Veteran Comedian Potti Prasad .. Untold Story

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #Pottiprasad
    Veteran Comedian Potti Prasad .. Untold Story
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 78

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Рік тому +37

    హాస్య నటుడు పొట్టి ప్రసాద్ గురించి సవివరంగా తెలియజేసిన మీకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @rajashekhar2212
    @rajashekhar2212 Рік тому +14

    పొట్టి ప్రసాద్ గురించి చాలా విలువైన సమాచారం అందించారు ధన్యవాదాలు

  • @simhagirikona3118
    @simhagirikona3118 Рік тому +23

    ఆయన టైమింగ్, డైలాగ్ డెలివరీ నాకు చాలా ఇష్టం
    బ్రహ్మ చారి, రెండు రెల్లు ఆరు, చంటబ్బాయి సినిమాల్లో బాగా నవ్వించారు.

  • @knageswararao9374
    @knageswararao9374 Рік тому +11

    అయ్యో! పాపం... కీ. శే.లు పొట్టి ప్రసాద్ గారు చాలా మంచి మనిషి.. ఆయన గారి టైమింగ్...super...RIP

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao4977 Рік тому +5

    త్రినేత్రుడు చిత్రం లో చిరంజీవి గారితో నటించినట్లు గుర్తు..ఆ షిప్ లో చిరంజీవి గారికి సంకెళ్లు వేసి వస్తా వస్తా గజాననా అని పాడుతూ బంధిస్తారు.. చాలా చాలా మంచి హాస్య నటుడు ఆయన ఏం లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని విశ్వదేవతలను మనఃస్ఫూర్తిగా వేడుకుంటున్నాను

  • @uraju-bharath
    @uraju-bharath Рік тому +7

    మంచి హాస్య నటుడు 👌🙏

  • @commonman6304
    @commonman6304 Рік тому +18

    ప్రతిభ ఉన్నా.. అదృష్టం కలిసిరాక.. తగిన గుర్తింపు రాకపోవటం.. అతనికే కాదు.. మనకి కూడా బాధాకరం..!! ప్చ్..

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Рік тому +6

    Sir meru manchi manchi programs chustunnaru Santhosam sir

  • @abdulmazidkhan2279
    @abdulmazidkhan2279 Рік тому +4

    Excellent artist, excellent narration

  • @saikumargudipudi4037
    @saikumargudipudi4037 Рік тому +4

    One of the good commedian with good timing, Potti Prasad.

  • @kalidassai5608
    @kalidassai5608 2 місяці тому

    శ్రీవారికి ప్రేమ లేఖ, సాగర సంగమం లో అదర గొట్టారు జంధ్యాల గారి సినిమా ల్లో మంచి హాస్యం పండించారు 🙏🙏🙏

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd Рік тому +15

    విలక్షణ హాస్య నటుడు, సాగరసంగమం సినిమాలొ కమలహాసన్ బావిమీద డాన్స్ చేసే సీన్లో పొట్టి ప్రసాద్ చేసే కామెడీ, శ్రీలక్ష్మి కవితలు చెప్తుంటే ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఎప్పటికి గుర్తుంటాయి.

  • @riazuddin8054
    @riazuddin8054 3 місяці тому

    పొట్టి ప్రసాద్ చాలా మంచి కామెడీ యాక్టర్ ఈయన చిత్రం పూజఫలం BN రెడ్డి గారి డైరెక్షన్ లో కామెడీ రోల్ పాత నటి రాజశ్రీ తో చేసారు వీరిద్దరి మీద ఒక పాట కూడా వుంది.

  • @Pulihara
    @Pulihara Рік тому +4

    Good information indeed. He is a. very good comedian

  • @sudhakaryadavilli8584
    @sudhakaryadavilli8584 3 місяці тому

    Super voice. Super presentation.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Рік тому +5

    Thank you sir🙏

  • @prasadrv1289
    @prasadrv1289 Рік тому +5

    ధన్యవాదాలు సర్

  • @kondurikasi8695
    @kondurikasi8695 Рік тому +2

    Greatest Person and comedian of telugu movies

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Рік тому +3

    Very nice and very natural comedian

  • @KrishnaMurthy-qb3mk
    @KrishnaMurthy-qb3mk Рік тому +5

    Great actor

  • @giribabu1963
    @giribabu1963 3 місяці тому

    శ్రీవారి ప్రేమ లేఖ ,మరియు న్యాయం కావాలి cinemas లో పొట్టి ప్రసాద్ గారి నటన అత్యంత జనాదరణ పొందింది

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Рік тому +2

    శ్రీవారికిప్రేమలేఖ సినిమాలో హార్మణి పాత్ర ఎంతమందికి గుర్తు."భ్రారతదేశ సేవ సదా జీవన్ముత్తికి ద్రోవ"అని అడుక్కుతునే పాట గుర్తుందా

    • @varalakshmi1164
      @varalakshmi1164 Рік тому +1

      అవునండి జంధ్యాల గారి సినిమాల్లో చాలా మంచి పాత్రలు పోషించారు

  • @marimuthun6315
    @marimuthun6315 Рік тому +4

    Very well done sar 🙏

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 5 місяців тому

    poti prasad garu thoses days he is also one comidy artist

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 місяців тому

    సాగరసంగమం , చంటబ్బాయ్ లో మరచిపోలేని నటన పొట్టి ప్రసాద్ గారిది.

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +1

    Potti prasadh gharu chala manchi natudu

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 Рік тому +1

    Very good explanation sir

  • @Ajay-qg4mz
    @Ajay-qg4mz Рік тому +3

    Good actor

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 Рік тому +2

    😀great actor

  • @ramakrishna7962
    @ramakrishna7962 Рік тому +3

    🙏sir super

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому +2

    Super commeddy star

  • @neelameghashyamdesai2531
    @neelameghashyamdesai2531 Рік тому +1

    చిత్రం భళారే విచిత్రం సినిమాలో ఆయన నటన మరువలేనిది. తన స్నేహితులతో కలిసి బిచ్చగాడిలా నటించే సన్నివేశంలో ప్రతి మాటకు రా జోడించి తన డిక్షనరీని, తనపై చెత్త వేసినప్పుడు స్పందించే తీరు అమోఘం.
    అలాగే చంటబ్బాయి సినిమాలో ఎడిటర్ పాత్రలో అచ్చు వేస్తారా అని శ్రీ లక్ష్మి అడిగినప్పుడు, వెయ్యక ఛస్తానా అమ్మా, వెయ్యకపోతే ఛస్తాను కానీ అనడం, మా పత్రిక ఇక మూసుకుపోతుంది అని తెలిసిన రోజున మీ తవికలను ప్రచురిస్తాం అని వ్యంగంగా చెప్పడం అధ్బుతం

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 9 місяців тому

    Good comedian

  • @rajendrameesala448
    @rajendrameesala448 Рік тому +1

    Old is gold

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 Рік тому +1

    Good timing actor

  • @upendrachowdary2481
    @upendrachowdary2481 Рік тому

    at least finally known his name, prasad garu, his commedy excellence

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Рік тому +4

    🙏🙏🙏

  • @sarojadevi7966
    @sarojadevi7966 Рік тому +1

    Nice .

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Рік тому +2

    Sir, వల్లం నరసింహారావు గారి గురించి చెప్పండి 🙏

  • @Ajay-qg4mz
    @Ajay-qg4mz Рік тому +1

    Nice actor

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 5 місяців тому

    but pk sharma poti prasad both are good comidy attists

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Рік тому +2

    Sakshi Rangarao Garu gurinchi chapandi

  • @Jagadish11199
    @Jagadish11199 Рік тому

    Ayana voice mee voice koncham similar ga vunnay sir

  • @sivasrinivas8703
    @sivasrinivas8703 9 місяців тому

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Рік тому +1

    పొట్టి ప్రసాద్ గారు అనగానే నాకు అయన ఒక సినిమాలో ( క్షమించాలి పేరు గుర్తులేదు ) చెప్పిన డైలాగ్ గుర్తుకొచ్చి నవ్వు వస్తుంది ! అందులో అతని పాత్ర పోలీస్ కానిస్టేబుల్ ! ఆటను డ్రెస్ తోనే ఒక పై అధికారి ఇంటిదగ్గర డ్యూటీ లో ఉంటాడు ! ఆ అధికారి అమ్మాయిని దొడ్డికి కూర్చోబెడుతాడు ! ఆ పాపాయి అలానే కూర్చుంటుంది . అతను మతి మాటికీ " అయ్యిందా అమ్మా ! అయ్యిందా అమ్మా ! అంటాడు ! ఆ సీను , ఆ డైలాగ్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది ! సహజ హాస్య మహత్యం !

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Рік тому

    Miss him 😢

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka5596 Рік тому +1

    👌👌👌👋👋👋🙏

  • @rajeswarprasad2074
    @rajeswarprasad2074 Рік тому +5

    Pl change the title. Iam his son jagan.

    • @funnyfacts8470
      @funnyfacts8470 Рік тому +1

      అయితే పబ్లిక్ కి facts చెప్పండి

    • @sagarvk750
      @sagarvk750 Рік тому +1

      Jagan please contact me , i am nephew of TV artiste and your mother side relative V Krishna Mohan Rao , Hyderabad.

    • @rajeswarprasad2074
      @rajeswarprasad2074 Рік тому +1

      @@sagarvk750 hello sir I remember .. how r u

    • @rajeswarprasad2074
      @rajeswarprasad2074 Рік тому

      @@funnyfacts8470 boss I meant that attained heavenly abode peacefully with out any distress.thats it

    • @sagarvk750
      @sagarvk750 Рік тому

      @@rajeswarprasad2074 Fine. Could you please share your mobile number

  • @umabitr8157
    @umabitr8157 Рік тому

    Potti prasadh gharu athma santhichekura lk ani baghavanthudini pradhisthunanu

  • @evangilinksr708
    @evangilinksr708 Рік тому

    90s లో Doordarshan టెలి స్కూల్ లో వచ్చేవారు

  • @kishorebabu76
    @kishorebabu76 Рік тому +1

    శ్రీ లక్ష్మి పొట్టి ప్రసాద్ గారికి కవితలు చెప్పే మూవి ఒకటి చంటబ్బాయి ఇంకోటి గుర్తురావట్లేదు ఎవరికన్నా గుర్తుంటే చప్పండి ప్లీజ్

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 Рік тому

    Very Good comedian. Rajababu garilagane manchi samayaspoorthi ekkuva.

  • @umabitr8157
    @umabitr8157 Рік тому

    Edharu manchi natulu rajababu poti prasadh

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Рік тому +3

    అప్పు చేసి పప్పు కుడు చిత్రం లో పెళ్లి చూపుల సీన్ లో హాస్య నటుడు పద్మనాభం నటించారు. పొట్టి ప్రసాద్ గారు ఆ సినిమాలో ఏ పాత్ర లో నటించారో చెప్పండి .

    • @rajeswarprasad2074
      @rajeswarprasad2074 Рік тому

      Same character after padmanabhan garu. He brings some sweets and the bride's brother eats and pretend tohave been fallen sick

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Рік тому +1

    👍🤘🙏

  • @nagalaxmi25
    @nagalaxmi25 Рік тому +1

    Mee voice koncham aayanalane anipistundandi

  • @theepicentertainments5088
    @theepicentertainments5088 Рік тому +1

    Idhi kavitha kadhu kavika..chala manchi natudu

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Рік тому

    Chidatala apparao thumbu ni kuda teyandi

  • @vsssarma
    @vsssarma 9 місяців тому

    Almost all the film actors have sad lives.

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 Рік тому

    Ntr and Anr iddaru film field lo full rowdism chesi brathikaaru

  • @chandrashekharchenna6878
    @chandrashekharchenna6878 Рік тому

    x2 speed is also too slow..

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому

    Meru super 🙏🙏🙏

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Рік тому

    SEEN FULL
    ON 15-1-2023

  • @talkfromatlanta
    @talkfromatlanta Рік тому

    Nageswara Rao does not know the action and only banked on NTR.

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому

    Mee name chapandi sir