విశేష 'శుక్రవార అభిషేక కైంకర్యం ‘ |

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • VC:SVBC, #శుక్రవార అభిషేకం.....శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ శుభ దినం ....వైశాఖ శుద్ద దశమి ...శుక్రవారం ...విశేష 'శుక్రవార అభిషేక కైంకర్య' భాగ్యం ....వివిధ దివ్యానుభూతుల సమాహారం

КОМЕНТАРІ • 799

  • @varanandu3628
    @varanandu3628 3 роки тому +38

    స్వామి ఓం నమో వేంకటేశాయ.. మీరు స్వామి వారికి పాద సేవ చెసుకున్నాను అని చెప్తుంటే కళ్లలో నీళ్లు ఆగడం లేదు.. దివ్య దేహం వెనక వైపు నొక్కడం లో ఏదయినా అర్థం ఉందా... స్వామి దేహం మనుషుల శరీరం వలే ఉంటుందా లేకపోతే పువ్వుల వలే సున్నితంగా ఉంటుందా.. స్వామి పాదాలు నేను నిజ పాద దర్శనం లో చూసాను.. చాలా ఉబ్బినట్టు అనిపించినది.. ఆ పాద పద్మములు మెత్తగా ఉంటాయా.. దయచేసి చెప్పగలరు.. 🙏🏻🙏🏻... మీరు అభిషేకం వెళ్లే ముందు వచ్చిన తరువాత మీ ముఖ మండలం చాలా కాంతి గా ఉంది...మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 роки тому +27

      సాత్తుమొర సేవ జరిగేటప్పుడు ....ఆ సమయంలో ....అవకాశం వున్నప్పుడు అలా స్వామి వెనుక కూడా స్ప్రుశించి సేవ చేస్కుంటుంటాము.... అక్కడా సున్నితంగా మర్ధనలాగా చేస్తే స్వామికి ఉపశమనంగా వుంటుందనే భావనతో ....స్వామి వారిది స్వయంభూ దివ్య సాలగ్రామ శిలాస్వరూపం ....మెత్తగా వుండడం ....ఉబ్బడం వంటి మానవ సహజ లక్షణాలు వుండవు

    • @varanandu3628
      @varanandu3628 3 роки тому +6

      @@gopinathdeekshitulu7310 మీరు ధన్యులు ... దివ్య దేహం మన పరిసరాల్లో ఉన్న దేనితో సమంగా ఉంటుందోనన్న కుతూహలం నాకు.. పువ్వుల వలే ఉంటుందా లేదా దూది ని పోలి ఉంటుందా లేదా మరి ఏదయినా.... దయచేసి చెప్పగలరు 🙏🏻🙏🏻🙏🏻

    • @varanandu3628
      @varanandu3628 3 роки тому +10

      @@gopinathdeekshitulu7310 గురువు గారు మేము అజ్ణానులము.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.. మీరు ఎంత చెప్పినా మా మది లో ఇంకా స్వామి గురించి ఎన్నెన్నో తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది.. మా మనస్సు తిరుమల లో మేము ఇక్కడ... జీవితాంతం స్వామి కి దగ్గరగా ఉండాలి అనే భావన.. మీరు మా అదృష్టవశాన దొరికిన మణి.. తప్పులు ఉంటే క్షమించగలరు.. మిమ్మల్ని మా ప్రశ్నలతో సందేహ నివృత్తి చేసుకుంటాం.. మీ పాదాలకు నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sridevirudraraju6913
      @sridevirudraraju6913 3 роки тому +4

      ఎంతో అద్భుతమైన అనుభూతులు కలిగించారు స్వామి మాకు 🙏🙏🙏🙏

    • @prabhakarvodapalli9351
      @prabhakarvodapalli9351 3 роки тому +2

      🙏

  • @kurakulasarathchandu8402
    @kurakulasarathchandu8402 2 роки тому +1

    🌸om namo venkatesaya🌸...govinda govinda govinda 🙏🙏🙏

  • @aneeraja7587
    @aneeraja7587 2 роки тому +1

    నమో వేంకటేశాయ గోవిందా గోవిందా గోవింద 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏💐

  • @srilakshminrusimha8123
    @srilakshminrusimha8123 5 місяців тому +1

    OM NAMO SRI VENKATESWARAYA NAMO NAMAHA🙏🙏🙏.
    🌺🌼SRI ALIMELUMANGA PADMAVATHI SAMETHA SRI VENKATESWARA SWAMINEY NAMAHA 🌼🌺🙏🙏🙏

  • @srinivaskorakokkula5577
    @srinivaskorakokkula5577 3 роки тому +1

    Om namo venkateshwaraya namonamaha govinda fovind govinda

  • @hemaraghavan5377
    @hemaraghavan5377 3 роки тому +1

    🙏🙏🙏🌷🙏🙏🌷🙏🙏Koti koti PranAmAlu Adiyen.Dhanyosmi!🙏🙏🌷🌷🌷🙏🙏

  • @vijayakondapally7007
    @vijayakondapally7007 3 роки тому +2

    Guruvu gaariki paadhaabi vandhanam......chaala chakkaga chupinchaaru...chakkaga vivarinchaaru....meeru purva janmalo swaamy vaari Parama bakthulu....andhuke meeku swaamy vaaru ee baagyanni kaliginchaaru.....meeru antha kaarana janmulu.....Swamy vaarini yentho chakkaga chusukuntunnaru....tarataraaaluga....mahaanubavulandhariki paadhaabi vandhanamulu....svbc channel lo Kuda naaku entha chakkaga abhishekam gurinchi cheppaledhu....chaala baagundhi.....thanks so much to Srikrishna gaaru for shoot this video in such early hours...Om Namo Naarayanaaya 🙏🙏🙏

  • @mbajobseekers5648
    @mbajobseekers5648 3 роки тому +1

    Govinda govinda om namo venkatesaya

  • @bhargavikhareedu4141
    @bhargavikhareedu4141 3 роки тому +1

    Srivari adbhuta leelalu Chala adbhuthanga unnayi andhichinanduku gopinath deekshitula Ku Chala thanks
    Om namo venkatesaya

  • @MadhuMadhu-xe9gv
    @MadhuMadhu-xe9gv 3 роки тому +1

    Om namo venkateshaya 🌹🌹🙏🏼🌹🙏🏼🌹🌹🙏🏼🌹🙏🏼🌹🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🌹🙏🏼🙏🏼🌹🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼

  • @mounikamounimounika176
    @mounikamounimounika176 3 роки тому +1

    Govindha govindha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshm4593
    @venkateshm4593 Рік тому +1

    Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @aaarti05
    @aaarti05 3 роки тому +1

    🙏🔔Om Shri Laxminarayanapadmavati Namaha ☀️🙏

  • @challagundlavijayalakshmi2983
    @challagundlavijayalakshmi2983 2 роки тому +1

    Mee tho patu ga mammalini adrusttavanthulini chasaru swamy ee janmaku edi chalu dhanyvadalu swamy meeku padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasreeram
    @venkatasreeram 3 роки тому +3

    ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా🙏 ఓం నమో వేంకటేశాయ🙏 ఆత్మానందం కలిగింది గురువుగారు ఈ వీడియో చూసాక😊 స్వామి ఆర్జిత సేవలు చూసే భాగ్యం కోసం నేను ఎదురుచూస్తూ వున్నాను. శ్రీ వేంకటేశ్వర కృపా కటాక్షాలు నాకు లభించాలని నన్ను మీ సహృదయంతో దీవించ వలసిందిగా ప్రార్థన🙏🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 3 роки тому +9

    'ఏలాలవంగాలు పచ్చకర్పూరాలు-కలిపిన ఆకాశగంగా జలముతో' గంగాజనకుడికి అభిషేక కైంకర్యాన్ని ఎంత విభ్రమానికి, తన్మయత్వానికి గురౌతూ సమర్పించి ఉంటారో మీరు! నిమిషానికొక తీరుగా గోచరించే మాయావిలాసిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. అటువంటి లోకాల తండ్రికి పసివాడికి తల్లి స్నానం చెేయించిన విధంగా, ప్రేమ ముప్పిరిగొనగా, యశోదగా మారి మీరు అభిషేకం చేయించగలగడం మీ వంశీయులు స్వామినుండి పొందిన వరం. మిమ్మల్ని చూడడమే భాగ్యం మావంటివారికి. ధన్యత అంటే మీదే గోపీనాథులవారూ!
    ఓం నమో వేంకటేశాయ!

  • @lakshmiparvathi8997
    @lakshmiparvathi8997 3 роки тому +2

    Swamy vaari abhishekaanni pakkane vundi chusina anubhuti kaligindi swamy
    Meeku chalaa chalaa krutagnyatalu swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhargavikhareedu4141
    @bhargavikhareedu4141 3 роки тому +1

    Srivari adbutha leelalu Chalaa adbhuthanga unnayi andhichinanduku gopinath deekshitula Ku Chala thanks

  • @tekudhamodararao4152
    @tekudhamodararao4152 3 роки тому +2

    నమో వెంకటేశాయ, గురువుగారికి నమస్తే, స్వామి చాలా చక్కటి అనుభూతులను ఇచ్చారు మీరు వర్ణించిన అంత సేపు నిజంగా ఆ స్వామి సన్నిధిలో ఉన్నట్టు అనిపించింది ఇంతటి మహా భాగ్యాన్ని కల్పించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @sricreations2734
    @sricreations2734 3 роки тому +1

    మీరు ధన్యులు స్వామి.
    ఆ దివ్య మంగళ స్వరూపమును
    స్వయంగా గా అభిషేకం చేయడం మీ జన్మ జన్మల పుణ్యం స్వామి 🙏🙏
    మే‌ము అందరం ఆయురారోగ్యాలతో సకుటుంబ సమేతంగా చల్లగా ఉండాలని,
    ఆ స్వామి ని ధర్శించుకనే భాగ్యం తొందరలో కలగాలని ఆ స్వామి ని మా తరుపున వేడుకోండి స్వామి 🙏🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 роки тому

      మన అందరిపై శ్రీ స్వామి పరిపూర్ణ అనుగ్రహం తప్పక వుంటుంది

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 3 роки тому +1

    Govinda govindaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akhileshsriram
    @akhileshsriram 3 роки тому +19

    అయ్యగారు మీ కళ్ళలో ఆహ్ ఆనందం మాకు స్పష్టంగా కనిపించింది😍😍...అందరికి త్వరలో ఆహ్ స్వామి వారి ఆర్జితసేవలలో మేము అందరం పాల్గొనే రోజు త్వరలో రావాలని స్వామి వారిని ప్రాధిస్తూ... ఓం నమో వేంకటేశయా🙏🙏🙏🙏

  • @amubujji9719
    @amubujji9719 Рік тому +1

    మీ విశ్లేషణంతో మేము పునీతులమైనాము స్వామి...🙏

  • @vardhinilucky3135
    @vardhinilucky3135 3 роки тому +1

    Govindha govindha🙏🙏🙏

  • @rajinipemmaraju6367
    @rajinipemmaraju6367 3 роки тому +1

    Chala adbhutamina anubhuti. Om namo vvenkatesaya

  • @swathivenkatesh1499
    @swathivenkatesh1499 2 роки тому +1

    Mee sevato Swamivarini manasara maku chupinchina Mee padalaku namaskaram

  • @ananthakoppisetty8185
    @ananthakoppisetty8185 3 роки тому +1

    Chala chakkaga vivarincharu Guruvu garu... dhanyavadalu....Om Namo Venkateshaya🙏🙏

  • @saiduluchintha3766
    @saiduluchintha3766 3 роки тому +1

    Meeku krithangnathalu...ee video chudatam maku mahadbhagyam.
    ilanti videos chusinapudu chala andam ga anipisthundu.

  • @lakshmirao1801
    @lakshmirao1801 3 роки тому +1

    Atyaadbhtamga vivarincaruswamy . Najanma dhanyamayinatlu anipinchndi. Naaku swarga vakili talupula vadha veechi unnatlu ga oka anubhuti .Anta diyamga vivarincaru . Ayana deevenalu andukunnaru🙌🙌🙌🙏🙏🙏

  • @swamiseva9837
    @swamiseva9837 3 роки тому +4

    Aha..yenthati Mahathbhagyam guruvu gaaru...mee janma dhanyam🙏🏻🙏🏻chusthu unnantha sepu ఆనందాశ్రుల వాన అగమన్నా ఆగదు 😭😭😭 అనుభూతిని మోయగ ఈ చిన్ని గుండె చాలదు 🙏🏻🙏🏻.ఓం నమో వేకటేశాయ 🙏🏻🙏🏻

  • @user-uk2gn2hx6d
    @user-uk2gn2hx6d Місяць тому +1

    🙏🙏🙏 Govinda Govinda Govinda

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 3 роки тому +1

    Om namo venkateshaya guruvu gariki padabivandanallu meeru maku mahataram bagyani swamy varu ichinaduku chala chala krutagnatulu Anadariki swamy asishulatho vari korikalani swamy na swamy padulaku arpitham

  • @sambasivaraogadde8930
    @sambasivaraogadde8930 3 роки тому +4

    శ్రీ వారి నిజరూప దర్శనం చేయించారు.
    మీకు కృతజ్ఞతలు.🙏🙏

  • @madhaviakella8063
    @madhaviakella8063 2 роки тому +1

    om namo venkatesaya.. Swamy Chala nelala tharvatha meetho e vidhanga matlade avakasam vachindi. Dhanyralini.

  • @arpithamadadi3342
    @arpithamadadi3342 3 роки тому +6

    Mee chethulu mokkina chalu Ma lanti janmalu danyamu 🙏🙏🙏🙏🙏 aa swami ni thaki na Chetulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Рік тому +1

    Om namo venkateshaya

  • @nagasandeepkumar3143
    @nagasandeepkumar3143 3 роки тому +16

    మీ దయ వలన స్వామి వారి అభిషేకాన్ని మానసికంగా దర్శించి తరించి ఆనందించ గలుగుతున్నాము
    గోవింద గోవిందా

  • @haritha2009
    @haritha2009 3 роки тому +1

    Swamy meeru entha adhrustham chesukunnarru. Maaku video chusthunte inka chudali anipisthondi. Chala thanks Swamy
    Abhishekam dharsana bhagyam kalpincharu.Govinda.. Govinda...🙏🙏🙏

  • @srilakshmidevotionalvlogs999
    @srilakshmidevotionalvlogs999 3 роки тому +4

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghaviharekrishna
    @raghaviharekrishna 3 роки тому +1

    Venkteswara Swamy samethanga padmavathamma alivelumangamma ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐 💐💐💐💐💐💐😇😇😇😇😇😇😇😇😇😇

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 роки тому +5

    అద్భుతమైన మీ వర్ణనతో ప్రత్యక్ష వీక్షణానుభూతి చెందాను. ధన్యవాదాలు స్వామి.. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏 .ఆరు నెలల క్రితం కూడా మాకు వీక్షణానుభూతి కలిగించారు...🙏

  • @somasekhar9217
    @somasekhar9217 3 роки тому +5

    Tirumala lo memu lekapoyina..... Swami vari abhisekham choopinchinadhuku chala santhosham swami....🙏🙏🙏

  • @Rambabu-lw1ji
    @Rambabu-lw1ji 3 роки тому +6

    శ్రీవారి శుక్రవారాభిషేకం ను మాకు దర్శింప జేసి మరియు శ్రీస్వామి వారి అనుగ్రహంను కల్పించిన మీకుధన్యవాదములు

  • @arunakumari2708
    @arunakumari2708 3 роки тому +1

    🙏🙏🙏 Om namo venkatesaya🙏🙏🙏

  • @vijayapinnala1817
    @vijayapinnala1817 3 роки тому +4

    Guruvugaru meeku enni janmala punyamo Govinda🙏🙏🙏

  • @SimbaKiran-999
    @SimbaKiran-999 3 роки тому +2

    Om namo Venkateshaya 🙏

  • @nageswaraodarsinala3031
    @nageswaraodarsinala3031 3 роки тому +11

    స్వామివారి అభిషేకం గురించి చెపుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది గురువుగారు.....😍😍😍😍😍😍😍😍😍😍😍ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏

  • @madavilatha4691
    @madavilatha4691 3 роки тому +5

    Deekshitulu garu meru chala chala punyam chesukunnaru🙏🙏maku kuda kalaku katinatu chuupincharu meku danyavaadaalu🙏🙏🙏 govinda govinda 🙏

  • @manasachowdary2018
    @manasachowdary2018 3 роки тому +1

    Matalu chalavu a Swamy darshanam Bhagyam vivarinchadam.....ayya miru swayanga Abhishekam chesthunaru Nte...me purva Jenma sukrutham ...me Divya anubhuthu vinadam ma purva jenma sukrutham....🙏🙏🙏🙏🙏.

  • @abbarajusubbaramaiah4985
    @abbarajusubbaramaiah4985 3 роки тому +1

    Apoorvamyna vupaasana.Mee Paadapadmalaku saasthanga bhakti poorvaka namaskrutulu.

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 3 роки тому +26

    గురువుగారు కళ్ళకు కట్టినట్టు చూపించారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @srinivasaraopayyavula4200
    @srinivasaraopayyavula4200 3 роки тому +2

    Om namo venkateshaya 🙏 govinda 🙏 govinda 🙏 govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyakrishnad4245
    @satyakrishnad4245 3 роки тому +1

    Om namo Narayana Narayana thankyou so much

  • @saisruthikotipalli8098
    @saisruthikotipalli8098 3 роки тому +6

    ఎన్ని జన్మల పుణ్యమో నీకు ఇన్ని సేవలు చేయగా
    గోవిందా గోవిందా🙏

  • @ankhatri
    @ankhatri 3 роки тому +2

    గోవిందా హరి గోవింద

  • @swethatalla6122
    @swethatalla6122 3 роки тому +1

    Akhilanda koti brahmanda nayaka Om namo venkateshaya

  • @geethikareddys3681
    @geethikareddys3681 3 роки тому +2

    Govinda Govinda 🙏

  • @srinathreddynssrinathreddy531
    @srinathreddynssrinathreddy531 2 роки тому +1

    Om Namo Venkateshaya Govinda Govinda 🙏🙏

  • @srishubh1654
    @srishubh1654 2 роки тому +1

    Om namo narayanaya🙏🙏meru chala adrustavanthulu guruji🙏swami variki chestunna kainkaryala gurinchi swami vari gurinchi varnistunte memu yentho danyulamainamu.Swami varini akkade undi darshinchi pulakaristunna bavana Kalgindi.inka swamivaripai marintha aparamaina prema, bakthi kalgindi guruji🙏

  • @lakshmischannelkanthamma8290
    @lakshmischannelkanthamma8290 3 роки тому +1

    Swami meku na padabhi vandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @seethac4169
    @seethac4169 2 роки тому +1

    Chala baaga varninchaaru swami. Meru nidaanamga cheppatamvalla memu ardhamchesukogaligaamu. Meru ee kainkaryam chestunte, memu akkade undi darsinchinatlu ga manchiga maku swami darsanam cheyincharu. Meku chala chala Dhanyavaadamulu swami🙏 Om Namo Venkatesaaya.🙏🙏🙏

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi6694 3 роки тому +3

    🙏ఓం నమో వెంకటేశాయ🙏. స్వామివారి సుందర దివ్య దర్శనం మీ ద్వారా మాకు కలిగినందుకు సదా మీకు కృతజ్ఞతలు దీక్షితులు గారు. మీ ద్వారా మేము నిత్యము మానసికంగా స్వామి వారి సన్నిధిలో ఉన్నట్లు అనుభూతి కలుగుతున్నది

  • @s.meghana710
    @s.meghana710 3 роки тому +1

    Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏

  • @anithakandukuri3599
    @anithakandukuri3599 3 роки тому +1

    Chalaa baaga choopincharu swamy🙏🏻🙏🏻🙏🏻 govinda

  • @ethirajsampath1540
    @ethirajsampath1540 3 роки тому +1

    Om Namo Venkateshya

  • @aaarti05
    @aaarti05 3 роки тому +1

    Gurubhyo Namaha 🙏👣 Gurupaada

  • @adilakshmi6516
    @adilakshmi6516 3 роки тому +2

    Yemi maa bhagyamu.swami.Om namo Venkateshaya 🙏🙏🙏

  • @sailikhith470
    @sailikhith470 3 роки тому +1

    Swami mimalli srivari kalyanamlo chusham.govindha govindha

  • @malleswaripatella3899
    @malleswaripatella3899 3 роки тому +1

    Dhanyavadamulu swami. Entha baga varnincharo. Maku enthati avakasam kaligincharu. Abhishekosthavam chusi manasu anadamtho vuppongipiyindi swami. Matalu ravatamledu enka cheppalani vundikani. Govindaa Govindaa

  • @sreelathar6955
    @sreelathar6955 3 роки тому +1

    Om Namo Venkateswara namaha

  • @adilakshmivutla280
    @adilakshmivutla280 3 роки тому +3

    ఓం నమో వే O క టేశాయ మా మంగళగిరి గ్రామ న వేం చేసే ఉన్న శ్రీ లక్ష్మీ నృసి 0 హ స్వామి వారు శ్రీ రాజ్య లక్ష్మీ అమ్మ వార్లకు ప్రతి ఏకాదశికి అమ్మవారి కె ప్రతి శుక్రవారం అబిషేకం జరుతుంది నేను అమ్మవారి గర్బ ఆలయం లో అమ్మవారి ని దర్శిస్తున్నప్పుడు అమ్మ వారు తపస్సు చేస్తునట్టు మరోసారి భక్తుల ను అనుగ్రహిస్తునట్లు నాకు అనిపిస్తుంది. అ అనుభవం అమ్మవారి దయ మాత్రమే ఇది అనుభవించినవారికి మాత్రమే అర్ధ O అవుతుంది అందరికి శ్రీ వారి ఆర్చక స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకు Oటు మిమ్ములను అనుసరించు మీ వారము

  • @hareramaharekrishna1771
    @hareramaharekrishna1771 3 роки тому +1

    Yenni janmala punyam guruvugaru entati mahabhaygyam Mee vala memu chudalkepoina anubhuthi chendutunam.Nenu okasari suprabhata darshanam ki velinapudu Naku swamy tala paina Manchu kanipinchindi ela ante kondala paina manam chustham kada ala Mali alanti darsanam April 1 st 2021 roju kuda jargindi.Maa family members ni adigithe ala maku em kanapadaledu antaru. Naku em ardam kaledu anta swamy leela ayana maa jivitam lo eno mahimalu chupincharu .Meeru chestuna ee program vala maku enta anandaga undi. Hare Srinivasa🙏 🙏

  • @prabhakaraohotur9075
    @prabhakaraohotur9075 3 роки тому +1

    Great great on naming venkateshaya

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 роки тому +5

    Gopinadh deekshithulu variki padabhi vandanalu..🙏🙏🙏 SREE vari sukravarabhishekam gurinchi Chala chakkaga vivarincharu.. dhanyulam... Ohm nano venkatesaya 🙏🙏🙏

  • @boragalathirumala1317
    @boragalathirumala1317 3 роки тому +2

    స్వామి అభిషేకం గురించి మీరు ఎంతో అద్భుతంగా వర్ణించారు, ఉద్విగ్నంగ కళ్ళల్లో నుంచి నీరు వస్తుండగా ఆద్యంతం వీక్షించాము స్వామి, ఇంతటి మహాభాగ్యం కలిగించిన మీ పాదాల కు నమస్కారం, OM NAMO VENKATESHAYA 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 3 роки тому +4

    స్వామివారి శుక్రవారం అభిషేకం కళ్ళకు కట్టినట్టుగా తమరు చూపించారు. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌺🌸👌👍🌼🌺

  • @vorugantiramadevi7716
    @vorugantiramadevi7716 Рік тому +1

    ఓం నమో వేంకటేశాయ నమః

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 3 роки тому +7

    🌹గోవిందుని సన్నిధి లో శ్రీ గోపినాధ్ దీక్షితులు గారు మీరు ధన్యజీవులు🌹🙏🌹ఓం అచ్చుతాయనమః ఓం అనంతాయనమః ఓం గోవిందాయనమః 🌹🙏🌹~చెరుకూరి. మురళీ కృష్ణ BSNL VRS జూనియర్ టెలీకాం ఆఫీసర్, విజయవాడ

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 роки тому +2

    Meeru kulasekhara PADI Dati Ananda nilayam Loki pravesinchanu anangane maa thanuvu Antha aanandam tho pulakinchinchindi... ohm namo venkatesaya 🙏🙏🙏

  • @vikramsairam4343
    @vikramsairam4343 3 роки тому +6

    ఓం నమో వేంకటేశాయ. అద్భుతం గా వివరించారు గురువు గారు. మా అందరిలో స్వామి వారి పై మరింత భక్తి పెరిగేలా చేస్తున్నారు. భక్తి పూర్వక నమస్సులు.
    గోవిందా గోవిందా...

  • @kulaviews1197
    @kulaviews1197 3 роки тому +21

    ఆ ఏడుకొండలవాడి అభిషేకాన్ని మాకు కన్నులకు కట్టినట్టుగా చూపించిన గురువుగారు గోపీనాథ్ దీక్షితులు గారికి కృతజ్ఞతలు
    🙏🙏🙏🙏
    కులశేఖర్ రెడ్డి ( శ్రీశైలం)

  • @Allgood354vlogs
    @Allgood354vlogs 3 роки тому +4

    Chala baga cheparru thanks for sharing 🙏🙏🙏🙏

  • @shivalord7258
    @shivalord7258 3 роки тому +2

    స్వామి గోపీ నాధా దీక్ష వహించిన తులాత్మకమైన భాషా చతురుడా నీకు మా పాదాభివందనములు. గోవిందా హరి గోవిందా నమో నమః ఓ౩మ్ శత శత ఆత్మాభి వందనములు స్వామి. ఓ౩మ్

  • @mimi-hw7go
    @mimi-hw7go 3 роки тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @hemanthallepuhemanthallepu2616
    @hemanthallepuhemanthallepu2616 3 роки тому +2

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గురువు గారు మీరు చాలా అదృష్టవంతులు స్వామివారి దర్శనం చాలా దగ్గరగా ఉండి చేసుకున్నారు స్వామి వారికి సేవ కూడా చేసుకున్నారు.మేము చాలా అదృష్టవంతులు మీకు ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏

  • @rajeshwarig8470
    @rajeshwarig8470 3 роки тому +1

    Govinda govidha🙏🙏🙏🙏🙏🙏

  • @Rambabu-lw1ji
    @Rambabu-lw1ji 3 роки тому +4

    ఓం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసపరబ్రహ్మ్ నే నమః

  • @sriharinaidu6251
    @sriharinaidu6251 3 роки тому +1

    Guruvugariki paadhabi vandhanalu🙏🙏🙏....entha baaga varnincharooo

  • @sairamstudiogdk7100
    @sairamstudiogdk7100 3 роки тому +1

    om namo venkateshayah

  • @srinivask.9174
    @srinivask.9174 3 роки тому +5

    ఓమ్ నమో వేంకటేశాయ🙏🙏

  • @sarithajindam342
    @sarithajindam342 3 роки тому +1

    🙏🙏Namo Venkateshaya 🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 роки тому

    మీరు శ్రీవారి అభిషేక కైంకరయము గురించి చెపుతుంటే మనస్సు మధురానుభూతి చెంది కన్నులు వెంట నీరు వచ్చినట్లు ఉన్నది. శ్రీవారి అభిషేకము టికెట్లు మాలాంటి సామాన్యులకు దొరకక పోయినను మీ దయవలన శ్రీవారి అభిషేకము వద్ద మా కుటుంబము ఉన్న భావన కలుగుతుంది. శ్రీవారి సేవ చేయుచున్న మీరు చాల అదృష్టవంతులు. మీలాంటి వారి వలన శ్రీవారి గురించి తెలుసుకుంటునందుకు మేము కూడ అదృష్టవంతులమే....
    ఉభయ దేవేరి సమేత శ్రీ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    శ్రీగోపినాథ దీక్షితులు గారు మీ పాదములకు వందనములు🙏🙏🙏

  • @lakshmiyvl6894
    @lakshmiyvl6894 3 роки тому

    Om ನಮೋ ಶ್ರೀನಿವಾಸ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ ಯಾ ನಮಃ 🙏🙏🙏🙏🙏🙏

  • @chenchupramodh7973
    @chenchupramodh7973 3 роки тому +10

    శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే
    ఓం నమో వేంకటేశాయ

  • @indranivuddagiri4381
    @indranivuddagiri4381 3 роки тому +3

    గురువు గారు మీ రు ధన్యులు
    మాకు కళ్ళకి కట్టి నటులగా చూపించారు
    గోవిందా గోవిందా

  • @ksukanya8732
    @ksukanya8732 3 роки тому +1

    Om namo narayanaya namah

  • @posamjoshna5760
    @posamjoshna5760 3 роки тому +1

    Om Namo Venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangalamswathi147
    @gangalamswathi147 3 роки тому +2

    Chala baga chepparu..guruvu garu🙏🙏🙏

  • @chinthachowdappa5790
    @chinthachowdappa5790 3 роки тому +6

    Swami chaala chaala baga explain chesaru enka swami vari gurunchi vinali undi....om namo venkateshaya

  • @jollypadmanabhan1068
    @jollypadmanabhan1068 3 роки тому +1

    Om name venkatesaya