గోరేటి వెంకన్న ను అడిగి మరీ తనకు ఇష్టమైన పాట పాడించుకున్న సిపిఐరాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 29

  • @mahadevad2578
    @mahadevad2578 6 днів тому +9

    జై గోరేంటి వెంకన్న

  • @knageshwarreddy1233
    @knageshwarreddy1233 4 дні тому +4

    Jai goreti venkanna garu super👍 🌹🤝

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 7 днів тому +24

    కవి కావాలి అంటే కామ్యూనిస్ట్ లు కావలి

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt День тому

    ILove your song Venkanna ji
    Hats of your real golden words
    A normal people easily understand its any his songs.

  • @veerababulaggisetti5383
    @veerababulaggisetti5383 2 дні тому

    గోరేటి వెంకన్న గారికి వారి పాటలకు పాదాభివందనములు

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 7 днів тому +8

    Jai goreti venkanna gariki. Jai mala.jai bheem.

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 8 днів тому +5

    Jaibheem goreti venkanna garu

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 7 днів тому +3

    Jaibheem

  • @bikshamdo9623
    @bikshamdo9623 День тому

    Jai bheem goreti venkanna Anna garu

  • @praveengondayya1446
    @praveengondayya1446 5 днів тому +5

    Jai bheem గోరేటి వెంకన్న మాల

  • @kondashivaprasad224
    @kondashivaprasad224 2 дні тому

    That is the power of CPM party

  • @BuchiramuluPanjala
    @BuchiramuluPanjala 54 секунди тому

    ✊✊✊✊✊✊

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 3 дні тому +1

    Jai bheem jai CPM

  • @srujanalokam9519
    @srujanalokam9519 7 днів тому +1

    good

  • @ramumarampudi33
    @ramumarampudi33 4 дні тому +1

    Jai goreti Venkanna garu maakulapoda mahakavi

  • @kondalpidatala6234
    @kondalpidatala6234 4 дні тому +1

    Goretti venkanna communist bavaluu kaligina varu anukunna naku itivalla telisindhi yenti ante mala ane kula nayakudu ani
    Ayana praja nayakudu anukunna okka kula sangam nayakudu ani syasana mandali lo mataladina vidhanam nu batti

  • @Karlmarx-s3v
    @Karlmarx-s3v 8 днів тому +13

    🔥🔥"ములుగు జిల్లాలో ఎన్కౌంటర్, భారత పౌరులైన మన బిడ్డలను, మరియు మనుషులని చంపే విధానాన్ని ఖండిస్తూ"...
    సమాజంలో మేధావులు స్పందించేలేకనే ఇలాంటివి జరుగుతున్నాయి.
    చట్టసభలలో క్రిమినల్ background వారే అధికంగాఉన్నారని అనేక గణాంకాలు చెపుతున్నాయి.వారికి అనుకూలంగా చట్టాలు చేస్తున్నారు.
    "ప్రభుత్వం ఈ సమస్యని సామజిక కోణంలో కాకుండా శాంతిభద్రతలుగా గుర్తించింది.
    ఇదే దేశ రక్షణ అంటుంది".
    🔴సమాజంలో రాజకీయ నాయకులు వేలకోట్లు & వేల ఎకరాలు భూమిని ఆక్రమించడం,దోపిడీ, అణిచివేత, ఆర్థిక అసమానతలు,కుల వివక్షత,అంటరానితనం, పేదరికం, పేదలు మరియు గిరిజనుల భూములు దాడులు చేసి లాక్కోవటం,నిరుద్యోగం,ప్రభుత్వ వైఫల్యాలు,లంచగొండితనం, స్త్రీల పై అత్యాచారాలు, ఉచిత విద్య వైద్యం అందకుండా,అదాని అంబానీ లాంటి కార్పొరేట్ల చేతిలో ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఈ పోరాటం ఆగదు.
    🔴లక్షల మందిని చంపుతారు కానీ వారి ఆలోచనలని సిద్ధాంతాలను చంపాలేరు.
    ఇట్లు..
    "సాటి మనుషులను మనుషులుగా చూడలేని సమాజంలో మీతోటి జీవిస్తూ ఉడత భక్తంత మానవత్వం కలిగి ప్రాణంతో ఉన్న మనిషిని".
    జై భీమ్ వందనాలు ✊🏾

  • @KakelliSymon
    @KakelliSymon День тому

    కవి కావాలంటే కమ్యూనిస్ట్ కావాలి కాని కలిగినిస్టు అవ్వ కూడాదు

  • @narashimachintu8327
    @narashimachintu8327 6 днів тому +2

    గోరెటి గారు నమస్కారం ఎప్పుడైనా మీరు
    మాకు అభిమాన కవి గాయకులు
    నీ పాట మాకు నిండుదనము కానీ, ,వెనక
    కోరస్ బాగలేదు ,

  • @prasadcheppala926
    @prasadcheppala926 7 днів тому +1

    Goareti goranth samjika telivi ledu

  • @rajeshamandugula1841
    @rajeshamandugula1841 6 днів тому +2

    నీకు తెలివి ఉన్నదా

    • @yerukalasudhakar3511
      @yerukalasudhakar3511 6 днів тому

      నీకు

    • @vippartis
      @vippartis 6 днів тому

      Enduku ledu teliyadu cheppandi. Nothing wrong in commenting , but your intentions must be known. Then your view may gain strength or you may decide to change your view.

    • @sabbineniprabhu3941
      @sabbineniprabhu3941 6 днів тому +1

      This is not the way, to question an Intellectual like venkanna sir.

  • @maheshkamuju8918
    @maheshkamuju8918 4 дні тому +2

    Jai mkmsir

  • @KanakaraoDekkala
    @KanakaraoDekkala 6 днів тому +1

    Jaibheem goreti venkanna garu