Mokkajonna Thotalo Song | Harshini Performance | Padutha Theeyaga | ETV

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024

КОМЕНТАРІ • 312

  • @naallasrinivas6438
    @naallasrinivas6438 4 місяці тому +43

    హర్షిని వాయిస్ సూపర్ ఇంకా ముందు ముందు ఎంతో ఎదగాలని కోరుతు శుభ ఆశిస్సులు

  • @AnjaliBanavath-p6m
    @AnjaliBanavath-p6m Місяць тому +5

    Varshu thalli your singing is super raa

  • @RajeswariPeri-p5v
    @RajeswariPeri-p5v Місяць тому +5

    It is my favourite song
    Kksarma

  • @KarunakarRayapati
    @KarunakarRayapati 2 місяці тому +9

    సూపర్ 🙏🙏🙏 సూపర్ 🙏🙏🙏 చిట్టి తల్లి

  • @kokkilagadasrinivas2436
    @kokkilagadasrinivas2436 2 місяці тому +6

    సూపర్ గా పాడ వామ్మ👌👌👌👌👌

  • @venkataiaht2784
    @venkataiaht2784 5 місяців тому +44

    హర్షిని.... వాయిస్ సూపర్ మా...god bless you 💐

  • @susanthreddy2271
    @susanthreddy2271 2 місяці тому +2

    God bless you and your family members

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 5 місяців тому +47

    ఒక్కొక్క సారి రచయిత బావానికంటే గాయకుల గానo తోనే ఆ బావo యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది.

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Місяць тому +7

    ఇలాంటి ఒక మనవరాలు ఉంటే హాయిగా పాటలు వింటూ ఉంటే చాలు

  • @krishnareddy2803
    @krishnareddy2803 3 місяці тому +20

    అందరినీ అలరించిన ఈ చిన్నారి పాట, ఆట అంతా ఒక అధ్బుతం.

  • @bujjimangaraju2027
    @bujjimangaraju2027 5 місяців тому +8

    Superr varshini ❤❤

  • @movieclips2503
    @movieclips2503 3 місяці тому +8

    Exordinary performance. God bless u

  • @sitharamdosuri460
    @sitharamdosuri460 2 місяці тому +5

    చాలా చక్కగా పాడావు తల్లి సూపర్ నా ఫేవరెట్ సాంగ్ 👌👌👌

  • @Kistamollaraghu
    @Kistamollaraghu 2 місяці тому +6

    సూపర్ రా చిట్టి తల్లి

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 Місяць тому +5

    సూపర్ బంగారుతల్లి ❤❤❤

  • @Gangadharam-wp9cg
    @Gangadharam-wp9cg 4 місяці тому +3

    Super

  • @VijayKumar-fw8pq
    @VijayKumar-fw8pq 5 місяців тому +19

    చాలా చక్కగా పాడుతున్నావ్ తల్లి

  • @raghavaD736
    @raghavaD736 3 місяці тому +28

    అమ్మ బంగారు తల్లి నీకు వందనం

  • @lakshmiravipati2356
    @lakshmiravipati2356 4 місяці тому +4

    Super song and excellent dance,God bless you chinni

  • @GandrapuDugraRao
    @GandrapuDugraRao 2 місяці тому +2

    Thalli superb God bless you

  • @venkateswarlu865
    @venkateswarlu865 2 місяці тому +2

    నీ స్వరం చాలా చాలా బాగుంది చక్కగా పాడేవు super... God bless you తల్లీ 🙌🙌🙌👏👏🙏

  • @kondalachinnarao6882
    @kondalachinnarao6882 6 місяців тому +21

    చాలా చాలా భాగుంది

  • @nagireddyvelagala6456
    @nagireddyvelagala6456 3 місяці тому +4

    Super voice amma very good

  • @raghavaraokotturi2407
    @raghavaraokotturi2407 Місяць тому +2

    Super thalli. God bless you. Excellent song. Super performance.

  • @NagavardhanaKumar
    @NagavardhanaKumar 4 місяці тому +4

    Harshini super singar

  • @akularaju3629
    @akularaju3629 6 місяців тому +22

    Beautiful expression

  • @akkarapallisimhachalam9793
    @akkarapallisimhachalam9793 2 місяці тому +1

    Super performance...god bless u

  • @rangaraochennuri4262
    @rangaraochennuri4262 4 місяці тому +16

    అద్భుతం గా పాడి అందరిని ఆడించింది చిట్టి తల్లి

  • @obaiahsunkari1114
    @obaiahsunkari1114 6 місяців тому +8

    Very good chittitalli chalabaga padav amma

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 6 місяців тому

      మీ ఇంట్లో చిట్టి తల్లి లేరా వాళ్ల చేత మొక్కజొన్న తోట పాడించు కాకపోతే ముద్దంటే చేదా ఇంకా బలే ఉన్నాయి రోయ్ సూపర్ చిట్టితల్లి సూపర్ చిట్టితల్లి అను మీ కూతురు పాడితే లేక మీ భార్యని తీసుకొచ్చి పాడించు మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఇటువంటి పాటలతో ఫంక్షన్ చెయ్ సూపర్ గా చూస్తాం చదువుకుంటున్నారా బుద్ధి ఉన్నదా అరికాళ్ళలో చేరిందా రేయ్ ఆలోచించండి ఈ సమాజాన్ని వినాశనం చేసే ప్రోగ్రాం

  • @kotaiahamanchi8861
    @kotaiahamanchi8861 2 місяці тому +1

    Super singing and acting God blessed mother and father blessed, programme JUDGES appreciated including total audience also, with best blessings forever.
    ,

  • @Nagaraju-ue8mw
    @Nagaraju-ue8mw 5 місяців тому +16

    చక్కగాపాడినది టోన్ బాగా ఉన్నది వెరీ గుడ్ అమ్మ

  • @rameshadabanda4831
    @rameshadabanda4831 6 місяців тому +7

    సూపర్

  • @kandukuriaruna2456
    @kandukuriaruna2456 4 місяці тому +16

    హర్షిని వెరీ గుడ్ సూపర్ సాంగ్ అండ్ డాన్స్ చాలా బాగా పాడి డాన్స్ కూడా సూపర్ గా చేసావు గాడ్ బ్లెస్ యు

  • @karnatisrinivas1272
    @karnatisrinivas1272 5 місяців тому +13

    Very good singing all the best

  • @rajendergourishetty3216
    @rajendergourishetty3216 6 місяців тому +18

    Chala chala bagunnadi

  • @Chinari8
    @Chinari8 6 місяців тому +10

    Super chitti thalli ❤❤❤

  • @narasimharaoyerramsetty8503
    @narasimharaoyerramsetty8503 2 місяці тому +1

    Super గ పడవు god bless you

  • @srinivasaraob8077
    @srinivasaraob8077 4 місяці тому +4

    Excellent raa❤❤

  • @yacobmosa960
    @yacobmosa960 4 місяці тому +5

    good voice

  • @narasingaraochaganti7983
    @narasingaraochaganti7983 4 місяці тому +11

    Super voice god bless you talli

  • @kvreddy1269
    @kvreddy1269 4 місяці тому +4

    Very good 👍 👍👍performance. God bless you, all the best😃😃😃.

  • @sitasita8438
    @sitasita8438 4 місяці тому +2

    ❤❤

  • @KrishnareddyPuchakayala-q7r
    @KrishnareddyPuchakayala-q7r 6 місяців тому +10

    Super.song.singing.and.dancing.hatsap,amma

  • @somapadmareddy9353
    @somapadmareddy9353 Місяць тому +2

    చాలా చాలా బాగుంది💯💐👍

  • @AMARAVATHISASIKUMAR
    @AMARAVATHISASIKUMAR Місяць тому +2

    Dance, song, chala bagundi.

  • @Eshwar_____144
    @Eshwar_____144 4 місяці тому +7

    ఈ సాంగ్ సూపర్ గా పాడవు తల్లి గాడ్ బ్లెస్స్ యు ఇంకా ఎన్నో అద్భుతమైన సాంగ్స్ నీ వాయిస్ తో పాడాలని కోరుకుంటున్నాను నీ యొక్క అభిమానిగా వాట్సాప్ మామ్

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 5 місяців тому +5

    ❤సూపర్ తల్లి❤

  • @ggopalachary3770
    @ggopalachary3770 5 місяців тому +4

    Oh wonder ful harshini

  • @seshutetakala450
    @seshutetakala450 Місяць тому +2

    Very good song and Very good jardgment

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 6 місяців тому +8

    Wow super song 🎵 👌🏼 😍

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 4 місяці тому +74

    Sometimes I write, a folk music NOT classical music. You pick up that song once you won the competition, otherwise Judges catch me. But my marks Good to you. Sri

  • @sivakumariparimi7031
    @sivakumariparimi7031 3 дні тому +1

    సూపర్ తల్లి ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinuvasaddala9182
    @srinuvasaddala9182 6 місяців тому +36

    వర్షిని నాకు నచ్చిన పాట బ్రహ్మాండంగా పాడావ్ మంచి సింగర్ గా రాణిస్తారు

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 6 місяців тому +8

      ఏం సింగర్ గా ఓ ముద్దు పాటలకే సరిపోతుంది బాగా చిన్నపిల్లలు త్యాగరాజ కృతులు పాడుతున్నారు తమిళనాడులో వయోలిన్ సంగీతం అన్ని నేర్చుకుంటున్నారు తిరుపతిలో బెంగళూరులో పురందరదాసు కీర్తనలు అన్నమాచార్య కీర్తనలు పడుతున్నారు ఇదేమన్నా త్యాగరాజ కృతి వెంకటాచల నిలయం అనుకుంటున్నావా మొక్కజొన్న తోటలో ఛీ సిగ్గు లేదు పొగడటానికి డోంట్ ఎంకరేజ్ వెనక్కి తీసుకోండి మీ మెసేజ్ మీ పిల్లలు కూడా చెడిపోతారు జాగ్రత్త శ్రావణ భార్గవి అన్న అమ్మాయి చిన్న దగ్గరనుంచి నాకు తెలుసు బాగా ఉన్నది బ్రాహ్మణుల పిల్ల చివరికి వేరే కులస్తుడు అయినా దాన్ని వదిలేశాడు అది లాగులు వేసుకొని ఏమిటా ప్రోగ్రామ్స్ దానికి బుద్ధి రాదా అందరు తయారుగా అండి ఎంకరేజ్ చేయండి మీకు పాపంలో భాగం ఉంటుంది రా ఏమీ లేదు మీ పిల్లలు బ్రష్టు పట్టి వేరే వాళ్ళతో పోతారు మొక్కజొన్న తోటలో అంటారు జాగ్రత్త తర్వాత ముద్దు అంటే చేద అని కూడా అంటారు

    • @krishnavenipotnuru8119
      @krishnavenipotnuru8119 5 місяців тому +3

      ​@@VenkataCharyulu-jo3yt😅😮 0:29 😅😅😅😅😮😅😅

    • @PalleNarshimlu
      @PalleNarshimlu 3 місяці тому +1

      .

    • @VenkataAndukuri
      @VenkataAndukuri 25 днів тому

      😂 km km in to in​@@VenkataCharyulu-jo3yt

    • @SwamiReddy-bc1oc
      @SwamiReddy-bc1oc 7 днів тому

      ​@@VenkataCharyulu-jo3yt❤

  • @nasreenmahamad6137
    @nasreenmahamad6137 4 місяці тому +6

    Varshini Bangaru talli All the best God bless you

  • @matlurunirmala6791
    @matlurunirmala6791 4 місяці тому +3

    Very nice performance

  • @suryakumari2977
    @suryakumari2977 5 місяців тому +28

    చాలా బాగా పాడింది

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 4 місяці тому +4

    Awesome ❤

  • @kashoksahu3505
    @kashoksahu3505 5 місяців тому +2

    Beautiful song and beautiful singing

  • @bhavani62
    @bhavani62 2 місяці тому +2

    ఈ అమ్మాయేనా RRR సినిమాలో పాట పాడింది. ఎంత వ్యత్యాసం.

  • @keshavgowda4785
    @keshavgowda4785 6 місяців тому +5

    Super God bless you

  • @balanageswararao9142
    @balanageswararao9142 6 місяців тому +5

    As excellent as original song
    God bless you baby

  • @suryaraopothuraju852
    @suryaraopothuraju852 2 місяці тому +2

    హర్షిని చిట్టితల్లి సంగీత సాహిత్యాలొ బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న❤❤❤

  • @sivaprasad6040
    @sivaprasad6040 2 місяці тому +5

    😘 బ్రహ్మాండంగా పాడావురా బంగారం

  • @bhavanibhamidipati5564
    @bhavanibhamidipati5564 5 місяців тому +4

    Awesome Awesome

  • @nagarajumyaka3385
    @nagarajumyaka3385 4 місяці тому +3

    Super 🎉🎉

  • @ravindrapaidi
    @ravindrapaidi Місяць тому +1

    ఎంతమంది దీవెనలు తల్లి నీకు ఎంత అద్భుతంగా పాడిన

  • @sivaprasad6040
    @sivaprasad6040 2 місяці тому +62

    పనులు చేసుకుంటూ అలసిపోకుండా హుషారు నింపడం కోసం జనం పాడుకునే పాట జానపదం.

  • @menchukantharao3393
    @menchukantharao3393 5 місяців тому +14

    చిట్టి తల్లీ సూపర్ సాంగ్ 🙏

  • @dhorababukadiyam7631
    @dhorababukadiyam7631 5 місяців тому +3

    Super exlent

  • @ramuponnada2447
    @ramuponnada2447 5 місяців тому +3

    Very nice God bless you

  • @rameshgaddam9903
    @rameshgaddam9903 4 місяці тому +9

    Super super 💐💐🙏🏽💐💐💐

  • @VijayGopalG-er6vm
    @VijayGopalG-er6vm 5 місяців тому +3

    God bless you good singer

  • @BasaraveniAnjaya
    @BasaraveniAnjaya 3 місяці тому +1

    ❤nice.papa

  • @brammohan3814
    @brammohan3814 6 місяців тому +6

    Bujji talli love you ra
    Chitti talli God bless you ra

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 6 місяців тому

      గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ నీ పిల్లలు కూడా ఇట్లనే పెద్దవి వాడతారు ముద్దులు పెడతారు వేరే వాళ్ళకి జాగ్రత్త ఎంకరేజ్ ఇవ్వక ఆలోచించు మైండ్ తో సైకలాజికల్ గా పిల్లలు ఈ స్థితికి వచ్చారు అంటే వాళ్ళ అమ్మా నాన్నని చేతులు నరకాలి చండాలపు పిల్లలు ఎట్లా తయారైనారు ఏందిరా దీనికి గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు ఈ గార్డ్ రా నువ్వు బ్లెస్స్ చెయ్ భగవంతుడు క్షమించడు ఈ పాటలకి

  • @viswanadhpinninti7643
    @viswanadhpinninti7643 6 місяців тому +14

    Beautiful performance

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 3 місяці тому +1

    Super god bless baby. You are

  • @BaburaoYaramala
    @BaburaoYaramala 2 місяці тому +2

    సూపర్ చిట్టి తల్లి

  • @v.sudhakarreddy303
    @v.sudhakarreddy303 Місяць тому

    సూపర్ హర్షిణి

  • @balabalaji5320
    @balabalaji5320 5 місяців тому +8

    సూపర్ 👍👍👍👌👌👌

  • @rajeswararaokamatam3605
    @rajeswararaokamatam3605 5 місяців тому +6

    Janapadula nuddi vachna pate it is history

  • @rajamouli9395
    @rajamouli9395 4 місяці тому +1

    Good

  • @srideviVaddi-l2x
    @srideviVaddi-l2x 2 місяці тому

    Supper pondu talli🎉❤😊

  • @BsrinivasSrinu-on1cb
    @BsrinivasSrinu-on1cb 2 місяці тому +1

    Super super thili 👍👌

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala 6 днів тому

    పిట్టా కొంచం కూత ఘనం

  • @UkamNaveen
    @UkamNaveen 2 хвилини тому +1

    👌👌👍👍🌹🌹

  • @ChokkapuSeetharam
    @ChokkapuSeetharam 5 місяців тому +1

    Super bagaa padavu harsini

  • @gangareddyanugula2023
    @gangareddyanugula2023 5 місяців тому +3

    సూపర్ అమ్మ

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 4 місяці тому

    Super talli

  • @siddarthaenterprises
    @siddarthaenterprises 21 день тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @bsuvarchala1867
    @bsuvarchala1867 4 місяці тому +3

    chittithalli chevulaku vindu chesavu. no doubt

  • @rajupavani6392
    @rajupavani6392 5 місяців тому +4

    Super.varshcene.song

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 5 місяців тому +3

    Harshini song very butifulgavundi

  • @NavinNavin-b4q
    @NavinNavin-b4q 2 місяці тому

    Supper harsini😅🎉🎉❤❤❤

  • @NCBN99
    @NCBN99 5 місяців тому +4

    హర్షిణి బాగా పాడింది.. ❤

  • @geddadajagan9372
    @geddadajagan9372 4 місяці тому +1

    Super varshini

  • @VenkataSubbaiah-lt4sm
    @VenkataSubbaiah-lt4sm 4 місяці тому +1

    Excellent Chitti thalli

  • @rajendergourishetty3216
    @rajendergourishetty3216 6 місяців тому +4

    Super super super chittitalli

  • @SPARKLEsays-k4p
    @SPARKLEsays-k4p 26 днів тому

    Super talli 👏👏👏

  • @SatyanarayanaChintapalli-u8u
    @SatyanarayanaChintapalli-u8u 18 днів тому

    Super super super.....

  • @cmallireddy9920
    @cmallireddy9920 4 місяці тому

    Good blessing chitti 💐