Kalvakuntla Ramya Rao Reveals how Harish Rao Helping to Her in Financial Problems | Interview
Вставка
- Опубліковано 9 гру 2020
- Kalvakuntla Ramya Rao Reveals how Harish Rao Helping to Her in Financial Problems | Interview
#kalvakuntla #ramyarao #harishrao
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
Harish Rao good political leader
Harish Rao has to become future cm...
Harish Rao is great Leder
Harish ni party nunchi vellagodite....TRS part dukanam musukovali
Harish Rao Is Great Ledar
Harish Rao is good person
Love you Haris sir... have a bright future ahead sir ❤️❤️❤️🙏🙏
Harish anna great human being and a great leader
Indian Great ledar harish rao sir
Next c m Harish Anna
Harish rao daggaraki telangana motham lo ekkada nunchi ayina vellandi not only siddipet he help great leader
హరీష్ రావ్ సార్ total t r s పార్టీలోనే the బెస్ట్ లీడర్
I subscribed for one dialogue that is hariaharo is help full to telangana peopel more than others
Harish Rao garu is great leader
Jai Harish Anna
Nice
Harish Rao and kcr only Telangana people leaders
Harish roa next cm
In addition, Sri Padmarao Goud also available to the people 24/7. He didn't even been to MLA quaters anytime. He is staying in his own residence and always help the poor and the needy.
కాల్వ కుంట్ల రమ్య రావు.
harish rao mass leader
Anchor garu meru chala maturity ga matladuthunnaru
Harish Rao c.m kavali
తెలంగాణ రాష్ట్రంలో 1. V6 channel
2.youtube లో Q news, Raj news,తొలివేలుగు చానెల్స్
3.వెలుగు, ఆదాబ్ హైద్రాబాద్ న్యూస్ పేపర్లు మాత్రమే సామాన్య ప్రజల కష్టాలను,అధికార TRS పార్టీ తప్పులను 100% ప్రజలకు చూపిస్తూ ఉన్నాయి.
మిగితా TV CHANNELS, UA-cam చానెల్స్ ,న్యూస్ పేపర్లు TRS పార్టీ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు లో దోపిడీ, తప్పులను, భూ కబ్జాలను, ఇసుక అక్రమ రవాణాను ప్రజలకు 70%మాత్రమే చూపిస్తూ ఉన్నాయి.
అసలు మీడియా, జర్నలిస్టులు చూపించవలసిన నిజాలు
👍LRS వల్ల ప్రజలకు జరిగే ఆర్థిక భారం
👍ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్స్ ,ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైన వసతులు లేక,సరిపడు సిబ్బంది లేక రోగుల బాధలు,కష్టాలు
👍నోటిఫికేషన్లు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కష్టాలు
👍సకాలంలో ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు
👍కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్ కావాలని ఆశపడే ఉద్యోగుల కష్టాలు
👍రైతులకు ఎరువులు,విత్తనాలు, పురుగుల మందులకు అయ్యే డబ్బుల భారం
👍 డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురు చూస్తున్న ప్రజల భాదలు
👍గిరిజన తండాల్లో, హైడెరుబాద్ లో, గ్రామాల్లో ఫ్రీ నల్లా త్రాగు నీటి కష్టాలు
👍hyd పాత బస్తీలో జరుగుతున్న విద్యుత్ దొంగతనం,ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణలు, అక్రమ కట్టడాలు
👍 కొరోనా వచ్చిన రోగుల కు అవుతున్న హాస్పిటల్ బిల్లులు
👍చిత్రపురి లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబందించిన అక్రమాలు
👍జర్నలిస్టుల ను బెదిరించడం, ఫోన్ లో భూతులు తిడుతున్న రాజకీయ నాయకుల దాడులు
👍కాళేశ్వరం లాంటి ఖరీదైన ప్రోజెక్టు వలన ఎంత ఖర్చు చేసురున్నారు దాని వల్ల నిజానికి ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయి
👍RTC కార్మికుల కు, తెలంగాణ ఉద్యోగులకు PRC, ఇతర అలెవెన్సు, ప్రమోషన్స్ ఇవ్వక పోవడం వల్ల కలుగుతున్న ఉద్యోగుల భాదలు
👍 కొత్త రేషన్ కార్డ్ ఇవ్వక పోవడం వల్ల కలిగే సామాన్య ప్రజల కు జరుగుతున్న నష్టాలు
👍కరోనా టైం నుంచి ప్రైవేట్ టీచర్ లకు కల్గిన ఆర్థిక కష్టాలు
👍ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయక పోవడం వల్ల కలిగే నష్టాలు
👍తెలంగాణ గల్ఫ్ బాధితుల కు,NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు చేయక పోవడం వల్ల కలిగే భాదలు
👍రైతులు ధాన్యం తీసుకొచ్చినపుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో trs బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ చేస్తున్న దోపిడి
👍 మల్లన్న సాగర్ , మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కరెక్ట్ ఇవ్వలే, ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వక పోవడం వల్ల భాదితులకు జరిగిన నష్టాలు
👍సన్న వడ్లు కొనుగోలు నిర్లక్ష్యం,మద్దత్తు ధర లేకపోవడం వల్ల రైతులకు జరిగిన నష్టం
👎రైతులకు రుణమాఫీ కాలేదు. దీనివల్ల రైతులకు జరిగిన ఆర్థిక భారం
👎పసుపు, మొక్కజొన్న,మిర్చి, సన్న వడ్లు లాంటి పంటలు పండించిన రైతులు ధర్నా చేసిన ప్రతిసారి వారిని కుక్కల్లాగా లాగేసి జైల్లో వేయడం గూర్చి మీడియా చూపించాలి.
👎అసలు తెలంగాణ వచ్చాక ఒక్క ఆత్మహత్య ఉండదు అన్నారు. ఇంతవరకు 3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
👉నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై ఉగ్రవాదుల కంటే ఘోరంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించినప్పటికి
దీనిని చాలా చానెల్స్ ప్రసారం చేయలేదు.
👉TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను భూతులు తిట్టిన సరే మీడియా పట్టించుకోవడం లేదు.
👍 MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు, లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణాను ప్రజలకు చూపటం లేదు.
👉ఆదిలాబాద్లో భైన్సా లో నష్టపోయిన 50ఇండ్ల బాధితుల గూర్చి చాలా తక్కువ చానెల్స్ ప్రసారం చేశాయి.
👍దేశంలోనే అత్యధిక మద్యం తాగే జాబితా లో నెంబర్1. కానీ అక్షరాస్యత, ప్రభుత్వ విద్య జాబితాలో తెలంగాణ కింది నుండి2 స్థానం. అంటే తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల మీద ఉన్న ధ్యాస పేదవాడికి విద్య ను ఇయ్యడం మీద లేదు.
సూపర్ సూపర్💐💐👍👌👌👏👌🎂
Jai TRS
Next time Harsh Rao CM Garu.
Harish anna pani pichodu papam pakkana petti KTR pabbam gaduputhunnadu
Harish rao ku pedda fan nenu ,kani ktr gadu tho thoke prayatnam chestundu
Prathisari journalist journalist ani chpala brother
4 disliked trs wrkrs😆😆
హెల్ఫ్ చెయ్యకపోతే ఎం అంధువు
Amema... kcr... bandhuvulu ...ani mukku... chustea .. ardhamavuthundhi 😄
ఏం జోకినవ్🤣🤣
Kcr anna kuthuru kada
Kanna rao me own br authada
Mi matalu nijayitiga kortachi natlu kanipistunnayi sister
Thammudu nidhi bjp party naa endhuku eakkuvaga bjp gurinchi mataladu thunnav
Andani. Draksha. Pullaga
Anchor why you are trying to interfere in others family matters. It's wrong don't do this. Should not ask about others family issues.
Yankarganed pedda nasagadu
emaina use of this video your having food or piyya thintunava
Bad harish rao
Donga nakral
Inti paruvu teese bogam dona