Folk Singer Vollala Vani about Naxalites Real Health Facts | Naxalites Real Life Style | Sumantv

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 499

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 3 роки тому +122

    అమ్మా..ఇన్ని కష్టాలు పడి ప్రజలకోసం ప్రాణాలు పణంపెట్టే మీకు‌ ఈ సమాజం న్యాయం చేయదు. ఒక్కో సంఘటన కన్నీళ్ళు కురిపిస్తుంది.మీకు వందనాలమ్మా

  • @Bhushan143_vlogs.
    @Bhushan143_vlogs. 3 роки тому +75

    అక్క నీ ఆత్మ విశ్వాసానికి మరియు మీ మనో ధైర్య పోరాటానికి నా లాల్ సలాం అక్కా....🙏🙏🙏🙏జై! CPM🇹🇷🇹🇷

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому +1

      Kinda naxal support comments, pettinavallu Mee Attuvantti vallu naxals lo join ayii chinaa, kee , Russia country s, kee seva , chesthu vallu vesey pendda thini, brathakandy,,,villu ayithe aaa communisam deshalaki poyi happy gha brathakandy

    • @mail2pradeepbabu
      @mail2pradeepbabu 2 роки тому +1

      Adhi turkey flag Islam flag.. Communist flag kaadu

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 роки тому +453

    గంభీరావుపేట మండలం నాగంపేట లో జరిగింది ఎన్ కౌంటర్ 12 మంది చనిపోయారు అందులో మా నాన్న కూడా చనిపోయాడు 😭😭😭🙏🙏🙏i miss you daddy 🚩🚩💪💪 లాల్ సలాం

  • @JeniJeni-oe9fg
    @JeniJeni-oe9fg 3 роки тому +311

    ఇల్లంతకుంటాలో మా నాన్న కూడా మీతో పనిచేశాడు అక్క లాల్ సలామ్ 🚩✊🚩✊

  • @rmu8864
    @rmu8864 3 роки тому +122

    అన్నలు ఉన్నప్పుడే బాగుండే ఇప్పుడు వారు లేని లోటు కనిపిస్తుంది...

    • @kondalur6676
      @kondalur6676 3 роки тому +2

      అన్నాలుని దేవుడు పుట్టించలేదు... వల్లే ప్రభుత్వంపై నాయకులపై విరక్తి కలిగి.... ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దశ్యంతో అన్నలుగా మారారు......

  • @vijayalex5534
    @vijayalex5534 2 роки тому +47

    అన్నల రాజ్యం మళ్ళీ రావాలి

  • @chandrakanthpapishetty8807
    @chandrakanthpapishetty8807 3 роки тому +40

    ఎవరి కోసం మీ కష్టాలు ఇబ్బందులు అక్క.
    ఒక మహిళగా మీరు పడ్డ బాధలు ఇబ్బందులు చాలా గొప్ప

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому

      China, kosam valla kashttalu, Russia kosam valla kashttalu, neeku telidha IAS officer anna

  • @satyanakkaraju9010
    @satyanakkaraju9010 2 роки тому +20

    ఉరి కొయ్యల చెరసాలు విప్లవాన్ని ఆపలేవు అమ్మా మీకు వందనం

    • @umesh9960
      @umesh9960 9 місяців тому

      👌Anna LAL SALAAM🎉

  • @kollanasantosh3687
    @kollanasantosh3687 2 роки тому +30

    నా చివరి ఊపిరి పోయే లోపు కలుస్తాను అమ్మ 🙏🙏🙏లాల్ సలాం ✊✊✊ఇప్పుడు బ్రతుకుతున్న పోలీస్ లు బ్రతుకు కి 🙏🙏🙏 పేదవాడికి న్యాయం చేయలేని వ్యవస్థ అనవసరం

    • @SAIo1-mx6bn
      @SAIo1-mx6bn 2 роки тому +3

      అన్న నేను నక్సలైట్ కావాలనుకుంటున్నాను

    • @kollanasantosh3687
      @kollanasantosh3687 2 роки тому

      పోరాటం అనేది మనం ఉన్న స్థానం నుండే మొదలవాలి

    • @teluguvideos1345
      @teluguvideos1345 Рік тому

      what is guddali animal?

    • @Research_Earnings.telugu
      @Research_Earnings.telugu Рік тому

      ​@@teluguvideos1345 Mari gudra

    • @vijayachandrabagaraoalleni2282
      @vijayachandrabagaraoalleni2282 Рік тому

      ​@@teluguvideos1345ఎలుగుబంటి

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 3 роки тому +22

    Akka supper GA పాడారు అక్క

  • @saami8338
    @saami8338 3 роки тому +82

    అక్కా నీ సాంగ్ కి నేను ఫిదా అయిపోయా
    రాబోయే రోజుల్లో కాబోయే ఫోక్ సింగర్ అడవి చుక్క

  • @vijaykumarmopidevi3839
    @vijaykumarmopidevi3839 2 роки тому +5

    Kastam unna prathi chota manalo oka anna puttali adhikaram undhi kadha ani chalaesthunna valani chilchi chendadali.....✊ lal salaam✊

  • @bestlocation4755
    @bestlocation4755 3 роки тому +8

    నాకు అన్నలు అంటే చాలా ఇష్టం విప్లవం వర్ధిల్లాలి ఎక్కడైనా ఉంటే చెప్పండి reply పంపండి ఎందుకంటె దోపిడీ కుక్కలు ఎక్కువగా పెరిగాయి

  • @sriramgummula3777
    @sriramgummula3777 3 роки тому +20

    సార్ సుమన్ T. V ఛానెల్ వారు....100% సాంగ్ ని పడించండి... మీరు చాలా గొప్పస్థాయికి వెళ్తారు.. ప్రజలు మిమ్మల్ని ఏప్పటి మరిచి పోరు సార్... Plzzzzzz 🙏🙏🙏🙏💪💪💪👊👊✊️✊️✊️✊️🔥🔥🚩🚩🚩🚩🚩🚩🇮🇳

  • @umesh9960
    @umesh9960 9 місяців тому

    Nuvvu paatavaduthunte naaku goosebumps osthunnai akka super akka❤❤ laal salaam akka💪

  • @merabharathmaatha9118
    @merabharathmaatha9118 3 роки тому +205

    అన్న లు మళ్ళీ రావాలి

    • @rameshpasala3085
      @rameshpasala3085 3 роки тому +24

      దేశాన్ని ముందుకు పోనివ్వరా. అభివృద్ధి మీద కాకుండా అన్నల మీద constrate చేస్తుంది government.ఇంకేం ముందుకు వెళ్తుంది దేశం.అవకాశాలు లేక అన్నల్లో చేరుతున్నారు. బ్రతకడానికి దారి దొరికితే బయటికి వచ్చేస్తున్నారు అన్నలు.

    • @praveenpeyyala8766
      @praveenpeyyala8766 3 роки тому +1

      Come again

    • @penupothulaprakash2061
      @penupothulaprakash2061 3 роки тому

      Î88ii

    • @bhishmaputra
      @bhishmaputra 3 роки тому +2

      S

    • @naveenpj4274
      @naveenpj4274 3 роки тому +11

      Vastarule bro mi intiki

  • @ravinanduri3679
    @ravinanduri3679 2 роки тому +1

    Akka Great Job For Better SOCIETY

  • @tenapapa121
    @tenapapa121 2 роки тому +5

    I am interesting this job

  • @bnaresh8384
    @bnaresh8384 3 роки тому +3

    మీరు chala bhaga padaru Akka super super😃

  • @menderamesh7599
    @menderamesh7599 3 роки тому +7

    Anchor is extraordinary

  • @ravinaga9435
    @ravinaga9435 2 роки тому +12

    Good singer👌👏💐🙏

  • @sodekalyani739
    @sodekalyani739 2 роки тому +3

    Good singar

  • @sathaiahkadire7447
    @sathaiahkadire7447 2 роки тому +3

    నాకు అన్న లలో కలిసి పోవాలి అని ఉంది అక్క

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 2 роки тому +2

    Super singer 👌👌

  • @mukkeratalkeys8377
    @mukkeratalkeys8377 3 роки тому +8

    సూపర్ అక్కా

  • @parushuramyadav5978
    @parushuramyadav5978 3 роки тому +60

    అన్నలు ఉండాలంటే అడవి ఉండాలి అంటకి మించిన దైర్యం ఉండాలి

  • @muthyamkolipaka5449
    @muthyamkolipaka5449 3 роки тому +9

    జై హింద్ జై జై అక్క

  • @bhoomagoud4061
    @bhoomagoud4061 3 роки тому +35

    లాల్ సలాం. అక్క

  • @yellollasrinivassrinivas7560
    @yellollasrinivassrinivas7560 2 роки тому +4

    లాల్ సలామ్ కామ్రేడ్స్ ✊️🤝

  • @srinuakula8645
    @srinuakula8645 3 роки тому +19

    యాంకర్ సూపర్ టాలెంట్ టాకింగ్ 🙏

  • @villagejalikids5170
    @villagejalikids5170 3 роки тому +10

    Akka full vidio pettandi elantivi chala entrest naku chudatamante

  • @mahadevad2578
    @mahadevad2578 Рік тому +1

    సూపర్ అమ్మ

  • @kannuridurganand246
    @kannuridurganand246 3 роки тому +20

    వాణి అక్క కు జై భీం...

    • @rajathegreat7815
      @rajathegreat7815 3 роки тому +3

      Ambedkar never encouraged naxalites and communists

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому +2

      Kinda naxal support comments, pettinavallu Mee Attuvantti vallu naxals lo join ayii chinaa, kee , Russia country s, kee seva , chesthu vallu vesey pendda thini, brathakandy,,,villu ayithe aaa communisam deshalaki poyi happy gha brathakandy

    • @mahaboobmahaboov9905
      @mahaboobmahaboov9905 2 роки тому

      @@rajathegreat7815 it was yvvyuhhbpubvhj

    • @mahaboobmahaboov9905
      @mahaboobmahaboov9905 2 роки тому

      @@rajathegreat7815pp

  • @vijaygoud2414
    @vijaygoud2414 2 роки тому +1

    Anchor ku intrest baaga unnatlundhi

  • @MrPraveensagar
    @MrPraveensagar 2 роки тому +2

    Lovely voice

  • @anshusunil5017
    @anshusunil5017 3 роки тому +21

    Jai Vani Akka 💪💪

  • @bhishmaputra
    @bhishmaputra 3 роки тому +2

    super akka 🚩🚩🚩

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 3 роки тому +9

    అక్కా మీకు మా జోహార్లు అక్కా

  • @lovesposhala4011
    @lovesposhala4011 3 роки тому +5

    Me poratalaku padhabhi vandanalu🙏🙏🙏🙏

  • @gnaneswarmarupilla1917
    @gnaneswarmarupilla1917 3 роки тому +7

    Super song👏👏👏

  • @bhumannaakula4629
    @bhumannaakula4629 2 роки тому +1

    సూపర్ 🚩🚩🚩🚩🚩💪💪💪

  • @praveennaveen6306
    @praveennaveen6306 3 роки тому +4

    Very good inspiration story madam

  • @sambapagindla3357
    @sambapagindla3357 3 роки тому +5

    Annalaku na padabi vandhanaalu🙏

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 3 роки тому +38

    ముస్తాబాద్ మండలం కాదు గంభభీరావుపేట మండలం నాగంపేట అప్పటి నిజామాబాద్ జిల్లా పీపుల్స్ వార్ కార్యదర్శి కామ్రేడ్ శంకరన్న యూరప్ దొంతుల మార్కేండయ్య అద్వర్యం లో జరిగింది చని పొయినవారి తలలు ఎల్లారెడ్డి పేట మండలం దూమల గ్రామ చివారులో తుమ్మ చేట్లకు కట్టినారు

    • @jeevankolakani4710
      @jeevankolakani4710 3 роки тому +1

      అవును అన్న మాది దుమాల మా నాన్న శంకర్/ బుచ్చన్న 😭😭

    • @telanganavani9342
      @telanganavani9342 3 роки тому +3

      అవును అన్న చాల రోజుల తర్వాత కద నాగంపేట అనక నాగారం అన్నాను

    • @lingaiahpatel2278
      @lingaiahpatel2278 3 роки тому +4

      @@telanganavani9342 అక్క నమస్కారం చాల రోజుల క్రితం అవును అప్పుడు విప్లవగ్రూపుల మద్య ఒకరి పై ఒకరు దాడులు చేసుకొవటాం బాదకరం ఎవరి పోరాటం అయినా బడుగు బలహీన వర్గాలకోరకే కాని కొన్ని గ్రామాల్లో మిలిట్రెంట్లా తప్పిదాల వల్ల అల జరిగినాయి కాని ఇప్పటికీ ఎవ్వరి దగ్గర ఉండాలో భూములు వారి దగ్గరనే ఉన్నావి పేదలకు చెందాలేదు వారి త్యాగం మారువాలేనిది

    • @arunscompany2812
      @arunscompany2812 3 роки тому

      అసలు ఏమి జరిగింది చెప్తారా అండి కొంచం అప్పుడు

  • @bigil9935
    @bigil9935 2 роки тому +1

    Anchor super 💕 keka

  • @g.v.ramanaramana3202
    @g.v.ramanaramana3202 3 роки тому +4

    Really you are the great and brave woman

  • @chirusunke9546
    @chirusunke9546 3 роки тому +7

    Nee voice 👌

  • @bogekumar6795
    @bogekumar6795 3 роки тому +1

    Super Akka

  • @enagandulamadhu6110
    @enagandulamadhu6110 3 роки тому +2

    Super akka song

  • @nageswarraokotaparthi7016
    @nageswarraokotaparthi7016 Рік тому

    super akka,👌👌👌

  • @MahiMahi-bi9yp
    @MahiMahi-bi9yp 3 роки тому +60

    కనుమరుగైన అన్నలు

    • @tigerzindha1695
      @tigerzindha1695 3 роки тому +4

      Mallii vastharu

    • @harrishsankoji2134
      @harrishsankoji2134 3 роки тому

      @@tigerzindha1695 raru

    • @beastera9737
      @beastera9737 3 роки тому

      @@tigerzindha1695 enduku vostaru ! Ela vostharu ?

    • @beastera9737
      @beastera9737 3 роки тому +2

      @@harrishsankoji2134 enduku rarru ..antha strong ga ela cheptunnaru?

    • @harrishsankoji2134
      @harrishsankoji2134 3 роки тому +8

      @@beastera9737 appudu janaalu chala manchollu andaru unity ga undi tappu chesi dhochukunevallani antham cheyyaniki annalu puttaru ippudu prathi okkadiki svardam rajakiyalu dabbu picchi pranam midha theepi cinema lu kaavali games kaavali desamlo emjargina pattimchukoru inka evvaru vostari

  • @ahadahmed348
    @ahadahmed348 3 роки тому +2

    Good voice nice song..

  • @bhaskarreddy3545
    @bhaskarreddy3545 3 роки тому +2

    Akka Super akka

  • @mallareddy9888
    @mallareddy9888 Рік тому +1

    అన్నల రాజ్యం మళ్ళీ కావాలి

  • @rajakondagorla3612
    @rajakondagorla3612 3 роки тому +1

    Akka meru great

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому

      Kinda naxal support comments, pettinavallu Mee Attuvantti vallu naxals lo join ayii chinaa, kee , Russia country s, kee seva , chesthu vallu vesey pendda thini, brathakandy,,,villu ayithe aaa communisam deshalaki poyi happy gha brathakandy

  • @venkatnallareddy1267
    @venkatnallareddy1267 3 роки тому +6

    Naku bathukamma v6 song special gane telusu!!! Great worked for people side!!!!

  • @SAIo1-mx6bn
    @SAIo1-mx6bn 2 роки тому

    మన దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు ఒక నక్స్లోజమే కాదు మనం బతికే బతుకు ఈ బతుకు కాదండి

  • @sivasrinuvas1758
    @sivasrinuvas1758 2 роки тому +8

    సూపర్,, అమ్మ, 🙏🙏🙏

  • @veparalaanasuyamma1989
    @veparalaanasuyamma1989 2 роки тому

    Super amma

  • @shannualeem5038
    @shannualeem5038 2 роки тому +5

    నాటికి నేటికి ఏనాటికి అయినా లాల్ సలాం.

  • @saiyadavgannavani8732
    @saiyadavgannavani8732 2 роки тому +1

    Anna meru malli ravali memu apuda happy ga untam

  • @rsaikiran2470
    @rsaikiran2470 3 роки тому +1

    Akka nv super

  • @k.y.dk.y.d6647
    @k.y.dk.y.d6647 3 роки тому +1

    Very nice song

  • @anilthoutu8306
    @anilthoutu8306 3 роки тому +3

    akka nee voice super inka songs padi relise cheyyi akka plzz

  • @vanarasilachiramvanarasila3645
    @vanarasilachiramvanarasila3645 3 роки тому +2

    మీ దయిర్యనికి హడ్ సం అక్క లాల్ సలాం

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому

      Kinda naxal support comments, pettinavallu Mee Attuvantti vallu naxals lo join ayii chinaa, kee , Russia country s, kee seva , chesthu vallu vesey pendda thini, brathakandy,,,villu ayithe aaa communisam deshalaki poyi happy gha brathakandy

  • @suryavadde1933
    @suryavadde1933 3 роки тому +2

    Voice Manchiga undi Akka
    Malli Ravalli annalu

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому

      Kinda naxal support comments, pettinavallu Mee Attuvantti vallu naxals lo join ayii chinaa, kee , Russia country s, kee seva , chesthu vallu vesey pendda thini, brathakandy,,,villu ayithe aaa communisam deshalaki poyi happy gha brathakandy

  • @kommulatv55
    @kommulatv55 3 роки тому +16

    అమ్మ నీకు వందనం

    • @bhukyapurna7113
      @bhukyapurna7113 2 роки тому

      Anna lu Mali rvali medm meru super great person meru mi daryani adrshang tiskovli super

  • @ganeshld7064
    @ganeshld7064 3 роки тому +18

    అక్క మల్లి మీరు ఈ పాట పడాలి

  • @sai6104
    @sai6104 2 роки тому +1

    Supermami

  • @anilp3902
    @anilp3902 2 роки тому +5

    అన్నలు వస్తనే దొరల పాలన కథం అయితది

  • @pothumuralimurali9205
    @pothumuralimurali9205 3 роки тому +25

    అన్నలు మల్లీ రావళి

    • @Krishna_Dream_Boy
      @Krishna_Dream_Boy 3 роки тому

      Avunu bro

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому +1

      Kinda naxal support comments, pettinavallu Mee Attuvantti vallu naxals lo join ayii chinaa, kee , Russia country s, kee seva , chesthu vallu vesey pendda thini, brathakandy,,,villu ayithe aaa communisam deshalaki poyi happy gha brathakandy

  • @smartsai541
    @smartsai541 3 роки тому +1

    Laal sallam akka ✋ jai Telangana

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому

      Kinda naxal support comments, pettinavallu Mee Attuvantti vallu naxals lo join ayii chinaa, kee , Russia country s, kee seva , chesthu vallu vesey pendda thini, brathakandy,,,villu ayithe aaa communisam deshalaki poyi happy gha brathakandy

  • @adithyaavamsirayudu375
    @adithyaavamsirayudu375 2 роки тому +2

    Nenu kuda oka anna. Nu

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 3 роки тому +1

    Nv great akka

  • @chinnareddymandru4548
    @chinnareddymandru4548 3 роки тому +1

    Akka song super

  • @saidhulbanavath6804
    @saidhulbanavath6804 3 роки тому +12

    Lalsalam Annalu 🌹🌹🙏🌹🙏🌹

  • @donthulaanjanikumar7974
    @donthulaanjanikumar7974 3 роки тому +13

    గాంభీరావ్ పేట మండలం నాగంపేట గ్రామం లో మావోయిస్టు వారు జనశక్తి దళాల పై దాడి చేసి సుధాకర్..దూమల గ్రామానికి చెందిన వారు...దొంతుల ఎల్లన్న..అలియాస్ ప్రసాద్ తలలు కోసి పదిరా రోడ్డు లో తుమ్మ చెట్టుకు కట్టినరు..బాబాన్న ఆరోనోదయా కళాకారుణ్ణి చేతులు కాళ్ళు విరగొట్టారు...ప్రసాద్ నుకలమర్రి గ్రామానికి చెందివారు..
    జోహార్లు....అమర వీరులకు... జోహాలర్లు
    .జోహార్లు

    • @vjr1134
      @vjr1134 3 роки тому

      ఇసొంటి ముర్కం పనులు చేసే ఇవాళ నక్సలైట్ ఉద్యమం ఇవిదంగ వుంది

    • @balajichalamalasetty8955
      @balajichalamalasetty8955 2 роки тому

      Super

  • @shekarshekar4723
    @shekarshekar4723 3 роки тому +2

    Supar,akka,Lal,salam

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 2 роки тому +1

    అమ్మా ధన్యవాదాలు

  • @nikhilnaturalstar71
    @nikhilnaturalstar71 3 роки тому +2

    Ee song coompg cheyali song supar..d.....Jai karimnagar

  • @battivijay8989
    @battivijay8989 2 роки тому

    Jy wazedu venkatapuram karya dharsi santha akka gaaru meru malli ravali annalu niyantha palananalo unnamu

  • @madhavreddy4637
    @madhavreddy4637 3 роки тому +6

    Amma supper song 🙏🙏🙏

  • @RaviKumar-rr3qs
    @RaviKumar-rr3qs 3 роки тому +4

    లాల్ సలాం...అక్క..

    • @naveenmahendrahero
      @naveenmahendrahero 3 роки тому +1

      Kinda naxal support comments, pettinavallu Mee Attuvantti vallu naxals lo join ayii chinaa, kee , Russia country s, kee seva , chesthu vallu vesey pendda thini, brathakandy,,,villu ayithe aaa communisam deshalaki poyi happy gha brathakandy

  • @sandhyafashions3210
    @sandhyafashions3210 3 роки тому +2

    Vani akka namasthe

  • @srinivasdhyagam3405
    @srinivasdhyagam3405 3 роки тому +1

    Nice song

  • @m.bthanushan993
    @m.bthanushan993 3 роки тому +3

    Jai vani akka 👍

  • @dasbabu1048
    @dasbabu1048 2 роки тому +3

    లాల్ సలాం 🙏🙏🙏💪💪💪

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 3 роки тому

    SUPER PADINAVU AKKA

  • @venkatvenkat5425
    @venkatvenkat5425 3 роки тому +3

    Amma great amma meru

  • @rajuchikky8224
    @rajuchikky8224 3 роки тому +41

    E song ni compose cheyyali

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 роки тому +1

    Namo venkatesha Namoo thirumaleshaa namastheee namastheee namahaa 🌻🇮🇳🌻🙏🙏🙏

  • @Harishsrinu8
    @Harishsrinu8 Рік тому

    వాణక్క లొంగిపోయాక కరీంనగర్ లో మా ఇంట్లోనే Rent కి ఉండే ఫామిలీ తో...ఇప్పుడు అక్కడే సొంత Building కట్టుకున్నారు...👍👍

  • @narsingyadav7364
    @narsingyadav7364 3 роки тому +2

    చైనా నరరూప రాక్షసుడు మావో జెడాంగ్ గాని పేరు పెట్టుకుని అప్పుడే నక్సలైట్ల మీద విలువ పోయింది.జేనాలకు

  • @chinnareddymandru4548
    @chinnareddymandru4548 3 роки тому

    Akka super

  • @manikantayadavg1427
    @manikantayadavg1427 2 роки тому +1

    అక్క విప్లవం మల్లి వస్తుంది లాల్ సలాం.. 🚩🚩

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi3507 3 роки тому +4

    Anchor expressions Kathi la unnayi 😜😘😘😘😘😀😍

  • @praveenschallengers214
    @praveenschallengers214 3 роки тому +3

    Full episode ???

  • @kesavayalla1658
    @kesavayalla1658 2 роки тому +3

    How to join in naxalite

  • @gauthamreddy4872
    @gauthamreddy4872 2 роки тому +1

    అసలు ఈ లాల్ సలాంలేంఏంటి?
    సలాం అంటే తెలుసు కానీ లాల్ సలాం, సఫేద్ సలాం, పీలీ సలాంలేంటో..
    ఈ ఎర్ర రంగు ఏమైనా వారు క్రొత్తగా కనుగొన్నారా? లేక దానిమీద పేటంటేమైనా తీసుకున్నారా?
    తనకి నచ్చినది ప్రతిపాదించటం, ప్రజల్ని గొర్రెలను చేసి తమ వెంట తీసుకెళ్ళటం.
    వీరిలో ప్రతీకారేచ్చ, విద్వంస భావాలు తప్ప నిర్మాణాత్మక ఆలోచన కానీ, పనిచేసే తత్వం కానీ కానరావు

  • @dr.m.muralikrishnapmpw
    @dr.m.muralikrishnapmpw 2 роки тому

    Rmp supar dr