శిల్పారామం లాంటి టెర్రస్ గార్డెన్#

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 132

  • @janakikandula286
    @janakikandula286 2 місяці тому

    Super super super ❤❤❤

  • @thanujad8544
    @thanujad8544 2 місяці тому

    Ganesh pvc pipe setup idea super

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 2 місяці тому

    Adi Lakshmi manchi garden chupincharu chala bagundi Tnq

  • @marryrathnam9257
    @marryrathnam9257 2 місяці тому

    మణి గారి గార్డెన్ అద్భుతం చాలా కళాత్మకంగా ఉంది

  • @arunabellam7993
    @arunabellam7993 2 місяці тому

    Super Lakshmi garu manchi garden mani garu❤❤

  • @suryakumari1937
    @suryakumari1937 2 місяці тому

    గార్డెన్ చాలా బాగుంది అమ్మ ❤❤❤❤

  • @vijayavallala1550
    @vijayavallala1550 2 місяці тому

    Ganesh nuvvu manchibiddavu. Pillaluandaru ee vedio choodali ammdilakshmigariki thankyou vijayamuralidharvallala wangapally yadagirigutta

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      అవునండి వయసున్న పిల్లలందరికీ ఒక ఇన్స్పిరేషన్ అబ్బాయి 👍🤝

  • @PrasannaWonders
    @PrasannaWonders 2 місяці тому

    ఆ పైపులో మొక్కల కుండీలు పెట్టారు ఆ ఐడియా మాత్రం సూపర్ 👌👌👌👌

  • @srinivasareddy8069
    @srinivasareddy8069 2 місяці тому

    Nijaga silparamam lanti garden . maintenance super

  • @sarojaponnada4215
    @sarojaponnada4215 2 місяці тому

    మణీ మీ తోట నేను చూసినప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా చాలా అందంగా వుంది. 👌👌❤

  • @vinay1086
    @vinay1086 2 місяці тому

    Madam me garden chala bagundhi madam meru chalabgreat

  • @achgardenandpets
    @achgardenandpets 2 місяці тому

    Super mani garu garden chala chala colourful ga vundhi nd me ideas kuda chala bagunayi
    Akka manchi garden chupincharu❤❤❤

  • @kmahalakshmi
    @kmahalakshmi 2 місяці тому

    సూపర్ గార్డెన్ చాలా బాగుంది అండీ

  • @meeneelima
    @meeneelima 2 місяці тому

    Super garden aunty

  • @SandeepKumar-cp1xg
    @SandeepKumar-cp1xg 2 місяці тому

    Akka garden chala prashanthanga undi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      అవును తమ్ముడు చాలా బాగా చేశారు🥰

  • @radhakankanalapalli1291
    @radhakankanalapalli1291 2 місяці тому

    mani Gari Garden chala Bagundi chala creativity undi thank you, adi Lashmi Garu manchi garden choo M

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      థాంక్స్ అక్క థాంక్యూ సో మచ్ 🌹r

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 2 місяці тому

    Nice garden 👌👌👌

  • @sridevi_sreecollections0110
    @sridevi_sreecollections0110 2 місяці тому

    మా మణి గారి అందమైన మిద్దె తోటని ఇంకా అద్భుతంగా చూపినందుకు చాలా సంతోషంగా ఉంది అండి. చాలా చాలా థాంక్స్ ఆదిలక్ష్మి గారు.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      చాలా చాలా ధన్యవాదాలు శ్రీదేవి గారు🤝🥰

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 місяці тому

    Chaala bagundi mani gari garden, suuperrr ❤flooring green paint or artificial grass na❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      అవును విజయ గారు అది గ్రీన్ పెయింట్ 🤝🤝🤝🥰

  • @LathaSrinivas-l1h
    @LathaSrinivas-l1h 2 місяці тому

    Super mam🙏

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 2 місяці тому

    Adilakshmi garu , Mani gari organic garden chala Baga chupincharu. Very beautiful garden.Tq very much for sharing this informative video andi.Mani garu mee organic veggies garden Suuuper andi. 👌💕💐🍐🌶️🍆🍒🌱☘️🍅🍇🥭💃

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      అవును మేడం చాలా కరెక్ట్ గా చెప్పారండి థాంక్యూ థాంక్యూ సో మచ్ 🤝🤝🌹

    • @laxmiulaxmi8132
      @laxmiulaxmi8132 2 місяці тому

      సూపర్ అక్క చాలా బాగుంది గార్డెన్ లో ఎన్ని గార్డెన్లో హైలెట్ అయింది అక్క మంచి కార్టూన్ చూపి❤❤❤❤

  • @gardenwith_anu
    @gardenwith_anu 2 місяці тому

    Super super super Mani garu mee garden👌👌👌👌

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому +1

      అవును రా అను చాలా బాగుంది గార్డెన్ కదా థాంక్యూ🌹

  • @vignanteja3190
    @vignanteja3190 2 місяці тому

    మణి గారు సూపర్ ❤.మొక్కలు హ్యాపీ గా ఉంటాయి మీ దగ్గర

  • @hemalatharaptadu9161
    @hemalatharaptadu9161 2 місяці тому

    Really Eye Feast I enjoyed a lot

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹

  • @rajithamallareddy7265
    @rajithamallareddy7265 2 місяці тому

    Very nice garden

  • @Tanav-d5c
    @Tanav-d5c 2 місяці тому

    Super andi

  • @GeethaKalidindi
    @GeethaKalidindi 2 місяці тому

    Excellent Mani garu, your garden, your family are truly inspirational to the society, may God bless you &all your family members, friends, Sridevi garu in particular with more ideas, great oppurtunities ahead.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹🤝

  • @Gatta-q2v
    @Gatta-q2v 2 місяці тому

    చాలాఅందంగా కళాత్మకంగాతీర్చిదిద్దుకున్నారు మణి గారు చాలా అందమైన వీడియో ఆదిలక్ష్మిగారు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      అవునండి చాలా కష్టపడి తయారు చేసుకున్నారండి థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹

  • @saralareddy1378
    @saralareddy1378 2 місяці тому

    సూపర్ గార్డెన్

  • @yashusaileshgarden3695
    @yashusaileshgarden3695 2 місяці тому

    Abba repu live lo chustham antana chala happy ga vundhi😍🤗🤗

  • @kavetyvijayabharathi6568
    @kavetyvijayabharathi6568 2 місяці тому

    Beautiful garden andi .

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 2 місяці тому +2

    నిజంగా ఇది శిల్పారామం లాగే ఉందని గార్డెన్ రేపటి ఎపిసోడ్ కోసం నేను అయితే వెయిటింగ్❤

  • @uppalapatirama242
    @uppalapatirama242 2 місяці тому

    Super garden andi

  • @BhagyarekhaPathakamsetty-i8j
    @BhagyarekhaPathakamsetty-i8j 2 місяці тому

    Super ga vundhi andi mi garden mani garu❤

  • @KhanMohammed-qp4yu
    @KhanMohammed-qp4yu 2 місяці тому

    ఈ రోజు మంచి అందమైన మణి గారి మిద్దె తోటను మా అందరికి పరిచయం చేసిన మీకు 🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 місяці тому

    Beautiful బృందావన్ గార్డెన్ సూపర్. కామంచి అంటే ఏమిటో మాకు తెలియదు దగ్గరగా చూపిస్తే బాగుండుంటుంది. లక్కీ జీ.🙏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      ఓకే అండి మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాను ఈసారి అలాగే చేస్తాను థాంక్యూ అండి 🌹🌹

  • @lakshmimeduri9303
    @lakshmimeduri9303 2 місяці тому

    Soo beautiful akka

  • @krishnasairam5521
    @krishnasairam5521 2 місяці тому

    చాలా బాగుంది అండి మణిగారు.మీ పూతోట....అందాల మణిహారం.......మీ garden community లో చేరడం ఎలా....ఆదిలక్ష్మి గారు....తెలియచేయండి.మేము Vizag లో ఉంటాము.Thank u😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому +1

      మీరు గార్డెనింగ్ చేస్తున్నట్లయితే మాకు నెంబర్ పెట్టండి 🙏

  • @bharathikrishna-k3k
    @bharathikrishna-k3k 2 місяці тому

    Kothaga garden stat chestunna please medam

  • @rajamanigorre2001
    @rajamanigorre2001 2 місяці тому

    ❤❤❤❤😊

  • @Bhagyacreations
    @Bhagyacreations 2 місяці тому

    90 లైక్ సిస్టర్. అబ్బబ్బబ్బబ్బ్బా మణి గారి గార్డెన్ చూస్తుంటే రెండు కళ్ళు చాలవు అనిపించింది. వీడియో చూస్తుంటే ఆనందంతో మాటలు రావటం లేదు. మణి గారిది చిన్న వీడియో లాంటిది మన గ్రూపులో చూశాను సిస్టర్. అప్పుడే అనుకున్నాను ఎప్పుడు చూస్తామా ఈ గార్డెన్ అని. మీ వల్ల నాకు అదృష్టం కలిగింది. ఇంత మంచి గార్డెన్ చూపించినందుకు చాలా థాంక్స్ సిస్టర్. ఇంకో పార్ట్ కోసం వెయిటింగ్. కాకపోతే ఈరోజు మేము పిఠాపురం వెళుతున్నాం సిస్టర్. తిరిగి వచ్చిన తర్వాత మీ రెండో పార్ట్ చూస్తాను.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      ఓకే అక్క థాంక్యూ థాంక్యూ సో మచ్😊😊

  • @suprajam4121
    @suprajam4121 2 місяці тому

    All maintained

  • @pachanipodarillu4103
    @pachanipodarillu4103 2 місяці тому

    మణి గారి తోట 👌👌👌

  • @voiceofvijayalakshmi4320
    @voiceofvijayalakshmi4320 2 місяці тому

    Oka pipe lo 30 plants superb idea andi

  • @sharadaganta4967
    @sharadaganta4967 2 місяці тому

    Nice garden,green colour vesara,mat na andi kindha veisindhi

  • @padmarekhak4093
    @padmarekhak4093 2 місяці тому

    Madamgaaru. Evuru. Ekkada. Cheppandi. Manchi. Vidiolu. Chesthaaru. Statinglo. Vuru. Peru. Cheppandi. Thankyou

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому +1

      వారు మెన్షన్ చేశారండీ వారు ఊరు పేరు వీధి పేరు కూడా చెప్పారు మీరు స్కిప్ చేసినట్టు ఉన్నారు వైజాగ్ లో ది గార్డెన్ 🙏

    • @padmarekhak4093
      @padmarekhak4093 2 місяці тому

      Thankyou. Madam. Reply. Ichinanduku. Nenu. Medapaina. Chaala. Mokkalu. Pettukunnanu. Monthly. Naluguriki. Ponnagantykura. Mathram. Panchi. Pedathanu. Thankyou​@@AadiLakshmiTerraceGarden

  • @ManorMani-qe3vb
    @ManorMani-qe3vb 2 місяці тому +2

    మా అందమైన మిద్దె తోట ని మరింత అందంగా మీ కెమెరాలో బంధించి కన్నుల విందుగా చూపించినందుకు థాంక్యూ సో మచ్ ఆదిలక్ష్మి గారు❤🎉😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      చాలా చాలా ధన్యవాదాలు మనీ గారు 🥰🥰🤝🤝🙏

  • @Nirmalamangam
    @Nirmalamangam 2 місяці тому

    Wonderful garden

  • @madhusri1677
    @madhusri1677 2 місяці тому

    అక్కా వీడియో అదిరిపోయింది వాళ్ళ ఓపిక కి ధన్యవాదాలు అక్కా నాకు కారుమంచి మొక్క విత్తనాలు ఎలాగైనా కావాలక్క please అలాగే ఏమి అనుకోకుండా అజోల్లా కూడా

  • @sureshb3244
    @sureshb3244 2 місяці тому

    Super

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv 2 місяці тому

    పైప్ ఐడియా బాగుందండి

  • @prasadyasari4869
    @prasadyasari4869 2 місяці тому

    మేడం, మీ టెర్రస్ పొడవు వెడల్పు ఎంత ఉంటాయి అండి. చాలా చాలా అందంగా ఉంది గార్డెన్

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🙏🙏🥰

  • @bharathikrishna-k3k
    @bharathikrishna-k3k 2 місяці тому

    Medam seeds kavali please

  • @anithanakka8406
    @anithanakka8406 2 місяці тому

    చాలా బ్యూటిఫుల్ గా ఉంది గార్డెన్ మని గారికి సాటి లేరు ఎవరు

  • @VaralakshmiKallakuri-r2m
    @VaralakshmiKallakuri-r2m 2 місяці тому

    ఆదిలక్ష్మి గారు నేను రాజమండ్రి వరలక్ష్మి నాకు పచ్చిమిరపకాయలు ఇవ్వగలరా రెడ్ కలర్ కోస్తున్నారే అసలు చాలా బాగున్నాయి విత్తనాలు ఇవ్వగలరా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      వరలక్ష్మి గారు మేముండేది విజయనగరం ఈ గార్డెన్ వైజాగ్ లో షూట్ చేశాము ఓకేనా అండి 🙏

  • @subhashiniamar2351
    @subhashiniamar2351 2 місяці тому

    Where is this terrace garden. Which city?

  • @gundaneeraja3762
    @gundaneeraja3762 2 місяці тому

    Kamnchini budakashi anikuda antarandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      కామంచి వేరు బుడంకాసి వేరండి 🙏🙏

  • @lakshmimeduri9303
    @lakshmimeduri9303 2 місяці тому

    E vuru andi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      లక్ష్మీ గారు మీరు వీడియో స్కిప్ చేశారు స్టార్టింగ్ లోనే చెప్పేసాం వైజాగ్ అని 😃

  • @vinay1086
    @vinay1086 2 місяці тому

    Madam nenu state chesthunna meru Naku gaidencu ivvandi madam Naku donda padu pasupu mokka avaina vittanalu ivvandi madam

  • @annapurnakallakuri4868
    @annapurnakallakuri4868 2 місяці тому

    Seeds plz mam

  • @Induvlogs1213
    @Induvlogs1213 2 місяці тому

    Valla channel id pettandi

  • @vinay1086
    @vinay1086 2 місяці тому

    Me cell no chepthara madam mani garu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      ఎందుకండీ సోషల్ మీడియాలో సెల్ నెంబర్ పెట్టకూడదు కదా

  • @creativethinksranimuthinen1417
    @creativethinksranimuthinen1417 2 місяці тому

    Super andi❤me phone number kavali

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      మీ ఫోన్ నెంబర్ పెట్టండి మాట్లాడుతాను

  • @padmajyothi6486
    @padmajyothi6486 2 місяці тому

    Super

  • @rajinipolavarapu4664
    @rajinipolavarapu4664 2 місяці тому

    Super