Interview with TDP Guntur MP Candidate Pemmasani Chandra Sekhar
Вставка
- Опубліковано 3 гру 2024
- #itlumeejaffar #journlistjaffar #apelection2024 #ycp #tdp #maheshbabu
పెమ్మసాని కోసం మహేష్ బాబు ప్రచారం? | Interview with TDP Guntur MP Candidate Pemmasani Chandra Sekhar | Hero Maheshbabu
Download Mobile App :: play.google.co...
Facebook :: / jaffar.reporter
సర్ మీ ఖచ్చితత్వం బాగుంది. 👌🏻వైట్ మనీ తో పోటీ చేస్తున్నాను అనే మీ నిబద్దత అప్రిసియేట్ చేస్తున్నాను. మీలాటి వారు రాజకీయాలకు అవసరం సర్. 👌🏻👌🏻🙏🏻🙏🏻
Mr Jaffar, Dr పెమ్మసాని గారి విలువైన సమయం వృథా అయింది మీ ఇంటర్యూ వల్ల... ఆయన ఒక విజనరీ ఉన్న మంచి నాయకుడు... ఇలాంటి వాళ్ళే దేశ భవిష్యత్ కి కావల్సినది...
Avuna Galla gadu em chasadu telusuko. Jaffa r is always good
Ey do catta ya dava
🎉@@princemunagala
well said
@@princemunagalaమీలాంటి పనికిమాలిన వెదవలకు అది కతలాగే ఉంటది ,ఎందుకంటే వాడిని సపోర్ట్ చేసేవాళ్ళంత వెదవలు అందుకని
నిజమేనండి. అబద్దం చెబితే గుర్తు పెట్టుకోవాలి. అదే నిజము అయితే ఎప్పుడూ ఒకటే మాట్లాడొచ్చు. Great words
మీ ప్రతీ మాట లో నిజాయితీ వుంది సార్❤
జై పేమ్మసాని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాము
సార్ మీలాంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరం, You're Winner sir
😅
మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు. మీ లాంటి వారు గెలవాలి.
ఆపురా pooja
@@sivatmikareddy3876 Mee ycp lo okkadaina ila matladuthara raa 🤣🤣🤣
😢ma kodali Nani laga matadevallu enka yevaru puttaledu.
Nathi jaffer agara?
Matladite gelavalaa bale cheppav bhayya 😂😂 pani cheste valla constituency ki gelavali 😂😂
మిస్టర్ జాఫర్ interview చేయడంలో మీరు కోల్పోయిన హుందాతనం ను చంద్రశేఖర్ గారు చాలా హుందాగా ఫిల్ చేశారు. ఇక ముందైనా హుందాగా ఇంటర్వ్యూ చేయడం అలవర్చుకోండి.
సార్ మీలాంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరం
🎉
Yes absolutely
Jaffer interview cheyadam radu tokka tokka ga matladatadu
నిజంగా గుంటూరు ప్రజలు అదృష్టవంతులు ఒక విజన్ ఉన్న వ్యక్తి పార్లిమెంట్ అభ్యర్ధిగా వచ్చినందుకు ఆయన్ను గెలిపించి అభివృద్ధి సాధించాలని మనసారా కోరుకుటున్నాను.
🎉
👍🙏
👍👍👍
సార్ మీరు రాజకీయాలలో ఉండాలి పోటీ చేయాలి జనాలు ఓట్లు వేయాలి అప్పుడే మన ఆంధ్ర రాజకీయ వ్యవస్థ మారుతుంది అన్ని నా నమ్మకం దానిని నిలబెట్టండి లక్ష కంటే ఎక్కువ మెజారిటీ తో విన్ అవ్వాలి అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤
ఇలాంటి వారిని మనం గెలిపించాలి.
ఇది మన బాధ్యతా కూడా.❤
గుంటూరు ప్రజానికం అందరూ చంద్రశేఖర్ గారి గెలుపు కరారు అని నిర్ణయించారు 👍
ఎస్ బ్రో బాగా కష్టపడండి చంద్ర అన్న ని గెలిపించండి.. Am తెలంగాణ
2 lakhs pakka
Great knowledge leader pemmasani, vote for TDP
Bochu
Most eligible n dynamic true leader, winning is a formality already won........❤🎉
చదువు కున్న విద్యావంతులు మేధావులు మానవత్వం వున్నవారు నాయకులుగా పాలకులు గా రావాలి అంతే కానీ మూర్ఖులు మొండివాళ్ళు మా కొద్దు జై పెమ్మసాని గారు
Very decent interview, All the best pemmasani chandra shekar Sir...
ఇలాంటి జర్నలిస్ట్ లు పెమ్మసాని లాంటి ఉత్తమ సంస్కార వంతులను కూడా పెడత్రోవ పట్టించి తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నాలు చేసి వారే గొప్ప అని, గొప్ప సంస్కార వంతులను బెంబేలు ఎత్తిస్తారు. జాగ్రత్త చంద్ర గారు.
Superb answers and nice talking pemmasani garu.❤❤❤
గుంటూరు పార్లమెంట్ కు గుంటూరు కారం లాంటి కుర్రోళ్ళు దొరుకుతున్నారు
అన్న సూపర్ గా మాట్లాడారు
బాబూ జాఫరూ ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదలు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేసినప్పుడు ఆర్థిక తీవ్రవాది తన వ్యభిచార పత్రిక యాక్ఛీ లో ఏమి రాయించాడూ. రంగులు మార్చితే కొత్తవి కట్టినట్టేనా?
ఆయన ఆన్సర్స్ కట్ చేస్తావేంట్రా గబ్బు జాఫర్
Adhe kadha antha manchiga answer chebuthunte, cut chestharu madhyalo....
Anchor adige questions great anukuntunnadu, he need to wait for participant to respond. Jaffer interviews are looking worst now a days just because of his bla bla bla.
@@wheelrider7702 he is actually over excited, he wants to confuse or hurry up with his questions and try to trap the person....
Vadu ychipi kada alane chestadu Paytm
Veedi thoka cut cheyali jocker joffer
Good sir, this time I will vote for you
We need your contribution for AP development Dr garu..
We always with you…
Keep continue your 🔥…
Good person.. Dr. Pemmasani garu... Great person 👏👏
superb interview, jai guntur
We support Pemmasani....
Jai Pemmasani. It was a great interview sir
He is the founder of UWORLD. He is a legend in USMLE preparation. He is the reason why so many Indian doctors got admission in US hospitals.
not just indians. I didn't know he was the founder of Uworld. Uworld has good review material and standard material for the step exams, in combination with Kaplan , and the first aid .
Yes,
Great
రాష్ట్రానికి మీలాంటి నాయకుల అవసరం సార్
See the confidence in his eyes while speaking ❤
Super sir, I became a fan of your speaking skills.
Wow what a leader.. people needs this gentleman.. i became fan of you sir..
After long gap , a very decent interview
ప్రజలకు మంచి చేయాలన్న హృదయంతో వచ్చినవాళ్లకు కూడా నీ అతి తెలివి తేటలతో వాళ్ళ maind పాడుచేస్తున్నావు jaffer garu మీ దృక్పధం మార్చుకోండి తెలివి నీవోక్కడి సొత్తు కాదు 👍
Pemmasani gari vision chala bagundee..
Jafer conversation. ..😢😢..
I used to use uworld for my USMLE preparation but never used to know that a telugite is the owner of that beautiful platform.
It really revolutionised the study.
As a fellow doctor, happy for this person.
Jai TDP . Jai Pemmasani. It is gonna be a cake walk for him.
Pemmasani is a great.😊
Jai TDP...
Well answered by Pemmasani garu 👏👏 all the best sir 👍
What a great leader he is nice clarity about all thank you for choosing public
కేంద్ర మంత్రి వర్యులు యంగ్ అండ్ డైనమిక్ లోయాలిటీ కింగ్ పెమ్మసాని చంద్ర శేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలు ❤
Jaffar bhai Ayanni matladnivvali.
Really great sir for your answer
నేను పెమ్మసాని గారి గెలుపు కోసం. కష్ట పాడుతా. నేను జనసేన కార్యకర్తను. 🙏🇮🇳🇮🇳🇮🇳జై జనసేన. జై టీటీడీ. జై బీజేపీ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Nee family kosam kastapadu jeevitham lo paiki vastav😂
Nenu vote vestha Pawan Kanna manchi banisa ani niroopinchukunta
Superb
Jagan kosam aite...
Inka lava party lo
Mr.jaffer sir, మీరు critisise చేయడానికి పనికి వస్తారు తప్ప, వాస్తవాలు వినడానికి ఇష్టపడరు.
Looks clean person with good intentions. All the best sir. 🎉
సార్ మీలాంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరం ఇలాంటి వారిని మనం గెలిపించాలి.
ఇది మన బాధ్యతా కూడా.
సిర్ జాఫరకి యెంత చెప్పినా ఆయన గారు వెరేమైండు జాఫర్ కి చేపన అవసరం లేదు
Jaffee buildup ekkuka chestunnnav. Pemmasani is giving answers with confidence😊🎉🎉🎉🎉
Jai tdp ✌️
ప్రతి చోట ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రజా ప్రతినిధి కావాలి పార్టీ ఏదైనా
I wish you to be a best parliamentarian sir🎉🎉🎉🎉
Superb answer jai pimmasani
Super interview and I am from Guntur
జాఫర్ నువ్వు ఎంత అడ్డుకున్నా ఆయనకు ఒక విజన్ ఉంది అలాటి గుండె కావాలి గుంటూరు కి
Jai Pemmasani
I have not seen a single negative comment.really great
I am fan for u ♥️♥️ in guntur local
జై పెమ్మసాని
It maybe a best interview in Jaffar's career
మా పిల్లలు స్కూల్ లో ఇంగ్లీష్ బోధించటం లేదు,
బయటకు మాత్రం గొప్పలు చెబుతున్నారు.
మీరు వచ్చాక పరిష్కారం చూపండి 🙏
Jaffer garu he is not a politican with allegations like others and an NRI coming to politics to serve the own land and state and nation
Bro Lokesh babu plan NRI's tisukuravdam ma LS lo kuda NRI😅😅😅😅
Super sir me lanti vallu tdp lo unnaduku chala happy sir
1 lakh majority pemmasani gariki
శ్రీ జాఫర్ గారు ఫేమస్ రాణి గారు చెప్పే ఇటువంటి ఆన్సర్ లకు మీరు వ్యతిరేకంగా మాటలు కలిపి అర్థం కాకుండా మీరు చేస్తున్నారు ఇది ఇది ఏంటిది కాదు ఏదో బొమ్మలాట లాగా ఉన్నది జై తెలుగుదేశం మాకు నెట్ బొక్క
Jafar garu meru enthamandi ycp vallani Special status gurinchi adigaru..... I never see in this question with Ycp leaders....... .......koncham chepandi...... Just surprised with that's question
Ayana adagaru endukante he is pro ycp malli piki Fair journalist laga build up istaru.
BEST MP candidate in AP....Ever For Ever....
బెస్ట్ పార్లమెంటేరియన్ పెమ్మసాని నెక్స్ట్ రాసుకో జాఫర్. జాఫర్ ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయా naadu నేడు వల్లantha baagunteజాఫర్ స్పీడ్ కొంచెం తగ్గించు
School building vunte ne kadhu kadha dhanilo pillaki cheppadaniki teachers vundali vallaki talent vundali
జాఫర్... ఒక ప్రశ్నవేసి...ఎదుటి వ్యక్తిని పూర్తిగా విషయాన్నీ చెప్పనివ్వకపోవటం, అడ్డుతగలటం విజ్ఞత కాదు. జర్నలిజం లో ఇదేనా నువ్వు నేర్చుకున్నది?
Dr . Pemmasani garu , బాగా చెప్పారు. కష్టపడి సంపాదిస్తే గోల్డెన్ టీ కప్స్ ఎక్సట్రా వుండవు. It's fact.
నత్తి జాఫర్...క్వశ్చన్ ఆడిన తర్వాత answer చెప్పే దాకా ఆగు...నీ ముందు ఉంది అవినీతి తో వేల కొట్లు డబ్బులు సంపాదించిన వ్యక్తి కాదు...నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇచ్చి answer చెప్పిచ్చుకో అంతేగానీ ఎక్స్ట్రాలు మింగితే ఇటు నుంచి మేము మింగుతం జాగ్రత్త..
బాగా అన్నావ్ అన్న 💪
ఈ జాఫర్ ఒక విలేఖరి కాదు,వై.సి.పి. పెటీ ఎం.
Ap needs leaders like u..pemmasani
Jafffar నాయనా, interview చేయండి సార్! Don’t try to argue or teach him! Listen to his fresh ideas. Don’t tell him your same old failed ideas.
The interviewer is not even allowing Mr. Pemmasani to speak! 🤦🏽♂️🤦🏽♂️🤦🏽♂️
Mr. Dr. Pemmasani, I’m a doctor and I returned back to India from USA in 2019 to do some ధర్మబద్ధమైన service to our land. I’ll soon meet you along with my wife at your office near Vijeta Shopping Mall. We have a few ideas regarding the 5 points you mentioned. My wife is also a doctor from USA. We live in Guntur town. I’m very impressed with you. You are like a breath of fresh air amidst the dozen a dime crooked politicians in our state.
Plz ask like this questions to ycp people
High lighted interview of pemmasani❤
Asalu jaffar bhai idhe confidence Sajjala daggara kanapadledu😂😂😂 vaddu sir development ante rangulu vaste saripodu buses,roads, faculty,sports urke votelu kosam pani cheste saripodu Ela journalist ayyaro
Give him time to speak
Nenu chusina politicians lo the best pemmasani garu✊ vision, way of explanation, way of thinking, clear planning 🙏proud feel undi sir mi lanti vallu politics lo ki vasthunnaru ante… Thank you So much sir…..
Best interview jafar dhi...full clarity ga unnadu పెమ్మసాని...
Excellent idealogy and visionary upcoming leader..
Pemmasani evari Naku telidu nenu undeydi guntur lo Naku guntur lo vote hakku leku but 100% pemmasani gelustadu... pemmasani vachaka guntur politics challa heat ekkai pemmasani debha ki ycp fan kinda padalisindey
My Best wishes to pemmasani garu. I wish and he will be successful in elections as well as in his efforts.I hope his humility ,simplicity and his resourcefulness will make him a successful person. May God shower his blessings blessings
Jafar garu bentapudi school lo English matladite saripotunda? AP lo unna school lo English alane matladutunara???? Teachers jagan government lo bayapadutu pani chestunaru
Nice interview. Wish to Success in the election.
Guntur lo pemmasani Chandra shekar 1 lack majority tho gelusthadu
Enduku mottam votes aayanake vastayi anu inka😅
@@theauthentictalkstelugu6952 let's wait.. months tharuvatha e comment ni mark chey majority rakapothe
1 lakh ha antakante akuva majority tone gelustadu chudu.
@@theauthentictalkstelugu6952doubt haa neku
Vasthey vachai le kani ..Nri kadha bro esari vote ki 3k istharu ga ❤
Jaffer Bhai let him speak first and ask questions bro, entha famus anchor miku adhi kuda teliyakunte ela
జాఫర్ గారు మీ ఇంటర్వ్యూ సరిగ్గా లేదు.పెమ్మసాని గారు చాలా knowledge తో మాట్లాడుతున్నారు.పెమ్మసాని గారు మాట్లాడుతుంటే అడ్డు తగులుతున్నారు.అతను చెప్పేది పూర్తిగా వినండి.
Jaffar garu andari nayakulu daggariki velli ...vallu ela sampadincharo adege dhiryam vunda jaffar garu.....😊
Jaffar bhai ayanani answer chepanivvu
Nitho ede problem niku sugar undi anukuntaaa😂😂😂
Uchaaa aagadu ayaniki
Looking like real human
super sir,, 1 lac majority win
ఆంధ్ర కి మంచిరోజులు రాబోతున్నాయి కాబట్టి పెమ్మసాని sir వచ్చారు ...జయహో తెలుగుదేశం
Pemmasani🥰
Good guy pls vite for pemmasani .wow super knowledge
Jaffer garu meeko straight question 2024 lo manam cm ga yevarni chudabothunam
chrait qwachan.
Excellent Analysis Pemmasani Chandrasekhar Garu ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️