అవధానులందరకూ పాదభివందనం. రసవత్తరమైన అవధాన ప్రక్రియను మీ చానల్ ద్వారా (డిజిటల్) అభిమానులకు అందిస్తూ ఒకరకంగా మీరు సాహిత్య సేవ చేస్తున్నారు, అందుకు ధన్యవాదాలు. 🙏 ఐతే మీవిరణతో పాటు సమస్యా పూరణ నిర్వహించిన అవధానుల పేర్లు కూడా చెప్పినచో మరింత సదర్భోచితంగా ఉండగలదు.
మీ మాటలు పద్యాలు కథలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనే వుంటుంది ఇంతటి సాహితీ మధురిమలు అందిస్తున్నందుకు ధన్యవాదములు
ఏంచేసినా మీకూ అజగవ ఛానల్ ల రుణం తీర్చుకోలేం. సామాన్య, అసామాన్య సంగతులని అద్భుతంగా వివరిస్తున్నారు.
మీ గొంతునుండి మేము చిన్నప్పుడు చదువుకున్న వేమన, సుమతి శతకాలు వినాలని ఉంది.. అందులోని మధురానుభూతిని పొందాలనుంది
Ajagava సాహితీ కృషీవలునికి... నా మనఃపూర్వక కృతజ్ఞతలు
దేశ భాషలందు తెలుగులెస్స అనే పదం మన కవులు, కళాకారుల వల్లే వచ్చినది, ఆ మహానుభావులందరికి నా పాదాభివందనాలు.
చక్కని విషయాలను అందించినందుకు ధన్యవాదాలు.
Namaskaram garug.
Super.
చాలాబాగున్నాయి
అవధాన్లకు నమోవాకములు. వాటిని అందించిన మీకు నా పాదాభివందనములు. ఏమైనా మనతెలుగుభాషలో అవధాన ప్రక్రియ చాలా గొప్పది గురువుగారు.
అద్భుతాల సమాహారం ఈ పూరణలు
మీ సాహిత్య కృషి అద్భుతం
గురువుగారు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో నవరసాలు పలికినట్టు మీ గొంతు లో కూడా అన్ని భావాలు చక్కగా పలుకుతాయి
Thank you Srinivas garu!
@@Ajagavayoutube live cheyandi guruvu garu
Bhashaa jignyaasanu penchukovacchu ituvanti goshtito.Meeku manasaa vaachaa dhanyavaadaalu.
Adbhutah... Namo namah.
అవధానులందరకూ పాదభివందనం. రసవత్తరమైన అవధాన ప్రక్రియను మీ చానల్ ద్వారా (డిజిటల్) అభిమానులకు అందిస్తూ ఒకరకంగా మీరు సాహిత్య సేవ చేస్తున్నారు, అందుకు ధన్యవాదాలు. 🙏 ఐతే మీవిరణతో పాటు సమస్యా పూరణ నిర్వహించిన అవధానుల పేర్లు కూడా చెప్పినచో మరింత సదర్భోచితంగా ఉండగలదు.
అద్భుతము మహాద్భుతం వేల వేల నమస్సులు
చాలా బాగుందండి
బలే,,,,రాజన్,,,బలే,,,,
Thank you very much
గొప్ప పరికల్పన...తెలుగు సాహిత్యం
అద్భుత పూరణలు. ధన్యవాదాలు.
🙏 అత్యద్భుతంగా ఉంది స్వామీ
అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు
అద్భుతః...
గణపతి మునులవారికి వేలవేల నమస్సులు. 🙏🙏🙏🙏🙏
కాశీలో జరిగిన పండిత పరిషత్తు లో తన విశ్వరూపాన్ని చూపించారు కావ్యకంఠ వారు🙏🙏🙏
Sir, Superb Presentation. Regards
Guruvu garu UA-cam live petandi okasari
🙏 ధన్యవాదాలు
Guruvugariki namskaram. 🙏
సమస్య పురాణం అద్భుతహ
కాశీ మజిలీ కథలు
Excellent
అద్భుతం
అద్భుతమైన ప్రసంగం
అద్భుతః.
అద్భుతః
అంతరించి పోతున్న సాహితీ సుగంధ పుష్పాలను ఏరి కూర్చి తెలుగు తల్లికి వడలి పోని మాలలు అలంకరిస్తున్నారు.....🙏
Exlent sar
అద్భుతం 🙏🙏
Adhbhutam sir
Wander full 🙏🙏💐💐👌👌
Impressive
చాలా రుచిగా ఉన్నది.
Last one hilarious 🤣🤣🤣
Thanks for the vedio
Exlent ssar
గరికపాటి గారు ఇంకా కామెడీ గా చెప్పారు!!
సన్యాసి కి సన్నాసి తేడా ఏంటి అంటే, యా వత్తూ తేడా అని చెప్పారు. నాకు కొంచెం లేటుగా వెలిగింది.☺️☺️☺️😊
Thank you🌹 Guruji 🥰
Namaskaram Gurujii
Rajan excellent we are carried away thanku
👌👌👌
🙏🙏🌹🥥🙏
Very interesting
Good narration
👍👍👍
🙏🙏
పృథ్వినెవడున్నాడు రవిని మించినవాడు
లేడనుటయేలా కవి కలడుగాదా చూడ
రవికవి కలగలువ జగమెల్ల తేజమే!!!!!
Srinathuni padyam....Pasagala muddamovi biguvatruva gubbalu - vinipinchandi
🙏🙏🙏
Telugaa majakaa...! Ajagava Channel krushiki Dhanyavadaalu
👏👏👏👏
🙏👍👏
chalabagundi guruvu garu. 10 minits story s kuda veelu chusukuni cheppandi guruji 😀
👏👏👏👍🙏🙏🙏
Medaduku meta petti buddiki balanni penche mee prayatnam chala bagundi
శభాష్
Sadananda shastri maa తెలుగు గురువు గారు
ఆర్యా మీవిలాసము చిద్విలాసము
డా. కే.బాలస్వామి
Sir aavdhanalu epatiki jarugutunai na please reply
Meeruchasindy chaputhunty enka venalani anpishundi
please send me sir new Story 🙏🙏🙏
ఫణి కుమార్... పేరుకి అర్ధం తెలుపగలరు....
Pamu koduku😀
Aha telugu yenta maduram