Regulapati Ramya Rao Reveals Rowdy Sheeter Nayeem Real Story | Ramya Rao about Kavitha Kalvakuntla

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 223

  • @yaswatejayalangi5182
    @yaswatejayalangi5182 3 роки тому +11

    This Interviewer never fails to impress me. Looks like he's such a nice, humble and good person. And his question are really good. And the way he carried himself is really nice

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 роки тому +109

    మాకు కూడా అర్ధం అయింది... నయీమ్ ఎందుకు చచ్చాడో... రమ్యా రావు గారు... అసలు విషయం చెప్పారు. నిజంగా అభినందనీయం.!! రియల్లీ మేడం ఈజ్ daring and dashing Lady. She became a *matured politician *. చాలా చాలా... ఆలోచించి.. Matured గా మాట్లాడుతున్నారు. భవిష్యత్ లో మంచి position కు వెళ్తారు. BJP లోనికి వెళ్తే బాగుండేదేమో !! But, ఆమె ఇస్టం...!!

  • @Buppi506
    @Buppi506 3 роки тому +30

    One of the best anchor, sensible, clarity, very authentic.

    • @neneindian2123
      @neneindian2123 3 роки тому

      Thankyou Sir 🙏🏻🙏🏻🙏🏻

    • @sampathr5471
      @sampathr5471 3 роки тому +1

      DON'T TARGET ONE PERSON BRO
      U MAY NOT KNOW POWER OF KCR. ALL THE BEST FOR U R FUTURE.

    • @Buppi506
      @Buppi506 3 роки тому

      @@sampathr5471 it was not a comment on kcr, it was a compliment to the anchor. His style of anchoring was good.

  • @kishore5686
    @kishore5686 3 роки тому +52

    అంతా కెసిఆర్ కనుసన్నల్లో అన్నీ జరుగుతున్నాయి

  • @janakik5371
    @janakik5371 3 роки тому +151

    ఎవరు వచ్చినా మన బతుకులు బాగుచేయరు వచ్చినవీ ళ్లే బాగుపడతారు ప్రజలారా ఇది గమనించండి రేపు ఏవిడకూడా అంతే

    • @jaganjagan6166
      @jaganjagan6166 3 роки тому +3

      You are correct brother

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 3 роки тому

      @Suri Maddala avnandi mirannadi 100% nijam, anduke manam evarini ekkuva roju padavilo unchoddu, prati term ki manam marchite appudu telustadi okkokkariki,

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 3 роки тому

      @Suri Maddala so vidipokapote bagundedi antunnaru antena

    • @icreations9039
      @icreations9039 3 роки тому +1

      జై తెలంగాణ 😂
      ఇపుడు దక్షిణ భారతం అంటున్నారు అన్నో .
      పైలం . దేశం నీ విడగొట్టదానికి కూడా వెనకాడరు .
      లక్షల కోట్ల సంపద దొచుకువడనికి
      బీజేపీ మాత్రమే దేశాన్ని కాపడగలదు రీసెర్చ్ చేసి చెప్తున్న 😀

    • @BalakrishnaRao-gl6bv
      @BalakrishnaRao-gl6bv 9 місяців тому

      Telangana Aina Andra Pradesh Aina pedavadu pedavadu ga unnam

  • @badriempelli234
    @badriempelli234 3 роки тому +164

    కవిత ను బెదిరిస్తే నయీమ్ ను చంపారు అన్న మాట

    • @AlwaysSmile54321
      @AlwaysSmile54321 3 роки тому +6

      Annoo vintunnava raajakeeyalu
      Manamemo emooo ankunnam
      Anthamandhini ibbandhi pettinapudu poni Naiem okka warning tho poindu
      Prajala paalana na kutumba paalana idhi.

    • @chinthalachinthalasureshku8890
      @chinthalachinthalasureshku8890 3 роки тому +1

      Correct brother

    • @premsagar-so6ct
      @premsagar-so6ct 3 роки тому

      Nijam edhi

    • @BaluBalu-cg7en
      @BaluBalu-cg7en 3 роки тому

      Medam nenu meemmalnu kalavali

    • @aravindbandala1945
      @aravindbandala1945 2 роки тому +1

      Appude thelusu bro maku aithe kontha information undi, etela rajendar also settelement but not cleared

  • @bikhapathinanam4511
    @bikhapathinanam4511 6 місяців тому

    Very good.

  • @anjaneyababu792
    @anjaneyababu792 3 роки тому +1

    సూపర్..మేడం.you are.right

  • @vennamallanarender4411
    @vennamallanarender4411 3 роки тому +21

    తెలంగాణ రావాలని కోరుకున్న ఉద్యోగ ఉద్యమ నాయకుడిని
    వచ్చిన తెలంగాణ లో సచ్చిబతుకుతున్న ఉద్యోగస్తుడిని

    • @lingasudhireddy3164
      @lingasudhireddy3164 3 роки тому +2

      Congressku vote bank undhi sareiena Leaders Laru Raru kabatti Congress parupaie manchi Leaderstho party peditha succes kavachu

  • @asraju7926
    @asraju7926 2 роки тому

    Superb,,u r welcome

  • @garagapartisatyanarayana6430
    @garagapartisatyanarayana6430 3 роки тому +2

    జర్నలిస్ట్ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.

  • @isankararao7151
    @isankararao7151 3 роки тому +10

    తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న ప్రొ.కోదండరామ్ ఒక పార్టీని పెట్టారు. కాని జనాదరణ లభించలేదు. టిడిపికి కూడా జనాదరణ లేదు. ఈ పరిస్థితులలో మరొక తెలంగాణా ప్రాంతీయ పార్టీని స్థాపించడం గొప్ప వ్యూహం కాకపోవచ్చును. జాతీయపార్టీయే టిఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం అనుకుంటాను. ఈ మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా ఈ వాదననే బలపరుస్తున్నాయి.

  • @jaganpeddireddy9684
    @jaganpeddireddy9684 3 роки тому +2

    Super bro, crystal clear journalism skills.. Much power ahead

    • @neneindian2123
      @neneindian2123 3 роки тому

      Thankyou so much Sir 🙏🏻🙏🏻🙏🏻

  • @chinnauppala
    @chinnauppala 3 роки тому +6

    Nice

  • @sarathistudio9225
    @sarathistudio9225 3 роки тому +2

    Super ancoring......

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman Рік тому +1

    Just watched nayeem diaries movie and watched this video, now my doubts are clear 🙏🙏🙏🙏🙏

  • @rajendardasari3740
    @rajendardasari3740 3 роки тому +1

    SUPPER ANCHER BEST MIND SET AND CLARITY VOICE,, 👌

  • @prasadcc8363
    @prasadcc8363 3 роки тому +15

    Madam speech excellent we support we vote

  • @mahenderreddy5561
    @mahenderreddy5561 3 роки тому +6

    It seems she is talking from her heart

  • @ravidora6448
    @ravidora6448 3 роки тому +2

    Nice interview bro..

  • @manideepthatikonda4199
    @manideepthatikonda4199 3 роки тому +24

    em TRS nunchi MLA itey , em kuda band kodutundey TRS ki.. Dont belive any politicians in India

  • @yugandhargundelly8794
    @yugandhargundelly8794 3 роки тому +5

    People needs you dynamic leader like you sister , dosent matter any party ....

  • @pranadheersolenka8698
    @pranadheersolenka8698 3 роки тому +1

    Good anchoring 👏👏👏

    • @neneindian2123
      @neneindian2123 3 роки тому +1

      Thankyou Sir 🙏🏻🙏🏻🙏🏻

  • @hymahylu4421
    @hymahylu4421 3 роки тому

    Chala ckkaga matladatunnaru

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 3 роки тому +1

    I think it's real interview , not for famous of celebrity and anchor , it's only shows fact of real.Ramya rao your real politician.👍👍👍

  • @ammaprasanth4987
    @ammaprasanth4987 3 роки тому +9

    తెలంగాణలో ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న తెలంగాణ లో మన తీన్మార్ మల్లన్న తెలంగాణ సీఎం అయితే బాగుంటది లక్షలాది మంది తీన్మార్ మల్లన్న సీఎం కావాలని అందరి మాట జై మల్లన్న జైజై జై తెలంగాణ నినాదాలతో

  • @dayakar7124
    @dayakar7124 3 роки тому

    Superb video

  • @mrajashekarreddy4150
    @mrajashekarreddy4150 3 роки тому

    Anchoring super 👌👌👌👌

  • @ch.vishnumurthy4278
    @ch.vishnumurthy4278 3 роки тому

    Nice communication skill.
    you have bright future brother

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 Рік тому +1

    🔥🔥🔥🔥👌👌👌👌👌

  • @rammanohar8161
    @rammanohar8161 3 роки тому +1

    She is real, honest person.

  • @namburibangarraju4882
    @namburibangarraju4882 3 роки тому +9

    నీకు ఏపదవీ ఇవ్వలేదా?? నీ ఏడుపు అదేగా!!!😁😁😄😃

    • @lalasa6224
      @lalasa6224 3 роки тому

      Padavi evaka poina manchiga ayindhi vastavam telisindhi pinky

  • @napparilavanya1393
    @napparilavanya1393 3 роки тому +5

    Madam super

  • @ramamurthybolem731
    @ramamurthybolem731 3 роки тому +6

    Good anchoring Gud future bayya

  • @sandeepk53
    @sandeepk53 3 роки тому +19

    Drama family don't trust it's to fool people.

  • @haimahaima2716
    @haimahaima2716 Рік тому

    స్వంత బాబాయ్... బాబాయ్ కూతురి మీద ఇన్ని చెపుతున్న దీనికి చారెక్టర్ లేదు

  • @fr5487
    @fr5487 3 роки тому +20

    Kcr ktr సార్ల నిర్లక్ష్యం
    @ హైద్రాబాద్ వరదల్లో మునిగి జనాలు 20రోజులు ఇంట్లో ఉంటే కనీసం పట్టిచుకోకుండా,ఎలక్షన్ కి మూడు రోజుల ముందు₹10000 వరద సాయం ప్రకటించారు. అందులో ₹5000 వరకు TRS నేతలు, బ్రోకర్లు తీసుకున్నారు.
    @ కరోనా వచ్చి జనాలు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చుతో అప్పుల్లో ఉంటే పట్టించుకోలేదు. అపోలో లాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు.
    @ నెరేళ్ళలో దళితులపై ఉగ్రవాదుల కంటే ఘోరంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం
    @ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం కరెక్ట్ గా ఇవ్వలేదు
    @ దుబ్బాక ను సిరిసిల్ల,గజ్వేల్, సిద్దిపేట లాగా అభివృద్ధి చేయకపోవడం
    @ తెలంగాణ కొత్త రేషన్ కార్డ్ ఇవ్వకపోవడం
    @ TRS నాయకుల దాడులను, భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా కు పోలీసులు సహకరించడం
    @ ఆదిలాబాద్ లో భైన్సా లో సుమారు 50ఇండ్ల లోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టి, డబ్బులు,నగలు దోచుకొని, బైక్ కార్, ఇండ్లు కాలిస్తే, బాధితుల పట్ల కేసీఆర్ సార్ చులకనగా చూసి, PRESS MEET చాలా చిన్న సంఘటన అని చెప్పారు. మీడియాను అనుమతించలేదు.
    @ కరీంనగర్ సభలో కేసీఆర్ సార్ హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు అన్నారు
    @ ఉద్యమాలు నిరసనలు చేయకుండా ధర్నాచౌక్ ని ఎత్తివేయడం
    @ ప్రోజెక్టుల రీ డిజైన్ పేరుతో లక్షల కోట్ల భారంతో తెలంగాణ ని అప్పులోకి ముంచారు
    @ రైతుల పంటలు వర్షంతో నష్టం పోతే పట్టించుకోకుండా, ధర్నా కి దిగిన రైతులను పోలీస్ లతో కొట్టించి జైళ్లలో వేసి అక్రమ కేసులు పెట్టారు.
    @ LRS తెచ్చి లక్షల టాక్స్ వసూల్ చేస్తుంది మరియు BRS స్కీం తీసుకుని వస్తుంది.
    @ రైతు మార్కెట్, కమిటీ లో, గొడౌన్ ల దగ్గర TRS నాయకుల దళారుల దోపిడీ అరికట్టలేదు
    @ చాలా ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయలేదు
    @ రుణమాఫీ ఇంకా చాలా రైతులకు చేయలేకపోయింది.
    @ ఆఖరి గింజ వరకు రైతు పండించిన పంట కొనుగోలు చేయలేదు
    @ రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వలేదు.
    @ కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి కోటి ఎకరాలకు నీళ్లు ఇయ్యలేదు
    @ కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలేదు.
    @ ఉస్మానియా హాస్పిటల్ ను కొత్తగా మార్చి పునర్నిర్మాణం,ప్రతి నియోజిక వర్గం లో1000 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషలిటి హాస్పిటల్ కట్టలేదు.
    @ కాంట్రాక్ట్ ఉద్యోగుల పెర్మనెంట్ చేయలేదు.
    @ డబుల్ bedroom ఇల్లు అర్హులకు ఇవ్వలేదు.
    @ ప్రతి ఇంటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు ఇయ్యలేదు.
    @ kg టు pg ఉచిత నిర్బంధ విద్య

  • @muralikrishna-fv9po
    @muralikrishna-fv9po 3 роки тому

    Akka 🔥🔥🔥🔥🙏🙏🙏🙏 Ramya akka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haimahaima2716
    @haimahaima2716 Рік тому

    కవిత ను ఢీ కో లేక ఇలాంటి కథలు

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 3 роки тому +43

    Meeru BJP lo join kandi madam .....

  • @nikhilkarthikeyan4895
    @nikhilkarthikeyan4895 3 роки тому +1

    Anchor garu anni meku ardam avvthunai antunaru prajalaku kuda ardam kanivandi ramyarao garu chala chakkaga cheppthunaru 👌👍

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 3 роки тому +11

    రక్తసబంధం 🙏

  • @vinayraokalakuntla9780
    @vinayraokalakuntla9780 3 роки тому +14

    All coverts of TRS is kcr wife ktr Kavita Santosh only

  • @DevotionalMantran
    @DevotionalMantran 3 роки тому +3

    కొత్త పార్టీ బలమైన నాయకులతో ప్రజాపక్షణా పనిచేసే పార్టీ కావాలి

    • @shindu_media8443
      @shindu_media8443 3 роки тому

      Appudu Trs ravalani annaru
      Ippudu kotha party antunnaru
      Andaru andare brother
      Evaru vachina em maaradu

  • @venkataramarao2772
    @venkataramarao2772 3 роки тому +9

    We need substitute for T. R
    S.

  • @NagulMeeraDudekula
    @NagulMeeraDudekula 3 роки тому +5

    Andhra leaders were better than KCR

  • @sirisha4478
    @sirisha4478 3 роки тому +7

    Housing corporation outsourcing employees ki Nayam chayyandi plz🙏

  • @Ravi-sc7pr
    @Ravi-sc7pr 2 роки тому

    back team workouts start cheseremo

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 роки тому +7

    రమ్యారావు గారిని నిజంగా అభినందించాలి. డబ్బుల కోసమో, పదవి కోసమో... ఆమె బాబాయ్ కుటుంబాన్ని ఆశ్రయించలేదు... పాకులాడలేదు. ఆత్మ గౌరవం తో, ఆత్మ విశ్వాసం తో, బతుకుతున్న నేత. వాల్ల నాన్న బతికుంటే... వాల్ల కుటుంబం రేంజ్ అనూహ్యంగా ఉండేది. రంగారావు గారు ఒక టైగర్. ఆయనంటే ఒక ప్రేమ, అభిమానం, భయం ఉండేది... సిద్దిపేట ప్రజలకు. రమ్యా రావు గారు మంచి స్థితి లోనికి వెళ్లే అవకాశం ఉంది... సరియైన... పొలిటికల్ decision తీసుకుంటే...!!

    • @pallakondamalleswari2500
      @pallakondamalleswari2500 3 роки тому

      రమ్య రావు పబ్లిక్ లో ఒక మెసేజ్ లు పంపుతున్న అప్పుడు మీడియా ద్వారా కానీ వీడియో ద్వారా కానీ అదే ప్రజలు క్వశ్చన్ చేయకుండా ఉండాలి ఒక ఆడపిల్ల ప్రియాంక రెడ్డి గురించి ఉదాహరణగా మీరు తీసుకొని వివరించేటప్పుడు అట్టి అమ్మాయిని రేపిస్టు అని సంబోధిస్తూ ఉచ్చరించటం చాలా ఖండించ దగిన విషయము.

  • @gkk2215
    @gkk2215 3 роки тому +3

    Every body is growing with a UA-cam channel 🤔🤔🤔

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 роки тому

    Bangaru Telangana 🤗😁😁

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 3 роки тому +11

    This home maker/ Activist to join BJP, so that Family rule of KCR'/ razakar telangana will be liberated again fm misgovernance, corruption etc...

    • @strrudtc
      @strrudtc 3 роки тому

      Gunna@ she is kcr's niece. She is useless.

  • @krupadevi2675
    @krupadevi2675 Рік тому +1

    Nayeem properties lo Kavitha enter avvadam Kavitha thappu

  • @bavulutharipi143
    @bavulutharipi143 3 роки тому +14

    ఈమెకు mla టికెట్ వొచ్చి ఉంటే ఇలా మాట్లాడి ఉండేదా ఓక్కసారి ఆలోచించండి

  • @rajraj7630
    @rajraj7630 3 роки тому +14

    Fake encounters anni. Great job. Udhyamam malli modalavvaali

  • @s.hareshs.haresh8374
    @s.hareshs.haresh8374 3 роки тому +9

    Next time TRS party will not come to authority bro don't cut vedios u can show to truth to people then only we love u nobody can't touch u don't worry we will there with u

    • @rudrabandari257
      @rudrabandari257 3 роки тому

      Ha ha prajalaki anni nijalu thelsandi but dabbulaki longi poyi vote ni ammukuntunnaru prajalu

  • @venur1218
    @venur1218 3 роки тому +1

    God bless you medam

  • @ugeshkumar2637
    @ugeshkumar2637 3 роки тому +3

    Kavitha kosam idi encounter kadu murder case.. CBI Enquiry undali KCR and KTR and Kavitha properties mida..

  • @rajendervollaji5935
    @rajendervollaji5935 3 роки тому +3

    Ji ramya rao...akka

  • @katanarasimhagoud1871
    @katanarasimhagoud1871 3 роки тому +4

    👍✌️

  • @jakkasaidulu530
    @jakkasaidulu530 3 роки тому +7

    Meeru matlade matallo nijayathi undi madam ...

  • @karthikyadav1163
    @karthikyadav1163 3 роки тому +3

    Harish rao will come out from Trs party

  • @d.a.charles4946
    @d.a.charles4946 3 роки тому +6

    Anchor is insane👌👌
    Its been soo many days watchng this type of Anchor

  • @indian5064
    @indian5064 3 роки тому +2

    Evadiki kavali local party national party lo undedhi kuda local leaders kadha best party kavali

  • @anjaneyuluanugonda7734
    @anjaneyuluanugonda7734 3 роки тому

    ఇమే కూడా ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టింది మళ్ళీ కొత్త పార్టీ అంటున్నారు.....

  • @vijiman5361
    @vijiman5361 3 роки тому

    వీళ్ళంతా గూడ కేసిఆర్ వ్యతిరేకంగా కూటమి కట్టినంత మాత్రాన గెలవరు రేపు ముఖ్యమంత్రి ఎవరుకావాలనె మీద ఏకాభిప్రాయం గురించి తన్లాడుకుంట టైం వేస్ట్ చేస్తున్నారు.తెలంగాణ ఒచ్చినంక ఎవరన్నగాని ముఖ్యమంత్రి రావాలె మొదలు అని ఎట్లా కొట్లాడినమో అట్లా కెసిఆర్ ను ఓడించాలె ఫస్ట్ తరువాత ఎవరన్నది

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 роки тому +7

    కొత్త పార్టీలు సక్సెస్ కావు. ఆ కాన్సెప్ట్ యే వేస్ట్...!! ఇప్పుడున్న ఇంకో Alternative party ద్వారా మీ ఆశలు, నెరవేరవచ్చు. ఎవరికైనా MLA కావాలని ఆశ ఉండొచ్చు. మీరు మంచి అనుభవమున్న నాయకురాలు. దూసుకువస్తున్న జాతీయ పార్టీ ఉన్నది గదా...?? ఎందుకు సక్సెస్ కానీ పార్టీలు పెట్టి... ఇంకా మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఉన్నదాంట్లో చేరి మీ కల నెరవేర్చుకోవచ్చు గదా...?? ఎక్కువ బర్డెన్ ఉండదు, ప్రెషర్ ఉండదు.

  • @IamKattarHindu-c3v
    @IamKattarHindu-c3v 3 роки тому +1

    ఇది family గొడవ.
    If their family gets atleast one ministry, this discussion would be in different way.
    Don't believe her.

  • @Abhinandhanabhi
    @Abhinandhanabhi 3 роки тому

    మీ బొంద kcr ఆత్మ. కోదండరాం పరమాత్మ .మున్నా సినిమా చూడాలే .kcr తన శత్రువు ను ఆయనే ఏర్పాటు చేసుకున్నారు కోదండరాం ఒక కోవర్టు .

  • @vnr2165
    @vnr2165 2 роки тому

    కోదండ రామ్ పార్టీ ఉందిగా

  • @sknews5927
    @sknews5927 2 роки тому

    నయీమ్ అక్రమాలు వెనుక రమ్యారావు కి వాటాలు ఉన్నాయి.. నయీమ్ శిష్యుడు ఛానల్ నీది.. రమ్యారావు నయీమ్ ఉంపుడు మనిషా..

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 3 роки тому +6

    పవన్ కళ్యాణ్ రావాలి
    బంగారు తెలంగాణ రావాలి

    • @srvarri5907
      @srvarri5907 3 роки тому +2

      Aa chettt pichhi naaa kodukku pawan kavalaaaa

  • @kunchamramesh6464
    @kunchamramesh6464 3 роки тому

    Neku post evvaledu kabatti ఇట్లా మాట్లాడుతున్నారు. మేడం అంతే గా....😁😁😁😁😁😁😆😆😆😆😆

  • @noorghiyas5159
    @noorghiyas5159 3 роки тому +3

    Amma meeku namaskaralu.trs lo cm kcr gaaru manchi panulu chestunnaru.atuvsnti karyakramalu ebvaraina chesara.kakapotay cm kcr gaariki kondaru sahakarinchadam leadu.ina prajala manasulo manchi mudra vesina sahrudayudu.dongalu kondaru praja prayojanalanu haani kaligistu swardhanga avineethiki palpadutunnaru.mission bhageerada I teesukondi.ento prayojanaathmakanga chepparu,kaani kondaru swardhaparulu tank bhumula dabbulu tinnadu de lu rdo ofisullo kondaru planlu marcharu.compensession issue aina rendendlavaraku ivvaleadu.ivi telusa Andi kcr gaariki.sankshema pathakalu cm kcr gaaru chesina tha ebvaraina chesara Andi madam.evvaraina rajakeeya ejandato vastaru.kaani malli okarikokariki padathu malli prajalalo anishchithi.endukandi cm kcr gaari vembadi pafutunnaru.rajakeeyalu kotta aina malinam leni manusulu ktr gaari I Kavitha gaari I.chaduvukunna vaaru vundaali rajakeeyallo.andaru mem vundaali anukovaddu.andaru vundaali anukovaali.telangaana lo cm kcr gaaru cm ga chakkaga vundaali.aayurarogyalato.andaru sahakarinchali.party Ani chudakunda prajala sukha santoshale shirodharyanga vundaali.oka vyakti anni partila vallaku lanchala adhachooputu pabbam gaduputu parapati penchukunna heenudu athanu ki andaru sahakaristinnari.ippudu cheppandi partylu vunnadi prajalaku mosam cheyyadaniki.andaru manchini korukoni tappulu jariginappudu cheppavachhu Mukhyamantri gaari ki kori techhukunnam Telangana mukyamantriga kcr gaariki manchiga vunda nivvandi.tappulu okari chestay dandana okarikaa.andaru sahakarinchandi.eami anukovaddu.party antha cheddags anipistay seatantranga prajala seva cheyyali.prastuta rajakeeyalato prajalalo eavagimpu kalugutunnadi.okarimeefa okari cheppukovadam ledaa kulamathala godavalu.evvay ashyanni kalugachestunnai.kastapadandi ea kulam Annam pettadu.koorchuni vuntay Annam notlo raadu.evari kastarjitham vaaridy.endukee vaishamyaalu.enno samvachharala vudyamaala phalitham soniyamma ichhina Telangana kcr gaaru cm aina Telangana .deenini nenu goppa kavali Ani cm kcr gaari manasunu badha pettavaddu.

  • @UdayKumar-ug1zb
    @UdayKumar-ug1zb 3 роки тому +4

    Kotta paarteela avasaram chaala undi..

  • @ravindergoud817
    @ravindergoud817 3 роки тому

    Bhai janula bathukulu bagupadavu

  • @manikrao6651
    @manikrao6651 2 роки тому

    Tagubothu Reputation fall down.....

  • @manojmanoj-xq5oz
    @manojmanoj-xq5oz 3 роки тому

    ఈటెల రాజేందర్ పార్టీ

  • @maheshkoyyana3954
    @maheshkoyyana3954 3 роки тому +15

    BJP is the best option

  • @kirtisharma8026
    @kirtisharma8026 3 роки тому

    Whatever you say, 😅😅😅in the end TRS wins.

  • @shyamnampelli1740
    @shyamnampelli1740 3 роки тому +5

    Ekkada ticket rakapoyeesarikee nayeem gurunchi enni rojulu endhuku cheppalaydhu

  • @bandarusrinath4646
    @bandarusrinath4646 3 роки тому

    True girl rape was also fake encounter.

  • @gsu6273
    @gsu6273 3 роки тому +1

    యెస్ ముల్లును ముల్లే తీస్తుంది

  • @dr.nishannth3515
    @dr.nishannth3515 3 роки тому +4

    Udyamakarulandaru kotha party petti gelusthe manchidi

    • @lakshmisandeep4276
      @lakshmisandeep4276 3 роки тому +2

      Appudu andulo kuda congress and bjp, trs valle cherutaru.so bjp ki support cheyadam better manchi leaders unnaru and it is not a corrupted party

    • @dr.nishannth3515
      @dr.nishannth3515 3 роки тому +1

      @@lakshmisandeep4276 Meru anadi correct ahhh akuva TRS party vale BJP loki poyelaunaru

  • @santhuudutha9305
    @santhuudutha9305 3 роки тому +1

    Telangana mla lu kcr palerlu

  • @sureshkasturi1566
    @sureshkasturi1566 3 роки тому +3

    Idendhi kothagaaa 🤦‍♀️ evadi pani vadidhi

  • @saikrishna9962
    @saikrishna9962 3 роки тому

    Common man yepudu bagapadatharu itlaithe

  • @sinudmpt
    @sinudmpt 3 роки тому +1

    ante priyanaka reddy ni kuda trs vallu emina chesara 0:49

  • @eswarge
    @eswarge 3 роки тому +11

    Soo me family safety kosam encounter chasaaru

  • @gangarajeshwar2036
    @gangarajeshwar2036 3 роки тому +3

    Mari nayeem astulu.........?

  • @bhavanikoppula6487
    @bhavanikoppula6487 3 роки тому +4

    ఇది ఇంటర్వ్యూ సొల్లు పురాణం తలకాయ పనిచేయక ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని టైంపాస్ చేస్తారు

    • @ssg3066
      @ssg3066 3 роки тому +2

      నువ్వు చూడకు నీకు నచ్చక పోతే సోల్ల

  • @napparilavanya1393
    @napparilavanya1393 3 роки тому +2

    Andhuka haa

  • @pggoud9127
    @pggoud9127 3 роки тому +2

    Rama.rao.realu.dinamiku.leader.
    Thanks.rama.rao.realu.praja.talangana..trs.ia.onley.kcr.kutumba.parti.udama.karulu.madaulu.anta.kalasi.
    Praja.talangana.party.patali.kutumba.trs.partini.bonda.patali

  • @bhaskarmacharla4622
    @bhaskarmacharla4622 3 роки тому +1

    Sathalenivallu pillanu kantaru ME speech
    ?

  • @thefashionchannel5372
    @thefashionchannel5372 3 роки тому +1

    why is this news anchor guy acting as a huge television presenter ' Thammudu Aren't you late for your Dominos shift'...

    • @anuradha8596
      @anuradha8596 3 роки тому

      EPIC INSULT ... Sandeep have some chill Bro ..

    • @neneindian2123
      @neneindian2123 3 роки тому

      Hahahahaha thanks for the Compliment with Your standards. Get well soon

  • @vmr18
    @vmr18 3 роки тому +3

    Meeku ticket itchi vunte?

  • @shivas4831
    @shivas4831 3 роки тому

    you should BJP...you will win

  • @santhuudutha9305
    @santhuudutha9305 3 роки тому

    Kcr santhosh ktr Kavitha vellu edhi chepthe adhe Telangana vellu vese Bucham tho brathakali andharu

  • @aravindbandala1945
    @aravindbandala1945 2 роки тому

    Medam meeku Kanna Rao emaithadi, own bro Ani anukonnam, asalu kcr bro enthamandi

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma6199 3 роки тому +9

    Another dynasty party.