Naa Vaidhyudavu | A Cry For Help | Telugu Christian Song | Raj Prakash Paul

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ •

  • @mahipalragam7981
    @mahipalragam7981 2 роки тому +40

    నిన్నే నే నమ్మితీ... నీవే... నా వైద్యుడవు,
    నిన్నే నే నమ్మితీ.. నీవే... నా ఆధారము-
    ఏదేమైనా ఏ స్థితి ఐన నీవే...నా సహాయము... //2//
    చరణం//
    ఎంత గానో.. వేదనతో ..బలమంతా కోల్పోతిని - నిరీక్షణ నా.. నీవే దేవా.. నన్ను బాగు.. చేయు మయా//2// ఏ తోడు లేక చేయూత లేఖ నన్నందరు విడిచిపోతిరే//2// నా ఆధారమ్ ఆశ్రయమ్ ఆనందమ్ అభయమ్ నీవే గా కృప చూపుము. //నిన్నే నే//2//
    చరణం//
    కన్నిరంతా.. ప్రేమతోనే ..తుడచి వేయు మయా... - దైవాత్మతో ...వో నన్ను తాకి నను స్వాస్థ ..పరుచుమయా..//2//యెహోవ రఫా యెహోవా షమ్మా సర్వశక్తిమంతుడైన దేవా//2//నీకు అసాధ్యమైనది ఏదీయు లేదని నమ్మెల జీవింతుము //నిన్నే నే//2//
    ///////// Praise the lord /////

  • @madanmohankarumanchi8338
    @madanmohankarumanchi8338 3 роки тому +23

    Lyrics:
    నిన్నే నే నమ్మితీ
    నీవే నా వైధ్యుడవు
    నిన్నే నే నమ్మితీ
    నీవే నా ఆధారము
    ఏదేమైనా
    ఏ స్థితియైన
    నీవే నా సహాయము
    ఎంతగానో వేదనతో
    బలమంతా కోల్పోతిని
    నిరీక్షణ నీవే దేవా
    నన్ను బాగుచేయుమయ్యా
    ఏ తోడు లేక
    చేయూత లేక
    నన్నందరు విడచిపోతిరే
    నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం
    కృప చూపుము.
    ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
    దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
    యెహోవా రాఫా
    యెహోవా షమ్మా
    సర్వశక్తిమంతుడైన దేవా
    నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
    జీవింపుము.

  • @dhanushkcool7576
    @dhanushkcool7576 3 роки тому +26

    Chorus
    నిన్నే నే నమ్మితీ - నీవే నా వైధ్యుడవు
    Ninne Ne Nammithi - Neeve Naa Vaidhyudavu
    నిన్నే నే నమ్మితీ - నీవే నా ఆధారము
    Nenne Ne Nammithi - Neeve Naa Aadhaaramu
    ఏదేమైనా - ఏ స్థితియైన - నీవే నా సహాయము
    Edhaymaina, Ey Sthithiyaina - Neeve Naa Sahaayamu
    Verse 1
    ఎంతగానో వేదనతో - బలమంతా కోల్పోతిని
    Enthagaano Vedhanatho - Balamanthaa Kolpothini
    నిరీక్షణ నీవే దేవా - నన్ను బాగుచేయుమయ్యా
    Nireekshana Neeve Devaa - Nannu Baagucheyyumayyaa
    ఏ తోడు లేక - చేయూత లేక - నన్నందరు విడచిపోతిరే
    Ey Thodu Leka Cheyutha Leka - Nannadharu Vidichipothire
    నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం - నీవేగా - కృప చూపుము
    Naa Aadhaaram, Aasrayam,Aanandham, Abhayam - Neevegaa - Krupa Choopumu
    Verse 2
    ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
    Ee Kanneeranthaa Premathone Thudichiveyumayyaa
    దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
    Dhaivaathmaatho Nannu Thaaki Nanpu Swastha Parachumayyaa
    యెహోవా రాఫా - యెహోవా షమ్మా - సర్వశక్తిమంతుడైన దేవా
    Yehova Raapha, Yehova Shamma - Sarva Shakthimanthudaina Devaa
    నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద - జీవింపుము
    Neekasaadhyamainadhi Eydhiyu Ledhani Nammeda - Jeevinpumu

  • @aksetty4087
    @aksetty4087 3 роки тому +16

    Nijame neeve na vaidhyudavu thandri. Family antha covid vachi chaavu brathukullo, intlone unapudu pulse down aipoinapudu meere maku aayushu ni icharu. Ye doctor mammalni brathikinchaledu. Kanneella tho adiginapudu na prardhana aalakinchi ventane pulse increase chesi brathikincharu. Ma family ipudu brathiki undi ante adi kevalam mee krupa thandri 🙏

  • @ShilohAGChurch
    @ShilohAGChurch 3 роки тому +9

    నిన్నే నే నమ్మితీ - నీవే నా వైద్యుడవు
    నిన్నే నే నమ్మితీ - నీవే నా ఆధారము
    ఏదేమైనా, ఏ స్థితియైన నీవే నా సహాయము (2)
    ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతిని,
    నిరీక్షణ నీవే దేవా, నన్ను బాగుచేయుమయ్య (2)
    ఏ తోడు లేక చేయూత లేక , నన్నందరు విడచిపోతీరే (2)
    నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం నివేగా, కృప చూపుము
    (నిన్నే నే నమ్మితీ)
    ఈ కన్నీరంత ప్రేమతోనే తుడచువేయుమయ్య
    దైవత్మతో నన్ను తాకి, నన్ను స్వస్థ పరచుమయ్య (2)
    యెహోవా రాఫా, యెహోవా షమ్మా, సర్వశక్తిమంతుడైన దేవ (2)
    నీ కసాధ్యమైనది ఏదియు లేదని నమ్మేద, జేవింపుము
    (నిన్నే నే నమ్మితీ)

  • @shashiteju8452
    @shashiteju8452 3 роки тому +86

    Avunu thandri e prasthutha parisusthalo nuvve Na vaidudavu thandri.😫😫😫brother plz pray for my mom because she's suffering from cancer😥😥😥with serious condition I don't know what to do a prabuvu chupinche krupa koraku yeduru chusthu vunna ......amen

    • @gowthamigajulagajula2729
      @gowthamigajulagajula2729 2 роки тому +8

      Mana Jesus thappakunda me jevitham lo karyam chesthadakka mekosam me family kosam mem prayer chesthamu

    • @ArjunArjun-cj9dt
      @ArjunArjun-cj9dt 2 роки тому +4

      Your's mom has best treatment
      Don't feel anna we pray
      Amen

    • @lkrishnanaik7831
      @lkrishnanaik7831 2 роки тому +2

      Anna prarthinchandi yesu prabhuku anta sadyam miru eduvaka prarthinchandi

    • @ramanacharykaithoju3862
      @ramanacharykaithoju3862 Рік тому +2

      May God heal your mother in the name of Jesus..amen

    • @mirzapurashwini
      @mirzapurashwini 10 місяців тому +1

      I will pray don't worry akka

  • @vikasinim4664
    @vikasinim4664 3 роки тому +19

    My mom was in critical condition with severe covid.... Her saturation falled and no HB , low BP.... She was unable to get her saturation level.... Doctors left us unhope.... The only hope was towards the Lord.... We prayed together now my mom got healed and recovering she got her saturation level... All praise to the heavenly Lord...😇😇. Because she was only parent for us..... This song touched my heart very deeply... I saw many dead bodies trolling infrnt of me... 😣😣 In the name of Jesus may all family be strength in this pandemic AMEN😇

  • @harshithapuli
    @harshithapuli 3 роки тому +13

    దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దీర్ఘకాలం జీవించండి

  • @sp_stevenson
    @sp_stevenson 3 роки тому +11

    Lyrics:
    నిన్నే నే నమ్మితీ
    IN YOU ALONE I TRUST
    నీవే నా వైధ్యుడవు
    YOU ARE MY PHYSICIAN.
    నిన్నే నే నమ్మితీ
    IN YOU ALONE I TRUST
    నీవే నా ఆధారము
    YOU ARE MY SOURCE
    ఏదేమైనా
    NO MATTER WHAT HAPPENS,
    ఏ స్థితియైన
    WHATEVER CONDITION,
    నీవే నా సహాయము
    YOU ALONE ARE MY HELP.
    ఎంతగానో వేదనతో
    BECAUSE OF MUCH PAIN
    బలమంతా కోల్పోతిని
    I HAVE LOST ALL OF MY STRENGTH.
    నిరీక్షణ నీవే దేవా
    YOU ALONE ARE MY HOPE LORD
    నన్ను బాగుచేయుమయ్యా
    MAKE ME WHOLE.
    ఏ తోడు లేక
    NO ONE WITH ME
    చేయూత లేక
    NO HAND OF HELP.
    నన్నందరు విడచిపోతిరే
    ALL HAVE LEFT MY SIDE.
    నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం
    MY SOURCE, REFUGE, JOY, COURAGE
    నీవేగా
    YOU ALONE, LORD.
    కృప చూపుము
    HAVE MERCY.
    ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
    WIPE THESE TEARS AWAY WITH YOUR LOVE, LORD.
    దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
    TOUCH ME WITH THE DIVINE SPIRIT AND HEAL ME, LORD.
    యెహోవా రాఫా
    JEHOVAH RAPHA,
    యెహోవా షమ్మా
    JEHOVAH SHAMMA,
    సర్వశక్తిమంతుడైన దేవా
    THE OMNIPOTENT GOD
    నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
    I BELIEVE THAT THERE'S NOTHING IMPOSSIBLE WITH YOU.
    జీవింపుము
    MAKE ME LIVE.

  • @TRaju-rt1ym
    @TRaju-rt1ym 3 роки тому +20

    నిన్నే నే నమ్మితీ నీవే నా వైద్యుడవు
    నిన్నే నే నమ్మితీ నీవే నా ఆధారము
    ఏదేమైనా ఏ స్థితి యైన నీవే నా సహాయము -2
    ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతినీ
    నిరీక్షణ నీవే దేవా నన్ను బాగుచేయమయ్యా -2
    ఏ తోడులేక చేయూత లేక నన్నందరూ విడిచిపోతిరే -2
    నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం నీవేగా కృపచూపుము....
    నిన్నే నే నమ్మితి నీవే నా వైద్యుడవు
    నిన్నే నే నమ్మితి నీవే నా ఆధారము...
    ఏదేమైనా ఏ స్థితిఐనా నీవే నా సహాయము -2
    నిన్నే నే నమ్మితి నీవే నా వైద్యుడవూ
    నిన్నే నే నమ్మితి నీవే నా ఆధారము...
    కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయమయ్యా దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరుచుమయ్యా -2
    యెహోవా రఫా యెహోవా షన్మా సర్వశక్తిమంతుడైనా దేవా -2
    నీకు అసాధ్యమైనది ఏదియూ లేదని నమ్మెద జీవింపుము..
    నిన్నే నే నమ్మితి నీవే నా వైద్యుడవూ
    నిన్నే నే నమ్మితి నీవే నా ఆధారము
    ఏదేమైనా ఏ స్థితియైనా నీవే సహాయము...

  • @chettisunitha9903
    @chettisunitha9903 3 роки тому +11

    నిన్నే నే నమ్మితీ
    నీవే నా వైధ్యుడవు
    నిన్నే నే నమ్మితీ
    నీవే నా ఆధారము
    ఏదేమైనా
    ఏ స్థితియైన
    నీవే నా సహాయము
    ఎంతగానో వేదనతో
    బలమంతా కోల్పోతిని
    నిరీక్షణ నీవే దేవా
    నన్ను బాగుచేయుమయ్యా
    ఏ తోడు లేక
    చేయూత లేక
    నన్నందరు విడచిపోతిరే
    నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం
    నీవేగా
    కృప చూపుము
    ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
    దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
    యెహోవా రాఫా
    యెహోవా షమ్మా
    సర్వశక్తిమంతుడైన దేవా
    నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
    జీవింపుము
    Nine ne namithi
    Neeve Naa Vaidhyudavu
    Nine ne namithi
    Neeve na adharamu
    Naa Vaidhyudavu Song Lyrics PPT Chords, Nine ne namithi Song Lyrics, Nine ne namithi Neeve Naa Vaidhyudavu Song Lyrics Telugu Christian songs, Naa Vaidhyudavu, A Cry For Help, Telugu Christian Song, Raj Prakash Paul.
    (Visited 299 times, 2 visits today)

    NEXTYudaa Raja Simham Song Lyrics »
    PREVIOUS« Padhe Paadana Ninne Korana Song Lyrics
    Leave a Comment
    SHARE

    TAGS:N
    RELATED POST
    Ninne Sthuthinchedan - నేను ఓడిపోయినా నిన్నే
    Ye Naamamulo Srushti - Naamamu song Lyrics
    Ne Padipothini Song Lyrics
    RECENT POSTS
    Telugu Christian Song Lyrics
    Ninne Sthuthinchedan - నేను ఓడిపోయినా నిన్నే
    నేను ఓడిపోయినా నిన్నే స్తుతించెదన్ నేను లోయలోనున్నా నిన్నే స్తుతించెదన్ నేను నిలబడలేకున్నా నిన్నే స్తుతించెదన్ నేను గాయముతోనున్నా నిన్నే…
    2 days ago
    Telugu Christian Song Lyrics
    TOP 10 SONGS
    top songs
    Ye Naamamulo Srushti - Naamamu song Lyrics
    ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో ఆ నామమునే స్తుతింతును ఏ నామములో పాపమంతా క్షమించబడునో ఆ నామమునే పూజింతును…
    2 days ago
    Telugu Christian Song Lyrics
    Ne Padipothini Song Lyrics
    పల్లవి: నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో మైమరచితిని నా మదిని దేవా నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి నన్నాధరించి…
    2 months ago
    Telugu Christian Song Lyrics
    Na Thoduga Unnavadave Song Lyrics
    నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే నా పక్షమున నిలుచువాడవే నా ధైర్యము నీవే యేసయ్య యేసయ్యా యేసయ్యా…
    2 months ago
    Telugu Christian Song Lyrics
    chirakala snehithuda Song Lyrics
    చిరకాల స్నేహితుడా _ నా హ్రుదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య నా నీడ…
    2 months ago
    Telugu Christian Song Lyrics
    Pilichenu Prabhu Yesu Song Lyrics
    పిలిచెను ప్రభు యేసు నాథుడు ప్రేమతో నిను తెలుసుకో అలక దృష్టితొ పలుచ సేయక దీనమనస్సుతొ చేరుకో.. కంటికి కనబడునదెల్ల…

  • @SteveAaronEdwardsIn
    @SteveAaronEdwardsIn 3 роки тому +40

    These Lines “ 6:34 “ Hit Soo Harddd ❤️‍🔥
    నిన్నే నే నమ్మితీ
    నీవే నా వైధ్యుడవు
    నిన్నే నే నమ్మితీ
    నీవే నా ఆధారము
    Thank you for this beautiful song Anna!

  • @graceputra502
    @graceputra502 3 роки тому +23

    Ninne ne nammithi,
    Neeve na vaidhyudavu.
    Ninne ne nammithi,
    Neeve na aadharamu. ®
    Edhemaina ye sthithi aina neeve na sahayamu. ®
    1. Enthagano vedhanatho
    Balamantha kolpothini
    Nirikshana neeve dheva
    Nanu baagucheyumaya ®
    Ye thodu leka cheyutha leka
    Nannandharu vidichipothire ®
    Na aadharam, ashrayam, anandham, abhayam neevega
    Krupa chupumu. ||Ninne ne nammithi||
    2. Kannirantha prema thone thudichi veyumaya
    Dhaivathma tho nannu thaki
    Nanu svastha parachumaya ®
    Yehova rapha, yehova shamma, sarva shakthimanthudaina dheva ®
    Neekasadhyamainadhi edhiyu ledhani nammedha
    Jeevimpumu ||ninne ne nammithi||
    This is for the people who don't know how to read telugu

  • @adikesavareddymallangi5244
    @adikesavareddymallangi5244 3 роки тому +9

    మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలును తలచుకుంటే ఈ పాట వింటూ కన్నీరు ఆగదు 😭😭😭😭😭😭 యేసయ్యా మీకు నా ప్రాణం అర్పింతున్...😭

  • @ravigona7127
    @ravigona7127 3 роки тому +8

    Ninne ne namithi
    Neeve naa vaidhyudavu
    Ninne ne namithi
    Neeve naa aadarammu
    Yedemaina yesthiainna
    Neeve naa sahaayammu
    Yenthaganno vedanaatho balamantha kolipothini
    Nirikshana neeve devaa nannu baggu cheyumaayya
    Ye thodu lekha cheyutha lekha nannandaru vidachipothirey
    Naa aadaram ashrayam anandam abhayam nevvegaa krupa chupummu
    Ninne ne namithi
    Neeve naa vaidhyudavu
    Ninne ne namithi
    Neeve naa aadarammu
    Yedemaina yesthiainna
    Neeve naa sahaayammu
    Ee kannirantha premathoney thudachi veyumaayya
    Daivaathamatho nannu thaki nannu swastha parachumayya
    Yehova rapha Yehova shamma sarvva shakthimanthudaina devva
    Neekaasadyamainadi yediyu ledani nammedha jeevimpuu
    Ninne ne namithi
    Neeve naa vaidhyudavu
    Ninne ne namithi
    Neeve naa aadarammu
    Yedemaina yesthiainna
    Neeve naa sahaayammu...
    Amma thodu brother gundenni pindesinav ...
    Meeru, maruyu yentho mandi paduthunna avedhana kannulakku kattinattu chupincharu..
    U R TRULY ANOINTED AND BLESSED BY OUR MIGHTY GOD.
    STAY ALWAYS BLESSED N SAVE MILLIONS OF SOULS IN THE NAME OF OUR MIGHTY LORD JESUS CHRIST NAME. AMEN.

  • @vasundharaboddu1972
    @vasundharaboddu1972 3 роки тому +6

    అవును యేసయ్య మీరే మా వైద్యూడవు యేసయ్య మా దేశనికి స్వస్థత దయచేి అయ్యా 🙏🙏🙏🙏🙏🙏

  • @rodherani69
    @rodherani69 3 роки тому +12

    Who is alone listening to this song in depression?

  • @jyothipadmaja5910
    @jyothipadmaja5910 3 роки тому +14

    Praise the Lord brother and sister 🙏 wonderful song God bless you all

  • @doddastephen
    @doddastephen 3 роки тому +30

    పాట లోని ప్రతి మాట దేవుని కు మమ్ములను మరింత దగ్గరగా చేస్తుందీ అన్నయ్య 🙏🙏🙏🙏

  • @paulprasadindugamelli
    @paulprasadindugamelli 3 роки тому +6

    ఏదేమైనా ఏ స్థితియైనా- నీవే నా సహాయము
    నిన్నే నే నమ్మితి నా వైద్యుడా.. 🙏🙏🙏

  • @bestieschannel1810
    @bestieschannel1810 Рік тому +20

    My daughter 17 yrs diagnosed with brain tumor , we are suffering aaa lot, but she is having utmost faith on god alone, not on any doctors, i came across this song on UA-cam when iam in diedly pay, i claim the lyrics on my daughter life in the name of Jesus, this song is strengthen us, may god bless pastor garu for this anointed song, please pray for my daughter Sharon whoever read my comment

  • @sannykuchalapati9047
    @sannykuchalapati9047 4 місяці тому +7

    నాకు ఎటు ఆలోచించిన భాద దుఃఖం తప్పా వేరే ఏమి కనపడటం లేదు దేవ నాకు తోడుగా ఉందండి నేను చేసుకున్న కొన్ని నా సంతోషకోసం నేను చేసిన పనులు నాను ఇవాళ వెంటడు తున్నాయి దేవ నన్ను కరుణించండి

  • @deenabeulah8013
    @deenabeulah8013 3 роки тому +10

    Amen please don't leave my hand lord heal the people's once see the national and country🙏🙏🙏🙏

  • @pradeepshaandaar8758
    @pradeepshaandaar8758 3 роки тому +7

    LORD HEAL OUR NATION.😭
    YOU ARE ONLY WAY .. PLEASE BLESS OUR NATION ..LORD🙏

  • @suhanayansh5418
    @suhanayansh5418 7 місяців тому +9

    Naku covid vachina 2nd day ne e song release chesaru...
    Aa samayam lo nannu e song enthagano balaparichindi..
    Eppati kuda e song daily vintunna..
    Thanks brother..

  • @viondkumar9632
    @viondkumar9632 3 роки тому +5

    Ninne me nammithi ninnu mathrame nammanu yesayya

  • @SureshP-je3fc
    @SureshP-je3fc 8 місяців тому +7

    ప్రభువా నీవే సాయం ప్లీజ్ తండ్రీ మ అమ్మా కో fewar వచ్చింది బాగుచే తడ్రి తగించు నెవ్వే నసాయ

  • @sudarshannarra3085
    @sudarshannarra3085 3 роки тому +7

    Yedhemaina e sthithi ina neevee naa sahayamuu......

  • @vennelaprathipati4269
    @vennelaprathipati4269 3 роки тому +73

    Gusbums like this song.....🙏 annayya..elaanti song s inkaaa meeru paadalanii memu vinaalani korukuntunnam.....❤️🎶🎶🎶🎶❤️

  • @PrasannaBold
    @PrasannaBold 3 роки тому +9

    Raj...
    What a annointed Lyrics 😭
    Bless U heartfully ❤
    Could not stop my tears.
    He is alone & only Hope😢💯

  • @syam7120
    @syam7120 3 роки тому +32

    నిన్నే నే నమ్మితీ
    నీవే నా వైధ్యుడవు
    నిన్నే నే నమ్మితీ
    నీవే నా ఆధారము
    ఏదేమైనా
    ఏ స్థితియైన
    నీవే నా సహాయము
    ఎంతగానో వేదనతో
    బలమంతా కోల్పోతిని
    నిరీక్షణ నీవే దేవా
    నన్ను బాగుచేయుమయ్యా ||2||
    ఏ తోడు లేక
    చేయూత లేక
    నన్నందరు విడచిపోతిరే ||2||
    నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం
    నీవేగా
    కృప చూపుము
    ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
    దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా |2|
    యెహోవా రాఫా
    యెహోవా షమ్మా
    సర్వశక్తిమంతుడైన దేవా ||2||
    నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
    జీవింపుము

  • @byulasdurgamdurgam7154
    @byulasdurgamdurgam7154 3 роки тому +8

    Annayya meru pata paaduthuddaga naaku chala samadhaanam ga untundhi god bless lots of u annayya😇😇😇😇🙂🙂🙂👌👌👌

  • @konatalahemasunder6076
    @konatalahemasunder6076 3 роки тому +6

    when I am listening 🎧 this song
    my body shevaring
    to day I am alive that's only GOD'S 🙏 GRACE 💖 ONLY 💗
    AMEN

  • @tanneediramesh2466
    @tanneediramesh2466 3 роки тому +6

    Ninne ne nammithi neeve naa vydyudavu naa yessayya 🙏✝️

  • @santhiyerra4905
    @santhiyerra4905 3 роки тому +7

    Praise be to the almighty ✝️🙌🏼
    Jehovah rapha- by his stripes we are healed
    Jehovah shammah - he is with us
    Jehovah jireh- whatever we ask with faith he will grant us….. AMEN 🙏🏻

  • @gayapakudivya5897
    @gayapakudivya5897 29 днів тому +2

    Ninne ne nammithi deva.... Neeve aadharam aashrayam naa sahayamu neeve deva.... Na vaidhyudavu na sarwashaktimanthuda... Nannu swastha parachumaya.... Na kanneerantha thudachiveyumaya🙌🙌

  • @janubabyjanubaby5761
    @janubabyjanubaby5761 3 роки тому +8

    Thank you very much Annaya makosam miru entho kastapaduthunnaru mi dvara enoo athmalu rakshana pondhali anikorukuntunnam memu dhevunilo bhalapadadaniki sahayak chesthunandhuku vandhanalu mimalni batti dhevuniki mahima ganatha kalatali ani korukuntunnam🙏🙏🙏🙏 praise the lord Annaya

  • @sowmyakothapalli462
    @sowmyakothapalli462 3 роки тому +6

    Hallelujah ✝️❤️🙏

  • @AjayKumar-kc3zr
    @AjayKumar-kc3zr 3 роки тому +11

    Really heart touching song😔l lvu this song🥰🥰

  • @Divya_videzz_shortz
    @Divya_videzz_shortz 3 роки тому +7

    Nevey ma sahayamu....yesayya❤️😭

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 4 місяці тому +6

    Sir, నా ఒంటరి తనంలో, అనారోగ్యం లో ఎంతో ఆదరణ పొందాను..Thank you Lord 🙏, thank you Sir 🙏

  • @LiveForChrist119
    @LiveForChrist119 3 роки тому +5

    దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక!

  • @jesusfamilyrlbv5677
    @jesusfamilyrlbv5677 3 роки тому +6

    Praise the lord anna so wonder full song anna మరల ‌మరల చూడాలని పిస్తంది అన్న ఏ స్తితిలోనైన దేవుడే మనకు ఆదార‌ము ఈ పాట వినగానే నాకు దైర్యము వచ్చింది అన్న Praise the lord anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 3 роки тому +6

    Praise god

  • @jagadeeshsiyyadri3356
    @jagadeeshsiyyadri3356 3 роки тому +12

    ఈ పాట వినిన వారందరూ తప్ప కుండ ఆదరించ బడతారు...చాలా బాగుంది సాంగ్...ప్రస్తుత పరిస్థితుల్లో అందరిని ఆదరించే పాట...glory to God.. praise the lord Brother...దేవుడు మిమ్మల్ని ఇంక బలంగా వాడుకోవాలి...

  • @satishseela9958
    @satishseela9958 3 роки тому +6

    Praise the lord, అన్న🙏🙏
    Super Song, అన్న, 🎵🎵🎵
    Please🙏🙏 Pray🙇🙏 For INDIA🇮🇳

  • @dinakardnr4291
    @dinakardnr4291 3 роки тому +3

    నిన్నే నే నమ్మితీ నీవే నా వైద్యుడవు.... నిన్నే నే నమ్మితీ నీవే నా ఆధారము...........💚🧡💜

  • @harshachatragadda03
    @harshachatragadda03 3 роки тому +12

    ninnu nenu viduvanayaa song anna 💕 favourite song 💕 I love ur all songs anna ee song ki nuvvu chesina animation creation super anna 💕 ALL GLORY TO LORD 🙏💕

  • @sowmyakothapalli462
    @sowmyakothapalli462 3 роки тому +7

    Devudike mahima ganatha kalugunu gaka

  • @Ganthireddy.Samuel
    @Ganthireddy.Samuel 3 роки тому +47

    Anna.. Excellent song.... U did it not for views or to become popular.. It did it with pain and experience in your life.... I simply loved the song... Thanks alot anna for this beautiful song....love you bro.😍😍😍

  • @pattedaprashanth8112
    @pattedaprashanth8112 3 роки тому +7

    Real heroes are GOD servants ONLY.......Heart touching song Brother 😭.....GLORY TO GOD 🙌🙌

  • @ramu8914
    @ramu8914 3 роки тому +5

    I love you God

  • @sathwikpara6541
    @sathwikpara6541 3 роки тому +6

    "Yedemina
    Ye stithi aiyna
    Neeve na sahayamu"
    God name only glorify..

  • @eswarrajup3829
    @eswarrajup3829 2 роки тому +7

    Even if the heavens are shaking!
    Hold on to Jesus!

  • @elizabethdelizabeth3420
    @elizabethdelizabeth3420 2 роки тому +6

    నీకసధ్యమేనది ఏదియు లేదని నమ్మెద... జీవింపుము... 😭..
    My Heart touching Song.. ❣️..

  • @kingdommediaktr6018
    @kingdommediaktr6018 3 роки тому +6

    Brother Raj Prakash Paul its wonderful feeling and heart touching song. May the Lord bless you again.

  • @devaakashpaul8549
    @devaakashpaul8549 3 роки тому +95

    From last 20 days my health is not fine but I got a lot of energy from this song... Thank GOD for giving u this much talent...

    • @shyamkumardomakonda8049
      @shyamkumardomakonda8049 3 роки тому

      Same

    • @sudhir302
      @sudhir302 3 роки тому

      Shalom brother, God will strengthen you.. 🙏 🙏 🙏 For sure will be praying for you all glory to god🙏🙏

    • @pavankumar-dk4fo
      @pavankumar-dk4fo 3 роки тому

      Praise God...

    • @samathameenugu5953
      @samathameenugu5953 3 роки тому

      May God heal you and keep you as his glorified child.

    • @holyfaithsadu1524
      @holyfaithsadu1524 3 роки тому +1

      Trust and Hope in God.He will Give you All what you need.God bless You ma

  • @ajaypulkurthi
    @ajaypulkurthi Місяць тому +3

    your vocals in this song played a profound role,
    I adicted to this song with emotion,
    lyrics are related to me,
    a two days back I plugged headphones in the bus I'm going to my college
    while listening this song, tears has roling in my eyes.
    I recognized god love with this song.
    thank you Raj Prakash Paul sir garu for this song.

  • @abhilashtanneru1060
    @abhilashtanneru1060 3 роки тому +41

    I cant hold my tears while listening to it. Everyday we r getting a present from god called life, not becoz of ur good but his grace. How could i thank u lord. 🙏🙏

  • @sujathanallagoti2341
    @sujathanallagoti2341 3 роки тому +10

    Praise d lord anna🙏🏻 after 40 days fasting prayer u went thru the pain(Corona) I hv been praying that if god allowed this he may anoint anna with double portion of spirit and after corona VAIDHYUDAVU song & B SOZO ....praise god for anointing & strengthening anna abundantly ..nthg happens in our life without the acknowledgement of god....if god takes us thru pain he is going to anoint & strengthen us to handle the future blessings

  • @eswarrajup3829
    @eswarrajup3829 3 роки тому +7

    బ్రదర్ పాట అదిరింది అర్థం చాలా బాగుంది 👌👌🤗🤗🙏🙏💐💐

  • @bsuresh2491
    @bsuresh2491 3 роки тому +4

    Jesus is real doctor plz heal us o Lord don't leave

  • @aparnakoyyana253
    @aparnakoyyana253 3 роки тому +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 awesome Bro. God bless you. Elane miru mi family god lo saagalani prayer korukuntu prayer chestanu.

  • @indianwarrior7962
    @indianwarrior7962 3 роки тому +4

    Praise The Lord Headphones pettukoni full volume pettukuntey asalu excellent ga vundi emantaru frnds.......

  • @vineethracha9344
    @vineethracha9344 3 роки тому +6

    ఎంతగానో వేదనతో,బలమంతా కోల్పోతినీ
    నిరీక్షణ నీవే దేవా,నన్ను బాగు చేయుమయ్యా.
    నిన్నే నే నమ్మితీ దేవా.🙌🙌
    "Raj prakash paul gaaru honestly your music has power to heal many souls"..
    I am humming this song and your music is playing in mind..thank you brother for providing us this song..🙏🙏
    Hallelujah!!!
    Amen!

  • @addictedToJesus
    @addictedToJesus 3 роки тому +3

    We are love Raj Prakash paul Songs 😍 Na vaidhyudavu 🙏

  • @jeevanitanuku9732
    @jeevanitanuku9732 3 роки тому +7

    😭😭 manam chesina papapu kriyalotho Yesayyani yentho dukkhapedutunnam kada .. ayina sare ayana manalni inthala yela preminchagalugutunnaru .Inka yentha kaalam ayana deerghasanthanni parikhinchali ...Sorry yesayya .😩

  • @Satyaofficials111
    @Satyaofficials111 2 роки тому +3

    నీవే నా వైద్యూడవు యేసయ్య లవ్ యు తండ్రి

  • @kittalichandrasekhar1129
    @kittalichandrasekhar1129 3 роки тому +4

    GOD BLESS OUR INDIA

  • @marygrace9897
    @marygrace9897 3 роки тому +3

    Yes believe on god

  • @sis.runeela4618
    @sis.runeela4618 3 роки тому +7

    Mimalni mi family ni deuvdu thana balamaina athmatho nimppi goppaga devinchunnu gakka 🙏🙏

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg 3 роки тому +5

    PRAISE God 🙏🙏🙏

  • @stunningguy123
    @stunningguy123 Місяць тому +2

    Heal me jesus😭😭

  • @vmmribka1580
    @vmmribka1580 3 роки тому +3

    Jesus u r my all and all....save your peoples....😭 pls DAD....🙇‍♀️

  • @shivakumare1994
    @shivakumare1994 3 роки тому +6

    Anna 🙏🙏🙏🙏🙏

  • @sudhir302
    @sudhir302 3 роки тому +66

    I felt a similar feeling when my Mom got a CORAD5 stat in Chest CT. She is heart patient n diabetic too... 😞.
    I cried for help and it come from Lord 🙌🙌🙌🙏🙏🙏.
    She is healed and recovering. I was so moved and touched with this song Annaya.... God bless you and family Annaya All glory to Almighty Jesus..

    • @shyamkumardomakonda8049
      @shyamkumardomakonda8049 3 роки тому +3

      I will Pray for your Mother ❤️🙏🏻

    • @sudhir302
      @sudhir302 3 роки тому +2

      @@shyamkumardomakonda8049 shalom dear brother thank you in name of lord jesus🙏🙏🙏

    • @silverypriyanka4256
      @silverypriyanka4256 3 роки тому +1

      Thank you for sharing ,your testimony is a hope for others.

    • @sudhir302
      @sudhir302 3 роки тому +1

      @@silverypriyanka4256 shalom sister, yes it's the best way to glorify god for his miraculous things All glory to lord Jesus almighty sister.

  • @sasisasi7219
    @sasisasi7219 6 місяців тому +67

    నిన్నే నే నమ్మితి నీవే నా వైద్యుడవు
    నిన్నే నే నమ్మితి నీవే నా ఆధారము
    ఏదేమైనా ఏ స్తితియైన నీవే నా సహాయము ''2''
    ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతిని
    నీరీక్షన నీవే దేవా నను భాగుచేయుమయ్యా"2"
    ఏతోడు లేక చేయూత లేక నన్నందరు విడిచిపోతీరే "2"
    నా ఆధారం , ఆశ్రయం, ,ఆనందం, ఆభయం నీ వేగా కృపచూపుము "నిన్నే నే నమ్మితి"
    ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడిచివేయుమయ్యా
    ధైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా "2"
    యెహోవా రాఫా యెహోవా షమ్మా సర్వశక్తిమంతుడైనదేవా "2"
    నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మేద జీవింపుము "నిన్నే నే నమ్మితి"

    • @Suvarnamounika
      @Suvarnamounika 3 місяці тому +1

      Tqq అక్క lyric 🎉🎉🎉

  • @_Ravi_143
    @_Ravi_143 3 роки тому +7

    Anna e song tho nanu heal Aya😭 hospital nuchi discharge Aya 😭 by my Faith because of this song God bless you 🙏😇 song ki no words every word,tune, voice superrrrrrrr vara level I can't tell in my words 😚😊

  • @srikalasamantula5479
    @srikalasamantula5479 3 роки тому +3

    S lord 🛐ninne nen nammithini prabhuva🙌

  • @nareshmatthew4875
    @nareshmatthew4875 3 роки тому +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    PRAISE THE LORD BROTHER
    ALL YOUR SONGS ARE HEART TOUCHING...
    OUR GOD IS PROMISE KEEPER
    OUR GOD IS MIRACLE WORKER..

  • @akhilaki6181
    @akhilaki6181 3 роки тому +6

    Very meaningful song in this situation. Tq Jesus 🙏🙏

  • @eswarrajup3829
    @eswarrajup3829 2 роки тому +6

    One and only God Jesus 🙏

  • @sheringhosh1664
    @sheringhosh1664 3 роки тому +5

    Please pray for me I am in the sick bed 🙏🙏

  • @neelimapayya5744
    @neelimapayya5744 3 роки тому +6

    Naku chala Estam e song vunnapudu Chala peaceful ga Vuntanu tq u God praise lord pastor garu

  • @amaniv2226
    @amaniv2226 3 роки тому +5

    హ్లల్లెలుయా 👏👏👏👏👏👏👏👏వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏

  • @dasari.Priyanka
    @dasari.Priyanka Рік тому +6

    ఎంత భాద కలిగినా ఈ పాట వింటే తెలియని releaf వస్తుంది

  • @epriyankaepriyanka7765
    @epriyankaepriyanka7765 3 роки тому +4

    Amen 🙏🙏 🙏🙏🙏🙏🙏 Amen

  • @chandinikapa6889
    @chandinikapa6889 3 роки тому +10

    I and my sister tested positive for covid..My dad is suffering from typhoid. I and my sis have been in isolation from last 6 days. Feeling so distracted, dump and low. Struggling both physically and mentally. This song at this situation is really helpful❤. Thanking God for using u to deliver this song brother.

    • @kidsbabies6768
      @kidsbabies6768 3 роки тому +1

      I read somewhere that all covid patients test positive for typhoid too coz the symptoms are same.Once consult your doctor and get your father tested.

    • @chandinikapa6889
      @chandinikapa6889 3 роки тому +1

      @@kidsbabies6768 thanks for your concern. Father and mom tested negative by God's grace.

    • @dianarebecca3473
      @dianarebecca3473 3 роки тому

      Stay strong in faith. 👍God will heal you all.

  • @jayarajesh8622
    @jayarajesh8622 3 роки тому +7

    Anna... God used you as a blessed helping hand for many of us 🙏🙏🙏

  • @rajjivejandla6296
    @rajjivejandla6296 9 місяців тому +4

    Brother plz pray for my dad because he's suffering from sugar....😢

  • @priyaprince5407
    @priyaprince5407 3 роки тому +6

    Song is really heartwarming.....it shows how much pain we are suffering......tq god I'm still Alive bcoz of you only god

  • @ravikanthuppala2649
    @ravikanthuppala2649 3 роки тому +6

    Nannaki Corona vaste preyer chesam dhevude kapadadu dhevunike mahima kalugunu gaaka

  • @danielshubhakar1960
    @danielshubhakar1960 3 роки тому +8

    Good work brother expecting more new songs from you

  • @vasthalyagedam2522
    @vasthalyagedam2522 Місяць тому +2

    Nuvve na dikku e lokam lo life long neeve vaidyudavu nuvve rakshana

  • @prashanthchinna825
    @prashanthchinna825 2 роки тому +43

    నిన్నే నే నమ్మితీ
    నీవే నా వైధ్యుడవు
    నిన్నే నే నమ్మితీ
    నీవే నా ఆధారము
    ఏదేమైనా
    ఏ స్థితియైన
    నీవే నా సహాయము
    ఎంతగానో వేదనతో
    బలమంతా కోల్పోతిని
    నిరీక్షణ నీవే దేవా
    నన్ను బాగుచేయుమయ్యా
    ఏ తోడు లేక
    చేయూత లేక
    నన్నందరు విడచిపోతిరే
    నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం
    నీవేగా
    కృప చూపుము
    ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
    దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
    యెహోవా రాఫా
    యెహోవా షమ్మా
    సర్వశక్తిమంతుడైన దేవా
    నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
    జీవింపుము

  • @karavadianusha6888
    @karavadianusha6888 3 роки тому +6

    Praise the lord brother my favourite song

  • @anupamacheruku8330
    @anupamacheruku8330 3 роки тому +3

    Yes lord 🙏 you are our God savior 🙏

  • @vijayanandikola6511
    @vijayanandikola6511 3 роки тому +6

    Edemaina estitiyaina neeve naa sahayamu
    Neeve naa adaramu, heart touching song anna, praise the Lord

  • @rcpuramkanakarathnam2138
    @rcpuramkanakarathnam2138 11 місяців тому +5

    Praise the lord brother e pata na bhartha korake present swichwation lo unnaru dikku ledhu my lord plzzzzzz pray for my husband brain surgery jarigindi with cancer plzzzzzz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @susheelag.msusheela5540
    @susheelag.msusheela5540 3 роки тому +6

    Praise the Lord anna super song anna🙏🙏