ఎలాంటి క్రీమ్స్ కొనకుండానే ఎంతో కాలంగా బాధిస్తున్న మొండి పగుళ్ళకు ఈ చిన్న చిట్కాతో గుడ్ బై చెప్పండి

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ఎలాంటి క్రీమ్స్ కొనకుండానే ఎంతో కాలంగా బాధిస్తున్న మొండి పగుళ్ళకు ఈ చిన్న చిట్కాతో గుడ్ బై చెప్పండి/‪@VeelaitheNaluguMatalu‬ /‪@SpiceFoodKitchen‬
    Rubber Waterproof Footcare Socks for Foot Crack (Brown):
    👉🏻 amzn.to/3LXpU5w
    how to treat cracked heels at home | how to treat dry cracked heels | cracked heels | cracked heels in Telugu | tips for cracked heels in Telugu | cracks on heels | Foot care tips | how to heal cracked heels | cracked heels in Telugu | tips to prevent cracked heels | crackes on heels | crackes on feet home remedies in Telugu | remove cracked heels | tips for beautiful feet | home remedies for cracked heels | cracked heel treatment at home | Veelaithe Nalugu Matalu | spice food kitchen | కాళ్ళ పగుళ్ళు | కాళ్ళ పగుళ్ళ నివారణ
    #crackedheels #crackedheelsremedy #crackedheelshomeremedy #crackedfeet #crackedheelstreatment #veelaithenalugumatalu #spicefood

КОМЕНТАРІ • 71

  • @VeelaitheNaluguMatalu
    @VeelaitheNaluguMatalu  11 місяців тому +10

    ఈ వీడియో/టిప్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా LIKE 👍 చేయండి మరియు అవసరమైన వాళ్లకు షేర్ చేయండి!
    మీరిచ్చే ఒక్క LIKE 👍 వల్ల ఈ సమస్యతో బాధపడుతున్న ఎంతోమందికి ఈ వీడియో UA-cam recommandation ద్వారా చేరే అవకాశం ఉంటుంది 😊
    Thank you all for your love & support 🙏🏻

    • @pushpaspicyfood
      @pushpaspicyfood 11 місяців тому +1

      yes తప్పకుండా షేర్ చేస్తా
      👌👍

    • @janudattu7900
      @janudattu7900 11 місяців тому +1

      Ma family lo అందరికీ share చేస్తాను sistet ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను love akka ❤❤❤❤❤

    • @sivaparepalli5123
      @sivaparepalli5123 11 місяців тому

      Hii

  • @shammishaik481
    @shammishaik481 11 місяців тому +4

    Nijamga meeku chala thanks andi nenu kuda entho kalam ga ee samasya tho badha padutunnanu chala try chesanu kani noo result tappakunda meeru cheppinattu chestanu chala manchi useful video chesaru once again tqq soo much

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому

      Most welcome & Thanks for liking 🙏
      వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ శ్రద్ధగా ఫాలో అయితే చాలా త్వరగా రిజల్ట్ కనిపిస్తుంది అండి 😊

  • @sathya9999
    @sathya9999 11 місяців тому +2

    టిప్పు బాగుంది సింపుల్ గా.నాకు పగుళ్లు లేవు కానీ వీక్లీ 2 టైమ్స్ నిమ్మ చెక్కతో బాగా రుద్దుకుంటాను.చాలా ఫ్రెష్ గా ఉంటాయి పాదాలు

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
      Thank you so much ☺️

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 11 місяців тому +1

    మంచి టిప్ 😊 కాళ్ళకి రబ్బర్ సాక్సులు వేసుకోవటం అనేది కొత్త ఐడియా 😊
    బావుంది 👌 జాగ్రత్తలు కూడా బాగానే చెప్పారు
    థాంక్యూ అండి

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ it's my pleasure 🤗

  • @ARV1116
    @ARV1116 11 місяців тому +1

    Many healthy techniques are expected and awaited.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому

      Definitely I'll share more such videos ☺️ Thanks a bunch 🙏

  • @Roseflowers91
    @Roseflowers91 11 місяців тому

    Chala manchi tip chepparu andi nenu use chesthanu thank you so much andi 👏👏👏👏

  • @gangadharrasamsetty5976
    @gangadharrasamsetty5976 11 місяців тому

    Thank you ma intlo ma intlo idi chala needed tip

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому

      తప్పకుండా ట్రై చేయమని చెప్పండి..
      చాలా బాగా పనిచేస్తుంది 😊

  • @archanachennadi7679
    @archanachennadi7679 11 місяців тому

    Dear sister,
    I love the way you explain things in a clear and concise way. I have come across your spice food channel long back and since then I have been watching all of your videos. I think one thing that distinguishes you and the rest is your genuine and honest way. Keep making these videos.❤

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому +1

      Hi sister!
      It's sooo glad to see as such a sweet & wonderful compliment to my work 🥰! Thank u soo much for ur unconditional love, wishes and support 🙏

  • @sairabanu7690
    @sairabanu7690 11 місяців тому +2

    Nenochesa
    Naku anulu vastayandi charmam gattiga aipoi chala noppi okkosari edainaa tips cheppandi

  • @user-ov7ub5eq1z
    @user-ov7ub5eq1z 11 місяців тому +1

    Mukku paina mangumachhalaku povadaniki cheppandi madam please please

  • @saraswathisri6528
    @saraswathisri6528 11 місяців тому

    చాలా మంచి టిప్ చెప్పినారు బంగారం సూపర్

  • @pushpaspicyfood
    @pushpaspicyfood 11 місяців тому +1

    1St comment sister how are you useful video thank you so much sister 🤝

  • @lalitdora5744
    @lalitdora5744 11 місяців тому

    Radhe Radhe Radhe Radhe

  • @janudattu7900
    @janudattu7900 11 місяців тому

    Naku e పగుళ్ళ సమస్య ఉంది nenu కచ్చితంగా అమలు చేస్తాను simple way lo చూపించారు ❤❤❤❤tq so much andi

  • @bangarambollisetti2455
    @bangarambollisetti2455 11 місяців тому

    Thanks akka

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 11 місяців тому

    Mam tqs for ur valuable information and aanelu kooda cheppandi pls naaku seviour pain and hard ga vundi Nadicheytappudu pls

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому

      Most welcome andi 🤗
      వీలు చూసుకొని షేర్ చేస్తాను..
      Thank you 😊

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 11 місяців тому

    Very useful tip 👍
    Thank you sooo much akka😊 💐

  • @sugunasuri972
    @sugunasuri972 11 місяців тому

    Yes akka nenu kuda night coconut oil apply chesedanni, 1week lo normal ipothayi, nenu patients andariki ilage chepthanu

  • @paidivenkatalaxmi1184
    @paidivenkatalaxmi1184 11 місяців тому

    I like ur frankness medam

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb 11 місяців тому

    Super tip akka.

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 11 місяців тому

    Hi sis 😊tnq so much ❤❤❤ e problem tho Nenu Chala badapadutunanu cream's use chestunanu but results em kanipinchaledu Meru chepina tips fallow avthuntanu dear

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому

      Hi andi..
      Thank you so much 🤗
      వీడియో జాగ్రత్తగా చూసి ఫాలో అయిపోండి
      చాలా తక్కువ టైం లో రిజల్ట్ కనిపిస్తుంది 😊

  • @ravipatibuddies6250
    @ravipatibuddies6250 11 місяців тому

    TQ sister

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 11 місяців тому

    Wow

  • @worldwidebeautiesofnature1821
    @worldwidebeautiesofnature1821 11 місяців тому

    I am fallowing, wash and apply wet face soap, on dry hard skin, and rub face powder. It works good.

  • @lalitdora5744
    @lalitdora5744 11 місяців тому

    Nice 👍

  • @keerthipelluri994
    @keerthipelluri994 10 місяців тому

    👏🏻

  • @dominthegamer8115
    @dominthegamer8115 11 місяців тому

    Mangu machalu povadaniki tip cheppandi akka

  • @shanvi5581
    @shanvi5581 10 місяців тому +1

    మేడం ఆనెలు కి మంచి tip చెప్పరా pls మా husbend చాలా suffer అవుతున్నారు ఈ problem తో 😢😢😢

  • @manjuberelli5546
    @manjuberelli5546 11 місяців тому

    Tq so much andi ❤❤❤mee qualification????

  • @dominthegamer8115
    @dominthegamer8115 11 місяців тому

    Hi akka

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 11 місяців тому

    😍😍😊😊👏👏🙏🙏

  • @sunandasweety753
    @sunandasweety753 11 місяців тому

    Hi andi వాషింగ్ మెషిన్ ఏ కంపెనీ బెటర్ అలాగే ఫ్రంట్ లోడ్ తీసుకుంటే మంచిదా టాప్ లోడ్ తీసుకుంటే మంచిదా ఒక వీడియో చేయండి pls నేను first ఫ్రంట్ లోడ్ తీసుకున్నాను bosch company కానీ అది 3 years కే drum complaint వచ్చింది ఇప్పుడు ఏది తీసుకోవాలో confuse అవుతున్నాను అలాగే online lo better na షోరూం లో తీసుకుంటే బెటర్ న చెప్పండి

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  11 місяців тому

      Hi andi..
      నేను చూసినంతవరకూ ఫ్రంట్ లోడ్ లో బట్టలు బాగా క్లీన్ అవుతాయి అండి!
      నేను IFB front load 13 years నుంచి వాడుతున్నాను, ఒకసారి drum కి ఉండే రబ్బరు మార్చడం తప్ప ఇప్పటివరకూ ఎలాంటి ప్రోబ్లం రాలేదు
      కానీ Bosch ఇంకా చాలా మంచి కంపెనీయే, అసలు అంత త్వరగా ఎందుకు ప్రోబ్లం వచ్చిందో మరి!?
      ఇప్పుడు ఎంత మంచి బ్రాండ్ వస్తువు అయినా ఎక్కువ కాలం వాడకుండా త్వరగా మార్చేయడం కోసం క్వాలిటీ తగ్గించేస్తున్నారా అనిపిస్తుంది..
      వారంటి బాగుండి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సర్వీస్ బావుండే కంపెని తీసుకోండి..

    • @sunandasweety753
      @sunandasweety753 11 місяців тому +1

      @@VeelaitheNaluguMatalu ok andi thanks for your reply☺️

  • @sunilkumargrace6833
    @sunilkumargrace6833 9 місяців тому

  • @manjus_kitchen_
    @manjus_kitchen_ 11 місяців тому

    Nice 👍👍👍

  • @user-ko3fh2se2w
    @user-ko3fh2se2w 10 місяців тому

    Thanks mam