ఈ అవధాన ప్రక్రియ తెలుగువాడి సొంతం.మరొక భాషలో లేదు.తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉన్నది. చి. అపర్ణగారికి ఆశీస్సులు.వయస్సులో చిన్నవారు కాబట్టి ఆశీస్సులు.గారు వారి ప్రతిభకు నమస్కారం.
Avadhanini Smt Aparna's every word, every line of the poem composition is marvelous and superb.She is none other than Goddess Saraswati Devi born in the human form on the earth to allure the Sahiti Priyulu .No more words to say now.
ALANADU " MEGER CHANDRAKANT" MOOVI VAJROTHSAVA VEDUKALLO PUNYABHUMI NADESAM NAMO NAMAMI ANE HILIGHT SONG RASINA SRI JALADI RAJA RAO. GARINI VISMARINCHINATTU. EE NATU ABHIVARNANALO PATA RACHAYITA SRI CHANDRABOS GARINI VISMARINCHARU. PADALA PRASA KUDARAKANA...? KAVI GURTUKURAKANA...?
నాటు నాటు పాటకు యూనివర్సల్ఆవార్డ్ ఇవ్వటం ఏమోకానీ.. టీడీపీ అధికారం చేతి కందిన మరుక్షణం నుంచే టీడీపీ నాటుగాళ్ ళ్ళు చేసే వీర విహారం రక్త శిక్త నాట్యం చేస్తు న్నారు! పోలీసుల కాలర్ పట్టుకుని నిలేసే స్తాయి కి నాటు గాళ్ల భేతాళ స్మశాన పిశాచగణాలు నాటు సారా నాట్యం ఆంధ్ర దేశాన్ని నాటు.. పోటు.. కత్తి వేటు ఆన్న చందంగా భేతాళ నృత్యం చేస్తున్నారు నాటు.. నాటు పోటు గాళ్ళు! వాళ్ళకు మీ నాటు పాటలు చెవుకు సోకవు !😂😂😂😂
Naku talanoppi unte chuudam ani e karyakramam u tube lo ippude chusa entha bagundandi smt aparnagari avadanam naku talanoppi ni duram chesindi ade kada telugu basha ownathyam
ఇలాంటి వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు
చాలా అద్భుతంగా వర్ణించారు అపర్ణ గారు మన తెలుగు భాష పద వినియోగాన్ని అమృత తుల్య మౌ మన తెలుగు భాషని అందరికీ తెలిసేల విశ్వ వేదిక పైన నిలిపాలి👏👏
అద్భుతమైన తెలుగు ప్రక్రియ,.. అవధాని ని గారి పరిజ్ఞానం మరింత అద్భుతం
Adbutham
సోదరీ మీకు శతకోటి వందనాలు...
చాలా అద్భుతంగా అవధాన ప్రక్రియలో నాటుకోడి ఆస్కార్ అవార్డు రుచి అద్భుతంగా చూపించారు బులుసు అపర్ణ గారు మీకు ధన్యవాదములు
అద్భుతంగా వుంది, మీశతావధానం చరిత్రలో మిగిలపోతుంది
ఈ అవధాన ప్రక్రియ తెలుగువాడి సొంతం.మరొక భాషలో లేదు.తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉన్నది. చి. అపర్ణగారికి ఆశీస్సులు.వయస్సులో చిన్నవారు కాబట్టి ఆశీస్సులు.గారు వారి ప్రతిభకు నమస్కారం.
Sanskrit, Kannada lo kuda వుంది. గూగుల్ లో సెర్చ్ చెయ్యండి.
Dr. శతావధాని గణేష్, బెంగళూరు అవధానాలు చూడండి.
కన్నడలో ఇటీవలే చేస్తున్నారు, తెలుగులో చాలా కాలంక్రితమే ఉంది, సంస్కృతంలో చెయ్యడం కూడా తెలుగువాళ్ళే చేసారు @@venkateshrao7038
మేడం చాలా అద్భుతంగా ఉంది మీ అవధానం
Avadhanini Smt Aparna's every word, every line of the poem composition is marvelous and superb.She is none other than Goddess Saraswati Devi born in the human form on the earth to allure the Sahiti Priyulu .No more words to say now.
దేశ బాషలందు తెలుగు లెస్స. చాలా అద్భుతంగా ఉంది
అద్భతమైన ప్రక్రియ అవధానం. అది తెలుగు భాషకు మాత్రమే కల గొప్ప కళ.
మీ పద్యామృత ధారలు గ్రోలి మా వీనులు ధన్యతనొందె
Super super no words to say god bless you 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అద్భుతమైన ధారణ🎉🎉
భాషకు శతవందనాలు..
అద్భుత వర్ణన
Super thalli👌🏻💐
Adbhutham aparna garu
అద్భుతం తల్లీ 🙏🏼🙏🏼
అద్భుతం అమ్మ .
Super amma 🎉🎉🎉🎉
కలామ తల్లి కి వందనాలు
Find to be very proud this genaretion also practice such great Parumpara
Chiranjeevi Dr.B.Aparna ❤gariki telugu lo avadanam adbhuthanam.
Amma chala baaga cheppavu
Maheswar blessings always with you
చాలా చక్కటి నైపుణ్యం చూపారు
Telugu basha ki pranam postunnararu eevida. Adhbutham!
Chakkaga cheppinaru amma garu
Hats off madam
Goddess saraswathi blessed Mrs. Aparna with extra affection.
ఎడిటింగ్ చాలా బాగుంది _నెమ్మాని
Super..
తేనెలూరు తెలుగు...నా మాతృభాష 🙏
Excellent
అపర్ణ గారు గొప్పగా అవధానం చేశారు
Super avadanam
Good thalli
🎉
Khalalake khala,thelugu khala.meethelivithetalaku padabhi vandanam.🎉🎉🎉🎉🎉🎉
సూపర్ మేడం 🙏
చాలా అందంగా ఆంధ్ర సరస్వతి మెడలో మాణిహర మైనా వపర్ణ!!!????
Good 👍
Well said
Great
మేడం చాలా బాగా చెప్పారు
Super
👏👏👏👏👌👌👌👌
👍👍👍💐
చాలా అద్భుతంగా ఉంది
🙏🙏
సరస్వతీ పుత్రులు
హలో
పలికె-సీసపద్యాన్ని-అపర్ణ బులుసు; ఆశు కవనఝరీరసమద్భుతంబు!
8:51
❤❤❤❤🎉🎉🎉🎉🎉
నాటు, నాటు పాట రచఇత చంద్రబోస్ గారి పేరు పద్యం లో వచ్చి నప్పుడు ఆ పద్యం సంపూర్ణం మౌను కదా
అద్భుతం.
Natu. Natu. Natu. America. Loo veenagz. Machinery
Aparna. Gariki seesaw
😂Super
ALANADU " MEGER CHANDRAKANT" MOOVI VAJROTHSAVA VEDUKALLO PUNYABHUMI NADESAM NAMO NAMAMI ANE HILIGHT SONG RASINA SRI JALADI RAJA RAO. GARINI VISMARINCHINATTU. EE NATU ABHIVARNANALO PATA RACHAYITA SRI CHANDRABOS GARINI VISMARINCHARU. PADALA PRASA KUDARAKANA...? KAVI GURTUKURAKANA...?
Potansgarilaga entarasaswadanamo pondamu teteteta teĺugu chirangeeva satayubshu talli saraswatidevi muddy biddavi
Raja. Moulin. Minchu. Raju. Glade.
చంద్రబోసుగార్ని మర్చిపోయారు
Telugu and velugu teliyadu mana maji cm ki
Seesaw padhyamu. Kudaradhu
అసలు పాట రాసిన వాడి పేరు చెప్పలేదు.
హలో హలో అపర్ణ గారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి
సాటి కవిని మరిచి పోవడం దౌర్భాగ్యం ?
కవి ప్రస్తావన లేదు. కవిని ప్రస్తావించండి
ఇది కలియుగం కాబట్టి ఆపాట మీకు నచ్చిందా? హతవిధీ ఏమిటీ విచిత్రం. ఆపాటలో ఏముందని
I am with u... True
I too. @@jayanthycreations9024
Telugu. Vadi. Galamu. Viswamu. Nandhu. Velege
Telugu. Vadi. Ganamu. Ataveladhi.
ఆటవెలది కాదు సీసమే,
తెలుగువా డిగళము విశ్వమునం దువెలిగె
Avadhani is sufficient
Avadhanini is ..I think it is a wrong word.
మీరు తెలుగు తల్లి కి ముద్దు బిడ్డ 🙏
Viswamu kaadu Vshwamu,learn to pronounce Telugu properly.
రిహార్సల్ మీద పాడుతూ...ఇలా
చంద్ర బోస్ సాహిత్యం,తెలంగాణ వాడు కనుక మీరు ప్రస్తావించుట లేదు.
Caste కూడా కారణం.
వీళ్ళంతా brahmins. Very వాళ్ళను పట్టించు కోరు.
ఓరి బాబూ... అలా కాదు.. ఆ పృచ్చకుడు only నాటు.. సీసా గురుంచి మాత్రమే అడిగేరు @@venkateshrao7038
నాటు నాటు పాటకు యూనివర్సల్ఆవార్డ్
ఇవ్వటం ఏమోకానీ.. టీడీపీ అధికారం చేతి
కందిన మరుక్షణం నుంచే టీడీపీ నాటుగాళ్
ళ్ళు చేసే వీర విహారం రక్త శిక్త నాట్యం చేస్తు
న్నారు! పోలీసుల కాలర్ పట్టుకుని నిలేసే స్తాయి కి నాటు గాళ్ల భేతాళ స్మశాన పిశాచగణాలు నాటు సారా నాట్యం ఆంధ్ర దేశాన్ని నాటు.. పోటు.. కత్తి వేటు ఆన్న చందంగా భేతాళ నృత్యం చేస్తున్నారు నాటు.. నాటు పోటు గాళ్ళు! వాళ్ళకు మీ నాటు పాటలు చెవుకు సోకవు !😂😂😂😂
Naku talanoppi unte chuudam ani e karyakramam u tube lo ippude chusa entha bagundandi smt aparnagari avadanam naku talanoppi ni duram chesindi ade kada telugu basha ownathyam
Avadhanigaaru. Mee. Mobile. Number. Cheppandi. Pls
🙏🙏🙏
ఇలాంటి వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు
ఇలాంటి వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు
ఇలాంటి వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు
ఇలాంటి వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు