కూరగాయలు కోనడం//నర్సరీలో పూల మొక్కలు కోనడం// హాంగింగ్ ప్లాంట్స్ // for middle class family 🛖

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #parentingtips
    #familyvlog
    #hangingplants
    #meddleclass
    #sumavillagewife
    • నాకు హెల్ప్ చేసిన ఒక య...
    • సోమవారం ఉదయం నుంచి సాయ...
    • ప్రతి ఆడవారి జీవితం ఇల...
    • నా కుటుంబ ఆరోగ్యం కోసం...
    • పండుగ రోజుల్లో ఇల్లంత...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • వచ్చే ఆదాయం తక్కువే అయ...
    • చిన్నప్పటి జ్ఞాపకాలు//...
    • డబ్బును పొడుపు💰 చెయ్యడ...

КОМЕНТАРІ • 256

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 7 місяців тому +14

    శుభోదయం మిత్రమా..❤❤ ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు నువ్వు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మంచి విషయాలు చెప్పగా లేనిది మన సిరి తల్లీ ఆ మాత్రం ముగ్గు వేయలేదా ఏంటీ..👏🥰
    అలా చిన్న వయసులోనే మన సిరి తల్లీ ముగ్గు చాలా చక్కగా చాలా బాగా సూపర్ గా వేసింది అని చెప్పు..🥰😘
    ప్లాంట్ హాంగర్స్ కూడా చాలా బాగా చేసావు..ఎంత ముచ్చటగా ఉన్నాయో ఆ పూల మొక్కలు..🌼🌻💮🏵️ నీ చక్కని వీడియో గురించి అప్పటికప్పుడు నాకొచ్చిన చిన్న ఆసు కవిత..❣️
    చక్కనీ ముగ్గులతో నీ ముంగిలి..🔯
    కిచ కిచ కిల కిల రావాలతో లోగిలి..🐦‍⬛🐿️
    మీ కోడి కూతతో మాకూ పారిపోయెను చలి గిలి..🐓
    ప్రేమగా నీ చేతి బలవర్ధకమైన వంటతో తీరేను పిల్లల ఆకలి..🍛🧑‍🍳
    సెలవు రోజున పిల్లలతో గడిపిన మీ అనుబంధ తీరు మిమ్మల్ని తప్పక మెచ్చాలి..👫
    నువ్వు నీ పిల్లలని తీర్చిదిద్దే తీరు
    తప్పక నిన్ను వేన్నోళ్ళ పొగడాలి ..👏👌🥰😍❤️
    ఇలాగే ఆ పార్వతి పరమేశ్వరుల కృపతో నువ్వు కుటుంబ విలువల కోసం మరిన్ని విషయాలు చెప్తూ ఇంకా ఎంతోమందికి ఆధర్శమవ్వాలి నా చిట్టి చెల్లీ..🥰❤️😍❣️😘

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +3

      ఈ సుమ చెల్లిన్ని ప్రోత్సహించే ప్రియాతి ప్రియమైన అక్కగారికి నా శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      మీ అభిమానం అంతులేనిదిగా
      సప్త సముద్రాలు దాటి
      ప్రపంచ కప్ గెలిచినంత
      ఆనందంగా ఉన్నది.
      పౌరాణిక చిత్రాల్లో సినిమా రంగం లో ఉన్న
      గొప్ప గొప్ప రచయితలు లా ఏమీ నీ టాలెంట్ తల్లి 👌👌👌👌👌👌👌👌👌👌
      సమాజంలో మీలాంటివారు మాలాంటి వారిని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నంతకాలం
      వర్షాకాలంలో వడియాలు ఎండాకాలంలో బజ్జీలు వేసుకోవచ్చు 🤣🤣🤣🤣🤣🤣

    • @leelabathula5628
      @leelabathula5628 7 місяців тому

      Hai, suma నీ వీడియోస్ చాలా బాగున్నాయి. నేను Fk పాలెం స్కూల్ లో teacher Leela .All the best .Keep it up.👍👍

  • @myvillagefolk924
    @myvillagefolk924 7 місяців тому +2

    హ్యాపీ న్యూ ఇయర్..సుమా 💐 మీవారు చేస్తున్న క్షేత్ర వ్యవసాయం... నువ్వు చేస్తున్న డిజిటల్ వ్యవసాయం ఈ నూతన సంవత్సరంలో మంచి ఫలసాయాన్ని అందించాలని..... మీ కటుంబానికి రాబోయే కాలంలో అంతా మంచి జరగాలని ఆ భగవందతుడిని వేడుకొంటున్నాను.🧭🫕💐💐🪔🪔🎊🎊🎉🎉🎋🎋

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +2

      నమస్తే అండీ🙏
      క్షేత్ర వ్యవసాయం🌽🍐🥭🍆🍆🌶️🌶️🍠
      డిజిటల్ వ్యవసాయం 🌐📱🔌🎧🎙️🖥️🖥️
      ఏమి రైమింగ్ అండి💡💡
      👌👌👌👌👌👌👌👌👌👌👌
      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏

  • @ismailshaik3290
    @ismailshaik3290 7 місяців тому +8

    పిల్లలని ఒక పద్దతిప్రకారం పెంచుతున్నారు, మీ సంసారం ముచ్చటేసింది God bless you and your family

  • @rajyalakshmivemuri9429
    @rajyalakshmivemuri9429 7 місяців тому +1

    సుమ నీ క్రియేటివిటీ సూపర్ పిల్లల్ని ఎంతో అణుకువగా పెంచుతున్నావు చాలా బాగుంది

  • @gayathripillarisetty4545
    @gayathripillarisetty4545 7 місяців тому +6

    సుమ నీకు కూడా అడ్వాన్స్ గా హప్పిన్యూ యియర్. అలాగే నీ వీడియోస్ చూస్తున్నంత సేపు చాలా హ్యాపీ గా ఉంటుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii Andi ❤️❤️❤️
      Tq somuch🙏 🙏🤗

  • @rojamani6564
    @rojamani6564 7 місяців тому

    సుమ నీక్కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో చాలా బాగుంది మొక్కల హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి❤❤😂😂🎉🎉😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Tq sister 💞😍🤗❤️❤️❤️

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 7 місяців тому +1

    👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌🙌🙌🙌🙌✨💫
    Sooooper suma .....meme meeku tnks cheppali......maaku manchi manchi idea lu isthunnaru....ADVANCE GA HAPPY NEW YEAR SUMA & LOVELY FAMILY🎉🙌🙌💐🌟

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️❤️
      మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టే
      నేను మంచి వీడియోస్ చేయగలుగుతున్నాను.
      ముందు మీకు
      Tq somuch andi 🙏🙏🙏🙏🤗

  • @lakshmivanamani1138
    @lakshmivanamani1138 7 місяців тому

    Video challa bagumdhi appude aipoiemdha anipimchimdhi, siri papa muggu challa bagaa pettimdhi super, miru challa baga pemchuthunnaru pillalani, nenu kuda ma papaku muggu veyadam nerpistanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐💐❤️🥰💖
      Good night sweet dreams 💤💤💤

  • @nagalakshmirajanala2948
    @nagalakshmirajanala2948 3 місяці тому

    ఈ సుమ నేను కూడా పిఠాపురం రాగల తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఐదు సంవత్సరాల లో ఉంటాడు మా పవన్ కళ్యాణ్ ని మీరు అందరూ గెలిపించినందుకు మనకు మన పవన్ కళ్యాణ్

  • @bhagyalaxmi7053
    @bhagyalaxmi7053 7 місяців тому

    Akka nee maatalu,nee పనులకు నేను ఒక్క పెద్ద ఫ్యాన్ నీ చక్కగా మీ videos chustanu Mee pillala maa pillalu okka pani kuda cheyyaru akka Naku Mee illu Baga nachindhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii raa ❤️❤️❤️❤️
      Tq somuch 💐💐❤️

    • @bhagyalaxmi7053
      @bhagyalaxmi7053 7 місяців тому

      Reply echinadhuku TQ akka

  • @meetsaritha6941
    @meetsaritha6941 7 місяців тому

    Hi suma garu reply ichinanduku thank u....mimalni chusi nenu chala nerchukuntunanu life ela simple way lo lead cheyalo mi videos ragane ventane chusthanu I like u so much andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌄🤗,🌺🌺🌺🌞
      And Tq somuch ♥️♥️♥️💜💜💜💚💚❤️❤️🧡🧡💙💙💙💙💙💖💖💖♥️♥️

  • @radham1775
    @radham1775 7 місяців тому +1

    Manchinga illu ni chakkadidhu kuntunnavu alaghe pillalani kramasikshanaga penchuthunnavu , hats off 🎩

  • @PSony-zq6be
    @PSony-zq6be 7 місяців тому

    Hi suma..mee vedios one month nundi chustunna..Anni chala Baga chuistunnaru..thati theegalu Ani vinna kani mee vedio chusake avi Ela ready avthayo telisindi..meeku avasaraniki Anni samakurchalani aa devyani korukuntunna...

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐💐❤️
      Tq somuch for your support 🙏🙏

  • @lakshmibobbari8468
    @lakshmibobbari8468 7 місяців тому

    niku kuda happy new year akka....vache smasaramey kakunda mi life antha mi family tho kalisi happy ga jeevinchalani manaspurtiga korukuntunnam andi....love from anakapalli😍😍😍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii anakapalli friend 😍🤗❤️❤️❤️
      Tq........Tq........Tq somuch 🙏🙏🙏🙏🙏

  • @AvanithoAnubamdam
    @AvanithoAnubamdam 7 місяців тому +3

    Suma గారు మీకు కూడా అడ్వాన్స్ new year శుభాకాంక్షలు 🎉🎉🥳🌟
    వీడియో చాలా బాగుంది అండి..

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii friend ❤️❤️❤️❤️❤️🤗

  • @radhapriyankareddy6996
    @radhapriyankareddy6996 7 місяців тому

    Sooper hanging planters idea bagundi... Me alochanalu kuda baguntayi...

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄 🌞🌞🌹🌺🌺🌺

  • @madhavismemories6201
    @madhavismemories6201 7 місяців тому +1

    Nice video

  • @shadowscythe8800
    @shadowscythe8800 7 місяців тому +1

    Such a very good mother in-law .... Take care of her nicely 😠

  • @lakshmibai4241
    @lakshmibai4241 6 місяців тому

    Nice mam mi videos chala bagunnai

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      నమస్తే అండి శుభోదయం 🙏🙏🤗🌄🌄🌺🌺🌺🌹🌹

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 7 місяців тому +1

    Video chala bagundi suma garu 👌🏽
    Grinder meedi madi same andi maadi muppavukg papuu padutundandi meerenta vestaru😍😍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️❤️❤️
      నేను 500 grms వేస్తానండి 👍👍

  • @sasirekha9321
    @sasirekha9321 7 місяців тому

    Hai akka mi videos chala baaguntai vegitables ela test chesi thiskovaalo chepparu

  • @ganapathimaatv7383
    @ganapathimaatv7383 7 місяців тому +1

    Suma sister your so lucky God bless you

  • @pithanipadmalatha3471
    @pithanipadmalatha3471 7 місяців тому

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది. మీ నందనవనం లోకి కొత్త మొక్కలు వచ్చినట్లే మీకు కొత్త కొత్త సబ్ స్క్రైబర్స్, అభిమానులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ ❤😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      నమస్తే అండి 🙏🙏🙏🙏
      మీ లాంటి మంచి వారి ఆశీర్వాదలతో
      నన్ను ముందుకు నడిపించే మీ సపోర్ట్ నాకు ఉన్నపుడు
      కొత్త subscribers కచ్చితంగా వస్తారు. 👍👍👍👍👍
      Tq somuch for your blessings 🙏🙏🙏

  • @gudisuma5176
    @gudisuma5176 7 місяців тому

    Bagundi suma vedio manasuku hai ga motivational ga

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌄🤗❤️❤️

  • @golakotiammu9068
    @golakotiammu9068 7 місяців тому

    Hi Suma garu.శుభోదయం మీ ముగ్గులు చాలా బాగున్నాయి.మీ వీడియోలు సూపర్ 👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii sister ❤️❤️❤️❤️
      Tq somuch 💐💐🤗

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 7 місяців тому +1

    Home neat ga pettukuntav akka and advance ga happy new year akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii raa 🤗❤️❤️❤️
      Tq somuch ❤️❤️❤️❤️🤗

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 7 місяців тому

    Hi Suma Sister nee Videos Chusinappudalla manasuku Santhoshamga feel avuthanandi advance Happy new year andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii sister ❤️❤️❤️❤️❤️❤️
      Tq somuch 🤗🌹🌹🌹🌹💐💐💐💐😍😍

  • @sumaharivillu
    @sumaharivillu 7 місяців тому

    Hi andi mee videos chala bhaguntayee prathi video miss kakunda chustanu. Mee maatalu 👌🏻

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii Andi ❤️❤️❤️❤️
      Tq somuch ❤️🤗

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 7 місяців тому

    akka nuvvu super ante super mi videos ante naku chala Estam mi videos kosam edhuru chustanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good evening ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 🤗

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 7 місяців тому

    హాయ్ అక్క నీకు కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్.వీడియో సూపర్ అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      ఏంటమ్మా లేట్ అయింది మీరే లేటుగా వస్తే ఎలా కామెంట్ కి
      మా సిస్టర్ ఇంకా రాలేదా ఏంటి అని నేనేమో వెయిటింగ్ నీ కామెంట్ కోసం ఇప్పుడు వచ్చావా నేను బుంగమూతి పెట్టుకున్నాను 😏😏😏😏

  • @gollaheminihema9999
    @gollaheminihema9999 7 місяців тому

    మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకోవచ్చు సిస్టర్ చాలా బాగున్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూసాను ఈరోజు చాలా బాగుంది మీ వాయిస్ కూడా భలే ఉంది మీరు కూడా కనిపిస్తూ వీడియోస్ చేయండి ఇంకా మంచి రీచ్ ఉంటడది

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii Andi ❤️❤️❤️
      మీ saggetions కి TQ somuch
      but నేను కనిపిస్తూ వీడియోస్ చేయలేనండి 😔

    • @gollaheminihema9999
      @gollaheminihema9999 7 місяців тому

      @@SumaVillagewife అవును సిస్టర్ నేను అర్థం చేసుకోగలను మన పల్లెటూరు సైడ్ ఎలా ఉంటుందో మనం వీడియోస్ లో కనిపిస్తే ఏదో తప్పు చేసినట్టు పాపం చేసినట్టు చూస్తారు మన విలేజ్లో అలానే ఉంటుంది నాకు తెలుసు అందుకే నేను కూడా నాకు తోచినట్టుగా కుకింగ్ వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాను 😍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      అవునా........🤔
      మీ ఛానల్ పేరేంటి 🤗😍
      Ok మంచిగా వీడియోస్ చేయండి
      ఏదోక రోజు మంచి సక్సెస్ వస్తుంది.
      All the best 👍👍💐💐

    • @gollaheminihema9999
      @gollaheminihema9999 7 місяців тому

      @@SumaVillagewife మా పెద్దమ్మ గారిది కూడా మీ ఊరు సైడ్ సిస్టర్ నవర తెలుసా మీకు నేను నవర చాలా సార్లు వచ్చాను అలానే మీరు ఇన్వైట్ చేస్తే మీ ఇంటికి కూడా వస్తాను మీ వాయిస్ చాలా బాగుంది 😍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Ok Andi always welcome 🤗❤️❤️❤️❤️

  • @YedlapatiBhavani-pb3le
    @YedlapatiBhavani-pb3le 7 місяців тому

    Hi sister mi voice challa బాగుంటుంది

  • @rajisudhani
    @rajisudhani 7 місяців тому +1

    Super video akka rep inko video vasthadhi 😁

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii Raji ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @rajisudhani
      @rajisudhani 7 місяців тому +1

      @@SumaVillagewife hi akka

  • @lavanyasirapa2336
    @lavanyasirapa2336 7 місяців тому

    Mi alavatlu baguntayi sumagaru

  • @Kailasamkumari
    @Kailasamkumari 7 місяців тому +2

    Good morning akka❤advance happy new year🎉🎉🎉

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 7 місяців тому

    Hii vadhina.. Madhi narsipatnam daggara oka palleturu... Nenu eppatinundo samarlakota, pittapuram loni temples ki veldham ani anukuntuna kani asalu kudaradam ledu endukante memu Hyderabad lo untunamu.. Intiki vachinapudu plan chestuna chinnapillalu undadam valla kudaradam ledu... Ni videos valla ila ina chustunanu thank you so much vadina 🤗🤗🤗

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii maradal ❤️❤️❤️🤗
      నర్సీపట్నం అంటే రాజవొమ్మగి దగ్గరలో కదా
      మా అమ్మ వాళ్ళ ఊరు కూడా అటు సైడ్ ఏ
      హైదరాబాద్ నుంచి నర్సీపట్నం వెళ్లేటప్పుడు సమర్లకోటలో దిగండి మా ఊరికి దగ్గరలోనే మా ఊరు 👍👍👍

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 7 місяців тому

    vegetables cleaning nice...

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌞🌄🌄🌞🌺🌺🌺🌺🌹🌹🌺🌺🌺🌺♥️🤗

  • @shobhanuranierina9963
    @shobhanuranierina9963 7 місяців тому

    Hai..suma good evening.....I like ur video....nee hanging pots idea super....

  • @prasannaravuri4717
    @prasannaravuri4717 7 місяців тому

    Nice video sumagaru pillala gurinchi meru cheppindi kachithanga follow avthanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️🥰😍
      Tq somuch ❤️❤️❤️❤️❤️❤️

  • @user-ct5lv9ge6j
    @user-ct5lv9ge6j 7 місяців тому

    Meeru best inspiration for house wife and children

  • @AshokP-rk4cn
    @AshokP-rk4cn 7 місяців тому

    Hi. Suma. Naperuanitha. Ni. Parichayamtho. Naa. Lifestylemaripoendi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      అవునా sister ❤️❤️❤️❤️

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx 7 місяців тому

    సుమ నీవీడియోలు చాలా బాగుంటాయి. మట్టికుండలో
    వంటచేశావు కదా మరి నేను
    చేస్తే కుండ గ్యాస్ మీద ఉండగానే పగిలి పోయింది.
    ఎందువలనో తరువాత వీడియోలో చెప్పండి.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      అది ఆల్రెడీ పగిలిపోయి ఉండవచ్చు
      లేదంటే ఎందుకు పగులుతుంది పగలదండి 👍👍

  • @meetsaritha6941
    @meetsaritha6941 7 місяців тому

    Suma garu Mali okasari hanging cloth mokkaki Ela cheyalo clear ga explain cheyandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Ok 👍 Andi Try చేస్తాను 💐🤗

  • @Varadati
    @Varadati 7 місяців тому

    క్రమశిక్షణ కు మారు పేరు మా సుమ 👌👌చాలా బాగుంది అమ్మ వీడియో

  • @navyab6759
    @navyab6759 7 місяців тому

    Hi suma every video lo ado okka valuable information vundunti manchi podhupu 😅😅 ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Tq somuch andi 🙏🙏🙏🙏🤗💐💐

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 7 місяців тому

    ముందు లైక్ కొట్టి వీడియో చూసేవారు ఎంతమంది
    మీరు ఇప్పటి తరం ఆదాల్లకు ఇన్స్ప్రేశన్ మీరు
    ఇంకేం చెప్పాలి మీకోసం👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      మీ అభిమాననికి 🙏🙏🙏🙏🙏🙏
      నా కంటే ఆదర్శ మహిళలు చాలా మందే ఉన్నారు,,👍👍💐💐💐💐💐💐💐💐💐
      మీరు నాకు కూడా ఆ గౌరవన్ని ఇస్తున్నందుకు
      మీకు నా హృదయపూర్వక నా నమసుమంజలి💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🤗😍

    • @nagababupesingi5789
      @nagababupesingi5789 7 місяців тому

      @@SumaVillagewife మంచిది అండి

  • @lakshmilakshmi5214
    @lakshmilakshmi5214 7 місяців тому

    Good morning suma akka ni matallu antey naku chala istam❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii sister ❤️❤️❤️❤️❤️
      Tq somuch ❤️❤️🤗💐

  • @Legoplayz156
    @Legoplayz156 7 місяців тому

    Mee papa Babu so nice

  • @Villagelolakshmivlogs
    @Villagelolakshmivlogs 7 місяців тому

    Hai సుమ గారు రాతి రోలు అలాగే sandhikalu పక్క పక్కన వుండాలి అని చెప్పింది నేనే ఆ కామెంట్ గుర్తుపెట్టుకొని పటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ వీడియోస్ అన్ని బాగుంటాయి. మీ వీడియోస్ మీ పంకజం అక్క వీడియోస్ రెండు కూడా చూస్తాను ❤❤👌👌😋😋 మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ 🎉🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii Andi ❤️❤️❤️❤️
      మీ saggetions కి, మీ sapport కి
      Tq somuch andi 🙏🙏🙏🤗

  • @jyothimadhu7675
    @jyothimadhu7675 7 місяців тому

    అక్క మీ వీడియో స్ కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️❤️❤️
      Tq somuch ❤️❤️❤️🤗

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 7 місяців тому +1

    Chala bagundi video Suma garu 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️
      మిమ్మల్నీ అక్క అని పిలుస్తాను మీకు ok నా 👍👍
      ఎందుకో మిమ్మల్నీ అక్క అని పిలవాలని ఉంది 🤗❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jyothivbs
    @jyothivbs 7 місяців тому

    Nice video, meeru chesina palli chutney recipe cheppandi

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 7 місяців тому

    Flowers chala bagunnai akka. Advance happy new year Athamma anna akka pilalu undarki ma pakkinti akka kuda🎉😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Ok raa ❤️❤️❤️
      Tq somuch మీ పాపకి 🤗❤️❤️❤️💞💞💕💕💕💖💖💖💖💖💖💖😔💖💖💖🍫🍬🍭🍫🍫

  • @manikyalabhagyalakshmi2846
    @manikyalabhagyalakshmi2846 7 місяців тому

    Chalabagundhi video suma advance happy new year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good evening ❤️❤️❤️❤️🤗

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 7 місяців тому

    Hai సుమా మీ family అందరికీ advance గా happy న్యూ ఇయర్ సుమా మీ పాప బాబు కి god bles you సుమా ❤❤❤❤❤❤❤❤❤

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 7 місяців тому

    హలో సుమ గారు, వీడియో చాలా బాగుంది,నా చానెల్ లో పిల్లల కోసం నేనొక వీడియో పెట్టాను,మీరు చెప్పిన విషయాలు కూడా అందులో చెప్పేను,మీ కుటుంబం చాలా సిస్టమాటిక్ గా ఉంది, పూలు,వాటి కుండీలను మీరు అమర్చిన తీరు బలే బాగుంది,సిరి ముగ్గు బాగా వేసిందని చెప్పండి,సిరికి👌ఇది చూపించండి,మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ 💐 అండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️
      సిరికి మీ కామెంట్ చూపించాను
      మీకు హాయ్ అని చెప్పి aunty గార్కీ Thanks
      కూడా చెప్పమ్మా అంది ❤️❤️❤️💖💖💖
      నాకు మీరు ఒకసారి Instragram లో msg పెట్టండి
      Suma -with -nature నా I D👍👍👍

    • @Suswara_Vaneelu
      @Suswara_Vaneelu 7 місяців тому

      @@SumaVillagewife గారు,నాకు instagram లేదండి, త్వరలో పెట్టుకుంటాను నేనూ సిరికి హాయ్ ❤️

  • @shadowscythe8800
    @shadowscythe8800 7 місяців тому +1

    Your kids n husband are alike 😊 very handsome husband and cute kids ❤ 💋

  • @nnagasrinivas7104
    @nnagasrinivas7104 7 місяців тому

    Very nice suma talli God bless your family

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 7 місяців тому

    Chala bagundi video

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 7 місяців тому

    Nice video suma garu.good morning.meeku kuda advance happy new year 💐😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good evening ❤️❤️❤️🤗

  • @samavani9540
    @samavani9540 7 місяців тому

    Happy new year suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi Tq somuch ❤️❤️❤️🤗

  • @user-lh3yd7hp6z
    @user-lh3yd7hp6z 2 місяці тому

    కుండీలు హ్యాంగ్ చేసే తాళ్లు ఇంట్రెస్టింగ్ nd యూజ్ ఫుల్ అనిపించింది ఎలా తయారు చేశారా , చేస్తారా చూడాలి అనుకున్నాను .. ప్చ్ ... కరెక్ట్ గా అదే ఫాస్ట్ గా చూపించేశారు ..

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 7 місяців тому

    ఇంటిని చూసి ఇల్లాలిని చూడు తెలుసు
    కానీ
    తల్లి ని చూసి పిల్లలను చూడండి తెలుసు కున్నాను
    🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      మీ అభిమనానికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaveni8626
    @krishnaveni8626 7 місяців тому

    Advance Happy New Year Suma garu🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister happy new year 💐💐🤗😍

  • @ramarajud93
    @ramarajud93 7 місяців тому

    Mee video chala bagundi suma

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 7 місяців тому

    As usual super video suma🥰🥰🥰 advance happy New year suma

  • @eshwarin5053
    @eshwarin5053 7 місяців тому +1

    Beautiful ❤️❤️

  • @RamadeviAdem-mj3rd
    @RamadeviAdem-mj3rd 7 місяців тому

    Happy new year Suma garu🎉,

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🌺

  • @swapnavakkanti8204
    @swapnavakkanti8204 7 місяців тому

    Ma papa super ra ❤️❤️👌👌😊🛕🛕🪔🪔🌄🌄🐓🐓🐿️🐿️🛖🛖🌾🌾🌻🌻

  • @utlasuseela3067
    @utlasuseela3067 7 місяців тому

    Good video suma

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 7 місяців тому

    Hi suma garu nice video ❤

  • @OppoOppo-gk7gl
    @OppoOppo-gk7gl 7 місяців тому

    Very nice

  • @anandchenneboina8564
    @anandchenneboina8564 7 місяців тому

    Advance happy new year చెల్లెమ్మ

  • @bhavanigummalla2523
    @bhavanigummalla2523 7 місяців тому

    Happy New Year Akka in advance 😘😘😘

  • @doodipalaSandhya-kp1nz
    @doodipalaSandhya-kp1nz 7 місяців тому

    Hi friend how are you ❤❤manam badhalo vunnapudu badhapadutunnattu natichevakante manam sucess lo vunnapudu thattukoleni vare akkuvaga vuntaru kani neku vachina success ne friend ki kuda ravalanukovatame nijamaiena friend ship🎉🎉 friend ante nuvve ra❤❤I love you so much dear 🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii friend 😍❤️❤️❤️❤️❤️❤️
      Friend ani pilichinamduku Tq somuch my dear ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
      Endukate nakevvaru friend's leru 💐💐💐💐
      UA-cam friend gaa pankajam Akka tappa 😔😔

  • @laxmitayaru726
    @laxmitayaru726 7 місяців тому

    Goodvidieohappynewyearadvance

  • @jhansinarendra5977
    @jhansinarendra5977 7 місяців тому

    Advance happy new year suma akka❤

  • @radhasupriya1671
    @radhasupriya1671 7 місяців тому

    ❤❤❤ Happy new year Suma 🎉 advance gaa

  • @madhumugul9680
    @madhumugul9680 7 місяців тому

    హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్స్ ఐడియా సూపర్, సుమ అంటే సుమ మరి ❤❤😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️🥰💕💞💞💞💞

  • @nagakirankumarpalika6062
    @nagakirankumarpalika6062 7 місяців тому

    HAPPY NEW YEAR TO U..AND U R FAMILY MEMBERS ALL🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 🤗💐💐💐💐💐💐💐

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 7 місяців тому

    Hii akka super video Happy New year

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 7 місяців тому

    Hii akka advance ga happy new year akka

  • @user-re6ps1de8p
    @user-re6ps1de8p 7 місяців тому

    Very nice akka.....

  • @Muralialigeti
    @Muralialigeti 7 місяців тому

    సుమ హాయ్ వీడియో చాలా బాగుంది ఆదివారం వీడియో కూడా చాలా బాగుంది నేను కామెంట్ పెట్టలేకపోయాను ఆరోజు మా ఇంటికి పెయింట్ వేసాము సంక్రాంతి పండుగ ముందు మాకు ఐలోని కొమురెల్లి బోనాలు మా ఇంట్లో చేసుకుంటాం అందుకే కామెంట్ పెట్టలేదు పెట్టండి వీడియో ఈరోజు వీడియోలో కూరగాయలు చాటల పెట్టకుండా జాలి బుట్టలో పెట్టి ఆరబెట్టిన తర్వాత ఇంట్లో పెట్టండి సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii andi ❤️❤️❤️❤️ ఎలా ఉన్నారు 😍
      కొన్నిసార్లు నా పరిస్థితి కూడా అలానే ఉంటుందండి
      ఇంట్లో పనులు వల్ల అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను 😔😔
      కానీ కొంచెం మంది రిప్లై ఇవ్వలేదని బుంగమూతి😏😏 పెట్టుకుంటున్నారు నాపై అలుగుతున్నారు 🤣🤣🤣
      నన్ను కూడా అర్థం చేసుకోండి ఎప్పుడైనా రిప్లై ఇవ్వలేకపోతే నాక్కూడా ఇంట్లో పనులు ఉంటాయి కాదండీ 👍👍
      Ok Andi Thanks for your suggestion 👍😍

  • @karriparvathi5240
    @karriparvathi5240 7 місяців тому

    Super

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 7 місяців тому

    సుమా, పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకొంటారు, ni pempamkamlo👍

  • @laxmimokkarala4145
    @laxmimokkarala4145 7 місяців тому

    Chala bavundi raa suma video
    Chamanthi mokkalu chala bavunnai ra
    Each one cost yentha ra

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️
      3 మొక్కలు కలిపి 250 అండి 🌺🌺🌺🌹🌹

  • @DeviDevi-vo9cp
    @DeviDevi-vo9cp 7 місяців тому

    Super akka

  • @user-or3db6zz1t
    @user-or3db6zz1t 7 місяців тому

    223 like vedio superb sister keep it up

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️❤️

  • @myself_priya00
    @myself_priya00 7 місяців тому

    Nice sister 💕

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 7 місяців тому

    ❤supaŕrrrr sunagaru❤❤❤❤🎉🎉 👑👑

  • @shravaniyedugani1990
    @shravaniyedugani1990 7 місяців тому

    Advance happy new year andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Same to you Andi 💐💐😊💐💐💐

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 7 місяців тому

    Advance happy new year suma

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 7 місяців тому

    Good morning vadina

  • @sujathavaddadi3112
    @sujathavaddadi3112 7 місяців тому

    ముగ్గులు బాగున్నాయ్ సుమ ❤ యే రంగు పూల మొక్క కి అదే రంగు cloth తో hang చేసావు బాగుంది ఐడియా, nice వీడియో 🙏👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️
      మ్యాచింగ్ అయ్యేల చేసన్నని బాలే కనిపెట్టేసరు అక్క 🤣🤣🤣🤣🤣🤣

    • @sujathavaddadi3112
      @sujathavaddadi3112 7 місяців тому

      @@SumaVillagewife 🤣🤣🤣🤣

    • @sujathavaddadi3112
      @sujathavaddadi3112 7 місяців тому

      Niku akkani kada anduke kanipettesa🤣🤣🤣🤣

  • @mamathachopadandi9815
    @mamathachopadandi9815 7 місяців тому

    Happy New year akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌞😍🌺🌺🌺

  • @gkdurga5563
    @gkdurga5563 7 місяців тому

    Suma 👌👌👌

  • @SreeSaiChintha
    @SreeSaiChintha 7 місяців тому

    Hii suma akka gm akka nvu 👌akka usefull gaa untay akka nvu chese prathi video chudakundane like vesi malli chustaa akka antha😅,,, akka nenu tailor,,, mari neeku new mishon echaru gaa akkaa use chy vachu kada daanni meeru,,

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️
      నాకు కొత్త మిషన్ వాడడం రాదురా 🤣🤣🤣🤣

  • @suseelahosur9294
    @suseelahosur9294 7 місяців тому

    👌

  • @jyothi5489
    @jyothi5489 7 місяців тому

    Love u suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Love you too my dear friend ❤️❤️❤️❤️🥰😍🤗❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️