Main Causes of Over Bleeding | Heavy Periods | Healthy Uterus | Iron Deficiency|Dr.Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @parnandilalitha4489
    @parnandilalitha4489 Рік тому +1656

    ప్రజలకు ఆరోగ్యం పట్ల ఇంతగా అవగాహన కలిగిస్తున్న మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించి BEST DOCTOR AWARD ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Anna-b6v
    @Anna-b6v Рік тому +444

    మీరు చెప్పేదంతా తెలుగులో మాట్లాడటం జనాల అదృష్టం సార్

  • @vaishuvaishnavi9031
    @vaishuvaishnavi9031 Рік тому +214

    ఇంత వరకూ ఏ డాక్టర్ కూడా మీ లాగా వివరంగా చెప్పలేదు మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు 🙏🙏🙏ప్రజలలో ఇంత అవగాహన తీసుకు వస్తున్నందుకు నిజంగా మీకు రుణపడి ఉంటాను

  • @kalyanishastrula9510
    @kalyanishastrula9510 Рік тому +95

    మీరు మంచి డాక్టర్ మాత్రమే కాదు, మంచి లెక్చరర్ కూడా 🙏

  • @padma2005
    @padma2005 Рік тому +203

    మీ మాటలు వింటేనే సగం రోగం పోతుంది ఇలాంటివి మాకు ఎవరూ చెప్పలేదు thanku so much doctor garu god bless you always stay blessed 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏aundi

  • @anusree999
    @anusree999 Рік тому +118

    Usual గా Doctors కి time దొరకదు. అలాంటిది మీరు మా అందరి కోసం vedios చేస్తున్నారంటే hats of to you sir. మాకు ఉన్న doubts అన్నింటికీ clarification దొరుకుతుంది. U R great sir , thank you very much...🙏🙏

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 Рік тому +141

    మీరు మా ఆంధ్రప్రదేశ్లో ఉండటం చాలా గర్వంగా ఉంది

  • @janakikandula286
    @janakikandula286 Рік тому +22

    డాక్టర్ గారి కి నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏

  • @durgaramarao4066
    @durgaramarao4066 Рік тому +49

    thanks🌹 మీకు చెప్పాలంటే
    ఈ పదం చాలా చిన్నది Dr. గారు
    అంతకన్నా గొప్ప పదం ఏదన్నా ఉంటే అది
    మీకే వర్తిస్తుంది😊

  • @satishmathangi9579
    @satishmathangi9579 Рік тому +71

    మీరు డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు 🙏🏻

  • @msri545
    @msri545 Рік тому +111

    హాయ్ సార్ ఆడవాళ్ళ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు మీరూ మమ్మలను ఇలా కలవటం మా అదృష్టం సార్ అధికాకుండా మాకు దగ్గరలో ఉండటమే మాకు పెద్ద వరం సార్ మీరూ 💐💐

  • @akhileshteja8706
    @akhileshteja8706 Рік тому +18

    సార్ మీరు డాక్టర్ అవటం వల్ల మీకు, మీ కుటుంబానికి ఎంత ఉపయోగం ఉందో నాకు తెలియదు. కానీ మీరు డాక్టర్ కావటం వల్ల కొన్ని లక్ష ల మందికి ఉపయోగము జరుగుతున్నది. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanitammana5411
    @pavanitammana5411 Рік тому +72

    Sir మీరు ఏమి చెప్పినా ఎవరికి వాళ్ళే..ఇధి నాకోసమే చెప్పారు.ముఖ్యంగా ఇదే నా problem అని అనిపించే విధంగా వుంటాయి మీ topics.mee విలువైన సమయాన్ని మా కోసం కేటాయించడం మా అదృష్టం గా భావిస్తున్నాము....ఎన్నో tenctions వుంటాయి వుంటాయి మీకు.అయినా సరే మీరు నవ్వుతూ అదేమీ పెద్ద problem కాదు అని చెప్పడమే మాకు ఒదార్పుగా వుంటుంది..నాలాగా హాస్పిటల్ లో ఏమి చెప్తారో ఏమో అని బయపడేవాల్లు ఎంతోమంది వుంటారు...అందరికీ మీ మాటలు తేలికగా అర్థమవుతాయి...thank u very much doctor garu...

  • @madhurohanam
    @madhurohanam Рік тому +46

    సింపుల్ గా అందరికి అర్ధం అయ్యేలా చెప్పడం మీ వల్లే సాధ్యం సార్ చాలా ధన్యవాదాలు🙏

  • @dinesharchana2617
    @dinesharchana2617 Рік тому +68

    Hi sir good afternoon meru na Hero sir 🙏🙏❤️❤️ మీలాంటి డాక్టర్ మన విజయవాడ లో వుండం మా అదృష్టం 🤗🤗🤗

  • @js-jr8gg
    @js-jr8gg Рік тому +310

    Caring like a father, teaching us like a mother and treating like a brother.

  • @nikihoney6654
    @nikihoney6654 Рік тому +14

    🙏🏿🙏🏿 డాక్టరు గారు మీరు చెప్పినది. నిజంగా అందరకీ చాలా క్లియర్గా అర్థమవుతుంది ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @santoshKumar-yf2sk
    @santoshKumar-yf2sk Рік тому +2

    మీరు మానవ శరీర భాగముల గురించి వీడియో ద్వారా వివరంగా విజ్ఞానాన్ని చెప్పడం అద్బుతం. మన ఇలాంటి విద్య అవసరం.

  • @jyothikodali9778
    @jyothikodali9778 Рік тому +88

    2.5k likes in just 5 hours.Great . It tells the success of selfless genuine efforts

  • @anilkumarbijja6937
    @anilkumarbijja6937 Рік тому +4

    Annamayya నేను మెదక్ డిస్టిక్ నుంచి రాస్తున్నాను పిల్లలు పుట్టినప్పుడు మూడు పెద్ద ఆపరేషన్లు అయినవి ఒకటి అపెండెక్స్ మరియు నీటి బుడగల సర్జరీ కూడా అయ్యింది అది లాప్రోస్కోపీ తో చేశారు వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి నాకు కడుపులో చాలా పెయిన్ వస్తుంది అన్నయ్య ఎన్నిసార్లు ఎంతమందికి చూపించిన పెయిన్ తగ్గటం లేదు ఈ లెటర్స్ గోపి అనే సర్జరీ యశోద హాస్పిటల్ లో జరిగింది అన్నయ్య అసలు నాకు ఏమైంది ఎందుకు ఇలా కడుపు నొస్తుంది అనే ఆలోచనతో చాలా బాధగా ఉంది అన్నయ్య మేము చాలా పేదవారిమి నా భర్త హెల్త్ కార్డ్ మీద అప్రేషన్ చేశారు అన్నయ్య నా ప్రాబ్లం ఏమిటో ప్లీజ్ చేపండి ఆన్నయ్య ప్లీజ్

  • @padmakumari919
    @padmakumari919 Рік тому +16

    ధన్యవాదాలు డాక్టర్ గారు , నా లాంటి ఎందరో ఆడవాళ్లకు చాలా ఉపయోగకరమైన విషయం ఇంత విపులంగా చెప్తున్నందుకు , మీకు ఎం ఇచ్చిన రుణం తీరదు ,🙏🙏
    నేను చాలా సంవత్సరాల నుండి ఈ బాధను నేను అనుభవిస్తున్న🙏🙏

  • @valugondanagalaxmi3006
    @valugondanagalaxmi3006 Рік тому +4

    ఈ video నుండి మిమ్మల్ని...fallow చేస్తున్నా.... ఏం చెప్పారు sir.... మా బాధ మాకే కాదు...అందరికీ అర్థమయ్యేలా చెప్పారు....Thank you 😊
    Welcome to our family doctor.... రవి sir

  • @satyam2641
    @satyam2641 Рік тому +52

    మంచి విషయాలు చెపుతున్నారు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @muralin8471
    @muralin8471 Рік тому +12

    Sir మీరు నిజంగా చాలా చాలా గొప్పవారు...
    మీ తల్లదండ్రులు ఇద్దరూ దేవుని రూపంలో మిమ్మల్ని ఈ సమాజానికి ఇచ్చిన అతి పెద్ద వరం..

  • @swapnaswapna3913
    @swapnaswapna3913 Рік тому +25

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు

  • @tejolatha9296
    @tejolatha9296 Рік тому +4

    డాక్టరు గారు చాలా బాగా చెప్పారు అందరికీ అర్థమయ్యే విధంగా,థాంక్యూ.
    సార్ అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పండి

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf Рік тому +37

    Dr.గారు సామాన్యుల జీవితాల డాక్టర్ గారు👌👍🙏💐

  • @gpsrvideos5044
    @gpsrvideos5044 Рік тому +2

    అసలు ఏమని మీకు మెసేజ్ చేయాలో అర్థం కావడం లేదు సార్. ఇంత వివరంగా మాకు చదువుకొనే సమయాల్లో చెప్పిఉంటే గనక .......... ఇంకా నయం ఇప్పటికైనా తెలుసుకోగలుగుతున్నాం అని ఆనందించాలి. మీకు సతకోటి నమస్కారాలు మహానుభావ 🙏

  • @radhikabolisetty6666
    @radhikabolisetty6666 Рік тому +7

    మీరు నిండు నూరేళ్ళు ఉండి మమ్మల్ని educate చేస్తూ ఉండాలి డాక్టర్ గారు పొరపాటున కూడా నాకు debbatagilite అనే మాట అనకండి pls🙏

  • @balacbs1132
    @balacbs1132 Рік тому

    ఎంత విజ్ఞానవంతులైనా కొందరు తమకు తెలుసినది ఎదుటివారికి అర్ధమైయ్యేలా చెప్పకేరు. మీరు భలే చక్కగా మాకాంటి సామాణ్యులకూ అర్ధమైయ్యేరీతిలో చాలా వివరం్అ చెపుతున్నారు. సరస్వతీ అమ్మవారు ని నాలుకపై ఉన్నారు. మీరు ఎంతో బిజీ ఐనా సమాజశ్రైయస్సు దృ ష్ట్యా చాకా గొప్ప యజ్ఞమే చేస్తున్నారు. 🙏

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 Рік тому +57

    Thank u doctor well explained .you are really a gift for our Telugu people.🙏

  • @Sainikitha-c1l
    @Sainikitha-c1l Рік тому +1

    నీటి బుడగలు దానికోసం ఒక వీడియో చెయ్యండి plzzz

  • @sunithanalini1431
    @sunithanalini1431 Рік тому +7

    సూపర్ సార్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్చేస్తారుసార్🙏🙏👌

  • @valli406
    @valli406 Рік тому +1

    సార్ నిజంగా మీరు 🙏దేవుడు సార్ మీరు అంత బిజీ లో కూడా మా అందరి కోసం ఇలా వీడియోస్ చేసి అంత టైం చెప్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అసలు మాలో కొంతమందికి చూబేక్కటమి వేసక్కటమీ అంటే కూడా ఏమిటో తెలియదు ఇప్పుడు మీరు చెప్పడం వల్ల తెలిసింది చాలా విషయాలు తెలుస్తున్నాయి నాకు మీరు తెలివి జ్ఞానం నేర్పుతున్నట్టు ఉంది మీరు స్కూల్లో సార్ మేము స్టూడెంట్స్లా వింటున్నాము 👍👍👍👍 డాక్టర్ సార్

  • @anjliramesh3531
    @anjliramesh3531 Рік тому +7

    చాలా వివరంగా చెప్పారు sir 👍🏻

  • @sarithajyothi7739
    @sarithajyothi7739 Рік тому +1

    Thank-you so much sir
    Iron food em tinalo cheppandi

  • @anirudh4394
    @anirudh4394 Рік тому +6

    లేడీ డాక్టర్ కూడా ఇంతా వీవరంగా చేపట్టంలేదూ సార్ ధన్యవాదాలు 🙏

  • @sandhyak2132
    @sandhyak2132 Рік тому

    నిజంగా నే మీరు చాలా మంచి డొక్టర్ అండీ ట్యాంక్ యు సో మచ్ ఇంతా ఓపిక తో ఇంత బాగా చెప్పినందుకు 🙏🙏🙏

  • @VV12742
    @VV12742 Рік тому +38

    Hi doctor gaaru, I am Vani , currently living in Phoenix, Arizona, USA..
    I am your one of the silent follower.
    Thank you so much for your time and patience to educate the families on various health topics..
    We ( People Saving People) do conduct bone marrow and stemcell registration drives in our state and 14 other states in USA as well with the help of volunteers to encourage our community to register for this donation.
    People Saving People is an non profit organization started 12 years ago in Dallas.
    As you are a doctor, Could we please have your help and support for this great cause..
    We will provide you more information on what we do for this cause .
    Thank you so much once again sir !!

    • @pochimireddygayathri3627
      @pochimireddygayathri3627 Рік тому

      May God gives u more life nd strength for doing such great works.... వాణి గారూ 🙏🏼🙏🏼🙏🏼

  • @manasatelaprolu5338
    @manasatelaprolu5338 Рік тому +2

    U are next to God.
    Making us aware of many many things about our health.
    Just a thanks is not enough for your service doctor garu..

  • @radhikabhaskar345
    @radhikabhaskar345 Рік тому +7

    Thank you so much sir...maximum doctors trying to hide all these ...but you are the one...who spreads your knowledge....for normal people ..
    God bless u always

  • @vanik6712
    @vanik6712 Рік тому

    Good evening sir, పునరుత్పత్తి వ్యవస్థ గురుంచి, చక్కగా వివరించారు, ధన్యవాదములు.

  • @jayasree7768
    @jayasree7768 Рік тому +4

    Thank you so much for sharing this valuable information Sir... I am Suffering from this problem from last 3 years.

  • @lakshmipilla-id7ot
    @lakshmipilla-id7ot Рік тому +1

    చాలా మంచి వీడియో చేశారు డాక్టర్ గారు ధన్యవాదాలు

  • @yogamayadegala6603
    @yogamayadegala6603 Рік тому +8

    Great explanation sir...much needed.must be taught thoroughly in school.😊

  • @maniandra1652
    @maniandra1652 Рік тому

    చాలా బాగా చెప్పారు నేను ఇదే సమస్యతో బాధపడుతున్న మీకు నా హృదయపూర్వక వందనములు బాబు

  • @pranavsiddhartha370
    @pranavsiddhartha370 Рік тому +14

    God's great creation doctor sir..we not even think when and what's happening inside reproductive system and inside our body which are supporting for our birth ...no words 🙏🙏

  • @sunithapakalapati2585
    @sunithapakalapati2585 Рік тому +2

    చక్కగా చెప్పారు.. ధన్యవాదాలు 👍🙏

  • @butturcob4944
    @butturcob4944 Рік тому +3

    Hello sir, your explanation is outstanding and I am thankful for your patience sir
    Sir, I have a question, why we women suffered from stomach pain during our monthly period?
    Please explain sir...
    Thank you.

  • @srinivasrao7673
    @srinivasrao7673 Рік тому

    చాలా మంచి విషయాలు తెలిచేసారు మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏💐

  • @sridevig4502
    @sridevig4502 Рік тому +34

    No words sir ur explanation is extraordinary. People who doesn't have knowledge about health nd our system (reproductive) also can understand clearly. Awesome sir.🥰

  • @lakshmik.v.8557
    @lakshmik.v.8557 Рік тому

    డాక్టర్ గారు మోనోపాజ్ గురించి పూర్తి సమాచారం తెలియ వలసి0ది గా కోరుచున్నాము 🙏

  • @kiranmayee6932
    @kiranmayee6932 Рік тому +13

    Well explained Sir . We ladies are very strong physically and mentally . How much pain we suffer and also we work inside and out dude of the house. Especially we working women suffer a lot during this time . God has given patience and strength to us to bear all these things.
    Thank you my Lord Sri Rama.

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 Рік тому

    డాక్టర్ గారు నమస్కారం సార్ ఎన్నో తెలియని విషయాలు చెప్పారు సార్ చాలా

  • @kavyaganesh59
    @kavyaganesh59 Рік тому +3

    Every girl and women must know's about this topic.. It is most important for us. Thank you sir..

  • @santaratnam1785
    @santaratnam1785 Рік тому +1

    నమస్తే doctor మాకు వీడియో ల ధ్వారా వైద్యం మానసిక ఆరోగ్యం అందిస్తున్నారు
    భగవంతుడు ఆశీస్సులు కలకాలం మీకు ఉండాలి

  • @neeratisumanth507
    @neeratisumanth507 Рік тому +7

    Sir please do a video on premature graying of hair on scalp, moustache and beard . In 20s nd 30s many of the young men are facing this problem .

  • @kalaganisravan582
    @kalaganisravan582 Рік тому

    ధన్యవాదములు సర్ ఆరోగ్య విషయాలు క్లుప్తంగా చెప్తున్నందుకు

  • @spandusweety80
    @spandusweety80 Рік тому +15

    Great explanation, sir. Can you please give a detailed explanation about adenomyosis?
    I suffered with mild adenomyosis, and I'm recovered. Is there any chance of repeating?

  • @srinivasrao7673
    @srinivasrao7673 Рік тому

    డయాబెటిక్ ఉన్న వ్యక్తి బ్లడ్ డొనషన్ చెయ్య వచ్చా దయ చేసి తెలుప గలరు అని ఆశిస్తున్నాను (from shj UAE)
    మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తాను చాలా మంచి విషయాలు చెపుతున్నారు మీకు మా 🙏🙏🙏🙏🙏💐💐

  • @saipinky7391
    @saipinky7391 Рік тому +3

    Hello sir... Very important topic ur discussing it will be useful for many girls and ladies.. Thank you so much

  • @alrounder7091
    @alrounder7091 Рік тому +1

    ధన్యవాదములు డాక్టర్ గారు🌹👍

  • @surendarjillella6536
    @surendarjillella6536 Рік тому +7

    Migraine gurinchi video cheyandi, types of migraines, and causes, solution please

  • @alivelugattigundla8110
    @alivelugattigundla8110 Рік тому

    ధన్యవాదాలు డాక్టర్ గారు,
    అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు

  • @madhuri5364
    @madhuri5364 Рік тому +27

    Sir , can you also share awareness on treatment related to fibroids, adenomyosis and hysterectomy pls.. thanks a lot for your daily valuable info..really appreciate your efforts 👏🏻👌🏼🙏🏻

  • @madhurohanam
    @madhurohanam Рік тому +1

    సార్ ఒక చిన్న విన్నపం ఇంపార్టెంట్ కూడాను నాకు తెలిసి చాలా మంది ఒక సమస్య ని డాక్టర్ దగ్గరికి వెళితే ఎందుకు ఏమి అని అడగరు
    సమస్యకి కారణం చాలా మంది అడగరు ఈ అవగాహన వస్తే ప్రజల్లో చాలా మార్పు వస్తుంది నా విశ్వాసం దీనిపై చిన్న వీడియో r shortga cheyagalaru ma manavi🙏అసలు బయపడతారు పల్లెటూరివారు ముక్యంగా అసలేం మాట్లాడలేరు మీనుంచీ వీటిపై ప్రజల్లో🙏 చైతన్యవంతపరిచేలా మాట్లాడాలి అని కోరుతున్నా సార్

  • @jammulajanardhan9996
    @jammulajanardhan9996 Рік тому +3

    Dear sir, I am 48 years old. For the past 4 months I have been suffering from heavy bleeding. It continues for 17, 15, 12 days. May I know the reason? Is it a symptom of menopause? Plz let me know sir.

  • @syamaladevisiddam
    @syamaladevisiddam Рік тому

    I think oka negative comment Leni videos movie matrame untai doctor gaaru , mi videos chusi awareness vastondi maaku , health conscious kuda improve chestunnaru miru. 😊 Thank you sir

  • @preethisudhabathula2160
    @preethisudhabathula2160 Рік тому +3

    Very clear Doctor.Well explained.

  • @sitakunagu3581
    @sitakunagu3581 Рік тому

    Very good video Doctor garu chala Mandi ee problem tho badhapaduthunnaru solutions kuda inko video lo cheppandi thanq very much doctor garu for your good and healthy videos God bless you Ravi garu

  • @dhanalakshmin9261
    @dhanalakshmin9261 Рік тому +8

    Morning doctor, Thanks a lot..... actually still I am facing this problem.once again Thank you so much for sharing this 💐💐💐

    • @dhanalakshmin9261
      @dhanalakshmin9261 Рік тому

      Next vediolo medicine kuda mention cheyandi please ,I am waiting for that .🙏

    • @nsrreddys9686
      @nsrreddys9686 Рік тому

      @@dhanalakshmin9261 Aasha DOSA APPADAM..AMMA FREE GA TREATMENT KOSAM...😆😆..HII UR FROM

    • @dhanalakshmin9261
      @dhanalakshmin9261 Рік тому

      @@nsrreddys9686 from Hyderabad, already doctor garu medicine vere vediolo mention chesaru .Thank U soomuch for ur coment... .

    • @nsrreddys9686
      @nsrreddys9686 Рік тому

      @@dhanalakshmin9261 Hey joke gaa commedy chesanu..feel avvoddu..my name satish reddy..emi chestharu meeru

    • @dhanalakshmin9261
      @dhanalakshmin9261 Рік тому +1

      Where u from

  • @vasanthacheekoti5486
    @vasanthacheekoti5486 Рік тому +2

    డాక్టర్ గారు ఎన్నో డౌట్లు అడగాలని ఉంటుంది కానీ ఎవరిని అడగాలో తెలియదు మీరు చాలా బాగా వివరించారు.🙏

  • @manjulavb2144
    @manjulavb2144 Рік тому +6

    Hello Sir!! Thank you for providing the medical information and awareness to the public . Please make a video on healthy diet and exercise and weight management . Thank you

  • @pramodinibalanagaram9208
    @pramodinibalanagaram9208 Рік тому +1

    Meeru good sir chala baga cheptharu edaina

  • @prameelapotlakayala5366
    @prameelapotlakayala5366 Рік тому +3

    He is explaining very well..
    Above all...
    Most of the times he is explaining in our mother tongue...
    That is why it's reaching many people...
    We are very much grateful to you.. 🙏
    Anni daanaallo anaa daanam goppadani antaaru kaani...
    Meeru Gnaananni daanam chestunnaaru.. 🙏

  • @Babu-qi8ol
    @Babu-qi8ol Рік тому

    టాక్స్ సర్ డాక్టర్ గారు మకోసం చాలా మంచి మాట చెప్పాను

  • @user-navya129
    @user-navya129 Рік тому +3

    Sir please explain about irregular periods and cure also

  • @sunithanaidu1652
    @sunithanaidu1652 Рік тому

    Great and Best doctor meeru . .😊.... Mee videos valla janalaki awareness perugutundi sir....

  • @jessica2471
    @jessica2471 Рік тому +5

    Cold sores (herpis)on lips every winter.could you discuss sir please.

  • @Himabindu66
    @Himabindu66 Рік тому +1

    Simple and clear explanation. Thankyou sir 🙏

  • @saranyadasari4
    @saranyadasari4 Рік тому +5

    Always admiring You Sir 🙏🙏🙏

  • @machasnehalatha9103
    @machasnehalatha9103 Рік тому

    చాలా...మంచి...విషయాలు..చేపారు

  • @umasaroja1028
    @umasaroja1028 Рік тому +22

    Sir, most of the ladies are having hysterectomy at their early age. Please discuss on this also.

    • @geethachiluka2187
      @geethachiluka2187 Рік тому +1

      Yes this will be very helpful. Lots of my cousins had this operation at a very young age. And hormones do play a major role in their life style. Awareness is very important in this area please.Thank you gif all you do🙏🏼🙏🏼

  • @utthejroyal7533
    @utthejroyal7533 Рік тому

    Chala Baga chepparu sir. Way of talk chala baga undi.

  • @vinayaka3657
    @vinayaka3657 Рік тому +13

    గొప్పోళ్ళు మీరు 🙏

  • @bhanumathiamula5461
    @bhanumathiamula5461 Рік тому +1

    Sir ప్లీజ్ రిప్లై ivvandi 35 age ke days pothaya endhuku pothay లోపం ఏంటి plz🙏సర్ రిప్లై ఇవ్వండి 🙏💐💞

  • @padmabalaji5836
    @padmabalaji5836 Рік тому +4

    Small fibroids problems solutions gurinchi cheppandi sir please 🙏🙏🙏

  • @geetha5220
    @geetha5220 Рік тому +1

    Thank you so much sir చాలా చక్కగా వివరించారు 🙏🙏

  • @dance_addict_shruthi
    @dance_addict_shruthi Рік тому +4

    Sir please discuss about rheumatoid arthritis 🙏🙏🙏🙏

  • @ramalaxmi597
    @ramalaxmi597 Рік тому +1

    ధన్యవాదములు 🙏🏻డాక్టర్ sir

  • @swathipushpa8292
    @swathipushpa8292 Рік тому +4

    70% women's face this problem sir how to improve iron level sir

    • @sunilsantosha8001
      @sunilsantosha8001 Рік тому

      Iron rich foods : badham, cashew, pudina leafs , Atukulu , Thotakura, cauliflower kaadalu, Avesa ginjalu
      Source : Manthena gari video

  • @navyakumari9857
    @navyakumari9857 Рік тому

    Super ga cheptunnaru sir..Melaga a doctor kuda chepparu.mi cheppe vidanam chuste chalu anni health problems taggipotay..

  • @SivaNeesu
    @SivaNeesu Рік тому +6

    Sir can you please explain about the IBS
    Whether it's life style disorder or disease
    How to cure and curb the IBS
    lot of doctors ( Gastroenterologists )are said IBS has no medicine
    Why it's even today medical science never invented medicines for IBS
    Does Meditation really helps to cure all disease and disorder as per science

    • @madhavidasari8302
      @madhavidasari8302 Рік тому

      What are your symptoms? If it's diarrhea, check whether it is due to indigestion. If its due to leaky gut, you need to avoid allergens like wheat (or gluten containing foods), milk (lactose intolerance), sugar (since it causes inflammation) and take probiotic supplements /fermented vegetables/raw foods to heal your gut. A simple test for leaky gut : drink 200 ml or one glass of beat root juice, if you pass beetroot colour urine - ur gut is very damaged, if its pink its lightly damaged, if its normal colour- ur gut is in good shape. I am not a doctor, I am only speaking from my personal experience. People with Irritable Bowel Syndrome will have malabsortion problems and hence deficiencies of minerals (Iron,Calcium, Magnesium) n vitamins (especially vit A, D, E, K). Do check n supplement with ur physicians guidance. But first please check your serum ferritin levels (your body iron stores), has to be 200 or above. If its low better to supplement. Iron deficiency can cause other deficiencies like Ca, Mg etc, cause low immunity and affect your liver and kidneys, among other things.

  • @rahelunandi5842
    @rahelunandi5842 Рік тому

    డాక్టర్ గారు మీరు చాలా చక్కగా అందరికి అర్థమై ఏ లాగా తెలుగు లో మాట్లాడు తున్నారు. 🙏నాకు తెలిసిన ఒక విడాకు మంతు వస్తే 1 నెలలో 15 రోజులు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఒక రోజులో కనీసం 5టైమ్స్ ప్యాడుస్ మార్తూనే ఉంటుంది. చాలా బాధ పడుతువుంటుంది. డాక్టర్ ku చూ పిస్తే అంత బాగానే ఉంది. అని అంటున్నారట గర్భసంచి తీయండి అంటే వద్దు. అంటున్నారట. నేను A. W. T. ను ఆమె బాధ చూడలేక పోతున్నాను. పరిస్కారం చెప్పగలరు. Pz🙏🙏🙏🙏

  • @radhikavangarla8213
    @radhikavangarla8213 Рік тому

    Chalaa baga vivarincharu. Dhanyavadamulu. Ilage Parkinson's deasese lakshanalu, tisukovalasina treatment gurinchi cheppandi🙏🙏🙏🙏

  • @lovalakshmivanapalli6784
    @lovalakshmivanapalli6784 Рік тому

    Very useful information for all women's we are happy to know this, why because no one tell this information detailed ,even lady doctors also . I am feel happy u r my best doctor tanq

  • @demeullkona1445
    @demeullkona1445 Рік тому

    డాక్టర్ గారికి ధన్యవాదాలు.🙏🙏

  • @jyothipeyyala5230
    @jyothipeyyala5230 Рік тому

    Chala comfortable ga matladutu healthpy useful videos chestunaru sir, tq ravuikaanth garu...

  • @madhaviobulam1657
    @madhaviobulam1657 Рік тому

    Very good doctor andi meeru..entha vivaranga chepthunnaru. Thanks doctor garu..

  • @sarithavitla9488
    @sarithavitla9488 Рік тому

    Excellent sir...chala baga explain chestharu