108 వైష్ణవ దివ్యదేశాల వైపు నా ప్రయాణం/PART- 2/108 Divyadesam/Temples in and around KUMBAKONAM/S Raju

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణములో stay చేసి ఆ పట్టణం లోపల మరియు చుట్టుపక్కల గల వైష్ణవ దివ్యదేశాలు గురుంచి తెలుసుకుంటాము.
    ఒక దివ్యదేశం నుంచి మరొక దివ్యదేశానికి వెళ్లే మార్గంలో గాని ఆ దివ్యదేశానికి అత్యంత సమీపంలో గాని ఉన్న పాడల్ పెట్ర శైవక్షేత్రాలను కూడా తెలుసుకుంటాము.
    మన sreedhar raju ఛానల్లో ఇప్పటివరకు ఆళ్వార్ల పాసురాలలో కీర్తించబడిన 108 వైష్ణవ దివ్యదేశాలను మరియు నాయనార్ల పతిగాలతో గౌరవించబడిన 276 పాడల్ పెట్ర శైవక్షేత్రాలను ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయాల విశేషాలను video ల రూపంలో మీకు అందించడం జరిగింది.
    చాలా మంది నాకు call చేసి ఆ temples కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ stay చెయ్యాలి, ఎంత ఖర్చు అవుతుంది ,దర్శనానికి ఎంత time పడుతుంది ఇలా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు వారికోసం ప్రత్యేకంగా ఈ videos చేస్తున్నాను.
    • 20 Divya desam/Thanjai...
    • 07 Divya desam/Tirukka...
    • 08 Divya desam/Jagath ...
    • 09 Divya desam/Thiru k...
    • 10 Divya desam/Thiru P...
    • 11 Divya desam/Andalak...
    • 12 Divya desam/Thirukk...
    • 13 Divya desam/Thiruvi...
    • 14 Divya desam/Thiruna...
    • 15 Divya desam/Thiruch...
    • 21 Divya desam/Thiru N...
    • 22 Divya desam/Kollavi...

КОМЕНТАРІ • 19

  • @kishorekethineedi280
    @kishorekethineedi280 4 дні тому +2

    OM NAMO NARAYANAYA

  • @dommarajuusharani5241
    @dommarajuusharani5241 4 дні тому +2

    G.m. ayya.. nuv chala adrusthavanthudivi.. inni devalayalani and inthamandhi god and goddeses ni chusi darsinchukuni vasthunna nuv dhanyudivi..god bless u ayya.. dheergayushmanbhava.chiranjeeva.

  • @sanjeevab1777
    @sanjeevab1777 4 дні тому +1

    హరే కృష్ణ 🙏

  • @TheVinaykumar001
    @TheVinaykumar001 4 дні тому +1

    🙏🙏🙏🙏

  • @manjunath9878
    @manjunath9878 4 дні тому +1

    👌🙏

  • @suneelpraveena
    @suneelpraveena 4 дні тому +1

    Thank you Raju garu for your valuable information

  • @SNLNarasimham
    @SNLNarasimham 4 дні тому +1

    U have done a neat job it is helpful to all interested thanks sridhar

  • @sivakumarmaddali4752
    @sivakumarmaddali4752 4 дні тому +1

    మొత్తం దివ్య దేశాలన్నీ చూపించటానికి చెన్నై నుంచి ప్యాకేజీ లాంటిది ఏమైనా ఉన్నదా వాళ్ల కాంటాక్ట్ నెంబరు ఎంత ఖర్చవుతుంది ఎన్ని రోజులు పడుతుంది

    • @sreedharraju1024
      @sreedharraju1024  4 дні тому

      నాకు Idea లేదు Brother...

    • @lakshmiratnakumarin667
      @lakshmiratnakumarin667 3 дні тому

      Tamilnadu lo vunna 95 Divya desamulu vunnavi. Avi Anni chupinchadaniki travels vunnai. Nenu alage chusi vachanu. Chennei nunde begin avutundi. 16 days padutundi..Rs. 30000/- avutundi. Siva Kumar garu.Vishnu Vandana travels.mmachilipatnam .

  • @TheVinaykumar001
    @TheVinaykumar001 4 дні тому +1

    Rented bike no plz

    • @sreedharraju1024
      @sreedharraju1024  4 дні тому

      మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు call చెయ్యండి ...ముగ్గురు వున్నారు ఎవరు అందుబాటులో ఉంటే వారి number ఇస్తాను..మీరు ఎక్కడుంటే అక్కడికే తీసుకెళ్లి byke ఇమ్మని చెప్తాను...Driving licence... ID Proof పెట్టుకోండి ...నేను phone lift చెయ్యకపోతే నా number కి msg చేయండి.