నిజమే మా చిన్నప్పుడు చింతామణి నాటకం తరువాత సన్నగా ఉన్న ఈయన వివాహ భోజనం బు పాట పాడారు అచ్చం s.v.r.లాగా baga పాడు తున్నారు అనుకున్నా ను తరువాత విషయం తెలిసి ఆశ్చర్యం కలిగింది
మహా గాయకుడు మాధవ పెద్ది సత్యం గారి జీవిత విశేషాలను మీరు వివరిస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉంది సార్ 👍 ఆయన గురించి ఈ విషయాలు ఇంతవరకు మాకు తెలియవు. ఇలాగే మరిన్ని విషయాలు తెలియజేస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు 🤝🤝🙏🌺
Excellent singer 👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👍
Greats 🙏🏼
Gods gifts.
భళిభళి ఓ దేవా పాట చూడటం, వినటం చాలా ఇష్టం.
✨న్యూ ఢిల్లీ "శ్రీ రామ్ హనుమాన్ వాటికా "ఆలయం 🔔తెలుగు పూజారి (దక్షిణ పూజారి)🙏
Great singer 🙏🙏
మీ విశ్లేషణ బాగుంది. మాధవపెద్ది పాడిన పాటలు కొన్నే ఐనా గుర్తుండిపోయే పాటలే!
🌹🌹🌹🙏
Wow chaala manchi info. Iccharu tqs
నిజమే మా చిన్నప్పుడు చింతామణి నాటకం తరువాత సన్నగా ఉన్న ఈయన వివాహ భోజనం బు పాట పాడారు అచ్చం s.v.r.లాగా baga పాడు తున్నారు అనుకున్నా ను తరువాత విషయం తెలిసి ఆశ్చర్యం కలిగింది
మీ వివరణ అధ్భుతం
Bharyabhaethalu movie Kanakama song actor not Relang but Ramana Reddy
A grate memories of Madapeddi Satyam garu
☑️ from Andhrapradesh
మరపురాని మాణిక్యాలు 👏
మాధవపెద్ది సత్యం గారి అపూర్వ మైన తత్వాలు, పాటలు ఆయనకు, S V రంగారావు గారికి వున్న అనుబంధం గురించి వివరంగా తెలిపిన మీకు ధన్యవాదాలు.
మిత్రులకు ధన్యవాదాలు.
సత్యం గారి చిన్నాన్న మాధవపెద్ది వెంకట్రామయ్య గారి గురించి తెలియజేయండి.
Ma tharaniki ilantivi kavali.vallani inspiration ga thisukovali
మాధవపెద్ది సత్యం గారి పుట్టిన ఊరు బ్రాహ్మణ కోడూరు గ్రామము పొన్నూరు మండలం గుంటూరు జిల్లా... మా మునిపల్లి గ్రామమునకు పక్కనే ఉంటుంది... 🥰🕉️🚩
పాట వినగానే గాయకులు గుర్తొస్తారు. కానీ .... మాధవపెద్దిగారి విషయంలో మాత్రం ఆయన పేరు వినగానే పాటలు గుర్తొస్తాయి. ఆయనంటే నాకందుకే ఎంతో ఇష్టం
Super singer 👍👍
Mee explain super sir
పిఠాపురం నాగేశ్వరరావుగారి గురించి కూడా దయచేసి వీడియోచేయండి
Very nice 👍 pleasure (from Andhrapradesh)
కనకమా పాట రమణారెడ్డి కి పాడారు.
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏
S.v.r and madhavapeddi combination is wonderful
హీరో రామకృష్ణ గురించి వివరించండి
You must have said about his famous songs in umaasundari movie.
🙏
భార్యా భర్తలు సినిమాలో కనకమా పాటకు నటించింది రమణారెడ్డి రేలంగి కాదు సార్.
Chalabhagund sir mee vyakaruna thanq sir seema and deepa kosam video chayyand please
మహా గాయకుడు మాధవ పెద్ది సత్యం గారి జీవిత విశేషాలను మీరు వివరిస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉంది సార్ 👍 ఆయన గురించి ఈ విషయాలు ఇంతవరకు మాకు తెలియవు. ఇలాగే మరిన్ని విషయాలు తెలియజేస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు 🤝🤝🙏🌺
Ŕelangìķaadu
Acř
Chesindì
Rámanareddy0
Eeĺ
BHARYAA BHARTHALU CHITRAMLO "KANAKAMA CHITTI KANAKAMA" ANE PAATANU MEERU CHEPPINATLU RELAMGI MEEDA CHITREEKARANA CHEYYA BADALEDU.ADI RAMANA REDDY ,SANDHYA MEEDA CHITREEKARANA CHESAARU..
పరగాట్ర్..
పరగాట్ర్