Wild Organic food of Tribals : వానాకాలంలో గిరిజనుల అడవి ఆహారం వేట - కొండకొమ్ములు
Вставка
- Опубліковано 7 лют 2025
- Wild Organic food of Tribals : వానాకాలంలో గిరిజనుల అడవి ఆహారం వేట - కొండకొమ్ములు @TribalMirror
In our " Tribal Mirror" UA-cam channel I will show you about the different tribes of Andhra region, their way of life, food habits, customs, traditions and habitats.You can see the special connection of the tribals with the forests and the beauty of the hard work of the creatures.You can also see beautiful natural beauty.Please" SUBSCRIBE " if you like more videos on our channel.
------------------------------------------------------------------------
Tribal Mirror యూట్యూబ్ ఛానెల్లో గిరిజన ప్రాంత ఆదివాసుల ఆచారాల, అలవాట్లు, ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను. అలాగే రమణీయ ప్రకృతి అందాలు, వాటితో గిరిబిడ్డలకు ఉన్న అనుబంధాన్ని మన ఛానల్ లో చూడవచ్చు. మరిన్ని విడియోలు చూసి మీకు నచ్చితే Tribal Mirror ఛానల్ ను Subscribe చేస్తారని ఆశిస్తూ.....
మైలు రాము గారు మా కోసం ఎన్నో మైల్లు నడుచుకుంటూ తిరిగి మంచి వీడియోస్ తీస్తున్నారు మీకు హ్యాట్సాఫ్💐💐❤
మీ ఆదరాభిమానాలకు చాలా థాంక్స్ అండి
మీ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, వీడియో తీసే పద్దతి చాలా బాగుంటుంది 😊
Thank you అండి
@@TribalMirror bro ey camera use chesthavu
iPhone
super ga vundi... seetamma ki namaskaram
హాయ్ రాము గారు బాగున్నారా ఎదుర్కొమ్ముల కూర సూపర్ నాకు చాలా ఇష్టం
Hello శ్రీ గారు....
నేను బాగున్నాను.. మీరూ ఎలా ఉన్నారు
Super ramgaru e roje araku santha lo konukkuni hyd thisukuni vellthunnanu. Pillalaku vandi peduthanu my favorite curry ❤
Super good video 💯👌🙏
Ilanti chakkati culture videos chupistunanduku thanks ramu bro ❤
Thank you అండి
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్...
Thank you so much అండి
Prakriti Kanya kotha soya galani pulumu kuni andalani vedajallu thundi video bagundi 👌👌🎉🎉
Thank you అండి
Super anna video
Hi ram garu I am devi I am from AP
Vedurukommula curry ante Naku chala istam but Hyderabad vacheshaka chala miss avvanu 😢
Wanderful nature
Hi రాము గారు మాది తెలంగాణ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మేము ఎప్పుడు తినలేదు కానీ చూస్తుంటే క్యాబేజి కర్రీ లా ఉంటుంది అనుకుంటున్నా మీ విడియోస్ supper
Thank you అండి..
Super Ram Annaya
Nice 👌
3:11 to 3:50 video ❤lovely
Video chala bagundi anna
Very healthy food
Hi Ram garu chalab agundi super video 👌👌👌👌👍👍
నెను ఎప్పుడు తినలేదు మొదటి sari chustunnanu మది karimnagar kani chudadaniki chala bagundi supper amma meru kashtapadi వండినందుకు
Thank you అండి...
Me vedios chalaa baagunnayi Annayya super super super 🙏🙏🙏
Thank you అండి
Nice video
Nice vedio bro.
Thank you
Super video super 👌👌
Super 👌👌👌👌👌
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD VOICE
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS ALL OF YOU
Mee videos chala inspiring ga vunnayi
Hi anna chala bagundhi video
Thank you chelli
Nice video bro
Addateegala Renuka yellamma temple do one devotional video very powerful amma
Hai andi Ram garu veduru kommula difference bhale chepparu seetamma baavundi maaku ammutaaru kaani koncham pulisindi testaaru ante marusati roju adi koncham smell vastundi pottu la chesi ammutaaru veedio baavundi andi varsham lo verusenaga kaayalu super 👌👌jonnapelaalu jeedipappu manchi food andi
Seethamma dhumpala old video chusanu.... chala Baga matladutundhi...ma side elantivi vundai mi video lone chusthunnanu super Ram gaaru
Thank you sir
Nice video iam from Hyderabad, your way of talking ladies is nice and respectable, Hatts up to you
Hi ram garu. Varsham vachinappudu prakruthi yentha andam ga untundhi. E video starting chala baga chupincharu. Naku veduru chettu chala ishtam. Bamboooshoots thintaru ani telusu kani memeppudu thinaledhu ram garu. Sithamma vanta chala baga chesindhi
నమస్తే మేడం గారు....
Thank you so much ma'am
అన్న మి వీడియోలు చాలా బాగుంటాయి
మా వైపు కూడా ముష్టికాయలు ముష్టి చెట్టు అని పిలుస్తారు
నేను ఎప్పుడు తినలేదు.మాది కాకినాడ
❤
అన్న థంబనైల్ బాగుంది. ఎలా చేసారో చెప్పారా అన్న. ప్లీజ్
Good
L❤❤❤❤
Super Ramu
డబ్బులు మీద ఆశ లేదు వాళ్ళ కి సారి పడ డబలు ఉంటే చాలు అనుకున్న టారు 🙏 ప్రకృతుని కాపాడు తారు పాడుచేయరు వాళ్ళ బాగుండాలి కోరుకుంటూనా 🙏
👌👌👌
All videos super Bro
Hi bro mi video s bagunyayi
Tanuku bro
హాయ్ రామ్ గారు
Cabbage, senagapappu kura gurtocchindi.
Hi bava garu tinam madhi Rajavommangi
Hi bro Mee vedios Mee voice nice
Ma inti daggara kuda yeppudu kokilalu thiruguthuntai kaani daaniki photo tiyyatam kudaratam ledu. Chethiloki phone teesukunelopu thurruna yegiripothundi.
Ramu garu meeru eppudu vere vuri vallani interview chestharu kada, me vuru ela vuntundo, me family gurunchi, me intlo vantalu, me vuri vantalu chupinchandi, chudalani vundi
Save forests and wild animals. don't allow electricity and roads in interior agency.
Meru kuda vallatho Kalisi taste cheyandi ram garu
Anna oka rojo odisha onakadeli Sant uru chupesandi pls
చాలా దేశాలో తింటున్నారు చూస్తుంటే నాకు అర్ధం కాలేదు ఇప్పుడు తెలిసింది ఇవి ఎదురు పిలకలా
❤ no comments 😊
ఎక్కడ రామ్ గారు ప్లేస్ చాలా బాగుంది ❤❤
Hi sir....
మా ఊరు పక్కనే.. దాకారాయి అని...
మా అడవులు ఇలాగే ఉంటాయి sir
@@TribalMirror సాంగ్ షూట్ కి చాలా బాగుంది
నల్ల పసుపు గురించి కొంచెం వివరించండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో
Boil chesi water teseste enka vitamins amuntayi any way video bagundi
నీళ్లు తియ్యకపోతే చేదు వస్తుంది అండి...
మాకు ఎదురు కొమ్ములు వుండవు బ్రో
12😊
DEVUDU MANAHLlkAI
ANNETEE TEENAHDANEEKAI SRUJEENCHAROO
THALLYEENPEYDFDAVAREENEE ADAGEETEYLASOOKOMAA THANK YOU GOD BLESS YOU RICHLY WITH GOOD HEALTH AND HAPPINESS ALWAYS WITH LOVE AMEN
Memu yapudu tinaledu sir
రాగి జావ తాగేటప్పుడు అవేవో ఆకులు వాడారు ఆ ఆకులు ఏమిటవి
అవి ఆడవుల్లో దొరికే.... అడ్డ ఆకులు...
పూర్వం ఇస్తరి ఆకు గా వాడేవారు
Village address chepu bro Naxt month vastanu
Life lo appudu thinaledhu
Hii annaya
Hai bro నిన్ను ఏలేశ్వరం లో కలిసాను
సరభవరం ఏనా మీది తమ్ముడూ
Ha అన్నయ్య
Chedu Pindi ante enty raamu anna raagi Pindi a
అవును అండి రాగి పిండియే
Hi Anna
Vedhurukommulu ante kanka chetlu ha bro
Yes mana Telangana lo kanka bongulu antamu.... Andhra lo vedhuru bongulu antaru
(Vedhurutho veyyi laabalu)sametha kuda vundhi andi
వెదురుతో వెయ్యి లాభాలు...బాగుంది సామెత
Main video lo Chala Babu
మీరు తిని టెస్ట్ చెప్పొచ్చు కదా బ్రో
Kaliveru
Support 😂😂😂
Nalleru plant milega
Do you want nalleru???
If you want that...send your address sir
మాకు ఎదురు కొమ్ములు అలాంటివి దొరకవు రాము గారు నేనెప్పుడూ తినలేదు
మీ ఇంటర్వ్యూ కావాలి అన్న
అప్పుడే వద్దులే తమ్ముడూ..
Video's valla tho chestunnaru kada mari valla ki money istara evara ha miru
నువు వాళ్ళతో తినాలి బ్రో
Mi phone no plese
σяιкє иαиʝʝυ иαиʝυ αиαкυ мαи¢нι иσи νєg ¢нєѕι ¢нυιи¢н
I'm kuwait 🇰🇼 your number 😊
Nice video
Nice 👍👍🤠🤠
❤
👌👌👌
Hi Anna
Mi phone no plese
Nice video
❤❤❤❤❤❤