Telugu Super Hit Song - Ompula Vykhari

Поділитися
Вставка
  • Опубліковано 31 бер 2018
  • Telugu Super Hit Song - Ompula Vykhari
    Movie: April 1 Vidudhala,
    Cast : Rajendra Prasad, Sobhana,
    Director : Vamsi,
    Music : Ilayaraja,
    Producer: Sarada Devi K,
    Release date : February 1st, 1991,
    Songs:
    Chukkalu Themmenna
    Okkate Aasa
    Maatante Maatenanta
    Ompula Vykhari
    Subscribe Here: goo.gl/vJOqXO
    -----------------------------------------------
    Our other Popular Networks:
    2018 Telugu Movies: goo.gl/EzteCk
    Kids Channel: goo.gl/Vk9UfP
    Devotional: goo.gl/R9Tfbm
    Follow Us: www. VolgaVideo
  • Розваги

КОМЕНТАРІ • 98

  • @nagababubommidi5917
    @nagababubommidi5917 4 місяці тому +12

    Super song bro, 2024 lo vintunnam ok like vesukondi

  • @rajuraghu3536
    @rajuraghu3536 8 місяців тому +14

    వంశీ గారికి ఉన్న music taste ఇంకా ఏ డైరెక్టర్ కి లేదు,, రాదు❤❤❤❤❤

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Рік тому +7

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
    మోవినీ మగతావినీ ముడివేయనీయవా
    కాదని అనలేననీ ఘడియైన ఆగవా
    అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
    హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
    మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా
    కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం
    త్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం
    లాలిలాలిలాలి ... లాలిలాలిలాలి
    లాలీ లాలీ ... లాలీ లాలీ
    🌺🌺🌺చరణం:1 🌺🌺🌺
    కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
    దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
    శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
    వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక
    కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
    మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా
    కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
    నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
    నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా
    సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
    మధనమే అంతమయ్యే అమృతం అందుకో
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
    మోవినీ మగతావినీ ముడివేయనీయవా
    కాదని అనలేననీ ఘడియైన ఆగవా
    అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
    హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
    ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ హాఆఆఅ
    👌🌺👌🌺👌🌺👌🌺👌🌺

  • @gudavalliashok4587
    @gudavalliashok4587 3 роки тому +40

    వంశీ గారి సినిమాలు ఆణిముత్యాలు
    నాకు చాలా ఇష్టం.ఇంకా వంశీ గారి రచనలు ఇంకా ఇంకా ఇష్టం❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @avnraju
      @avnraju 3 роки тому +4

      నేను వంశీ గారి అన్ని రచనలు చదివాను

    • @gudavalliashok4587
      @gudavalliashok4587 3 роки тому +2

      @@avnraju bayata దొరుకుతాయా?

    • @avnraju
      @avnraju 3 роки тому +2

      @@gudavalliashok4587
      దొరుకుతాయి
      ఆనంద్ బుక్స్ online గుంటూరు
      లోగిలి online గుంటూరు
      విశాలాంధ్ర బుక్స్ స్టాల్
      నవోదయ బుక్ హౌస్ హైద్రాబాద్(తెలుగు బుక్స్ online)

    • @sruthiyareddy7041
      @sruthiyareddy7041 3 роки тому +1

      Yes andi...i too like those so much from my childhood

  • @harikavallepu2039
    @harikavallepu2039 4 роки тому +36

    Ilayaraja King of music
    Melody Kingdom

  • @venkateshvenkat9841
    @venkateshvenkat9841 5 місяців тому +3

    E movie ki legends combination director Vamshi garu music ilayaraja garu singers balu garu chitra garu actor rajendra Prasad garu shobana garu

  • @yogikitty3350
    @yogikitty3350 2 роки тому +7

    రాజేంద్రప్రసాద్,శోభన.... సక్సెస్ ఫుల్ ఫెయిర్....

  • @sivathexpandable6537
    @sivathexpandable6537 3 роки тому +27

    Listening to one of my all time favorites sung by SPB.....im glad that I was born in your era

  • @dlcharan7825
    @dlcharan7825 Рік тому +2

    Melody king Ilayaraja
    నిద్ర పోవలంటే ఇలాంటి songs వినాలి

  • @kotaseenaiah4671
    @kotaseenaiah4671 5 років тому +11

    Hi friends...It's my all time favourite song by Ilayaraajaa

  • @vvs7111
    @vvs7111 4 роки тому +14

    Shobhana acting brilliance.

  • @korrapatinagarjuna8862
    @korrapatinagarjuna8862 6 років тому +18

    What a sweet song thanks for upload us

  • @ramalingeswararaobhavaraju5813
    @ramalingeswararaobhavaraju5813 4 роки тому +6

    Namaskaramandi guruvugaru sri Volga Video varu. Dhanyavadaha.

  • @Cshibu216
    @Cshibu216 2 роки тому +6

    Graceful Shobhana!!! Super composition…Love from Kerala

  • @mahendrareddy7466
    @mahendrareddy7466 4 роки тому +12

    Salute maestro ilayaraja

  • @venkaiahmanda9539
    @venkaiahmanda9539 5 років тому +15

    ilayaraja songs best songs

  • @ARSHABBIR100
    @ARSHABBIR100 3 роки тому +12

    anyone listening to this song in 2021 ?

  • @sattarabdul3985
    @sattarabdul3985 5 років тому +105

    vamsi moovies better than raajamouli moovies

  • @firefoxgamerz7774
    @firefoxgamerz7774 2 роки тому +2

    Entha hayeega vundooo..song vintunte..sooooo sweet feeling

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +2

    సూపర్ సాంగ్ అండి ధన్యవాదాలు సృష్టించిన వారికీ

  • @rraju8112
    @rraju8112 3 роки тому +4

    My first crush with shobana....what a beauty

  • @venkyvenkat3862
    @venkyvenkat3862 5 років тому +6

    Thanks so much for song

  • @devireddysrikanthreddy7414
    @devireddysrikanthreddy7414 2 роки тому +2

    wow nice song, ilayaraja ilayaraje king of melodies

  • @surendraveerala2003
    @surendraveerala2003 5 років тому +7

    Evergreen songs

  • @sskanth43
    @sskanth43 2 роки тому +7

    I listen to this song almost everyday. After all my meetings, when I work on my emails I start with this song, I feel refreshed

  • @Imiss-pq1iy
    @Imiss-pq1iy 2 роки тому +2

    కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
    దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా..
    శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
    వాంఛతో వేగు దేహం మరయాగ వాటిక...🙏

    • @RacePuli
      @RacePuli 2 роки тому

      💚💚

    • @jayachandra216
      @jayachandra216 Рік тому

      మరయాగ వాటిక meaning please

    • @Imiss-pq1iy
      @Imiss-pq1iy Рік тому

      @@jayachandra216 మరుగుతున్నటువంటి గిన్నె..

  • @jabeena.pandu5135
    @jabeena.pandu5135 5 місяців тому

    Entha mandi directors unnaa వంశీ గారి direction vere levels

  • @muhammednaseeruddin9804
    @muhammednaseeruddin9804 Місяць тому

    Shobana versatile actress❤

  • @venkyvenkat3862
    @venkyvenkat3862 4 роки тому +7

    This' song excellent

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 Місяць тому

    కథ, కథనం 👌, వంశీ గారికి 🫡🫡🫡

  • @lavudisridharasrinivaspras654
    @lavudisridharasrinivaspras654 6 місяців тому

    RAAJAA MUSIC HAS THAT MAJIC

  • @HealthOO7
    @HealthOO7 Рік тому

    Vamsi garu, you owned originality in every frame...you are not a copy cat

  • @ravikartik2034
    @ravikartik2034 2 роки тому

    One of my favourite song is this one. Rajendra Prasad and Sobhana rocks. Illayaraja hats off.

  • @ramagirimahesh1518
    @ramagirimahesh1518 3 роки тому +2

    Shobhana❤️❤️

  • @rambabudunna8830
    @rambabudunna8830 3 роки тому +3

    Superb music 🎶

  • @ramananaik8406
    @ramananaik8406 3 роки тому +1

    Ilayaraja forever

  • @tavitirajujagilinki8072
    @tavitirajujagilinki8072 4 роки тому +3

    Super song

  • @yogibhogi3971
    @yogibhogi3971 5 років тому +4

    Nice song

  • @harikrishnamallavalli573
    @harikrishnamallavalli573 10 місяців тому +1

    Ilayaraja is the only best music director to use chorus group for best melody

    • @adhityas348
      @adhityas348 6 місяців тому

      Yup, his harmonizations are on another level.

  • @konnamyna.bhaskarbhaskar1506
    @konnamyna.bhaskarbhaskar1506 5 років тому +4

    Super

  • @venugopal2564
    @venugopal2564 2 роки тому

    I like Vamshi direction movies.Enjoy and like it

  • @sudhabehara392
    @sudhabehara392 2 роки тому

    Yenni like kottinaavsari podu yee song ki

  • @msboyscomedy6509
    @msboyscomedy6509 2 роки тому

    E cinema ilaiyaraja gare music great super

  • @srinivasmanchala8521
    @srinivasmanchala8521 2 роки тому

    Rajendra Prasad Ilayaraja with vamsi combination

  • @user-vx3ih4th8p
    @user-vx3ih4th8p 3 роки тому

    Daily vintunna Romantic song

  • @gowrishankar2182
    @gowrishankar2182 2 роки тому

    Islayaraja Musical Hit song.

  • @ramalingeswararaobhavaraju5813
    @ramalingeswararaobhavaraju5813 3 роки тому +2

    Jai sadgurudev.

  • @sivamaharaj9421
    @sivamaharaj9421 2 роки тому

    What a song super 👌👌

  • @user-vx3ih4th8p
    @user-vx3ih4th8p 3 роки тому +1

    Romantic lyric

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 5 місяців тому

    Vamsi vi pitchi films windows nundi two hands vastaayi story lo base vundadu

  • @lavanyab7037
    @lavanyab7037 4 місяці тому

    2.16 dance scene nice ❤

  • @MSKC369
    @MSKC369 3 роки тому

    🔥🔥🔥👍👍👍 super song

  • @krishnamurthy8560
    @krishnamurthy8560 2 місяці тому +1

    2024

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 роки тому

    Upload brundavanam (93) hd songs

  • @user-vx3ih4th8p
    @user-vx3ih4th8p 3 роки тому

    My al time favorite song from Ballari

  • @sarithabandari2557
    @sarithabandari2557 3 роки тому

    Super 👍👍👍💓

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 Рік тому

    శాంతి మేడం అంటే శాంతి కి ఇంకో మేడం వుంటది... 😂😂😂🙏

  • @sandhyapothanaboina6916
    @sandhyapothanaboina6916 2 роки тому

    1:29. 😂😂

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 Рік тому

    ప్రశాంతి మేడం అంటే.. ప్రశాంతి కి ఇంకో మేడం వుంటది ఆ మేడం ఒప్పుకోదు అంటున్న... 😂😂😂😂

    • @talaribharanikumar9163
      @talaribharanikumar9163 Рік тому

      ప్రశాంతి నిరుత్తరాలు.. She is innoscent...

  • @luckyrose1007
    @luckyrose1007 2 роки тому +29

    M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
    M - మోవినీ మగతావినీ ముడివేయనీయవా
    F - కాదని అనలేననీ ఘడియైన ఆగవా
    M - అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
    F - హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
    M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ.. హో..
    M - మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా
    కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం
    త్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం
    F - లాలిలాలిలాలి ... లాలిలాలిలాలి
    లాలీ లాలీ ... లాలీ లాలీ
    Charanam _____1
    M - కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
    దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
    F - శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
    వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక
    M - కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
    F - మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
    M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ .. హో...
    Charanam ........2
    M - నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా
    కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
    F - నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
    నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా
    M - సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
    F - మధనమే అంతమయ్యే అమృతం అందుకో
    M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
    M - మోవినీ మగతావినీ ముడివేయనీయవా
    F - కాదని అనలేననీ ఘడియైన ఆగవా
    M - అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
    F - హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
    M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
    F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ హాఆఆఅ

  • @ganeshbj549
    @ganeshbj549 2 роки тому

    Super song but I don't know telugu.sathyavan this movie tamil.

  • @user-pc4ez9yi9m
    @user-pc4ez9yi9m 6 місяців тому

    I would like to like all the comments regarding ilayaraja sir, Rajendra Prasad and beauty shobana madam ... thank you all being as music lovers❤❤❤❤❤❤🎉

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 2 роки тому +3

    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి
    M⚘మోవిని మగతావిని
    ముడివేయ నీయవా..
    F⚘కాదని అనలేనని
    గడి అయిన ఆగవా..
    M⚘అదుపు పొదుపు లేని
    ఆనందం కావాలి...
    F⚘హద్దు పొద్దు లేని
    ఆరాటం ఆపాలి..
    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి
    ⚘రాజేంద్ర ప్రసాద్💞శోభన⚘
    Sp.బాలు🎤KS.చిత్ర
    M⚘కాంక్షలో కైపునిప్పు..
    ఎంతగా కాల్చినా..
    దీక్షగా ఓర్చుకున్నా..
    మోక్షమే ఉండదా..
    F⚘శ్వాసలో మోహదాహం..
    గ్రీష్మమై వీచగా..
    వాంచతో వేగు దేహం
    పరయాగ వాటిక...
    M⚘కాలమే కాలిపోయే..
    ఆజ్యమే పోయవా..
    F⚘మౌనమే గానమయ్యే...
    మూర్తమే చూడవా..
    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగ చూపవే వయ్యారి
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి..
    🎸ఇళయరాజా🎹
    ✍రాజశ్రీ
    M⚘నిష్ఠగా నిన్నుకోరి...
    నియమమే దాటినా..
    కష్టమే సేదతీరే...నేస్తమే నోచనా...
    F⚘నిగ్రహం నీరుగారే..
    జ్వాలలోడించినా...
    నేర్పుగా ఈది చేరే.. నిశ్చయం మెచ్చనా..
    M⚘సోయగం సొంతమయ్యే..
    స్వర్గమై...చేరవా...
    F⚘మదనమే అంతమయ్యే..
    అమృతం అందుకో..
    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి..
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి..
    M⚘మోవిని మగతావిని
    ముడివేయనీయవా..
    F⚘కాదని అనలేనని
    గడి అయిన ఆగవా...
    M⚘అదుపు పొదుపులేని..
    ఆనందం కావాలి..
    F⚘హద్దు పొద్దు లేని..
    ఆరాటం ఆపాలి..
    M⚘ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
    ఇంపుగా చూపవే వయ్యారి...
    F⚘వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
    ఎందుకు పోకిరి చాలుమరి...
    🎤Upload by🎵
    ⚘V.Ramakrishna ⚘

  • @Rama-Rama74
    @Rama-Rama74 2 роки тому

    Trash picturisation!

  • @nagarajumuttenapalli6107
    @nagarajumuttenapalli6107 Рік тому

    Super song

  • @srivasanthrayalu9410
    @srivasanthrayalu9410 3 роки тому

    Super

  • @nagarajumuttenapalli6107
    @nagarajumuttenapalli6107 Рік тому

    Super song