Untold Story About Vangara Venkata Subbayya

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 144

  • @gvrp2008
    @gvrp2008 Рік тому

    స్వచ్చమైన, వినసొంపైన తెలుగు అంటే నాకు గుర్తుకు వచ్చేది వంగర గారే.
    ఆయన గురించి తెలియబరచినందుకు మీకు ధన్యవాదాలు.

  • @rameshg8056
    @rameshg8056 Рік тому

    Beautiful sir 🙏

  • @gjrani2277
    @gjrani2277 Рік тому

    ఇంతకాలానికి ఆపాతదిగ్గజాల గూర్చి ,హాయిగి వింటున్నామండి .ఇలాంటి అపురూప కబుర్లు చెప్తున్నందులకు నమస్కరిస్తూ ధన్యవాదాలండి

    • @VENDIVENNELA
      @VENDIVENNELA  Рік тому

      మీ అభిమానానికి కృతఙ్ఞతలు

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 Рік тому

    Very highly intellectual and great philosopher ..and a very matured actor.. 👏👏👏👏🙌

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 роки тому +55

    తెలుగును స్వచ్ఛంగా ఉచ్చరించే మహా పండితుని గురించి చెప్పిన మీకు ధన్యవాదాలు సార్.🤝🤝🙏🙏

  • @prasadvedantam4663
    @prasadvedantam4663 2 роки тому

    You have done great service by this.. Hats off..
    ..

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Рік тому

    Thanks for sharing nice information about the great artist

  • @sugunanagarajuj6777
    @sugunanagarajuj6777 2 роки тому +43

    చాలా కాలంనుండి వారి గురించి తెలుస్కోవాలని వుండేది, ఇన్నాళ్ళకు నా కోర్కెనెరవేరింది, ఎందరో మహానుభావుల్లో వంగరవారు అత్యంత మహానుభావులు.

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar 3 місяці тому

    గొప్ప నటుడు ఆయన వేసిన పెద్దమనుషులు సినిమాలో వేసిన క్యారెక్టర్ ఆ తరువాత చాలా ఏళ్లకు చూసాను. ఎంతో సజీవముగా ఉంది. ఎంత అంటే ఇప్పటికి maa ఊరిలో ఉన్న మనిషిని చూసి చేశాడా అనిపిస్తుంది.

  • @olcotttheosophy
    @olcotttheosophy Рік тому

    Very nice 👍 pleasure ( from Andhrapradesh)

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 Рік тому

    Good videp

  • @nademrajasudhakargoud3555
    @nademrajasudhakargoud3555 2 роки тому

    💐👌🙏

  • @Nandi666
    @Nandi666 2 роки тому

    Ayya namaskaram. Mee channel lo mee voice adbhutam.

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 2 роки тому +33

    దాదాపు ఒకే రకమైన ఆహార్యంతో అనేక సినిమాల్లో, అత్యంత ప్రతిభవంతంగా వంగర కనిపించేవారు. ఆహార్యం ఒకే రకంగా ఉన్నప్పటికీ విలక్షణమైన నటన ఉండేది. ఇలాంటి నటనా వసంతకుని చరిత్ర తెలియజేసిన మీకు అభినందనలు, మరియు ధన్యవాదములు

  • @gandikotavittal3162
    @gandikotavittal3162 2 роки тому +1

    Wonderful

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 2 роки тому +38

    వంగర గొప్ప నటులు. వారి నటన చూస్తే మనలో ఒక ఆత్మీయ భావం కలుగుతుంది. వారి అభినయం అందరిని మంత్రం ముగ్ధుల్ని చేసి కట్టి పడేస్తుంది. మీ సమాచార సేకరణ మరియు వివరణాత్మక వ్యాఖ్యానానికి అనేక ధన్యవాదాలు. 🙏🙏

  • @srinivaspanganamamula5092
    @srinivaspanganamamula5092 Рік тому

    జయసింహ లో కూడా మంచి క్యారెక్టర్ లో నటించారు. నాకు ఒకరి మీద అనుమానం లేదు. ఎవరి మీద నమ్మకం లేదు అని చెప్పే డైలాగ్ ఆ సందర్భం లో నవ్వు తెప్పిస్తుంది

  • @someswararao1192
    @someswararao1192 2 роки тому +34

    మంచి నటుడు గురించి తెలిపినందుకు వెండి వెన్నెల నిర్వాహకులకు కృతజ్ఞతలు

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 2 роки тому +1

    చాలా బాగా వంగర వారి గురించి మీరు వినిపించారు.మీరు పరిచయం చేసే విధానం చాలా బాగుంది

  • @pvsarma7098
    @pvsarma7098 2 роки тому +3

    చాలా ఆసక్తికరంగా, అద్భుతంగా ఉంది.

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 роки тому +15

    ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వీడియో ఇది.కృతజ్ఞతలు🙏

  • @anuradhaprasad7508
    @anuradhaprasad7508 Рік тому +3

    Sri Vangara Garu pure BRAHMIN ROLLES acted as LEGEND in TELUGU FILM INDUSTRY.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 роки тому +16

    వంగర యాక్టర్ గా .... హాస్యం, విలన్ కి సపోర్ట్ గా, పెళ్ళిళ్ళ పేరయ్య గా మాత్రమే తెలుసు, ఇంతటి పండితుడిని తెలిపినందుకు ధన్యవాదాలు

  • @sarojadevi7966
    @sarojadevi7966 2 роки тому +3

    Tq sir .teliyani vishayalu me vendi velugu ku dhanyavalu..

  • @savitrikota5265
    @savitrikota5265 2 роки тому +91

    వెండి వెన్నెల లో హాయిగా పడకుర్చీలో కూర్చుని మీరు చెప్పే పాత తరాల నటీనటుల వివరాలు వింటుంటే నేను నా చిన్నప్పుడు ఇంతటి గొప్ప వారి సినిమాలు చూశాను అని గర్విస్తుంటా..... నిజంగా మీ శ్రమ సినీ పరిశ్రమకు , నేటి నటీనట ప్రేక్షకులకు ఒక మంచి చేతిలాంతరు. మిమ్ములను మెచ్చుకోక, అభినందించక తప్పట్లేదు. శుభం

  • @satyaswaroopmandyamchintam7527
    @satyaswaroopmandyamchintam7527 16 днів тому

    కీర్తిశేషులు శ్రీ వంగర వెంకట సుబ్బయ్య గారికి ప్రత్యేక నివాళి లు.
    మాయ బజార్ లోతల్పం _ గిల్పం హాస్యం ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టకుండా శ్రీ అల్లు రామ లింగయ్య కలిసి అత్య అద్భుతంగా జీ వించా రు. అన్ని పాత్రలకు న్యాయం చేశారు.

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 2 роки тому

    Yes correct

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 роки тому +9

    కన్యాశుల్కం సినిమాకి మూలస్థంబం కీ॥శే॥ శ్రీ వంగర! మరువలేని కళాకారుల్లో ఒకరు🙏🙏🙏

  • @anuradhaprasad7508
    @anuradhaprasad7508 Рік тому +1

    Late Sri Vangara Garu pure BRAHMIN 👌 rolls 😋 appears as LEGEND

  • @m.a.k.madhusudhan7395
    @m.a.k.madhusudhan7395 2 роки тому

    good news

  • @satyaswaroopmandyamchintam7527
    @satyaswaroopmandyamchintam7527 16 днів тому

    వంగర గారి పుట్టిన తేది ఎప్పుడొచెప్పగలరు.

  • @subhash7588
    @subhash7588 2 роки тому

    Vangara Venkata Subbiah Gaariki Shraddhanjali mariyu Joharlu .

  • @sunilkumart1461
    @sunilkumart1461 2 роки тому +1

    Vangara gari gurinchi, inni vishayalu cheppunanduku. Meeku chaala chaala thanks. mariyu aayana lanti, paatha artistla gurinchi Inka thelusukovalani vundhi...

  • @rsrekadi7344
    @rsrekadi7344 Рік тому

    Legendry actor

  • @chaitanyacherukuri6424
    @chaitanyacherukuri6424 Рік тому

    సంగం జాగర్లమూడి మా మేనత్త గారి ఊరు. 20 సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ఊరు వెళ్ళాము.

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 2 роки тому +10

    వంగర గారి గురంచిన ఎన్నో విషయాలు చెప్పిన మీకు ధన్యవాదాలు. చాలా
    పాత సినిమాల్లో ఆయనను చూసినా నాకింతవరకూ ఆయన గురించి తెలియదు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో ఆయన ఆహార్యం, వాచకం విశిష్టం.

  • @narasimhamdvl9
    @narasimhamdvl9 Рік тому

    Brahamin Community 🎉🎉🎉🎉🎉

  • @prasadrv1289
    @prasadrv1289 2 роки тому +4

    దయచేసి చదలవాడ కుటుంబరావు, పెరుమాళ్ళు గురించి తెలియజేయండి.

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 2 роки тому +14

    శ్రీ క్రష్ణ పాండవీయం సినిమా లో అగ్ని ద్యోతనుడి పాత్ర చిన్నదే అయినా ఆయన నటించిన తీరు చాలా బాగుంటుంది.

  • @murpadevaki3000
    @murpadevaki3000 2 роки тому

    Hasya.nati meenakumari gurinchi kuda teliya cheyyandi sar

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 2 роки тому +1

    Chaala nachhindi sir ee video.vangaragaari gurinchi chaala manchi vishayalu chepparu. Thank u

  • @sagarbabugopalam2257
    @sagarbabugopalam2257 Місяць тому

    Manchi chamatkari

  • @ravichowdary4667
    @ravichowdary4667 6 місяців тому

    వంగర వెంకట సుబ్బయ్య (1897-1977)

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 3 місяці тому

    దొంగ రాముడు, మాంగళ్య బలం వారు చాలా బాగా actor chesaru

  • @jaggarao2312
    @jaggarao2312 2 роки тому +36

    ఆయన గాత్రం.. వాచకం.. మాట విరుపు.. ఆ చూపు.. ఒక్కటేమిటి.. ఆయన ప్రతి కదలిక.. హృద్యం..!! 🙏🙏🙏🙏

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 роки тому +19

    .
    ఎందరో మహాను బావులు ! అందరికీ వందనాలు! అలనాటి స్వర్ణ యుగం లోని అందరు నటులూ ఏంటో గొప్పవారు! They are irreplaceable వారి స్థానాన్ని ఎవరూ భర్త్రీ చెయ్యలేరు ,మనం కేవలం డ్యూయెట్స్ పడే హీరో హీరోయినుల గురించి మాట్లాడు కుంటాము! . కానీ కొంచెం సేపు లేక సినిమా అంతా అప్పుడప్పుడు మాత్రమే నటులు కూడా ఎంతో గొప్పవారు! వారి వాచికo భావప్రకటనా అద్భుతమైనవి! . చివరి రోజుల్లో వంగర గారు హైద్రాబాదు లోనే ఉండే వారు ' ఇంకా పెరుమాళ్ళు , చదలవాడ కుటుంబా రావు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి, దొరై ఈస్వామి ( మల్లీశ్వరి, దేవదాసు అగ్గిరాముడు ఫెమ్) జోగారావు , నల్లరామూర్తి మున్నగువారు వాri gurinchi thelupa galaru . . వంగర గారి మీద చేసిన ఈ విలువై న వీడియోకి మీకు ధన్యవాదాలు!

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому +2

      మీ అభిలాషకు చాలా సంతోషం. నాకెంతో ఇష్టమైన సహజ నటులే వారంతా. దొరస్వామి నటన అద్భుతం. మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు ల్లో ఆయన కనబరిచిన నటనా వైవిధ్యం అమోఘం. ఇంక, వంగరగారు జయసింహ లో, మంత్రి అంటే మరొకరకంగా కూడా ఎట్లుంటాడో చూపిన ఘటికుడు. డా. గోవిందరాజులు, పెరుమాళ్, చదలవాడ, శివరామకృష్ణయ్య వంటివారి నటనే నటన. మీ అభిలాష నెరవేరితే నాకూ సంతోషం.

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 2 роки тому +1

      @@ckamalakanth9532 gaaroo meeku naa dhanyavaadaalu!

  • @ksrinu2177
    @ksrinu2177 2 роки тому +3

    Thank you sir

  • @mohansr3200
    @mohansr3200 2 роки тому +1

    గొప్ప కళాకారుల గురించి విష్లేషణలు బాగున్నాయి, కానీ వారి స్వతాహ వాక్కు తో కొన్ని చిత్ర సంఘటనలతో జోడంచితే పూవుకు తావి అబ్బినట్లవుతుందని మనవి.

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 2 роки тому

    Tq sir 🙏🏾 great great thing sir

  • @bavakichitti
    @bavakichitti Рік тому

    సంప్రదాయం

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Рік тому

    Great actor vanguard venkatasubbayyagaru
    Johar sir vanguara

  • @bisanijanardhan5875
    @bisanijanardhan5875 2 роки тому +1

    మంచి నటుని గురించి తెలిపినందుకు ధన్యవాదములు 🙏🙏

  • @srinivasabalajivaranasi2726
    @srinivasabalajivaranasi2726 2 роки тому +2

    వంగర గారి గురించి స్మరించుకోవడం మన అదృష్టం. ఆయన పాత్ర లో జీవిస్తారు. ఆయన నటించిన పాత సినిమాలు చూసా కానీ ఆయన పేరు తెలిసేది కాదు.కానీ గుర్తుండే వారు. తరువాత తెలిసింది ఆయన వంగర వెంకట సుబ్బయ్య అనే మహా నటుడుని.ప్రతస్మర ణీ యులు 🙏🙏🙏

  • @murthygp7649
    @murthygp7649 2 роки тому +8

    ఎవరికి తెలియని పాత నటీ,నటులను,ఈ నటి తరం వాటికి పరిచయం చేస్తున్నారు.మీ కృషి అభినందనీయం.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 роки тому +1

    సినిమా పరిశ్రమ వంగర గారికి అన్యాయమే చేసింది.
    మోహన్ బాబు వంగర గారిని ఏక వచనం తో సంబోధిస్తే, గతిలేక, పోట్టకోసం భరించే వారట

  • @SrinivasaraoJujjavarapu-tz1mz

    Used to act in dramas in festival pandals in rural areas also.

  • @ramaraoboganadham9997
    @ramaraoboganadham9997 2 роки тому +2

    Chala Santosham Vangara garu kastam lekunda prasanthanga datukovadam 🙏🙏

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 2 роки тому +2

    మరచి పోలేని నటుడు గొప్ప మనిషి ఇలాంటి వారు తెలుగు వారు కావటం మన అదృష్టం

  • @rsrekadi7344
    @rsrekadi7344 2 роки тому

    మహా నటులు

  • @pandugaadupandu2269
    @pandugaadupandu2269 Рік тому

    మాయబజార్ లో
    Talpam gilpam gaadu

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 2 роки тому

    సూపర్...ఇలాంటి వీడియోలు మరిన్ని ఆహ్వానిస్తూ.....🙏

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 2 роки тому +13

    His role in Sri Krishna Pandaveeyam is very pious with PB Srinivas song carrying message from Rukmini to Shri Krishna for Raksha vivaham...

    • @mandalapuramanaiah1400
      @mandalapuramanaiah1400 2 роки тому +2

      నిజమే. నాకు ఆయనంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆ పాత్రే. ఆయన రాయబారానికి బయలుదేరి వెళ్ళడం, ఇక్కడ పాపం రుక్మిణీ దేవి 'ఘనుడా భూసురుడేగెనో ' అని ఆందోళనకు లోనుకావడం చాలా బావుంటుంది.

    • @inreddy1000
      @inreddy1000 2 роки тому +1

      ఆ సినిమాలో ఆ సీన్‌లో సహజంగా నటించాడు

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 2 роки тому +2

    ఇతని నటన నేను మాయాబజార్ సినిమా లో చూసాను ఇతను అల్లురమలింగయ్య గారి తో కలిసి నటించిన మాయాబజార్
    మంచి హాస్యం పండించారు

  • @padmaayyala6709
    @padmaayyala6709 2 роки тому +5

    ధన్యవాదాలు సార్. చాలా బావుంది.అల నాటి నటి వాసంతి గురించి కూడా చెప్పడానికి ప్రయత్నం చెయ్యండి.

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 2 роки тому +6

    Old is gold ...alanaati andaru actors yentho goppavaru...varandarigurinchi mee channel dwara veluguloki ravadam I feel very happy and froud of those old actors...thank you for sharing such wonderful information

  • @sridurga3017
    @sridurga3017 2 роки тому +5

    మాయాబజార్ లో శర్మ, శాస్త్రి లుగా అల్లు రామలి0గయ్య ల నటన చాలా బాగా పండింది

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 2 роки тому +3

    వ్యాఖ్యాత ఉచ్చారణ చాలా బావుంది. ఇతర వ్యాఖ్యాతలు ఈయనని చూసి నేర్చుకోవాలి ఉచ్చారణ ఎలా చేయాలో...

  • @jagannamburi7883
    @jagannamburi7883 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhametikala6429
    @sudhametikala6429 2 роки тому +1

    ఆస్థాన కవి గ మంచి పేరు గాంచారు

  • @gopalakrishnasathyavada99
    @gopalakrishnasathyavada99 2 роки тому +6

    వంగర వంకర లేని మహా నటుడు

  • @srinivasarao4249
    @srinivasarao4249 Рік тому

    Bhakta Tukaram may be last film.

  • @ramanarao18
    @ramanarao18 2 роки тому +4

    🙏 ముగ్గురు ఇష్టులు... కోపిష్టి, రోగిష్టి, పాపిష్టి....!!🙏🙏👍👍🔥

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 2 роки тому +5

    Mayabazar lo super sir

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 2 роки тому +5

    వంగర గారి భాష పాండిత్యం చూడ ముచ్చటగా ఉంటుంది.

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 2 роки тому +2

    Most wonderful information is given. Thank you very much sir

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 2 роки тому +1

    చాలా బాగుంది వంగర గారి వివరాలు. మా తాతగారు ఆయనలానే ఉంటారు. వంగూరి (వారికన్నా 4 సంవత్సరాలు చిన్నవారు. ఆయన, బందరు హిందూ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. 40 సంవత్సరాలు పంచాంగం చేశారు.) వంగూరి వారినే చూసినప్పుడు మనం మనిషినే అనిపిస్తుంది.

  • @jagannadharaokesana4416
    @jagannadharaokesana4416 2 роки тому +2

    Baaga chepparu🎉

  • @nvraoo
    @nvraoo 2 роки тому

    Great man ...honourable person...

  • @111saibaba
    @111saibaba 2 роки тому +3

    30 ఏళ్ళు సినిమా రంగం లోనే ఉన్నా జీవిత మంతా గెస్ట్ ఆర్టిస్ట్ గానే తెర మీద పేరు కనిపించిన వంగరకు ఎప్పుడు ఒక ఓది నిముషాల లోపు పాత్రలె వుండేవి. చిన్న పాత్ర అయినా గుర్తుండి పోయేట్లు ఉండే పాత్ర లవి. మంచి ఉచ్చారణ , స్ఫూరద్రూపం ఆయన్ని ప్రత్యేకం గా చూపేవి. ఆయన పాండిత్యం గురించి ఇప్పుడే తెలుసు కుంటున్నాను.

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 2 роки тому

    Vangara. Venkatasubbaiahgaru dhanyulu

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 роки тому +2

    ఆ పాత తరం నటి నటులు అప్పటి సంగీత saahityaalu మధురమైన పాటలు విని మనం ఎంజాయ్ చెయ్యాలి అంతే ఇప్పుడు alaantivi aashinchalemu కదా

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 роки тому +3

    Endarao Mahanubhavllu Ku
    Vandanaalu 🙏🙏🙏🙏

  • @jayasreevasiraju4003
    @jayasreevasiraju4003 2 роки тому

    ఎందరో మహానుభావులు

  • @kankipativenkataraju3009
    @kankipativenkataraju3009 2 роки тому +2

    Absolutely beautiful video. Thanks sir.

  • @rsuku8836
    @rsuku8836 2 роки тому +1

    Good video about vangara.thanks to Vendi vennala team.go head for more such videos.
    Sukumar karnataka.

  • @ramanabellala2466
    @ramanabellala2466 2 роки тому +2

    GOOD person ki Example

  • @koteswararaonimmagadda8464
    @koteswararaonimmagadda8464 2 роки тому +1

    Vangara gari native place Duggirala kada?

  • @dr.raoslectures7584
    @dr.raoslectures7584 2 роки тому +3

    Happy to know the details of
    Sri . Vangara.
    His accent and facial expressions will make viewers to laugh.
    Donga ramudu, mayabazar, Tenali Ramakrishna, Bangaru Papa, Kanyasulkam are few to note.
    These type of character actors and actresses were back bone for many successful films.

  • @csnsrikant6925
    @csnsrikant6925 2 роки тому +3

    Namaskaram 👃 vangara venkata subbaiyya gariki.

  • @subbusworld5669
    @subbusworld5669 2 роки тому +4

    thank you, i'm searching for his details from longback

  • @satyavani5925
    @satyavani5925 2 роки тому +1

    Vangaravaru adbhutamina pratibhasali. Aayana chivatilo aardhika kastalu paddaru ani chala badhapadedanni. Mee voice vinnska chala haiga undi

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 2 роки тому +7

    Kanya sulkam movie lo his role was good.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому

      And, his role as minister in Jayasimha was different and excellent too.

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 2 роки тому +9

    Sir you have forgotten the lengthy role by Vangara in film Sri krishna Pandaveeyam given by NTR. He always choose vangara in his home films as well as recommend to his friend producers

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 роки тому +3

    వంగర వెంకటసుబ్బయ్య గారి మనవడు మా బాబాయి గారి క్లాస్ మేట్

  • @sudhametikala6429
    @sudhametikala6429 2 роки тому +1

    Patha natula names తెలీక బర్రగోకుతుంటం ఇంకా ఒకంతమంది నటుల వివరాలు తెలియజేయండి

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 Рік тому

    Goppanatula lo ayana marapurani natudu ayana sri krishna panda veeyamu lo ayana natana patraposhana marapu ranidi.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 місяці тому

    Okka premelo kanabadena actor

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 роки тому +1

    I am pleased to know about an old generation artist

  • @rammohangodthi
    @rammohangodthi 2 роки тому +3

    really we are missing such scholars , we enjoyed their perfect action , diction and crystal clear performance in those golden days

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 роки тому +3

    మంచి నటులు🙏