Vangapandu Prasad Oggukatha performance at 20th conference of Virasam

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 373

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 8 місяців тому +18

    భూమి భాగోతం వంగ పండు గారి రచన కష్ట జీవుల కష్టాలు చక్కగా చెప్పాడు.
    శ్రమ జీవులు
    శాస్త్రవేత్తలు
    సాహిత్యవేత్తలు వీరు ముగ్గురూ సమాఙ ప్రగతిశీలురు.

  • @akhilkore4537
    @akhilkore4537 6 місяців тому +29

    తెలంగాణ గొల్ల, కురుమల ఒగ్గు కథని ఆధారంగా చేసుకొని ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడో మారుమూలన ఉన్న శ్రీకాకుళం పల్లె వాసి వంగపండు గారు పాట పాడటం ఎంతో సంతోషం. ప్రజా గాయకుడికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదని నిరూపించారు.

  • @Shivarapu
    @Shivarapu 2 роки тому +21

    విరసం వేదిక పైన మహా గొప్ప మహనీయులు అమరుడు డప్పు రమేష్ అన్న అమరుడు వంగపండు ప్రసాదరావు గారికి విప్లవ జోహార్లు

  • @amarpenneru5303
    @amarpenneru5303 3 роки тому +115

    చరిత్రను అన్ని రకాలుగా రికార్డ్ చేయడం, అన్ని రకాలుగా భవిష్యత్ చోదకులకు మార్గ దర్శనం ..అందుకు ఇలాంటి ప్రయత్నాలు ఇంకా,ఇంకా అవసరం..మీ ప్రయత్నానికి అభినందలు...

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 3 роки тому +10

    Vangapandu Prasad కు విప్లవ జోహార్లు.... అరుణా రుణ జోహార్లు.. గద్దర్ అన్న తిరిగి విప్లవోద్యమం లోకి రావాలని కోరుతున్నాను. మనలో విభేదాలు ఉంటే , చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

  • @Eeswardada
    @Eeswardada Рік тому +41

    వీరందరు సమాజం కోసం నిస్వార్దం గా పని చేసారు ఇలాంటి వారిని ఇక చూడలేము

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 3 роки тому +156

    భావ vangapanduku భమర్ది గద్దర్ భావ భవ భమర్దులిద్దరికి ఒక like వేసుకోండి

  • @NysChinna
    @NysChinna Рік тому +28

    రైతుల చేతులోంచి కబ్జాదారుల చేతులో భలి ఐనా ఈ భూమతాను విడిపియ్యటానికి మళ్ళీ మీ పాట రూపంలో ఈతరం యువకులు గా పుట్టాలి సార్ మీరు 🙏🙏🙏

  • @msrinivas3379
    @msrinivas3379 3 місяці тому +8

    ఇంత గొప్ప చరిత్ర ను వీడియో ల రూపంలో ముందు తరాలకు అందేలా జాగ్రత్త పడాలి

  • @arepallynagaraju2758
    @arepallynagaraju2758 Рік тому +6

    Wav sir , super sir...elanti పాటలు మీరు తప్ప యవరు పడలేరు sir epuduna కాలంలో ...మీకు పాదాభివందనాలు sir,🙏🙏🙏🙏🙏🙏

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 4 роки тому +71

    వంగపండు, గద్దర్, ఇద్దరూ తెలుగు జాతి గర్వించదగ్గ సుదీర్ఘ చరిత్ర కలిగిన అపురూప గాయక రత్నాలు

    • @maddineniprasadrao4027
      @maddineniprasadrao4027 Рік тому +4

      ఇద్దరు అమరులుయ్యారు, ఇలా స్టేజి మీద ఇలా వీళ్ళ గాత్రం తో పాటలు వినలేము అనుకుంటుంటే మనసు చాలా చాలా భాధ ఉంది

  • @saientertainments1232
    @saientertainments1232 3 роки тому +42

    వంగపండు ప్రసాదరావు గారు మీ పాట ఉన్నంతకాలం మీరు బ్రతికి ఉంటారు, జోహార్లు వంగపండు ప్రసాదరావు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajakmd7776
    @rajakmd7776 3 роки тому +233

    గద్దర్, వెంకన్న,వంగపండు గారిని ఒకే వేదిక మీద చూస్తుంటే కళ్ళు సరిపోవడం లేదు... జోహార్ వంగపండు గారు....... 🙏🙏🙏

  • @kondapuramvenkateswarlu2520
    @kondapuramvenkateswarlu2520 4 роки тому +28

    వంగపండు...అయ్యా.. మీ స్ఫూర్తి
    ఎప్పటికి మరువలేం....
    మీకు పాదాభివందనం..
    .

  • @ram7702nv
    @ram7702nv 2 роки тому +11

    ఇలాంటి కళాకారులని మళ్ళీ చూడలేము...మన అదృష్టం అనుకోవాలి

  • @rameshmucharla1629
    @rameshmucharla1629 4 роки тому +65

    వంగపండు గారికి విప్లవ జోహార్లు.మీరు పాడే విధానం చాలా బాగుంది.మీ పేరు చాలాసార్లు విన్నాను కానీ,మీరు పాడిన వీడియో మొత్తం చూడటం ఇదే మొదటిసారి.ధన్యవాదాలు

  • @harinathmuchukota7199
    @harinathmuchukota7199 2 роки тому +11

    వంగపండు గారిని గద్దర్ గారిని గోరటి వెంకన్న గారిని విమలక్క గారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది

  • @YadavaraotamadaYadavaraotamada

    నేను ప్రతి రోజు చూస్తాను వంఘాపండు గద్దర్ లేకుంటే నాకి నిద్ర పట్టదు

  • @nageswararao4477
    @nageswararao4477 7 днів тому +1

    సూపర్, స్టార్స్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @psnkumarreddy7781
    @psnkumarreddy7781 7 місяців тому +5

    విప్లవ గాయకులకు పాధభి వందనాలు వందనాలు

  • @sravanch5648
    @sravanch5648 Рік тому +4

    The whole act goes to another level after the entry of dappu ramesh garu at 8:40.
    Hatsoff to the performers.

  • @subbaraos7084
    @subbaraos7084 Рік тому +4

    Gaddar గారు వంగపండు గారికి Heartful thanks

  • @royalsonmandapalli142
    @royalsonmandapalli142 4 місяці тому +2

    వంగపండు, గద్దర్, ఇద్దరూ తెలుగు జాతి గర్వించదగ్గ అపురూప గాయక రత్నాలు.

  • @nagarajubellamkonda9704
    @nagarajubellamkonda9704 4 роки тому +31

    వంగపండు గారి చాలా సూపర్గా పడతారు ఎప్పుడైనా

  • @shaikbadavali6434
    @shaikbadavali6434 Місяць тому +1

    జోహార్ వంగపండుగారు గద్దర్ సర్

  • @ManaVenkanna
    @ManaVenkanna 6 днів тому

    వంగ పండు గారు గద్దర్ గారు ఆడుతూ పాడుతూ ఉంటే ఉరిమే ఉత్సాహం ఉరకలు వేస్తుంది ఈ రోజుల్లో అలాంటి వారు లేరు చాలా బాధగా ఉంది

  • @sujathab7257
    @sujathab7257 3 місяці тому +1

    Miss you both are legends
    ఎప్పుడు అర్ధం అయ్యింది
    సార్

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 3 роки тому +9

    వంగపడుగారు నిజాయితీ పరులు
    గద్దర్ కమర్షియల్

  • @raghuraghavendra7890
    @raghuraghavendra7890 Місяць тому +2

    ఆంధ్ర తెలంగాణ సింహలు

  • @rajababumottadam5491
    @rajababumottadam5491 3 роки тому +21

    జోహారు జోహారు కామ్రేడ్ వంగపండు గారికి జోహార్లు....

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 місяців тому +1

    UTTARAANDHRA Bidda never cheated sir❤❤❤❤❤❤❤

  • @pranayvutnoori-vq1gf
    @pranayvutnoori-vq1gf Рік тому +7

    జోహార్ గద్దర్ వంగపండు గార్లకి జై కామ్రేడ్ ✊✊✊

  • @charpagopal5573
    @charpagopal5573 3 роки тому +9

    జోహర్ జోహర్ జోహర్ జోహర్ వంగపండు

  • @msrao6005
    @msrao6005 Рік тому +7

    వారి విప్లవగీతాలకు,వారి విప్లవోద్యమానికి విప్లవజోహార్లు

  • @malothnaveen2700
    @malothnaveen2700 3 роки тому +5

    కామ్రేడ్స్ గాయకులకు లాల్ సలాం 🚩🚩🚩🚩🚩

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq Рік тому +4

    గద్దర్ గారు లేనీలోటు.ఎవరుతీర్చాలేరు

  • @maddineniprasadrao4027
    @maddineniprasadrao4027 Рік тому +8

    వంగపండి , గద్దర్ ఇద్దరు పోయారు , ఇంక వీళ్ళ గాత్రం తో ఇలా పాటలు వినలేము అనుకుంటుంటే చాలా బాధ ఉంది

  • @muraliburrola2713
    @muraliburrola2713 7 місяців тому +4

    Vanga pandu wow super.

  • @draja8140
    @draja8140 8 місяців тому +6

    చరిత్ర కీ వందనం 🙏🙏

  • @karnakaravrpkadam7134
    @karnakaravrpkadam7134 7 місяців тому +3

    వంగపండు గారు అద్భుతం

  • @YadavaraotamadaYadavaraotamada

    ఇద్దరు బావ, బావమరిది 🙏🙏🙏

  • @chandu1991
    @chandu1991 Рік тому +2

    Johar vangapandu jai srikakulam

  • @thanamrajuraju8294
    @thanamrajuraju8294 3 роки тому +7

    వంగపండు గారు విప్లవ జోహార్లు జై కామ్రేడ్ లాల్ సలాం

  • @phareram1191
    @phareram1191 4 роки тому +15

    అన్న సూపర్ అన్న చంద్రగిరి మండలం అన్న మెల చెవి రెడ్డి భాస్కహ్ రెడ్డి చిత్తూరు జిల్లా

  • @pukkallanirmalanand5105
    @pukkallanirmalanand5105 7 місяців тому +2

    వంగపండు గారు మంచి సాంగ్స్ పాడారు

  • @nagarajukalakonda3311
    @nagarajukalakonda3311 4 роки тому +95

    వంగపండు ప్రసాద్ రావు తెలంగాణ గద్దర్ గోరెటి వెంకన్న ki కామ్రేడ్ల ki లాల్ సలామ్ లు
    నాగరాజు సిపిఐ గ్రామ అధ్యక్షుడు

  • @madhureddy114
    @madhureddy114 3 роки тому +50

    భారత దేశంలో ఇప్పుడు విప్లవకారులతో పని పడింది

  • @DrChandrua999
    @DrChandrua999 2 роки тому +1

    Wow what a composition...
    Real educater

  • @gaddamshyam1016
    @gaddamshyam1016 4 роки тому +16

    జోహార్ వంగపండు

  • @chandrasekhar-sb7uq
    @chandrasekhar-sb7uq 4 роки тому +19

    జోహార్ వంగపండు 🌹🌹🌹

  • @KumarNallabothula-u9u
    @KumarNallabothula-u9u 3 місяці тому

    Vagapandu Gariki and Gaddar Gariki Johar lu . Lalsalam Comrades 😊❤

  • @nivas341
    @nivas341 3 роки тому +8

    Legends.. fathers of folk!!

  • @haribushan8622
    @haribushan8622 Рік тому

    Rasavatharamga undi......johar kamredes laa l salammmmm

  • @srinivasb4044
    @srinivasb4044 4 роки тому +8

    Super 🙏🙏
    We miss you...
    Lal salam

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 4 роки тому +18

    నిజం చెప్పావు అన్నాళ్ళర్ర మీకు విప్లవ వందనాలు

  • @psnkumarreddy7781
    @psnkumarreddy7781 Рік тому +7

    ఇద్దరు తెలుగుజాతి గర్విందగిన వారు

  • @drsankararaopaluru5031
    @drsankararaopaluru5031 7 місяців тому +1

    Great...... legendary person 🎉🎉🎉

  • @rkramky5613
    @rkramky5613 Рік тому +6

    What a wonderful performance by our real legends 👌👌👌👌👏👏👏👏👏

  • @rajeshekkalagari8944
    @rajeshekkalagari8944 3 роки тому +20

    జోహార్... వంగపండు గారు జోహార్... జోహార్....
    మీకు ఇవే మా విప్లవ జోహార్లు....🙏

  • @muralivooradi7838
    @muralivooradi7838 7 місяців тому +1

    Iove this program thanks

  • @drsnarsinghrao2229
    @drsnarsinghrao2229 Рік тому +1

    This our great culture .... Proud of it

  • @SailuYerrolla-u9u
    @SailuYerrolla-u9u Рік тому +2

    Gadhar life enjoy chesi vellundu great

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 3 роки тому +1

    రెడ్ సెల్యూట్...టు విరసం.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 4 місяці тому +1

    అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసిన అన్ని పార్టీలను వ్యతిరేకించిన వారందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు.❤🙏. అధికార పార్టీ వేసే ఎంగిలి మెతుకులకు ఆశ పడిన కొందరు నీచని కృష్ణ కళాకారులందరికీ బాధితుల చెప్పు దెబ్బలు.

  • @komaragirivenkateswarlu4176
    @komaragirivenkateswarlu4176 2 роки тому +1

    నామస్మరణ. చేసే పాము. సార్.

  • @veerankitrinadhrao5150
    @veerankitrinadhrao5150 8 місяців тому +9

    ఉద్యమాన్ని నమ్ముకుని భూసాయత పోరాటం కోసం అసువుల బాసిన అమరవీరుల కుటుంబాలు అమరవీరుల కుటుంబాలు చిన్నాభినమైనవి చిన్నాభిన్నమైనవి విద్యావంతులు ఆర్థికంగా పుష్టి ఉన్న కుటుంబాలు కూడా ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఉద్యమ పాట బాట మంచిది కాదు. ఇట్లు భూసాయిధ పోరాట పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యుడు

  • @akulabikshapathi4318
    @akulabikshapathi4318 4 роки тому +9

    శతాబ్ది వందనాలు

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 4 роки тому +30

    విప్లవ యోధులకు ...విప్లవాభి వందనాలు
    సతీష్ కుమార్ సీపీఎం కూకట్ పల్లి

  • @nallaebenezer2256
    @nallaebenezer2256 4 роки тому +30

    LEGENDS ON ONE STAGE

  • @gandikotakasimpeerakasimpe210
    @gandikotakasimpeerakasimpe210 4 місяці тому

    Koncham letugaa allah naku janmamu icchadu miss you samaaja sevaa❤

  • @saikumaradapa1637
    @saikumaradapa1637 3 роки тому +2

    We miss you vangapandu garu.. comrade

  • @SRINIVASSIRAPU
    @SRINIVASSIRAPU 3 роки тому +4

    Johar Vangapandu ..🙏🙏🙏

    • @kasireddy6882
      @kasireddy6882 3 роки тому

      What a coincidence , watching Gangapandu videos

  • @knagaraju2791
    @knagaraju2791 4 роки тому +1

    Udhyama geethalu padina vangapandu gaariki gaddrannaki padhabi vandhanalu

  • @MinniMargaret
    @MinniMargaret 8 місяців тому

    Vangapandu gaariki gaddrannaki padhabi vandhanalu lal salam💥💥💥🙏🙏🙏

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 5 місяців тому

    వంగపండు పండు గారు సూపర్. గద్దర్ వంగపండు గారి వద్ద ఎందుకు పనికి రాడు. జై వంగపండు

  • @thanamrajuraju8294
    @thanamrajuraju8294 3 роки тому +5

    జై గద్దర్ అన్న విప్లవ జోహార్లు జై కామ్రేడ్ లాల్ సలాం

  • @maheshkatterla2798
    @maheshkatterla2798 3 роки тому +4

    విప్లవ వందనాలు

  • @ramujanipalli1991
    @ramujanipalli1991 Рік тому +1

    🙏super

  • @mahendarb5087
    @mahendarb5087 3 роки тому

    Vangapandu gaariki koti viplava dandaalu.vandanaalu.

  • @mahendarb5087
    @mahendarb5087 3 роки тому +4

    Vanga Pandu gaaru dance maa gadaaranna maadiriga, Telangana maadiriga undi.

    • @JOGAsentertainments
      @JOGAsentertainments 3 роки тому

      Manam Telugu vallam... Bro.. Nedi
      .nadi.. Kadu... Rechagottku 👈👊

  • @RaviKumar-uu7dd
    @RaviKumar-uu7dd 4 роки тому +6

    Johar vanga pandu garu✊✊✊

  • @daveedukalyanadnr6823
    @daveedukalyanadnr6823 Рік тому +1

    Red salute to all combreds ❤

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 4 роки тому +2

    Jai Ho Vangapandu Prasad

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 3 місяці тому

    నిస్వార్థం అంటే అన్నలు 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pittaramu9722
    @pittaramu9722 Місяць тому

    Real lines 🐯🐯

  • @lramesh2683
    @lramesh2683 5 місяців тому

    చాలా బాగుంది పాట రైతుల

  • @Venkyjoy1978
    @Venkyjoy1978 3 роки тому +29

    గోరెటి వెంకన్న సీరియస్ గా ఏదో నములు తున్నారు.

  • @chukkasimhachalam5266
    @chukkasimhachalam5266 3 роки тому

    ఛాలా happy bagundhi గా undhi me song

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 місяці тому

    Excellent 👍

  • @narayanareddypanapana2799
    @narayanareddypanapana2799 2 роки тому

    Vangapandu garu meru malli putti viplavagitalu e dasaniki e prajalaki evvali sir

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 3 роки тому +10

    Legends on one stage.

  • @kjnkuriti1134
    @kjnkuriti1134 4 роки тому +6

    వంగపండు సార్ సూపర్ మీరు

  • @chikiralapattabhi3211
    @chikiralapattabhi3211 3 місяці тому

    అమర వీరులకు జోహార్లు

  • @SureshKumar-tc1vp
    @SureshKumar-tc1vp Рік тому

    Superb combination

  • @ganeshdola8099
    @ganeshdola8099 3 роки тому

    Nice to see..... Johar Johar

  • @naturebeauty2857
    @naturebeauty2857 3 роки тому +14

    మీరు మల్లి పుట్టాలి ......
    ధరనికి పట్టిన ధరిద్రము ఒదిలిoచాలి.....

  • @kommukarthik7872
    @kommukarthik7872 4 роки тому +10

    Vanga pandu, gaddhar,goreti andharu oke stage super

  • @ramubilla6441
    @ramubilla6441 3 роки тому +2

    Super... song 🙏🙏🙏

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 4 місяці тому

    We miss you both vangapandu gaddaranna Lalsalam

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 4 роки тому +2

    That is our vangapondu hats off