Komma Uyyala Song | Harshini Performance | Padutha Theeyaga | 21st August 2022 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2022
  • #paduthatheeyaga #telugushow #etvwin #kommauyyalasong
    Harshini fascinates viewers by singing the Komma Uyyala song and enchants everyone with her vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 2,7 тис.

  • @killibheemudu8467
    @killibheemudu8467 5 місяців тому +27

    శుద్దాల అశోకతేజగారు ఎంతగొప్పగా తన రచన ద్వా‌ర
    ఈ పాటని గ్రామీణ స్వాసగా/యాసగా అందించారు!!
    అద్భుతమైన రచన.
    కన్నులు చమ‌ర్చాయి.
    ధన్యవాములు👍👍

  • @gopalbjp7910
    @gopalbjp7910 Місяць тому +6

    ఎల్లప్పుడు శివ పార్వతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నాన్న జై భీమ్ జైశ్రీరామ్

  • @gsraogsrao9050
    @gsraogsrao9050 Рік тому +29

    ఆ గొంతులో పసితనం, అమాయకత్వంమాధుర్యం, హృదయాన్ని ద్రవించే విధంగా పాడావు తల్లి,good performance, god bless you talli,neeku manchi furture vundi

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Рік тому +43

    ఏడుపులో కూడా ఇంత మధురం ఉంటుందా అనిపించింది ఆ పాప ఏడిపించిన ఏడుపులో👍👌💪♥️👏

  • @khwajashaikmahaboob68
    @khwajashaikmahaboob68 Рік тому +78

    ఈ అమ్మాయి చాలా బాగా పాడింది సూపర్ సూపర్ 100%

  • @pragathicollege9154
    @pragathicollege9154 Рік тому +51

    చాలా బాగా పాడావు హర్షిణి పాపా, నీవు నిండు నూరేళ్ళు హర్షిని కి దేవుని ఆశీస్సులు.....

    • @kothabadarinath8713
      @kothabadarinath8713 10 місяців тому +1

      అద్భుతం హర్షిణి గాడ్ బ్లెస్స్ యూ

    • @srinivasaraosenkula1822
      @srinivasaraosenkula1822 5 днів тому

      Chandramouli daughter kada ma ammavalla entipakka vundevaru, super nanna baga padavu

  • @pulieswararao2840
    @pulieswararao2840 2 місяці тому +26

    హాయ్ హర్షిని. నేను మీ నాన్న గారిని నా చిన్నప్పటి నుండి వైజాగ్ లో ఒక మంచి సింగర్ గా చూస్తూనే ఉన్నాను. తల్లి నీవు కూడా మీ డాడీ లా ఒక మంచి సింగర్ అవ్వాలి,మన వైజాగ్ నుండి భవిష్యత్తులో ఒక సింగర్ ఉండాలి అది నువ్వే అవ్వాలి తల్లి.❤❤❤❤❤❤❤

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Рік тому +19

    సుద్దాల అశోక్ తేజ గారు, చాలా అద్భుత సాహిత్యం, సాహిత్యం లో ప్రతీ పదం మనసు కు హత్తుకుంది.

  • @konapillitarakesh2468
    @konapillitarakesh2468 Рік тому +10

    God bless you talli 🙏🙏🙏🙏🙏

  • @ammanaana1406
    @ammanaana1406 Рік тому +69

    మార్నింగ్ లేవగానే అమ్మాయి డ్రెస్ వేసుకుని వస్తుంటే ఈ సాంగ్ బాగుంటదని వినాలి అనిపించింది.. పాట వింటుంటే అమ్మ గుర్తొచ్చింది చాలా ఏడుపు వచ్చింది
    అమ్మగారు ఈమధ్య చనిపోయారు😭 ఆ పాట వింటుంటే అమ్మే గుర్తొచ్చింది ..
    పాప చాలా బాగా పాడింది దేవుడు ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నాను రా తల్లీ

  • @annapurna6462
    @annapurna6462 Місяць тому +2

    Super amma harshini❤❤❤❤❤❤❤❤

  • @user-ly1ck5yv3o
    @user-ly1ck5yv3o Рік тому +11

    సుాపర్ గా పాడావు చిన్న తల్లి ....జై తారక్ అన్న

  • @achalapathirao6631
    @achalapathirao6631 Рік тому +139

    Etv కు థాంక్యూ అండి, ఇలాంటివి zee telugu, maa tv వాళ్ళు ఈ విధంగా వీడియో ఇవ్వట్లేదు, etv కు పాదాభివందనం 👏👏👏,హర్షిని god bless you talli

    • @annavarapusankaraprasad4143
      @annavarapusankaraprasad4143 Рік тому +2

      Nice God bless you dear

    • @rambaburallapalli4576
      @rambaburallapalli4576 Рік тому +1

      ముందు ముందు రోజులులో ఇంకా ఇంకా గొప్ప సాంగ్స్ పాడాలి వర్షిణి
      God bless u papa

    • @SleepyAirplane-cr5vm
      @SleepyAirplane-cr5vm 4 місяці тому

      11!​@@rambaburallapalli4576

  • @cherukukrishna2271
    @cherukukrishna2271 Рік тому +239

    నిండు నూరేళ్లు ఇలాగే పాటలు పాడి మన తెలుగు పాట యొక్క గొప్పతనాన్ని నిలబెట్టు తల్లి.... నీ పాట వింటుంటే నాకు కన్నీరు అగలేదు.
    ...నీకు ధన్యవాదములు

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 Рік тому +11

    సుద్దాల గారి కలం కీరవాణి గారి మ్యూజిక్ మరియు ప్రగతి కి వందనాలండీ..హర్షిణి నీకు సంగీత నీరజనాలు ఇస్తున్నాను.నీ చుట్టూ వాణీవిలాసం.నీకు మంచి పేరుప్రఖ్యాతులు వస్తాయని ప్రగాఢ నమ్మకం.సుద్దాలుగారు మీకు నా హృదయపూర్వక నమస్సులు.

  • @bolisettibalamuralikrishna9047
    @bolisettibalamuralikrishna9047 Рік тому +12

    ఈ పాట విన్న ప్రతి సారి మనసు హాయిగా మనసులోని భాధ అంతా పోయి హాయిగా ఉంటుంది sir.
    థాంక్స్ అ లాట్ కీరవాణి గారు

  • @deepakgoud6929
    @deepakgoud6929 Рік тому +102

    చాలా చాలా బాగా పాడారు..God bless you.పాట మొత్తం కళ్ల నిండా నీళ్లు..సూపర్

  • @chanitha2805
    @chanitha2805 Рік тому +147

    👌👌 చాలా చాలా బాగా పాడింది.గుండెనితట్టి లేపిన ది హర్షిని God bless you.

  • @hanumanthraok9595
    @hanumanthraok9595 Рік тому +33

    చాలా సూపర్ గా పాడావు చిట్టి తల్లి

  • @kodalitilak830
    @kodalitilak830 6 місяців тому +5

    Lyricist Sri Suddala deserves appreciation for this excellent song.

  • @crpsroyal6849
    @crpsroyal6849 Рік тому +84

    చాలా బాగా పాడుతున్నావ్ తల్లి , ఇలానే పాడుతూ ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుతున్న తల్లి 👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐❤️❤️❤️🎉🎉🎉💕💞💗❣️💖💓💟💝🤘🤘🤘🎉🎉🎉

    • @subbaraosamanthapudi2306
      @subbaraosamanthapudi2306 Рік тому +1

      Chalaa bagapaduthunnavthalli
      చాలాబాగాపాడుతునావుతలి

    • @ARJUN-317
      @ARJUN-317 Рік тому

      Hatsof Harshini ma kodalu pillani Vennelni gurthu chesav👌🌹👌

    • @bheemaraoyamana-kv8tm
      @bheemaraoyamana-kv8tm 3 місяці тому

      Hi హర్షిని చాలా చాలా బాగా పాడవు. నీకు తెలుగు తల్లి మరియు తెలుగు ప్రజలందరి తరుపున ఎల్లప్పుడూ శుభాభినందనలు కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాం

  • @harinathpotladurthi3980
    @harinathpotladurthi3980 Рік тому +13

    సూపర్ గా పాడావు.హర్షిని నీ కు నా వినయక చవితి శుభాాంక్షలు.💞💞🥰🥰🥰

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 Рік тому +46

    అద్భుతమైన గానం. . దేవుడు ఇచ్చిన వరం. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 ఆశీస్సులు

  • @pavanikumari7976
    @pavanikumari7976 Рік тому +8

    Harshini you have sung very well. It's God's gift voice. Stay blessed.

  • @lokeshadapa7361
    @lokeshadapa7361 Рік тому +85

    హర్షిని సూపర్ పాడింది .నిజంగా ఇలాంటి సాంగ్స్ పాడడానికి మూవీస్ లో అవకాశం ఇస్తే చాలా బాగా పడుతుంది

  • @ksreekanth4379
    @ksreekanth4379 Рік тому +9

    చాలా చాలా బాగా పాడావు చిట్టి తల్లి హర్షిని.
    నీవు పాడిన తీరు ఆమోఘం.నీ పాట వింటుంటే నన్ను నేను మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది నా మనస్సు.నిన్ను పొగడ డానికి మాటలు సరిపోవు.భవిష్యత్తు లో నిన్ను గొప్ప గాయని గా చూడాలని ఆ బగ వంతున్ని ప్రార్థిస్తూ
    నీకు నా శుభాసిస్సులు...

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Рік тому +6

    గుండెల్ని పిండేసే పాట. అద్భుతమైన గొంతు.. God bless you..

  • @rajakadari9068
    @rajakadari9068 Рік тому +5

    ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది 😭

  • @pandirianveshanvesh2607
    @pandirianveshanvesh2607 Рік тому +25

    Song matram original la undi 💐💐

  • @Sandhya0208
    @Sandhya0208 Рік тому +26

    Oka 100 sarlu chusaanu e performance...Adhe anubhuthi,Adhe kanniru....Bangaru thalli....My heart melts...💖💖💖God bless you nana.

  • @patnaikbalivada7153
    @patnaikbalivada7153 4 місяці тому +4

    Wah.. Wah... Yentha cute ga paadavu thalli..
    God bless you❤❤🥰🥰🥰

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 Рік тому +6

    చాలా బాగా పాడావు తల్లి👌👌👌..
    నా Baby కి ఈ పాటంటే చాలా ఇష్టం... ఇంట్లో తను కూడా ఈ పాట పాడుతుంటే నాకు చాలా Happy గా ఉంటుంది... I love my Baby❤❤❤...

  • @ratnamanighandikota3389
    @ratnamanighandikota3389 Рік тому +23

    హర్షిణి పాటచాల అద్భుతం మనస్సును దోచుకున్నాది. రోజూఊగాల.

  • @udayudaykiran7753
    @udayudaykiran7753 Рік тому +19

    నీ పాట కోసమే పాడుతాతీయగా అభిమాని అయ్యను 🙏🙏🙏

  • @abhijitpaul8355
    @abhijitpaul8355 Рік тому +86

    I am a bengali, don't understand telegu. But i love to listen this song...
    congratulations sister Harshini & many more to come👏👏
    wishing you a prosperous life ahead of ❤️

  • @user-cz6tf2tj4t
    @user-cz6tf2tj4t 3 місяці тому +2

    Super 👌👌👌👌👌👌👌 Chitti thalli 😊

  • @vijayadonka6178
    @vijayadonka6178 Рік тому +28

    ఆ పాప చాలా బాగా పాడింది maa కంట్లో నీళ్లు ఆగలేదు మనసుని అంత కదిలించింది సూపర్బ్ ఎక్సలెంట్ సెల్యూట్ మీకు ఆ పాపని వెతికి మా ముందుకి తెచ్చినందుకు చరణ్ గారు మీ టీమ్ అందరి ki సెల్యూట్👍👍👍👍👍👍

  • @rajuseerpalam2027
    @rajuseerpalam2027 Рік тому +27

    చిరంజీవా చిరంజీవా తల్లి
    పాట వింటుంటే ఆనందబాష్పాలు వచ్చాయి.

  • @nandinnenagesh622
    @nandinnenagesh622 3 місяці тому +6

    సూపర్ తల్లి 🎉

  • @nagarajum4436
    @nagarajum4436 6 місяців тому +1

    Super singing Harshini.
    God bless you 😊🎉😊🎉❤🎉

  • @eknathtandle5946
    @eknathtandle5946 Рік тому +64

    నీలాంటి తల్లిని కన్న ఆ తల్లదండ్రులకు,ఈ పుడమిపై పుట్టించిన ఆ ముక్కంటికి, గాత్రము నేర్పించిన గురుగారికి, పాట రాసిన సుద్దాల గారికి...
    అనంత కోటి శత సహస్ర వందనాలు.....
    కన్నీళ్లు కూడా నా కళ్ళకు బరువైపోయాలి తల్లి........

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 Рік тому +13

    ఆనంద భాష్పాలు ఆగటం లేదు. సూపర్ సాంగ్ సూపర్ సింగింగ్. గాడ్ బ్లెస్ యు తల్లి

  • @sreenivasmudarapu8660
    @sreenivasmudarapu8660 6 місяців тому +4

    ఈ చిన్న పాప పాడిన పాట నభూతో నభవిష్యతి అన్నట్టుంది,హర్షిని పాడుతుంటే ఎందుకో తెలియదు కానీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి,ఇక మీదట నా మనసు బాలేని ప్రతీ సారి ఈ పాట విని కుదుట పడతాననిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది పాట

  • @Critic567
    @Critic567 Рік тому +6

    That was an extraordinary performance by a little champion…great and unparalleled rendering.

  • @nagavenkatamarthandaramara3234
    @nagavenkatamarthandaramara3234 Рік тому +476

    ఆ గొంతులో పసితనం, అమాయకత్వం & మాధుర్యం హృదయాన్ని ద్రవించింది great performance Harshini God bless you

  • @gsmmurthi1499
    @gsmmurthi1499 Рік тому +54

    ఆ చిన్నారి పాట దఫ్ దఫాలుగా వింటున్నాను ప్రతిసారి కన్నీళ్లు వస్తున్నాయి మాటలు రావటం లేదు 76 వసంతాలు నిండిన నేను గతంలో జీవించాను .ప్రకృతిని ప్రేమించాను. ఆ చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఎంతోమందిని తన గాత్రంతో ఉయ్యాలలూఊగించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను

    • @raviradhika3769
      @raviradhika3769 Рік тому

      Enduku kannellu vastunnayandi meeku

    • @satyampilla1346
      @satyampilla1346 Рік тому

      Singing song very beautiful vioce Amazing. Touching my heart
      God bless you

  • @shaikmdbasha7168
    @shaikmdbasha7168 Рік тому +6

    అందరి మనసులను దోచుకున్న హర్షిని.god blessings you తల్లి

  • @lohithmadhu5534
    @lohithmadhu5534 Рік тому +8

    Best felling for a parent is seeing their children's growth in front of them..!

  • @behindthehinduness
    @behindthehinduness Рік тому +6

    ఇంకొన్ని ఏళ్లలో నీ తలరాత అద్భుతంగా మారాలని కోరుకుంటున్నాను.

  • @kusumagaali6539
    @kusumagaali6539 Рік тому +9

    God bless you bangaru thalli 👌🏻👌🏻👏🏻👏🏻💐💐

  • @user-hf8uz3li3t
    @user-hf8uz3li3t 3 місяці тому +3

    Charan sir your dress & you super

  • @niranjandolai5329
    @niranjandolai5329 Рік тому +5

    Amazing sis.....❤️ Same as original ❤️

  • @SRISri-xw7yg
    @SRISri-xw7yg Рік тому +24

    నిండు నూరేళ్ళు 💯 సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలిగి సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి నేస్తం శ్రీ హర్షిని తల్లి

  • @rajujogu1451
    @rajujogu1451 Рік тому +55

    Huge respect for sunitha garu.... I can understand and feel the depth of your comments and emotions.... thank you ma'am...

  • @RajuRaju-in4bv
    @RajuRaju-in4bv Рік тому +6

    Astounding.
    If only SP Balu garu was present
    Unimaginable response am sure

  • @lakshmisree7783
    @lakshmisree7783 Рік тому +6

    హర్షిని చాలా చక్కగా పాడావు తల్లి నువ్వు పాడుతూ ఉంటే ఎంత కోకిల పాడుతున్నట్టుగా ఉంది god bless you తల్లి🙃😘😘😘😘🌹🌹🌹

  • @perumallavenkatarao9579
    @perumallavenkatarao9579 Рік тому +6

    హర్సిని నీవు పాడీన పాట చాలా బాగా నచ్చింది.

  • @ushodayastudio4305
    @ushodayastudio4305 Рік тому +12

    చిట్టి తల్లి నీకు వందనం ❤❤❤❤

  • @kuppalanarasimharao9328
    @kuppalanarasimharao9328 3 місяці тому +4

    Super Amma God bless you thalli

  • @bairavapogusiva6119
    @bairavapogusiva6119 Рік тому +7

    ఈ పాట నిజంగా ఇన్నాళ్లు నేనెందుకు వినలేదో అర్థం కావట్లేదు.హృదయం బరువెక్కింది,గొంతులోని భావాలు చెప్పలేక నొప్పిగా ఉంది,నా కళ్ళు చెమర్చి తడిగా అయ్యాయి.పాటలో నిజంగా ప్రాణం ఉంది.చాలా గొప్పగా పాడావమ్మా దేవుని చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను.

  • @lashmimythilimulugulakhmim2171
    @lashmimythilimulugulakhmim2171 Рік тому +296

    శుభాకాంక్షలు హర్షిణి మా దీవెనలు ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి 👏👏

  • @appalanaidukinjarapu3808
    @appalanaidukinjarapu3808 Рік тому +36

    ఇంత వరకు పాడుతా తియ్యగా పాటల్లో హర్షిని పాటకు చాలా ఎమోషన్ అయ్యి ఆనంద భాష్పాలు అపుకోలేక పోయాను.

  • @bommisettybhanumathi8860
    @bommisettybhanumathi8860 Рік тому +4

    అమ్మ నాన్న కడుపు నిండా చల్లగా ఉండాలి అమ్మ అమంటే అమ్మ లాలీ పాట కోసం ఎన్ని సార్లు చూసినా తనివితీరదు అమ్మ పాడుతా తీయగా గత 10 సవత్సంరలు గా విట్టున్నను కానీ ఈ పాట మనసు పలికే బావములు ఉనికి తాకింది అమ్మ 👍👍👍👍👍👍👍

  • @sravankumar8971
    @sravankumar8971 Рік тому +43

    Till that time she was smiling. By the time she saw tears in her Dad's eyes automatically tears rolled down 😭 from her eyes ...that is the beautiful bond b/w daughter and dad ❤️🙏

  • @venkataramanavakkala4277
    @venkataramanavakkala4277 Рік тому +64

    రాత్రి E Tv లో చూసాను, ఉదయమే యు టూబ్ లో వస్తుందంని ఎదురు చూశా.

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 Рік тому +6

    పాప పాడిన తీరుకి చాలా ఎమోషనల్ అయ్యాను congratulations god bless you

  • @sreddy5048
    @sreddy5048 Рік тому +1

    Super Harshini God bless you

  • @sathishthota6525
    @sathishthota6525 23 дні тому +3

    ❤️సూపర్ అమ్మ ❤️

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 Рік тому +16

    హర్షిని చాలా బాగా పాడింది, గుడ్ సింగర్.

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Рік тому +67

    సూపర్ గా పాడావు తల్లి. నువ్వు ఇంకా పెద్ద సింగర్ కావాలి. God bless you

  • @balarajubestvlogs5938
    @balarajubestvlogs5938 3 місяці тому +5

    సూపర్ సూపర్ ❤❤❤పాప చాలా అద్భుతంగా గానం చేసిన పాప..

  • @rdnayakramavath8846
    @rdnayakramavath8846 2 місяці тому +1

    ఎంత అద్భుతంగా పాడి నావు హర్షిని పాపా నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ ఇకముందు కూడా మంచి మంచి పాటలు పాడాలని కోరుతున్నాను

  • @arunakumarivankara2521
    @arunakumarivankara2521 Рік тому +253

    హర్షిని....చాలా బాగా పాడవ్...ఇలా ఎన్నో పాటలు పాడాలి అని కోరుకుంటూ... ఇంకా ఎత్తు ఎదగాలి అని దీవిస్తునాను.....

    • @shine7647
      @shine7647 Рік тому +1

      వెన్నలాంటి పాట వెన్నెల లాంటి పాట ఊయలూ పినపాట, జోల పాడిన పాట, కోయి లూది న పాట, వెన్నెల జల్లు లాంటి పాట, విరిసిన మల్లె లాంటి పాట ఎంతలా పొగిడిన తనివి తీరకున్నది ఈ పూట సాగాలి నీ నోట. --chivu kula. దయానంద్ ణ

    • @shine7647
      @shine7647 Рік тому +1

      ఈ పాట వినిపించిన వర్ధన్ మీడియాకి కృతజ్ఞతలు. దయానంద్

    • @anagurthisailu1322
      @anagurthisailu1322 Рік тому

      ​@@shine7647

    • @prabhumekalamekala4364
      @prabhumekalamekala4364 Рік тому

      తల్లి నీ గోత్రం ఎంతో మధురం నీవు నిండు నూరేళ్లు ఇలాంటి ఎన్నో పాటలు పాడి నా తెలుగు జాతిని దశదిశల వ్యాపింపజేయాలని మనసారా దీవిస్తూ మీ బాబాయ్

    • @unicornschannel1547
      @unicornschannel1547 Рік тому +1

      @@shine7647 s

  • @AnuRadha-jr8zu
    @AnuRadha-jr8zu Рік тому +8

    హర్షిని చాలా బాగా పాడవు తల్లి God bless you👌💐💐

  • @subbaraom3716
    @subbaraom3716 7 місяців тому +2

    నీ గానం అద్భుతము తల్లి ❤❤❤❤😊😊

  • @Prankster_rajib
    @Prankster_rajib 9 місяців тому +8

    ఈ పాట రాసిన సుద్దాల అశోక్ గార్కి పది వేల నమస్కారాలు అమ్మ ప్రేమను మించింది లేదు ఈ లోకంలో ధన్యవాదాలు సార్❤❤🎉

  • @ganagallapolarao2313
    @ganagallapolarao2313 Рік тому +18

    హర్షిని చాలా బాగా పాడావు తల్లి, ఇలాంటి పాటలు మరెన్నో పాడి మంచి పేరు తెచ్చుకోవాలని.. కోరుకుంటున్నాం 👍👍

  • @srinivasaraoganji568
    @srinivasaraoganji568 Рік тому +13

    మహాద్భుతాన్ని ఆవిష్కరించిన కంటిపాపకు దీవెనలు

  • @vijayamohan3023
    @vijayamohan3023 4 місяці тому +2

    Amazing performance by harshini ❤

  • @mandadishyamprasadreddy421
    @mandadishyamprasadreddy421 Рік тому +6

    చిన్నారి గాత్రం , అభినయనం , వినయం చాల అధ్బుతం 👏👌

  • @pranavsaitalala9456
    @pranavsaitalala9456 Рік тому +10

    Kallallo neellu thirigaay naaku after watching this performance 👌 no words God bless you bangaru thalli

  • @hoturnizamuddin4891
    @hoturnizamuddin4891 Рік тому +42

    Really superb voice.
    Heart touching (lyrics) song and at the same time Harshini did 100% justice to the song.
    God bless you Harshini.

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 Рік тому +2

    Chaalabaaga paadaavu kanna nee paata vintuvunte kallammata dhaaraga neeru vastune vundi god bless you naanna🙌🙌😍

  • @sirishakoneti7312
    @sirishakoneti7312 Рік тому +3

    Keep it up dear Harshini for that natural performance !

  • @devivijji41
    @devivijji41 Рік тому +11

    Super varshini 👍 God bless you thalli.i am not listen this song in movie.only I listen in your voice.whenever I will listening this song you are remember 👍

  • @karthikchintha5999
    @karthikchintha5999 Рік тому +10

    Amazing voice.... హర్షిని God bless you తల్లి

  • @chintu1336
    @chintu1336 Рік тому +4

    బంగారు తల్లి బoగారం లా పాడావు తల్లి👌👌👌👌👌👌

  • @drshastrinimmagadda975
    @drshastrinimmagadda975 Рік тому +19

    Thanks for UA-cam. I always hear this song when I feel unwell or stressed, I become very emotional and after hearing this lovely song it makes my day. Though you are eliminated, you are still living in the hearts and minds of millions of fans. God bless you Harshini. Hopefully, we look forward seeing you and listening your songs again. You have very innocent talent. You may get offers from many music directors soon...

  • @gudipativenkatrao4152
    @gudipativenkatrao4152 Рік тому +7

    God bless you తల్లి
    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ... తల్లి I love you తల్లి

  • @sraja5570
    @sraja5570 Рік тому +9

    Nenu 100times plus vinna.. great voice and God bless you chinni talli. Chala bagundamma.. bangaru talli. Enni cheppina takkuve.

  • @stenny7437
    @stenny7437 Рік тому +39

    As it is 🖤padindi 😍 No vocal mistakes 🙂

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 7 місяців тому

    Ee video end varaku chusinavaallu kachithanga emotional avuthaaru ...❤god bless you harshini sister

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 Рік тому +49

    మనసు తనకు తానుగా పాటలో ఇన్వాల్వ్ అయి, చలించినప్పుడు,వచ్చేఆర్దృత తో జాలువారే ఆనందబిందువులు, 👌❗

  • @dcmoulali359
    @dcmoulali359 Рік тому +6

    Heart touching performance God bless you baby

  • @mahedrayadhav6847
    @mahedrayadhav6847 6 місяців тому +5

    నీపై దేవుడు చల్లని అసిసులు వుడలి

  • @sjayaraj1289
    @sjayaraj1289 Рік тому +2

    Charan garu chala support chestharu good attitude

  • @vikasraj3924
    @vikasraj3924 Рік тому +215

    ఎంత మంది ఎడిచిన ఎడవలెదు కాని నాన ఎడిచి నపుడు కన్నీళ్ళు ఆగలెదు పాపకి .❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. FATHER'S LOVE 💕.

  • @aspirant...5901
    @aspirant...5901 Рік тому +33

    ఏడ్చిన వాళ్ళు like వేసుకోండి

    • @luckyworld143
      @luckyworld143 Рік тому

      Modda kuduvu ra like kodutha bewars beggars naa kodukullara

  • @user-pw4tv1sk9v
    @user-pw4tv1sk9v 5 місяців тому +1

    Harshini thalli super super super super super super❤❤❤❤

  • @rajkumarrajkumsr705
    @rajkumarrajkumsr705 Рік тому +1

    Supper