Kalvakuntla Ramya Rao Sensational Comments on KTR and Kavitha Rao over CM Chair | Tone News

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Kalvakuntla Ramya Rao Sensational Comments on KTR and Kavitha Rao over CM Chair | Tone News
    #ramyarao #kavitharao
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 94

  • @Vishwambhara
    @Vishwambhara 3 роки тому +51

    కేసీఆర్ ఫ్యామిలీకి పదవీ వ్యామోహం ఎంత ఎక్కువంటే దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. దానికి మంచి ఉదాహరణ ఈమెనే...
    తనకు సరైన గుర్తింపు, పదవీ దక్కడం లేదని ఈరోజు మీడియా ముందుకు వచ్చింది లేకుంటే ఏం చేసేది వారితో కలిసి దోచుకునేదేగా...
    వీరంతా ప్రజలు ప్రాణాలు ధారపోసి సంపాదించిన తెలంగాణా వీరి ఇంటి ఉమ్మడి ఆదాయ సొత్తుగా మార్చుకోవాలని చూస్తున్నారు...
    ప్రజలారా తస్మాత్ జాగ్రత్త...
    తెలంగాణా ప్రజలను తన ట్రాన్స్ లో ఉంచడానికి కేసీఆర్ ఇంట్లో అందరినీ మంచి వక్తలుగా తయారుచేశాడు... దయచేసి ఆ మాటల మత్తు నుండి బయటకు వచ్చి సోంచాయించండి...

  • @aretimahipalyadav459
    @aretimahipalyadav459 3 роки тому +20

    పాలోనికి పాలొనికి పడదు అనేది వాస్తవం ఇక్కడ అదే వెల్లడైంది

  • @kanvamsi
    @kanvamsi 3 роки тому +16

    Where are OU students... ? Who sacrificed their lives

    • @sivabond1
      @sivabond1 3 роки тому

      Mandu money vachesindi. When United Andhra was there they question that Andhra people are grabbing their property. Now their own Telangana corurupt leaders are killing them and they are calm

    • @kanvamsi
      @kanvamsi 3 роки тому

      @@sivabond1 did OU students really dream of Telangana.....?
      No it was KCR hypocrisy.. He want to become CM... That's it.. When TRS party was planned to Register, KTR and Kavita opposed their Father... Now those two are fighting for power in Party Against a capable leader HARISH RAO....

    • @pvajairamchandra969
      @pvajairamchandra969 3 роки тому

      Some in Heaven and the rest in Hell....

    • @rvsrajesh7694
      @rvsrajesh7694 3 роки тому

      Chaduvukondamani vachhina pillalu chaduvuko kunda we nayakula matali vinte nastapotharu, adi yeparti ki chendina vallaina , if at all if it is students agenda then noone should have commited suicide. Brathiki vundi sadinchukovalisindi . I feel sorry for all those young kids who lost their lives.

  • @asraju7926
    @asraju7926 Рік тому

    యదార్థ పరిస్థితి ప్రస్తుతం

  • @bandhalasatyanarayana8356
    @bandhalasatyanarayana8356 3 роки тому +13

    Mi Tone kavitha tone same...

  • @dgayatri5640
    @dgayatri5640 3 роки тому +14

    Asalu a seat lo a family nunchi Kcr garini thapa inkevarini vuhinchalem....inka vere ante vere party nunche.....

  • @shans7267
    @shans7267 3 роки тому +7

    Anchor గారు మీరు కూడా తెలిసి తెలియక మాట్లాడటం మానెయ్యాలి. ఉద్యమం లో వారు ఉన్నారో లేదో ..నువ్వు చెప్తేనే తెలిసేంత పిచోళ్లు ఎవరు లేరు ఇక్కడ.

  • @srinivaskondagurla9538
    @srinivaskondagurla9538 3 роки тому +18

    Already KCR family started to ignoring in Telangana. It's a kCR donga family drawma & co company

  • @aretimahipalyadav459
    @aretimahipalyadav459 3 роки тому +7

    పాలోల్ల పంచాయతీ

  • @ramesh4280
    @ramesh4280 3 роки тому +5

    Ame... Adolla muchatala kalipi cheputhundi... Antha oohaganam... Sagam prema sagam bayam tho alochistu matladuthundi...

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 3 роки тому +18

    Kalvakuntla Dongala Party

  • @suryakumarijosyula299
    @suryakumarijosyula299 3 роки тому +8

    తెలంగాణా KCR FAMILY జాగీరా...

  • @jaibharat5278
    @jaibharat5278 3 роки тому

    Akka meru super matladtunnaru meku future political ga baga untadi

  • @Raz12350
    @Raz12350 3 роки тому +6

    Harish rao best ledar

  • @pruthviraj1858
    @pruthviraj1858 3 роки тому +16

    కెసిఆర్ ఫ్యామిలీ కె కాదు మేడం మీకు కూడా పదవి వ్యామోహం బాగానే ఉండి మీకు మొదట్లోనే ఎదో ఒక సీట్ ఇచ్చేస్తే మీరు ఇప్పుడు మాట్లాడేవాళ్లా??????

  • @vumshei
    @vumshei 3 роки тому +4

    Ayithe thaithakka ..😄

  • @joshjosh7876
    @joshjosh7876 3 роки тому +2

    Ramya Rao Garu, mee degara chala talent undi. Political experience lekuna meekuna high knowledge use cheskunte, next party meede gelustadi

  • @phanikumar4455
    @phanikumar4455 3 роки тому

    Her voice is unique...I loved it

  • @chinnauppala
    @chinnauppala 3 роки тому +12

    Cm chair 💺 kosam kcr champachandi daya chesi

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 3 роки тому +1

      Kcr garu ninda noorellu jeevinchaali.

    • @chelimelasrinivas
      @chelimelasrinivas 3 роки тому +2

      @@satyanmudiraj2356 నిండా నురెళ్లు బ్రతికి ఎవరిని ఉద్ధరించేందుకు బేకర్ గాడు ఉన్న ఒకటే పోయినా ఒకటే

    • @rvsrajesh7694
      @rvsrajesh7694 3 роки тому

      @@Anand-gr5bh evari abhiprayam valladi thammudu, meeru mee abhiprayalani manchi padallo cheppandi everybody is ready to listen 👂

  • @venkateswarasarma8344
    @venkateswarasarma8344 3 роки тому +2

    Family Employment means entire Drunked KCR family members are to become ministers and to get good post to loot Telangana.
    Drunked KCR health ?

  • @narayanarao9025
    @narayanarao9025 3 роки тому +14

    Vallaki anta seen ledu next bjp

  • @kalyankaar5195
    @kalyankaar5195 3 роки тому +6

    ఇంతకీ ఈవిడ గారికి...ఏం పోస్టు కావాలటా?? లేకపోతే కేవలం అసూయ మాత్రమే ఉందా??

    • @udaysavio1985
      @udaysavio1985 3 роки тому

      Preshninche post..adhi mi lanti baanisalaku theliadhu le lite teesuko

  • @venumadhav3808
    @venumadhav3808 3 роки тому +3

    Sollu good for time pass.

  • @Ck-yp7re
    @Ck-yp7re 3 роки тому +1

    musical chair competition

  • @RaviKumar-rm5fl
    @RaviKumar-rm5fl 3 роки тому +11

    KCR గారికి మీలాంటి చుట్టాలున్నంతవరకు వేరే శత్రువులు అవసరమేలేదు .

  • @nagarajsable4163
    @nagarajsable4163 3 роки тому +5

    Mundagala inkoka sari trs gelusthe cm ithara lekapothe vatigane ithara

  • @moviefantollywood741
    @moviefantollywood741 3 роки тому +1

    Idhoka dharidhram moham dhi Ramya

  • @narenderjangiti2018
    @narenderjangiti2018 3 роки тому +3

    Deepam unnappude illu chakkabettukovale

  • @sandeepk53
    @sandeepk53 3 роки тому +4

    Nuvvem bada padaku nee dramalu aapi poi intla kusapo vadini janalau avaru dektale kaani inka next cm adhi avvadhu le kaani nee family dramalu aapu ika

  • @udaysavio1985
    @udaysavio1985 3 роки тому

    RGV should make film on Kalvakuntla...I have script too...good and bad side and strategies of KCR

  • @aretimahipalyadav459
    @aretimahipalyadav459 3 роки тому +2

    Jai నోటా

  • @ashokjadav3055
    @ashokjadav3055 3 роки тому +1

    Good medam

  • @sampathbanti980
    @sampathbanti980 3 роки тому +1

    2:00 😁 😁

  • @rakeshrakhi869
    @rakeshrakhi869 3 роки тому

    KCR gani kutumbhikulu motham same vadilagane dhaggaraki edchukachina bottle laga face tho vunnaruga

  • @srajjarapu
    @srajjarapu 3 роки тому +1

    Rajakeeyaalalo tana mana bedham ledu. indira gandhi sonia gandhi family.

  • @rallabandi.venkamma1859
    @rallabandi.venkamma1859 3 роки тому +1

    Ramya Rao garu kalvakuntla family pagati kalalu kantunnaru next rulying BJP

  • @fr5487
    @fr5487 3 роки тому

    తెలంగాణ రాష్ట్రంలో 1. V6 channel
    2.youtube లో Q news, Raj news, tone news, తొలివేలుగు చానెల్స్
    3.వెలుగు, ఆదాబ్ హైద్రాబాద్ న్యూస్ పేపర్లు మాత్రమే సామాన్య ప్రజల కష్టాలను,అధికార TRS పార్టీ తప్పులను 100% ప్రజలకు చూపిస్తూ ఉన్నాయి.
    మిగితా TV CHANNELS, UA-cam చానెల్స్ ,న్యూస్ పేపర్లు TRS పార్టీ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు లో దోపిడీ, తప్పులను, భూ కబ్జాలను, ఇసుక అక్రమ రవాణాను ప్రజలకు 70%మాత్రమే చూపిస్తూ ఉన్నాయి.
    అసలు మీడియా, జర్నలిస్టులు చూపించవలసిన నిజాలు
    👍LRS వల్ల ప్రజలకు జరిగే ఆర్థిక భారం
    👍ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్స్ ,ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైన వసతులు లేక,సరిపడు సిబ్బంది లేక రోగుల బాధలు,కష్టాలు
    👍నోటిఫికేషన్లు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కష్టాలు
    👍సకాలంలో ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు
    👍కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్ కావాలని ఆశపడే ఉద్యోగుల కష్టాలు
    👍రైతులకు ఎరువులు,విత్తనాలు, పురుగుల మందులకు అయ్యే డబ్బుల భారం
    👍 డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురు చూస్తున్న ప్రజల భాదలు
    👍గిరిజన తండాల్లో, హైడెరుబాద్ లో, గ్రామాల్లో ఫ్రీ నల్లా త్రాగు నీటి కష్టాలు
    👍hyd పాత బస్తీలో జరుగుతున్న విద్యుత్ దొంగతనం,ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణలు, అక్రమ కట్టడాలు
    👍 కొరోనా వచ్చిన రోగుల కు అవుతున్న హాస్పిటల్ బిల్లులు
    👍చిత్రపురి లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబందించిన అక్రమాలు
    👍జర్నలిస్టుల ను బెదిరించడం, ఫోన్ లో భూతులు తిడుతున్న రాజకీయ నాయకుల దాడులు
    👍కాళేశ్వరం లాంటి ఖరీదైన ప్రోజెక్టు వలన ఎంత ఖర్చు చేసురున్నారు దాని వల్ల నిజానికి ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయి
    👍RTC కార్మికుల కు, తెలంగాణ ఉద్యోగులకు PRC, ఇతర అలెవెన్సు, ప్రమోషన్స్ ఇవ్వక పోవడం వల్ల కలుగుతున్న ఉద్యోగుల భాదలు
    👍 కొత్త రేషన్ కార్డ్ ఇవ్వక పోవడం వల్ల కలిగే సామాన్య ప్రజల కు జరుగుతున్న నష్టాలు
    👍కరోనా టైం నుంచి ప్రైవేట్ టీచర్ లకు కల్గిన ఆర్థిక కష్టాలు
    👍ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయక పోవడం వల్ల కలిగే నష్టాలు
    👍తెలంగాణ గల్ఫ్ బాధితుల కు,NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు చేయక పోవడం వల్ల కలిగే భాదలు
    👍రైతులు ధాన్యం తీసుకొచ్చినపుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో trs బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ చేస్తున్న దోపిడి
    👍 మల్లన్న సాగర్ , మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కరెక్ట్ ఇవ్వలే, ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వక పోవడం వల్ల భాదితులకు జరిగిన నష్టాలు
    👍సన్న వడ్లు కొనుగోలు నిర్లక్ష్యం,మద్దత్తు ధర లేకపోవడం వల్ల రైతులకు జరిగిన నష్టం
    👎రైతులకు రుణమాఫీ కాలేదు. దీనివల్ల రైతులకు జరిగిన ఆర్థిక భారం
    👎పసుపు, మొక్కజొన్న,మిర్చి, సన్న వడ్లు లాంటి పంటలు పండించిన రైతులు ధర్నా చేసిన ప్రతిసారి వారిని కుక్కల్లాగా లాగేసి జైల్లో వేయడం గూర్చి మీడియా చూపించాలి.
    👎అసలు తెలంగాణ వచ్చాక ఒక్క ఆత్మహత్య ఉండదు అన్నారు. ఇంతవరకు 3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
    👉నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై ఉగ్రవాదుల కంటే ఘోరంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించినప్పటికి
    దీనిని చాలా చానెల్స్ ప్రసారం చేయలేదు.
    👉TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను భూతులు తిట్టిన సరే మీడియా పట్టించుకోవడం లేదు.
    👍 MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు, లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణాను ప్రజలకు చూపటం లేదు.
    👉ఆదిలాబాద్లో భైన్సా లో నష్టపోయిన 50ఇండ్ల బాధితుల గూర్చి చాలా తక్కువ చానెల్స్ ప్రసారం చేశాయి.
    👍దేశంలోనే అత్యధిక మద్యం తాగే జాబితా లో నెంబర్1. కానీ అక్షరాస్యత, ప్రభుత్వ విద్య జాబితాలో తెలంగాణ కింది నుండి2 స్థానం. అంటే తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల మీద ఉన్న ధ్యాస పేదవాడికి విద్య ను ఇయ్యడం మీద లేదు.

  • @gangadargangadar6898
    @gangadargangadar6898 3 роки тому

    Suparmedam

  • @kondetiproductions8039
    @kondetiproductions8039 3 роки тому

    Like, SAGARA SANGAMAM, story for JRNTR sir, in UA-cam, type, KONDETI PRODUCTIONS

  • @somaiahperaboina417
    @somaiahperaboina417 3 роки тому +3

    Mari me plan enti madam

  • @shans7267
    @shans7267 3 роки тому +2

    Nuvvu kuda family ne kada ante niku kuda iyoddu

  • @rrrajarao4293
    @rrrajarao4293 3 роки тому

    Jai K C R.jai jai K T R.

  • @rangasrinika3963
    @rangasrinika3963 3 роки тому +2

    Kcr age:50 years,ktr:40years,Kavitha:-33years... So full future undhii..

    • @anuradha8596
      @anuradha8596 3 роки тому +4

      Ante father son ki 10 years difference and father daughter ki 13 years age difference ... How 😂😂😂😂😂

    • @motivationforcompetitiveex5814
      @motivationforcompetitiveex5814 3 роки тому

      Ktr born to others

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 роки тому +4

    పదవి కోసం, ఎంతవరకైనా దిగజారడం ఈ రోజుల్లో సర్వ సాధారణం. ఆమె MLA కాదు, మన్ను కాదు, దుబ్బ కాదు. నాల్గు భాషలు మాట్లాడచ్చినంత మాత్రన ఫ్యామిలీ మొత్తం ముఖ్యమంత్రులు కారు. KCR సైడ్ వాళ్ళను దూరం పెట్టడం, కోదురుపాక కూటమి లక్ష్యం.!! పోనీ వాళ్ళను కాదని, KCR సైడ్ వాళ్ళను దగ్గరికి తీద్దామంటే, అండ్ల ఒక్కడు గుడ ఆగేటోడు లేడు. ఆ gang చాలా పెద్దగ ఉంది. అందుకే...వాళ్లకు duplex ఇల్ల నిర్మాణ పథకానికి, ఖర్చులకు పైసలిచ్చి, దూరాన వెట్టిండ్రు. ఈ step కూడా కరెక్ట్ యే. లేకుంటే, KCR సైడ్ గ్యాంగ్ చేసే... అతి ని తట్టుకోవడం, కెసిఆర్ తరం కాదు గదా, ఎవ్వడు గుడ ఆపలేకపోయేటోడు. అంతమంది జనాభా ఉంది వీళ్లది. KCR సతీమణి తీసుకున్న స్టెప్ కూడా, చాలా కరెక్ట్ స్టెప్. లేకుంటే... ఆయన సైడ్ పెదరాయుడులను, చిన్నరాయుడులను తట్టుకోవడం, కెసిఆర్ తరం కాకపోయేది, దేవుడు దిగి వచ్చినా వాళ్ళను ఆపుడు ఎవ్వని తరం కాకపోయేది. అందుకే... DONATIONS, గృహనిర్మాణ పథకాలకు నిధులిచ్చి, ఎక్కడ వెట్టాన్నో అక్కడ వెట్టి పిచ్చిండ్రు. లేకుంటే, తెలంగాణా ను జోకి అమ్మేటోళ్ళు. అయినా అందరు.. TRIPLEX గృహాలలో, CONTRACTS చేస్తూ, ఇబ్బడి , మబ్బడిగా సంపాదిస్తూ బాగానే ఉన్నారు... సార్ సైడ్ వాళ్ళు. KCR జనాభా మొత్తానికి పెత్తనం ఇవ్వాలంటే సాధ్యం కాదు. అప్పుడు తెలంగాణా ఉండదు. కాబట్టి, ఎవ్వరిని, ఎక్కడ వెట్టాన్నో, మేడం అక్కడ వెట్టిచ్చింది. KCR కంటే ... మేడం అపర చాణక్యతను మెచ్చుకోవాలి...!! ప్రగతి భవన్ మెట్లు ఎక్కకుంట అయిండ్రు... ఈ బ్యాచ్ మొత్తం..!! KTR సార్ గూడా, ఎవ్వరిని ఎక్కడ వెట్టాలనో అక్కడ వెడతడు. అంటుకు రానీయడు, సొంటుకు రానీయడు. కంటి చూపుతో, ఎక్కడ వెట్టాన్నో... అక్కడ వెడతడు.!! ఎంతమందికి ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ, అందరు మంచిగ నే... సెటిల్ అయిండ్రు.. సార్... సుట్టాలు. ఆశకు హద్దు ఉండాలి..!! ఎవ్వలను ఎక్కడ వెట్టాలనో, గక్కడ వెట్టిండ్రు... పెద్దలు...!! లేకుంటే బంగారు తెలంగాణా కాదు...గదా !! షీమెండి తెలంగాణా అయ్యేది.!! HATS OFF to KCR Family.👌

  • @srinivasthadem8963
    @srinivasthadem8963 3 роки тому +2

    Arey mee Chanel meeda complaint pettalsinde

    • @rvsrajesh7694
      @rvsrajesh7694 3 роки тому

      Complaint cheyasina antha thappu yemi jarigindi akkada, prajalu valla valla abhiprayalani cheptharu , Danilo thappu enti .

  • @anubolucharansaireddy4866
    @anubolucharansaireddy4866 3 роки тому

    Entha family aina elections lo gelicharu

  • @shravan5910
    @shravan5910 3 роки тому

    Anchor over acting endho mo

  • @pvajairamchandra969
    @pvajairamchandra969 3 роки тому

    Vamsi Krishna....OU sacrificers are either Heaven or Hell.....

  • @ashokreddygangidi5310
    @ashokreddygangidi5310 3 роки тому

    Kalvakuntla kutumbeekullo tannukuni chastey TRSPartyni kukkalu chimpina vistari avutey 90% telangana prajalu santoshistaru, 1200+450 amurula aatmalaku shanti labhistundi.

  • @charmik5383
    @charmik5383 3 роки тому

    Entiguttu lankaku chetu ani...........?

  • @ranjithkshathriyathota6653
    @ranjithkshathriyathota6653 3 роки тому

    Next time gelisthe Kada
    No chance

  • @billakantikrishna9894
    @billakantikrishna9894 3 роки тому

    😂😂

  • @narsinga_sandeep
    @narsinga_sandeep 3 роки тому

    Kcr cm padavi nunchi tappukunna roju Nunchi trs patanam start avutundi

  • @casaikrishna1619
    @casaikrishna1619 3 роки тому

    Kavitha ki antha scene ledu waste candidate

  • @srinivasthadem8963
    @srinivasthadem8963 3 роки тому +3

    Evaru emasalu

  • @bonthavsr
    @bonthavsr 3 роки тому

    on lighter note, madam you look like KCR ☺

  • @ravinderreddyt5365
    @ravinderreddyt5365 3 роки тому +1

    UA-cam lo sollu chebithe dabbu vasthsdi anduke deeni yava

  • @phaneendrachede.
    @phaneendrachede. 3 роки тому

    Jai kavitha akaa

  • @venkatreddy-kg5ct
    @venkatreddy-kg5ct 3 роки тому +1

    Idiotic talk.. There are a lead in allways.. Emi ledu akkada next CM only ktr the CM

  • @rajkrishna5797
    @rajkrishna5797 3 роки тому

    Eeme Mana peetha batch... Inkodu peruguthunte andulooo manollu peruguthunte thattukoleni batch #CantexpectBetterfromHer #BJPfakeChannels

  • @ravibabu7731
    @ravibabu7731 3 роки тому

    Dongalu

  • @ThePlanetMusk
    @ThePlanetMusk 3 роки тому

    Ramya Rao , నీవెవరు ? మీరు ఎక్కడ నుండి వచ్చారు. మీరు మరియు మీ తోక్కలో విశ్లేషణ.

  • @pallapothusathya6167
    @pallapothusathya6167 3 роки тому

    Ktr Kavitha harishrao veellu mugguriki cm avakasham ledu-kcr veellanu oppukodu-

  • @seshukumar7889
    @seshukumar7889 3 роки тому

    KTR plan to defeat Kavita has been sucessed