మీఅదృష్టం పండితేనే ఇక్కడకు వెళ్తావు | Pushpagiri Temple Tour2023 | పురాతన పుష్పగిరి ఆలయం | Santhoshi

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 568

  • @annapurnakankipati4082
    @annapurnakankipati4082 5 днів тому +1

    హాయ్ సుహాసిని గారు. మీరు వీడియో చాలా చాలా బాగుంది.మీరు పురాణాలు గురించి కూడా చాలా చాలా బాగా చెప్పారు కానీ నాలో చిన్న విన్నపం . మీరు కృతయుగానికీ సంబంధించిన ఆలయం అన్నారు బావుంది మీరు యుగాలు గురుంచి చెప్పెటప్పుడు వరుస క్రమంలో చెప్పాలి కృత,త్రేతా,ద్వాపర,కలియుగం,అని చెప్పాలి.కొన్ని కోట్ల లక్షల యుగాలు గడిచి కలియుగం ప్రదము పాదంలో మనం ఉన్నాం అది గమనించ గాలేరు.మీరు మంచి, మంచి వీడియో లు తీసి పడుతూ న్నారు ధన్యవాదాలు నమస్తే

  • @PrashanthiPureti
    @PrashanthiPureti 10 місяців тому +31

    అమ్మా సంతోషి చాలా చక్కగా వివరంగా క్లారిటీ గా చూపించావు తల్లీ నీ కడుపు చల్లగా మీ ఇల్లు బంగారం గానూ ఉండాలి తల్లీ మనసుకు ప్రశాంతత కల్పించావు బంగారు తల్లి ఆ హరి హరుల ఆశీర్వాదం మీకెప్పుడూ ఉండాలి

  • @Vijayfireblade
    @Vijayfireblade Рік тому +39

    అమ్మ చాలా సంతోషం మీలాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి మంచి మంచి ఆలయాల దర్శంభాగ్యం కలుగుతుంది.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Рік тому +361

    2012 లో అక్కడికి వెళ్ళాము.ఉగాది రోజు.మధ్యాన్నం 1 అయింది.బాగా ఆకలి వేసింది.అమ్మవారిని దర్శించి అక్కడే కూర్చొంటూ అమ్మ ఈ రోజు నువ్వు అన్నం పెట్టాలి అనుకున్నాను మనసులోనే.వెంటనే పూజరిగారు అమ్మ మీరు భోజనం చేస్తారా ఇప్పుడు దగ్గరలో హోటల్స్ కూడా యూఉండవు మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను అన్నారూ.మేము నలుగురం .పూజరిగారు వల్ల ఇంట్లో భోజనం పెట్టారు ఇప్పటికి బాగా గుర్తు వస్తుంది అమ్మ దయ

  • @madhanmohan5314
    @madhanmohan5314 Рік тому +39

    ఎంతో మహిమాన్వితమైన ఇలాంటి పురాతన మన హిందూ ఆలయాలు చాలా వరకు నాశనం అయిపోతున్నాయి. దయచేసి అందరూ ఇలాంటి దేవస్థానాలను సందర్శించి అభివృద్ధికి పాల్పడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ:శివాయ

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 Рік тому +25

    సంతోషి గార్కి చాలా చాలా ధన్యవాదములు . చాలా పురాతన మైన దేవాలయం చూపించారు . చాలా చక్కగా వివరించారు . మీ స్వరం కూడా సుస్పష్టం గా వుంది . ప్రతీ మాట క్లియర్ గా అర్ధమైనది . ముఖ్యంగా ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్న దేవాలయాన్ని ఈ వీడియో ద్వారా చూడటం మా అదృష్టం గా భావిస్తున్నాను. Thanks a lot .

  • @చిన్నంశ్రీనివాసరెడ్డిchsvreddy

    జై చెన్నకేశవ స్వామి మీరు చెన్నకేశవ ని చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaviReddyRaviReddy-vt8vn
    @RaviReddyRaviReddy-vt8vn Рік тому +17

    అక్క చాలా కృతజ్ఞతలు చాలా చాలా కృతజ్ఞతలు చాలా సంతోషమనిపించింది

  • @srilakshmik.808
    @srilakshmik.808 Рік тому +34

    కార్తీకమాస చివరి రోజున దివ్యమైన దర్శనబాగ్యము కల్పించిన మీకు🙏🙏🙏

  • @mvijayaarts
    @mvijayaarts Рік тому +21

    పుష్పగిరి సందర్శనం అద్భుతంగా ఉంది ధన్యవాదములు

  • @lalithapaparaju8103
    @lalithapaparaju8103 Рік тому +46

    చాలా దివ్యమైన హరిహర క్షేత్రం చూపించారు. అమ్మవారిని, శ్రీచక్రము చూసి ధ న్యులమయ్యము 🙏🙏🙏

  • @gayathridevial4324
    @gayathridevial4324 Рік тому +10

    Hari,Hara idarini darsanam.చేసుకునే భాగ్యం కల్పించారు.Dhanyavadamulu meku

  • @krishnanadimpally336
    @krishnanadimpally336 Рік тому +12

    చాలా చక్కగా వివరించారు వీడియో తీసిన విధానం కూడా బాగుంది.. తప్పకుండా చూడవలసిన క్షేత్రం ఇది

  • @Balamc121
    @Balamc121 Рік тому +39

    చాలా బాగుంటుంది మా ఊరి నుంచి 10kms నేను మా native ప్లేస్ కు వెళ్తే తప్పకుండా వెళ్తా. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దక్షిణ కాశీ అని కూడా అంటారు శ్రీ శంకరులు ప్రతిష్టించిన శ్రీ చక్రం ఉంది అందరూ తప్పకుండా దర్శనం చేసుకోవాలి శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏

  • @Subaraidu-l3x
    @Subaraidu-l3x Рік тому +46

    మన ఎ.పి లో ఇలా తెలియని కుండా మరుగున పడి ఎన్నో ఉన్నాయి. ఇది చదవటమే కానీ చూడ లేదు. మంచి క్షేత్రం చూపించారు. సజీవ శిలవ సంపద పరిసరాలు చాలా బాగున్నాయి. కట్టిన వారు చూపించిన వారు ధన్యులు🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏

  • @dorasanammatirumalasetty1193
    @dorasanammatirumalasetty1193 Рік тому +9

    చాలా బాగా చూపించి చెప్పారు ధన్యవాదములు

  • @dr.radheyavummadisetty7166
    @dr.radheyavummadisetty7166 Рік тому +14

    పుష్పగిరి క్షేత్రాన్ని చాలా చక్కగా చూపించారు.మీకు ధన్యవాదాలు

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 11 місяців тому +11

    హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🙏🙏

  • @syamaladevi2303
    @syamaladevi2303 Рік тому +5

    Medam nenu kadapalo work chesanu 2sarlu puspagiriswamy temple chusanu now meeru ippudu chepputunte chusina gnapakalu anni gurthuchesukunnanu thanks

  • @pit7842
    @pit7842 Рік тому +9

    చాలా బాగుంది చెన్న కేశవ గుడి !🕉️🙏🕉️

  • @nagamanikolluri6973
    @nagamanikolluri6973 11 місяців тому +4

    Many many thanks. Inta manchi temple chupincharu.

  • @saradakappagantu9309
    @saradakappagantu9309 Рік тому +7

    Chala Bagundi Andi Tq Andi manchi Temple chupincharu 👌👌🙏🙏🙏🙏

  • @dpg613
    @dpg613 11 місяців тому +4

    చాల వివరంగా చెప్పారు. Govt should renovate these beautiful architecture and temples. This temple is still intact and tells about God's power. So intricate carvings one cannot even on paper.
    God bless you for a wonderful narration and video.

  • @subbarayudukoneti7688
    @subbarayudukoneti7688 Рік тому +23

    దక్షిణ కాశీ పుష్పగిరి క్షేత్రం
    హరిఃఓమ్🌷🙏🕉️🙏🌷
    మవూరు చెన్నూరు

  • @koteswararao1810
    @koteswararao1810 Рік тому +6

    Great Andi.. Goppa temple ni chupetteru 💐💐🙏🙏

  • @AddalaNarasimharao-g9u
    @AddalaNarasimharao-g9u 5 місяців тому +4

    సంతోషి గారు ఇంత గొప్ప దేవాలయం దర్శనం, మీ సుస్వర కంఠం తో వివరణ చాలా బాగుంది, మీ నుండి చాలా చాలా దేవాలయాలు గాని మరేదైనా గాని మీ కంఠం లో వినాలనిపిస్తుంది, మీరు సినీ సంగీతం లోగాని టీటీడీ సంస్థల లోగాని ప్రయత్నించండి మీ సుస్వరం వీనుల విందుగా వుంది

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 2 місяці тому +1

    చాలా బాగా వివరించారు సంతోషి గారు..ఇప్పుడు పుష్పగిరి వెళుతూ ఈ వీడియో చూస్తున్నాను..మీరు కడప వాసులు అయినందుకు సంతోషం..

  • @RaviReddyRaviReddy-vt8vn
    @RaviReddyRaviReddy-vt8vn Рік тому +12

    ఓం హరి ఓం నమశ్శివాయ చాలా ధన్యవాదాలు చాలా మంచి శుభవార్తలు

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 Рік тому +39

    పుష్పగిరి క్షేత్రం లోని శిలా సంపద చాలా అద్భుతంగా వుంటుంది. పర్వదినాల్లో శ్రీ చెన్న కేశవ స్వామి వారికి పూలంగి అలంకారం చాలా చక్కగా చేస్తారు. ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసిన క్షేత్రం.

  • @inapuri78
    @inapuri78 Рік тому +15

    మీ వల్ల మాకు చాలా పుణ్యం వచ్చింది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @sridharpokala7112
    @sridharpokala7112 Рік тому +5

    Thanks Santoshi and ur team for this video, watching this video I have felt blessed by Lord Vishnu and Lord Rudra and Lord Chenna Kesava.

  • @loacltraveller
    @loacltraveller Рік тому +4

    Chaala thanku madam .... Happy gaa undhi, definitely nenu veltaanu inka ilaanti temples unte continuegaa videos cheyandi🙏

  • @g.ngrajug.ngraju5417
    @g.ngrajug.ngraju5417 2 місяці тому +1

    అమ్మ మీ గొంతులో అమృతం దాగి ఉంది మాతా, మీ మాటలు చాలా చాలా తియ్యగా ఉన్నాయి ❤❤❤

  • @9291955
    @9291955 Рік тому +3

    చాలా మంచి వీడియో చేసి నారు నేను puahpagiri చూడ లేదని అనుకొన్నాను మేము చూసిన విధంగానే చూపించారు చాలా థాంక్స్ 🙏

  • @sudhakar-ju7pw
    @sudhakar-ju7pw Рік тому +6

    Very good speach syster

  • @sreenivasaraosomisetty7179
    @sreenivasaraosomisetty7179 Рік тому +4

    Thanks Santoshi Garu
    Beautiful voice and very good way of explanation
    Om Namasivaya
    Om Namo Narayanaya

  • @prasadsandhya6692
    @prasadsandhya6692 Рік тому +3

    Chala manchi Kshethranni chupincharu thank you so much🙏🙏

  • @thanvimadhusaritha1420
    @thanvimadhusaritha1420 Рік тому +14

    అత్యద్భుతంగా చూపించి, చెప్పారండి.
    చాలా చాలా సంతోషంగా వుంది. ధన్యవాదములు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalvakotk
    @kalvakotk Рік тому +14

    ఇలాగే జనాదరణకు నోచుకోని పురాతన దేవాలయాలు చాలా కలవు.

  • @kasturikasturi4654
    @kasturikasturi4654 5 місяців тому +1

    మీరు చూపిస్తున్న ఈ పుణ్యక్షేత్రం నేను నిజంగా చూస్తున్నట్టు అనిపించింది మీకు ధన్యవాదములు

  • @lakshmiravikumarpusarla2171
    @lakshmiravikumarpusarla2171 Рік тому +13

    ధన్యవాదాలు మేడం. చాలా సంతోషం, అమూల్యమైన దేవాలయ దర్శన భాగ్యం కల్పించారు. చిన్న విన్నపం, ప్రతిష్టించిన మూర్తులను గాని ఉత్సవ మూర్తులను గాని నమస్కరించినప్పుడు మన కేశాలను ( తల వెంట్రుకలు) తగలకుండా నమస్కారం చేయాలి

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 Рік тому +6

    Karthika masam darsanam chepinchina meeku thanks and credit goes to you

  • @BhanuPrasad-t6o
    @BhanuPrasad-t6o 10 місяців тому +1

    🕉️హరిహరక్షేత్రంఈవిదంగా మాకు దర్శనాభాగ్యం కల్గిచ్చినందుకు ధన్యవాదములు తల్లీ జైభారత్ 🇮🇳🌹🙏🙏🌷🌺🪷🌸🙏🙏🙏

  • @nagalakshmigadeikari2561
    @nagalakshmigadeikari2561 Місяць тому

    Excellent gaa చెప్పారు.తెలియని విషయాలు ఎన్నో వున్నాయి. తెలుసుకొని సంతోష పడ్డాము

  • @Raamaa123
    @Raamaa123 Рік тому +1

    Adbhutham ga, chaala chakkaga chepparu Santoshi gaaru. Sarvatra Vijayosthu. Subhamashu.

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 місяці тому

    మీరు వీడియో లో చూపించిన ఆలయం, ఆలయ పరిసరాలు చాలా బాగున్నాయి. మీ మాట చాలా స్పష్టంగా , చాలా మృదువుగా ఉంది. చిన్న పిల్లలకు కూడా అర్ధమయ్యేటట్లుగా ఉంది. ధన్యవాదములు..

  • @lokitarao417
    @lokitarao417 8 місяців тому

    చాలా చాలా thanx అండి 🙏🏻.
    మీకు చాలా పుణ్యం 🙏🏻మాలాంటి ఎందరికొ ఇంత మంచి పురాతన గుడులు, దేవుళ్ళు దర్శనం 🤗 చేయించారు. చాలా కృతజ్ఞులం.
    అసలు కర్నూలులో పుట్టి,10 సార్లు కడపకు relatives ఇళ్లకు వెళ్లి కూడా, ఈ temple తెలియదు, వెళ్ళలేదు👎🏻🙄. Few years back పేరు విన్నాను అంతే. గుడి చరిత్ర ఏమీ తెలీదు.
    మీ video title, starting చూసి అదేనా లేక అదే పేరుతో వేరే ఇంకెక్కడైనా famous గుడి/ఊరు ఉందేమో అనిపించింది.

  • @yalamarthisanthoshi3765
    @yalamarthisanthoshi3765 Рік тому +6

    అద్భుతం..మహా అద్భుతం...

  • @RajeswariSatyam
    @RajeswariSatyam 2 місяці тому

    థాంక్యూ అమ్మ ధన్యవాదాలుమంచి పురాతనమైనఒక దేవాలయాన్ని మాకు చూపించారు

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 9 місяців тому +8

    అమ్మా! చాలా సంతోసమైంది, మీ ఈ వీడియో చూడగానే. ఈ పుష్పగిరి మహాక్షేత్రం కాశీ కంటే ఎక్కువ పవిత్రం అని పెద్దలు అంటారు. ఇక్కడి చెన్నకేశవ స్వామివారు చాలా అందంగా వున్నారు, రాతి మకర తోరణం కు దశావతార అలంకారం తో అంటారు. పుష్పాలతో అలంకరించిన సమయంలో తిరుమల శ్రీవారి కన్నా అందంగా కన్పిస్తారు. ఆలయం చుట్టూ శిల్ప కళాకృతులు అప్పట్లో ఎలా మలిచారా అన్నంత గొప్పగా వుంటాయి. తిరుమల స్వంత వాహనంలో వెళ్లేవారికి చక్కటి రోడ్డు సౌకర్యం వుంది. ఈ క్షేత్రం పంచ నదీ సంగమం కావున పిత్రు తర్పణములు కూడా ఎక్కువ జరుగుతాయి. మీ వీడియో ద్వారా దూర ప్రాంతాల వారికి పరిచయం అయింది, ధన్యవాదములు.

  • @rameshbusetty
    @rameshbusetty 7 місяців тому

    చాల మంచి సమాచారము మరియు పుష్పగిరి చరిత్ర ఆలయ విశేషాలు మాకు విపులముగా చేప్పినందులకు మీకు
    ధన్యవాదములు.
    మరియు నమస్కారములు.

  • @suvarnabhaskar1028
    @suvarnabhaskar1028 Рік тому +2

    Maa vooriki daggare vundi,,,chala bagutundi ee temple,loction😍😍🙏🙏

  • @bandirn
    @bandirn 6 місяців тому +2

    మా అమ్మమ్మ వాళ్ళు 80s లో వెళ్ళేవాళ్ళు. ఈ వీడియో చూసి చాలా సంతోషం కలిగింది

  • @RajeshwariGupta-e6u
    @RajeshwariGupta-e6u Рік тому +1

    Chala thanks amma elanti video lu mee ru enka cheyalani korukuntuamu

  • @hanumantharaodadi9355
    @hanumantharaodadi9355 10 місяців тому +1

    ఆ భగవంతుని కృప ఎల్లవేళల వర్షించా ల నీ ప్రార్ధన చేయుచున్నాను

  • @kanagrlaprabakar4208
    @kanagrlaprabakar4208 11 місяців тому +2

    Hari hara kshetraphal chupinchagalaru

  • @DharmaY-o8g
    @DharmaY-o8g 5 місяців тому

    ధన్యవాదములు మీరు మంచి అవగాహనతో దేవాలయం గురించి మీరు చక్కగా వివరించారు చాలా సంతోషం

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya Рік тому +4

    సుప్పర్ సుప్పర్ సుప్పర్ ఆ శివ కేశవ దర్శనము చేపించావు చాలా గొప్పగా అద్భుతంగా ఉన్నది అదృష్టం ఉంటేనే నిజానికి దర్శనం అవుతుంది

  • @seelammohankiran5778
    @seelammohankiran5778 Рік тому +8

    మీ మాటలు చాలా శ్వస్టమ్ గా ఉన్నాయి, అర్థమయ్యేలా వివరంగా చెబుతున్నారు,, మీరు చెబుతుంటే వినేవారు అలానే వింటూనే వుండి పోతారు,,

  • @naveenkumar-qn8df
    @naveenkumar-qn8df 4 місяці тому +1

    అదృష్టం పండితే కాదండి,
    పాపము, కష్టము, నష్టము, దురదృష్టము పండితేనే,
    ఈ మనుష్యులకు
    పంతులు, పూజారులు, దేవులు, గుడులు, గోపురాలు, పుణ్యతీర్థాలు, పరిహారాలు, దానాలు వగైరాలు గుర్తుకు వస్తాయండీ!!
    మంచిగా వున్న రోజులలో,
    నా వలననే,
    ఈ మంచి అంతా జరుగుతుందని భావించి,
    ఎక్కుడకు వెళ్లకుండా,
    ఏమి పట్టించుకోకుండా,
    హాయిగా ఉంటాడు!!

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 Рік тому +7

    🙏Amma chala bagundi thalli tq soooooo much maa 😊👍

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 Рік тому +9

    శివాయ నమః🙏🙏🙏కేశవాయనమః🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా

  • @ramakrishnamrajupotturi5274
    @ramakrishnamrajupotturi5274 Місяць тому

    సంతోషి మాకు మంచి కృతయుగం నాటి టెంపుల్ చూపించావు వెరీ హేపీ.

  • @vamseekrishna-of8wd
    @vamseekrishna-of8wd Рік тому +3

    Santoshi mam mee voice super🎉.Meeru explain chesthunte inka vinali anipisthundi.God bless you amma🎉🎉❤

  • @Haranath12345
    @Haranath12345 2 місяці тому

    అమ్మ మీ కు చాలా ధన్యవాదాలు, ఎంతో గొప్పగా చెప్పారు.

  • @manoharpv27
    @manoharpv27 11 місяців тому +1

    Excellent voice and great presentation by you santoshi ma. Keep it up.
    We are visiting in March end before summer starts.

  • @SChandrasekhar-o2v
    @SChandrasekhar-o2v 10 місяців тому

    చాలా సంతోషం అమ్మ మీ వల్ల మాకు దర్శన భాగ్యం కలిగింది చాలా చాలా సంతోషం

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 2 місяці тому

    చాలా మంచి వీడియో చేసారు. అందుకు మికు ఆత్మీయ కృతజ్ఞతలు 🌹🌹🙏

  • @vemparalasubrahmanyam2524
    @vemparalasubrahmanyam2524 Рік тому +2

    చాలా బాగుంది అమ్మ వీడియో

  • @dvspratap8304
    @dvspratap8304 Рік тому +8

    Wonderful video. Chaala baaga narrate chesavamma.. First time chusa ee temple nee valla.. it's awesome cultural sculpture heritage. It's in limelight because of you. Adrustam unte chudagalamemo....life lo okkasaaraina...Keep presenting such marvelous nd hitherto unexplored Indian wonders..All the best

  • @prasadseerasaley6126
    @prasadseerasaley6126 2 місяці тому

    Very nice video. చాల మంచి వీడియో చేసారు మేడం. ధన్యవాదాలు.

  • @sacreations1104
    @sacreations1104 Місяць тому

    Temple చాలా ప్రశాంతంగా ఉంది సిస్ 🙏

  • @rameshchary983
    @rameshchary983 Рік тому +2

    Oum Hari hara Chennakeshwara swamyenamha🎉🎉🎉

  • @venkataraonandagiri8301
    @venkataraonandagiri8301 6 місяців тому

    చాలా మంచి వివరాలు వీడియో ద్వారా వీక్షించే సద్భాగ్యం కలుగచేసి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @meesalachittibabu15
    @meesalachittibabu15 9 місяців тому

    సంతోషి గారు పురాతన ఆలయ సందర్శన చేయించారు, సంతోషం, మీ వాక్యాన్ని చాలా బాగుంది.

  • @akulaaanand6869
    @akulaaanand6869 Рік тому +4

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ్ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @AarepalliMallikarjuna
    @AarepalliMallikarjuna 2 місяці тому

    ఇంత మహా క్షేత్రాన్ని దర్శించినందుకు చూపించినందుకు ధన్యవాదాలు తల్లి

  • @sunkarihemamalini3068
    @sunkarihemamalini3068 Місяць тому

    Temple adbhutham,mi voice adbhutham super......Hari haraya namo namah❤

  • @annapurnakankipati4082
    @annapurnakankipati4082 5 днів тому

    సూపర్ వీడియో ధన్యవాదాలు

  • @BhagabatiSinha
    @BhagabatiSinha 11 місяців тому +1

    Excellent Mathaji. Especially the way U present is really high lighted. Keep it up for brilliant endeavors in future. Good luck. God bless U.

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 5 місяців тому +1

    ఓం నమో నారాయణాయ నమః🙏🙏🙏 ఓం నమః శివాయః నమః🙏🙏🙏

  • @vinayakumarichalasani6433
    @vinayakumarichalasani6433 Рік тому +2

    Chala baga chepparu 🙏

  • @lakshmimaddula7385
    @lakshmimaddula7385 Рік тому +3

    Om Namah Shivaya 🙏🙏 Om Namo Narayana ya🙏🙏🙏

  • @vijayap8316
    @vijayap8316 2 місяці тому

    Chala chala bagundi madam. Maa inti peru ' Pushpagiri' anduke naku Chala nachindi. Sculpture chala chala excellent, awesome. Thank you Santhoshi garu. God bless you ❤ naku ilaanti peaceful places antene ishtam, attahaasaalu aarbhataalu vunte temple Sanctity taggipotundi, ani naa abhiprayam. Thank you

  • @shekharbandaru5152
    @shekharbandaru5152 Рік тому +4

    Great temples on both sides of the river. During our 1 week long temples tour, we came here and planned to stay one night as stopover, expecting there is a matham and we can stay there. But the matham was almost dysfunctional, and we could not get any accommodation for family in that area. No hotels as well. Kamakshi temple pujari offered their terrace shed kind of room, but we had small kids and it was not suitable to stay. It was already late night, but still we decided to get onto the highway, and we got a good hotel on the highway nearby Mydukur. Then we proceeded to Srisailam next morning.

  • @rameshbusetty
    @rameshbusetty 3 місяці тому

    మీ వీడియో ద్వారా పుషగిరి గురించి తెలుసుకున్నాము.
    మీకు ధన్యవాదములు
    మరియు నమస్కారములు.

  • @chegurikailashgangaputra466
    @chegurikailashgangaputra466 Рік тому +11

    ఓం శివాయ గురవే నమః. ఓం కార్తీక దామోదరాయ నమోస్తుతే.. 💐🌸🙏🌸💐

  • @rajeshwarideshpande8462
    @rajeshwarideshpande8462 Рік тому

    Chala chala thanks andi chala bagundi temple meeru chupinchina vidanam kuda chakkaga vivarincharu.

  • @lalithakumari9840
    @lalithakumari9840 11 місяців тому

    Hai ee temple chekkadaalu chaala adbutam gaa unnayi tq so much maaku ee bgaagyam kaliginchinanduku

  • @kondapalliramakoteswararao4788

    Manchi place ni chupincharu. ...mi anchoring chala bagundhi. ..nice voice. ..chala clarity ga cheptunnaru. ..good luck .....Om chennakesavaya namha

  • @VijayaVinay-m9n
    @VijayaVinay-m9n 8 місяців тому

    మీకు ధన్యవాదాలు చాలా విషయాలు తెలియజేశారు .

  • @srinusrinu3592
    @srinusrinu3592 11 місяців тому

    అక్కయ్య నికు శతకోటి వందనాలు ప్రాణమలు దాన్యవాదలు మిరు ఇవిడియొ లో అపరమశివుని పురాతన కాలం నాటి దేవాలయం చుపించి మా జన్మ దన్యం చేషవు తల్లి నికు దాన్యవాదలు చెతులెత్తి మొక్కతున్నా ఓం నమః సీవాయ నమః హర హర మహదేవ్ శంబోశంకర ఓం నమః సీవాయ నమః 🕉🕉🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉

  • @cvrnraorao1057
    @cvrnraorao1057 23 дні тому

    Very nice narration of this temple. Thank you.

  • @VenkateshDupana
    @VenkateshDupana Рік тому

    Adbutam meddom chakkaga
    Chupincharu thank you
    Om namo adi siva kesavaya namaha.

  • @usharani220
    @usharani220 Рік тому

    Temple chuse bagyam kaliginchinanduku tq. Sis

  • @phanikishorekota5413
    @phanikishorekota5413 Рік тому

    Sister meeru cheppe vidhanam, voice chala bagundi. Alaya vaisistyam chala baaha chepparu, chupincharu. God bless you

  • @SanathoshaSirikonda-qc2gb
    @SanathoshaSirikonda-qc2gb Рік тому

    👍 chala bagundi Om namah shivaya 🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @ramanaiahDamera
    @ramanaiahDamera 6 місяців тому

    Subham Bhooyath. Mee Seva adhbutam. Dhanyavadamulu. D. Ramanaiah, Nellore

  • @subrahmanyasarma7191
    @subrahmanyasarma7191 11 місяців тому

    సంతోషి గారు మీకు ధన్యవాదాలు.
    చాలా మంచి విషయం తెలిపారు.

  • @madhusv6201
    @madhusv6201 Рік тому +3

    Voice is excellent thanks