Vedapatanam || Shankaramanchi Ramakrishna Shastry || Telugu Bhakti Songs |
Вставка
- Опубліковано 7 лют 2025
- Stay updated with the latest videos, Subscribe on the link rb.gy/r8t1k
Immerse yourself in a divine musical experience with these enchanting Vedapatanam Devotional song By Shankaramanchi Ramakrishna Shastry by Aditya Bhakthi #bhaktisongs #vedicchanting
#devotionalsongs #adityabhakthi #telugubhakthisongs #bhaktisongstelugu #bhaktisongs2023 #godsongstelugu #telugudevotionalsongs #telugugodsongs #populargodsongs #bhajansongs #telanganabhaktisongs #populardevotionalsongs #telugubhakthigitalu #telugudevotionalsongs #telugubhajanalu #telugubhakthigeethalu #telugubhaktipatalu #adityabhakti #devotionalsongs #populargodsongs #telugubhaktisongs #vedapatanam #vedas #vedapatanam
**Details**
Album Name : Vedapatanam
-----------------------------------------------------------------------------------------
Listen ► Jo Jo Mukunda : on. 1KRLQbB
Listen ► Ilayaraja's : bit.ly/Ilayaraj...
------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on UA-cam : bit.ly/AdityaDe...
►Like us : / adityamusicdevotionaln...
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
►Circle us : plus.google.co...
► For Latest Telugu Music : / adityamusic
►For New Movies in HD : / adityamovies
►For Songs with Lyrics : / adityamusicnmovies
►For Devotional Songs : / adityadevotional
►For Kids Educational : / adityakids
Shirdi Sai Baba Songs - bit.ly/1g1Mg4c
Jai Hanuman Songs - bit.ly/1g1MqbF
Sri Vinayaka Songs - bit.ly/1JsQwWX
Lakshmi Devi Songs - bit.ly/1FK77O2
Popular devotionals with lyrics - bit.ly/1GHDNsl
Lord Shiva's Devotional Songs(Telugu) - bit.ly/1KpkR97
Click Here to Share On Facebook : on. 1DMqjza
Click Here to Buy on iTunes : apple.co/1Jwv9nD
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
© 2015 Aditya Music India Pvt. Ltd.
Watch Playlist for Lord Hanuman Bhakti Songs : bitly.ws/PJxQ #Adtiyabhakti
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీగురుభ్యోనమః
Om, namah shivaya 🙏
011 p aLL@@burrapandari7419
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
వళ్ళు పులకరించి పోతుంది! విన సొంపుగా వీనుల విందుగా దేవుడే దిగి వచ్చి పాడుతున్నట్లు గా వుంది! ఇది ఒక వేదాల్లోనే వుంది! అందుకే ప్రపంచ జ్ఞానం వేదాల్లో దాగి వుంది!
Thank you v.much 🙏🏼🙏🏼💐💐💐💐💐
Pl give description in telugu about this...will be very glad to hear ...🙏🏼🙏🏼💐
చాలా అదృష్టం మాది వినడానికి. పారాయణ చేసినవారికి పాదాభివందనాలు.
వెద పఠనం చేసిన వారందరికీ ఈ ఛానెల్ వారికి ధన్యవాదాలు 🙏
చాలా అదృష్టం నాకు కలిగింది
శుభోదయం వేళా శ్రావనానందం
చాలా బాగుంది గురువుగారు వినడానికి ఇంపుగా మరియు చాలా స్పష్టంగా ఉంది 🎉🎉🎉🎉 ఇట్లు మీ శ్రేయోభిలాషి
Oo it' nice
వేదఫటణం చేసిన గురువు లందరికీ పాదాభివందనంములు
'వేద పఠనం'
Om sri gurubyonamaha gurudevulandariki nayokka padabivandanamulu
నాకు శ్రీ సూక్తం పురుష సూక్తం వేదం మంత్రాలు విన్నప్పుడు ఎదో తెలియని మైకం వస్తుంది. ఒళ్ళంతా జలదరిస్తుంది. కళ్ళు మూసుకొని వింటే వంద మంది వున్నా ఎవరి మాటలు వినపించావు ఈ వేదం తప్ప. ఆలా వినాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ సంసారం అన్ని వదిలేసి భాగవంతుడి ధ్యాసలో ఉండిపోవాలి అనిపిస్తుంది. చాలా మనశాంతి 🙏🙏🙏🙏🙏
ఇంతటి చక్కని తియ్యని ఆనందాన్ని మనస్సుని ప్రశాంతతని కల్పించిన ఎన్ని సార్లు విన్న తనివితీరని మీకు నా పాదాభివందనం జై గురుభ్యోనమః
Veadapatanam venadamu deavunu krupa
అద్భుతమైన అమృతధార
Excellent recitation. We are lucky to listen Vedic mantras
వేదమాత కు సాష్టాంగ ప్రణామములు.🙏💐
Telugu lo chanting scrolling veste maku kuda chadive avakasam vastundi
Bhulokamlo manavulantha veda patiste swargamu ide avuthadi. Anduku brahmanulu sahakarinchali.
3 వేదం వినుట నా చిరకాల వాంచ నెర వీరింది
శంకరమంచి వారికి నా పాదభి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala. Bagunnadi .dhanyavadamulu Sastri garu.
మాకు అదృష్టం వుంది వినటానికి 🙏🙏
Leed life with it.
🙏🙏🙏namaskaram
శ్రీ మాత్రే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః
GOOD
సదా వినమ్రపూర్వక సాష్టాంగ ప్రణామములు అభివాదయే చతుస్సాగర పర్యతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ చావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షియ ప్రవారాన్విత శ్రీవత్స గోత్రోథ్భవాయ ఆపస్తంభ సూత్రహ యజుశ్శాఖా అధ్యాయి జగన్నాథ శాస్త్రీ శర్మ అహంభో అభివాదయే
adbhutam
శంకరమంచి రామకృష్ణ శర్మ గారికి పాదాభివందనం.స్వరయుక్త వేద పఠనం చాలా చాలా బాగుంది.అద్భుతం.🙏🙏🙏
ÎÀtsts
శ్రీ vedamataku నమస్కారములు పంచ భూతాలకు మహా నమస్కారం
P
ఓం గాయత్రీ దేవియెా నమః 🙏
Very nice daily morning mantra's
Yappatinuncho anukunnanu vedam dorakadam ma bhagyam 🙏
Jai shree Radha Krishna 🙏🙏
Very fine.🍎🍎🍎🙏🙏🙏
ఆర్యులందరికి నమస్కారం, ఈ వేద పఠనం pdf ఉంటే పెట్టగలరు, ధన్యవాదాలు
Vivahamu,punyochanamu,cheyuvidanamu,mantralu,telapandi,please,morelikes
Shiva
Etv
ఓం శ్రీ గురవే నమః ఓం శ్రీ గురవే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురవే నమః
Chala bagundi
🙏🙏Om Gurubyonamah! Super! Super!!Super!!!
వేద పఠనం చేసినా గురువుల అందరికీ పాధాభి వందనాలు God bless you omsairam 🙏🙏
Plz see his all videos
ua-cam.com/play/PLqoYi81WhzDxEiZvsFCSWma4cOqkzQrzB.html
🙏🙏🙏🙏🙏🙏
,Thankyou for your voice
Good morning Swami
Dhanyosmi ❤❤❤
Marvellous!! Thanks for UPLOADIN!!
ఓం శ్రీ గురుబ్యో నమః
ధన్యవాదాలు.....
శ్రీ నిజ విప్రద్విజోత్తమ ప్రముఖులందరలకు నమోవాచకములు, రేవూరు కోదండరామ శేషాద్రి రావు ప్రస్తుతనివాసం : శ్రీ వినాయక నగరు కాలనీ, కావాలి పట్టణం* ( ప్రస్తుతం ఆశ్రమ నామధేయం : అజ్మానసగోచరానంద),
Ante yenti adress wy
Best pronounciation
𝑂𝑚 𝑛𝑎𝑚𝑜 𝑠𝑟𝑖 𝑔𝑢𝑟𝑢𝑏𝑦𝑜 𝑛𝑎𝑚𝑎ℎ𝑎
Namaskaramu Pandit hula ariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gurudevulaku padabhi vandanalu 53:32 🎉🎉
Excellent rendition. Namaskarams.
Lyrics unta bagunduu❤❤
Gurubhiyo namaha🙏🙏🙏🙏🙏🙏
గురుభ్యానమ : 3:46
చాలా బాగా నచ్చింది. మంచి పాఠం అందించారు. మీ కాంట్రిబ్యూషన్ గ్రీట్ గురువుగారు.❤❤❤
family HAPPY GA undali...thank you♥️🥰
Nenu roju vintanu morning 4 am. And practised
🙏🙏
The vibrations in sound are giving a high level of psychological peace.
Pranams to the pandits.
Om sri mhalaxmi namaha
🙏🙏🙏💐💐💐🙏🙏🙏
💐🌹🙏🙏🙏🙏🙏🙏👏👌
Veda pathanam vinte nenu mental strain tagginatlu feel ayutanu ... ado cheppaleni happiness
ఓం గురుభ్యోనమః
OM HarihiOm
🕉👍
1 -: 1:04 పురుష సూక్తం
2 -: 12:40 శ్రీ సూక్తం
3 -: 21:52 మన్యు సూక్తం
4 -: 27:42 భూ సుక్తం
5 -: 33:28 దుర్గ సూక్తం
6 -: 36:20 మంత్ర పుష్పం
7 -: 51:50 విష్ణు గాయత్రీ
8 -: 54:02 శాంతి మంత్రము
గురు గారి పాద పద్మ లకు ప్రణామములు
మీరు పాడిన వేద పారాయణం అందరికీ అర్థమయ్యేలా సరళ ముగా పాడిన విధానముచాలా బాగా ఉన్న ది 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వేద మంత్రాలను అధ్యయనం చేసిన వేదపండితుల వారికి సహస్రకోటి ప్రణామములు .
గురువు గారి వేద పఠనం చాలా బాగా వివరించారు. మీకూ నా పాదాభిందనాలు.
Om namo bagavathey vasudevaya
Naku english amthagaradu. Meerechina vakyamulanu amthaga ardam kavatam ladu. Ya me anukocomde. Ane na pradaan. Samcaramamche garu amtay naku chala estam vare amnurtha vachanamulu bhakthi chanal lo vimtumtanu. Guruvu gareki padabe vomdanamulu.
Jai shree Ram 🚩🚩🚩🚩🇮🇳🙏
Great sir
Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq for sharing without any interruptions
Dhanyavadamulu 🙏
Om Namo Narayanaya
,👍👍🌹🌹👏👏
థాంక్యూ
Veda patanam sravanam cheyatam maa bhagyam
Guruvu gariki pranamamulu…vedalu vinna pratisari edo enlightenment vastundi… danyavadaalu…
Meeru last lo cheppina shanti matram nervhukovaalani anukuntunna..ekkada vetikina dorakaledu..meeru karunichi naaku share cheyagalara
Vedapatanamchesina Guruvulki Vandana mulu
very clear chanting🙏🤘
Excellent all Pandits
Chala adrustam vundali andi meeku shatakoti namaskaralu andi shankaramanchi ramakrishna shastri garandi ayi🎉🎉🎉
ఓం ఆదిశక్తి మాతాయన మః
👍
కాస్త ఒత్తులు స్పష్టంగా పలికితే మరింత బాగుంటుందేమో అలోచిఃచగలరు.
Sri shastrigari Vedapathanam
Shravananandakaram
Vudyam Roju inchuminchu inti lo vintanu. 🙏🙏
🎉🎉🎉
pranamamulu
Super Guruvu garu
Chala bagundhi
Om Namahsivaya
Good 🙏
Excellent vedapatanam
Chala bagundi... vedapanditulaku padabivandanamulu...
Super guruvugaru
Chala bagundi guruvu gaaru andariki vinipinchinananduku dhanyavadhamul
Aha shankaramanchi Ramakrishna swamy garu mee vedapatanam vini na janma tharinchindhi guruji.Inthati swarayuktha patanam super ika dhinni minchi vere amrutham undadhu
¹
Manasu ekkadiko vellipoindi
Guruvulaku paadaabhivandanam
Gurudevlakusatakoti pranamamulu
Rudram
Vis usahasranamu
chala bangundi 👍👍👍