నా మనసుని ఆకట్టుకునే పాటల్లో ఇదొకటి ఈ పాట గురించి వర్ణించటానికి మాటలు లేవు, మనసుని ఆహ్లాద పరచే ఇంత మంచి సంగీత సాహిత్యాలని మనకు అందించిన మహానుభావులు అందరూ యే లోకంలో ఉన్నా అందరికీ నా ఆశ్రునయణ నమస్కారములు.💐🙏🙏🙏from: mohan,Thane municipal corporation, acc& adminstration
ఈ సాంగ్ గురించి ముందుగా మాట్లాడుకోవాలంటే మహానుభావులు ఊరికే పుట్టారు రచయిత వేటూరి సుందరా మూర్తి గారు లతా మంగేష్కర్ గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇళయరాజా గారు సంగీతం చేసిన సినిమా క్యాసెట్స్ ఆ రోజుల్లో అన్లిమిటెడ్ గా క్యాసెట్స్ కొనేవారు మహానుభావులు ఊరికే పుట్టారు సక్సెస్ అంటే ఇదే ఇది అందరికీ సాధ్యం కాదు జైశ్రీరామ్
I appreciate you for uploading the best and clearest version of one of my favorite songs ever. Earlier, this video was blurred, and I was waiting for someone to upload it on UA-cam with the best quality.
Who else can do this? Superhit song by Dr.Veturi! Dr.Veturi is a multi-dimensional writer. He can write any genre song and make the hero's fans happy!🙏
E song kanna mundu old telugu song padenaru. Adi.pitcher gurthu ledu kani.patamatram sad verson.Nidrapora tammuda nidrapora tammuda.nidralinay gatamunantha nimishamaina marchepora Anay pata.super hit song. Then this song.
Sridevi acted with Dharmendra and Sunny Deol, in Telugu Sridevi acted with A Nageshwara Rao and Nagarjuna, NTR & Balakrishna ..in Tamil she acted with Sivaji as heroine...Prabhu was also part of that film...Vinod khanna and Akshay khanna...Only heroine in India who achieved this extraordinary feat.
Ee song lo sridhevi garu chala bagutaru❤❤❤❤❤❤❤❤❤❤
మనకు జానకి సుశీల లాంటి గొప్ప గాయకులు ఉన్న లాతమంగస్కార్తో ఇళయరాజా బాగా పాడించారు.
Balu gari voice వినాలి అంటే ఈ పాట పూర్తిగా వినాల్సిందే ఎంత చక్కగా పాడారు.. gr8 sir missing both singers
నా మనసుని ఆకట్టుకునే పాటల్లో ఇదొకటి ఈ పాట గురించి వర్ణించటానికి మాటలు లేవు, మనసుని ఆహ్లాద పరచే ఇంత మంచి సంగీత సాహిత్యాలని మనకు అందించిన మహానుభావులు అందరూ యే లోకంలో ఉన్నా అందరికీ నా ఆశ్రునయణ నమస్కారములు.💐🙏🙏🙏from: mohan,Thane municipal corporation, acc& adminstration
Mumbai lo telugu paata
Super sir
❤❤❤
I love this song.
👉🏹💘💜💚💙☔☔🧔🍷🍷😎🎉🎉🎉
ఈలాంటి పాటలు మల్లి రావు❤❤❤
శ్రీదేవి గ్రేస్ గాని ఆ అభినయం గాని మ్యాచ్ చేసే హీరో గాని హీరోయిన్ గాని పుట్టలేదు పుట్టబోరు కూడా బహుశా అందుకేనేమో ఎవరగ్రీన్ అనేవారు .... ♥️♥️♥️♥️
లతా మంగేస్కార్ గారు తెలుగు లో పడిన ఒకే ఒక్క పాట..
సంతానం (1955) సినిమాలో కూడా లతాజీ పాడారు..!
@@Venu_Swamiji_Shishyayes
ila statement iche mundu dani gurinchi chala depth ga telusukovali edo ala cheppadam kadu .oka sari google chesi chudu ippudu data kuda vundi ...
No no chivariga Telugu lo padina pata
Telusu brother
లతా మంగేష్కర్ బాలు గారి సూపర్ సాంగ్
My life time ever green song 😍😍
Yes me too
చిరంజీవి ఈ పాటకు వుండివుండింటే చిప్పేసావాడు
ఈ సాంగ్ గురించి ముందుగా మాట్లాడుకోవాలంటే మహానుభావులు ఊరికే పుట్టారు రచయిత వేటూరి సుందరా మూర్తి గారు లతా మంగేష్కర్ గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇళయరాజా గారు సంగీతం చేసిన సినిమా క్యాసెట్స్ ఆ రోజుల్లో అన్లిమిటెడ్ గా క్యాసెట్స్ కొనేవారు మహానుభావులు ఊరికే పుట్టారు సక్సెస్ అంటే ఇదే ఇది అందరికీ సాధ్యం కాదు జైశ్రీరామ్
Q 2:05
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q
Chala tqs and lady Singer evaro chepinandhuku🙏
Super ,jayaho veturi garu and others contribution
❤@@telugukurradu1140
రోజు పడుకునే ముందు ఈ ఒక్క పాట మాత్రమే పెట్టుకొని పడుకుంటున్నా 🙃🙂👌🏻
Me too...😊😊
నేను కూడ
same here
🧔🍷🍷😎🏹🎇🎇🎇🧑🤝🧑
Mee two
Nagarjuna fan's ekada
ఇక్కడే
ఇక్కడ 😅
నా చిన్నప్పుడు పెళ్లిళ్లకు మైక్ లో ఈపాట ఏ రాత్రి వినపడ్డ మెలకువ వచ్చేది మ్యూజిక్ లో magic అంటే ఇదేనేమో
Bcoz of ilayaraja
new adrustam bto😅 ssss
❤
True
God of music, maestro ilaiyaraaja!!
Right,
Every music director should respect TFI
(f) తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
(m) సిరిమల్లె పూలకు సరిగమ
ఘుమ ఘుమ తాకేనమ్మ
జంట ముద్దుల్లో
(f) అవే తీయని సరాగాలుగా
(m) ఇలా హాయిగా స్వరాలూదగా
(f) సన్నాయంటి వయ్యారంలో
సాయంత్రాలే సంగీతాలై
(m) మల్లెపూలకు సరిగమ
ఘుమ ఘుమ తాకేనమ్మ
జంట ముద్దుల్లో
(f) అహ తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
చిత్రం: ఆఖరిపోరాటం
గానం: SP బాలు & లతామంగేష్కర్
సంగీతం: ఇళయరాజ
సాహిత్యం: వేటూరి
f) వైశాఖం హ తరుముతుంటే
నీ ఒళ్ళో ఒదుగుతున్నా
(m) ఆషాడం హ ఉరుముతుంటే
నీ మెరుపే చిదుముకున్నా
(f) కవ్వింతనవ్వాలి
పువ్వంత కావాలి
పండించుకోవాలి ఈ బంధమే
(m) నీ తోడు కావా...లి
నే తోడుకోవా...లి
నీ నీడలోనున్న శృంగారమే
(f) జాబిల్లీ సూరీడు
ఆకాశంలో నిలిచిన సొగసుల
(m) తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో తరారార
(f) సిరిమల్లె పూలకు సరిగమ
ఘుమ ఘుమ తాకేనమ్మ
జంట ముద్దుల్లో (m)తరారార
(f) కార్తీకం హ కలిసి వస్తే
నీ పరువం అడుగుతున్నా
(m) హేమంతం హ కరుగుతుంటే
నీ అందం కడుగుతున్నా
(f) ఆకాశ దేశానా
ఆ మేఘ రాగాలు
పలికాయి నా స్వప్న సంగీతమే
(m) ఈ చైత్ర మాసా…న
చిరునవ్వు దీపా…లు
వెలిగాయి నీ కంట నా కోసమే
(f) గిలిగింతే గీతాలై
సింగారానికి సిగ్గులు కలిపిన
(m) తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
(f) సిరిమల్లె పూలకు సరిగమ
ఘుమ ఘుమ తాకేనమ్మ
జంట ముద్దుల్లో
అవే తీయని సరాగాలుగా
(m) ఇలా హాయిగా స్వరాలూదగా
(f) సన్నాయంటి వయ్యారంలో
సాయంత్రాలే సంగీతాలై
(m) తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో తరారీర
(f) సిరిమల్లె పూలకు సరిగమ
ఘుమ ఘుమ తాకేనమ్మ
జంట ముద్దుల్లో తరారీర
🎉
Chala kastapai lyis rasaru
🧔🍷🍷😎@@sreekhanthkhannojoo206🏹🎇🎇🎇🤣🧔🙏
I appreciate you for uploading the best and clearest version of one of my favorite songs ever. Earlier, this video was blurred, and I was waiting for someone to upload it on UA-cam with the best quality.
Wawwwaa😊😊😊😊😊😊😊😊😊
❤@@saruy4964
సంతానం ఓల్డ్ మూవీ లోనిద్రపొరతమ్ముడ వింటే చలదుఃఖం వస్తుంది
Yuvasamrat Nagarjuna is the number one hero in Indian film industry
1
2
3
4
5
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
Can't digest that the two legendary singers are not with us..😢😢.R.I.P legends.
Iddaru kaaru .. mugguru..okara atreya garu n SPB GAARU n Lata mangeshkar garu .ee mugguru legends leeru..tirani lootu..
@@sudhakarmallavarapu6402music composed by legend Ilayaraja ❤
మాటలతో చెప్పలేని భావాలు మనసులో
Miracle of k.ragavendrarao sir.
Only ..he is legendary director of Indian cinema..who give lot's of block busters..175,200,365 days
10000000000000 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍
😂,,,,,,,,,,😮😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😮😅😅😅😮😅😮😅😮😮😅😅😅😅😮😮😮😅😅 3:26
JAI AKINENNI ❤️❤️❤️
నేను జీవితంలో మర్చిపోలేని
సిని సంగీత సాగరంలో స్వరాల అల "ఇళయరాజా "
Q😊a
ఈ పాటలోని పదాల కూర్పు ఎంత అద్భుతంగా చేశారు
❤❤❤ super song 👌👌👌👍❤❤❤ excellent 👌 wonderful 👍❤❤❤ great 👍🙏🙏🙏 good nice 👍❤❤❤💐
This song singer in Lata mangeshkar.ilayaraja solid music 🎵
ఈ అద్భుతమైన పాటలు మల్ల రావండి
కవ్వింత నవ్వాలి పువ్వంత కావాలి
పండిన్చుకోవాలి ఈ బంధమే
నీ తోడు కావాలి నే తొడుకోవాలి ని నీడలో ఉన్న శృంగారమే....
Divine beauty Sridevi garu..
Who else can do this? Superhit song by Dr.Veturi! Dr.Veturi is a multi-dimensional writer. He can write any genre song and make the hero's fans happy!🙏
aa madhuramaina rojulu ika ennatiki chudalemu
2: 30 - 2:50.sridevi..❤❤look like angel..❤❤
She was always an angel
@@hnaveenkumaryes..she is always Angel..❤❤
@Thumbur🧔🍷🍷😎🏹🎇🎇🎇😂iPavankumar
😎🍷🍷🧔🏹🎇🎇🎇👬🎻🔉🔊🎶🎼💞💓💞💯🎉
సూపర్ హిట్ పాట
🧔🍷🍷😎🏹🎇🎇🎇🧑🤝🧑🎻🔉🔊🎶🎼
Srideviji so beautiful sridevi Ji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Simple steps tho chala baaga chesaru🎉🎉❤❤
What a pair..nag ..sridevi..what a stars both..
వీనుల విందు
వీక్షణ పసందు
ఈ గీతం సంగీతం
My hero song my life ever green song.super.nag.sridavi❤❤🎉
King nag sir🎉🎉🎉
All time great song ❤
E song kanna mundu old telugu song padenaru.
Adi.pitcher gurthu ledu kani.patamatram sad verson.Nidrapora tammuda nidrapora tammuda.nidralinay gatamunantha nimishamaina marchepora
Anay pata.super hit song.
Then this song.
Legendry singers,
Ilayaraja the one and only music King 👑👑👑
Hii ț
True bro ur saying 100/correct
Latha gaariki Balu gaariki 🙏🙏🙏
ఆవిడ మా ఆవిడే hd పాటలు పెట్టండి
Nagarjuna.sridevi.abhinayam.super
Very good great legend of spbgaru.
Who watching this evergreen song 2024 July ,one like plz
Sridevi acted with Dharmendra and Sunny Deol, in Telugu Sridevi acted with A Nageshwara Rao and Nagarjuna, NTR & Balakrishna
..in Tamil she acted with Sivaji as heroine...Prabhu was also part of that film...Vinod khanna and Akshay khanna...Only heroine in India who achieved this extraordinary feat.
With Balakrishna no, with Sr Ntr done...howle... She Acted with Lion Chiranjeevi 🎉🎉🎉
Hats off to all legends.
లతమంగేష్కర్ గారు తెలుగు లో పాడిన ఒకే ఒక్క పాట ఈ పాట
సంతానం సినిమా లో కూడా పాడారు
Avunu @@kranthikumartentu3065
Excellent song
Superb photography by KS Prakash sir.
King Chiranjeevi, Nagarjuna Venkatesh Balakrishna
Varsham vasthunteeee ee song play chesukuntu volume 2 level pettukoni alaaa Kallu musukunteeeee untadhiii😊😊😊😊😊
మాటల్లో చెప్పలేని మధురం
Fantastic and fabulous singing
Only Sridevi is an actress acted with 3 generations. Still today her demise is a mistory.
thankyou for suggesting youtube
Super 🎉ilove the song
GOOD SONG
🧔🍷🍷😎🏹🎇🎇🎇👬🎻🔉🔊🎶🎼💞💓💞
wonderful music
No director in india can picturise songs like Raghavendra Rao.
super and marvelous song i had seen in my entie life
exlent super song
great music maestro Illayaraja and one and only SPB combination
సూపర్ సాంగ్ మరిచి పోని సాంగ్
Satyam sir, LR iswari ,jotilaxmi , what a song.
यहॉं श्रीदेवी केलिए लता मंगेशकर गा रही है क्या?
Yes
Maestro Raja ❤
థాంక్స్
కిల్లర్ (నాగార్జున ) హెచ్. డి పాటలు పెట్టండి
Thanks sir
Nice
Wt a amusic ,wt a lyrics ,& best singers,tq so much💐💐
చిన్న రాజా సినిమా పాటలు పెట్టండి సార్.భాగ్యరాజ, రాధ....
❤super song uvasmarat
Lataji madamgaru suparvoice
Nagarjuna fansikkada
No words only listening
❤ super song
Sridevi is a barbie doll...
👌 Excellent 👌👌👌❤️😍
దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారి మార్కు పాట
Prajalu mii dance lu picchikuthalu vintu chudadam ledhu/vokasinimaalo andharu kalasi movielo natisthunnatlugaa.chupinchaali/😮
My fav song....
Sredevi super
Beautiful song,......
Supar, katti keka, turumu
My life all time evergreen lyrics and music I love ❤Raghavendra Rao
King of Music one and only Isaignani Ilayaraja 🫵
Upload iddaru iddare (nagarjuna ) hd songs
Ramana gogula Garu mi ree entry challa anandam
Super song music liric writer super
Ippudu evaru leru mahanu bavulu😢😢
Super duist song ninagagi naanu ninna thegedhu kondana illa naana ninageke anitha the same time as well as the phone and I have Another the phone ❤❤🎉😅
My favourite song ever lovely lyrics
Krishna garu super