ఎంత బాగా పాడేవు తల్లి. నిండు నూరేళ్లు ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. హృదయాన్ని కదిలించే పాటను అందించినందుకు కీరవాణి గారికి మరియు సుద్దాల గారికి నా ప్రత్యేక ధన్యవాదములు.
కీరవాణి గారి పనితనాన్ని ఈ పాటలో 1:40 నుంచి 2:05 దాకా గమనిస్తే ఆ మహనీయుడికి ఆస్కార్ అవార్డు ఎందుకు లభించిందో తెలుస్తుంది. ❤❤❤ ధన్యవాదములు సర్ 🙏 ఇంతకంటే ఏం చెప్పుకోగలం మేము
Didn't understand a single word, yet am in tears....absolutely no artificiality here, of zooming fancy cars, glamorous heroines- Only pure unadulterated love Hats off to the actors and directors
Nice Song......My Niece Sleeps By Listening to this Song..... Fantastic..... Fabulous....... Marvellous.....Nice Lyrics....... Superb.....No more Words To Express this Song .....No Comments........Last But not Least..... Animals tooo Involved in this song.... For example Tortoise,pecook ect
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా కొమ్మ సాటున… పాడే కోయిల కూ అంటే… కూ అంటూ నాతో ఉండాలా… నాతో ఉండాలా తెల్లారాలా పొద్దుగాల అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల రోజూ ఊగాలా కొమ్మ సాటున… పాడే కోయిల కూ అంటే… కూ అంటూ నాతో ఉండాలా… నాతో ఉండాలా గోరింట పెట్టాలె… గొరవంక దాయి నెమలీకాలెట్టాలి నెలవంక దాయి నెలవంక దాయీ..!! కూరంట బువ్వంటా ఆటాడుకోవాలి దారెంట పోతున్న కుందేలు దాయి దాయమ్మ దాయీ కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను… రోజూ ఊగాలా రోజూ ఊగాలా కొప్పూనా పూలెడతా కోతిపిల్ల దాయి టూగుటుయ్యల కడ్తా… తూనీగ దాయీ తూనీగ దాయీ ఈపూన కూసోని సెరువంతా తిరుగాలే ఈతాలు నేర్సిన… తాబేలు దాయీ దాయమ్మ దాయీ కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా కొమ్మ సాటున… పాడే కోయిల కూ అంటే… కూ అంటూ నాతో ఉండాలా… నాతో ఉండాలా ఓ ఓ ఓ ఓ ఓ....ఓ ఓ ఓ ఓ ఓ.... ఆ ఆ ఆ ఆ ఆ...ఆ ఆ ఆ ఆ ఆ...
ఎంత బాగా పాడేవు తల్లి. నిండు నూరేళ్లు ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. హృదయాన్ని కదిలించే పాటను అందించినందుకు కీరవాణి గారికి మరియు సుద్దాల గారికి నా ప్రత్యేక ధన్యవాదములు.
😂❤
కీరవాణి గారి పనితనాన్ని ఈ పాటలో 1:40 నుంచి 2:05 దాకా గమనిస్తే ఆ మహనీయుడికి ఆస్కార్ అవార్డు ఎందుకు లభించిందో తెలుస్తుంది.
❤❤❤
ధన్యవాదములు సర్ 🙏 ఇంతకంటే ఏం చెప్పుకోగలం మేము
😢5ffgggggyiuhjokbtyufrethfw❤😂🎉😢😮😅😊
Very nice song e song pettagane ma Babu edupu apesi chakkaga nidhra pothdu vadiki malli just 6 months only tq for the song
Exactly my son also 6months,same applies to my son also
Same here slso
My son laughing when he here this song....
@@nagu384official6gg hhuuu 😢😢
😊❤🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Super, అమ్మ ప్రేమ వెల కట్టలేనిది. ఎన్ని జన్నలు ఎత్తిన రుణం తీర్చుకోలేనిది.
నాగార్జున. దారేల్లి 💯👌👌👌
Super video.... Jai NTR⭐⭐⭐💚⭐⭐⭐
Song mathram super♥️♥️♥️
My son listen to this song daily while sleeping he is 1 year old now ❤
Wow 👌 👌👌👌👌👌
Ma babu 21 St day nudi e song vintu nidrapothadu happy nice song
Suddala Ashok Teja Gariki chala chala danya vadhalu, intha manchi pata rupamlo manchi vaduka bashalo vade padalanu kurchi manchi patani andincharu. Chala santhosham.
పిల్లలకు తల్లి పాడే జోల పాట విన్నాం ఇంత వరకూ. కొమ్మ ఊయల పాట మాత్రం ప్రకృతి మాతకు కన్న కూతురు పాడే లాలి పాట. Superb.
சூப்பர்...வாய்ஸ்...வேர லேவல்
❤
1❤😂😢😢
4 years ma papaki gurthochinapudala paduthune untadi 😍😍
My little man addicted to this song
He sleeps only after playing this song
Peaceful 😴😴😴
Memu prathi roju e song vintamu, ma papa e song vintu nidrapothundi daily. Beautiful song🎉
Ye hindi version se jyada axxa hai
Love from Uttar Pradesh ❤️❤️❤️
కొమ్మ ఉయ్యాలా
కోన జంపాల
అమ్మ ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిలా
కూ అంటూ కూ అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా
తెల్లారాలా పొద్దుకాలా
అమ్మ నీ అడుగుల్లో అడుగేయాలా
కొమ్మ ఉయ్యాలా
కోన జంపాల
అమ్మ ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిలా
కూ అంటూ కూ అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా
గోరింట వెట్టాలే
గోరువంక దాయి
నెమలికలేట్టాలి నెలవంక దాయె
నెలవంక దాయె
కూరంటా బువ్వంటా
ఆటాడుకోవాలె
దారెంట పోతున్నా కుందేలు దాయె
దాయమ్మా దాయె
కొమ్మ ఉయ్యాలా
కోన జంపాల
అమ్మ ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా
ఆంగ్లంలో కొమ్మా ఉయ్యాల పాట లిరిక్స్
కొమ్మా ఉయ్యాలా
కోన జంపాలా
అమ్మా వొళ్ళో నేను రోజు ఊగల
రోజు ఊగలా
కొమ్మా సాతున పాడే కోయిల కూ
అంటూ
నాతో ఉండాల నాతో ఉండాల
తెల్లారాలా పొద్దుగాలా
అమ్మా నీ అడుగుల్లో అడుగుయాలా
కొమ్మా ఉయ్యాలా
కోన జంపాలా
అమ్మ వొళ్ళో నేను రోజు ఊగల
రోజు
ఊగల కొమ్మా సాతున పాడే కోయిల
కూ అంటూ నాతో
ఉండాల నాతో ఉందా
గోరింటా వెట్టాలే
గోరువంక దాయె
నెమలికలెత్తాలి నెలవంక
దాయె నెలవంక దాయె కూరంటూ
బువ్వంటూ
ఆడుకోవాలె
దారెంత పోతున్నా కుంధేలు
దాయే దాయమ్మ దాయె కొమ్మా
ఉయ్యాల కోన జంపాల అమ్మ వొళ్ళో నేను రోజు ఊగళా
❤
Didn't understand a single word, yet am in tears....absolutely no artificiality here, of zooming fancy cars, glamorous heroines-
Only pure unadulterated love
Hats off to the actors and directors
Plo
@@nareshnaresh8257 À A
Uko Uko iga
@@nareshnaresh8257 irking ijhgf vhnkm
@@jimk3072 he's v ,
Peaceful :)
My సెకండ్ papa బాబు ఇప్పుడే e song వింటున్నాడు only 1-1/2months
Maa Babu kuda same❤
ee Pataki ma papa challaga padukuntundi nice song
సుద్దాల అశోక్ తేజ గారికి ప్రత్యేకo గా ధన్యవాదములు ఇలాంటి పాట రాసినందుకు
Dear Keeravani sir,
Thank you very much for the lullaby.
My kid likes this song and listens to this melody 30to40 times day.
Thank you very sir
0:02
0:12
😮
3:20
4:06
Very nice song....
Super song 🎉🎉🎉
Fidaa@ bro
Ma papa ki 8 months ee song vintha happy ga padukuntundi
💯💯
Nice Song......My Niece Sleeps By Listening to this Song..... Fantastic..... Fabulous....... Marvellous.....Nice Lyrics....... Superb.....No more Words To Express this Song .....No Comments........Last But not Least..... Animals tooo Involved in this song.... For example Tortoise,pecook ect
ఈ పాట నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి? మనసు గాల్లో తేలుతూ ఉంటుంది ఈ పాట వింటుంటుంటే..
Ma papakuda e song vintene adupu apesi nidra pothundhi
Maa papaki ee paata ante chala ishtam daily chustundhi🎧
Maa babu ki kuda edhe song pedutham challa enjoy chestadu❤️❤️🤩🤩 thank you for song🥳🥳🥳🥳🥳
Super..... ❤️❤️
Sooo nice song e paata pedthe maa papa edupu apesi padukuntundhi daily😍
ప్రకృతిరెడ్డి కర్ణాటక బళ్లారి ఈ పాపా కు సంగీత పరిజ్ఞానం ఉన్నది.చిన్నప్పటినుండి సాధన చేస్తున్నది.
O
@@arunanagaraju9041000
ఈ ఒక్క పాటతో మొత్తం అడవి గుర్తొస్తుంది.... అలాంటి సంగీతం మరియు గానం....
Good Song ma babu Daily e Song vintunee Nidra potadu
Love from kerala😍....superb song... I dont know a single word literally...but the voice and music mindblowing....
Trttyt
Wwppp
💯💯
from Rajasthan, same feeling also.
Wtf
Na kuuthuru e song pedithy ventane nidrapothundhi🎉
What a pleasant song👌👌
Most melodious and heart touching song❤
E song veni nidrapothadu daily vintadu e song I love song
Excellent voice of the Singer 👩🎤 Beside Tunes awose. 👏
Know t Amma songs Amma songs that
@@pinjariuseni1741 to j
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా
తెల్లారాలా పొద్దుగాల
అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా
గోరింట పెట్టాలె… గొరవంక దాయి
నెమలీకాలెట్టాలి నెలవంక దాయి
నెలవంక దాయీ..!!
కూరంట బువ్వంటా ఆటాడుకోవాలి
దారెంట పోతున్న కుందేలు దాయి
దాయమ్మ దాయీ
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను… రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొప్పూనా పూలెడతా కోతిపిల్ల దాయి
టూగుటుయ్యల కడ్తా… తూనీగ దాయీ
తూనీగ దాయీ
ఈపూన కూసోని సెరువంతా తిరుగాలే
ఈతాలు నేర్సిన… తాబేలు దాయీ
దాయమ్మ దాయీ
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా
ఓ ఓ ఓ ఓ ఓ....ఓ ఓ ఓ ఓ ఓ....
ఆ ఆ ఆ ఆ ఆ...ఆ ఆ ఆ ఆ ఆ...
Super song
👌 👌 superb
Nice song
Super
Thank u
🎉🎉🎉
Ma Papa ki 3rd month nundi ede song, chala baga enjoy chesthadi e song vintu, tq for the song
Same here
Lol
పాట లోని మాధుర్యం వినేటప్పుడు చెవిలో తేనెని పోసినట్టు..మనసులో హాయి ని నింపినట్టు ఉంది!!! ❤️
Super songs 😻😻😻😻
V 8 78 oi
Super prakruthi Reddy
Very nice song 💖💛💖❤
nice
❤❤❤ daily listening 🎧🙏❤❤❤❤ super song 👌👌👌👍❤❤❤ excellent 👌 wonderful 👍❤❤❤ great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐
Such a beautiful song I like it ......
Super bro
Nice song ma papa we pays vinagane silent O poi sleep avuthundi ma papa Nice song Andi👌👌👌 song
Love from Uttrakhand
❤❤❤❤❤
Nice
Aa padina bangaru talli evvaru? Nuvu challaga hai ga vundalamma. Entha hai ga vundi .. pata vintunte. God bless you ra talli
👌👌
Super nice songs bro
కీరవాణి గారి పాద పద్మములకు శిరాసబి వందనాలు
Ashok Teja
Very melodious voice, very super music, lyrics, God bless to baby singer
Actually southern music is different... hearts touching composition... all INDIA salute yr talent.... love from odisha
Hii
@@soumyajakkam5125 o0opo090o
@@varshinisree89140pp😊
Love from Jamshedpur don't understand even a single word but voice is so cute
Ma babu ki e song chala istam 2months nundi ma babu e pata pedithene padukuntadu...thank you 🙏
Ma babu kuda same
Super Patha
Greetings from Kerala
9 ✨✨9lpop ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨9
Thanks Sir
I like this song
Super paata maa papaki chala ishtam
Ma papa laali pata idi,e song padithene bojjuntadi
🔥
Ma papa ki 6 months and thanu ee song vinagane edupu apesi nidra pothundi....
My 2 year old son ee song chala cute ga padthadu.... 😍
Bugfogdory
E pata madurathi maduram 🤚👋👌
Top literature music concept western movie songs like this... nothing sir
👌✋💖👍😘❤💞💖
This is very help full for my son . He sleeps very well while listening this song
Nice song 👌👌👍🥰
Ma papa chala happy ga padukutadhi song ku ki ❤😊
Ma babu kuda e pata vintu chakka nidrapotadu tq for this song
2:47 is killing ❤❤❤
🎻 🎻
All world like this song...... ❤
Maa papa daily e song and gummadi gummadi song vini padukuntundi..
1
Choosing this infant melodious budding tone by the music director and creating this song is a unique feature.
V
@@bhargavimalige43523
@@bhargavimalige4352¡
Thunba super
It's a wonderful songs
who asked you
@@tarunkumar8190 8987
Exlent i appreciate to music director
You
మనం రాయడానికి అవి పదాల మాత్రమే కానీ కవికి మాత్రం మనిషి గుండెల్లో నిలిచే భావాలుగా మార్చే శక్తి ఉంటుంది.
p
Pp
Best song
Hai
Maharastra se
Sangli district
Miraj city
My favorite song❤❤❤❤❤❤❤
Ma papa ki 3 months ee pata vintene padukuntundi
2yrs ayina roju idhe song pettalsi vsthundi 😂
❤❤
Ashok Teja gari lyrics ki akshara lakshalu ivvacchu 🙏
❤️
This song should have won the Oscar. Such simple and beautiful words sung by an Angel!!
Chinmaisri ❤❤
Soothing lullaby
Super song ma babu e song eppudu kavalattadu
I would like to listen this song every day without miss before sleeping..... Such a lovely lirics and such a sweet voice....
Ma babuku 9months I song vinte happy ga feel avutadu❤ I love song
Suddala ashok teja legend
Super songs good.yakshanu.