MAA BHOOMI| Bandenaka Bandi Katti| బండెనక బండి కట్టి | గద్దర్| Gaddar| B.Narsing Rao

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • 'బండెనక బండి కట్టి'
    'పదహారు బండ్లు కట్టి'
    'ఏ బండ్ల పోతవ్రో నైజాము సర్కరోడా'
    అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిలు ఊదిన పాట ,
    బండి యాదగిరి రాసిన విప్లవ గీతం, గద్దర్ గారి నోటి నుండి జాలువారిన నిప్పు కణిక.
    'మా భూమి' చిత్రం లో ఒక ఆణిముత్యం ల మెరిసిన పాట.
    A revolutionary song written by Bandi yadagiri and sang by Gaddar for the movie Maa Bhoomi.

КОМЕНТАРІ • 825

  • @saipawanism4400
    @saipawanism4400 Рік тому +807

    గద్దర్ అన్నగారు కాలం చేసిన తర్వాత ఈ పాట చూడటానికి వచ్చిన వాళ్ళు అందరూ గద్దర్ అన్న ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించండి..🙏🙏☮️

    • @Sitara8247
      @Sitara8247 Рік тому +10

      గద్దర్ అన్న చనిపోయాక వచ్చి చూడలేదు అన్న గద్దర్ అన్న ఈ పాటలో ఇంకా బతికే ఉన్నాడని చూస్తున్నా 😔

    • @sekharsekhar670
      @sekharsekhar670 Рік тому +1

      Yes 👍

    • @vamsivarma1634
      @vamsivarma1634 Рік тому

      I'm sincerely salute to gaddar Anna

  • @pani.8111
    @pani.8111 2 роки тому +1346

    ఆరోజుల్లో ఆ పాటకి చేయాలంటే చాలా గట్స్ వుండాలి......

    • @ja61990
      @ja61990 2 роки тому +23

      ఆరోజుల్లో అంట్టే,

    • @pani.8111
      @pani.8111 2 роки тому +23

      @@ja61990 1980/1990

    • @banneyadaiah5194
      @banneyadaiah5194 2 роки тому +51

      నిజాం పాలనలో పాడితే గట్స్ ఉండాలి కానీ, అది పాడింది 1980-90 మద్యలో

    • @hemanthkumar5701
      @hemanthkumar5701 2 роки тому +63

      ఆ రోజుల్లో నిజమైన కమ్యూనిస్ట్ లు ఉండే వాళ్ళు, ఇప్పటిలాగా రౌడీ పోలీస్ రాజ్యం లేదు!

    • @pallerlahealthadvicea2zmed214
      @pallerlahealthadvicea2zmed214 2 роки тому +28

      1970 to 80 మధ్యలో మూవీ. దేశం లో రాష్ట్రము లో కాంగ్రెస్ పరిపాలిస్తుంది ఆ time లో

  • @padmavathikilambi2957
    @padmavathikilambi2957 2 роки тому +652

    అన్యాయం సహించలేక ఎంత భయంకరమైన పరిణామాలు ఎదురుయినా ఎదురుకునే గుండె ధ్యర్యం తో పాడిన పదాలు అవి.
    ఈనాడు ఈ రక్తం యువత లో ఏమైపోయింది

  • @raghu_708
    @raghu_708 2 роки тому +389

    ఆ రోజులు వేరు... ఆ పాటలు వేరు... మళ్ళీ తిరిగి రాని మధుర జ్ఞాపకాలు...

  • @venkataramasastry3345
    @venkataramasastry3345 2 роки тому +247

    ప్రజా గాయకుడు గద్దర్ ను గుర్తుంచుకోవాలి.అతను ఈ పాటకు పెద్ద ఆకర్షణ

    • @sahadevthagili4549
      @sahadevthagili4549 2 роки тому +5

      Apudu peoples singer ee ipudu kadhu anna gaaru

    • @prappagangadhar1233
      @prappagangadhar1233 Рік тому +1

      Appdu edhurunchu eppudu salam koduthundhu

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju Рік тому +1

      Ippudu kcr sanka snkanakutunnadu

    • @venkataramasastry3345
      @venkataramasastry3345 Рік тому +4

      @@prashanthreddy-sd9ju కాల మహిమ... అంతేకాని..ప్రజా గాయకులు అనగానే గద్దర్..వంగపండు...మొదలైన వారు ముందుగా గుర్తుకు వస్తారు...

    • @jagadheeshk9633
      @jagadheeshk9633 Рік тому +2

      athanu telangana ravaali ani korukunnadu.vacchindhi..ika cool avvali gaa...koncham sunnitham gaa untunnaaru ippudu.chesina melu maravakudadhu

  • @anilcharan8661
    @anilcharan8661 Рік тому +260

    ఓం శాంతి గద్దరన్నా 💐💐
    లాల్ సలాం కామ్రేడ్ 💥🚩

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 2 роки тому +102

    ఈ పాటకు పరమార్ధం ఇంకెంతకాలానికి.
    .మా తాతలు పాడెటోల్లు. ..మానాయనలు పాడుకున్నరు....తెలంగాణా వచ్చేదాకా మా తరంల ధూంధాం పోరాటంల పాడిన్రు....
    వచ్చినంక ఇప్పుడూ పాడుకుంటున్నం..
    ఈ పాటకు ఫలితం ఇంకెంత దూరం..ఎంతెంత దూరం.
    మన తెలంగాణా బతుకులు అంతేనా. ....

    • @niceboyap2008
      @niceboyap2008 2 роки тому +2

      Super comment bro..Corporate..Dorala..News channels..politicians ki oka tonic laga kalpavriksam laga telangana use avuthondi..

    • @prabhakarbulla3484
      @prabhakarbulla3484 2 роки тому +2

      ప్రజలకి చదువు అందించి చూడండి. అందాక ఇంతే

    • @prabhakarbulla3484
      @prabhakarbulla3484 2 роки тому +1

      చదువు ఎలా దూరమవుతుందో ఆలోచించండి

    • @ravikiransiliverisuper9809
      @ravikiransiliverisuper9809 Рік тому +1

      Ippududu kcr nizam raju lekka palana ayeendi

    • @madhusudhanareddyb8101
      @madhusudhanareddyb8101 Рік тому

      What happened to Telangana? Many people, in many places feel like you bro😢. No meaning in this now a days. every opportunity will reach you when there is hard work. Don't feel sad bro, those days of pethandars are not here now. Think a while bro. Days are changed. Our participation must be there to grab our opportunity. In Nizam days the situation is very different, right now it is not like that.

  • @jbhari1824
    @jbhari1824 2 роки тому +213

    గద్దర్ నిజంగా గద్దరే.. ఆ పాట పాడి ప్రజల మన్ననలు పోoదాడు., రాజకీయ నాయకుల నుంచి ప్రతి విమర్శలు పొంది ఎదురు దెబ్బలు తిన్నాడు.. 👌🏼👍🏽

  • @desha_bhaktudu
    @desha_bhaktudu Рік тому +97

    ఈ పాట ఇప్పటికి మన రాష్ట్ర మరియు దేశ నాయకులకు వర్తిస్తుంది.

  • @Dlv924
    @Dlv924 2 роки тому +207

    ఎంత అద్భుతమైన పాట. అర్థమున్న పాట. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు

  • @gontelamallesh84
    @gontelamallesh84 Рік тому +193

    ఇట్లాంటి అద్భుతమైన ఫాట పాడిన గద్దరన్నకి శతకోటి 🙏🙏🙏🙏🙏

    • @balreddy6126
      @balreddy6126 Рік тому +1

      Ippudu gaddar gaddaar ayipoyinadu udyamam.Peru cheppukoni mastuga sampadinchinadu

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 Рік тому

      ​@@balreddy6126meeku telusa

    • @Surendra2296
      @Surendra2296 Рік тому

      Song rasindhi bandi yadagiri

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 роки тому +321

    👌👌👌 80దశకంలో గద్దర్ రచించి పాడిన పాటలకు ఆనాటి యువత ఆకర్షితమైయ్యి నక్సలైట్ల గా అడవి బాట పట్టి, వారుేమైనారో.
    ఇప్పుడు వారి కుటుంబాలు నాశనం అయ్యి. వీరు గద్దరు, పౌర హక్కుల నాయకుల పిల్లలు విదేశాలలో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు.ఇప్పుడు గద్దర్ గారు ఆధ్యాత్మిక గుడి బాట పట్టారు. కాలం🔴 గడిచాక గానీ దాని పరిణామాలు తెలిసి రావు.

    • @badrinath9763
      @badrinath9763 2 роки тому +14

      Yes it's right

    • @lankaapparao9793
      @lankaapparao9793 2 роки тому +7

      Avunu gandheya margam ki sayudha poratam alternative kaane kaadu
      Yeppudu gandheya margam vijayanni jeevitanni andistundi
      Anduke sayudha poratam lo pranalu kolpothe yevaru nee kutumbanni rakshincharu
      Bhagat Singh nunchi alluri varaku
      Khammam lo chanipoynia students nunchi Srikanth chaari varaku yevari kutumbam yemi bagu padaledu
      So ahimse goppadi idi Buddha bagavanudu Indians ki andinchina goppa margam daanini amallo petti prapanchanike margadarsakam chesindi Mahatma Gandhi
      Idi asalayina bhaarateeya varasatvam

    • @shivajisunkavalli190
      @shivajisunkavalli190 2 роки тому +4

      Nijam

    • @bhaskar..allu777
      @bhaskar..allu777 2 роки тому +10

      100% Sir kaalam Gadisthene kaani teliyadu

    • @periyalasureshbabu7051
      @periyalasureshbabu7051 2 роки тому +30

      I agree with you but KCR also done same thing even 2012-2014 there was lots of innocent telangana people's sacrifices their lives for KCR family

  • @thirupathibotta6313
    @thirupathibotta6313 Рік тому +115

    ఈ పాట రాసిన గూడ అంజన్న గారికి శిరసా....వందనాలు.
    పాట ఉన్నంత కాలం ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడు.

    • @m.r.prasad
      @m.r.prasad Рік тому +11

      పాట రాసినది యాదగిరి .

    • @sonufazi8977
      @sonufazi8977 Рік тому +7

      Written by Bandi yadagiri

    • @Mancreations7
      @Mancreations7 Рік тому +6

      Written by bandi yadagiri hence he mentioned his native places suryapet, nalgonda

    • @vinnuvirat7920
      @vinnuvirat7920 Рік тому

      చిల్పకుంట్ల నూతంకల్

    • @m.r.prasad
      @m.r.prasad Рік тому +2

      ns creations..
      ​అదే కాదు . నిజాము టైములో నిజాముకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఉద్యమం హైదరాబాద్ లో లేదు . నల్గొండ , సూర్యపేట లో ఎక్కువగా ఉండింది .

  • @kalki7897
    @kalki7897 2 роки тому +46

    సాయిచంద్ ని ఎంత మంది గుర్తు పట్టారు....😊😊

  • @swamidasn5258
    @swamidasn5258 Рік тому +6

    Waragal. పాలిటెక్నిక్ చేస్తున్నా 1979.80. అప్రాంతంలో కాకతీయ థియేటర్ చూసనప్పుడు talkies మొత్తం యువత అంత ఊరరుతలిగించిన ఇ పాట ఇప్పుడే జామిదార్ దొరలను తర్మికొట్టాలనే ఆవేశం ఏ రోజూల్లో ఉండే గద్దర్ అన్న పాటలు అంటే క్రేజీ ఇంత అంత కాదు ఆ కాలం లో అప్పుడు యువత all colleges Unions అన్ని R S U ఏ

  • @vish2ual
    @vish2ual Рік тому +34

    నా ముత్తాతలు హైదరాబాద్‌లో వివక్షతతో కూడిన జీవితాన్ని గడిపారు, నిజాంలు ఉర్దూ నేతృత్వంలోని పాలనతో పాటు తెలంగాణ సంస్కృతి మరియు భాష పట్ల పక్షపాతాన్ని అనుసరించిన ఉత్తరప్రదేశ్ వలసదారుల కారణంగా.మన పూర్వీకులు చిర్యాల మెదక్, పోటిచెల్మ నల్గొండ నుండి వలస వచ్చారు. ఇప్పుడు కనీసం మనం తెలంగాణ ప్రజలమన్న ఆత్మగౌరవం ఉంది.మనం ఇప్పుడు చూస్తున్నది బీహారీల రివర్స్ వలసలు, ఉత్తరప్రదేశ్ ప్రజలు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్‌లో.

  • @kanakamvenkatesh
    @kanakamvenkatesh Рік тому +18

    మన గదర్ అన్న నీ కెసిఆర్ వాడుకొని వదిలేసినాడు

  • @naveee572
    @naveee572 2 роки тому +39

    ఇంత దారుణ మైన నిజాం పాలన గురించి ఎక్కడా చరిత్ర పుస్తకాలలో రాయలేదు ....!

    • @suddusgc6700
      @suddusgc6700 Рік тому +3

      ఎందుకు రాస్తారు..???? ఇప్పుడూ ఇలాగే ఉంది కదా.... ఇప్పుడూ ఇదే అరాచక అభిమానులు కూడా ఉన్నారు కదా... ఎవరు రాస్తారు..???? కాకపోతే.. అప్పుడు మీడియా ఇంత విస్తృతంగా లేదు.. so, భయం లేదు..!! ఇప్పుడు కొంత భయపడుతున్నా కూడా.. ధన ప్రభావంతో అన్నీ మణిగి పోతున్నాయ్..‌!!!! అంతే..

  • @srikanthgone3679
    @srikanthgone3679 Рік тому +78

    సమసమాజ స్థాపన కోసం, మరియు తెలంగాణా రాష్ట్రము కోసం నీ పోరాటం తిరుగులేనిది, నీ త్యాగం, నీ పాట మరువలేనివి - జోహార్ గద్దరన్న - హోం శాంతి - జై భీమ్ 🙏🙏🙏

  • @kanakamvenkatesh
    @kanakamvenkatesh Рік тому +51

    కెసిఆర్ కి ఓట్ వేయని వారు ఒక like వేసుకోండి..

  • @sudhakargandela1095
    @sudhakargandela1095 День тому

    తెలంగాణ నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు జరిపిన ఎందరు అమరవీరులు. రజాకార్లను కంట్లో కారం కొట్టి తమ మాన ప్రాణాలు రక్షించు కొన్న ఎందరో వీరనారులు వారందరికీ జోహార్ జోహా ర్లు !

  • @maheshneela4417
    @maheshneela4417 Рік тому +24

    తెలంగాణ పోరాటంలో అప్పటి నిజాంల నుండి మొన్నటి ఆంధ్ర వాసుల వరకు తన పాటలతో వణుకు పుట్టించిన గద్దర్ గారు ,తన జీవితం అంతా తెలంగాణ సాధనకై తన పాటలతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపిన గొప్ప ప్రజా గాయకుడు" ,అమ్మ తలంగాణమా ఆకలి కేకల గానమా " అని తెలంగాణ గాథను ,భాదను చెప్పిన ప్రజాకవి, "పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గాణమా పోరు తెలంగాణమా"అని ప్రజలను పోరుబాట పట్టించిన గొప్ప ప్రజానేత , కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు.....?
    ఈ నవ నిర్మాణ తెలంగాణ కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసిన ,వీరున్ని ఏ సంబంధం లేని వానిగా చేసిన ఈ ప్రభుత్వం రాచరిక పాలన కాదా..? ఆ యొక్క గొప్ప కవి ,గాయకుడు , నాయకుడికి ,సీటు కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం ,,,,,.......? దయచేసి గద్దర్ గొప్పతనం గురించి ఆయన చేసిన కృషి గురించి ,ఆయనకు జరుగుతున్న అన్యం గురించి ,దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లండి ,సోషల్ మీడియా లో చైతన్య పరచండి .చదువుకున్న ప్రతి ఒక్కరూ మరిత వివరంగా చెప్పాలని కోరుకుంటున్నాను.thank you

  • @Ar-lv1ur
    @Ar-lv1ur Рік тому +17

    ఒక నియంతృత్వ పాలనలో ఇలాంటి పాటలతో దైర్యంగా ప్రజల్లో చైతన్యం నింపారు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం పైన ఎవ్వరూ ఏమీ అనకపోవడం సిగ్గు చేటు...

  • @kingkiran4015
    @kingkiran4015 Рік тому +12

    ప్రజా యుద్ద నౌక గద్దర్ అన్న ఆశయాలు జనసేన అధినేత నెరవేరుస్తారు ఇది మాత్రం తథ్యం....జై పవన్ కళ్యాణ్ జై జనసేన 🔥 జై గద్దర్ అన్న

  • @venkat4450
    @venkat4450 8 місяців тому +4

    KCR's style of Ruling replicates NIZAM.People sent him to FarmHouse.All sections of people fought against the Naya Nizam.

  • @dsgun3309
    @dsgun3309 2 роки тому +89

    ఈ పాట వింటుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.

    • @shaikbaji4336
      @shaikbaji4336 Рік тому

      రోషం ఉన్న మగాడి కి రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి కదా

  • @srikanthsrikanth3940
    @srikanthsrikanth3940 Рік тому +83

    ఇలాంటి అద్భుతమైన పాటని అందించిన... """బండి యాదగిరి"" గారికి 💐💐హృదయ పూర్వక కృతజ్ఞతలు.... 💐

  • @inmymind2419
    @inmymind2419 10 місяців тому +3

    Nizam lajodju

  • @srikanthrachakonda1677
    @srikanthrachakonda1677 2 роки тому +94

    ఆనాటి రోజుల పరిస్థితి లకు అద్దంపట్టె పాట

  • @ravisreerama6308
    @ravisreerama6308 5 місяців тому +4

    What a truly revolutionary song. But for Telangana people telugu janapadam would have died long time ago.

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 6 місяців тому +6

    ఏమి పాట Sir అది... మీ ఆలోచనల నుంచి, ప్రజల బాదల నుంచి వచ్చిన ప్రతి పదం ఒక పాట రూపంలో అదే ప్రజలకు వినిపియడం, వారిని చైతన్యపర్చడం గొప్ప విషయం Sir. ఈ పాట ఉన్నని రోజులు మీరు మా మద్యనే ఉంటారు 🙏.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Рік тому +69

    తెలంగాణ ఉన్నంత వరకు ఈ పాట ఉంటుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-xm8bz6td1d
    @user-xm8bz6td1d 2 роки тому +60

    ఒక దశాబ్దాన్ని ఒక ఊపు ఊపిన పాట

    • @shaikbaji4336
      @shaikbaji4336 Рік тому +2

      100 కరెప్ట

    • @sadhubrahma3842
      @sadhubrahma3842 Рік тому +2

      Ippariki ee pata vintunte aanati paristitulu gurthostunnai

  • @Srikanthkothapalli1428p
    @Srikanthkothapalli1428p 6 місяців тому +3

    Arojullone ma gaddar anna entha sakkaga unnado

  • @gbhgbh1651
    @gbhgbh1651 Рік тому +27

    లాల్ సలాం గద్దర్ అన్న. నీ జీవితం ధన్యం అయ్యింది.

  • @m.r.prasad
    @m.r.prasad Рік тому +21

    ఈ పాట మొదట వ్రాసినది బండి యాదగిరి గారు.
    గమనించగలరు .

  • @Satheesh_1489
    @Satheesh_1489 2 роки тому +18

    ఈ పాట స్పూర్తి తో తెలంగాణ ఉద్యమం ఉఛ్ఛ స్థితిలో ఉన్న సమయం లో నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి గా ఉన్న సమయం లో 2009 లో ఒక పాట రాసాను
    ఇప్పటికి నా మనసుకి అది చలింపజేసే పాట

  • @rajurani9972
    @rajurani9972 Рік тому +1

    Intha goppa viplawam unna telagana prajalu note kosam liquar kosam vote vesi dhaniki dhigajari poyanam

  • @MaheshBandaripelli-db3jc
    @MaheshBandaripelli-db3jc 8 місяців тому +2

    లాల్ సలాం కామ్రేడ్ 🥹♥️

  • @drsb99
    @drsb99 Рік тому +15

    గద్దర్ గారి గురించి నా చిన్నప్పటి నుండి నా ఇరుగుపొరుగు వారి నుండి ఆయన స్ఫూర్తిదాయకమైన పాటల గురించి విన్నాను. నేను గద్దర్ గారి పాటలు ఇష్టపడి ఆయన పాటలన్నీ వినేవాడిని. గద్దర్ అన్న ఇక లేరనే బాధ కలుగుతోంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను 🙏✍💐

  • @ganjivenkatesh9573
    @ganjivenkatesh9573 Рік тому +6

    పౌరుషమైన పాట ఇది ఇలాంటి పాట ఉండడం తెలంగాణలో మేం మా అదృష్టం ఇది తిరగబడే సమయం ఆసన్నమైంది కేసీఆర్ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైంది దరిద్ర నాడు దరిద్రుడు ఖాసింరధ్వి కేసిఆర్

  • @salahari
    @salahari Рік тому +11

    I don't belong to Telangana but I love their folklore.

  • @egurlakomuraiah9158
    @egurlakomuraiah9158 Рік тому +35

    ఓం శాంతి గద్దర్ అన్నా 💐💐🪔🪔

  • @dwarakeshgolla8427
    @dwarakeshgolla8427 10 місяців тому +3

    No one is writing this kind of motivational songs and you have educated so many people in this kind of

  • @sridharnsharma9299
    @sridharnsharma9299 2 роки тому +9

    అందుకే. మన.ముఖ్యమంత్రి గారు..ఇప్పుడు. గోల్కొండ కోట మీద. జెండాను ఆవిష్కరింస్తున్నారు

  • @gandikotarajashekar7087
    @gandikotarajashekar7087 Рік тому +2

    బ్రతికి ఉన్నప్పుడు గుర్తించని ప్రజలు .నాయకులు ఒక్క సరియిన ఎమ్మెల్యే సిట్టిచిందా ఇ ప్రభుత్వం తెలంగాణ కోసం ఆయన ఎంతో కష్టపడరు

  • @PraveenT-xp2zo
    @PraveenT-xp2zo Рік тому +1

    Lal Salam comrade

  • @sureshnaik5687
    @sureshnaik5687 5 місяців тому +1

    A great song, Gadder anna 🙏🙏

  • @v5newsrizwan899
    @v5newsrizwan899 Рік тому +28

    గద్దర్ పాట హల్ చల్ యావత్ తెలంగాణ ప్రజలకు ఈ పాట అంకితం

  • @Madhavg27484
    @Madhavg27484 Рік тому +32

    లాల్ సలామ్.. గద్దర్ అన్న... ఓం శాంతి💐💐

  • @coolgirls5337
    @coolgirls5337 2 роки тому +7

    అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం పద్ధతుల పోరాడే దానికన్నా విప్లవం ద్వారా విప్లవం పాటల ద్వారా విప్లవం సాహిత్యం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వీళ్లంతా నక్సలైట్లుగా నక్సలైట్లు సానుభూతిపరులుగా మారారు ప్రజలు కూడా మానసికంగా మద్దతు ఇచ్చినారు కానీ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమై జరిగిన వాళ్ళు రాజకీయ నాయకులైనారు ప్రత్యక్షంగా ఉండి వాళ్లకు పనులు చేసి పెడితే మనం ఉంటాం వాళ్ళు అడవిలో ఉంటారు

  • @subramanyamnandyala9839
    @subramanyamnandyala9839 Рік тому +13

    ఆరోజుల్లో ప్రజల సహకారం ఉండేది. ఈరోజుల్లో ప్రభుత్వం రజాకార్ల పార్టీ సంకల్లో దూరుతాంది

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 11 місяців тому +4

    లాల్ సలాం కామ్రేడ్స్💪💪💪👍👍✊song nicely ✊✊ old is Gold🎉🎉

  • @Monish-dx3qd
    @Monish-dx3qd 5 місяців тому +3

    Telangana kosam anthma theygum andariki vandhanalu

  • @sunkaravenugopal9720
    @sunkaravenugopal9720 6 місяців тому +1

    The guts of Telangana people. ❤

  • @syedsikandar8219
    @syedsikandar8219 11 місяців тому +2

    Mashallah Gadar sir I'm missing you sar Allah aap ko janta me allse all muqm ateye

  • @user-cy3mw4qj2x
    @user-cy3mw4qj2x 5 місяців тому +1

    Super song anna

  • @amjadkhannarsapur2104
    @amjadkhannarsapur2104 9 місяців тому +1

    Aa Roojulalo Nizam Sarkar E Roojulalo Kaapu Sarkar .Yadi aymaiena Bali Pashuwlo Maname...

  • @nemalikantipurnachandrarao9553
    @nemalikantipurnachandrarao9553 Рік тому +35

    గద్దర్ అన్న మీకు ఇవే నా పాదాభివందనాలు 🙏.

  • @user-qr4po5nn5d
    @user-qr4po5nn5d 5 місяців тому +2

    Jai sree ram 💪💪💪

  • @user-ge2zu4xl6w
    @user-ge2zu4xl6w Рік тому +3

    ఈ పాట బ్రహ్మాండం, గ్రామాల్లో చాలా వరకు ప్రజలకు ఏమి తెలియదు. 👌👍👌

  • @saikumari9556
    @saikumari9556 Рік тому +1

    ఈపాట మేము 1988 లొ political class కు వచ్చిన పుడు పాడారు . అదింకా నాచెవిలోనే వినిపిస్తోంది .గద్దర్ సర్ . మా విద్యార్తుల మీద పాడారు . అంతా హయిగా నవ్వుకున్నాము . ఇపుడు మీరు లేరంటే ఎలా . ప్రతి ఉద్యమం వెనక ఉన్నారు ...మీకు అశ్రునివాళి సర్ ...😢😢😢😢😢

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 Рік тому +3

    ఎంత గొప్పగా తీసారో మాటలు లేవు పొగడ డానికి

  • @jogayaadav630
    @jogayaadav630 2 роки тому +8

    విప్లవ గీతాలు నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒకనాటి నిజాం / రజాకార్లు / భూస్వాములు / దోరల / అగ్రకులాల ధాష్టీకాలు ఇక్కడ మాత్రమే కాదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. అందుకే ఆంధ్రలో శ్రీ శ్రీ /వంగపండు వంటి వారు ఉద్భవించిండ్రు. కాని గద్దర్ / కేసిఆర్ కుటుంబాలు బాగుపడిండ్రు తెలుగు రాష్ట్రన్ని విడగొట్టీ.

    • @mallikarjunamalli8788
      @mallikarjunamalli8788 Рік тому

      Nejamega

    • @pokemonitishere202
      @pokemonitishere202 Рік тому

      అవ్ తెలుగోళ్ళకు తెలుగోళ్ళ లోనే ఐకమత్యం ఉండదు అని నిరూపించారు తెలుగు ప్రజలు.
      అందుకే ఇప్పుడు దేశ రాజకీయాల్లో తెలుగోళ్ళు అంటే చవటలు అయిపోయారు.
      ఏ రాష్ట్రం అయినా తెలుగోళ్ళ లాగా మాత్రం ఉండకండి అనేలా ఉదాహరణ అయిపోయాం.
      చవటలం మనం.

  • @Wonderlife1219
    @Wonderlife1219 10 місяців тому +2

    Evergreen song🎵🎵🎵❤

  • @chinnaapparao7555
    @chinnaapparao7555 7 місяців тому +1

    గద్దర్ విగ్రహలు దేశమంతా ప్రతిష్టించాలి

  • @akhilkuruba4357
    @akhilkuruba4357 8 місяців тому +1

    గద్దర్ అన్న జహర్ 💪💪అ గట్స్ ఇప్పుడు ఉన్న యువత లో కనపడలేదు

  • @srinivasmedapalli1554
    @srinivasmedapalli1554 Рік тому +1

    ఇoకా ఈ రాష్టం లో దేశoలో,, దన బలo అదికార బలం ఉన్న కొంతమoది చేతీలో అబలల జీవితాలు బలై పోతూనేఉన్నాయి,, చట్టo ఈ విదానాన్ని ఉక్కుపాదoతో అణచివేయాలని కోరుతున్నాను,,, (యర్ర జండా రూపంలో వచ్చే విప్లవ పోరాట జ్వలలో ఈ నయా బలవoతులు కాలి పోకతప్పదు ) 🚩🚩

  • @nenavathrajesh9814
    @nenavathrajesh9814 Рік тому +1

    Gadhar anna naku yedupu agatledu

  • @mniranjan9509
    @mniranjan9509 Рік тому +23

    గద్దర్, the voice of all sections of society...
    గద్దర్ అమర్ రహె..... 🙏

  • @nanianve827
    @nanianve827 Рік тому +1

    ఆ రోజుల్లో నా దేశం .నా దేశ ప్రజలు అనుభవించిన నరకం అంత ఇంత కాదు.
    ఈ రోజుల్లో ఇంత స్వేచ్చ ఉన్న కూడా ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడి సోమరి పోతులు ఔతున్నరు.ప్రజల కడుపు కొట్టి .ప్రజలకే పంచుతున్న.ప్రభుత్వాలకు స్వస్తి పలకాలి.యువత మెలుకోవలి.1000.కి మద్యానికి అమ్ముడు పోకుండా సరైన నాయకుణ్ణి ఎన్నుకోవాలి.అప్పుడే నా దేశానికి నిజమైన స్వాతంత్ర వచ్చినట్టు

  • @sytakis6777
    @sytakis6777 Рік тому +5

    ఆరోజుల్లో పాటలకు ప్రభావితం ఐ ఎన్నో ఉద్యమాలు జరిగినయ్ ఇప్పుడు ఆన్త తాగుబోతు ల దన్దా

  • @technicalboy4516
    @technicalboy4516 Рік тому +2

    కెసిఆర్ నిజాం సర్కరోడే

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 роки тому +63

    The voice of the commons before liberation of Nizam (Telangana), amazing revolutionary song written by Late Yadagiri, Om Shanti

  • @JBKEnglishVideosandClasses265
    @JBKEnglishVideosandClasses265 Рік тому +7

    This movie was released only in morning show at Sudarshan 35mm. It ran successfully for more than six months. Gone those beautiful days. B. Narsing Rao made this movie.

  • @savenature7652
    @savenature7652 Рік тому +2

    Nizam placelo Pratapareddy gurinchi paadina paata

  • @sridharnsharma9299
    @sridharnsharma9299 2 роки тому +15

    గోల్కొండ కోట మీద. ఇప్పుడు మన జెండా.. కోట కింద. నైజాం నిరంకుశ పాలన. ఘోరీ

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 місяці тому +2

    అప్పట్లో ఈ సాంగ్ సూపర్ ఇప్పటికీ కూడా సూపర్

  • @vicky1130
    @vicky1130 2 роки тому +62

    Ever green song ! lyrics are like burning fire 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @maheshgude9614
    @maheshgude9614 Рік тому +21

    ఓం శాంతి గద్దర్ గారు 😢

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 2 роки тому +7

    ఇప్పటి ముఖ్యమంత్రి కి వాళ్ళ రాక్షసజాతే మిత్రులు, ఇంతకంటే ఘోరం వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం,భయపడటం.వీడికా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది మన ఖర్మ కాకపోతే.

  • @AnilKumar-yd2eu
    @AnilKumar-yd2eu Рік тому +11

    ఈ పాట పాడారు అంటే మీ ధైర్యం జోహారు జోహారు

  • @gaddamyeshwanth4558
    @gaddamyeshwanth4558 Рік тому +18

    RIP Gaddar anna..😢❤

  • @gopinathchintam6015
    @gopinathchintam6015 2 роки тому +37

    One of the greatest cinema ever in tollywood

    • @mahaboobbasha5681
      @mahaboobbasha5681 2 роки тому

      @@muraliroy7375 Ma Bhumi a versatile movie in 1980's.

  • @SubbaraoMalagani-dv3yb
    @SubbaraoMalagani-dv3yb Рік тому +1

    Gadfarisgreatman

  • @srinivasm1199
    @srinivasm1199 Рік тому +1

    Still Praja sarkar hasn't come in Telangana even after many many sacrifices...
    Dora or Patel sarkar still exist...

  • @nirvanar7894
    @nirvanar7894 2 роки тому +35

    What a great song. Hat's off to all Telangana Amara Veerlaku.

  • @daraarun66
    @daraarun66 Рік тому +7

    గుమ్మడి. విఠల్ గారు గ్రేట్ సూపర్ సాంగ్

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 Рік тому +2

    Super excellent marvellous song

  • @vrvasubabu
    @vrvasubabu Рік тому +2

    Lal salaam gaddaranna

  • @user-um4yg3fx3e
    @user-um4yg3fx3e 5 місяців тому +3

    ఈ పాట నిరంకుశత్వం నశించడానికి తూటాల వలే పని చేసింది

  • @Ramkalyan38
    @Ramkalyan38 Рік тому

    Dorala palana loo eppatiki rashtam naashanam avuthundhi
    From 1952 to 2023 varaku okka BC CM kalidhu anti chala siggu chetu 🤕

  • @sandhyabonkuri6992
    @sandhyabonkuri6992 Рік тому +1

    Gaddar amar hai

  • @ghouseuddin2442
    @ghouseuddin2442 5 місяців тому +1

    గూస్ బంమ్స్

  • @jyothijaitharam7936
    @jyothijaitharam7936 Рік тому +1

    Padavulu ,awards thiraskarinchina goop youga purushudu gadar garu

  • @Rajkumar-rj
    @Rajkumar-rj Рік тому

    nizam telangana ni idisi poina telangana inka nizam palana lone undhi...

  • @jainburgh
    @jainburgh Рік тому +13

    గద్దర్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నాను. I am so inspired by you sir

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 Рік тому +4

    எனக்கு மிகவும் பிடித்த பாடல் போராட்ட குணம் கொண்ட பாடல்

  • @anilpeter8538
    @anilpeter8538 Рік тому +3

    Comrade Gaddar,not only a singer,he is a mission for revolution 🙏🙏

  • @GanesH_Gan
    @GanesH_Gan Рік тому +5

    గద్దర్ అన్నకు ఆశ్రు నివాళ్లు..