యన్. టి. రామారావు గురించి ,మరో రావు గారు, గరికపాటి నరసింహ రావు గారి నోటి మాటలు వింటుంటే ఎంత మధురంగా వున్నాయి , ఇంత తీయదనంతో, ఇంత సంతోషం తో , ఓపికతో కవిత్వ లో వున్న పదాలు మొత్తం వెదికి చెప్పడం, యన్.టి.ఆర్. అభిమానులకు చాలా ఆనందంగా వుంది. గరికపాటి వారికి కోటి దండాలు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
వలువలు వదిలేస్తున్న విలువలను విలువైన సందేశం గా , విలువలు పెంచిన నరవరుడు NTR గురించి , వివరముగా తెలియపరుస్తూ ఉన్న విలువైన పండితవర్యునికి వందనములు 👌👌👍👍🙏🙏
ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు తెలుగొడిగా పుట్టడం మన అదృష్టం. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ మళ్ళీ తెలుగు నేల మీద పుట్టాలని ఆ సర్వేశ్వరుని కి ప్రార్థన
శ్రీ గరికపాటి నరసింహారావు గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాను. మీరు అద్భుతమండీ.. ఆయ్ అంతేనండి. మీరు మాకంటే గొప్పNTR గారికి అభిమానులని తెలుసుకున్నామండీ. ధన్యవాదములు.
Sir, NTR's photo is well known to all telugu people. It is a still from Raktsambandham Movie which is very popular family cinema. Though it is a remake , it is an extraordinary cinema. All the actors' performance is excellent. and very good movie for all times. Jaisriram.
ఆయన సినిమా లో ఎక్కువ గా సమాజ సేవ ప్రజల కు మంచి చెప్పడం లాంటివి కనపడతాయి..అప్పటి లోనే తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని చాటారు..దున్నే వాడిది భూమి అని రైతు కి అండ.. నీ తల్లి మోసేది నవ మాసాలు.. ఈ నెల మోయాలి కట్టే కాలే వరకు అని భారత మాత గురించి చెప్పి అది కాపాడే వీర సైనికులు, అమ్మ కంటే గొప్ప వారు అని చెప్పారు..అది NTR గారు అంటే ఆయన ఒక మనిషి కాదు ఒక సమాజం ఒక బ్రాండ్ జయ జయ హో NTR
@@pemmarajuramasaran7211 ఎలాంటి మేకుప్ లేకుండా నే ఎంతో బాగుంటారు. మాములుగా అయితే హీరో, హీరోయిన్ లు మేకప్ లేకుండా అంత అందం గా కనిపించరు. కానీ NTR ఎన్నికలు ప్రచారం కోసo వచ్చినప్పుడు నేను 2 మీటర్ ల్ దూరం నుండి చూసాను. నిజం గానే అంత వయసు లో కూడ చాలా అందం గా ఉన్నారు. ఇక సినిమా రంగం లోకి వచ్చిన యవ్వనం లో ఇంకెంత ఆకర్షణ వెలుగు తో ఉండేవారో. LV ప్రసాద్ గారు ఒక ఆణిముత్యం ను తెలుగు సినిమా రంగం కి పరిచయం చేశారు. అంజలి దేవి గారు కూడ చెప్పేవారు. NTR గారు అలా సెట్స్ లోకి రాగానే అందరు ఆయన దివ్య మంగళ డూపం చుస్తూ సైలెంట్ గా అలానే ఉండి పోయేవారు కాసేపు అని. ఇలాంటి కారణ జన్ములు చాలా అరుదు గా పుడతారు భూమి పైన. అందం కి అదనం గా ప్రతిభ, నిజాయితీ, నిరభితి, అసాధారణ పట్టుదల ఆయన కి ఉన్నాయ్. అటు సినిమా రంగం లోని ఇటు రాజకీయ లోనూ చెరగని ముద్ర వేసి..... మలుపు లు తిప్పారు. ఎమర్జెన్సీ తరువాత... కాంగ్రెస్ కి వ్యతిరేకం గా ఏర్పాటు అయిన జనతా పార్టీ అంతర్గత కలహాలు తో కూలిపోయిన తరువాత ఇందిరా గాంధి తనకి తిరుగు లేదు... తాను తప్పు దేశానికీ మరొక నాయకత్వం లేదు.... తనకి మించిన లీడర్ దేశంలో ఇక ఉండబోరు అని భావించి మరింత గా నిరంకుశ పాలన చేస్తున్న రోజులు లో NTR వచ్చి కరెంట్ షాక్ లాంటి ఫలితాలు ఎన్నికలు లో చూయించారు. ప్రచారం లోనే తేలిపోయింది టీడీపీ గెలిచి తీరుతుంది అని. తిరుపతి సభ లి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచి సభ కి జనాన్ని తరలిస్తే.... NTR తిరుపతి లోకి రానికుండా పోలీస్ లు అడ్డుకున్నారు ఇందిరా గాంధి సభ ఉంది అని...... NTR తిరుపతి ఊరుబయట ఉన్నారు అని..... వాన్ నుండి పాట వినపడం తోనే..... జనం ఇందిరా ప్రసంగం చేస్తున్నా పట్టించు కోకుండా....ఆ . సభ లోని జనం... కూడా NTR ఉన్న చోట కి పరుగులు పెడుతూ వచ్చారు అట. ఆయన మాటలు, ప్రసాంగాలు కూడ జనం అంతా శ్రద్ద గా, సైలెంట్ గా వినేవరు అట. ఇది చూసి ఇందిరా చాలా నీరసంగా, నిరాశ గా వెళ్ళిపోయి నారు అట. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎంత డబ్బులు ఖర్చులు పెట్టిన.... రిగ్గింగ్ చేయించిన కూడ గెలవడం అసద్యం అని ఇంటెలిజెన్స్ నివేదిక కూడా వచ్చింది. దేశంలో ఇంత వరకు... ఒక నాయకుడు ఎన్నికలు ప్రచారం కి జనం అంత ఉప్పెన లాగా ఎదో జాతర కో వచ్చినట్లు తండోపా తండాలు గా రాలేదు.
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురువు గారు మీ మాటల అక్షర సత్యం ఈనాటి యువత కనీసం ఈటివి సినిమా దూరదర్శనులో సినిమాలు చూడకపోతే పోయింది వాటి పేర్లు రోజూ ఒక పుస్తకంలో వ్రాసుకోండి మీకు అనురాగం అనుబంధం బాంధ్యవ్యాల విలువలు వాటింతంటవే తెలుస్తాయి.ఈనాటి సినిమా పేర్లు డిజే. భిజే. కేజే. టిటిటి...... ఇంకా చాలా దరి........ చాలా ఉన్నాయి.... 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Anna gaaru gurunchi guruvugaru cheptunna ee video lu anni Start chesina nundi chivari varaku okka sekanu kuda vadala buddi kaavatledu Dhanyavaadamulu guruvugaru 🙏🙏🙏
సూపర్ సార్ మీ ప్రసంగం
అభిమానులగా మేము పరవశించి పోయాము గురువుగారు. అన్నగారి గురించి మీ వ్యాఖ్య్హనం అద్భుతం.
గురువుగారు మీరు ఆ పద్యాలు పాడుతుంటే మా మనసు పులకరించి పోయింది
గరికపాటి గారి విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది ఈయన సమాజానికి మంచి విశ్లేషణ అందించేవారు మంచి జ్ఞాని కూడా. గరికపాటి గారు చెప్పే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి
మా అన్న గారి గురుంచి చాలా బాగా చెప్పిన మాటల మాంత్రికుడి కి పాదాభివందనం
మీ అన్న కాదు ఆయనకి అన్నగారే
, మీ మాటలు వింటుంటే goosebumps వస్తున్నాయి బాబు గారు
జై ఎన్టీఆర్.. గరికపాటి గారికి నమస్కారం
సూపర్ గరికపాటి జీ. జై NTR
మహానుభావుడు మన యన్ టి రామారావుగారిగురించి ఎంతచెప్పినతరగని అగ్రపీఠాన్నధిరోహించిన ఉత్త మనాయకుడు మనాంధ్రప్రజానీకానికొ కాణిముత్యం .గరికిపాటివారిప్రశంసకాదది సత్య సంధతనె ఆయనుటంకించారు ఉద్ఘాటించారు మనదృష్టం.
N
రక్తసంబంధం సినిమా లో photo 👌🏻👍🏻🙏🏻
ఎన్టీఆర్ సినిమాల్లో సామజిక .స్పృహ ఉంటుంది మరే నటునికి లేని ప్రత్యేక లక్ష్యం
అన్న గారికి కలదు.గ్రేట్ ఎన్టీఆర్ 🙏
యన్. టి. రామారావు గురించి ,మరో రావు గారు, గరికపాటి నరసింహ రావు గారి నోటి మాటలు వింటుంటే ఎంత మధురంగా వున్నాయి , ఇంత తీయదనంతో, ఇంత సంతోషం తో , ఓపికతో కవిత్వ లో వున్న పదాలు మొత్తం వెదికి చెప్పడం, యన్.టి.ఆర్. అభిమానులకు చాలా ఆనందంగా వుంది. గరికపాటి వారికి కోటి దండాలు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
వలువలు వదిలేస్తున్న విలువలను విలువైన సందేశం గా , విలువలు పెంచిన నరవరుడు NTR గురించి , వివరముగా తెలియపరుస్తూ ఉన్న విలువైన పండితవర్యునికి వందనములు 👌👌👍👍🙏🙏
ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు తెలుగొడిగా పుట్టడం మన అదృష్టం. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ మళ్ళీ తెలుగు నేల మీద పుట్టాలని ఆ సర్వేశ్వరుని కి ప్రార్థన
Ssssssssss 🌹🌹🌹🌹🌹🌹మహానుభావులు ఎన్టీఆర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
రామారావు గారి గురించి ఇంత బాగా వివరించిన శ్రీ గరికపాటిగారికి 10000 🙏🙏🙏 నమస్కారములు అండి
నేను 4 వ తరగతి లో ఉన్నప్పుడు NTR ను ప్రత్యేక్షంగా చూసాను. నిజం గానే ఆ ముఖం లో ఎదో కళ, వెలుగు నాకు కనిపించింది. సహజ అందం తో సహజ ప్రతిభ గలవారు ఆయన.
VERY GOOD MESSAGE TO THE YONGESTERS
శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంతోమంది
ఎంత చెప్పినా తక్కువే.
కారణ జన్మలు.
🙏🏻 బాగా చెప్పారు గురువుగారు
గరిక పాటి నరసింహ గారు మీ కాళ్ళకు నమస్కారములు sr n t r.gaaru గురించి
యెంత బాగా చెప్పారు. నిజ ము గా ఎన్టీఆర్.గారు దేవుడే
నేటి యువతకు మహానుభావుని విషయాలు తెలియవు గురూజీ.మహానుభావుని విషయాలు చెప్పినందుకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏
Abba ayana okkade mahanu baavudu ra nayana enni rojulu ra ayya mee.elevations
ఆ తాత గారు గురించి ఈ తాతగారు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
Wow super గరికపాటి గారు
శ్రీ గరికపాటి నరసింహారావు గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాను. మీరు అద్భుతమండీ.. ఆయ్ అంతేనండి. మీరు మాకంటే గొప్పNTR గారికి అభిమానులని తెలుసుకున్నామండీ. ధన్యవాదములు.
Great persons NTR & garikapati garu Great p
మా పెద్దయనను గుర్తు చేసి మనసును అనందపరిచారు. మీకు ధన్యవాదాలు
Mee sence of humour great guruvu gaaru.
🙏అద్భుతం
కారణ జన్ములు🙏🙏🙏
జయహో జయ హో జయహో యన్ టి ఆర్ గారు జయహో గరిక పాటివారు
జయహూ
జయహో వై వి ఎస్ చవుదరి గారు.....
Sir, NTR's photo is well known to all telugu people. It is a still from Raktsambandham Movie which is very popular family cinema. Though it is a remake , it is an extraordinary cinema. All the actors' performance is excellent. and very good movie for all times. Jaisriram.
పెద్దాయన అంటే తెలుగు వారి ఆత్మ గౌరవం... ఆ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
Chala chala Baga chepparu.mekomake sate.
Satakotivandanaluguruvugariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్టీఆర్ గారు మన తెలుగు నేల పై పుట్టడం మన అదృష్టం ❤️❤️❤️❤️
సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏
Super garika patee garu me ku పాదాభి వందనాలు
Ye అలాంటి మానవజన్మ ఎత్తిన దేవుడు. మళ్లీ మాకోసం వాళ్ళమ్మ
చాలా బాగా చెప్పారు గురువుగారు
అద్భుతంగా చెప్పారు గురువుగారు.
Such a inspiring words about ntr... Tq
అలాగే కథానాయకుడు, పెత్తందార్లు, దేశోద్దారకులు, ఒకే కుటుంబం, డబ్బుకు లోకం దాసోహం ఇవన్నీ సమాజాన్ని మేలుకోలిపే చిత్రాలే
చాలా మంచి సందేశం
అద్భుతం ఈ సీనియర్ ఎన్టీఆర్ పైన జరిపిన విశ్లేషణ
Super
ఇదీ నిజంగా ఎన్ టీ ఆర్ కు ఘన నివాళి
గరికపాటి వారు నిజంగా మీరు ఘనాపాటి వారు
ఆయన సినిమా లో ఎక్కువ గా సమాజ సేవ ప్రజల కు మంచి చెప్పడం లాంటివి కనపడతాయి..అప్పటి లోనే తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని చాటారు..దున్నే వాడిది భూమి అని రైతు కి అండ.. నీ తల్లి మోసేది నవ మాసాలు.. ఈ నెల మోయాలి కట్టే కాలే వరకు అని భారత మాత గురించి చెప్పి అది కాపాడే వీర సైనికులు, అమ్మ కంటే గొప్ప వారు అని చెప్పారు..అది NTR గారు అంటే ఆయన ఒక మనిషి కాదు ఒక సమాజం ఒక బ్రాండ్ జయ జయ హో NTR
Very very happy to listen about great person NTR
Radha Radha guruji ❤❤❤❤❤❤❤
JaiI ntr super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mahadan andam sir
ఫోటో రక్త సంబంధం చిత్రంలో ఉంది. చందురుని మించు అందం ఓలకించు అనే పాటలో సావిత్రి ఇంట్లో ఉంది
ఎన్టీఆర్ గారి ని మీరు శ్లాగిస్తూ ఉంటే నేను ఆనంద భాష్పాలు ఆపుకోలేక పోయాను. నేనూ మీ లాగే రామారావు గారి కి వీరాభిమానిని.
జోహార్ అన్నగారు .
జై ఎన్టీఆర్ యుగ పురుషడు
Excellent Analysis about NTR
No words on Ntr my most favourite person
రామారావు గారి ఆ ఫోటో, నేననుకోవడం, రక్తసంబంధం చిత్రం లోనిది . వారి అందం అనన్య సామాన్యం. మహానుభావులు వారిదే జాతకమో గాని, 🙏
@@pemmarajuramasaran7211 ఎలాంటి మేకుప్ లేకుండా నే ఎంతో బాగుంటారు. మాములుగా అయితే హీరో, హీరోయిన్ లు మేకప్ లేకుండా అంత అందం గా కనిపించరు. కానీ NTR ఎన్నికలు ప్రచారం కోసo వచ్చినప్పుడు నేను 2 మీటర్ ల్ దూరం నుండి చూసాను. నిజం గానే అంత వయసు లో కూడ చాలా అందం గా ఉన్నారు. ఇక సినిమా రంగం లోకి వచ్చిన యవ్వనం లో ఇంకెంత ఆకర్షణ వెలుగు తో ఉండేవారో. LV ప్రసాద్ గారు ఒక ఆణిముత్యం ను తెలుగు సినిమా రంగం కి పరిచయం చేశారు. అంజలి దేవి గారు కూడ చెప్పేవారు. NTR గారు అలా సెట్స్ లోకి రాగానే అందరు ఆయన దివ్య మంగళ డూపం చుస్తూ సైలెంట్ గా అలానే ఉండి పోయేవారు కాసేపు అని. ఇలాంటి కారణ జన్ములు చాలా అరుదు గా పుడతారు భూమి పైన. అందం కి అదనం గా ప్రతిభ, నిజాయితీ, నిరభితి, అసాధారణ పట్టుదల ఆయన కి ఉన్నాయ్. అటు సినిమా రంగం లోని ఇటు రాజకీయ లోనూ చెరగని ముద్ర వేసి..... మలుపు లు తిప్పారు. ఎమర్జెన్సీ తరువాత... కాంగ్రెస్ కి వ్యతిరేకం గా ఏర్పాటు అయిన జనతా పార్టీ అంతర్గత కలహాలు తో కూలిపోయిన తరువాత ఇందిరా గాంధి తనకి తిరుగు లేదు... తాను తప్పు దేశానికీ మరొక నాయకత్వం లేదు.... తనకి మించిన లీడర్ దేశంలో ఇక ఉండబోరు అని భావించి మరింత గా నిరంకుశ పాలన చేస్తున్న రోజులు లో NTR వచ్చి కరెంట్ షాక్ లాంటి ఫలితాలు ఎన్నికలు లో చూయించారు. ప్రచారం లోనే తేలిపోయింది టీడీపీ గెలిచి తీరుతుంది అని. తిరుపతి సభ లి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచి సభ కి జనాన్ని తరలిస్తే.... NTR తిరుపతి లోకి రానికుండా పోలీస్ లు అడ్డుకున్నారు ఇందిరా గాంధి సభ ఉంది అని...... NTR తిరుపతి ఊరుబయట ఉన్నారు అని..... వాన్ నుండి పాట వినపడం తోనే..... జనం ఇందిరా ప్రసంగం చేస్తున్నా పట్టించు కోకుండా....ఆ . సభ లోని జనం... కూడా NTR ఉన్న చోట కి పరుగులు పెడుతూ వచ్చారు అట. ఆయన మాటలు, ప్రసాంగాలు కూడ జనం అంతా శ్రద్ద గా, సైలెంట్ గా వినేవరు అట. ఇది చూసి ఇందిరా చాలా నీరసంగా, నిరాశ గా వెళ్ళిపోయి నారు అట. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎంత డబ్బులు ఖర్చులు పెట్టిన.... రిగ్గింగ్ చేయించిన కూడ గెలవడం అసద్యం అని ఇంటెలిజెన్స్ నివేదిక కూడా వచ్చింది. దేశంలో ఇంత వరకు... ఒక నాయకుడు ఎన్నికలు ప్రచారం కి జనం అంత ఉప్పెన లాగా ఎదో జాతర కో వచ్చినట్లు తండోపా తండాలు గా రాలేదు.
Guruji garu meru great sir
He is missing Badipantulu movie. Superb movie.
Wow, Well said Garikapati Garu,🙏🙏🙏
✊ జై ఎన్టీఆర్ 🦁
మన నందమూరి తారక రామరావు గారు.
Excellent sir
Exlent explain
జోహార్ అన్న ఎన్టీఆర్
NTR ఒక తెలుగు కళ్ళా ఖండం
గంగమ్మ పుత్ర శోకం తీర్చే ఎన్టీఆర్ భీష్ముడు పాత్ర ధరించి.
Great words about sr..N.T.R. by great sri G.N.R sir😊
Jai NTR. jai balayya
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురువు గారు మీ మాటల అక్షర సత్యం ఈనాటి యువత కనీసం ఈటివి సినిమా దూరదర్శనులో సినిమాలు చూడకపోతే పోయింది వాటి పేర్లు రోజూ ఒక పుస్తకంలో వ్రాసుకోండి మీకు అనురాగం అనుబంధం బాంధ్యవ్యాల విలువలు వాటింతంటవే తెలుస్తాయి.ఈనాటి సినిమా పేర్లు డిజే. భిజే. కేజే. టిటిటి...... ఇంకా చాలా దరి........ చాలా ఉన్నాయి.... 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Thank you so much sir Jai NTR Jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Janma dhanyam❤❤
సూపర్ గురువు గారు 💐
🙏🙏
బాగా చెప్పారు గురువు గారు సమాజం బాగా పాడై పోయింది
Congratulations subhakankshalu yvs chowdhury
సూపర్
👌💐💐👍🙏
మీరు చెప్పిన తర్వాత నేను ఎన్టీఆర్ అభిమాని అయ్యా
Anna gaaru gurunchi guruvugaru cheptunna ee video lu anni
Start chesina nundi chivari varaku okka sekanu kuda vadala buddi kaavatledu
Dhanyavaadamulu guruvugaru 🙏🙏🙏
Great legedrey sri Nadamuri Tarakaramarao garu 🌹💐🙏🙏🙏
Namesty sir❤❤❤❤❤❤❤
Ntr gaariki johaar
Very good words thank you somch sri G.
Super sir NTR gari gurunchi correct ga chepparu
Baaga chepparu guruvugaaru
👏👏👏👏👏👏👏
Enta chakkaka chepparu Sir
Garikapativariki satakoti vandanalu johar Ntr
Well said 🎉.
డబ్బుకు లోకం దాసోహం, పాడి పంటలు,ధర్మ దాత....
మహానుభావా మహోన్నత్తుడా ఏమి చెప్పా వయ్య గారికి పాటి గారు
A photo మా ఇంటిలో కూడా ఉంది
గొప్ప అని కాదు, నా భార్య ముక్కు కూడా ntr కి లానే same, చాలా అందంగా ఉంటుంది,ముక్కు, కళ్లు చూసి ప్రేమించి మరి పెళ్లాడాను
ధన్యోస్మి 🙏🙏🙏
@@srimannarayanacollections859 మంచి అదృష్టం. ఆమె కూడ మీ ప్రేమ ను అంగీకరించడం. మిగతా పరిస్థితి లు అనుకూలించడం.
@@sreeramgt5120 thanks andi
Super, very very great words.
Super 🎉
👌👌👌
Jai NTR
Super sir🎉