ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగా నిజదేవుని జనాంగంగా పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము 2 మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం మేం క్రైస్తవులం పరలోక దీపికలం మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం మేం క్రైస్తవులం క్రైస్తవులం 1. మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం మేం యేసు రక్తంతో కొనబడిన వారం మేం సత్యమార్గంలో నడిచే వారం 2 యేసు నీ జీవితమే మాకు పాఠంగా మా బ్రతుకులకే ఒక యాగంగా చేసుకొన్న వారమే మేము ఏక శరీరమై ఉన్నాము 2 "ప్రేమ" 2. మనుషులను ప్రేమిస్తాము దైవ ప్రేమనే ప్రకటిస్తాము ఏ శోధనకైనా తలవంచని వారం దేవుని చెంత మోకరించేవారం 2 లోకం మమ్ములను వేధిస్తున్నా చులకనగా చూసి నింధిస్తున్నా బాధను సహించే వారం మేం శత్రువునైన క్షమిస్తాము 2 పాపం అంటే శరీరంతో చేసేదే కాదు మనసులో తలంచేది అంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు అందుకే విగ్రహారాధన మేం చెయ్యం ఎందుకంటే మేం క్రైస్తవులం దేవుడంటే సృష్టిని చేసిన వాడు ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం ఎన్ని బాధలు పెట్టి హింసించినా ప్రేమతో క్షమిస్తాము ఎందుకంటే మేం క్రైస్తవులం "ప్రేమ"
Those lines said by pastor really encouraging and made me feel so proud of being a Christian ...and also made me feel ashamed of not being like Christ.. thank you for all your efforts to spread the love of gospel to many.... God bless
Wow❤️❤️❤️ Awesome మేం క్రైస్తవులమ్🔥🔥🔥 ప్రతి ఒక్కరూ ,బాధ్యతతో అక్యతతో ప్రభు కోసం ,, నిజా దేవుని కోసం ,,ఆయన మార్గం తెలియచేయాలి ,,, ఇంకో ముఖ్యమైన పని... నువ్వు నేను,, అందరం ,,పైన చూపించిన ,,pastors సేవకులు,, ఒకరితో ఒకరు matladukoru... చాలా మట్టుకు.. దయచేసి ఎవరైనా ఈ సమస్యకి పరిష్కారం గుర్తుఎరగి... Pastor's కలిస్తే సంఘాలు సంఘాలు కూడా కలుస్తాయి అని ,,నేను అనుకోవటం లేదు గానీ,, దేవుని వాక్యము చెప్తుంది... కీర్తనల గ్రంథము 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! దయచేసి మనం ఒక కమిటీ వేసుకొని,, దీనికి initiate ఎవరైనా తీసుకొని ముందుకు పోతే... చాలా గొప్ప ఉపయోగం వుంటుంది... చాలా చిన్న వారిని అడపా దడపా,, కొత్తగా నమ్ముకున్న క్రైస్తవులను target చేసి ... చంపేస్తున్నారు... పెద్ద సమూహం నీ భయపెడుతున్నారు.... So nuvvu nenu చిన్న పెద్ద తేడాలేకుండా... మనం ఒక ఆలోచనతో ముందుకు పోవాలి.. కలవాలి sir Edward గారు.. నా పేరు అనిల్ location A.p ,area Vizag 7989027039
మీ రూపాన్ని ఇక మీదట చూడలేను మీ గొంతు ఇక వినలేను ఎందుకు పాస్టర్ గారు మమ్మల్ని విడిచి పెట్టి అంత తొందరగా యేసయ్య దగ్గరకు వెళ్లిపోయారు..ఈ బాధను భరించలేకపోతున్నాను..మీ సంఘమైన మేమంతా త్వరలోనే మిమ్మల్ని పరలోక రాజ్యం లో కలుసుకోవాలని ఎదురుచూస్తూ ప్రార్ధిస్తూ ఉంటాను...RIP sir..
స్రుష్టికర్త యైన దేవుని స్వరూపములోకి దినదినమూ రూపాంతరం చెందుతూ జీవితాంతము వరకూ ఆయన నీతిన్యాయములను నేర్చుకొనుచూ శరీరప్రాణాత్మలు వేరయిన మరుక్షణం న్యాయాధిపతియైన ఆయన ఎదుట నిలువబడి ఆయనచే భళానమ్మకమైన నా కుమారుడా, నా కుమారి నాతో కలచి యుగయుగములు విశ్రాంతి పొందుము అనే పిలుపు కొరకు నిరీక్షణతో కనిపెట్టుకొనుచున్న క్రీస్తు అనుసరులము మేము క్రైస్తవులము...
I was scolded by my teacher for not attending classes which were being conducted on sunday..Though she scold me infront of many hindus I didn't feel shame because I lifted lord's name higher...
Tears rolling when I listened tothis song.......a sacrifice.....aaa forgiveness .....a love .......a humbleness all the qualities of christ has been injected in us through his holy blood....and hence we are called as CHRISTIANS.....so blessed song.....akka ur voice Is amazing and aunty ur testimony and ur msgs ur post...make me to develop in my spiritual life...ur the pillar aunty....so blessed to have u....and uncle....may God bless ur family
Song chaala effective ga undhi.very beautiful song.we are prayer warriors.we are one in his name. Proud to say I'm Christian. E song chaala bagundhi pastor garu. God bless his people.
what a Amazing song .....today I heard this song for the first time and I watched it for almost 6 to 7 times....super song ....glory to god and thanks to the entire team for presenting such a wonderfull song about Christians....
Sven eswards gaaru maranincharu ani video recommendation ku vachindi, ento ani ayana gurinchi telskunaka arthamindhi oka manchi dhaiva sevakudu ayana sannidhi ki cherukunaru ani,stay strong 🙏
Really awesome song... amazing lyrics ..this song made not only nonchristians but also christians of this era to know who is a real christian is...god bless whole team...very inspiring tq once again for making us realise who we are ...
Superb song, Christians ante ento teliyachesaru,and my condolences to pastor garu family our God is there with your family, He is the head of your family He will lead you sister
Wow super nen inthavaraku ee rangelo intha manchi song eppudu vinaledu i really thank to god praise the Lord sir nd sister chala chakkaga paadaaru glory to god
Thank you so very much for the wonderful lyrics...got goosebumps listening to the song... right song at the due time... first for the believers then for the unbelievers... lots of love and respect to Mr and Mrs Sven Edwards... God bless... looking forward to hear more from you guys...🙏
ప్రేమ క్షమలను సమపాళ్లుగా
విశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగా
నిజదేవుని జనాంగంగా పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము 2
మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం మేం క్రైస్తవులం పరలోక దీపికలం మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం మేం క్రైస్తవులం క్రైస్తవులం
1. మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం
మేం యేసు రక్తంతో కొనబడిన వారం
మేం సత్యమార్గంలో నడిచే వారం 2
యేసు నీ జీవితమే మాకు పాఠంగా
మా బ్రతుకులకే ఒక యాగంగా
చేసుకొన్న వారమే మేము
ఏక శరీరమై ఉన్నాము 2 "ప్రేమ"
2. మనుషులను ప్రేమిస్తాము
దైవ ప్రేమనే ప్రకటిస్తాము
ఏ శోధనకైనా తలవంచని వారం
దేవుని చెంత మోకరించేవారం 2
లోకం మమ్ములను వేధిస్తున్నా
చులకనగా చూసి నింధిస్తున్నా
బాధను సహించే వారం
మేం శత్రువునైన క్షమిస్తాము 2
పాపం అంటే శరీరంతో చేసేదే కాదు మనసులో తలంచేది అంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం
ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు అందుకే
విగ్రహారాధన మేం చెయ్యం ఎందుకంటే మేం క్రైస్తవులం
దేవుడంటే సృష్టిని చేసిన వాడు ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం
ఎన్ని బాధలు పెట్టి హింసించినా ప్రేమతో క్షమిస్తాము ఎందుకంటే మేం క్రైస్తవులం "ప్రేమ"
We are proud to be christians..God made us in his own image
Those lines said by pastor really encouraging and made me feel so proud of being a Christian ...and also made me feel ashamed of not being like Christ.. thank you for all your efforts to spread the love of gospel to many.... God bless
Wonderful song ❤️
మీ చానల్ నుంచి వచ్చే ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంటుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
Praise the lord, superrrbbb
ఈ పాటను చూడకుండా ఉండలేము ఎందుకంటె మేము క్రైస్తవులం.
అద్భుతమైన పాట మేము క్రైస్తవులo
Amazing Song i Congratulate all the Team, GOD Bless India....
Thank you for your appreciation brother🙏
@@SvenEdwardsindia super song ayyagaru ...iam addicted to dis song ..my god Jesus ....
@@godsgraceisenough4277 super
Iam a christian🤴🏻😊and proud to be a child of lord christ
😊
Proud to be Christian 💪 Amazing song 🎊 Glory to God ❤️
Proud to be an INDIAN CHRISTIAN. Mem kraisthavulam
E song chusei challa Mandi change'avvalli god Jesus...
Tq s beautiful song meaning full ur love song ...
God bless me all people 💚🙏💚
Wow❤️❤️❤️
Awesome
మేం క్రైస్తవులమ్🔥🔥🔥
ప్రతి ఒక్కరూ ,బాధ్యతతో అక్యతతో ప్రభు కోసం ,, నిజా దేవుని కోసం ,,ఆయన మార్గం తెలియచేయాలి ,,, ఇంకో ముఖ్యమైన పని...
నువ్వు నేను,, అందరం ,,పైన చూపించిన ,,pastors సేవకులు,, ఒకరితో ఒకరు matladukoru... చాలా మట్టుకు..
దయచేసి ఎవరైనా ఈ సమస్యకి పరిష్కారం గుర్తుఎరగి... Pastor's కలిస్తే సంఘాలు సంఘాలు కూడా కలుస్తాయి అని ,,నేను అనుకోవటం లేదు గానీ,, దేవుని వాక్యము చెప్తుంది...
కీర్తనల గ్రంథము 133:1
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
దయచేసి మనం ఒక కమిటీ వేసుకొని,,
దీనికి initiate ఎవరైనా తీసుకొని ముందుకు పోతే...
చాలా గొప్ప ఉపయోగం వుంటుంది...
చాలా చిన్న వారిని అడపా దడపా,, కొత్తగా నమ్ముకున్న క్రైస్తవులను target చేసి ... చంపేస్తున్నారు... పెద్ద సమూహం నీ భయపెడుతున్నారు.... So nuvvu nenu చిన్న పెద్ద తేడాలేకుండా... మనం ఒక ఆలోచనతో ముందుకు పోవాలి.. కలవాలి sir Edward గారు..
నా పేరు అనిల్ location A.p ,area Vizag 7989027039
మీ రూపాన్ని ఇక మీదట చూడలేను మీ గొంతు ఇక వినలేను ఎందుకు పాస్టర్ గారు మమ్మల్ని విడిచి పెట్టి అంత తొందరగా యేసయ్య దగ్గరకు వెళ్లిపోయారు..ఈ బాధను భరించలేకపోతున్నాను..మీ సంఘమైన మేమంతా త్వరలోనే మిమ్మల్ని పరలోక రాజ్యం లో కలుసుకోవాలని ఎదురుచూస్తూ ప్రార్ధిస్తూ ఉంటాను...RIP sir..
స్రుష్టికర్త యైన దేవుని స్వరూపములోకి దినదినమూ రూపాంతరం చెందుతూ జీవితాంతము వరకూ ఆయన నీతిన్యాయములను నేర్చుకొనుచూ శరీరప్రాణాత్మలు వేరయిన మరుక్షణం న్యాయాధిపతియైన ఆయన ఎదుట నిలువబడి ఆయనచే భళానమ్మకమైన నా కుమారుడా, నా కుమారి నాతో కలచి యుగయుగములు విశ్రాంతి పొందుము అనే పిలుపు కొరకు నిరీక్షణతో కనిపెట్టుకొనుచున్న క్రీస్తు అనుసరులము మేము క్రైస్తవులము...
I was scolded by my teacher for not attending classes which were being conducted on sunday..Though she scold me infront of many hindus I didn't feel shame because I lifted lord's name higher...
Surely jesus bless you
💓🙌
క్రైస్తవ జీవిత విది విధానాలు చక్కగా తెలియ పరిచిన పాట.వందనములు
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ & బ్రదర్స్ పాట చాలా బాగుంది దేవుడు మన యేసయ్యకె మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కి చెల్లును గాక ఆమెన్ 💒🇮🇳🇺🇸😭😭😭😭
Wowww very nice song..🎵🎶🎼🎤🎧🎹. excellent singing Angelina ...may God bless you abundantly 🥰
Tears rolling when I listened tothis song.......a sacrifice.....aaa forgiveness .....a love .......a humbleness all the qualities of christ has been injected in us through his holy blood....and hence we are called as CHRISTIANS.....so blessed song.....akka ur voice Is amazing and aunty ur testimony and ur msgs ur post...make me to develop in my spiritual life...ur the pillar aunty....so blessed to have u....and uncle....may God bless ur family
Yes Amen !!!! Memu Christavulamu ❤️❤️❤️... All praises and thanks be to our good Jesus 🙏
Proud to be Christian.As we serve our loving god Jesu's❤❤❤❤
How many of you getting tears while watching this song
Very nice song Praise to god hallelujah amen all Glory to god amen thank you for starry angila sister and Steven Edward sir
Song chaala effective ga undhi.very beautiful song.we are prayer warriors.we are one in his name. Proud to say I'm Christian. E song chaala bagundhi pastor garu. God bless his people.
సూపర్ సాంగ్... దేవునికి మహిమ కలుగును గాక.... ఆమెన
All Glory to GOD alone..
I'm getting goosebumps while listening to this song
Kreesthunu dharinchina vaallaga undalani korukuntu....
Kraistavulandarini okasaari choodatam tho ontaritanam poyindi🥰🥰
Praise the Lord Jesus Christ always Brother and Sister's vandhanalu
We miss you Pastor Garu we will meet you soon That is Hope
proud to be Christian
Our God JESUS With Us Forever AMEN 🇮🇳🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️✝️⛪🕎
😍😍😍😍😍😍😍😍😇😇😇😇😇😇😇😇😇😇😇yes... We Are Christians......wonderfull song
Yes we are Christians and we love and forgive our enemies.
Wonderful....
I am proud to be an Christian❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Superb song, Strengthening song for all Christians... May God bless you sister and your family...
Memu christavulam
Amazing song Glory to God 🙏🙏
Very proud to b a Christian
Iam proud to be a Christian, thanks for Amazing song brother n sister🙏🙏
Challaripoyina bhakthi jeevithalaku ujjeevam nimpe song once again and again god bless u all
Awesome song !...
Glory to our LORD .
And hope through this song every Christian stand firm on their faith
what a Amazing song .....today I heard this song for the first time and I watched it for almost 6 to 7 times....super song ....glory to god and thanks to the entire team for presenting such a wonderfull song about Christians....
Ippatitiki so many times vinna e song😍😍😍😍😍 so nice
Superb song. I'm very proud to be as a Christian.👍❤️❤️❣️
Wonderful song .! Proud be a Christian, god bless India 🇮🇳
Sven eswards gaaru maranincharu ani video recommendation ku vachindi, ento ani ayana gurinchi telskunaka arthamindhi oka manchi dhaiva sevakudu ayana sannidhi ki cherukunaru ani,stay strong 🙏
Very proud to say that MEM KRISTAVULAM KRISTU ANUCHARULAM
Yes memu kristhavulam i love jesus hallelujah
The best song with the best music and the best meaningful lyrics. this will be my fav song forever.❤️
God bless you akka meening full gavundhi nice song
Yes మనం క్రైస్తవులం , good song amma god bless u
Thank you wonderful song chala chakkaga Rasaru Padaru thank you very much
Song super meaningful ga padaru yesayyanu chaaaalllaaa chakkaga ganaparacharu
Thanks you for this beautiful song mem kraisthavulam❤️
Beautiful song 🤩❤️👍🌹
Really awesome song... amazing lyrics ..this song made not only nonchristians but also christians of this era to know who is a real christian is...god bless whole team...very inspiring tq once again for making us realise who we are ...
Amazing Song God Bless You.
Superb song, Christians ante ento teliyachesaru,and my condolences to pastor garu family our God is there with your family, He is the head of your family He will lead you sister
Such a meaning full song.....
Prathi lyric nannu sparshindhi., prabhaavitham chesindhi......
God bless you all
Amen🙏🙏
Wow super nen inthavaraku ee rangelo intha manchi song eppudu vinaledu i really thank to god praise the Lord sir nd sister chala chakkaga paadaaru glory to god
I am proud off christians ❤❤❤❤❤❤❤🤲👍🙏🥰I am
Mounika
Very inspirational and energitic song brother god bless u all the team and lot of thanks all of u _ Devunike mahima kalugunugaka
"MEM KRISTHAVULAM - SIGGU PADANI VAARAM"😇🙌🙌 Very expressible song... thanks to God for bringing this song through your team🙏.
Glory to God Almighty🙌🙌🙌
Yes😊 I am proud to be a Christian....I am safe under the blood of Jesus ❤
Very beautifully tuned and sung. God bless you thalli.
🙏Nice Song & Nice Singing
Pas.Sven Edwards Garu🙏
Thank you very much 🙏 Amma God bless you
It's really wonderful song really thanks to God. Ee paata dhwaara kraisthavulu ante andhariki theliyaali vaaru kuda ee paata vini aayana Prema jaali kshama Ruchi choosi vaaru kuda kraisthavuluga maaraali. Kraisthavulu Leni gruham undakoodadhu. Yendhukante memu kraisthavulam andharu kraisthavuluga undaali🙏🙏🙏🙏
Praise the Lord Jesus Christ Tq Sister and there Team 🙏🙏
Wonderful composition
Music Tune extraordinary
Jaaz style with uncompromising melody .The Best Music to every musician to update music of this version
Glory to God 🙏 praise the lord . Excellent song given by God through you to all the people.
Very good lyrics 👍amazing singing 😍👌👌✋glory to lord
I'm always proud to be a Christian
Thanks for ur wonderful song....praise the lord jesus
Thank you so very much for the wonderful lyrics...got goosebumps listening to the song... right song at the due time... first for the believers then for the unbelievers... lots of love and respect to Mr and Mrs Sven Edwards... God bless... looking forward to hear more from you guys...🙏
All the glory to Jesus alone....
All glory to God... Such an amazing song.. No words to express
Prema kshamalanae samapallu ga , ma jeevithalanu sakshyem ga , Amen Amen .... this is our life 🙏
Wonderful song! ❤️
Glory to the name of Jesus 🙏🏻
Praise the lord amma starry god bless you Nana ayyagaru ammagaru ki praise the lord
wonderfull దేవునికి మహిమ
Awesome Song praise the LORD HALLELUJAH🙏🙌🙌 JESUS BLESS OUR INDIA🇮🇳
Praise the sister.... Yes iam a Christian...we should show Jesus in us ....
We are Christians and proud to say that,Love you JESUS.
Super song may God bless you
Chala chala bagundi song devuni seva lo ki munduku balamuga vellali yes
Wow amazing heart touching song 🙏
Glory to God forever and ever 💜
Very good song bro God Bless U & Your Ministries praise the Lord.
praising God for this wonderful song. God bless you
Such a wonderful song sister
Thanks for giving this for all
Who behaves against to Christians
God bless you ❤
You're teem
This is wonder in Christian world
God bless you India🇮🇳
Very nice song all Team ❤❤❤
Superb song sis....దేవాది దేవుడికే మహా మహిమ కలిగును గాక...
Thank you very much, Motivated alot to spread his Love🙏
Very nice song... God bless you sister
Really great ... మేము క్రైస్తవులం✊
Meaning full .. Glory to God
Proud to be a christian
What a wonderful song...glory to God almighty
Super Lyrics,Tune And Editing... Praise the Lord..
Sucha a wonderful song super lyrics dhevuni ki samastha mahima kalugunugaka amen amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
GLORY be to GOD JESUS CHRIST hallelujah 🙌🏼 🙏🏼
Blessing to Many..Amazed Song and lyrics..Praise the Lord..
Absolutely stunning
Yes we are proud to say we are Christians
Soo nice .praise the lord