Sundarakanda Movie Songs - Akasana Suryudu Song - M. M. Keeravani Songs

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 344

  • @rameshraams9093
    @rameshraams9093 2 роки тому +47

    నా శివుడు ఇచ్చిన ఆ చావు ఓ మహా ప్రసాదం అది స్వీకరించాలి మరో జన్మకు ఓ వరం అది

  • @కాలచక్రం
    @కాలచక్రం 3 роки тому +105

    కోమ్మలు రెమ్మలు గోంతె విప్పిన కోత్తపూల మదుమాసంలో తుమ్మేదజన్మకు నూరెళ్ళెందు రోజే చాలులే
    ఆహ ఎమి గాత్రం

  • @inthiyazbasha
    @inthiyazbasha 2 роки тому +54

    గుండెలో అంతా బాధ ఉన్న అల నవ్వుతూ ఉండటం అంటే చాలా కష్టం. దేవుడు అంతా కష్టం అందుకు ఇచడో 😭😭😭😭😭😭

  • @sheelakrish872
    @sheelakrish872 4 роки тому +84

    పల్లవి :
    ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
    చందమామకి రూపముండదు తెల్లవారితే
    ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
    ఒక పూటలొనె రాలు పూవులెన్నో
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల?
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    చరణం 1 :
    కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
    తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
    చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
    పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరూ
    మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరూ
    మమతానురాగ స్వాగతాలు పాడ
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    చరణం 2 :
    ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి
    జన్మబంధమూ ప్రేమ బంధమూ.. పూటే చాలులే
    పంజరమై బ్రతుకు మిగులూ.. పావురమే బైటికెగురూ
    మైనా క్షణమైనా పలికిందే భాష
    ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
    విధి రాతకన్నా లేదు వింత పాట
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

  • @NarashAkkineni
    @NarashAkkineni 2 роки тому +269

    నిజం చెప్పాలంటే మిత్రులారా ఈ పాట నా ప్రాణం అప్పుడు 7thclass చదువుకుంటూ నాను ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి ని.ఈ పాటలో చాలా అర్థం ఉంది.. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు రచయితను గౌరవించ డి అని విజ్ఞప్తి చేస్తున్నాను 🙏

    • @hemmakatnam3525
      @hemmakatnam3525 2 роки тому +11

      Nenu kuda 7th లో టీవీ లో చూసా.మా maths sir నీ బాగా ఎడ్పిస్తే ఆయన చెప్పేరు చూడమని

    • @hemmakatnam3525
      @hemmakatnam3525 2 роки тому +3

      Nenu kuda class first.. అల్లరి లో కూడా

    • @VijayaLakshmi-qb2fj
      @VijayaLakshmi-qb2fj Рік тому

      Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @VijayaLakshmi-qb2fj
      @VijayaLakshmi-qb2fj Рік тому

      Lllllll

    • @thanujathanuja9770
      @thanujathanuja9770 Рік тому +1

      ​@@hemmakatnam3525❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉

  • @jejim8174
    @jejim8174 2 роки тому +36

    కీరవాణి మ్యూజిక్ చిత్ర గానం సూపర్

    • @mallepulaa
      @mallepulaa Рік тому +2

      అపర్ణ అభినయం కూడా

  • @rameshkadali4894
    @rameshkadali4894 2 роки тому +67

    ఈ పాట రాసినా సిరివెన్నెల గారికి పాదాభివందనం

    • @wqrap
      @wqrap 2 роки тому +4

      ఈ పాట రాసింది వేటూరి గారు

    • @mallepulaa
      @mallepulaa Рік тому

      వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు

    • @zillavani
      @zillavani 5 місяців тому

      ఈ పాట సాహిత్యం సిరివెన్నెల గారు కాదు.. వేటూరి

    • @deeptihanumandla-ee6ss
      @deeptihanumandla-ee6ss 2 місяці тому

      Veturi kadu, Sirivennela kaduraa Naayana, Idi Thyagaraja krithi.

    • @kolamanish4548
      @kolamanish4548 2 місяці тому

      Era langaa bhagavaan

  • @ramkheeroyals4736
    @ramkheeroyals4736 3 роки тому +17

    ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
    చందమామకి రూపముండదు తెల్లవారితే
    ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
    ఒక పూటలొనె రాలు పూవులెన్నో
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
    తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
    చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
    పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు
    మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
    మమతానురాగ స్వాగతాలు పాడ
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ముల్లును పూవ్వుగా బాధను నవ్వుగా మర్చుకున్న ఈ రోజాకీ
    జన్మ బంధమో ప్రేమ గంధమో పూట చాలులే
    పంజరమై బ్రతుకు మిగులు
    పావురమే బైటికెగురు
    మైనా క్షణమైనా పలికిందే భాష
    ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
    విధి రాతకన్నా లేదు వింత పాట
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
    కన్నీటి మీద నావసాగనేల
    నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా....

  • @ArjunReddy-wp5ns
    @ArjunReddy-wp5ns 2 роки тому +35

    ఈ పాట అంటే మా అన్న కోటి రెడ్డి కి ప్రాణం. కాని ప్రస్తుతం మా అన్న ఈ లోకంలో లేడు. మా అన్న జ్ఞాపకాలు లో భాగంగా రోజు వింటూ untanu

    • @gopalreddyc
      @gopalreddyc 3 місяці тому +1

      Naku chala istam bro

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 роки тому +60

    మా అమ్మ గారు చనిపోయిన తర్వాత ఈ పాట ప్రతీ రోజు
    వినే వాడిని నేను ఈ పాటను ఎంత అద్భుతంగా పాడారు
    ఇంకా ఎంతో అర్థంవంతం గా
    ఉంటాయి పదాలు

    • @mallepulaa
      @mallepulaa Рік тому +1

      మీకు మి అమ్మ మాకు మా నాన్న 😢😢😢

    • @srinivasaraopatchimala9491
      @srinivasaraopatchimala9491 Рік тому +1

      @@mallepulaa
      🥲🥲🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @venkateshvonumu5122
      @venkateshvonumu5122 9 місяців тому

      Maa ammamma chanipoyinappudu vinnanu ee song lo leenamavuthu. 13 years ago

    • @madhavaiahmekala3575
      @madhavaiahmekala3575 4 місяці тому

      SUPER SIR MEERU CHAALA INNOCENT GALA VAARU..I LIKE U

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 років тому +149

    ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే
    చందమామకి రూపముండదు తెల్లవారితే
    ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో
    ఒక పూటలోనే రాలు పూవులెన్నో
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
    కన్నీటిమీద నావ సాగనేల
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    * కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో
    తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
    చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా
    పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు
    మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
    మమతానురాగ స్వాగతాలు పాడ
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    *ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి
    జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే
    పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు
    మైనా క్షణమైనా పలికిందే భాష
    ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
    విధిరాత కన్న లేదు వింత పాట
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
    ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
    కన్నీటిమీద నావ సాగనేల
    నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా

    • @kalyanivantakalu1763
      @kalyanivantakalu1763 5 років тому +1

      8

    • @haridj3284
      @haridj3284 5 років тому +1

      Spirichual Kreatures prma is

    • @jalendharkalala6933
      @jalendharkalala6933 4 роки тому +2

      Super

    • @rafiqbasha1452
      @rafiqbasha1452 4 роки тому +1

      SUNDARA KANDA lo ee pata vinna choosina Naku Kanneellu agavu
      Climax lo heroine APARNA Garu eadipinchesharu gudelni pindesaru

    • @rafiqbasha1452
      @rafiqbasha1452 4 роки тому +2

      ee patanu achha Telugu pdala lo rasinanduku thanks

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 3 роки тому +104

    మనిషి జీవితం. జీవితం అనే ప్రయాణంలో. చివరికి మనిషి జీవిత గమ్యం ఎదో ఒక రోజు ఆగిపోవలసిందే ఎవరు శాశ్వతం కాదు.ప్రతి ఒక్కరితో ఉన్నని రోజులు మంచిగా ఉనండి. 😭🙏

  • @hannuhoney362
    @hannuhoney362 2 роки тому +35

    పంజరమై బ్రతుకు మిగులు... పావురమె పైకి ఎగురు..What a lyrics about Death..🙏

  • @Reddys8555
    @Reddys8555 3 роки тому +89

    గురువుగారు వేటూరి సుందర మూర్తి గారు జీవితం అంటే ఏంటో ఈ పాటతో చెప్పేశారు మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Miss you guruji

  • @omkaruvsa183
    @omkaruvsa183 3 роки тому +24

    Great Amma Chala Chala great voice 🙏🙏🙏🙏👌👌👌💓💓💓💗💗💗💗😍😍😍😍😍

  • @janudurgam6127
    @janudurgam6127 4 роки тому +131

    2020 lo chusthunna or vintunna valli Okka like 👍

  • @nagaraju-dl3ch
    @nagaraju-dl3ch 5 років тому +16

    Dislike chesinavallu Telugu vallu kadu anukunta ..Telugu vallu e song dislike kottaru ...my childhood fvrt song 😍😍😍..wt a lyrics 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sarathchandramannam6332
    @sarathchandramannam6332 Рік тому +9

    Most successful hero who delivered superhits .... Venky mama vv special..with. No haters ❤

  • @manjuprasad3120
    @manjuprasad3120 7 років тому +46

    One of my favourite song in telugu film industry though I am kannadiga I am a big fan of this song. Hrudayaniki thake e paata chaala bahundi. Naaku chira kalam nacche e paata rasinivallaki nijanga hatsoff

  • @inthiyazbasha
    @inthiyazbasha 2 роки тому +16

    నా ఇష్టమైన సినిమా and ఇష్టమైన పాట......😭

  • @sai-zs1yd
    @sai-zs1yd 2 роки тому +7

    When I listen my brother remembered. He is expired with cancer. He cry for atleast extendone day living in his last
    Days.life is so valuable.
    Like my brother says what is the value
    Of life.now a days youth waste
    their life in wrong ways.

    • @sai-zs1yd
      @sai-zs1yd 2 роки тому

      Cancer has no medicine and no surgery. They need only persons
      To support them morally.
      after his death I always think I
      Give this type of moral support to anyone by showing love.
      But I didn't do so.

  • @knrksp
    @knrksp 4 роки тому +13

    Wonderful lyrics what a line kanniti meeda nava saganela

  • @MeenaKeni
    @MeenaKeni 8 місяців тому +2

    Ha nene paadu thuna Venky mama because nenu chanipothanu naaku cancer so Venky mama love you 😊

  • @vinodinti
    @vinodinti 5 років тому +17

    Excellent movie. Excellent song 👌👌👌👌😍😍😍😍👌👌👌I watch this movie somany time's.

  • @sumanthtiru4128
    @sumanthtiru4128 5 років тому +40

    Intha manchi lyrics rasina veturi gariki padhabivandanalu

  • @rrr210100
    @rrr210100 4 роки тому +15

    Panjaramai brathuku migulu pavurame bayitiki eguru good lyrics
    Chachipothe migiledhi astipajarame pranam egiripotundi

  • @chsrinivas2354
    @chsrinivas2354 2 роки тому +3

    E song అంటే నాకు చాలా ఇష్టం Super hit song thank you K Raghavendra Rao garu ఈ Song ni maku sharechat lo send చెయ్యండి please 😭😭😭😭😭

  • @aswaninallajeru6601
    @aswaninallajeru6601 5 років тому +50

    Vidi rata Kanna ledu vinta gada - whenever I hear this sentence, wanted to salute lyric writer. Great poet. 👌👌👌👌🙏🙏🙏🙏

    • @raajasimha4477
      @raajasimha4477 4 роки тому +1

      Great lyricist Veturi sundara raamaoorthi gaaru .

  • @smallvideo6798
    @smallvideo6798 Місяць тому +2

    ఈ పాట వింటూ ఇలాగే చనిపోవాలనిపిస్తోంది

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 роки тому +6

    Victory gaaru meerante ma family lo andhariki estam..mi cinema vachindante TV mundu nundi kadiledi ledu..cute ga unnav annayya

  • @pragallasateesh6415
    @pragallasateesh6415 2 роки тому +4

    తెలుగు లో అలంకారం ఎందుకు తెలుగుకు అలంకరమో
    అ ఆ పదాల ప్రాస
    అ ఆ సందర్భంలా పోలిక
    ఒక జీవితం
    ఈ ఇద్దరి ఒకరి కలం లో ఇంకొకరి చేతుల్లో
    3 గంటల సినిమా లో
    చూపించడం మన తెలుగు సాహితీ, కళ ప్రియులకే కాపీరైటు.

  • @prasannakrishnachavakula8933
    @prasannakrishnachavakula8933 3 роки тому +20

    2021 lo chustunavallu oka like

  • @lifeinphysics2721
    @lifeinphysics2721 4 роки тому +16

    MM KEERAVANI GAARU WE R PROUD TO HAVE YOU IN TFI

  • @chandrasekhar2002
    @chandrasekhar2002 2 місяці тому +1

    ఒక పూటలోనే రాలు పూలెన్నో mind blowing meaning

  • @ramakrishnakrishna2597
    @ramakrishnakrishna2597 5 років тому +62

    This is my favourite song when I was studying 3rd standard that time this movie was released I saw this movie so many times

  • @saiaryanstylish2105
    @saiaryanstylish2105 5 років тому +34

    I memorrize my child hood days while listening tis song

  • @syedsubhani4338
    @syedsubhani4338 5 років тому +16

    I love this song because meaning full song I see lot of times in my life super roja I like ur expression in this song

  • @pavanmani1710
    @pavanmani1710 3 роки тому +6

    Wow wonderful song ilove this song and music superrrrrrrrrrrrrrŕ 🌹🌹

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 3 роки тому +16

    Excellent 👌 Music 🎶 by legendary Keeravani sir

  • @anjjireddy
    @anjjireddy Місяць тому +1

    Super song ❤❤❤❤

  • @vadithyagovindnaik7692
    @vadithyagovindnaik7692 5 місяців тому +1

    సూపర్ హిట్ సాంగ్

  • @ramanjirohith2781
    @ramanjirohith2781 5 років тому +61

    2019 vina aru oka like vesukondi

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 6 років тому +49

    Wonderful performance of Aparna

  • @poojagoudbalayagari864
    @poojagoudbalayagari864 4 роки тому +16

    I like so much this song 😍😘

  • @SkImamvalu
    @SkImamvalu Рік тому +2

    so beautiful song

  • @sureshbaburayavaram3552
    @sureshbaburayavaram3552 5 років тому +40

    ఈ మజిలీ మాత్రం మూడు నాళ్ళు

  • @srinivasaraopalli4118
    @srinivasaraopalli4118 2 роки тому +1

    ఈరోజుల్లో సెల్ ఫోనులు మరియు టీవీలు ఎక్కువగా చూస్తున్నారు ప్రపంచజనాభా కంటి తగ్గిపోయింది. కంటి రక్షణ కోసం సూర్యుడు కూడా సరిగ్గా రాని పరిస్థితి వచ్చింది

  • @sunilkumarthalli7418
    @sunilkumarthalli7418 2 роки тому +6

    I like you chitra gaaru ❤️❤️❤️🌷

  • @cm-206nagendrababu4
    @cm-206nagendrababu4 3 роки тому +10

    My favorite song and super actress meena

  • @kranthikumar7984
    @kranthikumar7984 2 місяці тому +1

    Adi 1993 anukunta naku appudu 6 years e pata na classmates anusha, parveena kalisi paadevallu. Ipudu ekkadunnaro ela unnaro thelidu.chusthunte 30years aipoyndi. Friends, relatives akariki na father kuda vellipoyaru nannu odili e lokaanni odili. Evari samayameppudo. Be good. Do good.

  • @sowjanyak6398
    @sowjanyak6398 2 роки тому +2

    Superb song.👏🏼.hatts of to veturi garu

  • @trinadh9938
    @trinadh9938 4 місяці тому +1

    All time ever green song

  • @SangaBharathi-u8x
    @SangaBharathi-u8x Рік тому +3

    I like this song

  • @surenderraju
    @surenderraju 3 місяці тому

    super Chita amma garu 🙏🙏🙏🙏shatakoti padhabivandanalu

  • @jibalayya8090
    @jibalayya8090 3 роки тому +9

    One off the naa life long super song

  • @swapnaswan9984
    @swapnaswan9984 3 роки тому +17

    I love this song 😍😍

  • @numababu9620
    @numababu9620 2 роки тому +2

    E song na life ki correct ga set avtundi

  • @m.venkateshm.venkatesh1290
    @m.venkateshm.venkatesh1290 4 місяці тому

    This is our India, nobody can understand these words. In this world, accept Indians. Jai Hind. Jai Telangana.

  • @rajubarupatla4206
    @rajubarupatla4206 3 роки тому +40

    2021 Lo chose vallu oka like vesukondi☹️☹️

  • @khadars4599
    @khadars4599 5 років тому +11

    మూడునాళ్లా ముచట ఈ జీవితం.....😨😨😨😨😨

  • @SkSharif-vq4pq
    @SkSharif-vq4pq 2 місяці тому +1

    Na chinapudu my favourite song

  • @banalaashok..143
    @banalaashok..143 3 роки тому +2

    Super....Rasinavvvvvvv

  • @divyabejavada771
    @divyabejavada771 Рік тому +2

    Don't need lot of money just listen this songs and enjoy the life

  • @chaithrav6359
    @chaithrav6359 4 роки тому +6

    Please upload the flim humble request

  • @alliswellindia8219
    @alliswellindia8219 2 роки тому +1

    Chtra garu padakapothey..inta kachitam ga inta chakka ga yee paata vundedhi kademo..

  • @badrip2861
    @badrip2861 2 роки тому +1

    Eepata enni rojulu vinna bore kottadu super song

  • @kavitharaghava9020
    @kavitharaghava9020 5 років тому +11

    Evergreen song....

  • @ConfusedBreadLoaf-dd3fx
    @ConfusedBreadLoaf-dd3fx 9 місяців тому

    సిపర్ సాంగ్.

  • @hulkme6579
    @hulkme6579 Рік тому +1

    Super song

  • @SrinivasreddyChevitolla
    @SrinivasreddyChevitolla 8 днів тому

    Cinimalu .patalu ante 1990 nundi 1999 ❤❤❤

  • @Cricketinformation4747
    @Cricketinformation4747 4 роки тому +2

    E song vintunte chinnapudu gurtuku vastundi

  • @venkatshiva2804
    @venkatshiva2804 4 роки тому +5

    Super song
    👌👌👌👌
    💐💐💐💐💐

  • @GaddamBalraju
    @GaddamBalraju 13 днів тому

    Nenu college,chadhuchunna,timelo,epatakoraku,10times,chusenahane,eppate,maruvalenu.ha,life,very,le.

  • @neelamsingaraiah7002
    @neelamsingaraiah7002 5 років тому +5

    Suparsong

  • @kniranjan763
    @kniranjan763 2 роки тому

    Venkatesh gari patalu vintunte chala chala happy ga vuntadi

  • @vannuruswamy6530
    @vannuruswamy6530 5 років тому +14

    Ee paataki artham cheppandi evaryna please

    • @asdeals01
      @asdeals01 4 роки тому +11

      మనకున్న ఈ మూడు రోజుల ముచ్చట అంతా ఒక బూటకపు మాయ దాన్నే పట్టుకొని మురవకుడదు పుట్టిన ప్రతి ప్రాణికీ వెళ్ళిపోవల్సిన రోజు వస్తుంది అర్థం పరమార్థం తెలుసుకొని వ్యామోహం వదులు కొని అసలయిన పరమాత్ముని గమ్యం చేరుకోవాలని చెప్పకనే చెబుతున్నది కవి హృదయం, గాయని గొంతు చెపుతుంది అసలు రహస్యం తెలుసుకోమని, సీన్ చెప్తుంది మొహం వదులుకోమని😔.

    • @krishna3260
      @krishna3260 3 роки тому +3

      @@asdeals01 perfect meaning chepesaru bro

  • @nagarajusingaraju5381
    @nagarajusingaraju5381 5 років тому +3

    Super . Ee song ki tirugu ledhu . Asalu

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 Місяць тому

    Super song inter lo cinima chjusinaanu, 1992

  • @kunchalaraju4295
    @kunchalaraju4295 3 роки тому +2

    2021 loo koda e song vene valu oka like vesukondi

  • @pallapukalavathi7724
    @pallapukalavathi7724 5 років тому +3

    Super song for vikantesh

  • @ManojKumar-lz4sd
    @ManojKumar-lz4sd 23 дні тому

    Chitra. Amma. Ku. Padabi. Vandanalu

  • @singamsrinivas6328
    @singamsrinivas6328 5 років тому +8

    Goppaga philosophy raasaaru vetur garu e song lo

  • @srinuramavathu6854
    @srinuramavathu6854 2 роки тому

    Maa pakkimtlo TV unte akkadelli block and white screen lo chushanu. Aparn and meena and venky valla super combination.

  • @pavanroddolla8506
    @pavanroddolla8506 7 місяців тому

    నేను నార్స్రారి స్కూల్ లో విన్న 16 సంవత్సరాల క్రితం

  • @Darlingprem
    @Darlingprem 4 роки тому +6

    1992 ....Evergreeen

  • @anjjireddy
    @anjjireddy Місяць тому

    Super

  • @Mettuswamy-x3o
    @Mettuswamy-x3o Рік тому +1

    Great lyrics great song

  • @paidisravani185
    @paidisravani185 2 роки тому +2

    Movie was just awesome ❤️❤️❤️❤️❤️❤️

  • @arunakangati6610
    @arunakangati6610 2 роки тому +1

    E song anty naku chala chala istam

  • @Kumar_ask19
    @Kumar_ask19 2 місяці тому

    Who's written by ...
    veturi r sirivennela ????

  • @divyaranirathod4032
    @divyaranirathod4032 8 років тому +22

    heart touching song

  • @srinuvara5001
    @srinuvara5001 3 роки тому +1

    Thanks chitramm

  • @harimandore9521
    @harimandore9521 6 років тому +1

    సుపర్ సాంగ్ very naic

  • @gousebnir3367
    @gousebnir3367 3 роки тому +2

    Super👌👌👌

  • @vinodghugare
    @vinodghugare 5 років тому +3

    Nice song👌

  • @gollagiridharyadav7987
    @gollagiridharyadav7987 4 роки тому +2

    Good song

  • @srinivasuseerapu5559
    @srinivasuseerapu5559 4 роки тому +2

    Super songs my favorite

  • @AllaSrinivasarao-f4t
    @AllaSrinivasarao-f4t Рік тому

    Well done mam.

  • @masthansanjay4813
    @masthansanjay4813 5 років тому +4

    Very nice song......I like this song ...
    First first I like this song only.......😍

  • @kethaganiprasad9115
    @kethaganiprasad9115 4 дні тому

    Nenoka ammai ki aasapetti vadilesaanu