ఇది కొంత వరకూ మాత్రమే నిజం. శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ లక్షణాలు 1) జగన్మాత,జగత్పిత అయిన గౌరీ శంకరుల ఆరాధన తగ్గి పోతుంది, కొత్త దేవతలు,మతాలు పుట్టుకు వస్తాయి. 2) అత్యంత మహిమ గల,సున్నితమైన నదులు,తీర్థాలు అంతరిక్షలోకి వెళ్లిపోతాయి. అలా వెళ్ళిపోయిందే పద్మా నది ,తర్వాత సరస్వతి నది .ఇలాంటివి లక్షల సంఖ్యలో ఉంటాయి. 3)దేవాలయాల్లో ఉన్న విగ్రహాలకు కేవలం బింబగతమైన శక్తి మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు పొంగులు వారిన ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు ఉండదు. 4)కలియుగంలో దేవుని నామాలను డబ్బులకు అమ్ముకుంటారు. అదేమిటి అనుకోకండి అమ్ముతున్నారు కదా అష్టోత్తరం టికెట్ ఇంత,సహస్రం టిక్కెట్ ఇంత అని..... 5) అధిక విద్యా వంతులు ప్రయోజకులుగా ఉండి పోతారు,పూర్ణ శుంఠలు సభా పూజ్యులు అవుతారు. 6)ధర్మ వాసన పరులు దారిద్య్రం పొందుతారు,పరమ లోభులు ధనం మూటలుగా పొందుతారు. 7) న్యాయం ,ధర్మము క్రమేణా అడుగంటి ,అన్యాయం,అధర్మం పెచ్చు మీరతాయి....వంటి ఎన్నో లక్షణాలను ఉద్ధవునికి చెప్తారు. వ్యాస భగవానునిచే అందివ్వబడిన మూల భాగవతంలో ఈ విశేషాలు ఉంటాయి. మూల భాగవతం నిజానికి అంత జనరంజకంగా ఉండదు. ఎన్నో రహస్యం,అవగత దుర్లభం అయిన తాత్విక విషయాలతో నిండి ఉంటుంది.కాగా ఆ మహా గ్రంధాన్ని జన రంజకంగా వ్రాసింది పోతన్న గారు.
మీరు చెబుతున్న విషయం చాలా మంచిది దైవ చింతన కలిగించే ప్రతి మానవుడిని తన యొక్క స్వస్వరూపాన్ని చేరుకునే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విషయాలను యధాతధంగా చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. సామాన్యులకు భక్తులకు అర్థము అవటానికి కోసం మనం మన యొక్క వ్యక్తిగత ఆలోచనతో కూడిన విషయాన్ని చెబితే అది వారి చెప్పిన విషయంతో సరి పోల్చడానికి వీలుగా ఉండదేమో అనుకోవచ్చు. అసలు పూజ అంటే ఏమిటి శాస్త్రాలు వేదిక ధర్మాలు చెప్పిన పూజ భగవంతుడిని మనం ఆరాధించి భగవంతుడు లో ఉన్న మూలాన్ని సందర్శించి ఆ భగవంతుడు లో ప్రతి మానవుడు ఐక్యం అవటానికి ప్రయత్నం చేయాలి అదే నిజమైన హృదయపూర్వక పూజ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది హృదయ ధ్యానం హృదయంతో భగవంతుడు లో ఐక్యమవటం దానికి చేయవలసిన సాధన వారు చెప్పినది కానీ' వారు చెప్పినది యధాతధంగా దాని యొక్క నిజస్వరూపాన్ని మార్చివేసి ఎవరికీ ఇష్టానుసారంగా ఊహా జనకంగా రాసుకుంటూ వచ్చారు. అసలుకు వైదిక ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చాయి అది మానవాళికి మొట్టమొదటిగా ఎవరు ప్రామాణికంగా వాటి గురించి చెప్పారు . వైదిక ధర్మంలో చెప్పినట్టు ఆచరిస్తే ఆ భగవంతుని పొందుటకు వారిలో ఐక్యమవుటకు సాధ్యపడుతుందా వీటిలన్నిటిమీద విశ్లేషించి పరిశోధన చేసి ఆ నిజమైన స్థితి ఏంటో కనుక్కొని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్న దిశగా సాధన చేసి వాటి ద్వారానే మానవుడు సంపూర్ణమైన విముక్తాత్మ స్థితిని పొందాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము.
అదే జరుగుతుంది గురువుగారు ఈ రోజు 90 గుడి ట్రస్ట్ చెర్మన్లు రాజకీయ నాయకులు, ధనవంతులు అయినా హుండీలో వారికి వాటా, భక్తి తో పదవులు పొందటం లేదు హోదా కోసం, అధికార దర్పం కోసం పదవులు పొందుతున్నారు తద్వారా భక్తులకు హిందూ ధర్మం అంటే ద్వేషం పెంచుకునేలా వారి చర్యలు ఉంటున్నాయి.అందుకే హిందువులకు నా మనవి ఏమిటంటే మనం వాటిని, ఆదర్మాన్ని ఖండించాలి ధర్మం వైపు నడవాలి. మీ ఇంటినే దేవాలయం చేసుకొని ధర్మాన్ని పాటించండి. 🙏
Guru Dampathulaku Maa Tharupuna Sahashara namashkaramulu guru Deva mimmallini kalishe bhagyam Naku Prashadhinchandi Balam Guroh Pravardhataam Balam Vishnu Pravardhataam Guru shishilaku maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
హరే కృష్ణ🙏
❤
ధన్యోష్మి.
Oooooo9ooooooo9oooo9😅😅o😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@balakrishnamurthy3110
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@balakrishnamurthy3110
@@balakrishnamurthy3110😊😊😊😊😊oo😊😊😊😊😊😊😊😊
ఈ కలియుగం ఉన్నంతవరకు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెపుతూనే ఉండాలని ఆ భగవంతునిని కోరుతున్నాను ❤️👍🎉🙏🙏🙏🙏🙏
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు
ఇది కొంత వరకూ మాత్రమే నిజం. శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ లక్షణాలు 1) జగన్మాత,జగత్పిత అయిన గౌరీ శంకరుల ఆరాధన తగ్గి పోతుంది, కొత్త దేవతలు,మతాలు పుట్టుకు వస్తాయి.
2) అత్యంత మహిమ గల,సున్నితమైన నదులు,తీర్థాలు అంతరిక్షలోకి వెళ్లిపోతాయి. అలా వెళ్ళిపోయిందే పద్మా నది ,తర్వాత సరస్వతి నది .ఇలాంటివి లక్షల సంఖ్యలో ఉంటాయి.
3)దేవాలయాల్లో ఉన్న విగ్రహాలకు కేవలం బింబగతమైన శక్తి మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు పొంగులు వారిన ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు ఉండదు.
4)కలియుగంలో దేవుని నామాలను డబ్బులకు అమ్ముకుంటారు. అదేమిటి అనుకోకండి అమ్ముతున్నారు కదా అష్టోత్తరం టికెట్ ఇంత,సహస్రం టిక్కెట్ ఇంత అని.....
5) అధిక విద్యా వంతులు ప్రయోజకులుగా ఉండి పోతారు,పూర్ణ శుంఠలు సభా పూజ్యులు అవుతారు.
6)ధర్మ వాసన పరులు దారిద్య్రం పొందుతారు,పరమ లోభులు ధనం మూటలుగా పొందుతారు.
7) న్యాయం ,ధర్మము క్రమేణా అడుగంటి ,అన్యాయం,అధర్మం పెచ్చు మీరతాయి....వంటి ఎన్నో లక్షణాలను ఉద్ధవునికి చెప్తారు. వ్యాస భగవానునిచే అందివ్వబడిన మూల భాగవతంలో ఈ విశేషాలు ఉంటాయి. మూల భాగవతం నిజానికి అంత జనరంజకంగా ఉండదు. ఎన్నో రహస్యం,అవగత దుర్లభం అయిన తాత్విక విషయాలతో నిండి ఉంటుంది.కాగా ఆ మహా గ్రంధాన్ని జన రంజకంగా వ్రాసింది పోతన్న గారు.
ఇంత ప్రయత్నం చేసి ఈ విషయాలను మాకు అందించిన మీకు నా శతసహస్రకోటి వందనాలు 🙏🏻
❤❤❤
చాలా బాగా వివరించారు సార్. ధన్యవాదాలు 🙏
Chakkaga chepparu🙏🙏
మిత్రమా నేతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నువ్వు కూడా మంచి ఆధ్యాత్మిక జ్ఞానం మీద పట్టు సాధించినట్టున్నావు
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. జై శ్రీ కృష్ణ..
ఈ ప్రసంగం వినిపించి మాకు ధన్య జీవులు చేసిన గురువుగారికి పాదాభివందనాలు
గురు వు గారి కి పాదాభివందనాలు, 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷
గురువుగారికి పాదాభివందనాలు ఓం నమో భగవతే వాసుదేవాయ
మన గురువు గారికి పాదాభివందనములు , 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదాలు గురువు గారు చాలా విలువైన జ్ఞానం తక్కువ సమయములో వివరించారు 🌹
ఓం నమో నారాయణాయ 🙏
ఓం నమః శివాయ 🙏
Guruvugariki sathakoti vandanalu enthabaga chepparu jai srikrishna 🙏🙏🙏
Jaya guru deva.
Sri gurubhuyo namah 🙏🏼
ధన్యవాదాలు అక్షర సత్యం మనల్ని మనం సంస్కరించుకోవడానికి కష్టమైన నష్టమైనా దైవా ఆరాధన అవసరం
మీరు చెబుతున్న విషయం చాలా మంచిది దైవ చింతన కలిగించే ప్రతి మానవుడిని తన యొక్క స్వస్వరూపాన్ని చేరుకునే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విషయాలను యధాతధంగా చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. సామాన్యులకు భక్తులకు అర్థము అవటానికి కోసం మనం మన యొక్క వ్యక్తిగత ఆలోచనతో కూడిన విషయాన్ని చెబితే అది వారి చెప్పిన విషయంతో సరి పోల్చడానికి వీలుగా ఉండదేమో అనుకోవచ్చు.
అసలు పూజ అంటే ఏమిటి శాస్త్రాలు వేదిక ధర్మాలు చెప్పిన పూజ భగవంతుడిని మనం ఆరాధించి భగవంతుడు లో ఉన్న మూలాన్ని సందర్శించి ఆ భగవంతుడు లో ప్రతి మానవుడు ఐక్యం అవటానికి ప్రయత్నం చేయాలి అదే నిజమైన హృదయపూర్వక పూజ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది హృదయ ధ్యానం హృదయంతో భగవంతుడు లో ఐక్యమవటం దానికి చేయవలసిన సాధన వారు చెప్పినది కానీ' వారు చెప్పినది యధాతధంగా దాని యొక్క నిజస్వరూపాన్ని మార్చివేసి ఎవరికీ ఇష్టానుసారంగా ఊహా జనకంగా రాసుకుంటూ వచ్చారు.
అసలుకు వైదిక ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చాయి అది మానవాళికి మొట్టమొదటిగా ఎవరు ప్రామాణికంగా వాటి గురించి చెప్పారు . వైదిక ధర్మంలో చెప్పినట్టు ఆచరిస్తే ఆ భగవంతుని పొందుటకు వారిలో ఐక్యమవుటకు సాధ్యపడుతుందా వీటిలన్నిటిమీద విశ్లేషించి పరిశోధన చేసి ఆ నిజమైన స్థితి ఏంటో కనుక్కొని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్న దిశగా సాధన చేసి వాటి ద్వారానే మానవుడు సంపూర్ణమైన విముక్తాత్మ స్థితిని పొందాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము.
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐🙏🙏🙏
అదే జరుగుతుంది గురువుగారు ఈ రోజు 90 గుడి ట్రస్ట్ చెర్మన్లు రాజకీయ నాయకులు, ధనవంతులు అయినా హుండీలో వారికి వాటా, భక్తి తో పదవులు పొందటం లేదు హోదా కోసం, అధికార దర్పం కోసం పదవులు పొందుతున్నారు తద్వారా భక్తులకు హిందూ ధర్మం అంటే ద్వేషం పెంచుకునేలా వారి చర్యలు ఉంటున్నాయి.అందుకే హిందువులకు నా మనవి ఏమిటంటే మనం వాటిని, ఆదర్మాన్ని ఖండించాలి ధర్మం వైపు నడవాలి. మీ ఇంటినే దేవాలయం చేసుకొని ధర్మాన్ని పాటించండి. 🙏
Good msg
Thank you guruvu gaaru🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురూజీ.🙏🚩 చాలా చక్కగా వివరించి చెప్పారు మా అందరికీ 🙏 జై కృష్ణ పరమాత్మ య నమః 🙏🚩
గురువు గారి కి శతకోటి నమస్కారాలు ఓంనమోనారాయణాయ
హరే రామ హరే రామ రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే. శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
E channel Admin na hrudayapurvaka dhanyavvadhalu
కృష్ణా నన్ను కాపాడయ్యస్వామి
Sathyameva Jayate dharmame jayam
అద్భుతమైన జీవిత సత్యాలు
గురూజీ..నమస్కారం..మీరు కలియుగ దేవుడు
Intha baga vivarinchina meeku shathakoti vandanalu
గురువుగారికి పాదాభివందనాలు
Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏 🙏 🙏 🕉 🕉 🕉
కలిప్రవేశం అయ్యాక.. మానవులు దారితప్పి, దేవుడిని నమ్మకం పోయి, దేవుడి ఉనికిని, ఆస్తిత్వాన్నిన్ని ప్రస్నించే రోజులు వచ్చేసాయి..భక్తులను, యోగులను, పీఠధిపతులను, గురువులను, ఉపాధ్యాయులను నీచంగా, అవమానకరంగా.. ఎగతాళి చేస్తూ తూలనాడుతూ మాట్లాడేరోజులు,వచ్చాయి,పెద్దలను అగౌరవ పరిచేరోజులు వచ్చాయి..
Dhanyawadamulu sir
గురువుగారికి పాదాభివందనలు 🙏🏻
గురువు గారు మీ ప్రవచనాలు నా నజీవితన్నే మరిచయ్ 🙏🙏🙏
Om Namashivaya guru garu me padalaku Namaskarm
Hare krishna gurugi🙏👌
Hare Krishna Guruvugari paada padmamulaku namaskaram chestunnamu.
ఓం నమో భగవతే వాసుదేవాయ.❤❤❤❤❤
🙏🌹🙏🙏🌹🙏🌹 కృష్ణం వందే జగద్గురుమ్
Hare Krishna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare ❤
శ్రీ గురుభ్యోన్నమః.
Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri Krishna 🌷🌷🙏🌹🌹🙏🙏🍎🍇🙏🙏🙏
Om namo anjaneya jaisri krishna
🙏🎉 well said sir
హరే కృష్ణ
Jai Sri Krishna 💐 🙏
Hare krishna
On namo Sree ram I'm namo Sreekrishna namo vasudevaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారి పాద పద్మాలకు ప్రణామములు, శ్రీ గురుబ్యోనమః, కృష్ణం వందే జగద్గురుమ్.
గురువుగారికి పాదాభివందనములు
Jai sri krishna paramdhama yadhubhushana and namo narsimha swamy
Hare krishna Hare rama
Guruvugarki padabivandanalu
Baga chepparu gurugaru
Hare rama hare rama rama rama hare hare krishna hare krishna.
Mana intine devalayam ga chesukuni dharmani patichadam bagu bagu chala bagundi.
ఓం నమఃశివాయ
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
🙏
.*
Shivoham* 🙏🙏🙏
❤ ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నమో వాసుదేవాయ నమః.🎉
శ్రీకృష్ణాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
Haray Krishna haray Rama
Guru Dampathulaku Maa Tharupuna Sahashara namashkaramulu guru Deva mimmallini kalishe bhagyam Naku Prashadhinchandi Balam Guroh Pravardhataam Balam Vishnu Pravardhataam Guru shishilaku maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
U are true sir mannamu manaki dhramaga vunna dantlo jeevi chachu kani mannum chayamu
ఓం నమో శ్రీ రాధా కృష్ణ నమో నమః గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవింద 🙏🙏🙏
Jai Gurudev🙏🙏🙏
Jai sri krishna 🙏🙏
Guruvugaru Ramayanam lonu anyayam akramam jarigindhi Maha baratham lonu jarigindhi ippudi kaliyugam lonu jaruguthondhi Mari appatiki ippatiki vyathyasam Aayurdhayam,Shakthi rendu mathrame eppudu anyayam avineethi,durasha,krodham,kaamam Inka ilantivanni okkate OM
Can u share full video discription
Kaliyuga bangaram chaganti gaaru 🙏🙏🙏🙏
Om Namo vasudevaya namo namaha🙏🏻🦚🙏🏻🦚🙏🏻🦚🙏🏻🦚🙏🏻🦚🕉🕉🕉🕉
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
కృష్టం వందే జగద్గురుం 🙏🙏🙏🙏
Om Guru Charna Kamlobyanamaha
జై గురుదేవ్ 🙏
టి ధన్యవాదాలు
Guruvu gari ki namaskaramulu
Kaliyugam annadi okka bharata desanikena mottam bhubhagam antatikina Daya chesi telupagalaru.
Hare narayana ❤
ఓం నమో భగవతె వాసుదేవాయ నమః
👍🙏
om namo bhaghavatea vasudevaya
Rama jayam Sri rama jayam rama jayam Raghu rama jayam
🙇♀️🙇♀️🙇♀️
Om. Namashivaya
ఓం నమ:శివాయ 🚩🌺🌸🌺🌸🌸🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం🙏🙏
Hara krishna 🙏
Om gurubhonamaha. 🕉
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ
👌🙏
Jai Krishna arjuna 💚🙏🙏
Om.Nameskaram Swamey
Om Sivayana Maha🙏🙏🙏
🎉🎉🎉
🙏🙏💐💐🙏🙏🚩🚩
Om namo krishnaya namaha Om Sai namo namaha 🙏🍐🥭🌺🍀🌺🌸
video complete ga pettandi leda continue cheyandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Panasareddy 6886 gari comment nice bagundi. Chaganti gari pravachanam bagundi kani inka chala vishayalu ee clipping lo levu. Clipping short ga undi. Memu inta vinagaligam. Indulo patinchavalsinavi chala undi.
నమస్తే గురువు గారు