పువ్వుల సూరిబాబు చాలా గొప్ప కళాకారులు.....మంచి గొంతు.....దక్షయజ్ఞంలో నందీశ్వరుడు......హరిశ్చంద్రలో వశిష్టుడు......ఇంకా ఎన్నో మంచి పాత్రలు....పాటలు....కూడా....!!
70 లలో ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రంలో భక్తి రంజని కార్యక్రమం లో సూరిబాబు గారు పాడిన "కళ్ళు తెరువరా నరుడా" అన్న పాట వినిపిస్తూ ఉండేది. అంత గొప్ప గాయకుడిని మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
అలనాటి మధుర గాయకుడు కంచు కంఠం ఈ సూరిబాబు గారి గురించి చాలా విలువైన విషయాలు తెలియజేసినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు సార్ 🤝 ఈలపాటి రఘురామయ్య, వేమూరి గగ్గయ్య గారిది కూడా ప్రజెంట్ చేయండి సార్
సూరిబాబు మొదటి భార్యకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు చెన్నైలోనే వున్నారు. చివరిరోజులలో విపరీతమైన తాగుడు వల్ల ఫేడ్ అయ్యాడు. ఎస్. వరలక్ష్మి, శ్రీరంజని జూనియర్ కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు. సూరిబాబు పెద్దకూతురు రేవతి పాండీబజార్ లో ఫోటో స్టూడియో నిర్వహించేది.. ఆమె జి. వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, బెజవాడ చంద్రకళ , విజయ నిర్మల కు అత్యంత సన్నిహితురాలు.
మహా మహులు ఎందరో కళాకారులు నాటక రంగాన్ని, సినిమా రంగాన్ని శోభాయమానం చేశారు! ఇప్పటి తరానికి వాళ్ల పేర్లు కూడా తెలియవు! నేటి జనం ఇలాంటి వీడియోలు చూసినా చూడకపోయినా మీరు ఇలా పాత తరం కళాకారుల గురించి వీడియోలు చేయండి! చెప్పిన వాళ్ల గురించే మరీ మరీ చెప్పి విసిగించకుండ ఇలాంటి వీడియో చేసినందుకు ధన్యవాదాలు!
So many facts you share in your video sir.. i love all of it because it tells, so many life's stories .. some old and very old artists I've come to know them through, your videos.. thanks for sharing ❤
పువ్వుల సూరిబాబు చాలా గొప్ప కళాకారులు.....మంచి గొంతు.....దక్షయజ్ఞంలో నందీశ్వరుడు......హరిశ్చంద్రలో వశిష్టుడు......ఇంకా ఎన్నో మంచి పాత్రలు....పాటలు....కూడా....!!
Thank you very much for making this program on my Grandfather Sri Suribabu garu. Very happy to see so many people still remember him fondly.
70 లలో ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రంలో భక్తి రంజని కార్యక్రమం లో సూరిబాబు గారు పాడిన "కళ్ళు తెరువరా నరుడా" అన్న పాట వినిపిస్తూ ఉండేది. అంత గొప్ప గాయకుడిని మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ పాట ఏ సినిమాలోనిది
ayyo...aapaata aagaathram nakinka baaga gurthundi...paadindhi eeyanani ippude thelisindi me valana. tq
@@DKD183🙏
ఉమా సుందరి కద.
Q
దక్షయజ్ఞం సినిమాలో నందీశ్వరుడిగా నటించారు. కంఠం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈయన వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. 🙏
మాకు తెలియని ప్రముఖ రంగస్థల, సినీ గాయక కళాకారుడు సూరిబాబు గురించి తెలియచేసిన మీ ఈ వీడియోకు ధన్యవాదాలు శర్మ గారు.
మిత్రునికి ధన్యవాదాలు.
సూరిబాబుగారి గురించి చాలా మంచి వివరాలు ఇచ్చారు. ధన్యవాదాలు.
అలనాటి మధుర గాయకుడు కంచు కంఠం ఈ సూరిబాబు గారి గురించి చాలా విలువైన విషయాలు తెలియజేసినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు సార్ 🤝 ఈలపాటి రఘురామయ్య, వేమూరి గగ్గయ్య గారిది కూడా ప్రజెంట్ చేయండి సార్
Kanchu kanthamutho thana pouranika madhura galamutho manashula Ranjinmpa cheshina A gana ghandarvuni Abhinandinchudamu,🙏👌
సూరిబాబు మొదటి భార్యకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు చెన్నైలోనే వున్నారు. చివరిరోజులలో విపరీతమైన తాగుడు వల్ల ఫేడ్ అయ్యాడు. ఎస్. వరలక్ష్మి, శ్రీరంజని జూనియర్ కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు. సూరిబాబు పెద్దకూతురు రేవతి పాండీబజార్ లో ఫోటో స్టూడియో నిర్వహించేది.. ఆమె జి. వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, బెజవాడ చంద్రకళ , విజయ నిర్మల కు అత్యంత సన్నిహితురాలు.
7:57 7:58 ఏ
A beautiful and versatile singer. No replacement to his voice. Most respectable personality.
Sir, mee kantam vivarana bagundi. Dhanyavaad.
Great Information, you collected. Hats off
అలనాటి మహానుభావుల స్మరించుట కూడ ఒక యోగమే.
ధన్యోస్మి.
eeyana gurinchi theliyadam chala manchi vishayam...inthati charitra unna paathatharam goppa vaarini gutinchi theliyajesthunna me krushi ki hats off
మధుర గాయకులు శ్రీ సూరిబాబు గారు
మహా మహులు ఎందరో కళాకారులు నాటక రంగాన్ని, సినిమా రంగాన్ని శోభాయమానం చేశారు! ఇప్పటి తరానికి వాళ్ల పేర్లు కూడా తెలియవు! నేటి జనం ఇలాంటి వీడియోలు చూసినా చూడకపోయినా మీరు ఇలా పాత తరం కళాకారుల గురించి వీడియోలు చేయండి! చెప్పిన వాళ్ల గురించే మరీ మరీ చెప్పి విసిగించకుండ ఇలాంటి వీడియో చేసినందుకు ధన్యవాదాలు!
Suribabu garu swargalokamlo vunnaru
Thanks for good information
వీరు రఘురామయ్యా గారి గాత్రం ఒకేలాగా ఉంటుంది.
So many facts you share in your video sir.. i love all of it because it tells, so many life's stories .. some old and very old artists I've come to know them through, your videos.. thanks for sharing ❤
చాలా గొప్ప నటుడిని ఈ తరం వారికి తెలియ చేసినందుకు దన్య వాధములు.వారి పద్యాలు పాటలు అందుబాటులో ఉంటే, ఒక వీడియో చేయగలరు.
Goppa nata gayakulu.p. suribabu garu amoghamyna gaatram ayana sontam 🎉🎉🎉
Chala Bagundi sir
Extraordinary voice great artist
Correct sir I have seen hi s movies and dramas .his tone like as Kanchu sound .
I remember his song 'hara hara Mahadevi shambo'.... as Nandeeswara
One of the great artist suribabu gari
మహానుభావులు ఆయన, ఆఁ గాత్రం ప్రత్యేక శైలి. త్యాగమూర్తి
Great information.
Congratulations 🎊 👏
Maada Venkateswar rao,Saradhi,Chodathala Apparao gurinchi cheppandi
My favourite person singer
మీ కృషి కి అభినందనలు నమస్కారం
Endarao Mahanubhavllu Ku
Vandanaalu 🙏🙏🙏
Sir Maa babai madipatla Suri gaaru gurinchi teliyacheindi he has written dialogues to moves like Pandantikaapuram and more movies of Prabhakar Reddys
Good memories 🎉
❤❤❤
Kinnera kimpurshadi mahanu bhavulatho samanga swargalokamlo vunnaru nenu kuda vari padhala chenthaku cherukunte chalu
నారదుడు గా తెలుసు
👏👏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
Aktp school vadda rajeswari building vunnadi govt cbcid office ki rent ki icharu.
ILANTI GATHRAM RANGASTALAM LO EVVARAKU LEDU ANTAM LO SANDHIYAM LEDU, !
సూరిబాబుగారునటించినద్రౌపదీవస్త్రాపహారణంచిత్రాన్నియూట్యూబ్లోపెట్టగలరు
Koncham relangi gari la untaruuu
🙏