గాలి ఒడిలో ప్రాణ దీపం వెలుగు తూనే ఉన్నది తిమిర వలయం నింగి దాకా పెరుగు తూనే ఉన్నది.... అత్యద్భుతమైన రచన... మీ స్వర రచన గానం గజల్ ఆత్మని ఆవిష్కరించినంత గొప్పగా ఉన్నాయి హృదయ పూర్వక అభినందనలు మేడం
అద్భుతమైన సాహిత్యానికి మీ మధురమైన గానం తోడై మమ్మల్ని నిజంగా హాయిగొలిపే లోకానికి తీసుకు పోయింది .ఎంతో గొప్పగా వుంది సంగీతం మీ గాత్రం .మనసుకు ఎంతో హాయిగా అనిపించిన గజల్ ని వినిపించిన మీకు హృదయ పూర్వక అభిందనలు మేడం..ఇలాంటి మధురమైన గజల్స్ ఇంకా ఎన్నో మీ గాత్రం నుండి రావాలని కోరుకుంటు న్నాను మేడమ్
తేనెలొలికెను జ్యోతిగళమే-విన్న హృదయం పరవశం
పాటపాటకు కొత్తరుచులను చూపుతూనే ఉన్నదీ!
అభినందనలు జ్యోతిగారూ💐
పెన్నాగారి కలం గుండెను బరువెక్కించింది 🙏
.కలకు ఇలకు నడుమ నా మది నలుగుతూనే ఉన్నది...గజల్ కి ప్రాణమీ పాదం.. చక్కగ పాడారు జ్యోతమ్మా
చాలా బాగుంది పాట అద్భుతం రచన మరియు ట్యూనింగ్ కూడా
గాలి ఒడిలో ప్రాణ దీపం వెలుగు తూనే ఉన్నది
తిమిర వలయం నింగి దాకా పెరుగు తూనే ఉన్నది.... అత్యద్భుతమైన రచన... మీ స్వర రచన గానం గజల్ ఆత్మని ఆవిష్కరించినంత గొప్పగా ఉన్నాయి హృదయ పూర్వక అభినందనలు మేడం
బేషుగ్గ పాడారు❤
అద్భుతం అక్కా , ఆ శిలల పైన గజల్ పాడినంత గొప్పగా పాడారు. పెన్నా గారి గజల్స్ కి తిరుగే లేదు గొప్ప సాహిత్యం.
పెన్నా గారి రచన, మీ గాత్రం ..
అత్యద్భుతం
అక్కా ... సూపర్బ్.. ఇప్పటికే 5 times విన్నా .. చాలా చాలా బాగుందక్కా
చాలా బాగుంది రచన,గానం..నిజంగా రచన మీ గళంలో ఒదిగిపోయింది
జ్యోతిర్మయి గారు తమ ప్రతిభతో శ్రోతలను మెస్మరైజ్ చేసేసారు. Great !
అద్భుతమైన సాహిత్యానికి మీ మధురమైన గానం తోడై మమ్మల్ని నిజంగా హాయిగొలిపే లోకానికి తీసుకు పోయింది .ఎంతో గొప్పగా వుంది సంగీతం మీ గాత్రం .మనసుకు ఎంతో హాయిగా అనిపించిన గజల్ ని వినిపించిన మీకు హృదయ పూర్వక అభిందనలు మేడం..ఇలాంటి మధురమైన గజల్స్ ఇంకా ఎన్నో మీ గాత్రం నుండి రావాలని కోరుకుంటు న్నాను మేడమ్
మనసుపొరలను మధురలహరిగ మార్చు గానము మీదిలే
భావమందున భాషసొగసును పొదుగు గానము మీదిలే..
అమృతపానము చేసినావో అమ్మప్రేమను గ్రోలినావో
లాలి పాటల జోలపుచ్చే అమరగానము మీదిలే
అన్న పెన్నా తపన తీరుల అక్షర జ్యోతుల వెలుగులే
ఎన్నిసంగతులైన పలికే భవ్య గానము మీదిలే..🙏🙏🙏
ఎన్నిమార్లు విన్నా.. మరోమారు వింటే నే తృప్తి.
రచనలోని వైవిధ్యాన్ని గమనించి మీరు సమాకూర్చిన బాణీ అపురూపంగా వుంది..
గొంతుకలిపి మాటి మాటికి గురుతువస్తూ వున్నది
గజల్ నిలువెత్తు రూపం పెన్నా నేటి తరానికి పెద్దన్న..
..
మీ ఇరువురికీ హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
💐💐శుభాకాంక్షలు
పెన్నా వారి కలం ఆవిష్కరించిన జీవిత సత్యాలు, మీ గొంతు లో ఒదిగి, మా మనసుల్ని కలచి వేసాయంటే నమ్మండి..అద్భుతంగా పాడారు అనే అభినందన సరిపోదేమో...
గానం హాయిగా ఉంది
గజల్ తరంగాలు మా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.
Chala bagundi madam👌💐
Mee ganam super madam
Good sahityam ,good ghazal your rendering is good
😊
Mee garam chela bagundi madam