నా తండ్రి నన్ను మన్నించు నీకన్న ప్రేమించే వారెవరు (2) లోకం నాదే అని నిన్ను విడిచాను గొరపాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను (1).నీధు బిడ్డగా పెరిగి నీప్రేమనే చూడలే కాపోయాను నే చూచునా యీ లోకం నన్నెంతో మురిపించింది (2) నీ బంధం తెంచుకుని దూరానికి పరిగెట్టను నే నమ్మిన యీ లోకం శోకమునే చూపించింది. (లోకం నాదే) (2)నీకన్నులు నాకొరకు ఎంతగా యెదురు చూచినావో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కనరాలేదు (2) నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికనని గుండెలకు హత్తుకుంటావే నీ ప్రేమ యెంతో చూపివే. (నాతండ్రి)
నా తండ్రీ నన్నూ మన్నించు నీకన్నా ప్రేమించే వారెవరూ ఓహ్ నా తండ్రీ నన్నూ మన్నించు నీకన్నా ప్రేమించే వారెవరూ లోకం నాదేఅని నిన్నూ విడిచాను ఘోరపాపిని నేనూ యోగ్యతే లేదు ఓహ్ మోసాపోయి తిరిగివచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగివచ్చాను..(pause) నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది నీ బంధం తెంచుకొని దూరానికె పరుగెత్తాను నే నమ్మిన ఈ లోకం శోకమునే చూపించింది లోకం నాదేఅని నిన్ను విడిచాను ఘోరపాపిని నేనూ యోగ్యతే లేదు ఓహ్ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను ..(pause) నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురుచూచినవో నిన్ను మించిన ప్రేమా ఎక్కడా కానరాలేదు నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురుచూచినవో నిన్ను మించిన ప్రేమా ఎక్కడా కానరాలేదు నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే నీ ప్రేమా ఎంతో చూపితివే నా తండ్రీ నన్నూ మన్నించు నీ కన్న ప్రేమించే వారెవరూ ఓహ్ నా తండ్రీ నన్నూ మన్నించు నీ కన్నా ప్రేమించే వారెవరూ లోకం నాదేఅని నిన్నూ విడిచాను ఘోరపాపిని నేనూ యోగ్యతే లేదు ఓహ్ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నా తండ్రీ నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించే వారెవరు "2" లోకం నాదేయని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగయతే లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేక పోయాను నే చూచిన ఈ లోకం నన్నేంతో మురిపించింది "2" నీ బంధం తెంచుకొని దూరానికి పరుగెతాను నే నమ్మిన ఈ లోకం శోకమునే చూపించింది "లోకం" నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురు చూచినవో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు "2" నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దోరికానని గుండెలకు హత్తూకొంటివే నీ ప్రేమ ఎంతో చూపితివే " నా తండ్రీ"
నా తండ్రి నన్ను మన్నించు నీకన్నా ప్రేమించే వారెవరు (2) లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి - నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూచినా ఈ లోకం - నన్నెంతో మురిపించింది (2) నీ బంధం తెంచుకొని - దూరానికే పరిగెత్తాను నే నమ్మిన ఈ లోకం - శోకమునే చూపించింది ||లోకం|| నీ కన్నులు నా కొరకు - ఎంతగ ఎదురు చూచినవో నిన్ను మించినా ప్రేమా - ఎక్కడ కనరాలేదు (2) నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమా ఎంతో చూపితివె ||నా తండ్రి||
నా తండ్రి నన్ను మన్నించు - నీకన్న ప్రేమించే వారెవరు? ||2|| లోకంనాదేయని నిన్ను విడిచాను - ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ||2|| ఓ మోసపోయి తిరిగి వచ్చాను - నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను 1. నీదు బిడ్డగా నే పెరిగి - నీ ప్రేమను చూడలేక పోయాను నే చూచిన ఈలోకం - నన్నెంతో మురిపించింది ||2|| నీబంధం తెంచుకుని - దూరానికి పరుగెత్తాను నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది ||లోకంనాదే|| 2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు ||2|| నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమ ఎంతో చూపితివే ||నా తండ్రి||
E song lo unna video and song is related to my life 😢....my dad also pastor .....Alaney church lo songs and prayer ful ga unde nenu young age lo love lo mosapoya faced alots struggles ...,ma family Avamanalu face chesaru devuni vakyam cheppadaniki leni sitution but dad mathram God ni vidichipettaledhu lokam maatalaki bayaoadaledhu krungipoledhu..... na gurinchi rahasyanaga prayer chesaru ayana devuni daggara chesina prardhna nannu ilaa sajeevanga unchindhi... .....just devuni prema mathrame ayana alaa nannu marchukunela chesindhi Gods love nannu complete ga marchela chesindhi ....lokaniki longakunda God midha mathrame ayana depend ayyaru lokam nannu mosam chesina ....God mathram na life ni sajeeva sakshanga marchukunnadu......andharu dhooshinchina .....college lo nundi throsiveyabaddanu ......ayanappatiki God loves me so much ...ayana sannidhini nundi nannu throsiveyaledhu.....exams raskune chance God naku ichadu .....Rasey antha concentration naku ledhu.....kannillatho exams study cheyakunda rasanu even books kuda levu naku .....God gave me 89% in my exams apudu start ayindhi naalo change complete ga God ki submit ayyanu ayina moment God nenu ippdu MBBS study cheyasela chesaru ....na life ayipoindhi anukune vaarantha idhi devuni valana mathrame jarigindhi ani sakshimisthunnaru .....Lord changed my life completely .....God loves his children soo much.....whatever problem comes in our lives just believe in him .....God is bigger than our problems ...just faith on God... no need to worry ....he will take care of every sitution .... Thank u for this wonderful song ....God bless u all 🙌🏻All praise to be God Amen❤
ఇంత వరకు ఇటువంటి పాట నేను యేపుడు వినలేదు నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనమే లోకని premisthunanaamu యేసయ్య ని ప్రేమ కావాలి నాకు యేసయ్య నీ ప్రేమ తప్ప నాకు ఏది వద్దు దేవా నన్ను నీ బిడ్డ గా చేర్చుకో తండ్రి సిస్టర్ చాలా అద్భుతంగా పాడారు నేను ఏపుడూ వినలేదు ఈ సాంగ్ superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr సాంగ్ సిస్టర్ prise lord sistar
ఇ సాంగ్ ఎన్నిసార్లు విన్నా... 😭😭😭😭😭వస్తుంది... ఎన్ని తప్పులు చేసిన క్షమించే దేవుడు మన దేవుడు.... 🙏🏻🙏🏻🙏🏻ఎంత గొప్పదేవుడు మనం దేవుడు..... 😭😭😭TQ Lord🙏🏻🙏🏻🙏🏻
నా తండ్రి నన్ను మన్నించు - నీకన్న ప్రేమించే వారెవరు? '2' లోకంనాదేయని నిన్ను విడిచాను - ఘోర పాపిని నేను యోగ్యతే లేదు '2' ఓ మోసపోయి తిరిగి వచ్చాను - నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను 1. నీదు బిడ్డగా నే పెరిగి - నీ ప్రేమను చూడలేక పోయాను నే చూచిన ఈలోకం - నన్నెంతో మురిపించింది '2' నీబంధం తెంచుకుని - దూరానికి పరుగెత్తాను నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది "లోకంనాదే" 2. నీ కన్నులు నాకొరకు - ఎంతగ ఎదురు చూచినవో నిన్ను మించిన ప్రేమ - ఎక్కడ కానరాలేదు '2' నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమ ఎంతో చూపితివే "నా తండ్రి"
నా తండ్రి నన్ను మన్నించు - నీకన్న ప్రేమించే వారెవరు? /2/ లోకంనాదేయని నిన్ను విడిచాను - ఘోర పాపిని నేను యోగ్యతే లేదు /2/ ఓ మోసపోయి తిరిగి వచ్చాను - నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను 1. నీదు బిడ్డగా నే పెరిగి - నీ ప్రేమను చూడలేక పోయాను నే చూచిన ఈలోకం - నన్నెంతో మురిపించింది /2/ నీబంధం తెంచుకుని - దూరానికి పరుగెత్తాను నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది /లోకంనాదే/ 2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు /2/ నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమ ఎంతో చూపితివే /నా తండ్రి/
నేను దేవుడిని విడిచి లోక ఆశలకు బానిస అయ్యాను, ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయాను, నా తప్పు నేను తెలుసుకుని మళ్ళీ నా తండ్రి దగ్గరకు వచ్చా, దేవుడి ప్రేమ కన్నా గొప్పది ఈ లోకం లో లేదు. .....ఆమెన్
ఈ చక్కని మరియు వినడానికి వినసొంపుగా ఉన్న ఈ song(గీతం) పరలోక తండ్రి అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిజమైన ప్రేమ ను అలాగే ఈ ఇహలోక(భూలోక) తండ్రి ప్రేమను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది This is the song which shows the LOVE of HEAVENLY FATHER who is GOD THE FATHER GOD THE SON GOD THE HOLY SPIRIT as well as earthly father
Who ever may be above situation but jesus never punish but still he shows love care everything he still show his pure love to us when we truly realize our sin. So friends jesus loves uuuuuu. .............❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤I ❤❤❤❤❤❤❤❤❤❤❤u my father jesus u r everything to me in this entire world. .....
Miru adaina thapu chesi devudi dhagaraku velthe skminchadu ani kontha mandhi agipothunaru devudu manam chese prathidhi skmisthunadu Manam e lokam lo chanipoyina tharvatha ayana nithya rajyam lo vundali ani ayana asha paduthunadu kani manam e loka shambhandha mainavatine premisthunam devuni nithyam lo vundalante manam marali Nenu mari andharini marusthanu annna vallu like cheyandi
నేను కూడా ఈ లోకం వైపు దేవుని యొక్క చేతి విడిచి వెళ్లాను.. Kanii నా దేవుడు నన్ను మళ్ళీ ఆయన చెంతకు చేర్చుకున్నాడు... దేవునికి మహిమ ఘనత యుగయుగములు కలుగు.. 🙏🙏🙏. Thank you thank you so much Jesus.. 💟💟💟💟💟
యీ పాట వింటే నా పాపం మొత్తం జ్ఞాపకం వచ్చి దేవునికి దూరం అవుతున్ననని నాకు చాలా దుఃఖం వేస్తుంది నా. పైన దేవుడు ఎంతో ఆయన కృపను చూపుతున్నాడు I love you jesus
ఆయన ప్రేమ తెలియకుండా ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టాను ఈ పాట వల్ల తండ్రి ప్రేమను రుచి చూడాలని కోరుకుంటున్నాను నా కొరకు ప్రార్థన చేయండి వందనాలు🙏🙏👌👌💓💓🎄 ఐ లవ్ యు జీసస్
Naku two daughters valu na Mata vinadam ledu church ki ravadam ledu college ki veltunaru valu kuda devudi margamlo nadavali rakshana tisukovali thandry 🙏🏻🙏🏻
I have watched this song 5years before and after 5years I am watching this song this time it touched my heart and I feel regret for what I have done 😭but Jesus never leaved me still he wants me and saves me tq lord
Na thandriii nannu maninchuu... Ne kanna preminchevarevaru.... Lokam nadheyanii ninnu vidichanu... Ghora papini nenu yogyathe ledhuu.. Oh mosapoyi thirigi vochanuuuu... Ne premani korii thirigi vochanu...... (Na thandriii) Pallavi:-1 Nedhu biddaga perigii ne premani chudalekapoyanu.. Ney chuchina ee lokam nanentho muripinchindhi..(2) Ne bandham thenchukunii dhuraniki parigettanuu... Ne nammina ee lokam sokamune chupinchindhii.. (Lokam nadheyani) Pallavi:-2 Ne kannulu na koraku enthaga edhuru chuchinavoooo.. Ninnu minchina prema ekkada kanaraledhuu..(2) Ne chanipoyi brathikanani... Thirigi neku dhorikananii.. Gundelaku hatthukontivee.. Ne prema enthoo chupithivee.. (Na thandriii..) 🙏Amen
Evaryna like chesthe cheyyandi kani unlike cheyyadhu please okavela cheyyalante andhuku unlike chesaro pettu cheyyandi because this is very meaningful song and heart touching song please please
దేవుని ప్రేమ ఎంత గుప్పది 😘 ఇటు వంటి ప్రేమ ఎక్కడ దొరకదు.దేవుడు ఇంత ప్రేమిస్తున్న లోక ప్రేమకోసం పరుగులు తీస్తుంటరు అందులో నేను కూడా ఒకదాన్ని😔 ఇక నైనా దేవుని ప్రేమ పొందుకోవలి. Any way nice song i love this song very much .Chaala meaningfull song super i listened this song again and again
I like this song,nijangaa Manam Anni chasina yesayya appadu manalani premisthuney vunttadi,love u Nanna love u soooooo much ,thanks for you give to wonderful life thanks u sooo much nanna
చాలా అద్భుతమైన పాట పాడారు నేను కూడా క్రిస్టియన్ హే కానీ ప్రతి పాపము చేసాను నా పాపము అన్నీ చూపించింది ఈ పాట నేను ఈ పాట విని మారిపోయాను ఈ పాట వింటుంటే నాకు చాలా ఏడ్పువేసింది ....
మారాలి ఇంకా ఎన్ని రోజులు ఇలా... మారాలి అనుకుంటు వదిలేస్తావు... తండ్రివైపు ఒక్కసారి తిరిగి చూడు... నిన్ను.. నీ స్థాయిని... నీవు ఊహించని రీతిగా... మార్చగల తండ్రి మన యేసయ్య... మాట ఇవ్వటం కాదు మారి చూడు... అద్భుతాలు చూడబోతున్నావు నీ జీవితంలో... నమ్మినవారు ఆమెన్ చెప్పండి.🙏🏻
లోకం నాది అని నిన్ను విడిచాను .... మోసపోయి తిరిగి వచ్చాను ... జీవితమును నాశనం చేస్కున నీ బిడ్డ గా పెరిగి నీ ప్రేమ ని చూడలేకపోయాను 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 యేసయ్య నీ ప్రేమ కావాలి నాకు నా బతుకు లోనికి మళ్ళీ రండి యేసయ్య నా చెయ్యి పట్టుకోండి యేసయ్య 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺ఇక నుంచి అయినా మంచిగా జీవించే కృపానివ్వండి యేసయ్యా నే ప్రేమ ను రుచి చూసి నీతో నీలో నడిచే కృపానివ్వండి యేసయ్యా
Eppatikaena manamandharam telusukovalsindi anti ante Jesus thappa manalni e lokam lo avvaru antha premaga chusukoru so believe in Jesus Christ.... God bless you all.......... Nice song and your voice was very beautiful..... 🙏🙏🙏
It's very inspiring words song. Ee loka prema kanna devuni prema saswathaminadhi. Such a great song that I Love it soo much. Wonderful and marvelous, fabulous music and lyrics, vocals. ❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰😍😍😍😘😘😭😭💕💕💕💘💘💘💘💞💖💝💗💗🙏🙏🙏🙏🙌🙌🤝. Praise the lord. All Glories to God. Amen.
నా తండ్రి నన్ను మన్నించు నీ కన్న ప్రేమించే వారెవరు (2) లోకం నాదే అని నిన్ను విడిచాను గోరపాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమ నే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమని చూడలేక పోయాను నేను చుసిన ఈ లోకం నన్ను ఎంతో మెరిపించింది నీ బంధం తెంచుకొని దూరానికి పరిగెత్తాను నే నమ్మిన ఈ లోకం స్వార్థం నే చూపించింది లోకం నాదే అని నిన్ను విడిచాను గోరపాపిని నేను యోగ్యతే లేదు నీ కన్నులు న కొరకు ఎంతగా ఎదురుచూచినవో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికానని గుండెలకు హద్దుకుంటివే నీ ప్రేమ ఎంతో చూపవే
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. " యోహాను సువార్త 3: 16 ( పవిత్ర బైబిల్ ) 10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు" 23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. " రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ ) 8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. " 9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. " రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ ) 9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. " 10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. " 13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. " రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ ) 8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. " 9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. " ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ ) " కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. " 2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ ) 27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. " 28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. " హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ ) " పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. " ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ ) " ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము." రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
Praise be to God🙏 He loves💓 us unconditionally, everlasting love💓, never fails, even we r a sinner he shows his love💓 2words us. Beautiful song🌹💐🌷 It's v beautiful sis💐 GOD'S ❤️ love is 4ever but world's love is not 4ever. It doesn't give us happiness but GOD'S ❤️ love gives us happiness
I got tears listening this song.. Bcz everytime I sin I feel like m carrying guilty shame within me.. But JESUS with His smiling face He welcomes us, 😭😭😭😭😭
I listened this song more than 100 times.... Still my tears will roll for this song.... Really God is great and he loves every one more than his life😍😍😍love you so much Jesus my father🥰🥰🥰🥰
Mana kosame kadha siluvalo pranam petaru thanaa raktham tho prema lekha rasadu dhevuni prema shasvatham ani telisi kuda lokaa.prema ku lobhaduthunam........❤️thank you God 🙏
If anyone wants to repent for their sins and want to get back to him this is one of the best repentance song it will definitely make you feel repentance... Thank you so much 💕 for such a great song
మన ప్రియా పరలోకంలో ఉన్న మన దేవుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రపంచమంతాకి నిజమైనా సత్యమైన జీవముగల దేవుళ్ళు సర్వశక్తిమంతులు సర్వజ్ఞావంతులు సర్వంత్రియములు యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుడు ఈ ప్రపంచమంతాకి నిజమైనా దేవుడు మన అందరి యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు ఏమి చెప్పారు అందరు పరిశుద్ధంగా జీవించే పరలోకంలో ఎలా నిన్ను పరిశుద్ధంగా నిన్ను యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు పంపెంచరో దేవుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నన్నూ నిన్ను నిందరాహితునిగా పరిశుద్ధంగా పంపెంచారో అలాగే మనమందరం పరలోకం వెళ్ళాలి వెళ్ళాలి అంటే మీరు చేస్తున్న పాపము అప్పండి మారుమనస్సు పొందండి అందరు ని పాపం నాపాపం నిమిత్తం మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు గనుక ఇంకా ఎందుకు ఇంకా పాపం చేస్తున్నారు మన కోసం నీ పాపము నిమిత్తం నా పాపం నిమిత్తం వచ్చారు ఒక్కసారి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చేసినా త్యాగం గుర్తు చేసుకో కొరడాలతో కొట్టారు 39 కొరడా దెబ్బలు భేతెంతో పొడిచారు చేతికి కాలికి మేకులు వేశారు ముల్లు కిరీటం పెట్టారు ఇంతకన్నా ఘోర నరకం వుంటుంద ఇంకా ఆయిన నువు చేస్తున్న పాపం నుండి విడుదల పొందు యేసుక్రీస్తు ప్రభువును నమ్మండి నమ్మి విశ్వసించి మన యేసుక్రీస్తు ప్రభువు పెట్టిన క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకోండి అదికూడా అపొస్తుల బోధలో ఉండలి పరిశుదులుతో సహవాసం చేయాలి ఇలా ప్రతి ఒక్క నరుడు ప్రతి క్రైస్తవులు ఇలా జీవించాలి నువ్వు హాయిగా తప్పు చేసేస్తున్నావు నీ తప్పు నీ పాప భారం మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనుభవించారు ఒకసారి గుర్తు తెచ్చుకో తప్పు చేసే ముందు భయపడి యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగం గుర్తు తెచ్చుకో అసలు నీలో ఇంకా ఏ పాపం ఉండకోదు
నా తండ్రి నన్ను మన్నించు
నీకన్న ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
గొరపాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
(1).నీధు బిడ్డగా పెరిగి
నీప్రేమనే చూడలే కాపోయాను
నే చూచునా యీ లోకం
నన్నెంతో మురిపించింది (2)
నీ బంధం తెంచుకుని
దూరానికి పరిగెట్టను
నే నమ్మిన యీ లోకం
శోకమునే చూపించింది. (లోకం నాదే)
(2)నీకన్నులు నాకొరకు
ఎంతగా యెదురు చూచినావో
నిన్ను మించిన ప్రేమ
ఎక్కడ కనరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని
తిరిగి నీకు దొరికనని
గుండెలకు హత్తుకుంటావే
నీ ప్రేమ యెంతో చూపివే. (నాతండ్రి)
Super song
I love song
Super song
Super song
😭
నా తండ్రీ నన్నూ మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరూ
ఓహ్ నా తండ్రీ నన్నూ మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరూ
లోకం నాదేఅని నిన్నూ విడిచాను
ఘోరపాపిని నేనూ యోగ్యతే లేదు
ఓహ్ మోసాపోయి తిరిగివచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగివచ్చాను..(pause)
నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది
నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది
నీ బంధం తెంచుకొని దూరానికె పరుగెత్తాను
నే నమ్మిన ఈ లోకం శోకమునే చూపించింది
లోకం నాదేఅని నిన్ను విడిచాను
ఘోరపాపిని నేనూ యోగ్యతే లేదు
ఓహ్ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను ..(pause)
నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురుచూచినవో
నిన్ను మించిన ప్రేమా ఎక్కడా కానరాలేదు
నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురుచూచినవో
నిన్ను మించిన ప్రేమా ఎక్కడా కానరాలేదు
నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే నీ ప్రేమా ఎంతో చూపితివే
నా తండ్రీ నన్నూ మన్నించు
నీ కన్న ప్రేమించే వారెవరూ
ఓహ్ నా తండ్రీ నన్నూ మన్నించు
నీ కన్నా ప్రేమించే వారెవరూ
లోకం నాదేఅని నిన్నూ విడిచాను
ఘోరపాపిని నేనూ యోగ్యతే లేదు
ఓహ్ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నా తండ్రీ నన్ను మన్నించు
నీ కన్నా ప్రేమించే వారెవరు
"2"
లోకం నాదేయని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగయతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమనే చూడలేక పోయాను
నే చూచిన ఈ లోకం నన్నేంతో మురిపించింది
"2"
నీ బంధం తెంచుకొని దూరానికి పరుగెతాను
నే నమ్మిన ఈ లోకం శోకమునే చూపించింది
"లోకం"
నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు
"2"
నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దోరికానని
గుండెలకు హత్తూకొంటివే నీ ప్రేమ ఎంతో
చూపితివే
" నా తండ్రీ"
Tqq lord
క్రీస్తు నందు వందనాలు బ్రదర్
సూపర్
Naa thandri nannu manninchu..
Nee kanna preminchevaevaru.. "2"
Lokam nadheyani ninnu vidichanu goora papini nenu yogyathey ledhu
Oo moosapoyi thirigivachanu
Nee premaney koori thirigivachanu..
1:- needhu biddaga perigi-
Nee premanu chudalekapoyanu
Ney chuchina ee lokam-
Nannentho muripinchindhi "2"
Nee bhandham thenchukoni-
Dhooraniki parugethanu
Ney nammina ee lokam-
Shokamuney chupinchindhi "lokam"
2:- nee kannulu na koraku-
Enthaga edhuruchuchinavo
Ninnu minchina premaa-
Akkada kanaraledhu. "2"
Ney chanipoyi brathikanani-
Thirigi niku dhorikanani
Gundelaku hatthukuntivey-
Nee prema entho chupithivey "naa thandri"
Super song mind blowing hot touching 😭♥️💓💞🌺🌻👪🧑🍼🤱
నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నీదు బిడ్డగా పెరిగి - నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం - నన్నెంతో మురిపించింది (2)
నీ బంధం తెంచుకొని - దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం - శోకమునే చూపించింది ||లోకం||
నీ కన్నులు నా కొరకు - ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించినా ప్రేమా - ఎక్కడ కనరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమా ఎంతో చూపితివె ||నా తండ్రి||
Praise the lord tq bro
Super
Supper song so cute of you
🙏👏👏👏👏👏
Nice song🎵🎵
ఈ పాట వినిన తరువాత నేను చేసిన తప్పు నాకు తెలిసింది నేను మారాను నేను దేవుని ప్రేమను రుచి చుసాను దేవుని నామమును మహిమ కలుగును గాక
Amen
Amen
😭😖my lovel Jesus
Nenu koda mosapoya 😖
Amen👏👏👏
అద్భుతమైన సాంగ్ ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు great song jesus loves us💝💘💖
నిజంగా ఈ సాంగ్ వింటున్న ప్రతి సారి నా పాపాలు గుర్తుకు వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను దేవునిలో ఉన్నందుకు చాల సంతోషం దేవునికే మహిమ I LOVE MY JESUS
ప్రేమ అనే మాయలో పడి మోసపోతున్నవారికి మంచి ...గీతం
Super bro👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😁
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్ సూపర్ సాంగ్... 👏👌👌
నా తండ్రి నన్ను మన్నించు - నీకన్న ప్రేమించే వారెవరు? ||2||
లోకంనాదేయని నిన్ను విడిచాను - ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ||2||
ఓ మోసపోయి తిరిగి వచ్చాను - నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
1. నీదు బిడ్డగా నే పెరిగి - నీ ప్రేమను చూడలేక పోయాను
నే చూచిన ఈలోకం - నన్నెంతో మురిపించింది ||2||
నీబంధం తెంచుకుని - దూరానికి పరుగెత్తాను
నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది ||లోకంనాదే||
2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు ||2||
నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమ ఎంతో చూపితివే ||నా తండ్రి||
Nice song
TQ brother
Thank you bro for this lyrics
అద్భుతమైన పాట sister చాలా బాగా పాడారు, హృదయాన్ని కదిలించే పాట
Tnx bro
E song lo unna video and song is related to my life 😢....my dad also pastor .....Alaney church lo songs and prayer ful ga unde nenu young age lo love lo mosapoya faced alots struggles ...,ma family Avamanalu face chesaru devuni vakyam cheppadaniki leni sitution but dad mathram God ni vidichipettaledhu lokam maatalaki bayaoadaledhu krungipoledhu..... na gurinchi rahasyanaga prayer chesaru ayana devuni daggara chesina prardhna nannu ilaa sajeevanga unchindhi... .....just devuni prema mathrame ayana alaa nannu marchukunela chesindhi Gods love nannu complete ga marchela chesindhi ....lokaniki longakunda God midha mathrame ayana depend ayyaru lokam nannu mosam chesina ....God mathram na life ni sajeeva sakshanga marchukunnadu......andharu dhooshinchina .....college lo nundi throsiveyabaddanu ......ayanappatiki God loves me so much ...ayana sannidhini nundi nannu throsiveyaledhu.....exams raskune chance God naku ichadu .....Rasey antha concentration naku ledhu.....kannillatho exams study cheyakunda rasanu even books kuda levu naku .....God gave me 89% in my exams apudu start ayindhi naalo change complete ga God ki submit ayyanu ayina moment God nenu ippdu MBBS study cheyasela chesaru ....na life ayipoindhi anukune vaarantha idhi devuni valana mathrame jarigindhi ani sakshimisthunnaru .....Lord changed my life completely .....God loves his children soo much.....whatever problem comes in our lives just believe in him .....God is bigger than our problems ...just faith on God... no need to worry ....he will take care of every sitution .... Thank u for this wonderful song ....God bless u all 🙌🏻All praise to be God Amen❤
👏👏👏
Amen
Glory to God 🙏🏻
Praise the Lord
Praise be to Lord 🙏🌈
ఈ కాలానికి కావాల్సిన పాట super బ్రదర్ పాట పాడిన అక్కా... feeling super total గా ఈ పాట ఒక wonder
ఈ పాట ద్వారా ఎనో జీవితలు మారాలి... తండ్రి నను మనించు... 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏😭😭😭😭😭😭😭
ఈ లోకంలో నమ్మిన ప్రతి వారు మనల్ని మోసం చేస్తారు కాని యేసయ్య మాత్రం మనాల్ని మోసం చెయ్యడు ఎందుకంతె అయన మానల్ని ప్రేమిస్తున్నాడు .....😢🥺
ఇంత వరకు ఇటువంటి పాట నేను యేపుడు వినలేదు నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనమే లోకని premisthunanaamu యేసయ్య ని ప్రేమ కావాలి నాకు యేసయ్య నీ ప్రేమ తప్ప నాకు ఏది వద్దు దేవా నన్ను నీ బిడ్డ గా చేర్చుకో తండ్రి సిస్టర్ చాలా అద్భుతంగా పాడారు నేను ఏపుడూ వినలేదు ఈ సాంగ్ superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr సాంగ్ సిస్టర్ prise lord sistar
❤❤❤❤❤
ఎలాంటి తప్పునైనా క్షమించే దయగల తండ్రి మన యేసయ్య
Thapounu kshmisthaaru kaani thappuku siksha matram vesthaaru..
very heart touching.... Song...
ఇ సాంగ్ ఎన్నిసార్లు విన్నా... 😭😭😭😭😭వస్తుంది... ఎన్ని తప్పులు చేసిన క్షమించే దేవుడు మన దేవుడు.... 🙏🏻🙏🏻🙏🏻ఎంత గొప్పదేవుడు మనం దేవుడు..... 😭😭😭TQ Lord🙏🏻🙏🏻🙏🏻
Naa thandri nannu manninchu - Neekanna preminche vaarevaru "2"
Lokam naade ani ninnu vidichaanu - Gorapaapini nenu yogyate ledu
O.. Mosapoyi tirigi vachanu - Nee premane kori tirigi vachanu..
1. Needu biddaga perigi - Nee Premane chudalekapoyanu
Ne chuchina ee lokam - Nannentho muripinchindi "2"
Nee bandham thenchukoni - Dooranike parugethanu
Ne nammina ee lokam - shokamune chupinchindi
" lokam naade ani "
2. Nee kannulu naa koraku - Yenthaga edhuru chuchinavo
Ninnu minchina prema - Ekkada kaanaraaledu "2"
Ne chanipoyi brathikaanani - Tirigi neeku dorikaanani
Gundelaku hathukontive - Nee prema entho chupithive
"Naa thandri ".....
Amen... 🙏
Very nice sis
Write in telugu
Super song
నా తండ్రి నన్ను మన్నించు - నీకన్న ప్రేమించే వారెవరు? '2'
లోకంనాదేయని నిన్ను విడిచాను - ఘోర పాపిని నేను యోగ్యతే లేదు '2'
ఓ మోసపోయి తిరిగి వచ్చాను - నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
1. నీదు బిడ్డగా నే పెరిగి - నీ ప్రేమను
చూడలేక పోయాను
నే చూచిన ఈలోకం - నన్నెంతో
మురిపించింది '2'
నీబంధం తెంచుకుని - దూరానికి
పరుగెత్తాను నేనమ్మిన ఈలోకం
శోకమునే చూపించింది
"లోకంనాదే"
2. నీ కన్నులు నాకొరకు - ఎంతగ ఎదురు
చూచినవో
నిన్ను మించిన ప్రేమ - ఎక్కడ
కానరాలేదు '2'
నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు
దొరికానని
గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమ
ఎంతో చూపితివే "నా తండ్రి"
🙏🙏🙏🙏🙇♀️🙇♀️
Excellent song
God bless you
I like this song
I love this song
Na thandri nannu maninchu
Neekana preminche varevaru :2:
Lokam nade ani, Ninnu vidichanu
Ghora papini nenu, Yogyathe ledu
Oo mosapoi, Thirigi vachanu
Nee premane kori, Thirigi vachanu
Needu bidaga perigi, Nee premane chudaleka poyanu
Ne chuchina ee lokam, Nanentho muripinchindi :2:
Nee bandham thenchukuni, Dooranike parigethanu
Nen namina ee lokam, shokamune chupinchindi :oo lokam:
Nee kanulu na koraku, enthaga eduru chuchinavo
Ninnu minchina prema, ekkada kanaraledu :2:
Nen chanipoyi brathikanani, thirigi neeku dorikanani
Gundelaku hathukontive, nee prema entho chupithive :na tandri:
Jesus love never fails (unconditional love)----------#💖
Avunu bro amen
దేవుని గురించి ఎంత చెప్పినా అది తక్కువే ఏమిచెప్పగలం మనం తెలుసుకున్నది గోరంతకూడా ఉండదు దేవాది దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్.
Every time I watch this I become emotional. How much my God loved me even though I am not worthy of it!
నా తండ్రి నన్ను మన్నించు - నీకన్న ప్రేమించే వారెవరు? /2/
లోకంనాదేయని నిన్ను విడిచాను - ఘోర పాపిని నేను యోగ్యతే లేదు /2/
ఓ మోసపోయి తిరిగి వచ్చాను - నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
1. నీదు బిడ్డగా నే పెరిగి - నీ ప్రేమను చూడలేక పోయాను
నే చూచిన ఈలోకం - నన్నెంతో మురిపించింది /2/
నీబంధం తెంచుకుని - దూరానికి పరుగెత్తాను
నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది /లోకంనాదే/
2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు /2/
నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమ ఎంతో చూపితివే /నా తండ్రి/
Please pin these lyrics
Eea lyrics download chesukovalante ela
ఈ వీడియో చూస్తూ..వింటుంటే ,నిజమైన తండ్రి ప్రేమ కనబడుతుంది.
Praise the lord sir
నేను దేవుడిని విడిచి లోక ఆశలకు బానిస అయ్యాను, ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయాను, నా తప్పు నేను తెలుసుకుని మళ్ళీ నా తండ్రి దగ్గరకు వచ్చా, దేవుడి ప్రేమ కన్నా గొప్పది ఈ లోకం లో లేదు. .....ఆమెన్
Supper Anna👌👌 a devudu ninnu devichuni gaaka...
Exactly bro..
ఈ చక్కని మరియు వినడానికి వినసొంపుగా ఉన్న ఈ song(గీతం) పరలోక తండ్రి అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిజమైన ప్రేమ ను అలాగే ఈ ఇహలోక(భూలోక) తండ్రి ప్రేమను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది
This is the song which shows the LOVE of HEAVENLY FATHER who is GOD THE FATHER GOD THE SON GOD THE HOLY SPIRIT as well as earthly father
Who ever may be above situation but jesus never punish but still he shows love care everything he still show his pure love to us when we truly realize our sin. So friends jesus loves uuuuuu. .............❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤I ❤❤❤❤❤❤❤❤❤❤❤u my father jesus u r everything to me in this entire world. .....
మీరు...మీ బృందం హృదయాలను కదిలించే ఇంకా అనేకమైన ఆత్మీయ పాటలు రాయాలని మా ప్రార్దన 🎉🎉🎉
Naa thandri nannu manninchu
Nee kanna preminche vaareveru 2
Lokam naade ani ninnu vidichaanu
Ghora paapini nenu yogyate ledhu
O moosa poyi thirigi ochanu
Nee premane kori thirigi ochanu...
Nedu biddaga perigi nee premanu choodaleka poyanu
Ne choochina e lokam nannento muripinchindi 2
Nee bhandam thenchukuni dhooraaniki
Parigettaanu
Ne nammina ee lokam shoukamune choopinchindi
Ee lokam naade ani ninnu vidichaanu
Ghora paapini nenu yogyate ledu
O moosa poyi thiri ochaanu
Nee premanu kori thirigi occhanu
Nee kannulona koraku enthaga edhuru
Choochinavo
Ninnu minchina prema ekkada kana raaledu 2
Ne chanipoyi brathikaanani thirigi
Neeku dhorikaanani
Gundelaku atthukuntive nee prema
Entho choopithive .
Naa thandri nannu manninchu
Nee kanna preminche vaareveru 2
Lokam naade ani ninnu vidichaanu
Ghora paapini nenu yogyate ledu
O moosa poyi thirigi ochaanu
Nee premane kori thirigi ochaanu...
tq bro for your lyrics
Super
Miru adaina thapu chesi devudi dhagaraku velthe skminchadu ani kontha mandhi agipothunaru devudu manam chese prathidhi skmisthunadu
Manam e lokam lo chanipoyina tharvatha ayana nithya rajyam lo vundali ani ayana asha paduthunadu kani manam e loka shambhandha mainavatine premisthunam
devuni nithyam lo vundalante manam marali
Nenu mari andharini marusthanu annna vallu like cheyandi
హార్ట్ టచ్ సాంగ్ తండ్రి ప్రేమ తేలియజెయును
My favourite song.No words to express .only tears roll down from my eyes😣😭.Love of God is amazing
Mana thandri ki manam enni sarlu opposite ga chesi daggara
Ku vellina manalni
accept chesthadu.
Edhey goppa prema 💕
Really heart touching lyrics
Yes sister
Nice song
Naa jivithani marchina song superb sister
నేను కూడా ఈ లోకం వైపు దేవుని యొక్క చేతి విడిచి వెళ్లాను.. Kanii నా దేవుడు నన్ను మళ్ళీ ఆయన చెంతకు చేర్చుకున్నాడు... దేవునికి మహిమ ఘనత యుగయుగములు కలుగు.. 🙏🙏🙏. Thank you thank you so much Jesus.. 💟💟💟💟💟
తండ్రి ప్రేమను కన్నులకి కట్టినట్టుగా చిత్రీకరించారు చాలా బాగా సంగీతాన్ని అందించారు మీరు చాలా బాగా పాడారు సిస్టర్ దేవునికి మహిమ కలుగును గాక
❤
Chala bagundi daddy song
నా తండ్రి నన్ను మర్ణించు నీకన్న ప్రేమించే వారెవరు లోకం నాదే అని నిన్ను విడిచాను .. ఈ పాట చాల చాల బాగుంది 👌👌
Yes..... 👌👌👌👌👌👌
Supero song sister my God bless you
తపించే ప్రేమ తప్పటడుగులు పడినా తండ్రి ప్రేమ తప్పకుండా తిరిగి చేర్చుకుంటుంది Great Song
తప్పిపోయి దూరమై పోయిన వారికి : తండ్రియైన దేవుని యొద్దకు ' చేర్చే ' అద్భుతమైన కీర్తన: చాలా బాగుంది.❤
యేసయ్యా నీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కానీ. ఈ లోక ప్రేమ శాశ్వతం కాదు..l Love my Jesus
Yes, it's ture..
Annayya chala baga cheppav devudu mimmunu devichugaka
I love Jesus
👌👌👌👌👌👌👌
👌👌👌🙏🙏🙏
This is my favorite song... Super voice sister ....number of times chusa 😍😍😍😍😍
యీ పాట వింటే నా పాపం మొత్తం జ్ఞాపకం వచ్చి దేవునికి దూరం అవుతున్ననని నాకు చాలా దుఃఖం వేస్తుంది నా. పైన దేవుడు ఎంతో ఆయన కృపను చూపుతున్నాడు I love you jesus
Same to same Ne lagey bro nenu kuda 😢😢😢
ఆయన ప్రేమ తెలియకుండా ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టాను ఈ పాట వల్ల తండ్రి ప్రేమను రుచి చూడాలని కోరుకుంటున్నాను నా కొరకు ప్రార్థన చేయండి వందనాలు🙏🙏👌👌💓💓🎄 ఐ లవ్ యు జీసస్
Love of my jesus is ultimate towards me 😍😘😭 tq u so much God for choosing me as ur child
ఈ పాట వల్ల నేను చాలా నేర్చకున్నాను.
నా జీవితం మారింది.😭😭😭😭.. నేనే మార్చుకున్నాను .
ఆమేన్!!!
Naku two daughters valu na Mata vinadam ledu church ki ravadam ledu college ki veltunaru valu kuda devudi margamlo nadavali rakshana tisukovali thandry 🙏🏻🙏🏻
E పాట నేను ఎంత డిస్టర్బ్ గా ఉన్న e పాట వింటే నా బాధ అంత తిరిపోతుంది ♥️
This song is fully about me
And after I'll listen this song I remember my life once
Thanking you so much to all
Really... Jesus is always great...he loves us.... don't... leave Jesus...I love this song... meaning full song...
Super song sister.....annii times vinna kuda malli malli vinalanpinche song...,👏👏👏👏👏👏🙌🙌
Anni times vinna e song enka enka vinalanipisthumdi.. heavenly father and son relation ship ....
I have watched this song 5years before and after 5years I am watching this song this time it touched my heart and I feel regret for what I have done 😭but Jesus never leaved me still he wants me and saves me tq lord
Same feeling...
Amen sis
Na thandriii nannu maninchuu...
Ne kanna preminchevarevaru....
Lokam nadheyanii ninnu vidichanu...
Ghora papini nenu yogyathe ledhuu..
Oh mosapoyi thirigi vochanuuuu...
Ne premani korii thirigi vochanu...... (Na thandriii)
Pallavi:-1
Nedhu biddaga perigii ne premani chudalekapoyanu..
Ney chuchina ee lokam nanentho muripinchindhi..(2)
Ne bandham thenchukunii dhuraniki parigettanuu...
Ne nammina ee lokam sokamune chupinchindhii.. (Lokam nadheyani)
Pallavi:-2
Ne kannulu na koraku enthaga edhuru chuchinavoooo..
Ninnu minchina prema ekkada kanaraledhuu..(2)
Ne chanipoyi brathikanani...
Thirigi neku dhorikananii..
Gundelaku hatthukontivee..
Ne prema enthoo chupithivee..
(Na thandriii..)
🙏Amen
It's inspirational song chala ante challllllla bagundi nice song
Ee song challa madhi jevithallu marachalli ani korukuthuna Jesus ni
Evaryna like chesthe cheyyandi kani unlike cheyyadhu please okavela cheyyalante andhuku unlike chesaro pettu cheyyandi because this is very meaningful song and heart touching song please please
Super
దేవుని ప్రేమ ఎంత గుప్పది 😘 ఇటు వంటి ప్రేమ ఎక్కడ దొరకదు.దేవుడు ఇంత ప్రేమిస్తున్న లోక ప్రేమకోసం పరుగులు తీస్తుంటరు అందులో నేను కూడా ఒకదాన్ని😔 ఇక నైనా దేవుని ప్రేమ పొందుకోవలి. Any way nice song i love this song very much .Chaala meaningfull song super i listened this song again and again
Avunu
I like this song,nijangaa Manam Anni chasina yesayya appadu manalani premisthuney vunttadi,love u Nanna love u soooooo much ,thanks for you give to wonderful life thanks u sooo much nanna
So heart touching song😢....Loved it.... Awesome lyrics... I have kept the song in repeated mode.....May Christ bless you abundantly Angelina...
ఇప్పటికి నేను కొన్ని వందల సార్లు విని ఆనందించాను. వీడియో బాగా నచ్చింది
Same
Jesus ❤ super super song🎵🎵
చాలా అద్భుతమైన పాట పాడారు నేను కూడా క్రిస్టియన్ హే కానీ ప్రతి పాపము చేసాను నా పాపము అన్నీ చూపించింది ఈ పాట నేను ఈ పాట విని మారిపోయాను ఈ పాట వింటుంటే నాకు చాలా ఏడ్పువేసింది ....
Thanu niluchunnanani prathi vaadu padakunda jaagratta ga chuchukonumu annaru yesayya, jagratha bro, daily Bible chaduvuko, prayer chesuko, god bless you ❤
nijamga yedupu vachindhi song vinnappudu
hallelujah
praise the lord jesus christ
2 years nundi ee song chusthune unnanu. Praise the lord
Who listening 🎧 this song in 2024 ..
Me
Really Super Song. I will change my life by listening of this song. Praise the Lord
E song entho mandhi hrudayalaku thaaki vaarandharu maaru manassu pondhali idhe Naa asha devunike mahima kalugunu gaaka amen
మారాలి ఇంకా ఎన్ని రోజులు ఇలా... మారాలి అనుకుంటు వదిలేస్తావు... తండ్రివైపు ఒక్కసారి తిరిగి చూడు... నిన్ను.. నీ స్థాయిని... నీవు ఊహించని రీతిగా... మార్చగల తండ్రి మన యేసయ్య... మాట ఇవ్వటం కాదు మారి చూడు... అద్భుతాలు చూడబోతున్నావు నీ జీవితంలో... నమ్మినవారు ఆమెన్ చెప్పండి.🙏🏻
Amen
Amen... 🙏🙏🙏🙏🙏🙏🙏 amen...
Amen... 🙏🙏🙏🙏🙏🙏🙏 amen...
Amen🙏🙏🙏
Amen
లోకం నాది అని నిన్ను విడిచాను .... మోసపోయి తిరిగి వచ్చాను ... జీవితమును నాశనం చేస్కున నీ బిడ్డ గా పెరిగి నీ ప్రేమ ని చూడలేకపోయాను 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 యేసయ్య నీ ప్రేమ కావాలి నాకు నా బతుకు లోనికి మళ్ళీ రండి యేసయ్య నా చెయ్యి పట్టుకోండి యేసయ్య 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺ఇక నుంచి అయినా మంచిగా జీవించే కృపానివ్వండి యేసయ్యా నే ప్రేమ ను రుచి చూసి నీతో నీలో నడిచే కృపానివ్వండి యేసయ్యా
😭😭😭 yesss
Devudiki pradanaa cheyandii na jevitamunh marchinaa devudu mi jevitam kuda marchunu gakaa papaniki chootu evakundii samayaamm chala takkyva undi rakshanaloki randii 🥺💗 Jesus loves u amen
Naa thandri nannu manninchu
Nee kanna preminchevarevaru
Lokam nadhey ani ninnu vidichanu
Ghorapaapini nenu yogyathe ledu
Oo..mosapoyi thirigi vachanu
Nee premaney kori thirigi vachanu
1. Needhu biddaga perigi ni premane chudaleka poyanu
Ney chuchina ee lokam Nannentho muripinchindhi
Nee bandham thenchukuni dhooranikey parigettanu
Ney nammina ee lokam shokamuney chupinchindhi /Naa tandri/
2. Nee kannulu na koraku Yenthaga yedhuruchuchinavo
Ninnu minchina prema Yekkada kanaraledu
Ney chanipoyi brathikanani thirigi neeku dorikanani
Gundelaku hathukontivey ni prema yentho chupithivey /Naa tandri/
Tq u priyanka garu
It's made cry sis God speaks to me through this song🥺🥺🥺🥺
I can't remember how many Times I saw this.. really super song❤️
నేను ఈ పాట విన్నప్పుడు నా జీవితం మార్చుకున్న నా పరలోక తండ్రి ని ఎంతో మోసం చేశాను బాద కలిగించును ఐ ఏం సారీ జీసెస్ 😔 నన్ను క్షమించు 🙏🏻
Super song
Yes
I have cheated by a person and then i come to know that no one will ever love me more than my lord😭😭😭
నా తండ్రి నన్ను మన్నించు .......😔😔😒🥺 నీకన్న ప్రెమించెవరెవరు .......😓😰😢😔😔😔😔😞😞😒😒😒🙏✝️🙏
Eppatikaena manamandharam telusukovalsindi anti ante Jesus thappa manalni e lokam lo avvaru antha premaga chusukoru so believe in Jesus Christ.... God bless you all.......... Nice song and your voice was very beautiful..... 🙏🙏🙏
Yes you are correct no no Jesus is correct in our life so we can believe Jesus praise the Lord
Nenu దేవుని ఆధ్యాత్మిక వాక్యము ద్వారా రాసిన పాట చాలా బలపడను thank you sister
ఈ పాట వల్ల నా జీవితం మారింది, తండ్రి ప్రేమా రుచి చూశాను. చంటి చెల్లి
రుచి చూసావా ఎలా ఉంది????
@@mymadwritings.....9306 Athanu manchiga chepparu
Tappuga teeskodaniki indulo em vundhi
Ardam cheskondi
@@mymadwritings.....9306 God bless u anna! Never skip god's love
😭😭😭
😭😭😭😭😭😭
This sing is my life changing in every word tnq sooooooooo much
Really supper-b song
In my life I never forget this song😀😁 heart ❤touching song
Super
Very emotionally song between Father and daughter
Pls for give me jesus ,mom and dad
My Life is totally spoiled
I Love alot of this song😢😢😢😢😢
ఈపాట నా జీవితాన్ని గుర్తుకు చేసింది I miss you dad
It's very inspiring words song. Ee loka prema kanna devuni prema saswathaminadhi. Such a great song that I Love it soo much. Wonderful and marvelous, fabulous music and lyrics, vocals. ❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰😍😍😍😘😘😭😭💕💕💕💘💘💘💘💞💖💝💗💗🙏🙏🙏🙏🙌🙌🤝. Praise the lord. All Glories to God. Amen.
నా తండ్రి నన్ను మన్నించు
నీ కన్న ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
గోరపాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమ నే కోరి తిరిగి వచ్చాను
నీదు బిడ్డగా పెరిగి
నీ ప్రేమని చూడలేక పోయాను
నేను చుసిన ఈ లోకం నన్ను ఎంతో మెరిపించింది
నీ బంధం తెంచుకొని దూరానికి పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం స్వార్థం నే చూపించింది
లోకం నాదే అని నిన్ను విడిచాను
గోరపాపిని నేను యోగ్యతే లేదు
నీ కన్నులు న కొరకు
ఎంతగా ఎదురుచూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు
నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికానని
గుండెలకు హద్దుకుంటివే నీ ప్రేమ ఎంతో చూపవే
God is good
Thank you God bless you
Thank you sooooomuch.
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. "
యోహాను సువార్త 3: 16 ( పవిత్ర బైబిల్ )
10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు"
23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. "
రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ )
8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. "
9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. "
రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ )
9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. "
10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. "
13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. "
రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ )
8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. "
9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. "
ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ )
" కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. "
2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ )
27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. "
28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. "
హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ )
" పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. "
ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ )
" ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."
రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
I love this song. Thanks for this song sister God bless you 🙏🙏 🙏🙏
I love you Jesus nee prema Kori thirigi vachanu love so much
Vachi malli lokamloki vellakandi god blesa u
Praise be to God🙏 He loves💓 us unconditionally, everlasting love💓, never fails, even we r a sinner he shows his love💓 2words us. Beautiful song🌹💐🌷 It's v beautiful sis💐 GOD'S ❤️ love is 4ever but world's love is not 4ever. It doesn't give us happiness but GOD'S ❤️ love gives us happiness
I got tears listening this song.. Bcz everytime I sin I feel like m carrying guilty shame within me.. But JESUS with His smiling face He welcomes us, 😭😭😭😭😭
😭😭నా తండ్రి నన్ను మన్నించు 🙇♀️🙇♀️నీ ప్రేమ ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు నాన్న 🫂🫂 love u lord 💖💖nice song sister 👏👏god blees u 🙌🙌amen 🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I listened this song more than 100 times.... Still my tears will roll for this song.... Really God is great and he loves every one more than his life😍😍😍love you so much Jesus my father🥰🥰🥰🥰
Yess same
Iam hindhu .but my friends are Christians .they were all ways listen this songs .iam also adicted to Jesus songs🤗🤗 and Jesus love
Hope you will find truth
@@DileepKumar-qt9nd 🤗
Ee song vintunna prathi sari Naaku kannillu vachevi.roju vine danni.last ki e song dwara devudu natho matladi na brathuku maarchadu.
Mana kosame kadha siluvalo pranam petaru thanaa raktham tho prema lekha rasadu dhevuni prema shasvatham ani telisi kuda lokaa.prema ku lobhaduthunam........❤️thank you God 🙏
Daily I listen this song because I love this song
diya baily i listen this song because i love this song
Heard 1000 times
But still it's new to me..
That was amazing God love was
If anyone wants to repent for their sins and want to get back to him this is one of the best repentance song it will definitely make you feel repentance... Thank you so much 💕 for such a great song
How many of you love this song like 👇👇👇👇
Many times I am hearing Inka vinaalanipistundi heart touching
Avunu Naku kuda I Love this song