శతావధానం లో అప్రస్తుతం /పృచ్చకులు -శ్రీ వడలి రాధాకృష్ణ/అవధానిని డా. బులుసు అపర్ణ/SATAVADHANM

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025
  • లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ వారు ఒంగోలులో ఉగాది వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సంపూర్ణ శతావధానం లో అప్రస్తుత ప్రసంగం చేస్తూ హాస్య ప్రశ్నలు వెస్తూంటే , అవధానిని గారు డా. బులుసు అపర్ణ గారు చెప్పిన సమాధానాలు విని హాయిగా నవ్వుకోవచ్చు .
    పృచ్చకులు గా చీరాల వాస్తవ్యులు ప్రముఖ కవులు , రచయిత ,సాహితీవేత్త శ్రీ వడలి రాధాకృష్ణ గారు
    అవధానిని డా. బులుసు అపర్ణ గారు
    #avadhnamma
    #satavadhanm
    #bulusuaparna
    #ongole
    #rangabhumiprakasam

КОМЕНТАРІ • 33

  • @nalinihoney
    @nalinihoney Рік тому +3

    అమ్మా అపర్ణా సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవినే చూసినట్లుంది ... నీ కంటే నా వయసు చాలా పెద్దదే అయినా .. మీరు ఏమనుకోకండి ..మీకు పాదాభివందనం ...
    ప్రభాకర్ ,జర్నలిస్ట్‌ హైదరాబాద్‌

  • @sunithasarma336
    @sunithasarma336 7 місяців тому +1

    భలే చెప్పారండీ.

  • @Jd-Virat
    @Jd-Virat Місяць тому

    ⛳️🙏

  • @medurisubbalakshmi3870
    @medurisubbalakshmi3870 Рік тому

    Chaalaa baagundi andi

  • @raoba4109
    @raoba4109 Рік тому

    సంతోషం.....ధన్యవాదాలు..🎉

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 місяці тому

    All offerings to God is added with ASAFOETIDA, which is substitute to garlic

  • @subhasamayam1248
    @subhasamayam1248 Рік тому +6

    అప్రస్తుత ప్రసంగంలో పృచ్ఛకులు సంధించిన ప్రశ్నలు పేలవంగా ఉన్నాయి. ప్రేక్షకులకు, సాహితీ ప్రియులకు ఆనందం కలిగించేవిగా లేవు.

    • @tatalu1942
      @tatalu1942 4 місяці тому

      A different capable person ought to have been engaged

  • @kotladayanandam4514
    @kotladayanandam4514 Рік тому +2

    అప్రస్తుత ప్రసంగం పేలవంగా వుంది

  • @పురుషోత్తంభువనగిరి

    శ్రీ వడలి రాధాకృష్ణ గారూ ..మీరు
    చక్కని ప్రశ్నలతో చాలా ఉపయోగకరమైన విశేషాలు రాబట్టారు..
    ఛలోక్తులుతో.. నవ్వులు రువ్వించారు....
    ఆటవిడుపుగా.ప్రశ్నలు సంధించినా...అవధానిని గారి దృష్టి ని అప్రస్తుత విషయాలు పై నిలిపేలా ప్రయత్నం చేసి మీ లక్ష్య సాధనలో సంపూర్ణ విజయం సాధించారు..శభాష్..
    🎉🎉🎉 అభినందనలు🎉🎉 సార్

    • @sgirija6991
      @sgirija6991 Рік тому

      వడలి. రాధాకృష్ణ గారు చీరాల ఐ.ఎల్.టి.డి కంపెనీ ,లో చేసిన వారా ??

  • @princeakhil195
    @princeakhil195 Рік тому +2

    🙏🙏🙏

  • @koteswarasarmavemuri5149
    @koteswarasarmavemuri5149 Рік тому

    అధ్భుతః

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 Рік тому +1

    శతావధానం లో కూడా అప్రస్తుత ప్రశ్నలు ఉంటాయా?

  • @padmanabacharyulupeddinti6383
    @padmanabacharyulupeddinti6383 4 місяці тому

    అవధాని స్త్రీలింగమా పుల్లింగ్ మా ఈసంసయం నాకును.,..

  • @seshacharyuluvadapalli
    @seshacharyuluvadapalli 5 місяців тому

    two bells for down train and three bells for up trains

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 Рік тому +1

    దేవుడితో రావణుడుచావడు(వరబలం)

  • @sivaprasad6040
    @sivaprasad6040 3 місяці тому

    వెల్లుల్లి కూడా తమస్సును పెంచుతుంది.

  • @seshacharyuluvadapalli
    @seshacharyuluvadapalli 5 місяців тому

    Sri ramuni avatharsmu manava avataramu kadaa!

  • @editorsprings1748
    @editorsprings1748 6 місяців тому

    Two bells towards up and three towards Dow n

  • @jagadeeshwaramanchi5463
    @jagadeeshwaramanchi5463 Рік тому

    అవధానిని... అవధాని... స్త్రీలకైనా పురుషులకైనా సరిపోతుంది కదా ఇదే స్త్రీలకు అవధానిని అనవలసిన అవసరం ఉందా

  • @SriramakrishnaMohanPonnapalli
    @SriramakrishnaMohanPonnapalli 2 місяці тому

    Telugu equalent for madam might not be known ,

  • @murthyramana6547
    @murthyramana6547 Рік тому

    But Rama shown to Parashuram His Vishnu Swarupam.

  • @prasadkss4345
    @prasadkss4345 Рік тому +1

    Not up to the mark sir, question are not Good......

  • @dmdmoorthi6587
    @dmdmoorthi6587 Рік тому

    అయ్యా, 'అవధాని' పుంలింగమా? స్త్రీలింగమా? తెలుపప్రార్థన.

    • @sastryrayaprolu7824
      @sastryrayaprolu7824 Рік тому +1

      అవధాని పుంలింగం, అవధానిని స్త్రీ లింగం

    • @vignanavedika940
      @vignanavedika940 2 місяці тому

      అవధానిని

  • @tatalu1942
    @tatalu1942 4 місяці тому

    Madam Garu antu pilustaru enduku? meeku Telugu maata ledaa?

  • @rupasrivantillu4717
    @rupasrivantillu4717 Рік тому

    Not good