Ringu Ringula Juttu Full song|Charan Arjun|Mahie Kondeti|Divya Malika

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @ravulanageshkuruma1097
    @ravulanageshkuruma1097 9 місяців тому +43

    మేడాలు మిద్దలు వద్దు నా మేనామామ నాకు అర్నాము ఇచ్చిన ఆవే లచ్చువమ్మోరు This was Great Lyrics Anna😍❤️

  • @Srikanth78623
    @Srikanth78623 Рік тому +410

    ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది❤ ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది❤❤ మైండ్ నుండి పోవడం లేదు ❣️

  • @kommulaswapnaswapna1215
    @kommulaswapnaswapna1215 Рік тому +37

    "ఈ కొండ కోన చెట్టు చేమ గుండెల్లో ఇట్ట వికసించక మొగ్గల నాడే కరిగిన కథలెన్నో" నిజమే ఇంత సహజ సిద్ధంగా పాట రచించిన వారికి 🙏🙏 గురుతుందా అంటూ గుండె లోతులో దాగినా జ్ఞాపకాలను తట్టి లేపారు.. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది...

  • @parvathapuramanjilaiah6123
    @parvathapuramanjilaiah6123 Рік тому +62

    ఛ పాట అప్పుడే అయిపోఇంద అన్న ఫిల్లింగ్, ఇంకా కాసేపు పడితే బాగుండు అనే లా, అమ్మ జోలల ఉంది అన్నా.. నిజం చాలా మంచి పాట రాశారు.. కానీ ఈ పాటలో ఇంకా ఏదో మిస్ అయిన్నట్లు వున్నది కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంది పాట అన్న... మీరు ఇంకా ఉన్నతమైన పాటలు రాయాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏🏻🙏🏻🙏🏻

  • @nagarjunayalaka2887
    @nagarjunayalaka2887 Рік тому +140

    పార్ట్ 2 తియ్యాలి అని కోరుకుంటున్న 👌👌👌

  • @RamaiahPagadala
    @RamaiahPagadala Рік тому +16

    నాకైతే వంద సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
    సూపర్ వాయిస్ పాడిన వారికీ మరియు రాసిన వారికీ నా ధన్యవాదములు. ఇలాంటి పాటలు వింటుంటే ఎన్ని భాదలైన కష్టలైన మర్చి పోవచ్చు

  • @narsaiahpadakanti7466
    @narsaiahpadakanti7466 Рік тому +51

    ఇన్ని రోజుల నుండి ఈ పాట వినకపోవడం మై బ్యాడ్ లక్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఒక అప్పటి ప్రేమికుడిగా ఈ పాట వింటున్నంత సేపు కన్నీళ్లు ఆగడం లేదు ఈ పాట రాసిన పాడిన సంగీతం అందించిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @ninginelacreations
    @ninginelacreations Рік тому +109

    చరణ్ సార్ ఇండిపెండెంట్ సాంగ్స్ కోసం ఎదురు చూసేటోల్లు జర్రంత షేర్ చేస్తే మరింత బాగుంటతని కోరుతూ. చరణ్ సార్ అభిమాని. ✍️@కామారెడ్డి

    • @BJP_KVR_KMR
      @BJP_KVR_KMR 9 місяців тому +1

      ❤ from Kamareddy

  • @rameshakula9046
    @rameshakula9046 Рік тому +353

    నీ బాధలు నీకు ఉంటాయి కలిగిన ఇంట్లోనా కనుకే నా పేద ప్రేమకు నేనే కంచెలు కడుతున్న.... ✍️🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @pashamraghu5031
    @pashamraghu5031 Рік тому +94

    గుర్తుందా బావ గున్న మామిడి చెట్టు ఎన్ని ఏండ్లైన గుండెల్లో దాచింది గుట్టు 🌳 అద్భుతమైన సాహిత్యం , రచనా, గానం 🙏🙏🤝💐❤

  • @pasulapavan5007
    @pasulapavan5007 Рік тому +243

    మీ రచన మరియు గానం వర్ణించలేనిది.. 💐🙏 అద్భుతంగా ఉంది అన్న

  • @kethavathravikumar6622
    @kethavathravikumar6622 Рік тому +114

    ఈ పాట 100సార్లకు ఎక్కువే వినివుంటా ధన్యవాదాలు 🎉అన్న

  • @arunff4807
    @arunff4807 Рік тому +10

    చాలా బాగా అద్భుతగా వ్రాయడం జరిగింది ఈ పాట రాసిన వారి ఉదయపూర్వక దధన్యవాదాలు 🎉

  • @rasamallayadagiri9026
    @rasamallayadagiri9026 Рік тому +31

    బ్రదర్ ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివతిరటం లేదు ❤❤

  • @vadlurijyothy2891
    @vadlurijyothy2891 Рік тому +54

    గుర్తుందో లేదో గున్న మామిడి చెట్టు...🌳
    ఈ పాట రచన,సంగీతం చాలా బాగుంది. జనాలు గుండెల్లో నిలిచిపోయేట్టు..
    ఎప్పటికైనా శరీరం వదలొచ్చు పూర్తిగా వాయువు...
    కానీ ఈ గానం ఎందరి మనసుకో పోసింది ఆయువు.....

  • @mamathaEletem
    @mamathaEletem 10 місяців тому +2

    E song vinte manusuki chala prashanthaga undi

  • @venkatmanasa8527
    @venkatmanasa8527 Рік тому +18

    సూపర్ సాంగ్....మా గ్రామాన్ని మొత్తం బాగా చూపించారు.ధన్యవాదాలు సర్

  • @anwarmohmmed
    @anwarmohmmed Рік тому +125

    మహేష్ కు ఇ పాట రూపంలో ఉపిరి పోసిన చరణ్ అన్నకు ధన్యవాదలు👏🏻

  • @kundaprashanth9667
    @kundaprashanth9667 Рік тому +56

    తమ్మడు కోసం అన్న రాసిన అద్భుతమైన పాట .

  • @Songsforspirit92
    @Songsforspirit92 Рік тому +34

    తెలంగాణ సాహిత్య ప్రపంచం ఎంత అద్బతమో తియ్యని స్వరం 🎉❤

  • @johncornel7282
    @johncornel7282 Рік тому +46

    ...స్వచ్ఛమైన ప్రేమకి పునాది... పల్లె జానపదం. Thank you అన్నగారు!!💐💐

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Рік тому +7

    చాలా ప్రశాంతంగా ఆ love feel బావ &మర్దల్ ముచ్చట ఎంజాయ్ 🎉🎉🎉ఉంది ఈ పాట ఈ పాట పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికి 🙏🙏🙏🙏🎉🎉🎉కంగ్రాట్స్ 👏👏👏👏🤝🤝🤝ఇంకా మీరు గొప్పగా success అవ్వాలి

  • @jyothika66
    @jyothika66 Рік тому +58

    గురతుందా అని మర్చిపోయిన జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు తెస్తున్నాయి I love this song 💕💕💕💕💕💕💕💕💥💥

  • @janibobbili6917
    @janibobbili6917 Рік тому +2

    సూపర్ చరణ్ అన్న గారు మీ పాట వింటుంటే వెనకటివి ఏదో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి పాట సాహిత్యాలు ఎంతోమంది హృదయాలలో మీ పాటలు గుచ్చుకొని ఉన్నవి పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఇంకా ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మీ పాటలలో మధురమైన నీ మాటలు కొమ్మలలో కోకిల కోసినట్లు సంగీతం సరస్వతి వీణా చెప్పలేక పోతున్నాను మీ పాదాభి వందనాలు చరణ్ అన్నగారు
    మీ అభిమాని
    బొబ్బిలి జాని యాదవ్

  • @maheshrachakonda1902
    @maheshrachakonda1902 Рік тому +35

    ప్రాణాలు పోతుంటాయి పాటకు అంటే ఏమో అనుకున్న అన్న ఈ పాట విన్నతరువాత తెల్సింది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ఒంటరిజీవి
    @ఒంటరిజీవి Рік тому +183

    ఈ పాట రాసిన వారికీ పడిన వారికీ పాదాభి వందనాలు గుండె లోతుల్లో నాటుక పోయింది

  • @manchinellarajabapu1124
    @manchinellarajabapu1124 Рік тому +17

    చాల రోజుల తర్వాత ఇలాంటి పాట వింటున్నా మనసు చాల ప్రశాంతంగా అనిపించింది❤❤❤❤

  • @satheeshulli1131
    @satheeshulli1131 Рік тому +15

    అమ్మాయి మాత్రం చాలా క్యూట్ గా చేసింది.ఆమె భవిష్యత్తు లో చాలా పెద్ద స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ని కోరుకుంటున్నను.

  • @baburao8284
    @baburao8284 3 місяці тому +10

    ఈ పాట వంద సార్లు వినాను

  • @Naresh11492
    @Naresh11492 Рік тому +3

    What a song, Lyrics, Music, Singer and Choreography
    Malli vinali anipinche song 👌🫡 🖤💚

  • @balashekhar3571
    @balashekhar3571 Рік тому +15

    అన్నా పాట చాలా బాగుంది మనసుకు హతుకుపోంది పాట వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంది.మరిచిపోలేని పాట అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @durgaalankaram8282
    @durgaalankaram8282 Рік тому +4

    Vaammoo... Lyricist, dandalayya... Nenu aada pillanai saripoyindi, lekapothe aa pilla kosam vetukkuntu velle vadni

  • @boggulaskr9700
    @boggulaskr9700 Рік тому +17

    బావ మరదలు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని .. మీ సాహిత్యం. ద్వారా చాల బాగా చూపించారు..

  • @venkateshjatoth7455
    @venkateshjatoth7455 Рік тому +4

    ఈ పాట గురించి ఏమని వర్ణించాలో అర్థం కావడం లేదు.... హ్యాట్సాఫ్ చరణ్ అన్న....

  • @lakshmanaraokoneti8284
    @lakshmanaraokoneti8284 Рік тому +5

    చరణ్ అన్నా గారికి నమస్కారాలు మీ పాటలు వింటుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. నాదొక మనవి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ప్రాణమిత్రుడు ఉంటాడు. కాని అనుకోని పరిస్థితుల్లో ఆతను ఆత్మహత్య చేసుకుంటే ఆ బాద వర్ణించలేను ఇప్పటిక ఆ బాదనుండి కోలుకో లేక పోతున్నాను .. ఆ బాద ను మనసులో పెట్టుకుని ఈ మెసేజ్ పెట్టెటప్పుడు కూడా వాడే నా చేత రాపిస్తున్నాడేమో అనిపించింది. ఫ్లీజ్ చరణ్ అన్నా గారు మిత్రుడు కోసం ఒక్క పాట రాయండి మీ పాటకోసం ఎన్నో గుండెలు ఎదురుచూస్తున్నాయి..

  • @harishthalla48
    @harishthalla48 Рік тому +25

    తొలి పల్లవి తోనే మహేష్ అన్నకు అక్షర రాగ గణ నివాళులు పాట....సాహిత్యం చాల బాగ రాసావు అన్నా చరణ్ అన్నా....ఈ పాట వింటే మనసు ఎంత ఆనంద0గ ఉండునో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayVegyarapu
    @VijayVegyarapu Рік тому +18

    ఇంత తొందరగా మాహి అన్న మన నుండి దూరమవడం చాలా బాధాకరం.
    ఇంత మంచి పాటను అందించిన చరణ్ అర్జున్ అన్న గారికి 🙏🙏❤

  • @telugushekar5290
    @telugushekar5290 Рік тому +2

    దివ్యమాలిక పాటలు చాలా అద్భుతం గా పాడుతుంది.. నేను ఆమెకు మద్దతుగా నిలిచిన.. మరీ మీరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు

  • @SHOBHANBABUKESARAPU
    @SHOBHANBABUKESARAPU Рік тому +4

    ఇది నిజంగా ఒక పాట కి ఉన్న పవర్...తమ్ముడి కోసం తాను పడే బాధని ప్రేమగా మలిచి ఇలా పాట రూపంలో అందించి మళ్ళీ అతడు తన కళ్ళముందే ఉన్నట్టే ఫీల్ అవుతూ ...ఆ బాధ నుండి బయట పడుతూ ఇలా మళ్ళీ ఆత్మ విశ్వసము నింపుకుంటూ మరిన్ని మంచి పాటలు అందజేయాలి అని కోరుతూ💐💐💐💐💐

  • @umamahesh2316
    @umamahesh2316 8 місяців тому +1

    అన్న ఈ పాటకు మాటలో వివరించడానికి ఏమి లేదన్న అంత అద్భుతంగా ఉంది ఎంత వినిన వినాలనుంది కానీ బోర్ మాత్రం అనిపించడం లేదు అన్న నిజంగా ఈ పాట రాశివారికి పాడినవారికి ఎంత పొగిన తక్కువే అస్సలు ఈ పాటకు మాటలో అస్సలు బాసలే లేవు i love this song ❤❤❤❤❤❤❤❤

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 Рік тому +7

    సాంగ్ చాలా చక్కగా వివరించారు super all dhi బెస్ట్

  • @srinivaskummarikuntla3564
    @srinivaskummarikuntla3564 Рік тому +2

    Anna super Neevu cinema laku velloddu anna songs evaru rastaru song nee private song song enka chala rayali anna
    Brother Miss you anna
    Chala bada inda anna
    Devudu tisuko poinadu anna Don't vorry anna Neevu society koruku
    Puttinavu anna

  • @ganeshchoudari6300
    @ganeshchoudari6300 Рік тому +5

    ఒక్క సారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలి అనెలే తిసరన్న సాంగ్ నైస్ సాంగ్ చరణ్ అన్న

  • @sainishi5222
    @sainishi5222 Рік тому +2

    Superb bro..... Malli gurthochindhi ma swarupa... Miss u ne❤❤❤❤❤

  • @kranthikuma782
    @kranthikuma782 Рік тому +3

    అన్నా చాలా బాగుంది పాట... వికసించక మొగ్గలనాడే కరిగిన కథలెన్నో❣️

  • @ravulanageshkuruma1097
    @ravulanageshkuruma1097 9 місяців тому +1

    నాకు ఈ పాటంటే ఎంత ఇష్టం అంటే రోజుకు 3 టైమ్స్ ఐనా వింటా.

  • @CRKmedia
    @CRKmedia Рік тому +4

    song bagundi.. music excellent....hattsapp

  • @moranaresh895
    @moranaresh895 Рік тому +2

    అన్న ఇ పాటకు ఎన్నీ లైక్స్ కొట్టిన తక్కువే, ఫిమేల్ వాయిస్ సుప్పర్, ఈ పాట అందించిన మీకు చాలా చాలా కృతఙ్ఞతలు. 🌹🌹

  • @maheshpunnam8385
    @maheshpunnam8385 Рік тому +6

    ఈ మధ్య ఇంత మంచి పాట వినలేదు ❤️ భాగుంది

  • @guntukaravi4790
    @guntukaravi4790 Рік тому +1

    Singer divya malika mi voice oka manchi flute voice laga oke level lo entha superb ga padav ante feeling fabulous ❤❤❤..... Music direct music kuda superb ga icharu

  • @balarajum5133
    @balarajum5133 Рік тому +15

    "ఈ కొండ కోన చెట్టు చేమ గుండెల్లో..... ఇట్టా వికసించక మొగ్గలనాడే కరిగిన కథలెన్నో..." superb lyrics anna. Heart touching song charan arjun anna.

  • @THIRUCOMMANDO
    @THIRUCOMMANDO Рік тому +2

    GMC Brother s మీరు అప్లోడ్ చేసే ప్రతి పాట అద్బుతం...💯💕✨

  • @mahima2093
    @mahima2093 Рік тому +7

    అన్న మీ పాటలు వింటుంటే మనసులో ఎదో తెలియని ఆనందం గా ఉంటుంది

  • @MultisingerShivakrishna
    @MultisingerShivakrishna Рік тому +2

    ఎంత ప్రాణం పెట్టి రాసినవే చరణాన్న.....ఎంత బాగుందో దివ్యా awwwwwwwwssssooom mm voice... awesome song ...superb anna

  • @Geethammavlogs
    @Geethammavlogs Рік тому +12

    ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏పాట చాలా అద్భుతం ,,మహీ లేని లోటుని మన బాషా సర్ ఈ పాటలో తీర్చారు,,బాషా సర్ ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏,మహీ కోసం కష్ట పడిన జీఎంసీ టీమ్ కి ❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govardhan69
    @govardhan69 Рік тому +1

    excellent song.. Thank you for reminding me of my old and sweet memories. అద్భుతమైన పాట.. నా పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  • @vijayboddu9917
    @vijayboddu9917 Рік тому +5

    సూపర్ గా పాడారు సింగర్ ,👌👌👌👌👌 లో లిరిక్స్ కూడా చాలా బాగా రాశారు👌👌👌👌🏆🏆🏆

  • @mangaskitchen335
    @mangaskitchen335 Рік тому +2

    Chala bagundhi anna song annisarlu vinna malli vinalanipinche elanti pata rasinavariki padinavariki thanks

  • @BVRCREATIONS
    @BVRCREATIONS Рік тому +155

    రింగూ రింగూల జుట్టు రింగూల జుట్టు పూలరంగడై తిరిగినావు ఆనాడు నాచుట్టూ
    గుర్తుందా బావ గున్నమామిడి చెట్టు
    ఎన్ని ఏళ్లయినా గుండెల్లోనే దాసింది గుట్టు
    ఉత్తర ముఖాన పత్తేరనేబోతే
    సత్తెమ్మ బిడ్డతో ఉత్తరమే పంపించావు
    తెరిసినే సదువుతుంటే మనసెంతో మురిసే
    కానీ నీదేమో రంగుల మేడ నాదేమో గుడిసె
    అయినా ఊకోదు పానం ఏందో ఆగోసే
    యాదికొచ్చి ఈ మధ్యాఅంతా నీ మీదే ధ్యాసే
    పొద్దున లేస్తే మాయవ్వ వాళ్ళ ఆయన సుద్దే చెబుతాది
    నిన్ను ఊహించి ఇంటుంటే ఇంకా ఇనబుద్దయితది
    నిద్ధరపోతే కల్లోన నేజేస్తా నీతో పంచాది
    ఎదురైతే ఏమైతాదో నా మనసే మూగబోతాది
    చారే పొయ్యి మీదుంటే వేస్తున్న చాపత్త
    చాటుగా వెటకారం చేస్తుర్రు ఊరు ఊరంతా
    మేడాలు మిద్దెలు వద్దు నా మేనబావ
    నాకు వర్నామిచ్చిన ఆవే లచ్చువమ్మోరు
    మేటి నీ మీసం కింద మల్లెపువ్వోలె
    మెరిసే ఆనవ్వే చాలు నాకు తెలుసా బంగారు
    ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్
    రాముల వారి గుడిలో నుండి రాగం ఏదో వినిపిస్తే
    నాకోసం నువ్వు గొంతే ఎత్తి పాడావేమో అనుకుంటా
    చుట్టూ ఉన్న మనుషుల కన్నా నన్నే కన్నోల్లాకన్న
    కంటికి ఎదురే లేకున్నా నువ్వంటే ప్రాణం పెడుతున్నా
    ఆకాశం అంచుల్లో పూసేటి ఆ చినుకు
    తానే దిగిరాదా తనకై రాలేని నేలను తడుపుటకు
    నీ బాధలు నీకు ఉంటాయి కలిగిన ఇంట్లోనా
    కనుక నా పేద మనసుకు నేనే కంచెలు కడుతున్న
    ఈ కొండ కోన చెట్టు చేమగుండెల్లో
    ఇట్టా వికసించగా మొగ్గనాడే కరిగిన కథలెన్నో....
    ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్

  • @RamBheem-v1g
    @RamBheem-v1g 3 місяці тому

    చాలా అద్భుతంగా చేశారు..🎉❤❤
    చాలా బాగుంది, చివర్లో ఏడిపించారు.
    అమ్మాయి చాలా బాగా చేసింది సహజంగా..
    All the best....❤❤❤❤

  • @explorer-lounge
    @explorer-lounge Рік тому +6

    😥😥 మాకు మేము ఇది పాట చూస్తుంటే చాలా బాధేస్తుంది అన్న... కట్టుకున్న భార్య వెతుకుతుందో లేదో...
    కన్న కొడుకు తలుస్తున్నాడో లేదో...
    తిరిగిన దోస్తుల కు గురుతున్నాడో లేదో...
    కానీ చరణ్ అన్న బాధ మాత్రం వర్ణనతిహితం.. ప్రతి క్షణం తమ్ముడిని వెతుకుతున్నాడు... అమ్మకు ఏం చెప్పను రా కనీసం ఒక్క మాట చెప్పకుండా పోయినవ్ అని... 😥😥 బాధేస్తుంది sir అయన బాధ చూసి

  • @rajeshponnala5599
    @rajeshponnala5599 Рік тому +1

    ఈ పాటలో ఏదో తెలియని తీపి గుర్తులు లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాను కానీ ఆ ఊహ మధురమైనది అర్జున్ అన్న ప్రతి పదం లో మధురమైన జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాడు తున్నాయి హ్యాట్సాప్ చరణ్ భాయ్

  • @balakoti2332
    @balakoti2332 Рік тому +5

    చరణ్ అర్జున్ అన్నా గారు నమస్కారం రెండు మూడు సంవత్సరాల నుండి మీ పాటలు చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నాను, నేను మీ పాట విన్నప్పుడల్లా ఇదే బెస్ట్ సాంగ్ అనుకుంటాను, కానీ వస్తున్నా ప్రతి సాంగ్ బెస్ట్ సాంగ్ లాగానే అంతకుమించి బెస్ట్ సాంగ్స్ వస్తున్నాయి....సూపర్

    • @kittugaadu123
      @kittugaadu123 Рік тому

      Kk CR veI'll ko I'll order 😅or uske sath cx de lo to de nn ujj

  • @yashodapanchu3229
    @yashodapanchu3229 Рік тому

    ఈ గాయని గొంతు పాల మీగడ తొనికిసలాడినట్లు ఉంది...పాటకు అచ్చంగా అతికినట్టు వీడియో చిత్రీకరణ...హృద్యంగా సాగిన సన్నివేశాలు...వెరసి ఈ వీడియో ఒక అద్బుతం ❤

  • @Sujathabaddi
    @Sujathabaddi Рік тому +4

    Ee paata Naa manasuku oopiri posindhi.😊

  • @burgyarianilgoud3164
    @burgyarianilgoud3164 Рік тому +2

    ఇంకా ఇలానే మంచి పాటలు ను మా అందరికి వినాలి అనిపిస్తుంది థాంక్స్❤❤❤❤❤❤❤

  • @Azzumania
    @Azzumania Рік тому +3

    Super vundi song... congratulations to Charan Arjun anna and basha sir and chikku bro... from Azahar

  • @dasariashok7167
    @dasariashok7167 2 місяці тому

    కోన్ని పాటలు ఉంటాయి.... మనస్సు నీ కదిలించేలా...... చరణ్ అర్జున్ అన్నా లిరిక్స్ తో పాటు సింగర్ దివ్యా మల్లికా గారి గోంతు ద్వారా ప్రాణం పోసింది పాటకి ❤.

  • @kadariashok1995
    @kadariashok1995 9 місяців тому +9

    Who listen More than 100 times

  • @familyyyyiphotos2232
    @familyyyyiphotos2232 Місяць тому

    చాలా చాలా బాగుంది అన్న ఈ సాంగ్.... నాకు తెలిసి ఎవరి కథ వాళ్ళు ఉహించుకుంటారు ఈ పాటతో చిన్న నాటి జ్ఞాపకాలు...... 🙏🙏🙏🙏🙏... ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ కొత్తగా వుంది anna...

  • @chotu7747
    @chotu7747 Рік тому +5

    *మేటి నీ మీసం కింద మల్లె పువ్వల్లె మెరిసే నవ్వే చాలు నాకు తెలుసా బంగారు Nice lyrics ❤*

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Рік тому +2

    చరణ్ అన్న..తమ్ముడు పోయిన బాధ నుండి మీరు బయట పడాలని ఆశిస్తున్నాను మా రూపంలో మీకు లక్షల తమ్ములను ఇచ్చారనుకో ఆ దేవుడు.. అందుకే అనిపిస్తుంది వస్తువులు, మనుషులు , బంధాలు, బంధుత్వాలు వీటిపైన ఎక్కువ ఆశలు, అతి ప్రేమ చూపించకూడదు అనిపిస్తుంది సడెన్ గా దూరమైతే గుండె భారం అవుతుంది ... 😔😔🌹...

  • @ఒంటరిజీవి
    @ఒంటరిజీవి Рік тому +19

    ఈ పాట రాసిన వారికీ పడిన వారికీ పాదాభి వందనాలు గుండె పొరల్లో వున్నా జ్ఞాపకాలు తట్టి లేపినవి లిరిక్స్

  • @sandhyach7410
    @sandhyach7410 2 місяці тому +1

    Chala chala bavundhi song...lyrics .voice ❤❤❤

  • @rajusamudrala9711
    @rajusamudrala9711 Рік тому +5

    అన్న పాట వింటూంటే వర్ణించడానికి పదాలు పోటీ పదుతున్నవి
    నన్ను మొదట
    చేర్చమని అంటుంది రచన
    చేర్చమని అంటుంది గానం
    చేర్చమని అంటుంది సంగీతం
    పాట ఒక అద్భుతమైన అన్న మన బాధలు మైమరిపిస్తుంది

  • @sanpoovlogs9654
    @sanpoovlogs9654 7 місяців тому +1

    ఓరి దేవుడా ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని వుంది అసాలు ఈ పాట ఎంత బాగుందో ఇంకా 3 mnts ఉంది 10 mnts వున్న తొందరా గ అయిపోయినట్టు అనిపించు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @charya3180
    @charya3180 Рік тому +4

    1:58 దగ్గర సాహిత్యం చాలా బాగుంది.మేటి నీ మీసం కింద మల్లె పువ్వులే మెరిసే ఆ నవ్వే చాలు తెలుసా బంగారు..
    తమ్ముడి పై మీకున్న ప్రేమ ఆ అమ్మాయి దృక్కోణం లో వ్యక్తపరిచారు.

  • @NagarajuPothugantis
    @NagarajuPothugantis Рік тому +2

    Thanks GMC TELEVISION CHANNEL
    Charan Brother Lyrics Super ❤❤
    Singing Aithey 💥💥❤️‍🔥❤️‍🔥❤️‍🔥 Divya 💜💜💜

  • @anilkumarshanigaram9796
    @anilkumarshanigaram9796 11 місяців тому +4

    Em thaagi rasavra ayya povatla mind lo nundi❤

  • @sree4869
    @sree4869 21 день тому

    E pata manasuki entha haayiga undhi anna tq for making this song

  • @myvillagevinodham2802
    @myvillagevinodham2802 Рік тому +5

    చరణ్ సర్ మీరు రాసె పాట మా మనసుకు హతుకునేల ఉంటాది మీ పాట వెంట్టుంటే ఎదో జెన్మల బంధంలా ఉంటాది 🙏🙏🙏

  • @SandhyaranimekalaMekala
    @SandhyaranimekalaMekala 11 місяців тому +1

    Pata bagundi kni video. Ardam kale white colour pancha athnu .. face sariga kanipinchatle hero nd ethanu okati kadu ani Naku anipisthundi sing matram supper

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Рік тому +8

    చాలా చాలా బాగుంది పాట👌👌👌👌👌
    మీరు రాసేపాటలంటే నాకు చాలా చాలా ఇష్టం

  • @harsha4495
    @harsha4495 Рік тому +1

    Anna lyrics mamulaga levuu wow🥰🥰👌👌 no words 😍😍

  • @vrameshvolgs1
    @vrameshvolgs1 Рік тому +4

    తిరుపతి మాట్ల అన్న నువ్వు తీసే ప్రతి సాంగ్ పాలే పాలే వినపడేటట్లు తీస్తున్నారు మా నానమ్మ మీ సాంగ్ చూసి చాలా సంతోషనిద్ర పోతుంది

  • @nagamalluthigulla2514
    @nagamalluthigulla2514 Рік тому +1

    Thanks abba malli malli వినాలి chala navundi song🎉

  • @kondalkale953
    @kondalkale953 Рік тому +7

    అన్న మీ పాట వింటే మనసు కి చాలా హాయిగా ఉంటుంది 🌹🙏

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 7 місяців тому

    ‌GMC Brother sమీరు అప్లోడ్ చేసే ప్రతి పాట అద్భుతం.....💕💯✨

  • @Satyam.gajjala6
    @Satyam.gajjala6 Рік тому +8

    నీదేమో రంగుల మేడ..నాదేమో పూరి గుడిసె
    ఈ Lyrics లో మీ ఇద్దరినీ పోల్చుకున్నారు అన్న
    అంటే ఒక్కోరిది ఒక్కో ఆలోచన ఒక్కో లోకం అని
    అర్థమవుతుంది చరణ్ అన్న..తమ్ముడి కోసం తపించావ్ ..

  • @rachanam1524
    @rachanam1524 Рік тому

    Ne badhalu nekuntai kaligina intlona na pedha premaku Nene kanchenu kaduthunna.....❤ heart touching lirics yar oka ammi manusulo vunna bavalanu pata rupamlo bayata pettaru really very nice broh all the best

  • @Suma-o2c
    @Suma-o2c Рік тому +5

    మీ పాదాలకు వందనం..పాట మనసుకు హత్తుకునేలా ఉంది

  • @baludonthula3753
    @baludonthula3753 Рік тому +1

    Ringu ringula juttu mind lo nunchi povadam ledu bro.... Super song

  • @RamaduguVasanth
    @RamaduguVasanth Рік тому +5

    నిసార్ గారి ద్వారా ఓ రోజు ఓ సినిమా ధియేటర్లో పక్కనే కూర్చొని సినిమా చూసాము
    అలా మా పక్కన కూర్చొని ఉన్న
    ఆ మనిషి ఇప్పుడు లేడా అని అంటే ఎంతో బాధగా ఉంది

  • @nagendarreddy5420
    @nagendarreddy5420 5 місяців тому

    What a lyrics sir❤❤... Yenni sarlu vinnano , inka vintunna...❤❤

  • @tnyrfolksongs
    @tnyrfolksongs Рік тому +3

    చాలా బాగుంది సాంగ్ వీడియో All సూపర్ సూపర్ 🥀🙏🙏

  • @addakulasurendhar6469
    @addakulasurendhar6469 Рік тому +2

    అన్నా నీ సాంగ్స్ కొసం వెట్ చేసా కానీ నీ సాంగ్స్ చిసినపుడు వచ్చే పిలిగి వేరే అన్నా నీ లాటి సిగర్ ప్రైవేట్ సాంగ్స్ వచ్చిండు అతెనే మకు హ్యాపీ అన్నా i 🥺Miss you Mahi Anna 😭 అండ్ Happy Birthday Mahi

  • @j.s.gcreations8801
    @j.s.gcreations8801 Рік тому +7

    1:50 lyrics super

  • @Yanaalpula6213
    @Yanaalpula6213 Рік тому +2

    పాట విన్నంత సేపు..తానే గుర్తొచ్చాడు అన్నగారు...స్వచ్ఛమైన తెలుగు పాట..అందులో తను లేకున్నా ప్రతి పదంలో తననే యాది చేసుకున్నట్టున్నది.. అశ్రునయనాలతో..🙏🙏🙏

    • @ppavankumar6989
      @ppavankumar6989 Рік тому +1

      Evaru leru bro ..tanaki emaindi

    • @Yanaalpula6213
      @Yanaalpula6213 Рік тому +1

      @@ppavankumar6989 ఆ పాటలోని హీరో..

  • @gvmusics0713
    @gvmusics0713 Рік тому +23

    జాలువారే జ్ఞాపకాల జలపాతం, కరిగిపోయే ప్రేమల హిమపాతం.. ఇదే కథ జీవితం 🙏

  • @mallepakasatheesh8455
    @mallepakasatheesh8455 Рік тому

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది నాకు చాలా పాడారు famel సింగర్ అండ్ సాంగ్ lyrics అమోగం...chala బాగుంది బ్రో ❤❤