Pineapple plantation🍍|| ఎన్ని పండిన కాయాలున్నాయో మీరే చూడండి || అనాస కాయలు 😲😜

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 579

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture  5 місяців тому +90

    Pineapples🍍 thisukovalanukunte contact avvandi (Daggra vunnavalu)
    Chinnarao : 9014938543

    • @Smilesmask-h8o
      @Smilesmask-h8o 5 місяців тому +6

      Anna meru ala kosesthunaru . Pandinchina vallu em anara free thinesthunaru

    • @drvenuvadde8576
      @drvenuvadde8576 5 місяців тому +6

      Bro emina meeru help cheyyagalara ma amma ki 4th stage cancer present suitation lo em cheyyalo kuda artham kavadam ledu vunna Money mothham aipoyi eminaa subscribers ki cheppi help chepinchagalaraa

    • @jammulaleela5497
      @jammulaleela5497 5 місяців тому +3

      Madi duram tammudu miss avuthuna

    • @jhansiveeranki8625
      @jhansiveeranki8625 5 місяців тому +2

      @@ArakuTribalCulture hi anna

    • @jhansiveeranki8625
      @jhansiveeranki8625 5 місяців тому +1

      Hi anna

  • @satyanarayanachaliki9169
    @satyanarayanachaliki9169 4 місяці тому +8

    బాబు, మీ తెలుగు భాష చాలా చక్కగా ఉన్నది. అరకు కొండలలో ఉంటూ ఇంత చక్కగా అక్షర దోషాలు లేకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అభినందనలు.

  • @pranaykanny7018
    @pranaykanny7018 5 місяців тому +18

    ఏదో ఒకటి లేదా రెండు రోజులు తప్పకుండా మీతో అలా కొండ ప్రాంతం లో తిరుగుతూ గడిపే రోజు వస్తుందని కోరుకుంటున్న... మీరు ఛాన్స్ ఇస్తే

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 5 місяців тому +49

    అంత అందమైన ప్రదేశంలో నేచురల్ గా దొరికే పైనాపిల్ తింటుంటే ఎంత బాగుంటుందో ఊహించుకుంటేనే ఎంత బాగుందో కానీ అదృష్టం అనేది మాకు లేదు వీడియో అయితే మామూలుగా లేదు సూపర్ గా ఉంది నాచురల్ పైనాపిల్ తో వీడియో

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 5 місяців тому +3

    మీ.తెలుగు చాలా.స్వచ్ఛంగా తియ్యగా ఉంది.

  • @Mahima634
    @Mahima634 5 місяців тому +18

    విలాస వంతమైన జీవితం కావాలని చాలా డబ్బు సంపాదించడం జరుగుతుంది. దానికోసం చాలా కష్టం చేసి చివరికి ఏదో ఒక అనారోగ్యం పాలు అవుతారు.మీరు మాత్రం జీవితాన్ని మీ వరకు వున్న వసతులతో ఆనందంగా జీవిస్తున్నారు.❤❤❤ మిలా జీవిస్తే 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండచ్చు ❤

  • @rajumunjala6979
    @rajumunjala6979 5 місяців тому +22

    చాలా బాగుంది మీ కొండ ప్రాంతం బ్రదర్స్... మంచి ప్రకృతి రమణీయత🌳🌳🌱🌱

  • @koyyasai1186
    @koyyasai1186 5 місяців тому +379

    Hii friends.... ఈ message కొంతమంది కి మాత్రమే.... కొంత మంది రాజు కష్ట పడుతున్నాడు రాము కష్ట పడడం లేదు అని comment చేస్తున్నారు... వాలందిరికి చెపుతున్న bro వాలు అందరూ ఒక video కోసం 100% full efforts ఇస్తారు.....ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని వాలు ఎప్పుడు అనుకోరు.... మనం అలా అనుకోని వల మధ్య మనస్పర్థలు తేవద్దు...మనం చేసి చిన్న కామెంట్ వలకి ఎంతో బలాన్ని ఇస్తుంది.....అంతేగాని మనం negative commments పెట్టి వలని disapoint చేయవద్దు......నాకు తెలిసి ఇలాంటి స్వేచ్ఛమైన youtubers మనకి దొరకారు........ please don't spread negative......Be positive......We Are ATC Family Member's❤

    • @VarshithaCh-ht4em
      @VarshithaCh-ht4em 5 місяців тому +11

      Yes bro you are right

    • @ChandravatiRaju-en7rl
      @ChandravatiRaju-en7rl 5 місяців тому +3

      Ur right

    • @ayeshashaik1080
      @ayeshashaik1080 5 місяців тому +7

      Good brother vallu andharu equal ga kastapadataru... Judge cheyadam chala wrong .. Ramu video editing chestadu .. aani andhariki explain cheyalisina avasaram ledhu kada ... Valla andharidi samanam aaina kastam aa..

    • @v.v.praveen9064
      @v.v.praveen9064 5 місяців тому +2

      Yes bro.

    • @Mahimaglorymerry
      @Mahimaglorymerry 5 місяців тому

      Yes bro superb

  • @Sharusurya77
    @Sharusurya77 5 місяців тому +15

    అన్న మీరు అంటే చాలా ఇష్టం.... మీకోసం ఒక 20 tshirts పంపవచ్చా మీకు చిన్నారి బావ అంటే చాలా ఇష్టం ❤️🤩👌

  • @bujjammamekala2043
    @bujjammamekala2043 5 місяців тому +2

    హాయ్ తమ్ముళ్లు నాకు చాలా ఇష్టం. మీరు తింటుంటే నోటిలో లాల జలం జలజలా రాలాయి. తమ్ముళ్లు నాకు మీ ఊరికి రావాలని మీ అందరితో (మీ కుటుంబంతో) కలసి వుండాలని ఉంది. రావచ్చా తమ్ముళ్లు.

  • @lakepottidora3135
    @lakepottidora3135 5 місяців тому

    Hai bro మీ విడియో చాలా బాగుంటాయి.అలాగే మా ఊరు లో కూడా అనసపనస కాయలు పండిస్తున్నాము. మన రైతులు ఇవి పండించుకుంటే ఎంతో లాబదాయకంగా ఉంటుంది.బ్రో

  • @somelinagendra116
    @somelinagendra116 5 місяців тому +3

    పైనాపిల్ సూపర్ కొండమీద పచ్చని పకృతి మధ్య ఈ పంట సూపర్ రాము రాజు గణేష్ గారు పచ్చని ప్రకృతి నీ ఆస్వాదిస్తూ తింటే ఆ జ్ఞాపకమే వేరే లెవెల్ అంతే సూపర్ మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤😂

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 5 місяців тому +5

    Wow nice.చూస్తుంటె నోరురుతుంది. video super.

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 5 місяців тому

    సూపర్ వీడియో మీరు అందరు ఎప్పుడు ఇంతే‌‌ సంతోషంగా కలసి‌ మెలసి‌ ఉండాలి ఎవరు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టినా మీద స్నేహం పాడు చేసుకోకండి చిన్నా

  • @nareshnari310
    @nareshnari310 5 місяців тому

    Anna super,meeku antha adrustham vundhi natural ga dhorikina pineapples thinadaniki..kastapadi video chesi maaku choopisthunandhu thank you

  • @PandrankiGanesh
    @PandrankiGanesh 5 місяців тому +13

    పైనాపిల్ తోట ఎంత బాగుందో సూపర్ లోకేషన్ బ్రో

  • @mittunaresh7705
    @mittunaresh7705 5 місяців тому +5

    ఒక్కసారి అయిన మిమ్మల్ని కలవాలని ఉంది... మీతో కలిసి జర్నీ చెయ్యాలని ఉంది...❤

  • @manaswiniprathuru6327
    @manaswiniprathuru6327 5 місяців тому +1

    Beautiful nature meeru chustu maku chupistha meeku Thankyou brothers anni rakala fruits thintu enjoy chestunaru lucky brothers

  • @drrudreswarvuyyuru9507
    @drrudreswarvuyyuru9507 5 місяців тому +1

    lucky fellows , living in true wild nature,enjoy every second

  • @gtanuja5931
    @gtanuja5931 5 місяців тому +1

    Thankyou cameraman ganesh bro ni chupinchinanduku😊

  • @RaviRavi-bk5hj
    @RaviRavi-bk5hj 5 місяців тому +1

    మా దగ్గర కూడా pineapple అలాగే సీతాఫలం కూడా ఉంది అన్న మాది పాడేరు local villages ఇలాంటి పళ్ళ రకాలు సగు చేస్తున్నాం మీ videos చాలా బాగుంటుంది మరిని videos కోసం white చేస్తున్నాం ❤❤❤❤😮

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 5 місяців тому +1

    మీరు చెప్పే విధానం చూస్తే మాకు ఇక్కడ నోట్లో నీళ్ళు వస్తుంటాయి మేము కూడా అలానే తింటాం సూపర్❤🎉

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 5 місяців тому

    Pineapple la sweet laga undi video. Sugar lo munchi tinte super untundi. Next video kosam waiting.

  • @diavanneti1756
    @diavanneti1756 5 місяців тому +7

    Direct gaa nature nunche aa fruits thisukoni thintunte aa feel really superb 👌🏻
    Dear Ram my loving request Videos looo miss avvodhu please...inkosari videoloo miss ayite chepthaa niku ❤️‍🔥😡
    Hello Raz nd Ganesh Anaa 👋🏻

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 5 місяців тому

    Bros,, మా పెరటి లో కూడా pine ఆపిల్స్ వేసాం,, చాలా బాగా టేస్ట్ గా వచ్చాయి 👌🏻👍🏻

  • @Arjun-eh1wk
    @Arjun-eh1wk 5 місяців тому +1

    Nice to see the ATC team ...awesome weather Pineapple and Chilli powder combination veray level...😊

  • @pandrankisuguna631
    @pandrankisuguna631 5 місяців тому +1

    పైనాపిల్ చాలా బాగున్నాయి రాజు రాము

  • @luckykk8839
    @luckykk8839 5 місяців тому

    First time vlog chusa midhi..Nenu Oka Tribe ga Subscribe chestunna support yeppudu untundi innocent people..and Love you Ram..❤ from Bhadrachalam

  • @harshatheprinceno1
    @harshatheprinceno1 5 місяців тому

    Nature at it's best...!!!! Saradha padandi, saradha padandi

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 5 місяців тому +1

    చుట్టూ పచ్చని కొండలు పొలాలు, ప్యూర్ ఆక్సిజన్ అండ్ వ్యూ చూస్తూ పైనాపిల్ తినడం చాల బాగుంది.ఉప్పు కారం కలిపి ఎప్పుడూ తినలేదు బ్రో. I Will definitely try this😋😋❤

  • @RahiSai
    @RahiSai 5 місяців тому

    Natural ga pandina froot chala sweet unati ivi, chala health benefits unati ee fruit ki🤤🤤🤤, maa side మందులు vesi ammestharu😢, juice juice ga untai🤤

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 5 місяців тому

    Raju aa Painapple black dotsni crassga cut chesi aavi thodi thintye supr one of my favorite frout Ramu ganesh and teem all

  • @vanjarangiraju14
    @vanjarangiraju14 5 місяців тому

    మేము చాలా ఎక్కువగా పండిస్తున్నాము,,కానీ సాల్ట్, కారము లేకుండా తింటాం....షుగర్ కలిపి తింటే చాలా బావుంటాది.

  • @08seshu225
    @08seshu225 5 місяців тому +1

    సూపర్ వీడియో అన్న చాలా బాగుంది ❤❤❤🎉🎉🎉🎉🎉

  • @jayachandrajaya4745
    @jayachandrajaya4745 5 місяців тому

    Nenu chalasarlu tinna tammudu chala baguntadi malli gurthuchesaru thanks

  • @CIVIL-RKG
    @CIVIL-RKG 5 місяців тому

    అదృష్టం వుండాలి దేనికైనా

  • @UmaUmaPrasad-e7l
    @UmaUmaPrasad-e7l 5 місяців тому +2

    Hai real heros Ela vunnaru baagunnara me video kosam vaaram rojulu waiting chayyalsi vastundi video choodagana happy anipistundi finapples super ga vuntayi meeru tintunta noru vuripotundi maaku chala dorukutaayi tintunnamu love you friends❤❤❤❤❤❤❤❤❤

  • @ajithkumar3527
    @ajithkumar3527 5 місяців тому

    మీకు nature And ఫారెస్ట్ చాలా echhindi daane save చేయడం కోసం meru Amina చేయండి...అలా చేసి ఒక vedio పెట్టాలని కోరుతున్నాను...

  • @birajkarjee-ci2by
    @birajkarjee-ci2by 5 місяців тому +1

    Edera asalu life ante ❤❤🍍🍍🍍

  • @mohammedfayazsana8099
    @mohammedfayazsana8099 5 місяців тому

    Hii bro's meeru chala lucky elanti chemicals Leni food tintumnaru

  • @susruthkreddy
    @susruthkreddy 5 місяців тому +4

    500k subscribers congratulation guy's ❤🎉

  • @lokeshkumar644
    @lokeshkumar644 Місяць тому

    Please try the honey pineapple recipe. Original honey and organic pineapple super ga untadi.

  • @Pramila-rc3tz
    @Pramila-rc3tz 5 місяців тому

    Hi Anna super nature ma papaki chala istam iyyindi vedio ma papa mi village ki ravalla Ani anttundi anna

  • @kallibhukya7346
    @kallibhukya7346 5 місяців тому

    Hi bros mi video lu anni chala baguntai.maadi Bhadrachalam.meeru inka ilanti videolatho marintha munduku sagalani korukuntunnanu.

  • @shanthismart1783
    @shanthismart1783 5 місяців тому

    Amazing location 👌 pineapple 🍍 yummy 😋 fresh ga unyee guys

  • @PuchalaVineesha
    @PuchalaVineesha 5 місяців тому +1

    Chala prasanthamaina life ram, Raju ,Ganesh alage chinnari bavagariki big hi.keep going.rajahmundry

  • @shivadevupalli1987
    @shivadevupalli1987 5 місяців тому

    Salt water lo pettukoni thinte chala baguntundhi

  • @zadduvenkateshreddy3528
    @zadduvenkateshreddy3528 5 місяців тому +1

    🧐🧐Bro..its .aaa.. wander..full ..😍😍

  • @raki5530
    @raki5530 5 місяців тому +6

    తిన్ ర్రా నా వంక చూస్తవ్ సూపర్ అన్నావ్ తమ్ముడు 😂

  • @mahisri9924
    @mahisri9924 5 місяців тому

    Nice Video Brothers ❤ Naku pineapple mokkalu kavali my favorite fruit pineapple 🍍🍍🍍❤

  • @psubhashinipsubhashini456
    @psubhashinipsubhashini456 5 місяців тому

    Hi Anaya nenu reliance lo work chestanu ee pineapple 🍍 ma store ki vachinapudu daily anukuntanu ela untunda tree ani ee roju me video lo chusanu chala baundi

  • @bulusulatha9257
    @bulusulatha9257 5 місяців тому

    excellent video. maaku kuda mouth watering on seeing the pineapple fruits. sooo lucky and blessed you are. keep rocking 👍👍👌👌

  • @AJAY-fz4en
    @AJAY-fz4en 5 місяців тому +2

    Congratulations🎉❤ for
    HALF MILLION Subs❤

  • @chinnipharmacy
    @chinnipharmacy 5 місяців тому

    Really superb natural sceneries... ❤❤❤

  • @upendrasrinivas1119
    @upendrasrinivas1119 5 місяців тому +1

    Hii team friends from kakinada fansss miss ramu bro in this video

  • @RaviA-zm1mp
    @RaviA-zm1mp 5 місяців тому

    Ripe pineapple looks so yummy 😋

  • @madhavilathaong355
    @madhavilathaong355 5 місяців тому

    You people reached the top of chapa rayi very easily as you are practiced to such type of hard work and we people need trecking equipment. Totally awesome video cause the way you present the videos as if we are also travelling with you physically and mentally and we miss you Ramu in the Dragon fruits videos as we feel you as leader/ hero of the team , eagerly waiting for your videos 😊

  • @Vignan-
    @Vignan- 5 місяців тому

    చాలా బాగుంది ఆ ప్రదేశం అన్న

  • @LDavid-e5j
    @LDavid-e5j 5 місяців тому

    Mi videos chala బాగున్నాయి...pineapple

  • @dhananaguru9797
    @dhananaguru9797 5 місяців тому

    Congratulations 🎊 👏 💐 🥳 🎊 for 500k subscribers 💖 ❤ 💕
    Inka inka manchi manchi videos chesi maku araku andalani prakrutiki daggaraga vunde mi culture ♥ ni chupinchi 500k 1m ❤ ga avvalani manaspurtiga korukuntunna brothers
    Chala happyga vundi nijanga matallo cheppalenu ❤❤❤❤😊😊
    Videos Anni bqvuntay mi kastaniki tagina falitam vachindi vastundi kuda
    God bless you all 🎉🎉❤❤❤😊😊

  • @vajjajayenth2053
    @vajjajayenth2053 5 місяців тому

    జై ఆదివాసీ...
    I'm also tribe...కోయ

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 5 місяців тому

    Hello Ramu and group mimalani chusthunte chala ఈర్ష్య గా వుంది endhukante prasanthamyna life style andhuku 😊

  • @ravikumar1550
    @ravikumar1550 5 місяців тому

    *Wow.. beautiful Amazing video.. &ATC TEAM.. what beautiful greenery.. chutu kondalu.. kinda bhagana pachati polaalu,.. etu chusina Greenery ne.. adi anubhavinchalante adi okka Mike Saadhyam & ATC team.. no more words ATC team.* ❤❤🫶🫶💓🙌🙏👌🤘💓💓💓💓

  • @chandooo577
    @chandooo577 5 місяців тому +1

    Super ATC team❤👌From kakinada 🎉❤👌( I love araku, I have many memories with ♡Araku♡

  • @KsaiKsai-c3q
    @KsaiKsai-c3q 5 місяців тому

    Haii mee videos super ga unnai ,mee village ki raavaalaniunnadi friends

  • @SANKAR_RDJ
    @SANKAR_RDJ 5 місяців тому

    Congratulations 🎉ATC🎉 Coming Soon
    5 Lakhs Subscriber's🎉🎉🎉🎉

  • @himabindhu4144
    @himabindhu4144 5 місяців тому +1

    Advance 500k Anna congratulations ❤🎉

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 5 місяців тому +1

    హాయ్ అన్న 5lakhs subscribers దగ్గరలో ఉన్నారు congratulations bro

  • @bandiramu2583
    @bandiramu2583 5 місяців тому

    బ్యూటిఫుల్ లొకేషన్ సూపర్ 👏👏👏👏👏👏👏మీరు చాలా కష్టపడుతున్నారు బ్రో

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 5 місяців тому +9

    ఈ రోజు క్యాంపింగ్ వీడియో వస్తుందేమో అనుకున్న అన్న వీడియో కొంచెం లెన్త్ వుండేలాగా చుడండి అన్న కామెంట్ టైప్ చేసేలోగా వీడియో అయిపోతుంది మీ వీడియోస్ కొంచెం ఎక్కువసేపు చూడాలి అనిపిస్తుంది అన్న

  • @satishjonnada4919
    @satishjonnada4919 5 місяців тому

    Super ramu anna ...video chala baagundhi...

  • @VereshamJcp
    @VereshamJcp 4 місяці тому +1

    మీడియాలకు మొత్తం సపోర్ట్ చేస్తాను అన్న నాకు కొన్ని పనులు ఇవ్వరా😮

  • @SureshSurakasi
    @SureshSurakasi 5 місяців тому

    Hi friends video super ga ఉంది మీరు తింటుంటే మాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి నిజంగా 😊

  • @soumyap6608
    @soumyap6608 5 місяців тому +2

    Ramu gare ni chalaa miss aiyam

  • @GujjelaRamkrishna
    @GujjelaRamkrishna 5 місяців тому

    Nenu thinna friends bispuram lo konukkoni chilli powder and salt add chesi thinnam first time test ite adurse

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 5 місяців тому

    Super super super raamu raaju chalaa kastam chestaadu 🙏🙏🙏🌹🌺💐

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 5 місяців тому +1

    🍍 రాము రాజు గనేశ్ లక్ష్మన్ ఆ చేట్ల చూసి మిరు కొసూతుంటే మాకు ప్రానం లేచీ‌ వచ్చిందీ సూపర్ మాకు 100 ఒకటి అమ్ముతారు మీరు తినే అంతా ప్రేష్ గా ఉండవు ❤❤❤❤❤🎉🎉🎉🎉👌 సూపర్ వీడియో 🍍

  • @mailosms928
    @mailosms928 5 місяців тому +6

    కమలాపురం లో ఈ pineapple🍍 తోట కథ supar test

  • @saikiranchappa675
    @saikiranchappa675 5 місяців тому

    Team work is never fail, example these boys

  • @OfficialSumapriya
    @OfficialSumapriya 5 місяців тому

    అన్నా మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్నా

  • @muralikumbrika
    @muralikumbrika 5 місяців тому

    Jilaga kalu super vuntai bro

  • @Hanuman-r6s
    @Hanuman-r6s 5 місяців тому

    Anna , meeru value addition industry start cheyandi. Dry chesi ammachu. Endabetti powder chesi amazon kg 2000 ruppesss undi

  • @devinarayana578
    @devinarayana578 5 місяців тому

    Hlo Babu chla Baga Anni chupistunnru tku nans

  • @saidulugogula1681
    @saidulugogula1681 5 місяців тому +1

    Beautiful nature super bro

  • @vinodakula6354
    @vinodakula6354 5 місяців тому

    Chala manchi ga undi ❤

  • @boyinijyothi2252
    @boyinijyothi2252 5 місяців тому

    Kudos to you brothers for all the energy you have☺️ always
    the fan of ATC

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 5 місяців тому +1

    Hi ramu garu pineapple video chala bagundi ram❤❤❤

  • @MukhadharKorada
    @MukhadharKorada 5 місяців тому +1

    హాయ్ అండి నా పేరు vijji చాలా బాగుంది వీడియో సూపర్ నోరు కూడా బాగా ఊరుతుంది నైస్

  • @Chetanrocks3430
    @Chetanrocks3430 5 місяців тому

    Abba emaana nature aa wow eapatikanna Alanti place ni Chustano Leno...mere Anni thinadi bro

  • @sumitravalluri3945
    @sumitravalluri3945 5 місяців тому

    Super location 👌👍

  • @k.c.kk.c.k7438
    @k.c.kk.c.k7438 5 місяців тому

    Hi thammullu video bagundi nakuda mimmalni chudalani undi

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 5 місяців тому

    చాలా మంచి వీడియో సూపర్ 👌👌👌ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటూన్నాను 👌👌

  • @sidduVlogschannel
    @sidduVlogschannel 5 місяців тому

    Wow super location💚

  • @vishugirkala1996
    @vishugirkala1996 2 місяці тому

    Superb with all are enjoying to cut the pinapple & eating very rare seen like the video ❤❤❤❤❤ all best to all of you

  • @DivyachallaDivya
    @DivyachallaDivya 5 місяців тому

    Hi ramu garu ela vunnaru 😊 superb location andi speech less

  • @VinodRajana
    @VinodRajana 5 місяців тому +1

    Hi ATC brother s nice video 👌👏

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 5 місяців тому

    Video chala bagundi👌👌 naku pineapple chala estam😋

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 5 місяців тому +1

    🍍 video 👌gundhi ❤ATC.

  • @creativethoughtsstudio-pg6nv
    @creativethoughtsstudio-pg6nv 5 місяців тому

    NICE VIDEO NATURE IS SUPER

  • @nandhu2549
    @nandhu2549 5 місяців тому

    Advance congratulations for 500K subscribers 💥❤