33 లైక్ సిస్టర్. మరువం నేను ఎన్నోసార్లు పెట్టాను. కానీ బ్రతకలేదు. మరువం తలలో పెట్టుకుంటే ఎంత మంచిదో మీరు చెప్తుంటే మా అమ్మగారి మాటలు గుర్తొచ్చాయి. మరువం, దవనం రెండూ చాలా మంచివి. జుట్టు raladam తగ్గుతుంది. ఈరోజుల్లో జడలు ఎవరు వేసుకుంటున్నారు. విరబోసుకుని తిరుగుతున్నారు. మరువం ప్రూనింగ్ చెయ్యాలని బాగా చెప్పారు. మొక్కల్ని పిల్లల్లా చూసుకోవడమే కాదు తల్లితో కూడా పోల్చడం చాలా బావుంది. నేను కూడా ఈమధ్య పెరుగు డబ్బాల్లో మొక్కలు వేసి గిఫ్ట్ ఇస్తున్నాను. మరువం కొమ్మలు ఎలా పాతాలో చూపించారు. చాలా మంచి వీడియో సిస్టర్.
మరువం మొక్క గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ ❤❤❤❤
🥰🥰
❤❤❤
🤝🥰
చాలా హెల్తీ గా. ఉందండి. మొరం
🤝🤝🥰
అవునండి చాలా బాగుంది వీడియో❤
🤝🤝🥰
Suuperrr ❤మరువం కూడా తులసి జాతికి చెందినదే మేడం❤
👍🏻🤝
Maruvam gurinchi chala baga explain cheasav Lakshmi 👌
🤝🤝🥰
Maruvam gurinchi chalabaga chepparu makuteliyani vishayalu chala tq, kesavardhini mokka gurinchi maku asalu teliyadu tq
🤝🤝🥰🥰
Super
🙏🏻😍
33 లైక్ సిస్టర్. మరువం నేను ఎన్నోసార్లు పెట్టాను. కానీ బ్రతకలేదు. మరువం తలలో పెట్టుకుంటే ఎంత మంచిదో మీరు చెప్తుంటే మా అమ్మగారి మాటలు గుర్తొచ్చాయి. మరువం, దవనం రెండూ చాలా మంచివి. జుట్టు raladam తగ్గుతుంది. ఈరోజుల్లో జడలు ఎవరు వేసుకుంటున్నారు. విరబోసుకుని తిరుగుతున్నారు. మరువం ప్రూనింగ్ చెయ్యాలని బాగా చెప్పారు. మొక్కల్ని పిల్లల్లా చూసుకోవడమే కాదు తల్లితో కూడా పోల్చడం చాలా బావుంది. నేను కూడా ఈమధ్య పెరుగు డబ్బాల్లో మొక్కలు వేసి గిఫ్ట్ ఇస్తున్నాను. మరువం కొమ్మలు ఎలా పాతాలో చూపించారు. చాలా మంచి వీడియో సిస్టర్.
🤝🤝🥰🥰🌹🌹🌹
Super aunty ❤❤❤
🤝🤝🥰
సూపర్ జీ
🤝🤝🥰
Davanam plant nenu epudu chudaledu
Ok
Akka,Maruvm plant mana house lo undhi
👍🏻👍🏻🤝🤝
Naku kuda bale vachindi amma
👍🏻👍🏻😍
Madem garu terrace garden startcheyyalanukuntunnanu meere naku inspiration mee garden choodalanipistundi address please please please , chalasarlu adugutunnanu madem
అడ్రస్ సోషల్ మీడియాలో పెట్టలేము కదండీ మీ ఫోన్ నెంబర్ పెట్టుకుని అందులో పెడతాను
Hi Andi...Namaste andi
Mee daggara December plants unnaayaa andi?
డిసెంబర్ మొక్క ఒక కలర్ ఉందండి