SUKRARAM MAHALKSHMI Full Song 4K || సుక్కురారం ||Charan Arjun ||Nagadurga|| Varam || GMC Janapadam

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • #GMCJanapdam #GMCTelevision #CharanArjun #FolkSongs
    Lyrics & Music: Charan Arjun
    Choriography and Directed By Krish
    Singer: Varam
    Male Voice ; Sharath Ravi
    Lead: NagaDurga Naidu
    Director: Krish
    DOP: Chandu
    Editing and Colour: Raj krish
    Producer ; Mallesh Kondeti
    GMC Exicutive Manager: Mallikarjun
    Kashif Kreations Manager : Pavan Kumar
    Music Production: Malya Kandukuri
    Keys Rythems: SharthRavi
    Live Rythems:Chiranjeevi,Sharath
    Flute: Lalith తాళ్లూరి
    Violin ; Sandilya
    Nadhaswaram ; Mallikarjun
    Recorded At G miracles Crew
    Audio MixedMastered: Bob Phukan
    Actors:
    NagaDurga Naidu
    Nllamala Chandranna
    Dancers
    Sri Lakshmi
    Rekha Tejaswi
    Lally Siri
    Redhi Naidu
    Ashritha
    Rishitha
    Keerthika
    Kavya
    Sahithi
    Thanks
    Uppununthal Venkanna (G Chennaram Sarpanch)
    Vidhya Bharathi School Management.Panagal.
    G. Chalapathi Rao
    G.Vasavi.
    Special Thanks to :- GHMC Satya Narayana
    Powered by,
    KASHIF KREATIONS.
    Lyrics
    పల్లవి:
    సుట్టు సుట్టూ సూర్యాపేట
    నట్టనడుమా నల్లాగొండ
    పక్కనేమో పానగల్లు
    మద్యలున్నాది మా ఇల్లు
    అడ్డ కాడికొచ్చి
    అమ్ములేది అంటే
    శిన్న పోరడైనా జెప్తడూ
    నేను సుక్కురారం మహా లచ్చిమి
    ఏగు సుక్కలా ఎలుగుతుంటా
    క్యాచ్ మీ
    నేను ఊర మాసు సోర పోరిని
    కానీ దాటలేదు మా ఊరిని
    ఎవ్వడాపలేడు నా జోరునీ
    అయ్య ఎతుకుండు
    నా వీరాధి వీరుడిని
    నేను సుక్కురారం మహా లచ్చిమి
    ఏగు సుక్కలా ఎలుగుతుంటా
    క్యాచ్ మీ
    చరణం1
    కలిగినోళ్లా ఇల్లే మాది
    నన్ను ఎత్తుకున్నది వీది వీది
    సూడ తెళ్ళతోలు పిల్లనైనా
    గోషి బోస్తే పనిబాటు దాన్ని
    గడ్డి మోసుకుంటూ
    గడ్డ పెరుగు తింటూ
    పెరిగినాను నిండు కుండలా
    నేను సుక్కురారం మహాలచ్చిమి
    ఎండి తెరకు దొరకని ఎంకీ సొగసునీ
    పోరగాల్ల పోరు శానా వున్నది
    పోటీ రోజు రోజూ పెరుగుతున్నది
    అందమింకా ఊరుతూనే వున్నది
    నన్ను అందుకోని పోరా
    పిల్లోడా జల్ది
    నేను సుక్కురారం మహా లచ్చిమీ
    విచ్చుకుంది అచ్ఛ తెలుగు నవ్వే
    క్యాచ్ మీ
    చరణం2
    సదువుకున్నా తెలివొచ్చేదాకా
    ఎక్కునైదని వదిలేసా
    పుస్తకాల్లో ఏమున్నాది దునియా
    ఆ పచ్చి నిజమూ తెలిసినాక
    అవ్వకాడ గింత అమ్మకాడ గింత
    నేర్చుకున్న లోక జ్ఞానము
    నేను సుక్కురారం మహా లచ్చిమీ
    నా లెక్కలో నేనే మిస్సిండియానీ
    ఇది రెండు వేల ఇరవయొక్కటి
    కానీ నా పద్దతి రాగి సంకటి
    ట్రెండులెన్ని మారిపోతే ఏమిటి
    నిత్య ట్రెండింగులే నాలో ఒక్కొక్కటి
    నేను సుక్కురారం మహా లచ్చిమి
    ఏగుసుక్కలా ఎలుగుతుంటా
    క్యాచ్ మీ

КОМЕНТАРІ • 828

  • @KishoreDaivala
    @KishoreDaivala 3 роки тому +69

    దుర్గమ్మకి మంచి హిట్ పడింది మళ్ళీ..
    పెర్ఫార్మన్స్ కూడా అలాగే ఉంది సెల్లమ్మది...
    మ్యూజిక్ కొత్తగా ఉంది, కెమెరా వర్క్ బాగుంది... మొత్తం కలిపి సుకురారం మహాలక్ష్మీ బాగుంది....

  • @prashanthsvs
    @prashanthsvs 3 роки тому +86

    ఎన్నిసార్లు విన్నా హాయి గా ఉంధి 🔥🔥🔥🔥
    నాగ దుర్గ always సుక్కురారం మహాలక్మి యే, 💐💐💐 చరణ్ అన్న ఎప్పుడైనా 🔥🔥🔥,🙏🙏🙏🙏 🔥🔥🔥🔥

  • @gopalmansanpally371
    @gopalmansanpally371 3 роки тому +14

    సూపర్ చరణ్ అన్న నాకు ఇష్టమైన సింగర్ వరం తో పాట పాడించారు

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 3 роки тому +37

    ఎప్పటి లాగే చరణ్ అర్జున్ అన్న పాట తో మ్యూజిక్ తో ఊరికి తీసుకెళ్ళాడు....
    సుక్కురారం మహాలచ్చిమి అంటూ నాగదుర్గ గారు ఒక ఊపేసారు....
    కెమెరా విజువల్స్ చాలా బాగా తీశారు...
    Thank you krish గారు...
    నాగదుర్గ కొరియో గ్రఫి సూపర్గా చేశారు .....
    Gmc జానపదం లో మల్ల పండగొచ్చింది మా సుక్కూరారం మాహాలచ్చిమి తో

  • @vigneshwaraweldingworks6629
    @vigneshwaraweldingworks6629 3 роки тому +132

    నిజమైన మహాలక్ష్మి నాగ దుర్గ గారికీ ప్రత్యేక అభినందనలు#@100/99

  • @parameshakkala6615
    @parameshakkala6615 2 роки тому +13

    కళమ్మ తల్లి కి దొరికిన కనక మహాలక్ష్మి ... మన నాగ దుర్గా గారికి ప్రత్యేక అభినందనాలు... 😍🥳🥳

  • @KonaseemaLife
    @KonaseemaLife 2 роки тому +11

    మనసుకు హాయిని కలిగించే సంగీతం , కనులపండుగగా కొరియోగ్రఫీ కి పోటీగా ఛాయాగ్రహణం , ఈ పాట గానం చేసిన వారు మృదుమధురంగా పాడగా , అంతకు మించి డాన్సర్స్ చేసిన నృత్యాలు మరింత అందాన్ని ఈ పాటకి మరింత అందాన్ని సంతరించు కున్నాయి . ఈ టీం లో వర్క్ చేసిన ప్రతిఒక్కరి కి ధన్యవాదములు . చక్కని జానపదాలు మరిన్ని మీ నుండి కోరుకుంటూ.... శ్రీనివాసు - కోనసీమ

  • @nallanagendraprasad-aap6508
    @nallanagendraprasad-aap6508 3 роки тому +14

    చాలా అద్భతంగా వుంది... చరణ్ అన్నా అద్భుతమైన పాట ❤️ చాలా చాలా బాగుంది... ఇక మన (నాగ దుర్గా) 💝 నేను సుక్కురారం మహాలక్ష్మి అంటూ అద్భుతం చేసిందీ... పాటకు నాగ దుర్గా అందం నటన నృత్యం మరో అద్భుతం... నాగ దుర్గా గారికి అద్దాలు పెట్టి కొత్త కోణం లో చూయించరు... Team అందరికి అభినందనలు/శుభాకాంక్షలు

  • @krushna1818
    @krushna1818 2 роки тому +3

    పాట వింటేనే మనస్సు హాయిగా అనిపిస్తుంది.... చాలా బాగుంది సుక్కురారం మహాలక్ష్మీ....

  • @mounikakasarapu4170
    @mounikakasarapu4170 2 роки тому +5

    Congrts whole team👏💐💐..superb Naga Durga garuu malli hit kottesaruu

  • @mothkupallyprasad9186
    @mothkupallyprasad9186 2 роки тому +7

    నిజమైన మహాలక్ష్మి ఇలాగే ఉంటుందేమో...🙏

  • @nagarajusalvaji5978
    @nagarajusalvaji5978 3 роки тому +55

    సాంగ్ అండ్ డాన్స్ చాలా బాగుంది .. ఎస్పెషల్లీ. నాగదుర్గ గారు చాలా బాగా చేశారు .....

  • @bhanu_sparkle2455
    @bhanu_sparkle2455 3 роки тому +6

    Super nagadurga akka😘😘

  • @umashankeraila3781
    @umashankeraila3781 2 роки тому +2

    అద్భుతమైన సాహిత్యం, వినసొంపైన కంఠం, కన్నుల పండుగగా నృత్యాభినయం వెరసి ఈ సుక్కురారం మహలచ్చిమి పాట అజరామరం

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 3 роки тому +3

    నా తెలుగు ఇంటి మహాలక్ష్మి లకు 🙏🙏 మీకు నా ధన్యవాదాలు 🙏 ఇక్కడ మీ ప్యాన్ చరన్ అర్జున్ అన్న గారు 👍🏾👍🏾👌 సూపర్ సాంగ్

  • @ankaiahkaripam5990
    @ankaiahkaripam5990 2 роки тому +20

    మీ పాటలు నా జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి చరణ్ గారు...మీ పాటలు వింటూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది...
    మా ఇంటిలో ఒక మహాలక్ష్మి ఉంది...

  • @bogamahesh1598
    @bogamahesh1598 2 роки тому +4

    చాలా రోజుల తరువాత మంచి పాట విన్నాను. All the best for team

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 3 роки тому +20

    అలతి పదాల్లోనే అందమైన భావాలను పోదుగుతు.
    నిండైన సాహిత్యపు విలువలతో అద్భుతమైన పాటలను అల్లుతావు..
    సంగీతానికి సరితూగే పదాలను ప్రయోగిస్తూ పాటకు వన్నె లద్దు తావు చరణ్ అన్న...

  • @generalupdates4738
    @generalupdates4738 2 роки тому +10

    Congratulations to Varam, Nagadurga and Whole Team. 💐💐💐💐💐

  • @krishnarayala738
    @krishnarayala738 2 роки тому +1

    Really awesome

  • @genralawareness7884
    @genralawareness7884 2 роки тому +3

    వరం వాయిస్.👌👌👌..
    తెలియని మత్తులో కి తీసుకెళ్తుంది.. ఆహ్లాదకరంగా ఉంది వాయిస్ 👌👌

  • @msrinivasarao3727
    @msrinivasarao3727 3 роки тому +3

    నిజంగా బంగారు లక్ష్మీ లా ఉన్నావ్ అమ్మ నాగ దుర్గ 🙌 నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు... 🙏🌹
    చరణ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు 💐💐 ఫోటోగ్రఫీ.. లోకేషన్స్.. మ్యూజిక్ కంపోజిషన్..... చెప్పటానికి మాటలు చాలవు... అంత బాగా కుదిరింది మీ టీం.. 👍👍💐💐🌹🌹 మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు.. వెరీ నైస్ వెరీ నైస్👌 గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🌹🌹 వరం గారి గొంతు చాలా బాగుంది 👍👍👍

  • @UPSCStoriesBook
    @UPSCStoriesBook 2 роки тому +12

    మహాలక్ష్మి 💞 ప్రతి ఇంటి పదహారణాల మహాలక్ష్మి

  • @chinnasrinivas7364
    @chinnasrinivas7364 3 роки тому +8

    మనసుని తాకే సాహిత్యం చాలా బాగుంది అన్న.
    పాట చాలా పెద్ద హిట్ అవుతుంది.

  • @sunnymodelbikerider5918
    @sunnymodelbikerider5918 3 роки тому +1

    మీరిలాంటి మంచి మంచి పాటలతో ఇంకా ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను వరం గారు నేను మీ prabu singer

  • @madhumantra3727
    @madhumantra3727 2 роки тому +6

    Naga durga maa village mahalakshmi 👌👌👌👌💐💐❤️

  • @anil777yt
    @anil777yt 22 дні тому +1

    Favorite song since 2years ❤❤

  • @manikirangunnam4014
    @manikirangunnam4014 2 роки тому +1

    Looking beautiful mam... ❤️❤️❤️

  • @adepulaxman5274
    @adepulaxman5274 2 роки тому +5

    Lyric writer 👌👌🙏🙏., Music awesome., Location 👌👌., Actress face expressions and body language 👌 👌totally 👌👌👌🌹🌹🌹

  • @shobhavra5598
    @shobhavra5598 3 роки тому +4

    Super songs annagaru 👌🌹🌹

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w 2 роки тому +3

    చక్కని రూపం.. అభినయం.. కలబోసిన నాగదుర్గ.. నిజంగానే సుక్కురారం మహాలచ్చిమి.. 👌👌👌

  • @mrsuryacreations2583
    @mrsuryacreations2583 3 роки тому +2

    Naga Durga....enni sarlu chusina malli malli chudalanpisthundhi

  • @juttu.vasanthkumar2857
    @juttu.vasanthkumar2857 2 роки тому +1

    ఈ మధ్య కాలంలో విన్న సాంగ్స్ లో ఇది డిఫరెంట్....సూపర్ సూపర్

  • @kekkerlamahi5384
    @kekkerlamahi5384 2 роки тому

    Meeru nijamga sukraram Mahalaxme nandi Anni badhalunna mi perfamence chusinaka chala cool ipotharandi altundi Naga dhurga dance amazing ur expressions

  • @jordarsanthosh
    @jordarsanthosh 3 роки тому +3

    lyrics kiraak ..
    Durga performance superb.

  • @macharlanagaraju8559
    @macharlanagaraju8559 2 роки тому +1

    ఈ పాట కు కష్టించిన మీ అందరికి మంచి ఫలితం రావాలని కోరుకుంటున్నా...చాలా బాగుంది పాట నాగ దుర్గ అభినయం సూపర్..../కోదాడ, సూర్యాపేట తెలంగాణ....

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 3 роки тому +22

    వరం గారు పూర్తి న్యాయం చేశారు ... దుర్గమ్మ సంబురం భలే భలే ❤️

  • @rajumanda3429
    @rajumanda3429 2 роки тому +5

    సూపర్ మహాలక్ష్మి గారు ఇలాంటి మరిన్ని సాంగ్స్ తీసి ఫోల్క్ సాంగ్స్ లో ఫేమస్ కావాలని మా యెక్క మనవి నాగ దుర్గ మేడం గారు, ప్రత్యేక అభినందనలు, God bless you

  • @prashanthchintu8959
    @prashanthchintu8959 2 роки тому +1

    Nice mahalaxmi nagadurga... super dance performance all the best... bright future

  • @mytvcreations3184
    @mytvcreations3184 3 роки тому +92

    మీరు శుక్రవారం మహాలక్ష్మి కాదండి.. నూరేళ్ళ మహాలక్ష్మి.. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతీ రోజు మహాలక్ష్మి ఉన్నటే.. నేను సూరియా from frameskart opticals.. all the best for your future.. 👌

  • @rudrasrimusic
    @rudrasrimusic 3 роки тому +3

    చాలా చాలా సూపర్
    నిజమైన మహలచ్చిమి నాగదుర్గ
    రచన మరియు గానం చాలా చాలా బాగుంది

  • @nandigamasaiteja933
    @nandigamasaiteja933 3 роки тому +6

    All the best Charan అన్నా 👍

  • @sumankumarsahi3070
    @sumankumarsahi3070 3 роки тому +1

    Watched it for Krishh...grt video brother 👍👍👍

  • @Hari-pi2tx
    @Hari-pi2tx 3 роки тому +4

    Your Expressions are matching song lyrics.
    Simply 👌

  • @naveenpanthengi3356
    @naveenpanthengi3356 3 роки тому +3

    Waahwa!! Itu trend and fashion ki atu sampradaayaaniki emaathram theesipoledu,ika lyrics aithe vammo maamooliga levu ollu pulakaristhundi,inka singer voice superb!! Very talented choreography annee kalisina oka manchi telugu sampradaaya janapadamla undi,chala rojula tharvatha oka manchi satisfaction icchina song idi,meeru ilaage mana samskruthini kaapade and annee rakaala prekshakulanu alarinche ilanti paatalu enno cheyyali❤️❤️

  • @singerkeerthirk225
    @singerkeerthirk225 2 роки тому +1

    Chala bagundi song 😍🥰🥰🥰🥰naga durga sister emanna expression beautiful sister🥰😍😍😍

  • @gopieditz7738
    @gopieditz7738 3 роки тому +3

    Hi anna super song iam alsa nalagonda

  • @sodanapallynarasimhareddy6537
    @sodanapallynarasimhareddy6537 2 роки тому +1

    అమ్మ నాగదుర్గ... నాది అనంతపురం జిల్లా... నీ సాంగ్ చాలా నచ్చింది... నీ సాంగ్ ని ఎంతోమంది కి లింక్ పంపించాను... హ్యాట్సాఫ్ తల్లి 💐💐💐💐💐💐💐💐💐💐

  • @devulapallimusic8964
    @devulapallimusic8964 2 роки тому +10

    నిజంగానే కళా రంగంలో మీ టీమ్ అందరు ఓ వెలుగు వెలగాలి....👌👌👌👍👍👍

  • @govindarajuntr4117
    @govindarajuntr4117 3 роки тому +3

    Naga Durga Acting super 👌👌👌👌

  • @lingareddypadala
    @lingareddypadala 3 роки тому +2

    చరణ్ అన్న ఏ పాట వచ్చిన ఒక అద్భుతం...

  • @gopieditz7738
    @gopieditz7738 3 роки тому +3

    Super akka

  • @sridharsri1499
    @sridharsri1499 3 роки тому +5

    nagadurga dance❤️❤️❤️ varam voice .🔥

  • @appanisanthosh340
    @appanisanthosh340 Рік тому

    Devudu bale andam echadu niku good god bless you

  • @dharshanamhimavarsha1948
    @dharshanamhimavarsha1948 3 роки тому +5

    👍🤝chala bagundhi sir song inka tallented persons ki avakasham esthey Inka baguntadhi andharini encourage chyalani🙏....

  • @imchaooon
    @imchaooon 10 місяців тому +1

    Superb dance performance

  • @machasadanandam9370
    @machasadanandam9370 2 роки тому +2

    Adhunika telangana janapadam song chala bagundi super......

  • @orsumahesh9586
    @orsumahesh9586 2 роки тому +4

    మహా లక్ష్మి సుక్కురారం మహా లక్ష్మి 👏👏

  • @vedareddyvedareddy2724
    @vedareddyvedareddy2724 3 роки тому +4

    Superb song... charan sir 👌👌🙏🙏

  • @rishifailure7658
    @rishifailure7658 3 роки тому +2

    Charanu anna Song matram super anna😇😇😇

  • @anjipamidimusic121
    @anjipamidimusic121 3 роки тому +5

    Crazy Choreography & Direction Krish Bro😍❤️

  • @durgaprasadofficial6755
    @durgaprasadofficial6755 3 роки тому +4

    Super annayya.....😍 nice lyrics....... 😍

  • @baba2.062
    @baba2.062 3 роки тому +1

    చాలా బాగుంది స్క్రీన్ ప్లే అదిరింది👌👌👌👌❤️❤️❤️

  • @pavanracha5089
    @pavanracha5089 3 роки тому +6

    Song good and nagadurga dance alsoo...good it's simply natural 😍🥰😍

  • @Ai_motivation343
    @Ai_motivation343 5 місяців тому +1

    ఇలాంటి సాంగ్ మూవీకి పడితే సూపర్ హిట్ ❤️👍

  • @bandelarajendraprasad
    @bandelarajendraprasad 2 роки тому +1

    నిజంగా నీవు సుక్కురారం మహాలక్ష్మీ.. నాగ దుర్గా గారు, ఇక సాండిల్యా, మల్లికార్జున్ ,తాల్లూరి వావ్ nice BGM... నాద స్వరం వావ్.. Amazing music, lyrics. and ma వరంగల్ Varam always rocks.. all the best to this team. for next song.
    Sharath ravi.. nice Rap

  • @gangashekaratkapurampotter3228
    @gangashekaratkapurampotter3228 2 роки тому +3

    Thanks for whole team members 😊...best song 🎵 giving us

  • @ergmusic6127
    @ergmusic6127 3 роки тому +4

    Super lyrics super 👌 voice varam all the best

  • @vamshiallam9343
    @vamshiallam9343 3 роки тому +3

    What all lyrics, music, everything 👌👌👌🎧🎧🎶🎶🎵🎵❤️❤️❤️

  • @srikanthsri-wj4js
    @srikanthsri-wj4js 3 роки тому +1

    Anna music ...dance, song ....All super bro
    Mahalakshmi different dance style s kanipinchindi e song la nice coriagraphy ,editing exlent

  • @saishivakumarsamala5867
    @saishivakumarsamala5867 Рік тому

    Hearty congratulations ❤❤❤❤

  • @manasak1050
    @manasak1050 2 роки тому

    Super lyrics & coriography fidha this Song

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 Рік тому

    Super super sukkuraram Maha Lakshmi garu

  • @ramulumudiraj9580
    @ramulumudiraj9580 2 роки тому

    Superb bangaram nagalaxmi. Very beautiful smile nice lips hair cut super bangaram nagadurga

  • @sonyswetha7662
    @sonyswetha7662 3 роки тому +1

    Chala nachindi Naku ..nalgonda girls andariki connect ayyela undhi..❤️#nenusukkurarammahalachimi😍

  • @sureshk-xq4jk
    @sureshk-xq4jk 3 роки тому +17

    Sukuraram Mahalakshmi--- Music👌 Acting👌 Choreography👌 Singing👌----Total👌

  • @vijayaganapathi8373
    @vijayaganapathi8373 2 роки тому +1

    Good morning team also🙏 superb performance🙏 👍❤

  • @AVMediaCreations
    @AVMediaCreations 3 роки тому +2

    Song chala bagundhi charan anna
    And Naga Durga gari perfomance superb
    From : Arun Vijosh

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 2 роки тому +1

    సూపర్

  • @sumarayudu23
    @sumarayudu23 3 роки тому +3

    Wonderful performance with choreography and excellent video presentation 👌👌👌👌👏👏👏💐

  • @tech_with_manindra
    @tech_with_manindra 2 роки тому +6

    Nagadurga's Dance & Varam's Voice. ❤️

  • @rameshkorrayi3689
    @rameshkorrayi3689 2 роки тому

    Milo magic vundi chusthe chudali anipisthundi.....chala flok chusa nachaledu

  • @BaluRajualeti
    @BaluRajualeti 2 роки тому +1

    #Nagadurga #charan made magic here... Simply superb👌

  • @chaithumothkuri
    @chaithumothkuri 2 роки тому +1

    Loved one 🤩🤩👌👌 .... Trend set song..😍😍😍👌👌music acting..*👌✅

  • @nanilxpt2504
    @nanilxpt2504 2 роки тому

    Team work chala bagundhi and also okka palle patani new remix la chesaru super song and acting skills mathram keka.... song mathram highlet.... team work super and actor aaaa ammai mathram chala baga act chesindhi..... song lo manchi meaning undhi suprr.
    ...
    .......

  • @SriRam-cb6pf
    @SriRam-cb6pf 3 роки тому +14

    అన్న పాట చాలా బాగుంది అన్న 👌👌👌👌

  • @maheshlingampellymahesh2857
    @maheshlingampellymahesh2857 2 роки тому

    Miru Maha laxmi Lage unnaru.🥰😍😍

  • @chandhurevanthreddy6722
    @chandhurevanthreddy6722 3 роки тому +2

    Abba lovely ❤️❤️❤️ super

  • @gkfolkmusic3754
    @gkfolkmusic3754 2 роки тому +1

    మీ సాంగ్స్ చాలా బాగుంటాయి సర్.ప్రతిఒక్క సాంగ్ నేను చూస్తాను .మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం .నా పేరు గోదావరి సింగర్ నిజామాబాద్.,👌👌✍️✍️🙏🙏💐💐

  • @krishnareddy4654
    @krishnareddy4654 3 роки тому +3

    Superb song and excellent performance by naagadurga(mahalaxmi)

  • @charibabu9427
    @charibabu9427 Рік тому +1

    Ammulu thagade ledu super song

  • @maheshlocalthoughts3655
    @maheshlocalthoughts3655 2 роки тому

    Wow wt a lyrics chala bagundhi song and andham abhinayam kalistye adye mirye dhurga garu

  • @shimarlaanjaneyelu2375
    @shimarlaanjaneyelu2375 2 роки тому

    Superrrr akkka

  • @praharshavarshitha4889
    @praharshavarshitha4889 2 роки тому +2

    ఇది మా ఊరు పానగల్లు విద్యా భారతి స్కూల్ అధి మా ఊరి చెరువు అన్ని వచ్చేలా భలే తీసారు వీడియో 😍😍😍😍 మా ఇంటిలో ఇద్దరు మహాలక్ష్మి లు ఉన్నారు🤩🤩🤩🥰🥰🥰

  • @_cherry5699
    @_cherry5699 2 роки тому

    Miru yellappudu Mahalaxmi a andi ❤️❤️

  • @bthirumalesh5516
    @bthirumalesh5516 2 роки тому +2

    Nagadurga...ma mahalakshmi🥰🥰🥰🥰😍😍😍

  • @BHEESHMATV
    @BHEESHMATV 2 роки тому

    Superrrrrr చాలా బాగుంది సాహిత్యానికి సంగీతం సంగీతానికి గానం చక్కగా తోడై అలరించారు
    టీమ్ అందరికీ అభినందనలు

  • @devendersripati1662
    @devendersripati1662 2 роки тому +1

    Super song and action also 👍👏👏👏👌👌👌

  • @soorajksaji6267
    @soorajksaji6267 Рік тому

    Nenu paatu chusanu❤ super

  • @apjmusictelugu
    @apjmusictelugu 2 роки тому +1

    ఎన్నిసార్లు చూసినా విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అన్నా👍👍👍