పాడుతా తీయగా లో పాడటమే గొప్ప అదృష్టం, అందునా టాప్ 10 లో ఉన్నావ్ హిమాంగి!!! ఈ పాట నీ గొంతులో వినడం నాకు చాలా బాగా నచ్చింది. మరెన్నో మంచి పాటలు పాడి ఫైనల్స్ వరకు చేరుకోవాలని ఆశిస్తూ..all the best Himangi 💐💐
చాలా excellent గా అద్భుతంగా పాడవు Himangi. శృతి పక్వంగా ఉంది నీ పాట.నీ గెటప్ కి హ్యాట్సాఫ్ . సునీత గారు చెప్పినట్లు నిజమైన కళాకారిణిగా రాణిస్తావు. నీ వయసు లో పాట గుర్తు పెట్టుకొని స్పష్టంగా పలకటం గొప్ప. చరణాలు ముందు వెనుక పాడావు తప్ప వేరు తప్పు ఏమి లేదు. ఫైనల్స్ లో నిన్ను చూడాలి. తప్పకుండా వస్తావు. GOD bless you.
చరణ్ గారిని మెచ్చుకోలేకుండా వుండలేకపోతున్నాను. అమ్రుత తుల్యమైన ప్రేమను పిల్లల పట్ల చూపించటం, రస భరితమైన వాతావరణాన్ని స్రుష్టించటం లో తనదైన రీతిని ప్రదర్శించుతున్నారు. మీకు భగవంతుడు ఆయురారోగ్యములను ప్రసాదించాలని ప్రార్ధిస్తాను. పాడుతా తీయగా కార్యక్రమాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరటం లేదు.
హిమంగి వాయిస్ జిక్కి గారి వాయిస్ లాగా బాగుంది. బాగా ప్రాక్టీస్ చేసి పెద్ద సింగర్ వి అవ్వాలి నువ్వు. భయం వదిలేసి డేరింగ్ గా వుండటానికి చాలా ప్రయత్నించు. నెమ్మదిగా, కంటిన్యూ గా ప్రయత్నించు. అదే వస్తుంది డేరింగ్.
Himangi. You sang superbly. In your melodious and sweet voice the song was elevated to new heights. There was no flaw in your singing except you forgot the lyrics in the first charanam. It happens to every artiste sometimes. Sunitha madam has very rightly said that you are a real artiste. You will rock the show in the future episodes Iam confident. All the best God bless you
Veturi garini gurtucheskune adrustam kalugutadi ee programme dwara Shri Chandra bose nota aayana praveenyam gurinchi telusukuni ..Jikki amma kuda ee pata ni padina teeru adbhutam . Inspirational choice by Ilayaraja garu . Thats his genius . He knows because he just knows it ante .
హిమాంగి చాలా బాగా పాడావు. పాట మొత్తం గుర్తు పెట్టుకోవడం పెద్ద సవాల్. మరింత ప్రాక్టీసు చేసి ఉంటే ఇబ్బంది పడేదానివి కాదు. నువ్వు ప్రారంభ డైలాగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టుకోవడం వల్ల పాట పాడటంలో కొద్దిగా ఇబ్బంది పడ్డావు. You got confused at the beginning. Confidence shake అయ్యింది. But, ver well sung. All the very best Himangi !!!
హిమాంగి ఆశీస్సులు .... నీ కృషి బావుంది .... నీ వయస్సు కు మించిన ప్రావీణ్యం ఆశించటం .... నీ మీద ఒత్తిడి పడుతుంది .... న్యాయ నిర్ణేతలు ... ఆలోచించి న్యాయం చేయాలని🙏 మాత్రమే
Himangi your power in your right hand but you use left hand but dont feel you have not satisfie yor grand father but he known everything. He feel proud you and also all AP public
పాడుతా తీయగా లో పాడటమే గొప్ప అదృష్టం, అందునా టాప్ 10 లో ఉన్నావ్ హిమాంగి!!!
ఈ పాట నీ గొంతులో వినడం నాకు చాలా బాగా నచ్చింది. మరెన్నో మంచి పాటలు పాడి ఫైనల్స్ వరకు చేరుకోవాలని ఆశిస్తూ..all the best Himangi 💐💐
☆☆☆☆☆
👍⭐️⭐️⭐️⭐️⭐️
ఇంత క్లిష్టమైన పదాల అల్లికతో కూడిన ఈ పెద్ద పాటను అత్యంత సులువుగా,మనోహరంగా పాడిన
చి.హిమాంగి కి అభినందనలు మనసారా
I appreciate her talant
Chaala chakkaga paadavu maa... very good ...
సూపర్ తల్లి......చాల చక్కగా పాడవు all the best రా.......
👌👌👌👌👌👍👍
@@lakshmisivaraju3594uuuiyuyyy yyy u us👯 to➡➡ me to y yr me🙋Y yr yr➡➡➡➡➡yy
😅😊😊😊
Spprr himangi your performance is very good and very sincerity ma god bless you himangi 🤝💐💐
చాలా excellent గా అద్భుతంగా పాడవు Himangi. శృతి పక్వంగా ఉంది నీ పాట.నీ గెటప్ కి హ్యాట్సాఫ్ . సునీత గారు చెప్పినట్లు నిజమైన కళాకారిణిగా రాణిస్తావు. నీ వయసు లో పాట గుర్తు పెట్టుకొని స్పష్టంగా పలకటం గొప్ప. చరణాలు ముందు వెనుక పాడావు తప్ప వేరు తప్పు ఏమి లేదు. ఫైనల్స్ లో నిన్ను చూడాలి. తప్పకుండా వస్తావు. GOD bless you.
😅❤😊
చరణ్ గారిని మెచ్చుకోలేకుండా వుండలేకపోతున్నాను. అమ్రుత తుల్యమైన ప్రేమను పిల్లల పట్ల చూపించటం, రస భరితమైన వాతావరణాన్ని స్రుష్టించటం లో తనదైన రీతిని ప్రదర్శించుతున్నారు. మీకు భగవంతుడు ఆయురారోగ్యములను ప్రసాదించాలని ప్రార్ధిస్తాను. పాడుతా తీయగా కార్యక్రమాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరటం లేదు.
Sunitha garu miru nijanga great mam eppatki elane vuntaru god bless u mam
Dress chala cutega undi
Bujji nuvvu edustunte chala Andhamga unnav ra🤩❤️
Super akka. Devaksnya Ramba digivacchi padinattula undi. Hatsoff
Future singing star himangi 😍😍😍🥳🥳🥳 well done. keep going with successful journey in future 😍😍😍😍🥰🥰🥰🥰❤❤
🥳🥳🥳..
Himangi superrrrrrrrr..... Ga padavu all the👍💯 God bless you😘❤🌹
Such innocence made our family cry🥲
All the best himangi
God is with you
I’ll pray for you
God bless u chitti talli supar ma
SAME TO SAME JUNIOR JIKKEE! ఆనాటి సీనియర్ జిక్కే ఈ జూనియర్ జిక్కీ అమ్మా.సూపర్ హిట్.
Excellent himangi very nice presentation ....not so easy to attempt this song...superb ..all the best
Chala Baga padav himangi. Super 🎉🎉🎉
Himangi u did well talli...sunitha mam comments r superb..about u r sensitivity in singing...God bless you...
Perfect singiing good effort sruti lo paadadan that is Himangi
Himangi,Very good singing. My blessings to you.
హిమంగి వాయిస్ జిక్కి గారి వాయిస్ లాగా బాగుంది. బాగా ప్రాక్టీస్ చేసి పెద్ద సింగర్ వి అవ్వాలి నువ్వు. భయం వదిలేసి డేరింగ్ గా వుండటానికి చాలా ప్రయత్నించు. నెమ్మదిగా, కంటిన్యూ గా ప్రయత్నించు. అదే వస్తుంది డేరింగ్.
nee dreesing, nee singing super ra Himang👌👌👌i
Super, ultimate performance👏👏👏👏👍👍💐💐. Congratulations Himangi. God bless you dear🙌🙌🙌.
హా హా హా హాయిగా సులువుగా పాడావు అమ్మా! Exllent గ్రేట్ గ్రేట్ గ్రేట్ పిట్ట కొంచమ్ కూత ఘననము అధుభుతమ్.
Super ma very beautiful and God bless you chinna
Very.very,sweet,&beautiful presentation.MayGod bless you.
1:15 always proud moment for CHARAN sir when ever, where ever he hear about his great legendary Father Balu sir's name 🙏❤️
Superb performance Himangi. It's not easy to sing this song. Keep it up and All the very best dear
Himangi. You sang superbly. In your melodious and sweet voice the song was elevated to new heights. There was no flaw in your singing except you forgot the lyrics in the first charanam. It happens to every artiste sometimes. Sunitha madam has very rightly said that you are a real artiste. You will rock the show in the future episodes Iam confident. All the best God bless you
Himangi. You are a super singer. We wish to see you in finals Your singing has been excellent
Amma talli bayapadaku nana nvu superga padayvu talli ok na god plas u
100000000 liks talli neku
So sweet voice bangaram 🥰🥰🥰🤗 love 💕 you 😍😍
Harshitha payma ni dyans ki joharlu.🙏🙏🙏🙏🙏👍👍supar supar supar kanna.
చాలా బాగా పాడావు హిమాంగి .very sincere effort .👌👏👏.
సూపర్ తల్లి 👌👏😍
Super padav himangi 👏❤️
Hi andi superb thalli🌷🍀🌹🌺
Super singing talli
Excellent my child
super singing Himangi. All the best
Veturi garini gurtucheskune adrustam kalugutadi ee programme dwara Shri Chandra bose nota aayana praveenyam gurinchi telusukuni ..Jikki amma kuda ee pata ni padina teeru adbhutam . Inspirational choice by Ilayaraja garu . Thats his genius . He knows because he just knows it ante .
Very cute 🥰
చాలా బాగా పాడావు హిమాంగి. I Wish you all the Best
Himangi very beautiful singing a song cute...
Super, singing,himangi,super,song,super,movie,evergreen,song
చాలా అద్భుతంగా పాడావు బంగారు
సింగీతం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు, ఎందుకంటే గత తరపు జిక్కి గారితో ఈ పాట పాడించడం ముదావహం.
Chala manchi sahithyam 🎉
Himangi beautiful performance n well done keep it up
Super himangi
Akka hatsoff. Balayya ni patavinali. God bless you
Super thalli god you
🎉🎉❤
Nice performance Himangi, what Sunitha mam told is true, you are a true singer.
Very good nana. God bless you.
ఇలా లాంటి పిల్లలు గాడ్ గిఫ్టు నేను అనుకుంటాను సిట్టితల్లి
Himangi u r the best
We feel proud of you Himangi God bless you
what a rendition Himangi remembering the whole song and performing is not a joke. You stole our hearts with your innocence and the way you sang.
😊
Amazing singing talent.... God bless you Himangi
So good singer himangi god please u
Excellent chinnari
Devotion ❤️
Super Himangi 👌
Very nice, chinnari
Super
Himangi chala baaga padavu thalli
Super amma same jikki amma la padavu
సూపర్ 👌
తండ్రి బాలు గారిని జ్ఞాపకం చేసినా ,నీవుకూడా అదేపని చేసినందుకు ధన్యవాదాలు తల్లీ !
❤️❤️👋👋 super sister
❤❤❤❤
God bless you talli
Good 👍
It very tough song sung by Smt. Jikki . Himangi justified though she is child. Congrats ra.
Himangi super singing ra
Good.baga padavu
హిమాంగి చాలా బాగా పాడావు. పాట మొత్తం గుర్తు పెట్టుకోవడం పెద్ద సవాల్. మరింత ప్రాక్టీసు చేసి ఉంటే ఇబ్బంది పడేదానివి కాదు. నువ్వు ప్రారంభ డైలాగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టుకోవడం వల్ల పాట పాడటంలో కొద్దిగా ఇబ్బంది పడ్డావు. You got confused at the beginning. Confidence shake అయ్యింది. But, ver well sung. All the very best Himangi !!!
M
Super 👌👌👌
Greatperformance nana
Himangi good singing
Himangi i am your favorite
Super Himangi
Chala baga padavu Himangi God bless you😘❤🌹
😊
హిమాంగి ఆశీస్సులు ....
నీ కృషి బావుంది ....
నీ వయస్సు కు మించిన ప్రావీణ్యం ఆశించటం .... నీ మీద ఒత్తిడి పడుతుంది .... న్యాయ నిర్ణేతలు ... ఆలోచించి న్యాయం చేయాలని🙏 మాత్రమే
UI can expect
Very good super super super super
100000000 liks talli neku
Bangara thali super nanna
Fantastic akka. Jimki amma la padevu.
Ee paataku spb gaaru unte aayangaari kament yela untundhi?
❤❤🎉w😅
హిమాంగీ ! నీ పేరు లాగే నీ పాట చల్లగా తీ యగా ఉంది.
ఈ పాటను శ్రీమతి జిక్కిగారు ,శ్రీ బాలు గారు పాడారని అనుకున్నాం. శ్రీమతి శైలజ గారు పాడారా?
A difficult song made easy...
ఇంతపెద్ద పాట ఎలాగుర్తుపెట్టుకుని ఇంతబాగా ఎలా పాడావురాతల్లి!!! శుభాభినందనలు..
కాంగ్రాచులెశంస్ హిమాంగీ!
Beautiful performance
Jai.S.B.sar
Please dont mock at the child.
Understanding is at different levels
For different children
SAME TO SAME TO SAME TO SAME "JIKKEE " "జిక్కీ" పాడుతా తీయాగా పొగ్రాములో "చిక్కీ " పోయింది
Akka nijamga Rambam la unnavu
Himangi your power in your right hand but you use left hand but dont feel you have not satisfie yor grand father but he known everything. He feel proud you and also all AP public