Im from Annamayya district నేను 2014-2015 పుష్కరాలకు రాజమండ్రి వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎందుకు గోదావరి జిల్లాలలో పుట్టలేదు అనిపించింది nature సూపర్ కొబ్బరి చెట్లు, పొలాలు, నదులు, కాలువలు సూపర్ గా ఉంది
పల్లెటూరి పాటల్లో మరొక అద్భుతమైన పాటను అందించిన విహారి మ్యూజిక్ బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు పల్లెటూరి అందాలతో పాటు గోదావరి అందాలను చూపించినందుకు ఈ పాట మేకింగ్ బృందానికి మరొకసారి ధన్యవాదాలు.❤❤❤❤❤
Heartly Congratulations, Asset Of This Song NagaDurga Expressions, Thank You Anna For Giving Such An Incredible Song, Beautiful Locations, Nice And Clear Lyrics, Mind Nunchi Povatle Song Anna, Wishing You All The Best For Your Future Endeavors, Lots Of Love From Kadapa💐🤝👌🤗🙏❤,,,,,,,
Singing and dancing is super but I felt those two were not matched exactly to the lyrics I feel and they should choose exact location and some more details also missed do rectify those and try to not repeat it again
సాంగ్ మొదటి నుండి కో డాన్సర్స్ ఉంటే బాగుండేది.... 2:52 దగ్గర వచ్చే డాన్స్ ఏదో మనం బయట వేసినట్టు ఉంది.. సాంగ్ చాలా బాగుంది హీరోయిన్ నాగదుర్గ నీ కాకుండా కొత్త అమ్మాయి నీ పరిచయం చేస్తే బాగుండేది.... ఎడిటర్ ఎక్కువ రిస్క్ ఎందుకు అనుకున్నాడు ఏమో గాని సాంగ్ లో మనకు పల్లవి చాలా సార్లు వస్తుంటాది కానీ పల్లవి డాన్స్ మాత్రం ఎడిటర్ ఏ మాత్రం చేయలేదు.. సాంగ్ లో డాన్స్ కీ చాలా స్కోప్ ఉంది హీరోయిన్ తన ఫీలింగ్ చెప్తుంటే కో డాన్సర్స్ తో మంచి స్టేపుల్ వేపియ్యొచ్చు కో డాన్సర్ నీ అంతగా వాడుకోలేదు .. సాంగ్ చాలా బాగుంది సాంగ్ కీ మ్యూజిక్ ప్రాణం పోసింది.. నిర్మాత నీ ఒప్పుకోవచ్చు చాలా ఖర్చు పెట్టాడు ఒక ప్రవేట్ సాంగ్ లా కాకుండా ఒక మూవీ సాంగ్ లా తీశారు Any way song superb 💐💐💐
If Godavari were a human being it would immediately turned into a great poet to describe its own mesmerizing beauty.What a beautiful picturization and not 1% less than movie standards.
Your effort at projecting telugu culture is simply superb. The music singing, lyrics, dance, actress, settings everything is super and totally shows why telugu songs are number one compared to all languages. Congratulations to all
ఫుల్ వీడియో సాంగ్ చూశాక సంతోష్ శేరి కి ఇలాంటి మరెనో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....ఇక్కడితో ఆగకుండా నీ ప్రయాణం సినిమాలో కూడా ఆకటుకునే ల అవకాశాలు రావాలి రా మిత్రమా...... ఇట్లు నీ మిత్రుడు సునిల్
Song chala ante chala bagundhi😍😌... aa location ki ayte fidha ayipoya nenu 😍❤.. an excellent work from entire team👏👏 and i congratulate each and every team member who worked hard for this amazing output💥💥 and Nagadurga garu..no words for you ,you just killed it❤❤
అందరూ డాన్స్ చేసిన నాగ దుర్గ గురించి పాట పాడిన సింగర్ రోహిణి గురించి మరియు మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు పాటకు మెయిన్ పిల్లర్ అయిన రచయిత గురించి ఎవరు మాట్లాడట్లేదు పాటకు పాడిన వారు ఎంత ముఖ్యమో రాసిన రచయిత అంతే ముఖ్యం దయచేసి రాసిన వాడిని గుర్తించండి ఇట్లు తెలుగు సాహిత్యాన్ని అభిమానించే ఒక అభిమాని
All Songs by nagadurga is simply wonderful. But this one is ultimate compare with others. Might be this song creates signature for Nagadurga. As well as singer and music director also put their best. Team keep like this for your upcoming projects. 💚 from TN
అమ్మాయి గారి అందాలు పాటలోని మధురం మహా అద్భుతం ❤ ఎంత మంచి సోయగాలు మళ్ళీ మళ్ళీ చూడాలని తపన అందమైన మైనవో మరి సొగసులు సుప్రజాఓ చచ్చే వరకు మీ అందాన్ని పొగడానికి మా మాటలు చాలవు ❤❤
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
It's great that you're a fan of Vihari Music's UA-cam channel! While I can't say definitively it's the absolute best channel, it certainly seems well-regarded based on its subscriber base and the positive feedback you mentioned.❤❤❤❤❤❤
Greetings to the youtube channel Sir/Ma'am, can you please make this song available on other audio platforms SO that the listeners can also hear it while travelling or doing there chores..... It's an humble request to you. Keep going you all are doing such a tremendous job by spreading folk songs like this. ALL THE BEST GUYS for your future projects... Happy Diwali to you and your family.. ✨
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
పల్లె పాటల జాతిరత్నం నాగ దుర్గ నృత్యం అద్భుతం. ఆమె నృత్యం చేస్తుంటే అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయి లాగా పాటకు ప్రాణం పోస్తుంది. పాటకు జీవం తెస్తుంది. ఒక మంచి పాటను ప్రజలకు అందించిన విహారి మ్యూజిక్ బృందం వారికి అందరికీ ధన్యవాదాలు.
The song is amazing with beautiful lyrics and wonderful background but akka ur always special u make every song into a beautiful moment ❤️😍 u are always the dancing 💯💯 nemali 🦚🦚
hlo hy vihari 🎉- ee song kosam chala rojuluga wait chesanu last ki full song vinnaka na manasu cool anioichindhi - elanti manchi songs thiyyali ante adhi oka vihari chanel vallake sadyam - malli dance ante - nagadurga dance matram eragathisindhi ,dressing ,dance,thana andham tho ata adesthadhi nagadurga - malli said dancers aa sisters ni nenu chala songs lo chusthunne vuntanu vallu kuda chala baga chesaru - wery all the best vihari 🎉-ee song trendig lo ravali -miru anukunna dhanikanna werey level sacsos ravali miku 🎉🎉🎉- love you all dancers🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
ఈ పాటలో కెమెరా మ్యాన్ చాలా బాగా చిత్రీకరించాడు కానీ డ్యాన్సర్ నాగదుర్గ బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లర్ అయిన వీడియో అందు వలన ప్రకృతి అందాలు సరిగ్గా కనిపించలేదు !
Excellent this song, Super lyrics and tunes, super singing voices.... Excellent Choreography everything is good,.... Naga Durga Dance chala chala bagundi, GOOD WORK , TEAM MEMBERS ALL THE BEST.
నాకు పల్లెటూరు సాంగ్స్ అంటే ఇష్టం ❤🎉 నీది పల్లెటూరు కాదు నాకు తెలియదు కానీ కానీ పల్లెటూరు సాంగ్ మాత్రం సూపర్ డాన్స్ వేసావ్ ఆఫ్ సారీ లో సూపర్ ఉన్నావ్❤ బట్ ఐ మిస్ యు ఐ లవ్ యు❤❤❤❤❤❤❤❤❤❤
రోహిణి నువ్వు ఏ పాట పాడిన అది హిట్టు పక్కా.❤️❤️
Thank you for watching
Im from Annamayya district నేను 2014-2015 పుష్కరాలకు రాజమండ్రి వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎందుకు గోదావరి జిల్లాలలో పుట్టలేదు అనిపించింది nature సూపర్ కొబ్బరి చెట్లు, పొలాలు, నదులు, కాలువలు సూపర్ గా ఉంది
the . . LOCATION - CHOREOGRAPHY - and DIRECTION are ..... AMAZING ... 😍👌👌🙏
Thank you for watching. Hope you liked it and support with a like
Nature+Natural beauty (Nagadurga) ❤😍
Thank you for watching
Singer Rohini singing songs next level.& Nagadurga performed Rohini songs it's amazing 😍 chuddaniki 2 kallu chalatlevu
Superb Rohini ni voice....and superb song
Thank you for watching
పల్లెటూరి పాటల్లో మరొక అద్భుతమైన పాటను అందించిన విహారి మ్యూజిక్ బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు పల్లెటూరి అందాలతో పాటు గోదావరి అందాలను చూపించినందుకు ఈ పాట మేకింగ్ బృందానికి మరొకసారి ధన్యవాదాలు.❤❤❤❤❤
Thank you so much. Glad you liked it
Nacchithe like chesi, share cheyandi please
చాలా చాలా బాగుంది పాట 💐💐💐
Thank you so much
Song bagundi..
Locations super..
Nagadurga ❤
💐💐
Thank you so much
Wonderful dance I neversee such a type congratulations brightfuture.
Thank you andi. Nacchithe share cheyandi please🙏
Super
Thank you
Iam big fan of nagadurga garu I love it❤
Thank you for watching. Hope you liked it and support us with a like 😊
Excellent Naga Durga, special mention to cinemautographer
Thank you for watching
Super song 🤩😻 Super Dance 💖
Thank you for watching
Heartly Congratulations, Asset Of This Song NagaDurga Expressions, Thank You Anna For Giving Such An Incredible Song, Beautiful Locations, Nice And Clear Lyrics, Mind Nunchi Povatle Song Anna, Wishing You All The Best For Your Future Endeavors, Lots Of Love From Kadapa💐🤝👌🤗🙏❤,,,,,,,
Thanks for watching! Click the like button if you enjoyed it.
Best song.
Thank You For Watching
Nice song
Thank you for watching
Nice song ❤
Thank you for watching
Song & location beautiful Congratulations 👏👏👏💐💐💐💐👍👍
Thank you so much
👌👌👌👌👌
Super Song .
Thank you so much
Excellent DOP
Excellent music 🎉🎉🎉
Thank You For Watching
Good song ❤❤❤❤
Thank you for watching
super songs 👌👌
Thank you for watching
Good Video Song
Thank you for watching
Super super
Thank you
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Singing and dancing is super but I felt those two were not matched exactly to the lyrics I feel and they should choose exact location and some more details also missed do rectify those and try to not repeat it again
ఎవరోగాని గోదావరి మీద పాటని కొందకర్ల ఆవ లో తీశారు..... 😄😄😄
Nice song❤
Thank you
Super
Thank you
సాంగ్ మొదటి నుండి కో డాన్సర్స్ ఉంటే బాగుండేది....
2:52 దగ్గర వచ్చే డాన్స్ ఏదో మనం బయట వేసినట్టు ఉంది..
సాంగ్ చాలా బాగుంది హీరోయిన్ నాగదుర్గ నీ కాకుండా కొత్త అమ్మాయి నీ పరిచయం చేస్తే బాగుండేది....
ఎడిటర్ ఎక్కువ రిస్క్ ఎందుకు అనుకున్నాడు ఏమో గాని సాంగ్ లో మనకు పల్లవి చాలా సార్లు వస్తుంటాది కానీ పల్లవి డాన్స్ మాత్రం ఎడిటర్ ఏ మాత్రం చేయలేదు..
సాంగ్ లో డాన్స్ కీ చాలా స్కోప్ ఉంది
హీరోయిన్ తన ఫీలింగ్ చెప్తుంటే కో డాన్సర్స్ తో మంచి స్టేపుల్ వేపియ్యొచ్చు కో డాన్సర్ నీ అంతగా వాడుకోలేదు ..
సాంగ్ చాలా బాగుంది
సాంగ్ కీ మ్యూజిక్ ప్రాణం పోసింది..
నిర్మాత నీ ఒప్పుకోవచ్చు చాలా ఖర్చు పెట్టాడు ఒక ప్రవేట్ సాంగ్ లా కాకుండా
ఒక మూవీ సాంగ్ లా తీశారు
Any way song superb 💐💐💐
Thank you very much for sharing your valuable feedback
If Godavari were a human being it would immediately turned into a great poet to describe its own mesmerizing beauty.What a beautiful picturization and not 1% less than movie standards.
Thank you so much 😍
Polamadi kommu 3:57
Your effort at projecting telugu culture is simply superb. The music singing, lyrics, dance, actress, settings everything is super and totally shows why telugu songs are number one compared to all languages. Congratulations to all
Thank you so much for your valuable feedback. Glad you liked it and hope you support us with a like and share to bring more best folk songs.
I don't know Telugu language but vibes and instrumental music of this song is wonderful for hearing
Love from Maharashtra 😊
Thank you for sharing your valuable feedback...
Jaya jananaki nayaka ❤ full security review
❤❤❤❤
👌👌👌👌👌👌👌Lyrics too gd,Music 👌 👌, Nagadurga gd dance perfomancess,Singer Best Singing Best voice And Direction 👍 👍 ❤❤❤❤❤
Excellent DOP
Excellent lyrics
Excellent Voice
Excellent Music
Excellent locations
Excellent actress
Overall very very nice ❤❤❤
Thank you so much
ఫుల్ వీడియో సాంగ్ చూశాక సంతోష్ శేరి కి ఇలాంటి మరెనో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....ఇక్కడితో ఆగకుండా నీ ప్రయాణం సినిమాలో కూడా ఆకటుకునే ల అవకాశాలు రావాలి రా మిత్రమా......
ఇట్లు నీ మిత్రుడు సునిల్
Thank you so much
Song shoot chesindi Amalapuram godavari konaseema ❤️🌴❤️ super 👍💯😍🥰
Bro Title Name Palletoori Pallakilo Ani Pedithe Bagundu.
సర్ ఏన్ని రోజులు నుండి వేచిచూస్తున్నం ఈ పాటకోసం ఈ పాట బాగుంది నగదుర్గా డాన్స్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ ఈ పాట ఫోటోగ్రఫీ సూపర్
Thank you for watching
Song chala ante chala bagundhi😍😌...
aa location ki ayte fidha ayipoya nenu 😍❤..
an excellent work from entire team👏👏 and i congratulate each and every team member who worked hard for this amazing output💥💥
and Nagadurga garu..no words for you ,you just killed it❤❤
Thank you so much for your valuable feedback
Rohini sis we love your voice.!🥰😍
Keep growing all the very best.!
Overall choreography,making,dance🔥🤗
గోదావరి అందాలు ఎన్నిసార్లు చూసినా గొప్పగానే అనిపిస్తుంది
You're Right
Thank you for watching
ఈ సాంగ్ లో యాక్టర్ కి మంచి ఫెయూచర్ ఉంది ఆమె మొహం లో కల చాలా బాగుంది❤
Baboye ha gro 1:09
Thank you andi. Nacchithe share cheyandi please🙏
తెలుగులో లిరిక్స్ ఇస్తే బాగుండును
అందరూ డాన్స్ చేసిన నాగ దుర్గ గురించి పాట పాడిన సింగర్ రోహిణి గురించి మరియు మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు పాటకు మెయిన్ పిల్లర్ అయిన రచయిత గురించి ఎవరు మాట్లాడట్లేదు పాటకు పాడిన వారు ఎంత ముఖ్యమో రాసిన రచయిత అంతే ముఖ్యం దయచేసి రాసిన వాడిని గుర్తించండి
ఇట్లు
తెలుగు సాహిత్యాన్ని అభిమానించే ఒక అభిమాని
మీ విలువైన అభిప్రాయాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు..ఈ పాటని లైక్ &షేర్ చేసి, మరింత మందికి చేరడంలో ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము
Excellent super. Konchem oka 2..3..place lallo choreography sink kaledani na uddesham but ok. Nagadurga always super
Thank you for your valuable feedback
Yes bro my thought also same.some visuals in video Sync cheyadaniki Speed chesaru But Baagane Undi We loved It ❤❤❤❤
All Songs by nagadurga is simply wonderful. But this one is ultimate compare with others. Might be this song creates signature for Nagadurga. As well as singer and music director also put their best. Team keep like this for your upcoming projects. 💚 from TN
Thank you very much
పకృతి అందాన్ని గుర్తుచ్చేసే అందామైన పాట చాలా బాగుంది ❤️❤️
Thank you so much
Am Song Bayya Ninna Night Oka Song Vinna Naga Durga Dhi Eppudu Levagane Inko Song Dancde A Andham A Godhari Andhalu Mind Blowing Asalu 🤍
Thank you very much
అమ్మాయి గారి అందాలు పాటలోని మధురం మహా అద్భుతం ❤ ఎంత మంచి సోయగాలు మళ్ళీ మళ్ళీ చూడాలని తపన అందమైన మైనవో మరి సొగసులు సుప్రజాఓ చచ్చే వరకు మీ అందాన్ని పొగడానికి మా మాటలు చాలవు ❤❤
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
Hi can have contact or email ur production team
Singer 👌 👌 Singing best voice,Villagers attractive lyrics too gd,Nagadurga gd dance perfomancess,Super Music Compose And Direction 👍 👍
❤❤❤❤❤❤❤❤❤❤
It's great that you're a fan of Vihari Music's UA-cam channel! While I can't say definitively it's the absolute best channel, it certainly seems well-regarded based on its subscriber base and the positive feedback you mentioned.❤❤❤❤❤❤
Thank you so much for your kind words. Keep supporting us
Greetings to the youtube channel Sir/Ma'am, can you please make this song available on other audio platforms
SO that the listeners can also hear it while travelling or doing there chores.....
It's an humble request to you.
Keep going you all are doing such a tremendous job by spreading folk songs like this.
ALL THE BEST GUYS for your future projects...
Happy Diwali to you and your family.. ✨
Sure
Thank you for your valuable feedback. Hope you enjoyed and like the song and share with your friends to bring more folk songs from Vihari Music
సూపర్ గా ఉంది వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్న రోహిణి సాంగ్ కోసం ❤❤❤😊 నీ వాయిస్ కి బిగ్ ఫ్యాన్ నేను Rohini 🎶
Thank you so much for your valuable feedback
Nowhere mentioned the writer of the song. Who is the writer of this beautiful song
They have mentioned no! Santhosh Sheri is the lyricist (writer)
You can check in description
తేట తెలుగు తోటలో విరబూసిన సుమధుర గీతం.దృశ్యకావ్యంలా వుంది.మంచి అభిరుచి కలిగిన నిర్మాతలు.శుభాభినందనలు.
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
చాలా మంచి పెళ్లే పదాల పాట... చాలా రోజులకి వింటున్న,
అందమైన పదాల కూర్పుకి, సక్కనైన స్వరం జతకట్టింది అన్నట్టుంది పాట
పాటకు తగ్గా మన గోదారి చూపారు 👌👌👌👌👌
Thank you for watching
Screen play away from dance some shots
Nice lyrics.. Visualisation is super.... Keep rocking... All the best for the entire team. 💐💐
Thank you so much
All the best for vihari music and elanti songs enka ma mundhu ki thisukurandi ma support appudu ni chanal ki vuntundhi 😊
Thank you so much😊
పల్లె పాటల జాతిరత్నం నాగ దుర్గ నృత్యం అద్భుతం. ఆమె నృత్యం చేస్తుంటే అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయి లాగా పాటకు ప్రాణం పోస్తుంది. పాటకు జీవం తెస్తుంది. ఒక మంచి పాటను ప్రజలకు అందించిన విహారి మ్యూజిక్ బృందం వారికి అందరికీ ధన్యవాదాలు.
Thank you so much
Good morning
@@viharimusic❤
👍👌🎉చక్కని పాట, చూడ చక్కని దృశ్యాలు, అంతకు మించి ssuper DANCE PERFORMANCE. అదరహో 🎉👌👍
The song is amazing with beautiful lyrics and wonderful background but akka ur always special u make every song into a beautiful moment ❤️😍 u are always the dancing 💯💯 nemali 🦚🦚
Thank you
పారే గోదారి.. ❤
గల గల నవ్వే నా దారి.. ❤
అక్షరాల కూర్పు అందమైన పదాలు సృష్టి కర్త అపర బ్రహ్మ వీ నీవు, అందమైన గొంతు 👌
Thank you for watching
hlo hy vihari 🎉- ee song kosam chala rojuluga wait chesanu last ki full song vinnaka na manasu cool anioichindhi - elanti manchi songs thiyyali ante adhi oka vihari chanel vallake sadyam - malli dance ante - nagadurga dance matram eragathisindhi ,dressing ,dance,thana andham tho ata adesthadhi nagadurga - malli said dancers aa sisters ni nenu chala songs lo chusthunne vuntanu vallu kuda chala baga chesaru - wery all the best vihari 🎉-ee song trendig lo ravali -miru anukunna dhanikanna werey level sacsos ravali miku 🎉🎉🎉- love you all dancers🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Thank you very much for your valuable feedback 😍
🫶
Naga durga dance ki like vesukondi
1year nunchi weit chestuna e song kosam finally e song lo lyrics okaoka ఆణిముత్యాలు🥰
Thank you for watching. Hope you enjoyed and support us with a like
Excellent cinematography and choreography…Everything is too good ❤
Thank you for watching
ఇలాంటి పాటలు మరెన్నో రావాలి పల్లెటూరు గోప్పతనాన్ని తెలియజేయాలి
Sure
Thank you for watching
Mereko song samajme nehi yarahahe firbi 50 che jada sunliya😂 5M che jada hojayga ❤️❤️❤️
💜தமிழ் மக்கள் இருக்கீங்களா❤
Like போடுங்க
I will definitely marry u marry u nagadurga garu ❤
Excellent song.singer voice 💥🤘
Thank you so much
అన్న సాంగ్ ఎన్ని సార్లు విన్నా తనివితీరదు అన్న ఎం రాసవ్ అన్న లిరిక్స్ మనసు హాయిగా ఉంది వింటుంటే
Mimmalni shekarkammula movie lo chudalani undi Naga dhurga garu...
Your performance and your beauty like Sai pallavi
దుర్గ గారి సాంగ్ ఇది వేరే లెవెల్..
సినిమాటెక్ సాంగ్, కొరియోగ్రఫీ 👌👌👌
Thank you for watching
Looking Gorgeous 😍
ఈ పాటలో కెమెరా మ్యాన్ చాలా బాగా చిత్రీకరించాడు కానీ డ్యాన్సర్ నాగదుర్గ బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లర్ అయిన వీడియో అందు వలన ప్రకృతి అందాలు సరిగ్గా కనిపించలేదు !
Thank you for sharing your valuable feedback😊. Hope you have enjoyed this song and support us with a like and share to bring more best songs
artist, godavari visuals & camera work xlnt; singer voice ki thumbs down
0:56 starts from
సాయి పల్లవిని మించిపోయావు sis...
Thank you so much
Super music,
Super lirics..
Super dance...
Super locations
Super feel good song....
చాలా చాలా బాగుంది...
చాలా సార్లు వింటున్న...❤
Thank you so much for your valuable feedback
Amazing, particularly cameraman, choreography, locations are excellent
Thank you for watching. Hope you liked and support us with a like
Super location where is place?
Excellent this song, Super lyrics and tunes, super singing voices.... Excellent Choreography everything is good,.... Naga Durga Dance chala chala bagundi, GOOD WORK ,
TEAM MEMBERS ALL THE BEST.
Thank you very much😊
thank you all , who are working for this song
the costumes of the girl mesmorising..............
Thank you for watching
Ram Ram Anna
Movie songs nathing front of this song I love it
Al the best to u r future songs
And thanks to hole team
Jai Bhavani
Jai hind
Thank u
Thank you so much
Thank you to all vihari musics team ......Super Lyrics And tune by Sheri Santhosh Anna .....
Thank you for watching. Hope you enjoyed and support us with a like
I am from uttarakhand but love this song ❤ ❤❤❤❤😊😊😊
Nagadurga garu meru vera level andi❤ naku ❤❤inka em chepalenu 🎉🎉andi,me dance me cute ness abooo verea level ❤❤❤🎉
Thanks for watching
గోదావరి తల్లి కి పాదాభి వందనాలు
నా తెలంగాణ కోటి రాగాల వీణా
అడవి కి నెమలి నాట్యం అందo
నాగాదుర్గా నాట్యం పాటకు ఆభరణం
నాకు పల్లెటూరు సాంగ్స్ అంటే ఇష్టం ❤🎉 నీది పల్లెటూరు కాదు నాకు తెలియదు కానీ కానీ పల్లెటూరు సాంగ్ మాత్రం సూపర్ డాన్స్ వేసావ్ ఆఫ్ సారీ లో సూపర్ ఉన్నావ్❤ బట్ ఐ మిస్ యు ఐ లవ్ యు❤❤❤❤❤❤❤❤❤❤
సింగర్ రోహిణి అక్ట్ చేసుంటే ఇంకా బాగుండేది
It's just lit🔥at 5.05 @ rohini vocals♥️♥️
Thank you for watching
Please dubbed in tamil please ❤❤❤ very super song
It is beautiful and very nice ❤🎉
Big fan of Rohini singer nice song🎉
Thank you for watching