దర్శనమ్ గురుసత్కారంలో మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారి అపురూప ప్రసంగం

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 40

  • @vanapallisrinivasarao8795
    @vanapallisrinivasarao8795 9 місяців тому +4

    అద్భుతం. నిష్కర్ష,నిష్కలంక,నిర్మల, నిర్భయ ప్రసంగం.ఆనందంతో కళ్ళవెంట నీళ్లు వచ్చాయ్.గురువుగారికి పాదాభివందనం.

  • @sarunarao936
    @sarunarao936 2 роки тому +17

    గురువు గారు , నమస్తే.మీ అన్ని ప్రవచనాలకన్న కొత్త samvastaramlo చేసిన ఈ పద్య ప్రవాహం గోదావరి ప్రవాహం కన్న వేగంగా వుంది. పూర్తిగా అర్ధం కాకపోయినా ఒక్క అక్షరం పోకుండా విని తరించేము. ధన్యవాదములు🙏🙏🙏

  • @suseelakeerthi7285
    @suseelakeerthi7285 Рік тому +12

    మీరే శారదా అమ్మ తో కుడినా సరస్వతి ...🙏🙏🙏

  • @narayanarajukanumuri4680
    @narayanarajukanumuri4680 Рік тому +3

    Good message guruvu garu

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 2 роки тому +6

    Padmasri Sri Garikipati Guruvu Gariki Guruvamma Gariki padabhivandanamulu 🙏🌹

  • @palasumithra484
    @palasumithra484 2 роки тому +7

    Guruvugariki koti koti namaskaramulu.

  • @ramakrishnapalakurthy926
    @ramakrishnapalakurthy926 3 місяці тому

    V good program

  • @anjaiahgoud9941
    @anjaiahgoud9941 2 роки тому +12

    పుట్టడు నిన్నుబోలువరపూజ్యుడు భారత భూమియందు జై. కొట్టెదనయ్య నీకు కవికోవిద శారదపుత్ర వేడ్క నూ
    కొట్టెదరయ్య ప్రేక్షకులు గొప్పగు నీవచనంబు విన్న యి
    ప్పట్టున పండితుల్ గరికిపాటి సువంశ్యజ
    నారసింహ నే
    పట్టెద నీదుమార్గమును భవ్యవినోద వధాని భాస్కరా.......
    అంజయ్య గౌడ్

    • @sricharansharma7853
      @sricharansharma7853 Рік тому +4

      అద్భుతమైన పద్యగతి నంజలి జేసిన మీకు నంజలుల్.🙏🙏🙏💐💐💐💐

    • @jayasreen9585
      @jayasreen9585 Рік тому +4

      అబ్బా... ఎంత బాగుందో... భలే రాశారు

    • @rayapatilakshmi5667
      @rayapatilakshmi5667 10 місяців тому

      Llllllqqlqqqllll

  • @ramulug7950
    @ramulug7950 10 місяців тому

    Good massage guru ga🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💐💐💐

  • @dasaribhramara6068
    @dasaribhramara6068 11 місяців тому +1

    Namaste guruvugaru nenu govt scl teacher 1 class student ku 110 varaku vemanapadyalu neripincha me matalu acharanalo petta guruvugaru ammayini devinchandi

  • @vangalarangachari1074
    @vangalarangachari1074 Рік тому

    చాలా బాగుంది

  • @sistlakowshik6901
    @sistlakowshik6901 Рік тому +1

    "స్టాండింగ్ ఓవేషన్" తప్ప మిగతాదంతా అద్భుతo.

  • @lakshmivenkata4480
    @lakshmivenkata4480 10 місяців тому +1

    👍🙏🙏

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Рік тому +1

    Excellent

  • @bappu8735
    @bappu8735 Рік тому +2

    Meeru e jathi aasti swamy

  • @musulurimastanrao3272
    @musulurimastanrao3272 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 2 роки тому +2

    🙏🙏🙏🌹🌹🌹

  • @sreenivasnanda592
    @sreenivasnanda592 2 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻🎉

  • @kommikameswararao5933
    @kommikameswararao5933 2 роки тому +2

    💐🙏💐

  • @Ramakoteswar007
    @Ramakoteswar007 Рік тому

    ధిషణాహంకారం కూడా గొప్ప అలంకారం...

  • @kanchaindhusri9794
    @kanchaindhusri9794 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏

    • @ramanamurthybvssv8657
      @ramanamurthybvssv8657 2 роки тому +1

      Smt B.L.sudha .
      ఆధాత్మిక గురు సత్కారము లో
      గరికపాటి నరసింహ గారి ప్రసంగంలో ,పల్లకి సేవ గురుంచి చెప్పిన విధం బాగా లేదు .
      ఇంటికి వెళ్ళటానికి చెప్పిన విధం వేరే విధంగా చెప్పవలసింది .
      కొన్ని మాత్రమే పైకి చెప్పాలి .అన్నీ చెప్పటం కొంచెం వినటం ,క్షమించ వలెను ,తగు జాగ్రత్తగా వహించ ప్రార్ధన .లోకులు కాకులు .కొంచం దొరికితే పట్టుకుంటారు .

  • @savitrivenkata8177
    @savitrivenkata8177 2 роки тому +2

    🙏🏽

  • @swamivoruganti7383
    @swamivoruganti7383 2 роки тому +2

    🙏

  • @vanivizapurapu780
    @vanivizapurapu780 Рік тому

    👏👏👏👏👏👌👌👌👌💐💐💐🙏🙏🙏

  • @sowmyasweety7210
    @sowmyasweety7210 Рік тому +1

    Chiranjeevi ke vaadi chamcha batch ke gattiga punchulu guruvu gaaru rocks

  • @santhakorrapati690
    @santhakorrapati690 2 роки тому +1

    K.santha.

  • @usharani4001
    @usharani4001 Рік тому +1

    ఇప్పుడేగా అంత మోత్తుకుంది లేచి నిలబడండి అంటే సరిపోతది కదా

  • @vijayamyneni9195
    @vijayamyneni9195 Рік тому

    Ko

  • @ravindrasharma2851
    @ravindrasharma2851 Рік тому +2

    🙏🙏🙏

  • @manjulamadadi6853
    @manjulamadadi6853 Рік тому +2

    🙏🙏🙏🙏🙏

  • @anuradhakondapalli7481
    @anuradhakondapalli7481 Місяць тому

    🙏🙏🙏🌹