MOUNAMELLA VIDEO SONG | PARUGO PARUGU MOVIE | RAJENDRA PRASAD | SHURTHI | TELUGU CINE CAFE

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2016
  • Watch And Enjoy Video Songs parugo parugu Movie
    mounamella Video Song from parugo parugu Telugu Movie on telugu cine cafe, featuring rajendra prasad.shruthi
    Music by Raj-Koti. parugo parugu movie is directed by Relangi Narasimha Rao produced by Betha Sudhakar.
    For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
    All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe
  • Розваги

КОМЕНТАРІ • 680

  • @atchuthrayudukarapati9009
    @atchuthrayudukarapati9009 Рік тому +31

    నాకు పాత. పాటలు అంటే చాలా ఇష్టం అందులో రాజేంద్ర ప్రసాద్ సాంగ్స్ అంటే మా ఫ్యామిలీ మొత్తం కి ఇష్టం నేను. అతని సాంగ్స్ విన్నప్పుడల్లా మనసు ఎంత బాధలో ఉన్న ఏదో తెలియని హ్యాపీనెస్ కలుగుతుంది ......💕💕💕

  • @prince_premkumar
    @prince_premkumar 4 роки тому +73

    ఎంత గొప్ప...సాహిత్యం....
    ఎంత గొప్ప.....సంగీతం...
    అచ్చమైన స్వచ్చమైన తెలుగింటి మెలోడీ

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 роки тому +114

    పల్లవి:
    మౌనమేల ఈ మధుమాసం
    వేచి ఉన్నా నీ జతకోసం
    అందుకున్నా నీ దరహాసం
    ఆలపించా నీ అనురాగం
    నీలికొండల్లో నీరెండై సోకింది కన్నె ప్రేమ
    రాగవీధుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ
    కళ్యాణి అందం కాశ్మీరగంధం
    కోరింది నేడే కళ్యాణబంధం
    మౌనమేల ఈ మధుమాసం
    వేచి ఉన్నా నీ జతకోసం
    అందుకున్నా నీ దరహాసం
    ఆలపించా నీ అనురాగం
    చరణం:1
    ఎన్నో జన్మాల బంధాలే యదలో సన్నాయి పాడి
    సంధ్యారాగాల వర్ణాలే చెలితో దోబూచులాడి
    కన్నుల్లో వెన్నెల్లు నన్నల్లుకున్న వేళల్లో
    గుండెల్లో గుమ్మెత్తే ఏముందో ఏమో ప్రేమల్లో
    ఒయ్యారి మాట వలపు మంత్రం
    చిన్నారి చెంత చిలిపి తంత్రం
    మౌనమేల ఈ మధుమాసం
    వేచి ఉన్నా నీ జతకోసం
    అందుకున్నా నీ దరహాసం
    ఆలపించా నీ అనురాగం
    చరణం:2
    కన్నె పూబంతి ఊహల్లో పెళ్లి మద్దెళ్లు మోగి
    నిండు నూరేళ్ళ కౌగిళ్ళు శాంతి సౌఖ్యాలు కోరి
    సందెల్లో సింగారి సింధూరపూల చెక్కిళ్లు
    పొద్దంతా ముద్దాడి వర్ధిల్లమంది వెయ్యేళ్లు
    సయ్యాటలాడే సరసరాగం
    ఉయ్యాలలూగే ప్రేమ హృదయం
    మౌనమేల ఈ మధుమాసం
    వేచి ఉన్నా నీ జతకోసం
    అందుకున్నా నీ దరహాసం
    ఆలపించా నీ అనురాగం
    నీలికొండల్లో నీరెండై సోకింది కన్నె ప్రేమ
    రాగవీధుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ
    కళ్యాణి అందం కాశ్మీరగంధం
    కోరింది నేడే కళ్యాణబంధం
    మౌనమేల ఈ మధుమాసం
    వేచి ఉన్నా నీ జతకోసం
    అందుకున్నా నీ దరహాసం
    ఆలపించా నీ అనురాగం
    చిత్రం:పరుగో పరుగు(1994)
    నటీనటులు:రాజేంద్రప్రసాద్,శృతి.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్ 9603008800.
    02/07/2021.

  • @vikrambudipiti5158
    @vikrambudipiti5158 2 роки тому +71

    మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట🎤

  • @user-lq5mz1sn9r
    @user-lq5mz1sn9r 3 місяці тому +4

    పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం ట్రాక్టర్ మీద ఈ పాటలు వింటే అసలు పని చేసినట్టే ఉండదు

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 3 роки тому +39

    బాలు సార్ చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇలాంటి మంచి పాటలు ఇంత మంచి సాహిత్యం దొరకటం ఇంకెవరికి రాదేమో అనుకుంటా🙏🙏🙏

  • @navysbabby4412
    @navysbabby4412 5 років тому +193

    రాజేంద్ర ప్రసాద్ గారు మీరు తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన గొప్పవరం

  • @maheshbabumahesh4813
    @maheshbabumahesh4813 5 років тому +49

    చాలా మంచి పాట , మంచి సంగీతం

  • @smartguruvideos1444
    @smartguruvideos1444 5 років тому +73

    ఒక పాట చూడటానికి, వినటానికి అందంగా ఉంది అంటే...
    ఆ పాట రాసిన వారు, పాడిన వారు, మ్యూజిక్ చేసిన వారు, కెమెరా లో బంధించిన వారు, డాన్స్ కంపోజ్ చేసిన వారు, డైరెక్టర్ చేసిన వారు.... మరియు అక్కడ నటించిన వారు..... ఇంతమంది కలయికలో ఒక పాట రెడీ అవుతుంది...
    సూపర్... సాంగ్.....

  • @nagarajujadapalli6199
    @nagarajujadapalli6199 7 місяців тому +11

    ఈ పాట వింటుంటే మనసు పులకరించిపోతుంది చాలా బాగుంటుంది సాంగ్

  • @mahenderreddy7041
    @mahenderreddy7041 4 роки тому +22

    ఎన్ని సార్లు విన్న వినాలని అని పించె పాట

  • @gaddammadhavi133
    @gaddammadhavi133 4 роки тому +86

    ఈలాంటి పాటలు వింటే మనసు ప్రశాంతం గా ఉంటుంది

  • @srinivaspenugonda2713
    @srinivaspenugonda2713 2 місяці тому +6

    మా 90's బ్యాచ్ అంతా హాజరు కావాలి .ఇవన్నీ మన తీపి జ్ఞాపకాలు

  • @thirupathigadapa5084
    @thirupathigadapa5084 Рік тому +41

    రెండు సంవత్సరాల నుంచి ఇదే రింగు టోన్ 👍❤️❤️❤️❤️❤️❤️

    • @abhiramking4448
      @abhiramking4448 Рік тому +1

      🎤💯🙏🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿💚😍😍💛🌿🌹🌿🌹🌿🌹⛱️⛱️🎤💯🎷🎺🎷🎺🌿🌹🎷🎺🌹🌿💚💙🪔🪔🪔🎉🎉🎉😍😍😀😃🥃🥃🙏

    • @thipperudrappas2781
      @thipperudrappas2781 Місяць тому

      Ravatledhu bro rigntone

  • @cparthareddy5564
    @cparthareddy5564 Рік тому +5

    ఈద్దో ఈ పాటలు ఉన్న సినిమాలు మల్లి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది ❤

  • @pannanagabhushana3355
    @pannanagabhushana3355 3 роки тому +46

    ఎన్ని సార్లు చూసిన చూడాలని ఉంది

  • @praveenk801
    @praveenk801 5 років тому +156

    మౌనమేల ఈ మధుమాసం
    వేచి ఉన్నా నీ జతకోసం
    అందుకున్నా నీ దరహాసం
    ఆలపించా నీ అనురాగం
    నీలికొండల్లో నీరెండై సోకింది కన్నెప్రేమ
    రాగవీథుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ
    కల్యాణి అందం కాశ్మీరగంధం
    కోరింది నేడే కల్యాణబంధం
    ఎన్నో జన్మాల బంధాలే ఎదలో సన్నాయి పాడే
    సంధ్యారాగాల వర్ణాలే చెలితో దోబూచులాడే
    కన్నుల్లో వెన్నెల్లు కున్న వేళల్లో
    గుండెల్లో గుమ్మెక్కె ఏముందో ఏమో ప్రేమల్లో
    ఒయ్యారి మాట వలపు మంత్రం
    చిన్నారి చెంత చిలిపి తంత్రం
    మౌనమేల ఈ మధుమాసం
    వేచి ఉన్నా నీ జతకోసం
    అందుకున్నా నీ దరహాసం
    ఆలపించా నీ అనురాగం
    కన్నె పూబంతి ఊహల్లో పెళ్లి మద్దెళ్లు మోగె
    నిండు నూరేళ్ళ కౌగిళ్ళు శాంతి సౌఖ్యాలు కోరె.
    సందెల్లో సింగారి సిందూరపూల చెక్కిళ్లు
    పొద్దంతా ముద్దాడి వర్ధిల్లమంది వెయ్యేళ్లు
    సయ్యాటలాడే సరసరాగం
    ఉయ్యాలలూగే ప్రేమహృదయం
    మౌనమేల ఈ మధుమాసం
    వేచి ఉన్నా నీ జతకోసం
    అందుకున్నా నీ దరహాసం
    ఆలపించా నీ అనురాగం

  • @veldandibhaskar6044
    @veldandibhaskar6044 5 років тому +39

    Chithra sp,Balu singing super

  • @venkateshthipparapu9217
    @venkateshthipparapu9217 6 років тому +37

    The best song in rajendra prasad all time hit tracks....excellent job done by raj-koti sir....i love this song

  • @mungisuresh2672
    @mungisuresh2672 Рік тому +7

    👌👌👌👌👌 మనసుకు హాయ్ గా వుంది

  • @shankardubbaka46
    @shankardubbaka46 2 роки тому +12

    What a sweet song....
    Old is gold.. Never come back

  • @SandeepK-hz5nn
    @SandeepK-hz5nn 6 років тому +31

    Nice composition by Raj-Koti gaaru

  • @bharadwajsarvabhotla9532
    @bharadwajsarvabhotla9532 3 роки тому +11

    Balu gari gontu vinuntey enta madhuraanubhoothi.... One and the only one SPB....NEVER EVER CAN A REPLACEMENT BE FOUND...😭😭😭😭.A TERRIBLE LOSS...........

  • @rajamallushorts2421
    @rajamallushorts2421 2 роки тому +10

    నాకు చాలా ఇష్టం ఇ పాట 💋

  • @durgapalavalasa2455
    @durgapalavalasa2455 6 років тому +58

    Enni sarlu vinna vinali ani anipistundi

  • @durgalion8622
    @durgalion8622 6 років тому +43

    I'm still listening this song since 1994

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 2 роки тому +8

    Good music and Both the Singers Also...👌👌👌

  • @PRINCEPrem-23
    @PRINCEPrem-23 11 місяців тому +3

    చక్కని సంగీతం సాహిత్యం అన్ని కలిపిన నా తెలుగు పాటకు వందనం🙏

  • @ammajikarri6419
    @ammajikarri6419 5 років тому +4

    Mouna mela e madhumasam vechivunna ne jetha kosam.......excellent words

  • @sunithamallikanti5144
    @sunithamallikanti5144 5 років тому +26

    Hats off to Raj koti for giving evergreen Super hit song for telugu people

  • @sureshm3233
    @sureshm3233 4 роки тому +148

    ఈ పాటకి ఇష్టపడని వాడు మనిషి కాదు

  • @tirpatamma8068
    @tirpatamma8068 5 років тому +6

    Super song rajandhara prasadhu Dance super

  • @user-pv7kk9kj8l
    @user-pv7kk9kj8l 7 місяців тому +6

    old is gold ❤

  • @yvlnsarma238
    @yvlnsarma238 4 роки тому +9

    beautyful melody song delivered by rajendraprasad.

  • @ramanreddy9966
    @ramanreddy9966 6 років тому +41

    great composition ever in telugu by raj koti

  • @mahesh5209
    @mahesh5209 Рік тому +5

    Rajendra Prasad Garu is My Favorite Comedian There is So Many Melody Songs in His Cinemas like This And also Brundavanam is very Good Musical Movie i Love That Songs

  • @m.sunilkumar8614
    @m.sunilkumar8614 Рік тому +11

    Pure Nostalgic Effect for people born in 1980 - 90s

  • @ramsammaiahsirmaths1
    @ramsammaiahsirmaths1 Рік тому +1

    E Patanu ...5 years nundi..rojuki okasaraina vintunna..
    Naaku Artham kavadam ledhu ..endhuku Ani.
    Kaani e patante naaku pranam ....

  • @chittynadpally9084
    @chittynadpally9084 5 років тому +7

    సుపర్ పాట మలీ మలీ సుడలని పుంది

  • @janisyam5976
    @janisyam5976 3 роки тому +4

    S. P. Balasubrahmanyam and K. S. chithra magic romantic hit song Raj-koti music. Nice to hear plute sound.

  • @mogathalnarasanna2590
    @mogathalnarasanna2590 Рік тому +2

    Very nice song....... చాలా హాయిగా అనిపించింది

  • @shekargade6519
    @shekargade6519 5 років тому +82

    మంచి పాట. మంచి సంగీతం.

  • @anilbudumuru3969
    @anilbudumuru3969 5 років тому +19

    One of the my favorite songg

  • @chitralahari5361
    @chitralahari5361 2 роки тому +6

    That is Raj-koti sir, wonder, singing also wonder

  • @theegalasharada9982
    @theegalasharada9982 6 місяців тому +2

    Really miss you sp Balu sir...melanti legendary singer Inka eppatiki raaru😢😢😢😢😢

  • @murallemohan5918
    @murallemohan5918 5 років тому +8

    old is gold enni sarlu vinna vinali anipistundi

  • @gajalakshmimedi8223
    @gajalakshmimedi8223 3 роки тому +4

    Super song l like

  • @ravichandan
    @ravichandan 7 років тому +22

    Superr. Melody song One of My Favorite.. Shruthi super 😘

  • @ravindrareddycheerla5963
    @ravindrareddycheerla5963 12 днів тому

    ఈ పాటకి సంగీతం బాణీలు అందించిన వారికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను.

    • @ravindrareddycheerla5963
      @ravindrareddycheerla5963 12 днів тому

      ఈ పాట కొన్ని వందల సార్లు విన్నా తనివి తీర లేదు అంటే అతిశయోక్తికాదు.

  • @narendarbathini9601
    @narendarbathini9601 6 років тому +22

    Superb lyrical song...nice locations ...
    Beautiful choreography ...and last dim lighting is simply superb

  • @j.anwita7153
    @j.anwita7153 3 роки тому +2

    Appatlo inta manchi sangeetamay oh my god it's amazing🤩

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 4 роки тому +6

    2020 Lo kuda vintunna

    • @sandeep-rf2lv
      @sandeep-rf2lv 4 роки тому +1

      Sachedhaaka vinachu, antha baagundhi song

  • @Vaaleegowtham
    @Vaaleegowtham 2 роки тому

    రాజ్ కోటి గారు ఇలాంటి మెలోడీస్ మీకే చెల్లింది..

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 6 років тому +51

    Wow! Superb song. Really thanks to Raj- koti troup. We can call it as Swarna yugam of melody songs..

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 3 роки тому +5

    Watching again and again...

  • @panjamprameela7457
    @panjamprameela7457 5 років тому +10

    Wt a Music... Exordinary Song

  • @mahanadieswar5992
    @mahanadieswar5992 4 роки тому +1

    really super song enni sarlu vinna malli malli vinali anipistundhi really very good song

  • @kondayyakattula5111
    @kondayyakattula5111 5 років тому +3

    నా ఫేవరేట్ టాప్ టెన్ లో ఒక సాంగ్

  • @siripurapu.ramakrishna.8765
    @siripurapu.ramakrishna.8765 4 роки тому +8

    Beautiful song.

  • @vemulasuhasini1294
    @vemulasuhasini1294 6 років тому +33

    Naku e song ante chala estam

  • @nageshpendela2474
    @nageshpendela2474 2 роки тому +5

    I love ❤️ this song.Rajendraprasad garu I like your moveis

  • @sathyammamidisathyammamidi5236
    @sathyammamidisathyammamidi5236 11 місяців тому

    Elaanti melody songs ante naaku chaala istam elaanti music ee genrationlo dorakadu manam vinalenu kuda

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 2 роки тому +4

    Am watching again and again. Never getting boared. Music is medicine and happy to ours.

  • @vemulapallyvijayalakshmi1502
    @vemulapallyvijayalakshmi1502 4 роки тому +8

    Beautiful song 👍

  • @prasadkadimi8938
    @prasadkadimi8938 Рік тому +6

    Good melody, good music.. i like it

  • @prathibhagm541
    @prathibhagm541 4 роки тому +13

    Evergreen Melody.. keep listening..

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 5 років тому +6

    Rajendraprasad melody dance super

  • @naturalboydamodar330
    @naturalboydamodar330 4 роки тому +5

    Super song.may be we cant listen this type melody now a days .tention free song

  • @kallanagarjuna2489
    @kallanagarjuna2489 Рік тому +2

    నా వయస్సు 26 ఈ పాటలు అంటే నాకు చాలా ఇష్టం

  • @rameshmylapilli1287
    @rameshmylapilli1287 5 років тому +7

    my favorite song hats off raj koti..

  • @sumathiadire3901
    @sumathiadire3901 Рік тому

    మనస్సు ....... చాలా ప్రశాంతంగా వుంటుంది..... ఈ పాట వింటుంటే నాకు నాకు చాలా ఇష్టం...... 👌

  • @nagarajuchiliveri2473
    @nagarajuchiliveri2473 3 роки тому +2

    మనసు ప్రశాంతంగా అనిలిస్తుంది

  • @dash5685
    @dash5685 5 років тому +4

    Excellent singing by SP BALU....AND... CHITRA. super melody.

  • @banothnaresh6235
    @banothnaresh6235 5 років тому +7

    No one can music better than this

  • @dhanunjayab1842
    @dhanunjayab1842 4 роки тому +5

    💚One of th My favourite melody song💚👌

  • @akarapuganesh2258
    @akarapuganesh2258 Рік тому +1

    What a song ra Babu 👌👌👌👌ra

  • @shaikrafi3359
    @shaikrafi3359 Місяць тому

    Telugu film industry lo ilaanti song tera meeda chupe director....puttadu 👌👍❤️

  • @spbalufanSRINU
    @spbalufanSRINU 3 роки тому

    Tnq. ప్రవీణ్ కుమార్ , గారు. లిరిక్స్ పెట్టినందుకు.🙏🙏🙏

  • @sureshm3233
    @sureshm3233 5 років тому +2

    నాకూ చాలా ఇష్టం ఈ పాట

  • @sudulamadhulatha6091
    @sudulamadhulatha6091 9 місяців тому

    Naku e song ante chala istam old songs ante chala istam chala baguntayi

  • @rakeshrakhi9193
    @rakeshrakhi9193 5 років тому +1

    E song vintunte Manasuki chaala prashantam ga anipistundi...

  • @kalyanikalyani2763
    @kalyanikalyani2763 4 роки тому +2

    Nice song.. Super music eannisarlu vinna vinalanipistundi

  • @kiranduddu8600
    @kiranduddu8600 6 років тому +17

    Raj koti s extraordinary melody I like very much

  • @singlesinthakay4
    @singlesinthakay4 3 роки тому +2

    Song super

  • @shivabalajidevelopershyder7201
    @shivabalajidevelopershyder7201 3 роки тому +2

    Rajendra Prasad Garu Legend actor. This is my opinion .

  • @kuchipatimurali9097
    @kuchipatimurali9097 6 років тому +11

    this is the best way of songs.

  • @mahesh5209
    @mahesh5209 6 років тому +12

    it's my all time favourite song

  • @chinnapurimitla7084
    @chinnapurimitla7084 Рік тому +3

    My all time favourite song ❤️❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏

  • @GVSBabu
    @GVSBabu 7 років тому +11

    excellent song,nothing to say have to listen

  • @nallagondavivek7115
    @nallagondavivek7115 3 роки тому +5

    I love this song. For ever.... VVK

  • @sivajikolukuluri1294
    @sivajikolukuluri1294 6 місяців тому

    ఎస్పీ బాలు గారి పాటలు అన్ని తరాలవారికి నచ్చుతాయి.

  • @udayasrig1553
    @udayasrig1553 6 років тому +9

    I love this song so much very melodius song

  • @veldandibhaskar9795
    @veldandibhaskar9795 3 роки тому +3

    Chithra Balu singing super

  • @gurramshiva7719
    @gurramshiva7719 3 роки тому +2

    మంచి సాంగ్

  • @janisyam5976
    @janisyam5976 Рік тому +1

    SP. Balu and KS. Chithras 1 of the best melody. Nice 2 hear.

  • @ravikartik2034
    @ravikartik2034 2 роки тому

    Raj koti gari ki ee pata icchinaduku vandanam

  • @surajjanni6302
    @surajjanni6302 5 років тому +11

    Nyccc song...
    20/1/2019

  • @gopipasupuleti1252
    @gopipasupuleti1252 6 місяців тому +1

    Very beautiful song.

  • @govardhanreddy1987
    @govardhanreddy1987 5 років тому +3

    ee pata chala sarlu vetikina dorakale epudu u tublo pettina vallaki oka namaskaram

  • @kurakuyerukalaiah6085
    @kurakuyerukalaiah6085 3 роки тому +10

    What a music, peace of mind music director ki hat's up