చాలా చాలా సంతోషంగా ఉంది బ్రో . ఇండియాలో పండించిన అట్లే మీరు కూడా పండించేస్తున్నారు. నాకు ఒక youtube ఛానల్ ఉంది డి ఎస్ గార్డెన్ దాని పేరు. మీరు చూడండి ఎందుకు అంటే యూఎస్ లో ఉన్న వాళ్ళు చూస్తే గ్రోత్ బాగుంటుంది అని నా ఫ్రెండ్స్ చెప్పారు అందుకే నేను కూడా మీ వీడియోస్ చూస్తాను. శంఖ పుష్పాలతో నేను ఒక కషాయం చేశాను చూడండి షార్ట్ వీడియో ఉంటుంది. మీ దగ్గర ఉన్న మొక్కలు అన్ని నా దగ్గర ఉన్నాయి. నిమ్మకాయ వేయకుండా పుచ్చుకోవాలి థాంక్యూ
@@worldfamilytraveller786 థాంక్యూ సో మచ్ బ్రదర్ . మీ వీడియోస్ కూడా నేను చూశాను కానీ వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి. అసలు అమెరికా అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు. మీరు ట్రావెలింగ్ కాకుండా గార్డెనింగ్ అలా ఇంట్రెస్ట్ వీడియోస్ చేసి పెట్టండి. మీకు వీలైతే నే నేను ఏదో అభిమానం కొద్దీ చెప్పాను అంతే. థాంక్యూ
Thats a ver beautiful garden Curry leaves plant ground lo pettesaru, winter lo ela? W r u in usa? Thats a lot of yields u got, is it organic or you use any chemicals and how big is your yard, its like a dream😂
I like your garden a lot andi, We can pay you , will you ship us naleru kada, tippateega, ranapaal, kakarakaya, beerakaya and polakaya seeds to us in GA? We also have a garden but our seeds are not good. Thank you
Very nice andi. Thumbnail ki taggattu chala bagundi. V r very happy to see this.👏👌
@@Annurradha thank you 🙏
Hi Bro very good video
I have one question
Which states are good to grow vegetables and fruits and in a year how many months we can grow?
Chalabhagundhi Andi TQ 💐💐💐💐
❤
చాలా చాలా సంతోషంగా ఉంది బ్రో . ఇండియాలో పండించిన అట్లే మీరు కూడా పండించేస్తున్నారు. నాకు ఒక youtube ఛానల్ ఉంది డి ఎస్ గార్డెన్ దాని పేరు. మీరు చూడండి ఎందుకు అంటే యూఎస్ లో ఉన్న వాళ్ళు చూస్తే గ్రోత్ బాగుంటుంది అని నా ఫ్రెండ్స్ చెప్పారు అందుకే నేను కూడా మీ వీడియోస్ చూస్తాను. శంఖ పుష్పాలతో నేను ఒక కషాయం చేశాను చూడండి షార్ట్ వీడియో ఉంటుంది. మీ దగ్గర ఉన్న మొక్కలు అన్ని నా దగ్గర ఉన్నాయి. నిమ్మకాయ వేయకుండా పుచ్చుకోవాలి థాంక్యూ
Sure , Thank you @ds
@@dsgarden8412 watched your channel , awesome videos andi
@@worldfamilytraveller786 థాంక్యూ సో మచ్ బ్రదర్ . మీ వీడియోస్ కూడా నేను చూశాను కానీ వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి. అసలు అమెరికా అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు. మీరు ట్రావెలింగ్ కాకుండా గార్డెనింగ్ అలా ఇంట్రెస్ట్ వీడియోస్ చేసి పెట్టండి. మీకు వీలైతే నే నేను ఏదో అభిమానం కొద్దీ చెప్పాను అంతే. థాంక్యూ
ఇంతకు యి ఛానల్ ఎవరిది ఈ వీడియోలో కనిపించే అతను .మీరు. ఒకటేనా. అర్థం కాక అడుగుతున్న. ఆ గార్డెనింగ్ చేసే అతనికి కూడా చెప్పండి మేము అభినందించాము అని
@@dsgarden8412info chestanu
Thats a ver beautiful garden
Curry leaves plant ground lo pettesaru, winter lo ela? W r u in usa?
Thats a lot of yields u got, is it organic or you use any chemicals and how big is your yard, its like a dream😂
Houston, Texas , Organic please watch till end of the video. All the details are explained
Very good other countries lo kooda mana culture marachipoledu good keepitup
@@sumanchannel2467 thank you
Baboi nalleru value telusukoni adhi kuda pettaru Meru chala grt. Even India lo chala members ki nalleru telidhu grt job
@@bhargavigundemeedi8489 thank you 🙏
God bless you family always nana ❤️ 🙏 my son also stay ing north krolina
Thank You
Dhondaku achade cheyande superga untunde
Thank You
Chala bagundi mee intlo anny pandinchestunnaru great 👍
@@usha.sastry.diaries thank you 🙏
Hai, meeku kakarakuto chala menus chesukovachu.Akuni wash chesi need alone endabetti preserve chesi vaduko,vacuum.trycheyyandi.
@@gowrigayatri9722 Thank You 🙏
Kakara aaku pulusu and kakara aaku fry cheyande superga untunde
Thank you
Avunaa ippati varaku vinaledhu
can you please share recipe or video for kakara aaku pulusu and fry...thank you.
ఆది చుక్క కూర చెప్పారు ....తోట కూర ❤
చాలా బావుంది నాన! మీ తోట
@@srinivasaraopolavarapu4200 thank you 🙏
Hi excellent 👌
Congratulations for nearly 6k subscribers
@@MahiPeta thank you 🙏
Very great sir.
Thank You 🙏
super 👌
Thank you
Thank you
Great andi meeru sell chesthara. meeru unde state
@@manjulavalleru802 Houston , Texas
My is in Washington. How can I send seeds. Please let me know. Please respond
@@syamalaranimedidi1027 let me get back to you andi 🙏
USA lo a state and a place peru emiti
@@33542 Houston, Texas
❤❤❤
Americalo astatelo vunnadi chalabagunnadi
Thank You 🙏
Where to get all these plants
Please watch complete video , most
Of them locally grown
Very nice 👌 nana
Thanks a lot
Where is in USA
Katy, Texas (Houston)
Nice
Tippateega, ranapaala plants ekkada konnarandi,please reply 🙏
If your available in houston , you can take from us andi
@@worldfamilytraveller786
Where are you in Houston sir .
I may need tippateega Ranapala Aaku plant
@@RamaKrishna-lu1qh Sugar Land , TX
I like your garden a lot andi, We can pay you , will you ship us naleru kada, tippateega, ranapaal, kakarakaya, beerakaya and polakaya seeds to us in GA? We also have a garden but our seeds are not good. Thank you
@@worldfamilytraveller786 thanks andi, but I am in Dallas, can u tell the English names, so that I can try here👍
Bachali kura
Thank you
Praline antey gangavalli telugulo
@@GardeninginUSA thank you 🙏
మీరు చుక్కకూర అని చూపించింది చుక్క కూర కాదండి. తోట కూరలో ఒక రకం.
Thota kura
Meri india velli powder cheyinchakkarala meru intlo ne cheyyachu youtube video chudandi
Sure , thank you
God bless you family always nana ❤️ 🙏 my son also stay ing north krolina
Thank you 🙏