'ప్రజా యుద్ధనౌక' గద్దర్ || Gaddar Sensational Interview with Anchor Ramulamma || Dial News

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 116

  • @naveenkumar9615
    @naveenkumar9615 11 місяців тому +10

    గద్దర్ అన్న జీవితం తెలుసుకోవాలంటే.. కనీసం మన జీవితం లో ఒక్క పోరాటమైనా చేసి ఉండాలి, కనీసం ఒక్క అవమానమైనా అనుభవించి ఉండాలి.. లేకుంటే ఆ గద్దర్ మనకి అర్ధంకాడు.. జోహార్ తెలంగాణ అసలు సిసలు పులి 💪🏻🙏🏻💪🏻.. ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి 👏🏻👏🏻

  • @gainiramesh5326
    @gainiramesh5326 10 місяців тому +1

    Exlentu msg

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Рік тому +25

    నిజమైన మార్గానికి వచ్చావన్న నీజీవితాంతం చరిత్రలో నిలిచిపోతావ్ this is గ్రేట్

    • @rathan24
      @rathan24 Рік тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @upender.5068
    @upender.5068 Рік тому +4

    Excellent interview.very good

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Рік тому +1

    Thanks Ramulamma for Gaddaranna Interview... Johar Gaddaranna Johar.......

  • @Shiva-Srignan
    @Shiva-Srignan Рік тому +28

    మీరు గద్దర్ గారిని ఇంటర్వ్యూ చేసిన విధానం చాలా బాగుంది రాములమ్మ గారు......

  • @Nirbayamtv
    @Nirbayamtv Рік тому +20

    గద్దర్ గారు ఎల్లప్పుడు ప్రజల మనిషే... నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి...

    • @ShaikShamshadh
      @ShaikShamshadh Рік тому

      9:11 😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😊

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 Рік тому +7

    అద్భుతమైన ఇంటర్వ్యూ గద్దర్ అన్న ఒక శకం ముగిసింది ని పోరాటం వెల కట్టలేనిది నువ్వు ఒక చరిత్ర తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటావు రాములమ్మ మీ అన్ని ఇంటర్వ్యూ లలో ది బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే 🙏🙏

  • @nageswararao7755
    @nageswararao7755 Рік тому

    jai Gaddar anna

  • @sivajiphotography7633
    @sivajiphotography7633 Рік тому

    johar Gaddar anna

  • @ehsandesgsustainabilitycla575
    @ehsandesgsustainabilitycla575 Рік тому +1

    we learn form the gaddar anna.... that courage and ferocious ness.... fighting nature... we love gaddar anna.... long love gaddar anna.... spirite...

  • @ehsandesgsustainabilitycla575

    interview yentha chakaga vundoo.... nijam ga e interview chala history of all interviews in this channel.... and that interviers learns the life of poor peoples sadness

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 Рік тому

    Good interview I have ever seen ❤, Ramulamma anchor is really great

  • @maheshmudhiraj6269
    @maheshmudhiraj6269 Рік тому

    Chala chakaga sagindi interview 🙌 👌 🙏 joharlu gadder anna

  • @nmogulesh4858
    @nmogulesh4858 Рік тому

    Really super interview
    Jai gaddar

  • @ehsandesgsustainabilitycla575
    @ehsandesgsustainabilitycla575 Рік тому +1

    jai gaddar anna ... we never miss you annna... amar rahe....

  • @SVC16
    @SVC16 Рік тому +5

    అన్నలే ఉండి ఉంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అఘాయిత్యాలు జరిగి ఉండేవి కావు ప్లీజ్ కం బ్యాక్ డియర్ నక్సలైట్స్WelcomeBackMyDear Naxalites

  • @JanneGangadhar
    @JanneGangadhar 11 місяців тому

    Exactly johar gadharanna

  • @yendagopalrao4036
    @yendagopalrao4036 Рік тому

    గద్దర్ గారికి హృదయపూర్వక ధ్యవాదములు

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Рік тому +1

    ప్రజా యుద్ద నౌక శ్రీ గద్దరన్న అమర్ రహే✊

  • @babududdu2628
    @babududdu2628 Рік тому +3

    Super

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Рік тому

    Amma...ani ..chala RESPECT ga ..sambodinche miru,,,chaala daggara ayyaru... GADDAR anna🙏🙏🙏🙏

  • @survisrinivas4859
    @survisrinivas4859 Рік тому +2

    Super speech anna

  • @gsubbanaidu7526
    @gsubbanaidu7526 Рік тому +2

    గద్దర్ గారికి 🙏🙏🙏

  • @komatireddypradyumnareddy9137
    @komatireddypradyumnareddy9137 Рік тому +3

    అభ్యుదయ భావాలు గల అందరిని కూడగట్టడానికి ప్రయత్నం చేయండి గద్దర్ గారు మీకు లాల్ సలాం

  • @dayakardara2667
    @dayakardara2667 Рік тому

    Super Ramya garu miru Inka J.B RAJU SIR garini interview chayagalaru

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Рік тому +15

    గ్రేట్ ఇంటర్వు ఇట్ రీచ్ ప్రజలవాడాకువెళ్ళాలి

  • @vynalamaamma3846
    @vynalamaamma3846 Рік тому +1

    నేటి తెలంగాణలో కాని, నాటి ఉమ్మడి ఏ.పి.లో కాని 40, 50 యేండ్ల క్రితం భూస్వాముల దౌర్జన్యం,దొరల దాష్టికాలు,కులదురాహంకారం,వెట్టి బతుకుల విధానాలు,ఫారెస్ట్ అధికారుల విధానాలు ఇవన్నీ తిరుగుబాటుకు,నక్సల్స్ ప్రభావం అధికం కావడానికి కారణం...అవి పూర్తిగా నిర్మూలన కాకపోయినా కనీసం ప్రశ్నించే సమాజంగా మారడానికి ఆ చర్యలు దోహదం చేశాయి...ప్రపంచీకరణ ప్రభావం వల్ల మన దగ్గరే కాదు మొత్తం ప్రపంచం ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది అందుకే నాటి పరిస్థితికి అలాగ,నేటి తీరుకి ఇలాగే మారాలి...అంతమాత్రాన ఇప్పటికీ సరియైన మార్గంలోకి వచ్చావు అని అనడం సరికాదు...తూటా నుండి ఓటు విధానం లోకి రావడం హర్షణీయం...బెస్ట్ ఇంటర్వ్యూ ఇది..

  • @pratapreddy8077
    @pratapreddy8077 Рік тому +2

    I saw national and international interviews but Ramullamma anchoring at high standard and Gadar Anna answering at high level…became fan of Ramullakka

  • @tuppathiranjithkk575
    @tuppathiranjithkk575 Рік тому +4

    తెలంగాణా జాతిపిత మన గదర్

  • @bhanuprasadsuryapakula3477
    @bhanuprasadsuryapakula3477 Рік тому +8

    సనాతన ధర్మం గురించి యాంకర్ గద్దర్ అన్నకు చెప్పేంత మేధావి కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి రచ్చ రాములమ్మ

  • @NaveenKumarGattu
    @NaveenKumarGattu Рік тому +2

    ప్రభావితం చేయడంలో గద్దర్ అన్న కింగ్

  • @SVC16
    @SVC16 Рік тому +10

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే "భారత రాజ్యాంగం" గ్రంథాన్ని పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలి.

  • @dr.md.gulamhussain4376
    @dr.md.gulamhussain4376 Рік тому +3

    He brought up in downtrodden society but the level of thinking towards poor section of people
    is appreciated.
    He is more than intellectuals.
    Hat's app to his sacrifices
    DR.MD.GUAM HUSSAIN

  • @morlahari
    @morlahari Рік тому

    గద్దర్ సనాతన ధర్మం గురించి తెలియ కుండా మాట్లాడుతున్నాడు.

  • @pandrapragadaramchandarrao1777

    దయచేసి స్కాలర్స్ vidyarthularaa అనగ పి హెచ్ డీ చేయబోయే వారు గద్దర్ గారి జీవితాన్ని ఒక అంశంగా ఎంచుకొని PhD చేస్తే బాగుంటుంది. శ్రీ గద్దర్ గారి వాని బాని గత నాలుగున్నర దశాబ్దాలుగా చూస్తున్నాం.వారు నిండు నూరేళ్ళు అయు రారోగ్యలతో ఉండాలని కోరుకుంటున్నాను. శుభం.

  • @crazyboyak9248
    @crazyboyak9248 Рік тому +3

    గద్దర్ అన్న గారు మీరు BSP పార్టీ కి ఒక మంచి పాట రాయాలి అన్న గారు ❤

  • @vynalamaamma3846
    @vynalamaamma3846 Рік тому

    అమ్మ రాములమ్మ (రమ్యకృష్ణ) గారు.. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అభిప్రాయం ప్రకారం "దర్మస్పూర్తి కి మతాచారాల సనాతన స్ఫూర్తికి గల వ్యత్యాసాలను,చాలా సూక్ష్మంగా తెలిపి ఉన్నారు..అవసరమైతే సనాతన ధర్మాల కన్నా దర్మస్పూర్థీ నే సమర్ధిస్తాను" అన్నారు...ఇంటర్వ్యూలు నిర్వహించే మీరు అన్ని రకాల విషయ పరిజ్ఞానం అవసరం అని మాత్రం తమరికి సూచించగలను...

  • @rambabuk8123
    @rambabuk8123 Рік тому +1

    gaddhar perunu oka district ki pettali government

  • @gundluruamaranathreddy1431
    @gundluruamaranathreddy1431 Рік тому +1

    Gaddar Anna is great Jai gaddar Anna

  • @santuentertainmentclub6522
    @santuentertainmentclub6522 Рік тому

    Johar gaadar anna .. gaddar garu oka yuga purushudu ..

  • @gummadipadmaja1119
    @gummadipadmaja1119 Рік тому

    Meeru Ani sombhodiste bagundedi madam.

  • @cvr0ppowersystem589
    @cvr0ppowersystem589 Рік тому +2

    అన్న గారికి అభినందనలు
    అన్న లెసి పాట పడితే నీవు లేవలే నాకు నచ్చిన లె

    • @AgileCSAgileCS
      @AgileCSAgileCS Рік тому

      She has great respect, don't expect to follow what you think.

  • @chetanarjun219
    @chetanarjun219 Рік тому +2

    తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది దిశ విషయం లో ఎన్ కౌంటర్... ప్రీతి వరంగల్ ప్రీతి విషయంలో దోషికి బెయిలు................ అంతా ప్రజలు గమనిస్తున్నారు......

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Рік тому +7

    గోరేటి, రసమయి చరిత్ర హినులు

  • @narre61062
    @narre61062 Рік тому

    పూర్తిగా చరిత్ర తెలియకుండా ఇంటర్వూ చెయ్యడానికి వచ్చింది అక్క. సూటిగా ప్రశ్నించింది అనుకుంటుంది కాని విషయం తెలీకుండా అడుగుతుంది.ఇలాంటి వాళ్ళని ఎందుకు పెడతారో ఇంకెవరు లేనట్టు

  • @Anp-z6e
    @Anp-z6e Рік тому

    Yes

  • @bhoomareddysandagiri5561
    @bhoomareddysandagiri5561 Рік тому

    Anna meru leka Telangana nastapoendi anna

  • @fourthestate4988
    @fourthestate4988 Рік тому

    👌

  • @gunavardhan4742
    @gunavardhan4742 Рік тому +1

    Johar gaddar anna

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 Рік тому +2

    ❤ గద్దర్ అన్నగారు గొప్ప కవి మంచి యుద్ధనౌక ప్రజల పాఠాన్ని ఉంటాడు

  • @shivasaiprasadchinna712
    @shivasaiprasadchinna712 Рік тому +1

    Ardam cheskunna vallaki ede Telangana pragalaki bhavatgita , Ede oka kuran , ede oka Bible ..! Great respect towards society of our Telangana . Yes , this episode will be debate for future.

  • @cvr0ppowersystem589
    @cvr0ppowersystem589 Рік тому +2

    అన్న గారికి అభినందనలు తెలిపిన వివరాల ప్రకారం అన్న మాట నీకు అంత మంచిది కాదని కదు నీ పేరు మీద మకకువతో ఏమీ అనలేము లల్ సల్మ్

  • @pandurangamalloju6886
    @pandurangamalloju6886 Рік тому +1

    Anna
    You are a great Leader in the world but the government has not given a better position intelengana

  • @sri.patel_uae
    @sri.patel_uae Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @vijaych2789
    @vijaych2789 Рік тому +3

    Allways miru great Gaddhar gaaru, Hands of to you Sir, mimmalni meet avvalani try chestunnaru Sir

  • @peruguchandraskekharrao9309

    Hatsup to ramulamma

  • @ramjiy9840
    @ramjiy9840 Рік тому

    జోహారు Gaddar అన్న

  • @bellalaranjith2500
    @bellalaranjith2500 Рік тому +2

    Gaddhar anna. Ni prathi mataki naku romaalu nikka bodustunnai anna. Na raktam marugutundhi anna.

  • @prkeditingstudio624
    @prkeditingstudio624 Рік тому

    Kalabhivandanalu

  • @poonamsethi-xz1fp
    @poonamsethi-xz1fp Рік тому

    हिन्दी मे सुनना चाहते है

  • @bhoomareddysandagiri5561
    @bhoomareddysandagiri5561 Рік тому

    Ramulamma nevu adrustaralu gaddaranna tho entrve chesinau

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 Рік тому +2

    సనాతన అధర్మం...

  • @Telugukavi
    @Telugukavi Рік тому

    అమ్మా జర్నలిస్టు ఎమర్జెన్సీ 1980 లో కాదమ్మా...

  • @bhoomareddysandagiri5561
    @bhoomareddysandagiri5561 Рік тому

    Gaddaranna thyagivi

  • @khc8011
    @khc8011 Рік тому +1

    Once upon i was the fan of gaddar but now his bahaviour is hurting us.he is interesting on politics now by joining in to political parties which are initially hated by gaddar.

  • @alamadrirambabu2220
    @alamadrirambabu2220 27 днів тому

    Gadhar ante oka poratam 🙏🙏🙏

  • @bhaktha3776
    @bhaktha3776 Рік тому

    Anna patalu manam vinale,mana kaneeru ravale,mana hrudayam marale mana jeevitham marale, Sagale manam mundhuku Anna sajeevi patalatho,

  • @nareshpasarthi4972
    @nareshpasarthi4972 9 місяців тому

    అన్న గారు మీరు నిజమైన తెలంగాణా ఉద్మయ కర్త మీ పాట లేనిదే ఉద్యమం లేదు

  • @cvr0ppowersystem589
    @cvr0ppowersystem589 Рік тому

    మేడ్ మీరూ సారి చెప్పాలి

  • @krishnajeripothula9871
    @krishnajeripothula9871 Рік тому

    anna newu entha mandhini neepatadwora enkawantar cheyaku neeve adavilo po thupakipattu nenuvastha , ?

  • @mehbalikhan2309
    @mehbalikhan2309 Рік тому

    Ramulamma once kalvale ninnu plz rply me how to meet u

  • @maheshjhade3184
    @maheshjhade3184 Рік тому +1

    Gadaranna podustunnna poddu song thone telangana udhyam uvvethuna lechindi

  • @bhoomareddysandagiri5561
    @bhoomareddysandagiri5561 Рік тому

    Ramulamma meru manchi yankar please metho matladalani mecell no evvandi

  • @TRENDINGNEWS9100
    @TRENDINGNEWS9100 Рік тому +3

    Hi akka I'm cab driver epudu mimalni picup chesukochanu nene

    • @dasgopagalla2763
      @dasgopagalla2763 Рік тому

      పూర్తిగా చరిత్ర చెప్పావు అన్న

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 Рік тому +4

    షర్మిల అయ్య ysr అన్యాయం చేశారు, ఇప్పుడు ysr షర్మిల రెడ్డి ఎలా న్యాయం చేస్తాధి???? వీడు (కాసిం/బానిస) ఈ చిన్న loggic ఎలా మరిచి పోయిడు. సిగ్గు లేదుడా , ఒక రెడ్డి దొరసాని meeting కి వెల్లి మాట్లాడాడు.. నేటి బహుజనులకు క్లారిటీ లేకుండా చేయడమే.
    వీని బతుకు ఆర్రుడే. సొంత రాజ్యం గురించి మాట్లాడుురా బానిస.

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Рік тому

    Premsagar Mancherial meedha adhatapathava..Mari Ayana kuda dhora ne kadha .. appudu ela anna

  • @saleemuddin7575
    @saleemuddin7575 Рік тому

    Zcongres party zindabad
    Mahboobnager

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Рік тому

    Appudu premsaga

  • @sairamverma9207
    @sairamverma9207 Рік тому +1

    Dhora Kalla dhagara banisa thana kosame paddadu banisalara lendi ra ...

  • @manojkumar-bh1cp
    @manojkumar-bh1cp Рік тому +1

    Ilanti poratayodhulani pakkana petti dhoralanu medha ekkinchukunnam. Dhoralanu tharimikottali

  • @arunraj-ys1yi
    @arunraj-ys1yi Рік тому +5

    మీ కొడుకు బిడ్డలు ఎక్కడున్నరన్నా... బాగున్నారా...
    మీ పాటలతో చాలా మంది స్ఫూర్తి పొంది... ప్రజాక్షేత్రం లో ప్రాణాలు అర్పించారు.

  • @drsrram6631
    @drsrram6631 Рік тому

    గద్దర్ తెలంగాణ ను సర్వనాశం చేచిన కాంగ్రేస్ చేతిల పెట్టలని చూతున్నాడు ఈ దుర్మాగుని ప్రజలు నమ్మరు ప్రజలు KCR పాలనలో మెజర్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారు
    గద్దర్ ను ప్రజలు నమ్మరు కాంగ్రేస్ కు తొత్తు ఇది నిజం

  • @TheStarExplorer.
    @TheStarExplorer. Рік тому

    Antha respectable person mundu anchor nacha leedu naaku

  • @sdkunique7801
    @sdkunique7801 Рік тому

    She should have not used the words nuvu, nee. Give some respect. Waste fellow anchor.

  • @EDUCATION-4All
    @EDUCATION-4All Рік тому

    Gaddar anna miru maku aadarsham but nirnayalu correct tesuko

  • @eshwarmunna4396
    @eshwarmunna4396 Рік тому

    M aindi charitra inka matladtaledu ee interview gurinchi

  • @ashokgangineni6656
    @ashokgangineni6656 Рік тому

    Anna samajanni melukolpi 40 sambatsaralu kutumbanni, jeevitanni tyagam chesina nuvvu ippudu enni tappulu chesina ee samajam nee tyaganney gurtunchukovali kani randhranveshana cheyyakudadani neejeevitam ee samajam ki aadarsam kavalani korukontunna

  • @sdkunique7801
    @sdkunique7801 Рік тому

    Anchor should have given some respect to gaddar Anna. She is arrogant... Jara over acting ekva undi... @ Anchor, just remember He is elder than u, don't act smart, try to learn, do not show over acting skills

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Рік тому

    Prajalau votlatho kcr cm ayyadu ante..paja telangana vachinatte kadha anna…

  • @laxmipathipanugothu2416
    @laxmipathipanugothu2416 Рік тому

    0 QA àà

  • @gangadharpathi3660
    @gangadharpathi3660 Рік тому

    Ramulamma sleep eye's

  • @svs7235
    @svs7235 Рік тому +6

    నువు kcr మనిషివి గద్దర్

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Рік тому

    Prem sag

  • @LAXMANGOUDDHONTHARAVENI
    @LAXMANGOUDDHONTHARAVENI Рік тому

    అబ్బో

  • @sandeepch8201
    @sandeepch8201 Рік тому

    Maoists veedini kaalchindhi....

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Рік тому

    Pedhapalli congress seat va

  • @arjunpandey1050
    @arjunpandey1050 Рік тому +1

    Cheater

  • @krishnajeripothula9871
    @krishnajeripothula9871 Рік тому

    Gaddar ane mosagani mayamataladwara nakshalait indrukani neu ne matalu abandamu , ,,,,, ?

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Рік тому

    Peddhapalli congres