నను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా.. Latest telugu christian shortfilm / video song ll 4K ll

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @prabhuprabhudeva44
    @prabhuprabhudeva44 Рік тому +129

    ఈ సాంగ్ చూసినప్పుడు నాకు కన్నీరు ఆగలేదు ఎందుకంటే ఒకప్పటి నా బ్రతుకును చూసినట్టు వుంది నేను కూడా ఇలాగే దేవుని మాటకు లోబడక, దేవునికి విరోధముగా ఎన్నో పాపాలు చేశాను కానీ నేను ఎంత పాపినో నాకే తెలుసు అయినా దేవుడు నన్ను హత్తుకొని నన్ను చెరదీసాడు నిజంగా ఆయన ప్రేమను మనం వర్ణించలేం ఆయన ఎంతో గొప్ప దేవుడు ఎంత ఘోరాతి ఘోర పాపిని అయినా త్రోసివేయక తన అక్కున చేర్చుకునే దేవుడు

  • @AR-pi1hf
    @AR-pi1hf 2 роки тому +174

    ఈ పాట మంచి గా చేసారు ఎపుడు దేవుడు మన పక్కనే ఉంటాడు అని చూపించారు ఇపుడు పాపం చెయ్యాలంటే భయం వేస్తోంది ఇలాంటి పాటలు మరెన్నో చేసి యువతి యువకులు కళ్ళు తెరిపిస్తారనికొరుకుంటునాను . దేవుని కే సమస్త మహిమా ఘనత కలుగును గాక 👃👃👃

  • @sharonrosy8783
    @sharonrosy8783 6 місяців тому +26

    Praise the lord to all the team members 🙏🙏
    ఈ పాట విన్న ప్రతిసారి కన్నీరు రాక మానడం లేదు, దేవుని ఆత్మ నా హృదయాన్ని తాకింది, ఎన్ని సార్లు విని నేర్చుకున్నానో లెక్క చెప్పలేను, హత్తుకోబడ్డాను, నిజంగా దేవునికి, ఈ పాట రచయిత మొదలుకొని టీం వారికి అందరికీ నేను కృతజ్ఞురాలిని. సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక !!

  • @rajesh4775
    @rajesh4775 9 місяців тому +13

    Marvelous present situation లో ప్రతి ఒక్క ఎవ్వనస్తులకి ఎతో ఆదరణ ఇచి దేవునిలో కి నడిపించే సాంగ్. దేవుడు మీ సేవను దేవించును గాక.

  • @anuchanalusha5326
    @anuchanalusha5326 2 роки тому +5

    Dad so beautifully ni suvathanu vinte naku chala santhosamga untanayya tq daddy

  • @kothurusreeja5948
    @kothurusreeja5948 Рік тому +3

    Tq sisters and brothers miku shalom......... Heart touching song and meaninng....... Aakasham.... Bhumi gathinchina yesayya prema krupa matalu gathinchau deuniki mahima kalugunu gaka

  • @mannalasravani4968
    @mannalasravani4968 2 роки тому +173

    నను నీలా ప్రేమించేలా ఎవరూ లేరాయ్య
    నిజ ప్రేమకు అర్థం ఉంటే అది నీవే యేసయ్య. "2"
    నను నిత్యం చూస్తుంటావు-పలకరిస్తూ ఉంటావు
    విననల్లొని స్థితిలో ఉన్నా ఎదురు చూస్తూ ఉంటావు
    అయినను ప్రేమిస్తుంటావు...
    అయినను కరుణిస్తుంటావు...
    అయినను రక్షింస్తుంటావు...
    ఎందుకు ఇంత ప్రేమయ్య..నాపై ఎందుకు యేసయ్య
    అయినను ప్రేమిస్తుంటావు...
    అయినను కరుణిస్తుంటావు...
    అయినను లాలిస్తుంటావు...
    ఎందుకు ఇంత ప్రేమయ్య- నాపై ఎందుకు యేసయ్య
    1.నాతోనే నిత్యం ఉంటూ-నేను చేసేవనన్నీ చూస్తూ
    నేను వెళ్ళే ప్రతీ స్థలముకూ నా వెంటే వస్తుంటావు
    చూసీ చూడనట్టుగా క్షమియిస్తూ ఉంటావు "2"
    నీ మాటే నేను వినకపోయినా
    నిన్ను నేను దాటిపోయినా "2"
    అయినను ప్రేమిస్తుంటావు...
    అయినను నడిపిస్తుంటావు...
    అయినను తోడుగ ఉంటావు...
    ఎందుకు ఇంత ప్రేమయ్య- నాపై ఎందుకు యేసయ్య."2"
    2. నిన్ను దాటి పోయానయ్య-లోకమే చాలునంటూ
    లోక ప్రేమే శాశ్వతం- నే మోసపోయినను
    ఏ నాడు నీ ప్రేమ చేయి విడువలేదయ్య. "2"
    నాకు నేనే నీ వైపు చూసే దాకా
    నీ ప్రేమతో సహనం చూసానయ్య. "2"
    ఓర్పుగా ఓర్చుకునావయ్య....
    ప్రేమతో సహియించావయ్య....
    దయతో పట్టించుకున్నావయ్య...
    ఎందుకు ఇంత ప్రేమయ్య-నాప్తై ఎందుకు యేసయ్య "2"
    3. ఏ మంచీ లేని నాకు- మంచితనము చూపావయ్య
    నన్ను ప్రోత్సాహపరిచి విజయం నాకిచ్చావయ్య
    రుచి చూచి ఎరిగితినయ్య నీ మధుర ప్రేమను "2"
    విఫలమైన ప్రతి జీవితానికీ- నీ ప్రేమే దివ్య ఔషధం "2"
    నిన్నే ప్రకటిస్టామయ్య....
    నీ ప్రేమను వివరిస్థామయ్య...
    నీ సాక్షిగ మేముంటామయ్య....
    అద్బుత ప్రేమ నీదయ్య...
    నీ ప్రేమకు మేమే పత్రికులం..."2"

  • @medapatiamala6915
    @medapatiamala6915 2 роки тому +31

    మనుషుల ప్రేమ అన్ని విధాలుగా బాధపెడుతుంది అదే మన యేసుని ప్రేమ ఆ బాధలన్నిటి నుంచి విడుదల చేస్తుంది అందుకే మనుషులను నమ్ముట కంటే ఆయన ఆశ్రయించేవారు ధన్యులు

  • @ArunCreations97
    @ArunCreations97 2 роки тому +44

    ఈ పాట ద్వారా యువతకు చాలా చక్కగా వివరించారు నిజంగా చాలా బాగా చేసారు ఈ వీడియో చేయడానికి కష్టపడిన అక్కా,చెల్లెమ్మలకు, అన్నయ్యలకు నా హృదయపూర్వక వందనాలు
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌🙌🙌

  • @n.keerthisiddhu2
    @n.keerthisiddhu2 2 роки тому +30

    ప్రభువు ప్రతి సమయం లో మనతో వుంటాడు అనే నిజాన్ని అని ఎంత బాగా చూపించారు. Praise the lord amen.amen amen amen

  • @veerakalyani7790
    @veerakalyani7790 Рік тому +4

    Yes,edi nejam ga jarugunai,🙏🙏PRESS THE LORD🙏🙏

  • @chinnathammisetti4976
    @chinnathammisetti4976 2 роки тому +24

    వందనాలు సిస్టర్స్ చాలా అంటే చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు నిజంగా నా హార్ట్ కి చాలా టచ్ అయింది. సాంగ్ ఇది 17 నిమిషాలు ఉన్నా కూడా నాకు కొంచెం కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు నిజంగా మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాసి ఎంతో మంది యువతకి ఆదర్శంగా ఉండాలని అదేవిధంగా ఎంతోమంది యువతను పాపంలో పడిపోతున్న వారిని రక్షించి క్రీస్తు వద్దకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పాటను నేను ఇప్పటికి వందసార్లు విన్నాను అయినా కూడా మళ్లీ మళ్లీ నేను వింటూనే ఉంటాను. నిజంగా చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు ఆల్
    This song about gods love❤️❤️

  • @godismystrenth.official
    @godismystrenth.official Рік тому +12

    ఎంత అద్భుతమైన ప్రేమ యేసయ్యది....
    యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్

  • @pranipransi7881
    @pranipransi7881 Рік тому +1

    Awesome video asal maatal raatledhu vivarinchadaniki youth ki saripoye best video

  • @santhoshigurajupu
    @santhoshigurajupu 2 роки тому +69

    నను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్య
    నిజ ప్రేమకు అర్దం ఉంటే అది నీదే యేసయ్య [2]
    నను నిత్యం చూస్తుంటావు -పలకరిస్తూ వుంటావు
    విననొల్లనిస్థితిలో వున్న ఎదురు చూస్తూవుంటావు
    అయిననుప్రేమిస్తూoటావు అయిననుకరుణిస్తుoటావు
    అయినను రక్షిస్తుoటావు
    ఎందుకు ఇంత ప్రేమయా - నా పై ఎందుకు యేసయ్య [2]
    1. నాతోనే నిత్యం ఉంటూ-నేను చేసేవన్ని చూస్తూ
    నేను వెళ్లే ప్రతీ స్థలముకు -నా వెంటే వస్తావు
    చూసి చూడనట్లుగా క్షమియిస్తు వుంటావు [2]
    నీ మాటే నేను వినకపోయినా-నిన్ను నేను దాటిపోయినా [2]
    అయిననుప్రేమిస్తూoటావు
    అయినను నడిపిస్తుoటావు
    అయినను తోడుగా వుంటావు
    ఎందుకు ఇంత ప్రేమయా - నా పై ఎందుకు యేసయ్య
    2.నిన్ను దాటిపోయనయ్య - లోకమే చాలునoటు
    లోకప్రేమ శాశ్వతం అని - నే మోసపోయినను
    ఏనాడు నీ ప్రేమ-చేయి విడువ లేదయ్య [2]
    నేనే నీ వైపు చూసేదాకా - నీ ప్రేమలో సహనం చూశానయ్య [2]
    ఓర్పుతో ఓర్చుకున్నావయ్య
    ప్రేమతో సహించవయ్య
    దయతో పట్టించుకున్నావయ్య
    ఎందుకు ఇంత ప్రేమయా - నా పై ఎందుకు
    [ 2]
    3. ఏ మంచి లేని నాకూ- మంచితనం చూపావయ్య
    నను ప్రోత్సాహపరిచి - విజయం నాకీచ్చవయ్య
    రుచిచూచి ఎరిగితినయ్య - నీ మధురప్రేమను [2]
    విఫలమైన ప్రతీ జీవితానికి- నీప్రేమే దివ్యౌషధo[2]
    నిన్నే ప్రకటిస్థానయ్య
    నీ ప్రేమను వివరిస్థానయ్య
    నీ సాక్షిగా నేనుoటానయ్య
    అద్భుత ప్రేమ నీదయ్య - నే ప్రేమకు నేనే పత్రికను[2]

    • @sunkishalajyoshna8828
      @sunkishalajyoshna8828 2 роки тому +4

      Y

    • @sgmkrupamandhir547
      @sgmkrupamandhir547 2 роки тому +4

      Beautiful song of God ❤️❤️❤️❤️

    • @sgmkrupamandhir547
      @sgmkrupamandhir547 2 роки тому +2

      Unbelievable god's grace 🙏🙏🙏🙏

    • @sandyak8527
      @sandyak8527 Рік тому +1

      Godblessyou Jesus love you 😭🥲🥲🥲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💙💙💙💙🤍🤍🤍🤍♥️♥️♥️♥️🤍🤍👌👌👌🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍💖💖💖💖💖💖💖💖💖💙💙💙💙💙💙💙💙💙💙💙💙👌👌👌👌

    • @sandyak8527
      @sandyak8527 Рік тому +1

      Godblessyou Jesus love you 💖💙🙏🥲🙏🙏🙏

  • @RasrumanBah-yv1gq
    @RasrumanBah-yv1gq 11 місяців тому +4

    Prece the lord deva neeke mahimakalugunugaka Amen ❤❤❤❤

  • @Brokarunakar77
    @Brokarunakar77 Рік тому +2

    Good short film, meaningful song 😭
    God bless you.

  • @rajithamahender
    @rajithamahender Рік тому +6

    అవును అమ్మ దేవుని ప్రేమ చాలా గొప్పది చాలా బాగా చేశారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్...ఇంకా ఇలాంటివి తీయండి అందరికీ సహాయం చేస్తూ మార్పు వచ్చేలా చేయండి....all teams ki thanks ma...

  • @davidemnaual4931
    @davidemnaual4931 2 роки тому +11

    దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనతో ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఆమెన్

  • @KotaKusuma-bn7zp
    @KotaKusuma-bn7zp Рік тому +5

    Praise the lord sister jesus love is everything God bless entire team

  • @madhutelugu2103
    @madhutelugu2103 2 роки тому +2

    Super voice.manchi song.samastha mahima ghanatha mahima yesayya ki kalugunugaka

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +3

    Praise the lord ammagaru good bluse you Jesus amen 🙏🙏🙏

  • @jyothii8069
    @jyothii8069 2 роки тому +8

    E song చాలా బాగుంది నా జీవితంలో లో జరిగింది ఇది god nanu కాపాడి నాకు god machi జీవితాన్ని ఇచ్చాడు god chala gopadevudu మనం తప్పు chesina manalanu vadhili వేలాడు కాపాడుతారు i love jesus🙏🙏🙏🙏😭😭😭

  • @katherinesharmilakorumelli719
    @katherinesharmilakorumelli719 2 роки тому +20

    I can't control my tear's when she accepted god
    Nd mostly kind request to people from my side Trust in God , get hurt by him , sink in his love , the ONE TRUE SOUL
    Change in one nd acceptance in one changed 6 people who lost love of JESUS #7

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +1

    Praise the lord ammagaru dhevudu eppuduu naa pakkane untaadu amen yesayya krupa mimmalni vidavadhu amen❤❤❤❤❤💒🎚️🎚️🎚️🎚️🎚️

  • @GKCM_777
    @GKCM_777 Рік тому +5

    లోకంలో జరుగుతున్న వాస్తవాలను గూర్చి, అలాగే క్రీస్తు మన పై చూపిస్తున్న ప్రేమను గూర్చి చాలా బాగా వివరించారు, రాబోయే దినాల్లో ఇకను మిమ్ములను ఆయన సేవలో క్రీస్తు నామములో వాడుకొనుగాక.😇😇😇 ఆమెన్....

  • @alurisirisha3825
    @alurisirisha3825 Рік тому +1

    Super video idi prise the lord Inka elanti video s cheyandii

  • @obhallojubhagya8387
    @obhallojubhagya8387 Рік тому +9

    Praise god పాట చాలా బాగుంది వింటున్నత సేపు సమయం తెలియలేదు ఇంత బాగా కంపోజ్ చేసిన వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడని చూపిస్తూ అదే విధంగా తప్పిపోయిన ఆ కుమార్తె దేవుని దగ్గరకు వచ్చి దేవునిలో బలపడుతూ తన స్నేహితులను దేవుని దగ్గరకు నడిపిస్తూ వారిని ఓదారుస్తూ అదేవిధంగా అనేకమందికి సువార్త చెప్తుంది పాట నిజంగా చాలా బాగుంది నిజంగా దేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనం చేసేది చూస్తూ ఉంటాడు కీర్తనలు 139

  • @kumari4821
    @kumari4821 11 місяців тому +2

    Jivitha satyam

  • @lakshmidevikumcham7993
    @lakshmidevikumcham7993 2 роки тому +17

    Super sister chala baga chesaru...ఈ సాంగ్ వింటుంటే కన్నీళ్లు ఆగలేదు దేవుని ప్రేమ నిజమైనది అని అర్థమయ్యేలా చేశారు..🙏దేవుడు మిమ్మల్ని దీవించును గాక🙌🙌

  • @Amazing_Grace1
    @Amazing_Grace1 Рік тому +1

    Very very good 😢😮 praise the lord God bless you all 🙏🙌🏻

  • @srestha238
    @srestha238 2 роки тому +15

    అక్కా చాలా బాగా రుజువు చేశారు దేవుని ప్రేమని నిజమే అక్క ఆయన ఒక్కడే మనల్ని ఏ స్థితిలో వున్న ప్రేమిస్తూనే వుంటాడు
    నాకైతే బాగా నచింది అక్క సాంగ్ చివరికి వచ్చేసరికి అస్సలు ఏడుపు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭ఆగలెదు...may god bless you🙌🏻🙌🏻 all ur team🙏

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Рік тому +2

    God bless you sir

  • @NageshwararaoKongu
    @NageshwararaoKongu 10 місяців тому +3

    Brother chaala అద్భుతంగా ఉంది సాంగ్❤❤❤❤ ప్రతి ఒక్కరూ ఇలానే నిజ ప్రేమను తెలుసుకోవాలని preyer చేస్తాను jesus I love u 💕 డాడీ డాడీ

  • @pezra
    @pezra 5 місяців тому +1

    దేవుని నామానికి మహిమ హల్లెలూయ చాలా బాగా ఉన్నది ఈ పాట ఎంతోమంది తెలియక మోసపోతున్నారు నిజమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ యేసయ్య నీ ప్రేమ చాలా గొప్పది అయ్య

  • @sudharani901
    @sudharani901 Рік тому +4

    Really heart touching ♥ song praise the lord

  • @sreenuvasu1327
    @sreenuvasu1327 Рік тому +3

    ఈరోజుల్లో యవనస్తులు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం పాటలో చూపించారు మీకు ధన్యవాదాలు దేవుడు బహుగా దీవించును GAKA🙏🙏🙏

  • @voolakagowthu5920
    @voolakagowthu5920 2 роки тому +5

    Praise the lord. బ్రదర్. సిస్టర్ ఈ సాంగ్ విన్నప్పుడు చాలా ఏడుచ్చాసాను. యేసయ్య ప్రేమ ఎంతో గొప్పదో పాట రూపం లో చూపించారు. యేసయ్య మీకు ఇంకా బాహుబలముగా దేవుని పని లో వాడబాదుడురు గాక. ఆమెన్ 🙏🙏🙏🙏

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +1

    I love you praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤👍👍👍👍👍💒💕💕

  • @ashasharon1710
    @ashasharon1710 Рік тому +4

    Wonderful story creation apt for the song ❤

  • @christhuthosahavasamyellap5069
    @christhuthosahavasamyellap5069 11 місяців тому +2

    యేసయ్య మీ భక్తులతో ఇంత మంచి పాట రాయించిన విధానం బట్టి మీ నామానికే మహిమ గణత కృతజ్ఞతా స్తుతులు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును... గాక... ఆమెన్... 🙏

  • @yendlurikeziya6745
    @yendlurikeziya6745 2 роки тому +3

    ప్రెస్లర్ సిస్టర్ బ్రదర్ ఈ పాట చాలా బాగుంది. మీరు ఎల్లప్పుడూ ఇలాంటి సాంగ్స్ ఏ తీయాలని కోరుచున్నాను నిజంగా మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించే దేవుడు మన దేవుడు ఒక్కడే నిజంగానే మనం మన పక్కనే ఉంటాడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు మనం చేసేటివన్నీ చూస్తూనే ఉంటా కానీ మనం చేసినవన్నీ క్షమించే దేవుడు మన ప్రభువు ఒక్కడే నిజంగా ఈ సాంగ్ చూస్తున్న యూత్ పిల్లలందరూ ఎలాంటి తప్పు చేయరు బ్రదర్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ypramila7182
    @ypramila7182 Рік тому +6

    అన్నా కన్నీళ్లు పెట్టించారు ఒక గొప్ప ఆత్మ కార్యం

  • @mohammadnayeem1513
    @mohammadnayeem1513 2 роки тому +25

    ఆవును ఏసుక్రీస్తు ప్రేమ యాతో గోపది మిమ్మును దేవుడు దివించును గాక ఆమేన్ వందనలు తల్లి 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +1

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💗💗💗💗💗

  • @lavanyabirra3155
    @lavanyabirra3155 Рік тому +11

    మనసుకి చాలా నెమ్మదిగా వుండి ఈ పాట చూసాక

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому +1

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤👍👍

  • @mopidevinehemiahjeevan3563
    @mopidevinehemiahjeevan3563 2 роки тому +5

    Praise God Good message for Youth God bless you all By. Bro. Nehemiah mopidevi (Jeevan)

  • @lavanyalavanya6019
    @lavanyalavanya6019 2 роки тому +2

    This is the real love... Never ending and everlasting love...
    Better to fall in love with Jesus.. instead with this fake world.
    Good explanation.. about HIS LOVE...
    THANK GOD... U LIFTED ME UP

  • @TBFC2170
    @TBFC2170 2 роки тому +24

    Wonderful day started by watching this message.. Big Apluase to all the team..

  • @bukyaswarna6964
    @bukyaswarna6964 2 роки тому +1

    Chala bugundi..love you Jesus

  • @davidgollapudi5332
    @davidgollapudi5332 2 роки тому +5

    అమ్మా... చాలా బాగుంది. God bless you nana

  • @hemalatha7183
    @hemalatha7183 Рік тому +1

    Praise the lord Jesus Christ 🙏
    God Jesus Christ bless your family and your short movie ministry

  • @MamathaMamatha-pz3je
    @MamathaMamatha-pz3je Рік тому +5

    ఈలోకంలో ప్రేమ కంటే జీసస్ ప్రేమ ఎంతో గొప్పది l love you jesus ❤️❤️✝️✝️🙏🙏😢😢🥹

  • @dimmaniyeludevadasu6189
    @dimmaniyeludevadasu6189 2 місяці тому

    So beautiful song my favorite song e song rasina varu chala manchivaru God bless you❤❤❤❤❤❤❤❤❤❤

  • @dhanalifestyleofficial888
    @dhanalifestyleofficial888 2 роки тому +5

    ఎఫెసీయులకు 3:19
    జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను...song super god bless you sister.. దేవుని ప్రేమా అందరికీ తెలిసేలా చాలా బాగుంది

  • @luckskenny1641
    @luckskenny1641 Рік тому +1

    🙏 praise the lord
    శాశ్వతమైన ప్రేమ చూపే యేసయ్యాను,అపురూపంగా చూసుకునే తల్లిదండ్రుల ప్రేమను కాదనుకుని వెళ్లి మోసపోయిన వారికి యేసే ఆశ్రయ దుర్గం అని చూపించిన మీ విధానం 👌👌👌...
    యేసు నామమున ఈ పాట ద్వారా అనేకులు యేసయ్యా యొద్దకు నడిపించబడుదురు గాక..... ఆమెన్

  • @chraja6918
    @chraja6918 2 роки тому +4

    ప్రభువా నీకు స్త్రోత్రము నీ ప్రేమ ఎంత గొప్పది ఆది మాటల్లో చెప్పలేనిది

  • @cute2998
    @cute2998 2 роки тому +5

    😭😭😭😭😭💕💕🙏 wonderful concept ...🙏 Cheppataniki na dhaggara matal levu kanneellu vunnayi..I love you ❤️ Jesus..

  • @vempativimala9784
    @vempativimala9784 2 роки тому +3

    Superbbbb i saw my life in this video I love u jesus neela nannu evaru premincharu yessayya nannu.

  • @sunisunitha1806
    @sunisunitha1806 2 роки тому +2

    చాలా.... బాగుంది ఈ షార్ట్ ఫీల్మ్ సాంగ్ అయితే super❤️❤️❤️ లవ్ you jesus

  • @SidamPravalika-tu9vh
    @SidamPravalika-tu9vh Рік тому +7

    Ippudunna situation ni kallaki kattinattuga chupincharu devuni premanu vivarincharu tq soo much...devunike mahima ,🙏🙏ilanti patalu marinni tiyandi jivitalanu bagu chese pata....na liglo jarigina sanghatanalu nityam kumilipotunna pray 4 me pls .....ila evaru mosapokandi... Eloka prema vyardham devuni preme shashvatamainadi,,😭🙏🙏🙏

  • @ReshmaSetti-y7i
    @ReshmaSetti-y7i Рік тому

    Real ga yesayya prema chala goppadi❤❤. Ee short film chusina tarvatha naku teliya kundane adchesa.i love you jesus . Elanti short films akkuvaga tiyandi . Aatmalo memandaram bala padatham. Tq so much andi

  • @biblewonders8154
    @biblewonders8154 2 роки тому +4

    God bless you all for this work glory to God

  • @alurisirisha3825
    @alurisirisha3825 3 місяці тому +1

    E song kani video kani super akka elantivi Inka cheyyandii akka I like this song

  • @DJayaofficial777
    @DJayaofficial777 2 роки тому +29

    Praise the Lord అమ్మ..చాలా బాగా దేవుని ప్రేమను చూపించారు వందనాలు..

  • @satishkumarbollepogu9092
    @satishkumarbollepogu9092 Рік тому +10

    నీ ప్రేమను తలుచుకుంటుంటే ఏడుపు వస్తుంది తండ్రి l Love you Jesus

  • @durgakumartalluri2317
    @durgakumartalluri2317 Рік тому +1

    అన్నా సెల్యూట్ షార్ట్ ఫిల్మ్ లా లేదు ప్రతి ఒక్కరూ జీవితం చూపించావు ఇది రియల్లీ లైఫ్ 1సెక్నా TANKS AND GOD BLESS YOU అన్నా

  • @daisyrouse1534
    @daisyrouse1534 2 роки тому +20

    Super..no words to Express.. That is God's love ...God bless this entire team..

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Рік тому

    Super super super super super wonderful message for song Avunu devuni prema sasvatamyandi na tandri yassayya prema anta goppadi

  • @revanth6353
    @revanth6353 2 роки тому +20

    Too good concept ,excellent team work ,all praise n glory to almighty God

  • @nagarajudasari3817
    @nagarajudasari3817 2 роки тому +4

    Wonderful message super

  • @VasanthiPoornimaChoppa-de1eh
    @VasanthiPoornimaChoppa-de1eh Місяць тому

    Praise the lord ✝️🙏 devuni namam lo youth chala chakani msg echaru ....devini krupa mee pai undunu gaka ...Amen

  • @anushadoddigarla184
    @anushadoddigarla184 2 роки тому +5

    మన దేవ తి దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్..... మళ్లీ మళ్లీ వినలనిపించే, చూడాలనిపించే సాంగ్

  • @sanadumbari2847
    @sanadumbari2847 2 роки тому +3

    Chala bagundi short film brother god bless you all

  • @kurukurthipratap7011
    @kurukurthipratap7011 2 роки тому +3

    Jesus Christ is the way to love for every youngster.jesus never fails.good msg.god bless all.amen❤️🙏

  • @nandeeshh4790
    @nandeeshh4790 2 роки тому +3

    I am really changed after watching this short movie thanks Jesus my father 🙏🙏🙏😭

  • @nagalakshmireddyk5250
    @nagalakshmireddyk5250 2 роки тому +5

    ఈ పాట ఇందులోని అర్దం చాలా చాలా బాగున్నాయ్ నేను ఏడ్చేసాను 😢సుపెర్ సూపర్ సూపర్ ...

  • @Roselyn989
    @Roselyn989 2 роки тому +14

    Wow wonderful Song sis......Heart melting song....Tears or rolling down sis.....Chala adharanaa vosthundhi song vintunte...😭😭😭🙌 Avunayaa ninne prakatisthamu Ni sakshiga memu vuntamu Ni Permaku meme pathrikalamu.😭😭😭💝💝💝Glory to Jesus Amen 🙌

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 роки тому +5

    Devuniki Stotram... Devunike Mahima Kalugunu Gaka... Amen...🙏🙏🙏🌄🌅🎵🎇💫🌷🌹🌻🌺🎄🎶🎆🌟🌲🎼🦋

  • @srilakshmi5743
    @srilakshmi5743 2 роки тому +9

    Wonderful message for youth very good concept god bless you all team members 🙏🙏🙌🙌🙌💐💐

  • @chantichanti8873
    @chantichanti8873 2 роки тому +4

    Really heart Touching shortfilm sister
    May God Bless you ABUNDANTLY
    When i listen this song
    I can't control my tears
    Really God's love is wonderful
    Jesus loves us with everlasting love

  • @JoyDivya11
    @JoyDivya11 2 роки тому +4

    Super superr 🤩🤩

  • @supriyamothukuri
    @supriyamothukuri 2 роки тому +22

    Praise to the most high🙌🏻
    God bless all the team who worked for this wonderful project, Nice concept and such a great effort.
    Keep going and keep doing

  • @Stitchingvidbysanthi
    @Stitchingvidbysanthi 2 роки тому +6

    Every day many times ee song vintunanau... Really heart 💖 touching brother.... thank you very much god bless you and your ministry...god will surely reward u.....

  • @jacobchristianmedia4925
    @jacobchristianmedia4925 2 роки тому +6

    God bless you all, Wonderful meaningful Song 🙂

  • @Sunitha_Aksha
    @Sunitha_Aksha 2 роки тому +6

    Jesus love real. I love you Jesus 🌹🌹

  • @loveindiaministries-limkum7490
    @loveindiaministries-limkum7490 2 роки тому +7

    Praise the Lord 🙏, All Glory to God Jesus Christ, really it is blessed to All,
    It's effective to the New Generation, very good 👍

  • @ThotaAravind-u8h
    @ThotaAravind-u8h 7 місяців тому +5

    Sir ee vedio ni chala mandhi chala rakaluga comments cheyochu I mean manchiga cheyochu or cheddaga kudha cheyochu but ee vedio chusaka evvarina confirm ga thana life okkasaarigaa thana mind lo thana life blink avuthudhi chala detail ga explain chesaru sir chala imaging vedio but chusina 18 mins lo 15 mins goosebumps ala vasthunee vunnay chala antee chala edupu vachindhi bro vedio mathram super super super 🎉❤😢😢

  • @mutyalasudha6940
    @mutyalasudha6940 2 роки тому +3

    Wonderful meaning short film👏👏✝️

  • @durgaprasanna4168
    @durgaprasanna4168 11 місяців тому +1

    అవును యేసయ్య నీప్రేమ వెళ్లకట్టలేనిది ప్రభువా 🙏🙏🙏😢😢

  • @o.amulayalaxman5332
    @o.amulayalaxman5332 2 роки тому +4

    Praise the Lord super song

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒💒💒

  • @praisysathwika-tz5mq
    @praisysathwika-tz5mq Рік тому +3

    When I am seeing this video literally I am getting tears.yes jesus is always with us only.Hallelujah.praise the lord to the entire team.Keep on doing these videos to change the youth like me.Really this is an eye-opening msg to all of us.Thank you.praise the lord.

  • @prasanthisinger8306
    @prasanthisinger8306 2 роки тому +7

    Heart touching song and performance. God bless u all to do more👏👍

  • @morajames8863
    @morajames8863 2 роки тому +11

    Praise the lord sister chala chala bagundhi video and song nenu e video chuse Maru manasu pondhanu devudu inthaga premistada anipinchindi super sister kani e song sprite ga search cheste ravadam ledu radha

    • @sreshtacreationsofficial
      @sreshtacreationsofficial  2 роки тому +1

      Very very happy to hear from you brother. Idey prema lo meeru konasaaguthu anekamandhiki ee premani parichayam cheyandi.

    • @chdhanalakshmi6289
      @chdhanalakshmi6289 2 роки тому

      Praise the Lord nigamena prema

    • @gantakrupa6923
      @gantakrupa6923 2 роки тому

      @@sreshtacreationsofficial confirmation

    • @BaluBalu-ip6vj
      @BaluBalu-ip6vj 2 роки тому

      Praise the lord 🙏🏻🙏🏻😂😂

  • @kanala336
    @kanala336 Рік тому +1

    Prati evanabidda ku e song cheralani varu christu prema ruchi chudalani devunni korukuntu share chestunna...in jesus name amen

  • @Rani-mb2xm
    @Rani-mb2xm 2 роки тому +6

    Thank you lord 🙏 for your unconditional ❤️ love 😭😭😭

  • @basaiaheducation1537
    @basaiaheducation1537 2 роки тому +2

    super
    మనాసన్నది ఉంటే ఈ వీడియో చూసా ....
    💯 మార్పు వస్తుంది