Unconditional Love Of Mother | Heart Melting Performance | Drama Juniors | Zee Telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 2,7 тис.

  • @user-fm3qs8oe8g
    @user-fm3qs8oe8g 3 місяці тому +22

    మా అమ్మ నాన్న వికలాంగులు నేను చిన్నప్పుడు వాళ్లు ఇలాగే అడుక్కు న్నారు నన్ను పెంచిపెద్ధ చేసారు 😢😢😢😢😢😢😢😢😢❤

  • @manohareshwararao6560
    @manohareshwararao6560 6 років тому +153

    ఈ స్కిట్ మొదటి నుంచి చివరి వరకు కళ్లలో నీళ్ళు ఆగలేదు
    అద్భుతం అయిన స్కిట్ చేశారు👌
    ఈ స్కిట్ వల్ల మృగాన్ని ఐన మనిషిగ
    మార్చవచ్చు

  • @korekumar8773
    @korekumar8773 6 років тому +15

    well super performance.....Amma viluva telisina prathi okariki artham avthundhi...Amma ayina Athamma ayina okate Ani nirupincharu.. super

  • @kgopiachary1550
    @kgopiachary1550 3 роки тому +12

    అబ్బా ఏమి నటన నాన్నా
    అద్భుతం మైన నటన
    తల్లిదండ్రుల గూర్చి చాలా చక్కగ చేసారు పిల్లల

  • @rangaiahtv8782
    @rangaiahtv8782 3 роки тому +2

    అద్భుతం గా ఉంది .తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకున్నా వారు పిల్లలను కష్టపడి ప్రేమతో పెంచుతారు అదే గొప్ప మలివయసులో వారిని మంచిగా చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుంది . కొన్ని సందర్భాలలో ముఖ్యంగా కోడళ్ళు వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కావున అర్థం చేసుకుని మసలుకోవాలి సమస్యను కళ్ళకు కట్టినట్టుగా నటించిన చిన్నారులకు బుచ్చిబాబు గారికి అభినందనలు.

  • @shaikmadharvali2148
    @shaikmadharvali2148 6 років тому +20

    మనం ఇలా పోగ్రామ్ లో చూస్తూనే ఇంత బాధ ఏడుపు వస్తుంది అదే నిజజీవితంలో ఇలా అమ్మ ని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పుడన్న సిగ్గు ఉండాలి అమ్మా లేకపోతే మనం లేము అలాంటిది అమ్మని వదిలేసిన వాడు అడ్డగాడిదా కంటే ఎక్కువ😡😡😡
    సూపర్ గా చేశారు పిల్లలు నాకు అయితే కన్నీళ్లు ఆగలేదు😪😪😓😓😘😘😘😘

  • @atppicturesofficial5134
    @atppicturesofficial5134 6 років тому +21

    Exllent and awesome......
    I can't stop my crying.....!!!
    What a acting my dear sisters and brothers.....
    Mostly I salute "" mother ""
    Wow........ 😧😧😧

  • @AmmineniRameshbabu
    @AmmineniRameshbabu 5 місяців тому +9

    అమ్మ నాన్న మించిన దైవం లేదమ్మా
    మీరు సూపర్ గా చేశారు అమ్మ మీ తల్లిదండ్రులకు పాదాభివందనం ఇంకా ఎన్నో చేయాలని ఆ బాబా సాయిబాబా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను 👍👍👍

  • @KamalaNaidu-s8d
    @KamalaNaidu-s8d 3 місяці тому

    What a skit and mother character...nearly 10 times I watched ...tears rolled down my eyes dears. ❤ touching act..

  • @rajeshporla4310
    @rajeshporla4310 6 років тому +4

    చాల బాగుంది నేను నిజంగ కన్నీళ్లు పెట్టుకున్నాను Good message Super acting

  • @DurgaPrasad-nx4xl
    @DurgaPrasad-nx4xl 6 років тому +784

    నిజంగా అమ్మ అంటే ప్రేమ ఉన్నవాళ్లు విళ్ళ ప్రదర్శన చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండరు👌👌👌👌👌👌👌👌👌👌👌 e skit Ni dislike చేసినవారు నిజంగా దరిద్రులు rip for dislikes

    • @sujisuperrrsuji4401
      @sujisuperrrsuji4401 6 років тому +4

      prasad pandu super

    • @DurgaPrasad-nx4xl
      @DurgaPrasad-nx4xl 6 років тому +3

      Thank you Suji superrr Suji

    • @sathishmaddi960
      @sathishmaddi960 6 років тому +1

      Real bro awesome

    • @dsksunitha6174
      @dsksunitha6174 6 років тому +6

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @srinivasgoudsrinu9256
      @srinivasgoudsrinu9256 6 років тому +3

      Suppr 👌👌👌👌👌👌👌👌👌👌

  • @rakeshdabbikaru3182
    @rakeshdabbikaru3182 6 років тому +57

    ఇ skit చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు సైతం పగిలిపోతాయి.
    Hats of.....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @p.chandrasekharskbvrm4619
    @p.chandrasekharskbvrm4619 6 років тому +13

    చిన్న పిల్లలైనా చాలా బాగా నటించారు. Present Generations of the good message this skit.... All the best children's....!!!!!

  • @husanappadollin3930
    @husanappadollin3930 2 роки тому +9

    One of the best record in history in superthan mother centiment dram scen thank you .allchild actors.

  • @yaswanthdas4572
    @yaswanthdas4572 6 років тому +6

    No words..just freezed...I can't say this is acting.
    They lived as thier characters..

  • @preethinetha2595
    @preethinetha2595 6 років тому +73

    Really it a emotional skit..... kids are fab performance....

  • @praveenchinta725
    @praveenchinta725 6 років тому +30

    Superb e generation antha e elana vunde so e vedio choosi
    Aena marande plz your great kids god bless you all

    • @madarsaheb4157
      @madarsaheb4157 6 років тому

      Thamuudu vedio kaadu video okana

    • @ravipichuka5881
      @ravipichuka5881 6 років тому

      Really Heart Touching super skit superrrrrrrrrrrrrr

  • @venkateshkubireddi176
    @venkateshkubireddi176 9 місяців тому +6

    అమ్మ విలువేంటో చాలా చక్కగా నటించి చూపించారు ఇటువంటి సన్నివేశాలు చూసిiన సరే కొందరు మనసు కరిగి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి

  • @srikanth2631
    @srikanth2631 4 роки тому +4

    Amma prema muodhu ... Dream chinadhi.... Tq u drama jounir... Andhriki
    Teliyali amma... 😢😢😢

  • @vinodchowdary6062
    @vinodchowdary6062 4 роки тому +3

    World no1 performance......amma ni minchina devudu ledu radu......

  • @Nani-251
    @Nani-251 6 років тому +14

    oh my god ..after watching this skit i can't control my kannillu 😭😭👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rajvlogsmcr6267
    @rajvlogsmcr6267 6 років тому +60

    సుపర్ యక్టింగ్ 🙏🙏🙏🙏🙏🙏
    ఇప్పుడు ఈ రొజుల్లొ ఇలా నె జరుగుతున్న యి
    మంచి మెసెజ్ ఇస్తున్నారు
    ఇవి విడియె సుపర్ 👌👌👌👌👌👌

  • @naninunna8082
    @naninunna8082 6 років тому +13

    I never used see in UA-cam but I will watch in TV with my family..My dad love this show a lot.and this skit awesome.😍😍

  • @gangadharnaravani6130
    @gangadharnaravani6130 5 місяців тому

    I am kannadiga.I salute all these childrens for their superb acting making everyone and me also into tears.Eventhough it is in Telugu feelings are more than language.

  • @ravig3406
    @ravig3406 5 місяців тому +6

    ఇలాంటి.. ఇలాంటి మంచి. కథలు. ప్రజలకి. చెప్పినందుకు. ధన్యవాదాలు

  • @sagoko4155
    @sagoko4155 6 років тому +14

    Very excellent performance ... Very emotional ... I Love Amma ...

  • @teluguguru7443
    @teluguguru7443 6 років тому +4

    Heart touching script... Script chustunanta varaku tears aagaledu... Love u my parents... Nenu jeevinchi unnanta varaku ma parents ni ontariga vadalanu

  • @narendharbusa4111
    @narendharbusa4111 6 років тому +12

    స్కిట్ లో చేసిన పిల్లలకు నా కృతజ్ఞతలు.
    ఆలీ సర్.
    అను మేడం.
    ఓంకార్ గారు
    ప్రదీప్ అన్నా
    చాలా థాంక్స్.సమాజానికి ఒక మంచి మెసేజ్ ని చెప్పారు .
    నాకు చాలా ఏడుపు వచ్చింది.

  • @muppidisivayya9418
    @muppidisivayya9418 2 роки тому

    Good performance team members GOD BLESS ALL ,
    it is dedicated for cruelty Daughter in law's and sons
    కోడళ్ళుగా ఉండే ప్రతీ ఒక్క తల్లీ తెలుసుకోవలసిన గొప్ప విషయం రేపు మీరూ అత్తలౌతారు మీరు చూపించే ఆదరణ బట్టే మీబిడ్డలు ద్వారా మీకూ జరుగుతుంది. సమస్తం నడిపించేది ఆ దేవుడే! ఏక్కరికీ మినహాయిపు లేదు.
    దయుంచి ఇప్పటికైనా మనుష్యులుగా ప్రవర్తిద్దాం తల్లీ గొప్పతనం, తండ్రి sacrifation సాటి ఆడదానికీ,కొడుకులకు తెలియకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకాఉండదు.
    ఇది మన మరణంతో సమానం. ఇట్టివారు బ్రతికినా ఒకటే సచ్చినా ఒక్కటే!
    తల్లిదండ్రులు పట్ల ప్రత్యుపకారం చూపనివారు పుట్టకుండా ఉండడమే మంచిది.
    **మనం ధనం అశాశ్వతం --- దైవం శాశ్వతం,మంచి ప్రవర్తనే విలువైనది శాశ్వమైనది. మంచి విలువలు కలిగి బ్రతుకుదాం **
    Thankq All 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏

  • @gantakrishnaraochef9372
    @gantakrishnaraochef9372 3 роки тому +5

    My mother is my life my life is my mother. I never saw my mother in my life because when I was born my mother was dead. I want to see a small poem for my mother.
    See the sun it shines like you.
    See the moom it Smiles like you.
    See the stars it shoots for you.
    When i touch my heart it beats
    for you maa.😢🚽♥️♥️♥️♥️♥️♥️

  • @nareshenupa2448
    @nareshenupa2448 6 років тому +252

    ఇ వీడియో కి ఎందరో కామెంట్స్ పెట్టారు
    అమ్మ గూర్చి వారి వారి మాటలో మంచిగానే చెప్పారు
    కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక సినిమా చూసి ఏడుస్తాం అందులో కొన్ని సంఘటనలు చూసి మన మనసు చెలిస్తుంది అప్పుడు మనం అనుకుంటాము నేను కూడా ఏదయినా చేయాలి అని అలా తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని రోజుల తర్వాత మరిచి పోతాము మళ్ళీ ఒక ప్రోగ్రాం లో మళ్ళీ ఒక సీన్ మన గుండె ను తాకినప్పుడు మళ్ళీ అనుకుంటాం నేను తప్పకుండా ఒక నలుగురికి సహాయం చేస్తాను అని కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మరిచి పోతాం
    ఇందులో ఎంత మంది కామెంట్స్ పెట్టారో మళ్ళీ ఒక్కసారి మీరు మీ అమ్మ నాన్న గూర్చి ఎప్పుడన్నా ఆలోచించారా వారి బాగోగులు చూసుకున్నారు
    ఇలా కామెంట్స్ లో మీ తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉందొ చెప్పారు కానీ మీ కామెంట్స్ ని నిజం చేయాలి అని కోరుకుంటున్నాను

  • @yadagirivathala6712
    @yadagirivathala6712 6 років тому +91

    మెంటర్ బుచ్చి బాబు గారికి అభినందనలు

    • @butchibabu743
      @butchibabu743 6 років тому +2

      yadagiri vathala Tq Anna

    • @sriramulabhaskar5731
      @sriramulabhaskar5731 4 роки тому +1

      @@butchibabu743 Anna namsea nenu Bhasker MAA children ounaru allaga pampeyali chapandi Baga accting chestaru my phone number 9110745982 pls call me Sir

    • @butchibabu5710
      @butchibabu5710 3 роки тому +1

      Thank you..

    • @butchibabu5710
      @butchibabu5710 3 роки тому

      Bhaskar garu New season start chesetappudu.. auditions dates, places telecast avthundi.. zee channello.. plz watch..

    • @rnreddyreddy9938
      @rnreddyreddy9938 3 роки тому

      Hi

  • @kramarao2245
    @kramarao2245 6 років тому +11

    Ammani minchi daivamunnadaa...
    I love you amma...!
    I love you so much amma...!

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +2

    ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.

  • @ammulalankababu1614
    @ammulalankababu1614 Рік тому +2

    నటనకు ప్రాణం పోసిన బుజ్జి పిల్లలకు ధన్యవాదాలు.....ఇందులో అమ్మ గొప్పతనం గురించి చక్కటి అవగాహన కలిగించారు.....అమ్మే దైవం.....అమ్మే మనకు ప్రపంచం......అమ్మే మనకు రక్షణ......

  • @sureshpallepati25
    @sureshpallepati25 6 років тому +36

    No words to say this skit .i am really crying..all are rocks ..this is the best skit ..

  • @vinodchowdary6062
    @vinodchowdary6062 6 років тому +11

    Amma .... best in the world

  • @aslamsyed1632
    @aslamsyed1632 4 роки тому +9

    అన్న మీరు supar
    నేను కూడా మా అమ్మ ను చాలా మిస్ అవుతున్నా అమ్మ ఉన్నవాళ్లు చాలా బాగా
    చుసుకొడి అన్న దయచేసి

  • @karimbhai1645
    @karimbhai1645 Рік тому

    Full pain but skit excellent extraordinary no more word's super super super super super super super

  • @mdshafi7049
    @mdshafi7049 3 роки тому +6

    Salute Salute from bottom of heart ♥️ 1st ever and last ever skit in my life I’ve ever seen !! Love 💕 You kids

  • @kumari1779
    @kumari1779 6 років тому +12

    Superrrrrr...
    Love you ammaaaaaaaaa

  • @nagarajkrishnappa8138
    @nagarajkrishnappa8138 6 років тому +5

    Wow excellent performance....
    Thank you for uploading this video by UA-cam....

  • @sreesree500
    @sreesree500 6 років тому +144

    Amma Amma Amma Amma .. nijanga Amma nuvvu lekapote maku ee janma undedi kadu ...Amma Baga chusukondi...amma ni Mana pranam unnanthavaraku ameku elanti lotu lekunda chusukondi pls pls pls pls pls ...Amma Mana prema thodu unte chalu bha ...ameku Ade kotlasti , jivitam mottam navvu batekestundi.....Amma nanna manaku devudu ecchina varam....I miss Amma....amma ante ento telusukondi plsssssssssssssssss

  • @puppalasantoshkrishna6532
    @puppalasantoshkrishna6532 Рік тому +7

    అమ్మ నీ మించిన దైవం లేదు ఆమె కి పాదాభివందనాలు తల్లిదండ్రులు కంటి రెప్ప లా జాగ్రత్తగా చూసుకోలేని పిల్లలు ఉన్న,లేక పోయినా ఒకటే

  • @praveenkumarponnana9471
    @praveenkumarponnana9471 4 місяці тому

    ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేస్తే మారన వారు కూడా మారుతారు

  • @bvrathnam
    @bvrathnam 6 років тому +5

    Nice super I miss my mom I love u amma ..............

  • @user-ov1ph7ls6k
    @user-ov1ph7ls6k 6 років тому +8

    Heart touching skit..... I love my amma...

  • @shaheenashaik9751
    @shaheenashaik9751 6 років тому +16

    Ali sir very amostional.😭😢😢😢😢

  • @jaggaraokandringi9353
    @jaggaraokandringi9353 26 днів тому

    Great program... wonderful acting to the kids.... Goosebumps....🙏🏻🙏🏻🙏🏻

  • @vinayobray
    @vinayobray 6 років тому +1

    Chala manchi script rasaru...really heart 💓 touching video..bujji Anna manchi stroy icharu..nijaga e video chusthunte yeduppu vachesindhi...hattsup

  • @thirutanniru7247
    @thirutanniru7247 6 років тому +14

    really u guys.u did such a fabulous job guys. love you Amma 💓

  • @kandulasupriya6864
    @kandulasupriya6864 6 років тому +74

    చూసిన తర్వాత ఎవరైనా కొచెం మారతారు

  • @krishrocky688
    @krishrocky688 6 років тому +86

    The Big best my favorite performance

  • @chandub154
    @chandub154 3 роки тому +16

    ఏడుపు కంట్రోల్ చేస్కోవడం నా వల్ల కాలేదు...స్కిట్ చాలా బాగా చేశారు...

  • @ksreevani3339
    @ksreevani3339 3 роки тому +5

    I love my mother

  • @urupeshkumar.1813
    @urupeshkumar.1813 6 років тому +53

    Excellent performance by children's. ...and buchibabu sir wrote a great story and given to children's a great acting....
    Congratulations and heart melting performance....❤️❤️❤️❤️❤️

  • @vondutlasurekha1442
    @vondutlasurekha1442 6 років тому +9

    super programme and the all childs r performing very very very well hands off to u all childrens i love this programme more nd more and this episode when i seen i cried more bcoz of very super performance

  • @manovarshith8005
    @manovarshith8005 6 років тому +15

    Can't stop my tears...very emotional

  • @adeyya835
    @adeyya835 6 років тому +2

    Good message andariki

  • @Surendramasipogu2665
    @Surendramasipogu2665 6 років тому +16

    నాకు కన్నీళ్లు ఆగలేకపోయాయ్ చాలా చక్కగా చేశారు👍

  • @mkirankumar5830
    @mkirankumar5830 6 років тому +64

    Speechless... heart touching 😍

  • @nagarajusalvaji5978
    @nagarajusalvaji5978 6 років тому +10

    super drama amma ante ento ame goppathanam ante emito e video lo chupincharu super ga act chesharu andaru super

  • @sainaidu370
    @sainaidu370 6 років тому +10

    Superb

  • @panyamsiva113
    @panyamsiva113 3 роки тому

    Really super sir.. End varaku kannillu agaledu...

  • @danielnetala4392
    @danielnetala4392 4 роки тому +21

    కన్నీరు వచ్చేంత అమ్మ ప్రేమను చూపించారు

  • @cutesisters1235
    @cutesisters1235 6 років тому +5

    Super skit. Chala Baga perform chesaru. I love mammy

    • @kmaheshbabu3111
      @kmaheshbabu3111 3 роки тому

      Bjj GH JJ t GRB goefhkklhdh+jkdkjlcyk😁😆🐕😊😊😊🐱🐱

  • @rizwanabegum2262
    @rizwanabegum2262 6 років тому +59

    great children's. ur thinking is supperr.......

  • @gsai4652
    @gsai4652 6 років тому +25

    Great children 👏👏👏👏👏👏

  • @sarillasudhakar7765
    @sarillasudhakar7765 9 місяців тому

    Very Excellent Concept And Acting Vere Level 👌👌💐🥰

  • @sivarama5904
    @sivarama5904 6 років тому +1

    Superb video...
    Meaning video...

  • @Shiva.__G
    @Shiva.__G 6 років тому +121

    వీళ్ళు అసలైన మహానటులు...🙏🙏

  • @SANTOSH89-0
    @SANTOSH89-0 6 років тому +89

    సుపర్ అండి చిన్న పిల్లలు చాల అంటె
    చాల బాగ అక్టింగ్ చెసారు
    అమ్మ అంటె ఓక దైవం ..

  • @kedyalaram4669
    @kedyalaram4669 6 років тому +4

    Speechless performance..All the best keep it up...

  • @nareshmuddappagari1331
    @nareshmuddappagari1331 6 років тому +1

    I think this is my first comment in youtube in my 24 years old. Children you did well and the person who wrote or narrate story hats off to you. Please eveyone try to get the concept and try to help and serve the people who are in need. Baadalu anevi andariki untayi ala ani baadyatalu marchipokudadu.

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 2 роки тому

    ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి నీ గౌరవించలి
    ఉదయం నిద్ర లేవగానే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻పెట్టాలి .
    మాతృ మూర్తుల దివనాలు మనకు ఉండాలి 💛💚🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏

  • @naguruarun7978
    @naguruarun7978 6 років тому +20

    Super skit🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kommulaprabhas2511
    @kommulaprabhas2511 6 років тому +26

    Super heart touching video 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @gopalkalipalli332
    @gopalkalipalli332 6 років тому +6

    drama juniors full episode upload cheyyandi plzzz

  • @JysBabu-m5z
    @JysBabu-m5z 10 місяців тому +3

    అమ్మ అంటే.. నాకు చాలా ఇష్టం.. మా అమ్మ కి ఆరోగ్యం బాగాలేక పోతే... మా అక్క వాళ్లు చూడలేదు.... మా అక్క లు.. అయిదుగురు.... But నేను... ఎంతగా చూసుకోనా.... But అమ్మ చనిపోయారు....6years గా ... అమ్మ... ❤️ love u

  • @bhanumary4042
    @bhanumary4042 2 роки тому +2

    Heart touching performance.😢😢 Excellent children's 👌👌

  • @dharmalingamyadav6783
    @dharmalingamyadav6783 6 років тому +380

    అమ్మ నువ్వే నా ప్రాణం నీవు పెట్టిన బిక్ష నా జీవితం అమ్మ నీవు లేనిదే నేను లేను

  • @sujisuperrrsuji4401
    @sujisuperrrsuji4401 6 років тому +8

    Superrrrrr i love you so much ammaaaaa

  • @samikhan2945
    @samikhan2945 6 років тому +7

    tq bro you tube lo pettinanduku

  • @thammudusrikanth2074
    @thammudusrikanth2074 3 роки тому

    మెంటర్ బుచిబాబు sir meeru rasina ee story మహా అద్భుతమ్ చూస్తుంటే ఏడుపు అస్సలు ఆగలేదు.. Super sir....meeku manchi future undalani korukuntunna..

  • @shahanazmohammed8024
    @shahanazmohammed8024 2 місяці тому

    Really my heart was melted i love u mom so much ❤😢

  • @knrediting9749
    @knrediting9749 6 років тому +7

    అమ్మని మించిన దైవం ఉంద ఈ ప్రపంచంలో
    అన్నారు కవులు దేవుడు అన్ని చోట్ల ఉండక అమ్మను సృష్టించాడు కాని మనం ఇంట్లో దేవుళ్ళని వుంచుకొని గళ్ళు గోపురాంటు తిరుగుతూ అక్కడ పెట్టిన వుండిలొ డబ్బలు వేసి ఇంట్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టటానికి అలోచిస్తున్నాము....
    అన్నం విలువ అమ్మ విలువ పోగొట్టున్నపుడు కాదు ఉన్నప్పుడె తెలుకొని కాపాడుకోవాలి ....
    బుచ్చిబాబు సర్ మీకు నా పాదాభివందనం ....

  • @yadagirivathala6712
    @yadagirivathala6712 6 років тому +142

    ఈ స్కిట్ చూశాకనైనా మారండి

  • @user-be9sp2hn2r
    @user-be9sp2hn2r 2 місяці тому +3

    Super 👍😂❤❤❤❤❤❤

  • @gandhamrajini2816
    @gandhamrajini2816 6 років тому +2

    Super skit and heart touching 👌😭

  • @ludhiyavissampally6930
    @ludhiyavissampally6930 2 роки тому +1

    Amma unna anni rojulu manaki akali viluva telidhu bro mana prathi kastanni thana kastam ga bharisthundi luv uh soo much amma 😘😘😘😘😘😘😘😘😘😘

  • @India-yn5hw
    @India-yn5hw 6 років тому +72

    గుడ్ న్యూస్ మీడియా ముందుకు రావడం చాలా ఆనందంగా వుంది

  • @vijayakumarb2780
    @vijayakumarb2780 6 років тому +7

    Ultimate performance and i love my parents more than my self

  • @imbvinay
    @imbvinay 6 років тому +12

    Amma mida preama unnavallu kachithanaga like kodtharu dislikes kottinavallu watste of???? 💕 love 💖 you Amma

  • @MohammadRafi-cp6td
    @MohammadRafi-cp6td 2 роки тому +2

    అమ్మ గురించి మంచి వీడియో చేస్తారు.ధన్యవాదాలు...
    అమ్మ గురించి ఎన్ని చెప్పినా
    ఎన్ని వీడియోలు చేసినా తక్కువే
    అమ్మాయి ప్రేమ కన్నా
    అమ్మ ప్రేమ మిన్నగా

  • @meenasampath8519
    @meenasampath8519 2 роки тому

    Ultimate perfomence raa chinnarulu🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshikumari.g9911
    @santhoshikumari.g9911 6 років тому +6

    love u Amma ND nice performance speechless emotional skit

  • @rajusonyraju4600
    @rajusonyraju4600 6 років тому +5

    fabulous performance children's great story very very heart touching story😢😢😢😢😢

  • @sravanthikrishna7769
    @sravanthikrishna7769 6 років тому +5

    Heart touching i love u amma😥😭😭😭😭

  • @sadghjkkgg
    @sadghjkkgg 6 років тому +8

    I love you ra .my lovely children's. supper ga cheysaru god bless you my children's

  • @ijazs4598
    @ijazs4598 6 років тому +24

    Wonderful Performance of 3 Children..👍👏 Marvelous