55 లైక్ సిస్టర్. ఫ్యాషన్ ఫ్రూట్ ను కృష్ణ ఫలం అంటారని ఇప్పుడే తెలిసింది. ఫ్లవర్ కూడా చాలా అందంగా వుంది. ఫ్రూట్స్ చాలా బాగా వచ్చాయి. నేను విత్తనాలు వేసానండి. మొక్కలు రాలేదు. కాన్సర్ కి మందు అని తెలుసు. మావూళ్ళో బజార్లో ఈ పళ్ళు దొరకడం లేదు. ఏడాదిలో కాపు వస్తుంది అంటే భలే అనిపించింది.c విటమిన్ ఎక్కువగా ఉండే పళ్ళు తింటే మనకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. పాలకూర బాగా వచ్చింది. స్వీట్ లెమన్ చాలా టేస్ట్ గా ఉంటుంది. నాక్కూడా చాలా ఇష్టం. మాఇంట్లో లేదు. వేరేదగ్గర తిన్నాను. మీ ఆరోగ్య రహస్యం మీ హార్వెస్టింగ్.
ఆంటీ మీ ఇన్స్పిరేషన్తో నేను టెర్రస్ గడ్డం స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ లో గార్డెన్ అప్పుడే 68 కుండీలు వరకు వెళ్ళింది చాలా ఆకు కూరలకు కొద్దిగా వంకాయలు టమాటాలు అలా వస్తున్నాయి చాలా థాంక్స్ అండి
ఫ్యాషన్ ఫ్రూట్ గురించి చాలా బా చెప్పేరు. మీకు భగవంతుడు మంచి విద్య ఇచ్చాడు అందరినీ మోటివేట్ చేసే మాట తీరు. ప్రవాహం లా మాటలు ఎంత బా చెప్తారంటే అందుకే నేను మీకు ఫ్యాన్ నీ ఐపోయాను. ధన్య ఆలు ఆదిలక్ష్మి గారు
కృష్ణ ఫలం చాలా బాగా వచ్చింది అమ్మ ❤❤❤❤
@@suryakumari1937 👍🏻👍🏻😍
Baaga చెప్పారు కృష్ణ ఫలం❤
🤝🤝🥰
Super video chala ❤❤
🤝🤝🙏🏻😍
మంచి వీడియో chesaru సూపర్ చాలా బాగా చెప్పారు అందరు pandinchalani మీ కోరిక 💕ధన్యవాదములు
🤝🤝🤝🥰
🙏👌
🤝🥰
Suuperrr horvest ❤
🤝🤝😍
55 లైక్ సిస్టర్. ఫ్యాషన్ ఫ్రూట్ ను కృష్ణ ఫలం అంటారని ఇప్పుడే తెలిసింది. ఫ్లవర్ కూడా చాలా అందంగా వుంది. ఫ్రూట్స్ చాలా బాగా వచ్చాయి. నేను విత్తనాలు వేసానండి. మొక్కలు రాలేదు. కాన్సర్ కి మందు అని తెలుసు. మావూళ్ళో బజార్లో ఈ పళ్ళు దొరకడం లేదు. ఏడాదిలో కాపు వస్తుంది అంటే భలే అనిపించింది.c విటమిన్ ఎక్కువగా ఉండే పళ్ళు తింటే మనకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. పాలకూర బాగా వచ్చింది. స్వీట్ లెమన్ చాలా టేస్ట్ గా ఉంటుంది. నాక్కూడా చాలా ఇష్టం. మాఇంట్లో లేదు. వేరేదగ్గర తిన్నాను. మీ ఆరోగ్య రహస్యం మీ హార్వెస్టింగ్.
అవునా అక్క చాలా కరెక్ట్ గా చెప్పారు థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹
Tq sis కృష్ణ ఫలం అని యిప్పుడే తెలిసింది
😊😊🤝
Flowers super ❤❤
🤝🤝🥰
🤝🤝🥰
సూపర్ జీ.
🤝🤝🥰
సూపర్ గా ఉంది ఫ్రూట్ నాకు సీడ్స్ కావాలి
@@anithanakka8406 👍🏻👍🏻🙏🏻
ఆంటీ మీ ఇన్స్పిరేషన్తో నేను టెర్రస్ గడ్డం స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ లో గార్డెన్ అప్పుడే 68 కుండీలు వరకు వెళ్ళింది చాలా ఆకు కూరలకు కొద్దిగా వంకాయలు టమాటాలు అలా వస్తున్నాయి చాలా థాంక్స్ అండి
చాలా సంతోషం అమ్మ ఆల్ ద బెస్ట్ మరి ఇంకా వెనక తిరిగి చూడొద్దు దూసుకెల్లండి మీ కుటుంబం ఆరోగ్యంగా తీర్చిదిద్దండి 🙌🏻🙌🏻
Chala bagundi madem ga tu naku teliyani fruit gurinchi telusukunnanu meeru entomandi ki inspiration madem
🙏🏻🙏🏻🤝🤝🌹
FashionFrout ni krishna phalamantarani maaku theliyadandi.Theliya chesinandukuThanks
👍🏻🙏🏻🙏🏻
Eppudu kottha plants ni parichayam chesthu happy ga Matladuthu Andari mansulu dochukuntunnaru Aadi lashmi garu.Thanksalot
అయ్యో ఎంత మాట అండి నాకు తెలిసింది చెప్పాలనుకుంటున్నాను అది మీకు నచ్చినందుకు నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది మరి మరి ధన్యవాదాలు మీకు 💐💐
My 74 th like amma
🤝🌹
Super aunty nenu tapaka fashion trout plant 🪴 vestan aunty ❤❤❤❤❤❤👍👍👍👍👍👍👍👍👍👍👍
🤝🤝🥰
ఫ్యాషన్ ఫ్రూట్ గురించి చాలా బా చెప్పేరు. మీకు భగవంతుడు మంచి విద్య ఇచ్చాడు అందరినీ మోటివేట్ చేసే మాట తీరు. ప్రవాహం లా మాటలు ఎంత బా చెప్తారంటే అందుకే నేను మీకు ఫ్యాన్ నీ ఐపోయాను. ధన్య ఆలు ఆదిలక్ష్మి గారు
అయ్యో ఎంత మాట శశి గారు మీ అభిమానం అవుతాను నాకు తెలిసిన విషయం నలుగురికి చెప్పాలనుకుంటున్నాను అంతే 🙏🏻🙏🏻🙏🏻
Madam naku ceeds pampadi madam
Amma madhi bhimavaram na Peru sasi mi video s chustuvunta nenu garden start chesa ma side evaru garden cheyaru
భీమవరంలో కొన్ని ఏరియాస్ లో ఉన్నాయండి గార్డెన్స్ నిదానంగా పరిచయం అవుతూ ఉంటారు మీరు కంటిన్యూ చేయండి గార్డెనింగ్ ఆల్ ద బెస్ట్
Amma vaijayanti mala daily vesukovacha or jagrathagaa dachukuntu vadukovalaaa , yendukante adi seed kada padaipothunda ani doubt vachindi😊.
అసలు పాడవదండి ఉదయం స్నానం చేసి వేసుకుని పడుకునే ముందు తీసేయడమే
Passion fruit ki season winter okatena amma or summer lo kuda vastayaa
Any seson lo vastundi
Amma ctg group lo join ala join avali Amma
@@TulasiSasikumari మీ నెంబర్ పెట్టండి జాయిన్ చేస్తాను