జీవితాన్ని ఎలా మొదలు పెట్టావు అనే దానికంటే ఎలా ముగించావు అనేదే ముఖ్యం... మనిషి పుట్టినప్పుడు ప్రేమగా ఎత్తుకోవడానికి ఎంతమంది ఉన్నా... మనిషి పోయినప్పుడు మనస్పూర్తిగా కన్నీళ్ళు కారుస్తూ ఎత్తే నలుగురు మనుషులను సంపాదించుకున్నవాడిదే నిజమైన జీవితం...
మాయల ప్రపంచంలో మనిషి జీవితం ఉత్త మాయల దిబ్బ అని దేని మీద అతి పెంచుకోకుండా స్వార్థంతో ఎగిసి పడకుండా పంచభూతాల నుంచి నిజాన్ని నిస్వార్థం గ్రహించి మానవ జీవితం నడుచుకోవాలి అని పాట ద్వారా నరసన్న మంచి గొంతుతో ప్రేరేపిత భరితంగా పాడి మనసు కదిలించాడు ధన్యవాదాలు నరసన్న
అన్న మీ వాయిస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్న ఎంత అంటే చెప్పలేనంత కలకాలం ఇలాగే పాటలు పాడుతూ అందాన్ని సంతోషంతో ఆ భగవంతుని ఆశీస్సులు మీపై మీ కుటుంబం పై ఉండాలని. మనస్పూర్తిగా కోరుకుంటూ... అన్న నీతో కలిసి ఒక ఫోటో దిగాలని ఉంది
ఏది నిజమో తెలుసుకుని సాగాలని సుచిస్తూ పాట ప్రారంభించిన యోచన గారి మొదటి మాటలోనే జీవితం ఉన్నది. అందుకు తోడైన మన నల్లగొండ నర్సన్న గళం జీవిత పరమార్థాన్ని ఒడిసి పట్టి వినిపించింది
గొప్ప సాహిత్యంతో కూడిన పాట, మనసుకు తట్టే పాట ,గుండెకు తాకే పాట, మార్పును కోరే పాట, ఎంత వర్ణించినా తక్కువే మా యోచన అన్న పాట. మైమరిపించే పాట,అంతం లేని పాట, రాసిన యోచన అన్నగారికి చక్కగా పాడిన నల్గొండ గద్దర్ అన్న గారికి దన్యవాదాలు
Anna chala bagundi pata meeru rasina prathi padamu lo machi ardam undi yochana anna eppudu unna e corona situation lo edi mana kosame ani prathi okkaru anukunnela rasharu anna 🙏🙏 super. prathi padanni machi paliki pata ardamayela padina narsanna ku selute 🙏🙏 exlent pata Anna
ఇంత మంచి పాట అందించిన మి అందరికీ నా నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పుట్టిన వారు పంటకొన్ని రాలేదు పోయేటపుడు ఏం తీసుకు పోలేరు...... Wow super song Exllent farfamens good....
ఏది నీ సొంతమనుకోకురా ఎది కూడా శాశ్వతమని అనుకోకురా జీవిత మంతా అనుబవసారము వేమన లాగా యోగి గా మారి తన బాధను వ్యక్త పరిచారు. సూపర్ పాట మనిషి ఆత్మను ఎక్కడో తీసుకు పోయాడు.ఈ పాట ద్వారా.
అక్షరసత్యం చాలా బాగుంది ఈ పాట ప్రజలను దోచుకతిని లక్షల కోట్లు కూడ పెట్టిన కొందరు ఈ పాట విని వారు మారాలని ఆశిద్దాం సూపర్ ప్రతి మనిషి జీవితంలో వినవలసిన పాట👍👍
Super Anna patalo Manchi ardam undi anna yechana anna elanti patalu enka ekkuvaga rayalani korukunttunnanu 🙏 chala baga rasaru anna gaddar narsanna baga padaru oka manishiki chivaraku ekkadiki vellthado baga gurthuchesaru yechana anna extent
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
చాల హార్ట్ సాంగ్ బ్రదర్ thankq 🤝💐💐 ఈ సాంగ్ లో .ఉన్న అర్థాలు నిజ జీవితంలో .పాటిస్తే మనిషికి అహంకారం అన్నది ఉండదు ఉన్న దాంట్ల తృప్తి గా పడాలి . పక్క వాడికి సహాయం చేయు అని అర్తం ఉంది 🙏🙏🙏🙏
జీవితాన్ని ఎలా మొదలు పెట్టావు అనే దానికంటే ఎలా ముగించావు అనేదే ముఖ్యం...
మనిషి పుట్టినప్పుడు ప్రేమగా ఎత్తుకోవడానికి ఎంతమంది ఉన్నా...
మనిషి పోయినప్పుడు మనస్పూర్తిగా కన్నీళ్ళు కారుస్తూ ఎత్తే నలుగురు మనుషులను సంపాదించుకున్నవాడిదే నిజమైన జీవితం...
👍
@@nareshgudise5349 tq so much
Good comment bro🙏👌👍
@@swathiyadav9499 tq so much
సూపర్
మాయల ప్రపంచంలో మనిషి జీవితం ఉత్త మాయల దిబ్బ అని దేని మీద అతి పెంచుకోకుండా స్వార్థంతో ఎగిసి పడకుండా పంచభూతాల నుంచి నిజాన్ని నిస్వార్థం గ్రహించి మానవ జీవితం నడుచుకోవాలి అని పాట ద్వారా నరసన్న మంచి గొంతుతో ప్రేరేపిత భరితంగా పాడి మనసు కదిలించాడు ధన్యవాదాలు నరసన్న
అన్న మీ వాయిస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్న ఎంత అంటే చెప్పలేనంత కలకాలం ఇలాగే పాటలు పాడుతూ అందాన్ని సంతోషంతో ఆ భగవంతుని ఆశీస్సులు మీపై మీ కుటుంబం పై ఉండాలని. మనస్పూర్తిగా కోరుకుంటూ...
అన్న నీతో కలిసి ఒక ఫోటో దిగాలని ఉంది
ఏది నిజమో తెలుసుకుని సాగాలని సుచిస్తూ పాట ప్రారంభించిన యోచన గారి మొదటి మాటలోనే జీవితం ఉన్నది. అందుకు తోడైన మన నల్లగొండ నర్సన్న గళం జీవిత పరమార్థాన్ని ఒడిసి
పట్టి వినిపించింది
ఏది శాశ్వతం కాదని తెలిసిన ఏది వదలని తత్వం మనిషిది.
ఎప్పుడో ఒకప్పుడు పోతామని తెలిసినా
ఏదో పొందాలనే ఆపేక్ష మనిషిది.
పుట్టిన ప్రతి మనిషికి చావే చివరి మజిలీ అని మరోసారి గుర్తుచేసావ్ అన్న..గుండెని తట్టిన మరోపాట
ఏదీ శాశ్వతం కాదు అంటూ సత్యాన్ని తెలిపిన పాట... చక్కని లిరిక్స్తో పాటు గాత్రం కూడా చాలా బాగుంది అన్నయ్య 👍👌
అన్నయ్య మీ స్వరానికి వేల నమస్కారాలు
నర్సన్న గారు మీరు మంచి మనసుతో పాట పాడుతారు
మీ పాటలు ఎప్పుడూ బాగుంటాయి
మీ songs అన్ని super hit sir 🙏👍👌
లైఫ్ నిద్రలో ఒక కల మాత్రమే... ఉన్నని రోజులు.. అందరితో.. మంచిగా ఉండండి. 🙏
😀
అన్నా నీ గొంతులో అమృతం ఉంది నీ గొంతువింటేచాలు ఏ పాటైనా హృదయం ఉప్పొంగుతుంది
Super 👌👌👌👌
Super
యోచన అన్న గారు వందనములు
మీ పదములు, మాటలు మనోహరము👏👏👏👏👍🙏
వ్యర్ధమైనది మనిషి స్వార్థానికి.........అన్న thanks......చాలా గొప్ప మాట 🙏🙏🙏🙏🙏
Super anna, మంచి అర్థవంతమైన song 👌
గొప్ప సాహిత్యంతో కూడిన పాట, మనసుకు తట్టే పాట ,గుండెకు తాకే పాట, మార్పును కోరే పాట, ఎంత వర్ణించినా తక్కువే మా యోచన అన్న పాట. మైమరిపించే పాట,అంతం లేని పాట, రాసిన యోచన అన్నగారికి చక్కగా పాడిన నల్గొండ గద్దర్ అన్న గారికి దన్యవాదాలు
🙏🙏🙏👌
Supar
🙏🙏
🙏🙏🙏🙏🙏supar
చాల బాగుంది 🙏🙏🙏🙏🙏
వా ఎం పాట రాసావు బ్రదర్ 🙏🙏పుట్టుకకు చావుకు మధ్యలో జీవితం పూర్తిగా చూయించావు ధన్యవాదములు 🙏🙏🙏పాట రాసిన వారికి మరియు పాడిన వారికీ 💐💐💐👏
Yochana.. రాసింది ✒️📘అనుకుంటా
great రైటర్ బాబాయ్
@@RameshRamesh-ob7xj 🤝💐👍❤️
Super Thank you so much
😂
పాటేమో అర్థగర్భితమైనదే కానీ గొంతులో కాస్త ఆర్ద్రత తక్కువైందనిపిస్తోంది, ఏది ఏమైనా ప్రయత్నం అభినందనీయం 👍
Annayya paata chakkaga padaru involvement tho feel tho meeru paadina prathee paata excellent annayya superb narsanna garu
అన్న ఇన్ని తెలిసి మనుష్యులు మరారుయెందుకు నాకు సెప్పున్న
Lyrics... yochana....ni alochana ki salute....narasanna awesome
Anna chala bagundi pata meeru rasina prathi padamu lo machi ardam undi yochana anna eppudu unna e corona situation lo edi mana kosame ani prathi okkaru anukunnela rasharu anna 🙏🙏 super. prathi padanni machi paliki pata ardamayela padina narsanna ku selute 🙏🙏 exlent pata Anna
ఇంత మంచి పాట అందించిన మి అందరికీ నా నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పుట్టిన వారు పంటకొన్ని రాలేదు పోయేటపుడు ఏం తీసుకు పోలేరు...... Wow super song Exllent farfamens good....
నీ తర్వాతే అన్న పాట పాడేది ఎవడైనా సరే 👍💯
గద్దర్ నోటా మానవ జీవిన ప్రయాణ పాట వినడానికి ఎంత ఇంపుగా ఉంది మి నోటా ...🙏
సూపర్ సాంగ్
నిజంగా కన్నీళ్ళు తెప్పించే పాట చాలా అద్భుతంగా రాశారు, narsanna చాలా బాగా పాడినారు
ఆలోచింప చేస్తాయి యోచన్న మాటలు
ఆ మాటలకు అబినటువంటి స్వారం మన నరసన్న ది
సూపర్ అన్న సాంగ్
యోచన అన్న ఈ పాట బండ వెంకన్న పాడితేనె బాగుందన్న..ఈ పాటను అతని గొంతులో వెంటనే బాగుంటది..
Niku aridam ainda suman bayya gaddar narsanna gonthu yekkada banda venkanna gonth yekkada okkasari nuvvu pata gadivi aithe tempo chusukoni musukooo ok
ఎక్సలెంట్ సాంగ్ ,సూపర్ లిరిక్స్ తమ్ముడు
నరసన్న ఈ పాట పాడినందుకు నీకు ఎంత చెప్పినా తక్కువే అన్న ఇలాంటి కళాకారులు ఆ కళామతల్లి ముద్దుబిడ్డ నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నా
ఈ పాట వినీ మారలి కొందరు.పాట బాగుంది అన్న
అన్న సూపర్ ఏది మన సొంతం కాదు మన వెంట రాదు
Bagavuth getha nu pata rupam lo chala chakkaga patalo lonay chupavu brother meeku danayavadahlau .....💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ఏది నీ సొంతమనుకోకురా ఎది కూడా శాశ్వతమని అనుకోకురా జీవిత మంతా
అనుబవసారము వేమన లాగా యోగి
గా మారి తన బాధను వ్యక్త పరిచారు.
సూపర్ పాట మనిషి ఆత్మను ఎక్కడో తీసుకు పోయాడు.ఈ పాట ద్వారా.
Hatsup anna .....superb b
పాట చాలా చాలా బాగుంది అన్న జీవితసత్యం చెప్పారు ఈ పాటలో
Yes
Super song by Nalgonda Gadar..in Nalgonda there is a nanudi Gadar gadargadivi ani...
జీవిత సత్యాన్ని చెప్పావు యోచన సూపర్ లిరిక్స్
superb song annaya elanti song valla okarina marutharu swartham tho paruguthistuna e samajam lo
మీ నటన చాలా బావుంది, ముక్యంగా నర్సన్న ప్రాణం పెట్టి పాడిండు. చాలా బాగొచ్చింది పాట. మంచి అర్ద వంతమై న పాట 👌👌👌👌
Xxxxxxxxxxxxxxxx
అక్షరసత్యం చాలా బాగుంది ఈ పాట ప్రజలను దోచుకతిని లక్షల కోట్లు కూడ పెట్టిన కొందరు ఈ పాట విని వారు మారాలని ఆశిద్దాం సూపర్ ప్రతి మనిషి జీవితంలో వినవలసిన పాట👍👍
Meaningfull song
Very Superb
జీవిత సత్యాన్ని చెప్పారన్న మీ పాట రూపంలో మీకు నా శతకోటి వందనాలు....
Super anna ni song vinte kastam marchipotham anna
Narasanna super song
జీవితతాత్వికతను కాచి వడబోసిన పాట..
Wow em song అన్న me voice mamuluga ledu రేవంత్ అన్న meeda inka oka paata paadu anna
Yochana anna paataa prathi okkari brathuku bavutaaa...
నిత్య సత్యం నర్సన్న.....
నర్సన్న కి ఓ లైక్ వేసుకోండి
Op
Opppppp
Song... Chala Bagundi.. Kani ee Voice Sync kale...
Nalgonda Gaddar Narsanna and Yochana anna.......
Superb song anna......
ಈ ನಿಮ್ಮ ಹಾಡು ಪ್ರತಿಯೊಂದು ಮಾತಿಗೆ ತುಂಬಾ ಅರ್ಥ ವಿದೆ ಸೂಪರ್ ಆಗಿದೆ. ಸಂಗೀತ ಅದ್ಭುತ ವಾಗಿದೆ
E పటా 100 💯 టైమ్ విన్నాను
సూపర్ బ్రో
అక్షర సత్యం చెప్పినవన్న మీకు అభినందనలు ,🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
అన్న నీ గొంతు నుచ్చి ఏ పాటన ఒక అమృతం ల వుంటుంది రోజుకి ఒకసారైనా నీ పాటలు వింటాను అన్న🙏🙏🙏🙏🙏
Jai narasanna ❤❤❤
Super good 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Anna ni gotholu am petinadu ana ahh devudu.....
Yesudas gurthostunadu ana......♥️😍
Wahhhhhhh🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏1000% correct
Narsanna garu meeru chaala baa paadaru 🙏🙏🙏
Thammdu.song.adubuthaha.thankyou.yochana.super.y.c.vandanalu.
Gaddaranna ni nota pata bale vinasompuga superga untadhanna. 👌
సాంగ్ సూపర్.........👌👌👌👌👌👌
అన్న మీకు...........🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది అన్న పాట నేను మీ తముడు ( From LB Nagar)
అన్న నువ్వు సూపర్ అన్న ఐలెట్ గా వున్నది సాంగ్
Spr
Bro
Super Anna patalo Manchi ardam undi anna yechana anna elanti patalu enka ekkuvaga rayalani korukunttunnanu 🙏 chala baga rasaru anna gaddar narsanna baga padaru oka manishiki chivaraku ekkadiki vellthado baga gurthuchesaru yechana anna extent
జీవిత సత్యం చెప్పావు అన్న
Super mind blowing song👍👍
అన్న పాట చాలా బాగుంది అన్న నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న గుడ్ 🙋♂️💐🤝🙏🙏👍👍👌👌 మీ పాటలన్నీ ఫుల్ హిట్ 👍👍
సూపర్ అన్న.
Elati song venam
Life lo ame sadhecha leamuu
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Elanti paralu padu ni voise super anna mla valla patalu vaddu
రాసిన ఆయనకు పాడిన ఆయనకు ధన్యవాదాలు సూపర్
సూపర్ అన్న నువ్వు పాట పాడితే దానికి అర్థం ఉంటుంది అన్న మీరు పడిన పాటలు నేను మల్లి మల్లి విట్టున అన్న 🙏🙏🙏🙏
నల్లగొండ గదర్ సూపర్ 👌
చాలా బాగుంది పాట
సూపర్ సాంగ్ అన్న
ఎల్ల కాలం ఈడ ఇల్లు కట్టుకుని ఉంటామారా.. భై
ఉన్నన్ని రోజులు ..ఎదుటివాడికి కీడు చేయకుండా బ్రతకండి చాలు.
😢 1:16 😢
Excellent super Jai Bheem ✍️✊
Anna. Thanksss......
Niv jivatham gurinichi nijam chepinav narasanna tq
Super 💯
అన్న గారు pata సూపర్
Choreographer and song lyrics excellent anna
Super song super vaice Anna🙏
Narsanaa songs super🙏🙏🙏💞🌹🌹
Beautiful meaning in the song
Ni gonthuke vandanalanna mi lage patalu padalani na barya korika anna appudu ni patale pettukoni vintu untadi danyavamulu sir🙏🙏🙏🕉
చాల హార్ట్ సాంగ్ బ్రదర్ thankq 🤝💐💐 ఈ సాంగ్ లో .ఉన్న అర్థాలు నిజ జీవితంలో .పాటిస్తే మనిషికి అహంకారం అన్నది ఉండదు ఉన్న దాంట్ల తృప్తి గా పడాలి . పక్క వాడికి సహాయం చేయు అని అర్తం ఉంది 🙏🙏🙏🙏
Xx
Good voice Annagaru
అన్న నీకూ నీ పాటకు పాదాభివందనం
Ana Niii voice Vakka level 👌👌👌👌👌♥♥😂
Nijam. anna
Anna voice super, nijani patarupamlo chala gopaga padavu anna
Super song anna
Grat. Yochana
Anna me song s super untai 💕👌👌